Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box




చిత్రం: కన్నప్ప (2025)
సంగీతం: స్టీఫెన్ దేవస్సీ, మణిశర్మ
నటీనటులు: విష్ణు మంచు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్
దర్శకత్వం: ముకేశ్ కుమార్ సింగ్
నిర్మాత: మోహన్ బాబు
విడుదల తేది: 27.06.2025



Songs List:



Love Song సాహిత్యం

 
చిత్రం: కన్నప్ప (2025)
సంగీతం: స్టీఫెన్ దేవస్సీ, మణిశర్మ
సాహిత్యం: శ్రీమణి 
గానం: LV రేవంత్, సాహితి చాగంటి 

సగమై చెరి సగమై
ఇక నువ్వు నేను
ఒక జగమై నీ జతగా
అడుగేస్తున్నాను

ఇరు పెదవుల శబ్దం
విరి ముద్దుల యుద్ధం
మెలి తిప్పిన మీసం
నా నడుమంచున మడతెంచితె

ప్రాణం ఉన్నన్నాళ్ళు జతపడి
నీకే కౌగిలి పంచాలని
కాలం ఉన్నన్నాళ్ళు కరగని కధగా
నీతో బ్రతకాలనీ

సగమై చెరి సగమై
ఇక నువ్వు నేను
ఒక జగమై నీ జతగా
అడుగేస్తున్నాను

నీతో ఉంటె కలికాలమే
చంపుతోంది చలికాలమై
వెచ్చనైన చలిమంటే నీ ఊపిరంటా

జారేటి జలపాతాల వీధిలో
జంట స్నానాలు చేద్దామా
స్వర్గాల దుర్గాల కోటలే
మరి పరిపాలిద్దామా

మరుజన్మలలో కాలాన్నే దోచేసెయ్ నా
ఈ జన్మే అందించనా

తాలలేని విరహాలతో
ఊపిరాగిపోదా మరి
రెప్పపాటు సమయం
నువు నన్నే వీడావో

రంగుల మల్లెలు జల్లేనే
హరివిల్లులు మనకోసం
వెన్నెల పందిరి అల్లెనే
రాతిరేళల ఆకాశం

కలగనడం ఆలస్యం నిజమైపోతుందే
ఈ భాగ్యం మనదేనా

సగమై చెరి సగమై
ఇక నువ్వు నేను
ఒక జగమై నీ జతగా
అడుగేస్తున్నాను

ఇరు పెదవుల శబ్దం
విరి ముద్దుల యుద్ధం
మెలితిప్పిన మీసం
నా నడుమంచున మడతెంచితె

ప్రాణం ఉన్నన్నాళ్ళు జతపడి
నీకే కౌగిలి పంచాలని
కాలం ఉన్నన్నాళ్ళు కరగని కధగా
నీతో బ్రతకాలనీ




శివా శివా శంకర పాట సాహిత్యం

 
చిత్రం: కన్నప్ప (2025)
సంగీతం: స్టీఫెన్ దేవస్సీ, మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: విజయ్ ప్రకాష్ 

తెలివి కన్ను తెరుసుకుందయ్యా
శివలింగమయ్యా
మనసు నిన్ను తెలుసుకుందయ్యా
మాయ గంతలు తియ్యా

తెలివి కన్ను తెరుసుకుందయ్యా
శివలింగామయ్యా
మనసు నిన్ను తెలుసుకుందయ్యా
మాయ గంతలు తియ్యా

మన్ను మిన్ను కానరాక
జరిగిపాయే పాత బతుకు
ఉన్న నిన్ను లెవ్వనుకుంటా
మిడిసిపడితినింతవరకు

నీ దయని విభూదిగా పుయ్యరా నా ఒంటికి
నన్నింకొక నందిగా ముడెయ్యి నీ గాటికి
ఏ జనుమ పుణ్యమో నిన్ను చేరుకుంటిరా

శివా శివా శంకర
సాంబ శివ శంకర
హరోం హర హరహర
నీలకంధరా

స్వర్ణముఖీ తడుపుతున్న బండరాయిలోన
లింగమయ్య నీవే నాకు తోచినావుగా
దారెంటా కొమ్మలు శివ శూలాలే
మబ్బుల్లో గీతలు నీ నామాలే

లోకమంతా నాకు శివమయమే
యాడ చూడు నీ అనుభవమే
ఓంకారము పలికినవి పిల్ల గాలులే

ఎండిన ఈ గుండెలు
వెన్నెల చెరువాయెరా
నిన్నటి నా వెలితిని
నీ దయ చెరిపిందిరా
శివ శివయ్యను పేరుకు
పెనవేసుకుంటిరా ఆ ఆ

శివా శివా శంకర
సాంబ శివ శంకర
హరోం హర హరహర
నీలకంధరా

ఓ ఓ కొండవాగు నీళ్లు నీకు లాలపోయనా
అడివిమల్లె పూలదండ అలంకరించనా
నా ఇంటీ చంటి బిడ్డవు నువ్వు
ముపొద్దూనీతో నవ్వుల కొలువు

దుప్పి మాంసమిదే నీకు తెచ్చినా ఓయ్ శివయ్య
ఇప్ప తేనే ఉంది విందు చేయనా
నిను సాకుతా కొనసాగుతలే
బతుకు పొడుగునా ఆ ఆ

ఎండకు జడివానకు తట్టుకుని ఎట్టుంటివో
చలి మంచుకు విలవిల ఏ పాటు పడితివో
ఇక నీ గూడు నీడ చెలిగాడు నేనేరా

కాస్త ముందు కనపడుంటే కాడుమల్లయ్య
ఆస్తిపాస్తులన్నీ నీయి కరిగిపోతాయా
ఏమైనా నీకు న్యాయంగుందా
ఈ పైనా నిన్ను వదిలేదుందా

ఎట్టగట్టనో తల తిరిగి
పొగసిన తాపమంతా కరిగి
శివయ్య అని సిగముడిలో
సెక్కుకుంటిరా

పొమ్మని ఇదిలించినా
కసురుతూ కరిగించినా
శూలముతో పొడిచినా
పాములు కరిపించినా
నిన్నొదిలితే నా పేరిక
తిన్నడే కాదురా

శివా శివా శంకర
సాంబ శివ శంకర
హరోం హర హరహర
నీలకంధర

హరహర హరహర హరహర
హరహర హరనే శివనే
హర హర శంకర
శివా శివా శంకర
శంకర శంకర
శివా శివా శంకర

హర హర శంకర
శివా శివా శంకర
శంకర శంకర
శివా శివా శంకర

హర హర శంకర
శివా శివా శంకర
శంకర శంకర
శివా శివా శంకర
శంకరా ఆ ఆ ఆ శివా శంకరా
ఆ ఆ ఆ ఆ శివా ఆ ఆ శివా ఆ ఆ ఆ

Palli Balakrishna Thursday, April 30, 2026




చిత్రం: అహం రీబూట్  (2024)
సంగీతం: శ్రీరామ్ మద్దూరి
నటీనటులు: సుమంత్
దర్శకత్వం: ప్రశాంత్ సాగర్ అట్లూరి
నిర్మాత: రఘువీర్ గొరిపర్తి
విడుదల తేది: 30.06.2024

Palli Balakrishna




చిత్రం: అనగనగా  (2025)
సంగీతం: చందు రవి
నటీనటులు: సుమంత్, కాజల్ చౌదరి
దర్శకత్వం: సన్నీకుమార్
నిర్మాతలు: రాకేష్ రెడ్డి గడ్డం, రుద్ర మాదిరెడ్డి
విడుదల తేది: 15.05.2025

Palli Balakrishna




చిత్రం: జండా (2002)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సిరివెన్నెల, జొన్నవిత్తుల, సుద్దాల అశోక్ తేజ, గండవరపు సుబ్బారావు 
గానం: యస్.పి.బాలు, ఉష, వందేమాతరం శ్రీనివాస్, కుమార్ షాను , వరంగల్లు శంకర్ 
నటీనటులు: అజ్జు, సుదీర్, శ్రవణ్, రోషన్, అకృతి (నూతన పరిచయం )
మాటలు: పూసల 
దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాత: సత్యమూర్తి కోటమరాజు
విడుదల తేది: 02.10.2002



Songs List:



జండా పాట సాహిత్యం

 
చిత్రం: జండా (2002)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం: యస్.పి.బాలు

జండా
జై హింద్ అని ఎగరాలి
మన ప్రతిష్ఠ పెంచాలి

ప్రజహితం తన విధానమంటూ
జ్వలించే జనించే యువ ప్రభాతం
సమాజ ద్రోహుల సమాధి చేయగా
ప్రతిజ్ఞ చేసే అశోక చక్రం
యజ్ఞగుండమై బుగ బుగలాడిన
జాతిపౌరుషం ఈ చైతన్యం
నిశ్చయ నిర్భయ హిమాలయమై
యువత గుండె గర్జించిన సమయం

జండా
జై హింద్ అని ఎగరాలి
మన ప్రతిష్ఠ పెంచాలి

ఉరుముల మెరుపుల ఉద్రేకముతో
పిడుగై పడినది చేడుపై లాఠి
పిడికిలి బిగించి విజ్రుభించి
నేరస్తుల పాలిట ప్రళయ దూర్జటి
చీకటి కొండల చీడలా పెరిగిన
కీచక మూకల ప్రకంపం
శివం ఎత్తినది..కదం తొక్కినది
ఖాఖి కట్టిన జంజా పవనం

జండా
గర్జించినది జండా
గంభిరమైన జండా

ప్రచండ స్వభావ విప్లవ సింహం
అయ్యింది ప్రపంచ శాంతి కపోతం
సమాజ శిల్పం చెక్కగ నిలిచెను
తూఫాను గుండెల ప్రభాత దీపం
ప్రజా పీడకుల దురాగతాలకు
అరచాకాలకు సమూల చేదం
స్వదేశ విదేశ వినాశకులపై
ఉక్కుపాదముల ఉల్కాపాదం

జండా
విధి మార్చు జండా

అనలం అనిలం అజ్వం కలిసిన
రాజకీయ ప్రక్షాళన యగ్నం
న్యాయం చట్టం రెక్కలు కాగల
ధర్మ బద్ద రాజ్యాంగ విహంగం
ప్రపంచ భ్రమణం..సముద్ర చలనం
అతిక్రమించే యువ సంచలనం
ధరిత్రి పధమున త్రిమూర్తులు ఒకటై
శ్వాశత ప్రగతికి తపించు తరుణం

జండా
స్వతంత్ర భారతం జాతి పతాకం
దాల్చేను నేడీ విశ్వరూపం
మహా సముద్రం హిమగిరి శిఖరం
మరో ప్రపంచపు జయ సంకేతం
మానవాళికిది శుభపరిణామం
సహస్రాబ్ధికి సువర్ణఘట్టం
కాకుడదు ఇది ఇలలో స్వప్నం
నిలవాలి ఇది కలకాలం
జయ జయ ఘోషలు
రెప రెపలు కాగా
జండా ఎగిరెను గగన సీమలో
సూర్యచంద్రులకు ధీటుగ నిలిచి
ప్రకాశించినది ఆకాశంలో

జండా
జై హింద్ అని ఎగరాలి
మన ప్రతిష్ట పెంచాలి




వదలం..వదలం.. పాట సాహిత్యం

 
చిత్రం: జండా (2002)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సుద్దాల అశొక్ తేజ
గానం: శంకర్ మహదేవన్

జిస్ దేష్ మైన్ గంగ బెహెతి హై
ఇస్ భారత్ కే హం వారస్ హై

తాజ్ మహల్ మా ప్రేమకు గుర్తు
కాశ్మీరం మా కుంకుమ బొట్టు

తలవంచని మా పౌరుషాన్ని చూపించేదే ఎవరెస్ట్ 
చుక్కలు దాటిన మన చరిత్రని
కుక్కలు చింపిన విస్తరి చేస్తే
వదలం..వదలం..ఎవ్వరినైనా వదలం

కళ్ళకు రేబాన్ గ్లాసులున్నా
పగటి దొంగలను చూస్తుంటాం
కాళ్ళకు రీబాక్ షూస్ ఉన్నా
గుంట నక్కలను తొక్కేస్తాం
లవర్తో ఐ లవ్ యూ అని డే అండ్ నైట్ చెబుతున్నా
గుండె గుండేలో ఐ లవ్ యూ భారత్ అనే మాటాను జపిస్తాం
గోల్డ్ మెడల్స్ ఉన్నా.. జాబ్స్ ఇవ్వమని తిరగం
రూట్ చెప్పమని తల్లి తంద్రులను అడగం
ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నా చిరునవ్వుతో సరిచేస్తాం

but

దేశ సంపదను వీధి కుక్కలు పంది కొక్కులా తింటుంటే
పట్ట పగలు నిల దీసి అడుగుతాం
నిప్పుతోటి నిలువెల్లా కడుగుతాం
యూత్ మొత్తం యూనిఫాం లేని మిలటరీ అవుతాం
వదలం..వదలం..ఎవ్వరినైనా వదలం

పదవుల కోసమని ఒకే జాతిని
చీల్చే వాళ్ళని చీలుస్తాం
పులి చర్మాలే నిలువునా వొలిచేస్తున్నా
మానవ పులులను మన్నించం
శిలాఫలకలను వేస్తూ ప్రజలను భ్రమలో పెడితే భరించం
కులాల పేరిట కుంపటి పెట్టే కుళ్ళు పురుగులను క్షమించం
ఖాకి డ్రెస్ ల నీతిని కాలరాసి వేస్తుందే
సైనిక శక్తుల నెత్తురు శవపేటికలుగా దోచెస్తే
సహించబోమీ ఘోరం
సవ్యసాచులై ఎదిరిస్తాం

but

జరుగుతున్న ఈ దురాగతం
మీరు పట్టనట్టుగా చూస్తుంటే
స్వాతంత్రం వచ్చింది చాలని నత్తగుల్లలై పడుకుంటే
మీ సోమరి గుండెలలోన ఉరుముతూ మేలుకొలుపుతాం
వదలం వదలం ఎవ్వరినైనా వదలం



అఖండ భారత జాతి పాట సాహిత్యం

 
చిత్రం: జండా (2002)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి. బాలు, వందేమాతరం శ్రీనివాస్

అఖండ భారత జాతి విముక్తికి ప్రభవించిన జండా
వందేమాతరం
దురాక్రమనపై పరాక్రమించిన చరిత్ర ఈ జండా
వందేమాతరం
ప్రపంచ శాంతికి ప్రభాతదీపం ప్రియ భారత జండా
వందేమాతరం

జండా
జై హింద్ అని ఎగరాలి
మన ప్రతిష్ఠ పెంచాలి

ఎగరవేయకు నన్ను గగనసీమకు
గౌరవం అను పేర గుండెమంట రేపకు
స్వతంత్ర దినోత్స్తవాన రక్షణ కవచాల వెనుక
జాతి ప్రసంగం చేసే నాయకులను చూడలేను
భారతీయ గౌరవాన్ని..తెలుగు జాతి మర్యాదని
కుక్కలు చింపిన విస్తరి చేస్తుంటే ఆపలేను
దేశ భద్రతను అమ్మే నీచుల శిక్షించలేను
రాజకీయ చదరంగ ఎత్తులను భరించలేను
అర్ధ శతాభ్దము పైన పోందా అవమానాలు
పైనుంచి ఇక చూడలేను జరుగుతున్న ఘోరాలు
స్వతంత్ర యోధులను తెల్ల దొరలు కాల్చినారు
స్వతంత్ర భారతిని నల్ల దొరలు కూల్చె నేడు
రెప రెపలు కావు ఇవి..రేపవల కన్నీళ్ళు
ధగ ధగలు కావు ఇవి..గుండె పగులు మంటలు

జండా ఆఆ
ఎందుకు ఎగరాలి
నేనుదుకు ఎగరాలి



కుశలమా ఓ నేస్తమా పాట సాహిత్యం

 
చిత్రం: జండా (2002)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: 
గానం: ఉష, కుమార్ షాను 

కుశలమా ఓ నేస్తమా అని పిలిచిందోయమ్మ కొమ్మల్లో చిలకమ్మా 



# పాట సాహిత్యం

 
చిత్రం: జండా (2002)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: 
గానం: యస్.పి.బాలు, వందేమాతరం శ్రీనివాస్

భోలోరే భోలోరే భాయ్

Palli Balakrishna

Maa Inti Bangaaram (2026) – Thassadiya Song Lyrics

Maa Inti Bangaaram (2026) – Thassadiya Song Lyrics in Telugu and English

MOVIE DETAILS
Lyricist : Rehman
Supporting Cast : Gautami, Gulshan Devaiah, Srimukhi
Release Year : 2026

Thassadiya Song Lyrics in Telugu and English – Maa Inti Bangaaram (2026)

'Thassadiya' song from Maa Inti Bangaaram (2026) movie is composed by Santhosh Narayanan and sung by Chinmayi Sripada and Punya Selva. Lyrics are written by Rehman.

SONG INFORMATION
Song : Thassadiya
Lyricist : Rehman

Thassadiya Song Lyrics in Telugu

చిత్రం: మా ఇంటి బంగారం (2026) సంగీతం: సంతోష్ నారాయణన్ సాహిత్యం: రెహ్మాన్ గానం: చిన్మయి శ్రీపాద, పుణ్య సెల్వ రెండు జల్లా ఓ మొలక పెళ్లి కూతురి పోయావ్ అయినా ఏం మారనే లేదే ఇంకా అట్లాగే ఉన్నావ్ అమ్మో నీ గడుసుతనము అందరికీ తెలిసిందేలే కళ్లెం లేని గుర్రంలాగా ఈ దూకుడు చాలే ఆ నోట ఈ నోట విన్నామే ఈ మాట నిజమేనా చెవిలోన పట్టావే నచ్చినోన్ని… ఎంతసేపు ఇట్టాగే కూర్చుంటామే వదినమ్మా రా ఇక బంగారమా ఎందుకు ఆలస్యం మనమెంటో చూపిద్దాం అడుగులో అడుగేస్తూ యువరాణుల్లా పెళ్లి కూతురా.. ఏం తొందర ముందుందిలే ముచ్చట త త త తస్సాదియ్యా తగ్గేదేలేదు హోయ్యా అమ్మాయి అన్నాక ఆ మాత్రం ఉండాలే త త త తస్సాదియ్యా చిరునవ్వుల చిందులేయ్య మనమాడిందే ఆట మనని ఆపేదెవరంట చెలరేగిపో పెళ్లయ్యాక ఎలా ఉంటావో నీ అల్లరికి అంతు పోతుండదే నా లాగానే మా అత్తయాను నేను మార్చేసుకుంటానులే ఆపండే గోల పిల్లలు మీ చిందులు శుభగడియ దాటి పోతున్నదే చలించేయ్ పిల్ల నీ సయ్యాటలు మెట్టింటిలోన ఇవేమ్ కుదరవే అంతలేదులే ఆ ఇంటికి రారాని నేనే కదా త త త తస్సాదియ్యా తగ్గేదేలేదు హోయ్యా అమ్మాయి అన్నాక ఆ మాత్రం ఉండాలే త త త తస్సాదియ్యా చిరునవ్వుల చిందులేయ్య మనమాడిందే ఆట మనని ఆపేదెవరంట చెలరేగిపో రెండు జల్ల ఓ మొలక పెళ్లి కూతురి పోయావ్ అయినా ఏం మారనే లేదే ఇంకా అట్లాగే ఉన్నావ్ అమ్మో నీ గడుసుతనము అందరికీ తెలిసిందేలే కళ్లెం లేని గుర్రంలాగా ఈ దూకుడు చాలే

Thassadiya Song Lyrics in English (Transliteration)

Movie: Maa Inti Bangaaram (2026) Music: Santhosh Narayanan Lyrics: Rehman Singers: Chinmayi Sripada, Punya Selva Rendu jallaa o molaka pelli koothuri poyaav Ayinaa em maarane ledhe inkaa atlaage unnaav Ammo nee gadusuthanamu andariki telisindhele Kallem leni gurramlaaga ee dookudu chaale Aa nota ee nota vinnaame ee maata Nijamenaa chevilona pattaave nachchinonni… Enthasepu ittaage koorchuntaame vadinammaa Raa ika bangaaramaa Enduku aalasyam manamento choopiddhaam Adugulo adugesthu yuvaraanullaa Pelli koothuraa.. em thondara Mundhundhile muchchata Ta ta ta tassadiyyaa Thaggedhe ledhu hoyyaa Ammaayi annaaka aa maathram undaale Ta ta ta tassadiyyaa Chirunavvula chindhuleyya Manamaadindhe aata Manani aapedhevaranta chelaregipo Pellayyaaka elaa untaavo Nee allariki anthu pothundadhe Naa laagaane maa atthayaanu Nenu maarchesukuntaanule Aapande gola pillalu mee chindhulu Shubha gadiya dhaati pothunnadhe Chalinchey pilla nee sayyaatalu Mettintilona ivem kudarave Anthaledhule aa intiki Raaraani nene kadhaa Ta ta ta tassadiyyaa Thaggedhe ledhu hoyyaa Ammaayi annaaka aa maathram undaale Ta ta ta tassadiyyaa Chirunavvula chindhuleyya Manamaadindhe aata Manani aapedhevaranta chelaregipo Rendu jallaa o molaka pelli koothuri poyaav Ayinaa em maarane ledhe inkaa atlaage unnaav Ammo nee gadusuthanamu andariki telisindhele Kallem leni gurramlaaga ee dookudu chaale

Palli Balakrishna




చిత్రం: యముడు 3 (2017)
సంగీతం: హారిస్ జయరాజ్
నటీనటులు: సూర్య, అనుష్క, శ్రుతి హాసన్, రాధిక శరత్‌కుమార్
దర్శకత్వం:హరి
నిర్మాత: శివకుమార్ మల్కాపురం
విడుదల తేది: 09.02.2017



Songs List:



ఏ సోనీ సోనీ పాట సాహిత్యం

 
చిత్రం: యముడు 3 (2017)
సంగీతం: హారిస్ జయరాజ్
సాహిత్యం: వెన్నలకంటి 
గానం: జావేద్ అలీ, ప్రియ సుబ్రహ్మణియన్, M.C

సింగ సింగ బలి బందానయ్య
సుందరాంగి మన కడ్డానయ్యా
రంగదలి చెడురంగదలి
ఇలిడానే గెలయ
జియా జియా మై జియా జియా
చైయ్య చైయ్య దిల్ చైయా చైయా
రంగి నాట్టాకే నాన్న సాంగ
బంధాన్ని ఒడ్డెయ్య

ఎవేరిబోడి హలో మూవ్ ఇట్ లైక్ ఏ రోళ్ల
నోడి మారం బోతే
సింగం మచ్చ
ఇంకా వంతు కాల వచ్చాను
నెవెర్ మెస్సింగ్ విత్ హిం
హి బి రోలింగ్ యు అల్
ఇంటర్నేషనల్ డబ్బెర్
సింగ్ ఇన్ విత్ హిం
సాంగ్ ఏ విత్ హిం
ఫాస్ట్ -ఆహ్ టైట్ -ఆహ్ సూపర్సోనిక్

ఏ సోనీ సోనీ సూపర్సోనిక్
ర పిల్ల నేనే ఎనర్జీ టానిక్
ఏ సోనీ సోనీ సూపర్సోనిక్
వేటాడేదెస నేను ఎపుడు యూనిక్యూ

అడ్డుగా కొండనే పెట్టి చూడు
పిడి కొట్టే నీ వస్తారా
నన్నే తాకితే నిప్పే కాల్చి
మాస్ చెయ్యగల గుండెనూర
తేరా బైటులో టెన్షన్ చేస్తే
టెర్రర్ లాగానే నిలబడతా
లెక్క పెట్టుకో నా ముఖానికి
నాలుగు పక్కల సింహం ర

ఏ సోనీ సోనీ సూపర్సోనిక్
ర పిల్ల నేనే ఎనర్జీ టానిక్
ఏ సోనీ సోనీ సూపర్సోనిక్
వేటాడేదెస నేను ఎపుడు యూనిక్యూ

ఏ అర్దరాత్రి అమావాసా నాడు
వచ్చే చీకటి రేయి
నా మెదడులోని న్యూరోన్స్ అన్ని
దేన్నో వెతికేశాతాయి
ఏ అర్దరాత్రి అమావాసా నాడు
వచ్చే చీకటి రేయి
నా మెదడులోని న్యూరోన్స్ అన్ని
దేన్నో వెతికేశాతాయి
నీ జంట కలిసే
నే పైనే లావేసా
మజాగా మెలేసా ఇంకేదేదో చేశా
నిన్ను వళ్లోఎస గిల్లేశా హోం హోం

ఏ సోనీ సోనీ ఓశ ఓశ
సన్ సోనీ ఒసాకా
ఏ సోనీ సోనీ ఓశ ఓశ
సన్ సోనీ ఒసాకా
ఏ సోనీ సోనీ సూపర్సోనిక్
ర పిల్ల నేనే ఎనర్జీ టానిక్
ఏ సోనీ సోనీ సూపర్సోనిక్
వేటాడేదెస నేను ఎపుడు యూనిక్యూ

నా ఒంటికన్ను నీకు మాత్రం
అల్ట్రా స్కానింగ్ మెషిన్ -ఉ
ఎవడెటు పారిపోతున్న
నా GPS-కుంది పదును
ఇదే మన రంగం
నా ఆశలు భంగం
ఉరికింది సింగం
గర్హించే సింగం
వచ్చిందే వేటకు హే ఏయ్

ఏ సోనీ సోనీ
ఏ సోనీ సోనీ
ఏ సోనీ సోనీ సూపర్సోనిక్
ర పిల్ల నేనే ఎనర్జీ టానిక్
ఏ సోనీ సోనీ సూపర్సోనిక్
వేటాడేదెస నేను ఎపుడు యూనిక్యూ

అడ్డుగా కొండనే పెట్టి చూడు
పిడి కొట్టే నీ వస్తారా
నన్నే తాకితే నిప్పే కాల్చి
మాస్ చెయ్యగల గుండెనూర
తేరా బైటులో టెన్షన్ చేస్తే
టెర్రర్ లాగానే నిలబడతా
లెక్క పెట్టుకో నా ముఖానికి
నాలుగు పక్కల సింహం ర

ఏ సోనీ సోనీ కనసుగారా
ఏ సోనీ సోనీ శింగరాధీ
ఏ సోనీ సోనీ కనసుగారా
ఏ సోనీ సోనీ శింగరాధీ



ముసి ముసి నవ్వుల పాట సాహిత్యం

 
చిత్రం: యముడు 3 (2017)
సంగీతం: హారిస్ జయరాజ్
సాహిత్యం: యన్.ఎస్.కె.రమ్యా  
గానం: ఆలాప్ రాజు, శ్వేతా 

ముసి ముసి నవ్వుల
ప్రేమ నిన్నే చూసా
మునుపెన్నడూ ఎరుగని
ఓటమిని చవి చూసా
ఒకపరి నేను నిన్నో మాటే అడిగా
నా ఊపిరిలో నీ ఊపిరిని కలిపేసి
నీ లోనే
నీ లోనే నా చెలి మంతా
తుదిలేని కలిమంతా
తొలి నాటి ప్రియమంతా
జత చేరెనే

కాదని ఆ ప్రేమంటేనే
కటువుగా వున్నా
కమ కమ్మని నీ కవ్వింపులకి
కాలు జారీ పడిన
మూసి మూసి నవ్వుల
ప్రేమ నిన్నే చూసా
మునుపెన్నడూ ఎరుగని
ఓటమిని చవి చూసా
ఒకపరి నేను నిన్నో మాటే అడిగా
నా ఊపిరిలో నీ ఊపిరిని కలిపేసి

ఆ ఆ
మంజరీల మధువాణిల
చెంతకు రావాలె సుధల
ఎద మీటే పై ఎద పై
వాలిపోనా తుమ్మెదనై

ఆ
కో అంటే నీవెంటే
వడి వడి అడుగులు పడుతూ
పెడదారో రహదారో
నడిచే రానా నీ వెనుకే

నా కనుమరుగున
వాడి కోరచూపున
నిలిచి నన్నే ఇలా
గెలుచు కున్నావుగా
నువ్వు అనుక్షణం ఏదనే
కొయ్య నేరమేంటో చేప్పాయా

పగలంతా పగలైతే
హద్దులు దాటును తాపం
రేయంతా కావాలి
ఆనందాల సందోహం

నీ ఒళ్ళో పలికేనా
వలపుల మన్మథ రాగం
నీ ఆసె నెరవేర్చే
వేగమే అది నా వైభోగం
వేలు పట్టాలంటే కాలు తొక్కాలంటే
పగ తొలగాలంటే పక్కే నలగాలంటే
నెం లాటి మొనగాడినైనా
లూటీ చేయవచ్చనే

ముసి ముసి నవ్వుల
ప్రేమ నిన్నే చూసా
మునుపెన్నడూ ఎరుగని
ఓటమిని చవి చూసా
ఒకపరి నేను నిన్నో మాటే అడిగా
నా ఊపిరిలో నీ ఊపిరిని కలిపేసి




Universal Cop పాట సాహిత్యం

 
చిత్రం: యముడు 3 (2017)
సంగీతం: హారిస్ జయరాజ్
సాహిత్యం: వెన్నలకంటి 
గానం: Christopher Stanley, Krishna Iyer, Krish

Universal Cop




హిస్ మై హీరో పాట సాహిత్యం

 
చిత్రం: యముడు 3 (2017)
సంగీతం: 	హారిస్ జయరాజ్
సాహిత్యం: రాకేందు మౌళి 
గానం: 	చైత్ర అంబడిపూడి 

హిస్ మై హీరో
నౌ ఐ ఎం ఫీలింగ్ లైక్ ఏ ఫూల్
అల్ ఐ ఎవర్ వాంటెడ్
అల్ ఐ ఎవర్ నీడేడ్
హి డ్రైవ్స్ మీ బ్లడీ క్రేజీ

హిస్ మై హీరో
టియర్స్ ఐ క్రై విల్ లెట్ హిం కనౌ
ఐ విష్ థాట్ ఐ కౌల్డ్ షో హిం
ఫీలింగ్ వన్నా కనౌ హిం
హూ ఐస్ థిస్ బ్లడీ బడ్డీ

అతడే
అతడిలేయి
అతడే అతడే
అతడుంటే అంతేలే

హిస్ మై హీరో
అల్ ది వేస్ హి మేక్స్ మీ ఫీల్
వెల్ ఐ గెస్ ఇట్స్ నౌ ఆర్ నెవెర్
అండ్ ఐ విల్ వెయిట్ ఫరెవర్
టెల్ హిం థాట్ ఐఎం రెడీ
హార్ట్ అండ్ హాలో
థాట్స్ ది వే హి మేక్స్ మీ ఫీల్
వెల్ ఐ గెస్ ఇట్స్ నౌ ఆర్ నెవెర్
అండ్ ఐ విల్ వెయిట్ ఫరెవర్
ఐ నౌ మై లవ్ స్ స్టడీ

అతడీ
అతడిలేయి
అతడే అతడే
ఎత్తుంటే అంతేలే
అతడీ
అతడిలేయి
అతడే అతడే
అతడుంటే అంతేలే

ఐ వన్నా వన్నా లవ్ యు
ఐ అం నెవెర్ గొన్న మిస్ యు
ఐ నీడ్ యు
ఐ వన్నా వన్నా నీడ్ యు
ఐ అం నెవెర్ గొన్న మిస్ యు
ఐ వన్నా వన్నా లవ్ యు
ఐ అం నెవెర్ గొన్న మిస్ యు
ఐ నీడ్ యు
ఐ వన్నా వన్నా నీడ్ యు
ఐ అం నెవెర్ గొన్న మిస్ యు
ఐ వన్నా వన్నా లవ్ యు
ఐ అం నెవెర్ గొన్న మిస్ యు
ఐ నీడ్ యు
ఐ వన్నా వన్నా నీడ్ యు
ఐ అం నెవెర్ గొన్న మిస్ యు
ఐ వన్నా వన్నా లవ్ యు
ఐ అం నెవెర్ గొన్న మిస్ యు
ఐ నీడ్ యు
ఐ వన్నా వన్నా నీడ్ యు
ఐ అం నెవెర్ గొన్న మిస్ యు
ఐ నీడ్ యు
ఐ నీడ్ యు




వై వై వై వైఫై పాట సాహిత్యం

 
చిత్రం: యముడు 3 (2017)
సంగీతం: హారిస్ జయరాజ్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: కార్తీక్, నిఖితా గాంధీ, Christopher Stanley

దిల్ వై వై వై వై వైఫై
చుట్టేసిందిరా
ఒక లై లై లై లైక్ -ఏ
ఇచ్ఛేయిమందిరా
మనసై సై సై సై సైగే
కవ్విస్తోందిరా
ఫాల్ ఇన్ లవ్
యు బెటర్ ఫాల్ ఇన్ లవ్
ఫాల్ ఇన్ లవ్
యు బెటర్ ఫాల్ ఇన్ లవ్

దిల్ వై వై వై వై వైఫై
చుట్టేసిందిరా
ఒక లై లై లై లైక్ -ఏ
ఇచ్ఛేయిమందిరా
మనసై సై సై సై సైగే
కవ్విస్తోందిరా
గర్ల్ ఇన్ లవ్ యు క్రేజీ గర్ల్ ఇన్ లవ్
గర్ల్ ఇన్ లవ్ ఓహ్ క్రేజీ గర్ల్ ఇన్ లవ్

సోకియా సొకియా
నేనే నీకు జోకియా
టోకియా టోకియా
లోవ్వ్ స్వీటు టోకీయ
మొక్కినా మొక్కినా
నువ్వే హాట్ మాఫియా
ఒకయ్యా
నీ సొగసే తాగెయ్య

దిల్ వై వై వై వై వైఫై
చుట్టేసిందిరా
ఒక లై లై లై లైక్ -ఐ
ఇచ్ఛేయిమందిరా
మనసై సై సై సై సైగే
కవ్విస్తోందిరా
ఫాల్ ఇన్ లవ్
యు బెటర్ ఫాల్ ఇన్ లవ్

ఉయ్యాలే నీ బైకు
ఎలక్ట్రిక్ షాక్ ఉ
ఎక్కనంటే మైకం వరమే
సిక్స్ ఓ క్లోక్క్కు వాకింగ్
మొబైల్లోన చాట్ట్టింగ్
వయ్యస్సుకు డేటింగ్ సుఖమే

డూ యు టు మై హాలిడేకు
ఫుకెట్ ఫారిన్ ట్రిప్పే వేస్తావా
బొట్టు మీద హాట్ హాటు ముద్దే ఇస్తావా
లాలి అలలపైనా జోలీ జవరాలైపోనా

దిల్ వై వై వై వై వైఫై
చుట్టేసిందిరా
ఒక లై లై లై లైక్ -ఐ
ఇచ్ఛేయిమందిరా
మనసై సై సై సై సైగే
కవ్విస్తోందిరా
ఫాల్ ఇన్ లవ్
యు బెటర్ ఫాల్ ఇన్ లవ్

ఖాకీ చొక్కా లాఠీ
రౌండ్ ది క్లోక్ డ్యూటీ
డ్యూయెట్ కు నీతో టీమా
దిష్యుమ్ దిష్యుమ్ చేసే
అంగీరి యంగ్ మాన్ ని
నిన్ను తాక నాకు భయమా
నా కోపం పోయి ఐస్ -ఐ పోయే
స్పైసి మసాలా
నిద్దర మొత్తం నీళ్ళైయేలా
ఇట్టా కొట్టాల
నీ కల్లోన కరిగిపోనా
నీ ఒల్లోన ఒరిగిపోనా

దిల్ వై వై వై వై వైఫై
చుట్టేసిందిరా
ఒక లై లై లై లైక్ -ఐ
ఇచ్ఛేయిమందిరా
మనసై సై సై సై సైగై
కవ్విస్తోందిరా
ఫాల్ ఇన్ లవ్
యు బెటర్ ఫాల్ ఇన్ లవ్




Mission To Sydney పాట సాహిత్యం

 
చిత్రం: యముడు 3 (2017)
సంగీతం: హారిస్ జయరాజ్
సాహిత్యం: Hari, Rakendu Mouli, Lady Kash
గానం: Lady Kash

Mission To Sydney

Palli Balakrishna




చిత్రం: Retro (2025)
సంగీతం: సంతోష్ నారాయణన్
నటీనటులు: సూర్య, పూజా హెగ్డే
దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజ్
నిర్మాతలు: కార్తేకేయన్ సంతానం, జ్యోతిక, సూర్య
విడుదల తేది: 01.05.2025



Songs List:



బుజ్జమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: Retro (2025)
సంగీతం: సంతోష్ నారాయణన్
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: సంతోష్ నారాయణ్ 

ఛుమ్మా ఏ సెంటు మల్లి
అమ్మ ఏ జాజి మల్లి
గుమ్మ ఏ బొండు మల్లి
ఏ ఏఏ నా బుజమ్మ

సీసా నడుమిట్ట తోసే
నడిసొచ్చానే ఏ బామ్మరిది
పూసే పుట్టు మచ్చ
చూసే పడిసచ్చానే ఏ బుజమ్మ

మైదానం ఇరుక
నీ మనసే ఏఏ నాకెరుక
ఓ మూర పూలేరా జరి సీర కట్టేరా

ఏ సెంద్రవంక నీకే సుట్టం
వంద రత్నాలుండే వాటం
ఒళ్ళు చూత్తే రంగుల రాట్నం
సుక్కలన్నీ ఇస్తానే కట్నం

ఏ పొట్టి
చూడే చందనసెక్క
ఆడే బొంగరం లెక్క
మాటే తేనెలచుక్క

మూతి ఉగాడిలే లేత గుమ్మడి
నిన్నే పెళ్ళాడి ఏ తమ్ముడు పాడురా

ఛుమ్మా అమ్మ గుమ్మ ఏ బుజమ్మ

చేతిలో చేయేసెలే
నూరేళ్ళకు నీకు తోడులే
ఈ జన్మలో రాసివుందిలే
జోడి నీవులే

నింగే రంగు చల్లెలే
నిండాలని ముద్దు ముచ్చటే
అంటాములే ఏ నాటికీ ఇద్దరొక్కటని
ఏ బామ్మరిది జర్ర ఎత్తి కోట్ర

ఏ సెంటు మల్లి
ఏ జాజి మల్లి
ఏ బొండు మల్లి
ఏ బంగారు మల్లి

మైదానం ఇరుక
నీ మనసే ఏఏ నాకెరుక
ఓ మూర పూలేరా జరి సీర కట్టేరా

ఏ సెంద్రవంక నీకే సుట్టం
వంద రత్నాలుండే వాటం
ఒళ్ళు చూత్తే రంగుల రాట్నం
సుక్కలన్నీ ఇస్తానే కట్నం

ఏ బుజ్జమ్మ
చూడే చందనసెక్క
ఆడే బొంగరం లెక్క
మాటే తేనెలచుక్క

మూతి ఉగాడిలే లేత గుమ్మడి
నిన్నే పెళ్ళాడి ఏ తమ్ముడు ఏమైందిరా

చుట్టూ మొత్తం చెన్నై పట్నం
ఏ బుజ్జమ్మ

ఎత్తి కొట్టు ఛుమ్మా
దంచి కొట్టు అమ్మ
వంచి కొట్టు గుమ్మ
అదరగొట్టు బుజమ్మ

కొట్టు కొట్టు కొట్టు కొట్టు
కొట్టు కొట్టు కొట్టండ్రా

Palli Balakrishna




చిత్రం: తమ్ముడు (2025)
సంగీతం: బి. అజనీష్ లోక్‌నాథ్
నటీనటులు: నితిన్, లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ
దర్శకత్వం: శ్రీరామ్ వేణు
నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్
విడుదల తేది: 04.07.2025



Songs List:



భూ అంటు భూతం వస్తే పాట సాహిత్యం

 
చిత్రం: తమ్ముడు (2025)
సంగీతం: 	బి. అజనీష్ లోక్‌నాథ్
సాహిత్యం: సింహాచలం మన్నేలా
గానం: అనురాగ్ కులకర్ణి, అక్షిత పోల

భూ అంటు భూతం వస్తే
భూ అంటు భూతం వస్తే

భూ అంటు భూతం వస్తే
ఆగకే అమ్మడి
ఛూ మంత్రం వేసి దాంతో
బొమ్మలాటలాడాలి

భూ అంటు భూతం వస్తే
ఆగకే అమ్మడి
ఛూ మంత్రం వేసి దాంతో
బొమ్మలాటలాడాలి

పుట్టగానే నేరుగా నువ్వు పరిగెత్తలే
పట్టుకుంటూ పడుతూ నడకే నేర్చావే
భయపడి అడుగు ఆపకే

భూ అంటు భూతం వస్తే
ఆగకే అమ్మడి
ఛూ మంత్రం వేసి దాంతో
బొమ్మలాటలాడాలి

భూ అంటు భూతం వస్తే
ఆగకే అమ్మడి
ఛూ మంత్రం వేసి దాంతో
బొమ్మలాటలాడాలి

చిక్కుబుక్కు రైలు బండి ఆటలో
చిటపట చినుకులొచ్చి పడితే
మూతి ముడిచేస్తావా

వాన వాన వలప్పంటూ పాడుతూ
వాకిలంత గిర్రుమంటూ తిరుగుతూ
నీట చిందేయ్యేవా

ఏదైనా నీలోనే ఉందోయి గుమ్మాడి
కొంచెం తీరు మార్చవే

భూ అంటు భూతం వస్తే
భూ అంటు భూతం వస్తే
ఆగకే అమ్మడి
ఆగకే అమ్మడి

భూ అంటు భూతం వస్తే
ఆగకే అమ్మడి
భూ అంటు భూతం వస్తే
ఆగకే అమ్మడి
ఛూ మంత్రం వేసి దాంతో
బొమ్మలాటలాడాలి

భూ అంటు భూతం వస్తే
ఆగకు అమ్మడి
ఛూ మంత్రం వేసి దాంతో
బొమ్మలాటలాడాలి

భూ అంటు భూతం వస్తే
ఆగదే అమ్మడి
ఛూ మంత్రం వేసి దాంతో
బొమ్మలాటలాడుద్ధి

భూ అంటు భూతం వస్తే
ఆగకు అమ్మడి
ఛూ మంత్రం వేసి దాంతో
బొమ్మలాటలాడాలి



జై బగళాముఖి పాట సాహిత్యం

 
చిత్రం: తమ్ముడు (2025)
సంగీతం: 	బి. అజనీష్ లోక్‌నాథ్
సాహిత్యం: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం: అబ్బీ

జై బగళాముఖి



Chillax Song సాహిత్యం

 
చిత్రం: తమ్ముడు (2025)
సంగీతం: 	బి. అజనీష్ లోక్‌నాథ్
సాహిత్యం: కాసర్ల శ్యాం 
గానం: నకాష్ అజీజ్ 

Chillax Song




శ్లోకం సాహిత్యం

 
చిత్రం: తమ్ముడు (2025)
సంగీతం: 	బి. అజనీష్ లోక్‌నాథ్
సాహిత్యం: Traditional
గానం: అనిరుద్ధ శాస్త్రి 

శ్లోకం

Palli Balakrishna




చిత్రం: రాబిన్‌హుడ్ (2025)
సంగీతం: జి.వి.ప్రకాశ్‌కుమార్‌
నటీనటులు: నితిన్, శ్రీలీల, డా.రాజేంద్రప్రసాద్‌
దర్శకత్వం: వెంకీ కుడుముల
నిర్మాత:నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌
విడుదల తేది: 26.03.2025



Songs List:



లుక్ ఇస్తే చాలే జాను పాట సాహిత్యం

 
చిత్రం: రాబిన్‌హుడ్ (2025)
సంగీతం: జి.వి.ప్రకాశ్‌కుమార్‌
సాహిత్యం:		కృష్ణకాంత్‌
గానం: జి.వి.ప్రకాశ్‌కుమార్‌, విద్యా వోక్స్‌

లుక్ ఇస్తే చాలే జాను
లక్కీ గా ఫీల్ అవుతాను
కిక్ ఒచ్చే టచ్ ఇస్తావా
వన్ మోర్ టైం వన్ మోర్ టైం

తగ్ గై లా కనిపిస్తాను
హాగ్ ఇస్తే ఐస్ అవుతాను
ల్యాగ్ వద్దు ఇచ్చే ఇంకా
వన్ మోర్ టైం వన్ మోర్ టైం

ఇదివరకెన్నడు మరి లేనే లేదు ఏమిటి వరస
చనువుగా తాకిన మరి కోపం రాదు తేడానే చూసా
సులువుగా నచ్చరన్న నిన్నే నేడు మారేలే బహుశా
కుదురుగా ఉండడే ఒక చోటే వీడు

తాంగ్ తరికిట దిం దిం నా
సిగ్గు వదిలి ఇక అంటున్న
తాంగ్ తరికిట దిం దిం నా
వన్ మోర్ టైం వన్ మోర్ టైం

తాంగ్ తరికిట దిం దిం నా
హద్దు చెరిపే అంటున్న
తాంగ్ తరికిట దిం దిం నా
తరికిట తరికిట త

లుక్ ఇస్తే చాలే జాను
లక్కీ గా ఫీల్ అవుతాను
కిక్ ఒచ్చే టచ్ ఇస్తావా
వన్ మోర్ టైం వన్ మోర్ టైం

తగ్ గై లా కనిపిస్తాను
హాగ్ ఇస్తే ఐస్ అవుతాను
ల్యాగ్ వద్దు ఇచ్చే ఇంకా
వన్ మోర్ టైం వన్ మోర్ టైం

జా ఓ జానే జా లవ్లీ రేజ్ ఆహ్
నీ బాడీ బ్యూటీ ప్యాకేజీ ఆహ్
జా ఓ జానే జా చూస్తే ఫ్రీజ్ ఆహ్
నీ వళ్ళ స్లీపే డామేజ్ ఆహ్

డే లోను భూమి మీద స్టారే నువ్వంట
నైట్ అయినా నీడ లాగా నీతో నేనుంటా
నా డ్రీం కోటకేమో క్వీన్ ఎహ్ నువ్వంటా
నేనేమో క్రౌన్ లేని కింగ్ ఏ అయిపోతే

పొగరుతో తగ్గాను అని నాకే పేరు లేదులే కొదవ
పడనని ఓరగా నిను చూసేసాను ఇట్టేయ్ నచ్చావా
ఇదివరకెన్నడూ మరి లేనే లేదు ఏమిటీ గొడవ
కుదురుగా ఉండవా ఒక చోటే నువ్వు

తాంగ్ తరికిట దిం దిం నా
సిగ్గు వదిలి ఇక అంటున్న
తాంగ్ తరికిట దిం దిం నా
వన్ మోర్ టైం వన్ మోర్ టైం

తాంగ్ తరికిట దిం దిం నా
హద్దు చెరిపే అంటున్న
తాంగ్ తరికిట దిం దిం నా
తరికిట తరికిట త

లుక్ ఇస్తే చాలే జాను
లక్కీ గా ఫీల్ అవుతాను
కిక్ ఒచ్చే టచ్ ఇస్తావా
వన్ మోర్ టైం వన్ మోర్ టైం

తగ్ గై లా కనిపిస్తాను
హాగ్ ఇస్తే ఐస్ అవుతాను
ల్యాగ్ వద్దు ఇచ్చే ఇంకా
వన్ మోర్ టైం వన్ మోర్ టైం



వేరెవర్ యు గో ఐ ఫాలో పాట సాహిత్యం

 
చిత్రం: రాబిన్‌హుడ్ (2025)
సంగీతం: జి.వి.ప్రకాశ్‌కుమార్‌
సాహిత్యం:		కృష్ణకాంత్‌
గానం: 	అర్మాన్ మాలిక్

గూచి బాబు
నువ్వు గుచ్చి గుచ్చి చూడొద్దే
లిటిల్ హార్టే మరి గిచ్చి పోవద్దే

లవ్ యూ రస్నా
అంటూ నీ వెంటే పడ్డానే
90s కిడ్ నే నేనేలే

ఫస్ట్ లుక్కులో ఆల్ ఔట్ఏ
ఎనర్జీ అడగద నిను బూస్ట్ఏ
అమూల్ బేబిలా కిస్ ఇస్తే
టేస్ట్ నీది బెస్టే

గోల్డ్‌మెడల్ నే ఇవ్వొచ్చే
స్విచ్ కానులే నమ్మొచ్చే
పట్టు లాంటిదే నీ టచ్చే
లక్స్ సోప్ మెచ్చే

వేరెవర్ యు గో ఐ ఫాలో
వేరెవర్ యు గో ఐ ఫాలో
వేరెవర్ యు గో ఐ ఫాలో బే
ఓ ఉ ఓ

వేరెవర్ యు గో ఐ ఫాలో
వేరెవర్ యు గో ఐ ఫాలో
వేరెవర్ యు గో ఐ ఫాలో బే

ఫ్రెష్ అండ్ జ్యూస్ బేబే
నా ఫ్రూటీ బ్యూటీ నీవేలే
మోన్ టఫ్ బేబే
సియట్ టైర్ లాగానే

టేస్ట్ ది థండర్ బేబే
నీ థంప్సప్ థంప్స్ అప్ నేనేలే
స్వాద్ జిందగీ కా
డైరీ మిల్క్ నీవేలే

హే జోడేమో సో స్ట్రాంగ్
ఉంటామే సో లాంగ్
ఫెవికాల్ లా బాండ్ మనదేనమ్మా

ఏజేమో సంతూరు
క్రేజే నీ సొంతూరు
చెయ్యింక ప్యారే బొమ్మ

ఆ పర్క్ తింటావు లైటయ్యి పోతావు
నా హార్ట్ వెయిటేమో పెంచేస్తావు
ఐ లవ్ యు అంటేనే అవాక్కు అవుతావు
దిమాక్ కి బత్తీ జలా

వేరెవర్ యు గో ఐ ఫాలో
వేరెవర్ యు గో ఐ ఫాలో
వేరెవర్ యు గో ఐ ఫాలో బే
ఓ ఉ ఓ

వేరెవర్ యు గో ఐ ఫాలో
వేరెవర్ యు గో ఐ ఫాలో
వేరెవర్ యు గో ఐ ఫాలో బే



అది ద సర్ప్రైసు పాట సాహిత్యం

 
చిత్రం: రాబిన్‌హుడ్ (2025)
సంగీతం: జి.వి.ప్రకాశ్‌కుమార్‌
సాహిత్యం:	చంద్రబోస్
గానం: నీతి మోహన్, అనురాగ్ కులకర్ణి

నషా నషా నషా నషా నషా
నషా నషా నషా నషా నషా నషారే

నషా నషా నషా నషా నషా
నషా నషా నషా నషా నషా నషారే

మెనీ మెనీ డేస్ ఎగో
మామిడిపల్లిలో రాతిరి రైతే తగిలాడే
పైకే ఎగబడు సమయంలో
పంట దిగుబడి రాలేదన్నాడే

అలిగానే వాన్నడిగానే
ఆ పంటేదో చూపించాడే
వరి కాదే మిరపే కాదే చెరుకే కాదే
వాడు పెంచిన పంటే గంజాయే

అది ద సర్ప్రైసు అది ద సర్ప్రైసు
అది ద సర్ప్రైసు అది ద సర్ప్రైసు

జూబ్లీ హిల్స్ లో ఒక పాష్ పబ్బులో
యమ క్లాసు కుర్రాడే అలా ఫ్లాష్ అయ్యాడే
చిన్ని అన్నాడే నన్ను మున్ని అన్నాడే
కొంచెం దూరమున్నాడే ఎంతో గౌరవించాడే

తన వెంటే రమ్మన్నాడే
తన విల్లాకే నే వెళ్ళానే
వాడికి జోడి కాదంటూ
వాడి డాడీకి తోడని
మున్నిని పిన్నిగా మార్చాడే

అది ద సర్ప్రైసు అది ద సర్ప్రైసు
అది ద సర్ప్రైసు అది ద సర్ప్రైసు
ఊ ఊ ఊ ఊ

బులి బులి బుగ్గల బాయ్ ఫ్రెండొకడు
బెంగళూరులోన కలిసాడే
హ్యాండేస్తే సెకండ్ హ్యాండయ్యేంత
హ్యాండ్సమ్ గా ఉండే వాడే

వాడి వాలెటులో క్యూటీ అమ్మాయి
ఫోటో చూసానే నిలదీసానే
మరదలు కాదే గర్ల్ ఫ్రెండ్ కాదే
మరి ఎవరంటే
అది సర్జరీ ముందర వాడేనే

అబ్బా ఇంకొంచెం సేపుంటే బాగుండేదే

అది ద సర్ప్రైసు

అది ద సర్ప్రైసు
అరె కొట్టిన లాటరి ఎక్స్‍పైరయితే
అది ద సర్ప్రైసు
దాచిన నోట్లు రద్దైపోతే

అది ద సర్ప్రైసు
ఆపిల్ ఫోనుకి ఆపిల్ పండొస్తే
అది ద సర్ప్రైసు
కుండా బిరియానిలో కుండే బాగుంటే
అదిరిపోయింది సర్ప్రైసు

Palli Balakrishna




చిత్రం: లైలా (2025)
సంగీతం: లియోన్ జేమ్స్
నటీనటులు: విశ్వక్‌సేన్, ఆకాంక్ష శర్మ
దర్శకత్వం: రామ్ నారాయణ్
నిర్మాత: సాహు గారపాటి
విడుదల తేది: 14.02.2025



Songs List:



విజిలు విజిలు పాట సాహిత్యం

 
చిత్రం: లైలా (2025)
సంగీతం: లియోన్ జేమ్స్
సాహిత్యం: విశ్వక్‌సేన్
గానం: నారాయణన్ రవిశంకర్, రేష్మా శ్యామ్	

విజిలు విజిలు



హెయ్ ఇచ్చుకుందాం బేబీ పాట సాహిత్యం

 
చిత్రం: లైలా (2025)
సంగీతం: లియోన్ జేమ్స్
సాహిత్యం: పూర్ణాచారి
గానం:	ఆదిత్య ఆర్.కె, ఎం.ఎం. మానసి

హెయ్ ఇచ్చుకుందాం బేబీ బేబీ బేబీ
ముద్దిచ్చుకుందాం బేబీ బేబీ బేబీ
హె ఇచ్చుకుందాం బేబీ బేబీ బేబీ
ఇక రెచ్చిపోదాం బేబీ బేబీ బేబీ

హే రెడ్డు హాటు డ్రెస్సులోన రెడ్డు రోజమ్మ
నే రెడ్డు సిగ్నల్ పడ్డట్టుగా ఆగానోయమ్మా
నా రెండు కళ్ళు చాలట్లేదు ఓ నా బుజ్జీమా
నిన్ను హెడ్డు మీద పెట్టుకుంటామా

హే వైల్డు ఫైరు అంటుకుంది గుండె లోతుల్లో
రెడ్డు వైను తాగినట్టు ఊగుతున్నారో
వన్సుమోరు డాన్సు నీతో చేసుకుంటారో
వస్తాదు వచ్చెయ్ రో

హెయ్ ఇచ్చుకుందాం బేబీ బేబీ బేబీ
ముద్దిచ్చుకుందాం బేబీ బేబీ బేబీ
హె ఇచ్చుకుందాం బేబీ బేబీ బేబీ
ఇక రెచ్చిపోదాం బేబీ బేబీ బేబీ

దాసు దాసు దాసు మాసు కా దాసు
క్లాసు మాసు రెండు కలిపిన బాసు
దాసు దాసు దాసు మాసు కా దాసు
దిల్లే గల్లంతయ్యే ఇచ్చెయ్ క్రేజు

ఫస్టు లుక్కులోనే నీకు లాకై పోయానే
లిప్పు లాకు పెట్టేసాకా లింకైపోయానే

హ ఒక్క టచ్ లోనే నీకు మెల్టయ్ పోయానే
మళ్ళి మళ్ళి కావాలంటూ ఫ్లర్ట్ ఐపోయానే

హే కళ్ళలో నీ వాల్ పోస్టర్ వేసుకున్నానే
హిట్టు బొమ్మ బ్లాక్ బస్టర్ రాసుకున్నానే

జిందగీనీ వీలునామా రాసి ఇస్తారో
వస్తాదు హే వచ్చెయ్ రో

హెయ్ ఇచ్చుకుందాం బేబీ బేబీ బేబీ
ముద్దిచ్చుకుందాం బేబీ బేబీ బేబీ
హె ఇచ్చుకుందాం బేబీ బేబీ బేబీ
ఇక రెచ్చిపోదాం బేబీ బేబీ బేబీ

దాసు దాసు దాసు మాసు కా దాసు
క్లాసు మాసు రెండు కలిపిన బాసు
దాసు దాసు దాసు మాసు కా దాసు
దిల్లే గల్లంతయ్యే ఇచ్చెయ్ క్రేజు

హే రెడ్డు హాటు డ్రెస్సులోన రెడ్డు రోజమ్మ
నే రెడ్డు సిగ్నల్ పడ్డట్టుగా ఆగానోయమ్మా
నా రెండు కళ్ళు చాలట్లేదు ఓ నా బుజ్జీమా
నిన్ను హెడ్డు మీద పెట్టుకుంటామా

హె ఇచ్చుకుందాం బేబీ బేబీ బేబీ



రత్తమ్మా నాగ రత్తమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: లైలా (2025)
సంగీతం: లియోన్ జేమ్స్
సాహిత్యం: పెంచల్ దాస్, మధుప్రియ
గానం: పెంచల్ దాస్, మధుప్రియ

ఓహో రత్తమ్మా నాగ రత్తమ్మా
నడకలో బలుకులికే రత్తమ్మ

కోయ్ కోయ్ కోయ్ కోయ్
కోయ్ కోయ్ కోడ్ని కోయ్

ఓహో రత్తమ్మ నాగ రత్తమ్మ
నడకలో బలుకులికే రత్తమ్మ
నడకలో నాగరికం రత్తమ్మ
నాడెంపు నడుముదాన రత్తమ్మ

ఓహో ఓహో ఓహో హొ హో
ఓహో ఓహో ఓ ఓ ఓ హో

నీ చిన్ని చేతులకు
నీలి వర్ణం గాజులే రత్తమ్మ
నీ చిన్ని కాళ్ళకు
చంద్రవంక కడియాలే రత్తమ్మ

ఓహో రత్తమ్మ నాగ రత్తమ్మ
నడకలో బలుకులికే రత్తమ్మ
నడకలో నాగరికం రత్తమ్మ
నడకలో నాగరికం రత్తమ్మ

ఓహో ఓహో ఓహో హొ హో
ఓహో ఓహో ఓ ఓ ఓ హో

కోయ్ కోయ్ కోయ్ కోయ్
కోయ్ కోయ్ కోడ్ని కోయ్

సుక్కల కోక కట్టుకొని
సీటీ పూల రైక తొడిగి
అద్దమూల నాదు ముఖము
నిన్ను జూసి నిలవలేను

నువ్వు చూసే సూపులకు
సన్నజాజుల వాన కురిసే
సన్న నవ్వు సక్కనిదానా
సందు చూసి నిన్నల్లుతా

ఓహో రత్తమ్మ నాగ రత్తమ్మ
నడకలో బలుకులికే రత్తమ్మ
ఓహో రత్తమ్మ నాగ రత్తమ్మ
నడకలో నాగరికం రత్తమ్మ
నాడెంపు నడుముదాన రత్తమ్మ
నాడెంపు నడుముదాన రత్తమ్మ

ఓహో ఓహో కోయ్ కోయ్
ఓహో ఓహో ఓ ఓ హో
కోయ్ కోయ్ కోయ్ కోయ్
కోయ్ కోయ్ కోడ్ని కోయ్



అటక్ మటక్ పాట సాహిత్యం

 
చిత్రం: లైలా (2025)
సంగీతం: లియోన్ జేమ్స్
సాహిత్యం: విశ్వక్‌సేన్
గానం: తరుణీ పొట్నూరు , మేఘన నాయుడు 

అటక్ మటక్

Palli Balakrishna




చిత్రం: దిల్ రూబా (2025)
సంగీతం: సామ్ సి.ఎస్
నటీనటులు: కిరణ్ అబ్బవరం, రుక్సార్ ధిల్లన్
దర్శకత్వం: విశ్వ కరుణ్ 
నిర్మాణ సంస్థలు: శివమ్ సెల్యులాయిడ్స్, సారెగమ, ఏ యూడ్లీ ఫిలిం
విడుదల తేది: 14.03.2025



Songs List:



అగ్గిపుల్లే అలా గీసినట్టు పాట సాహిత్యం

 
చిత్రం: దిల్ రూబా (2025)
సంగీతం: సామ్ సి.ఎస్
సాహిత్యం: 	భాస్కర్ బట్ల
గానం: అనురాగ్ కులకర్ణి

అగ్గిపుల్లే అలా గీసినట్టు
కోపంగా చూడకే కొట్టినట్టు
గాలి దుమారమే రేగినట్టు
ఆవేశం ఎందుకే నొక్కిపెట్టు

నీవే అగ్గిపుల్లే అలా గీసినట్టు
కోపంగా చూడకే కొట్టినట్టు
గాలి దుమారమే రేగినట్టు
ఆవేశం ఎందుకే నొక్కిపెట్టు

పొరపాటుగా ఓ మాటని
నేనే జారానులే
సరేలే అని వదిలేయక
రోజు ఎందుకీ గొడవలే

హే నువ్వంటే నాకు చచ్చేంత ప్రేమ
నీక్కూడా నాతో వచ్చేంత ప్రేమ
అంతంత దూరం ఎంతెంత నేరం
ఓ చిన్న నవ్వు నవ్వవే

నీ అగ్గిపుల్లే అలా గీసినట్టు
కోపంగా చూడకే కొట్టినట్టు
గాలి దుమారమే రేగినట్టు
ఆవేశం ఎందుకే నొక్కిపెట్టు

హో ఇంకెంత కాలం ఈ కాళ్ళ బేరం
ఆ బుంగమూతేంటే బంగారం
ఎంటంత పంతం శాంతించు కొంచెం
ఎన్నాళ్ళు మన మధ్య ఈ యుద్ధం

ఇంకెంత కాలం ఈ కాళ్ళ బేరం
ఆ బుంగమూతేంటే బంగారం
ఎంటంత పంతం శాంతించు కొంచెం
ఎన్నాళ్ళు మన మధ్య ఈ యుద్ధం

చంపొద్దే చంపొద్దే కారాలు నూరి
నీవల్లే పోతుందే ప్రాణం పొలమారి
కన్నుల్లో నిండావే కన్యాకుమారి
కన్నెత్తి చూడు ఒక్కసారి

నీ అగ్గిపుల్లే అలా
కోపంగా చూడకే
గాలి దుమారమే
ఆవేశం ఎందుకే నొక్కిపెట్టు

పొరపాటుగా అన్నాలే
సర్లే అని వదిలేయ్‍వే
చంపొద్దే చంపొద్దే నీవే





హేయ్ జింగిలీ పాట సాహిత్యం

 
చిత్రం: దిల్ రూబా (2025)
సంగీతం: సామ్ సి.ఎస్
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్
గానం: సామ్ సి.ఎస్

హేయ్ జింగిలీ హేయ్ జింగిలీ
నా జిందగీ నిండుగా జల్లావు రంగులే
హేయ్ జింగిలీ హేయ్ జింగిలీ
నా సింగిలు లైఫునే తిప్పావు రింగులే జింగిలీ

లబ్ డబ్ లబ్ డబ్ హార్టుబీటు ఆగిపోయే
లవ్ లవ్ లవ్ లవ్ లవ్ పాటలాగా మారిపోయే
లబ్ డబ్ లబ్ డబ్ హార్టుబీటు ఆగిపోయే
లబ్ డబ్ లవ్ లవ్ లవ్ పాటలాగా మారిపోయే

మొదలయింది లోపలేదో యుద్ధమే ఓ హో
ఓడిపోత నేను నీకోసమే ఓ ఓ
మరింతగా మరింతగా మరింత దగ్గరవ్వవే
నీ గుండెదో నా గుండెదో
ఈ చప్పుడెవరిదంటే తెలియకూడదే

ఏం నవ్వుతున్నావే
కళ్లతోటి పొడిచి పొడిచి
నా ప్రాణమే నువ్వు
వెళ్లిపోకే విడిచి విడిచి

ఏం నవ్వుతున్నావే
కళ్లతోటి పొడిచి పొడిచి
నా ప్రాణమే నువ్వు
వెళ్లిపోకే విడిచి విడిచి

మైకుసెట్టులో ఓ ఓ ఓల్డ్ సాంగులా ఓ ఓ
లాగినావే నా రాకుమారీ మారీ
నిప్పు పెట్టిన తేనే పట్టులా
రేపినావే ఆశలొక్కసారి ఆశలొక్కసారి

నచ్చావులే మచ్చలేని జాబిలమ్మా
నీ వల్లనే ఎత్తాను చూడు కొత్త జన్మ
మెల్లగా మాయమైంది కంటిచెమ్మ
ఎందుకే నేనంటే నీకు ఇంత ప్రేమా

ప్రతీ క్షణం ఈ హాయిలో ఈ హాయిలో
ఇలా ఇలా ఉంటాను
తడిచి తడిచి తడిచి

నీ వెంట వస్తానే
నిదురలోనూ నడిచి నడిచి
దూరాన్ని పెంచొద్దే
జ్ఞాపకాలు తుడిచి తుడిచి

నీ వెంట వస్తానే
నిదురలోనూ నడిచి నడిచి
దూరాన్ని పెంచొద్దే
జ్ఞాపకాలు తుడిచి తుడిచి

హేయ్ జింగిలీ హేయ్ జింగిలీ
నా జిందగీ నిండుగా జల్లావు రంగులే
జింగిలీ హేయ్ జింగిలీ
నా సింగిలు లైఫునే
తిప్పావు రింగులే జింగిలీ ఓ ఓ ఓ




కన్నా నీ ప్రేమ సంద్రమే పాట సాహిత్యం

 
చిత్రం: దిల్ రూబా (2025)
సంగీతం: సామ్ సి.ఎస్
సాహిత్యం: 		విశ్వ కరుణ్, భాస్కరభట్ల రవికుమార్
గానం: సత్యప్రకాష్ , మాళవిక సుందర్

కన్నా నీ ప్రేమ సంద్రమే
నేను నీ తీరమే
కన్నా నువ్వు నా ప్రాణమే
నేనే నీ దేహమే

అలలుగా తాకగానే
కరిగిపోనా నీలో
ప్రళయమై తాండవిస్తే
అలజడే నాలో ఓ ఓ ఓ

ఓ నీవే నీవే నా ఎదను విడిచావ్
నన్నే నన్నే నన్నే ఒంటరి చేశావ్
అటో ఇటో ఎటో దారే మరచిన
నన్నే నాలో వెతుకుతున్నా

నీవే నీవే నా ఎదను విడిచావ్
నన్నే నన్నే నన్నే ఒంటరిని చేశావ్
అటో ఇటో ఎటో దారే మరచిన
నన్నే నాలో వెతుకుతున్నా

కన్నా నీ ప్రేమ సంద్రమే
నేను నీ తీరమే
కన్నా నువ్వు నా ప్రాణమే
నేనే నీ దేహమే

ఒకరికి ఒకరం అని రాసిన
మన ప్రేమకథా
ఎవరికీ ఎవరో అని
ఇలా ముగిసెనో కదా

ఒకరికి ఒకరం అని రాసిన
మన ప్రేమకథా
ఎవరికీ ఎవరో అని
ఇలా ముగిసెనో కదా

మనసా మనసా అలసిపోకే
కలగా కలగా కరిగిపోయే
తననే తననే మరచిపోవే
మనసా ఆ ఆ
ప్రేమకే నీ ప్రేమకే ఈ యుద్ధమే ఏ ఏ

నీవే నీవే నా ఎదను విడిచావ్
నన్నే నన్నే నన్నే ఒంటరిని చేశావ్
అటో ఇటో ఎటో దారే మరచిన
నన్నే నాలో వెతుకుతున్నా

నీవే నీవే నా ఎదను విడిచావ్
నన్నే నన్నే నన్నే ఒంటరిని చేశావ్
అటో ఇటో ఎటో దారే మరచిన
నన్నే నాలో వెతుకుతున్నా

కన్నా నీ ప్రేమ సంద్రమే
నేను నీ తీరమే
కన్నా నువ్వు నా ప్రాణమే
నేనే నీ దేహమే





KCPD పాట సాహిత్యం

 
చిత్రం: దిల్ రూబా (2025)
సంగీతం: సామ్ సి.ఎస్
సాహిత్యం: 		విశ్వ కరుణ్
గానం: సAbhishek AR

KCPD



మధురం పాట సాహిత్యం

 
చిత్రం: దిల్ రూబా (2025)
సంగీతం: సామ్ సి.ఎస్
సాహిత్యం:	సెనాపతి భరద్వాజ్ పాత్రుడు 
గానం: శరత్ సంతోష్ 

మధురం 

Palli Balakrishna




చిత్రం: మజాకా (2025)
సంగీతం: లియోన్ జేమ్స్
నటీనటులు: సందీప్ కిషన్, రీతు వర్మ , రావు రమేష్, అన్షు 
దర్శకత్వం: త్రినాద్ రావు నక్కిన 
నిర్మాతలు: అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర 
విడుదల తేది: 26.02.2025



Songs List:



Bachelors Anthem పాట సాహిత్యం

 
చిత్రం: మజాకా (2025)
సంగీతం: లియోన్ జేమ్స్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: ధనుంజయ్ సేపాన 

హే స్టేటసు సింగిల్లే అయ్యో
పార్టనరు దొరకట్లే అయ్యో
ఒంటరి ముచ్చట్లే
అయ్యో అయ్యయ్యో

కుకింగు తప్పట్లే అయ్యో
వాషింగు నచ్చట్లే అయ్యో
దుప్పట్లు నిండట్లే
అయ్యో అయ్యయ్యో

ఎన్నాళ్ళీ ఏజ్ బారు ఏకాంతం
భార్య లేని బాగోతం
పాడు శని ఏం జేస్తాం

స్టిల్లు మేము బ్యాచిలర్సే
జోడు పాడు లేనే లేదే
ఇంకా మేము బ్యాచిలర్సే
ఈడు జోడు జాడే లేదే

స్టిల్లు మేము బ్యాచిలర్సే
పిల్ల పీసు ఊసే లేదే
హే ఇంకా మేము బ్యాచిలర్సే
వాట్ టూ సే

జోడు పాడు లేనే లేదే
ఈడు జోడు జాడే లేదే
పిల్ల పీసు ఊసే లేదే

ఆకలేస్తే ముద్దలు పెట్టి
ముద్దులు పెట్టే పిల్లేది
లేటుగొస్తే తలుపులు తియ్యని
తింగరి బుల్లేది

సండే పూట తాను నేను
సంతకి పోయే థ్రిల్లేది
హాలీడేకి సోలో ట్రిపు
ఎట్టా ఎల్లేది

బర్తుడేలు వచ్చి పోతున్నాయ్
వైటు హైర్సు తొంగి చూస్తున్నాయ్
కన్నెత్తి ఇంకా నా ఫేసు వంకా
చూడదు ఏ అమ్మాయ్

జంటలెన్నో కళ్ళ ముందున్నాయ్
నన్ను చూసి నవ్వుకుంటున్నాయ్
పాడు యవ్వనం పండిపోయేలోపే
మోగదా నా సన్నాయ్

స్టిల్లు మేము బ్యాచిలర్సే
జోడు పాడు లేనే లేదే
ఇంకా మేము బ్యాచిలర్సే
ఈడు జోడు జాడే లేదే

స్టిల్లు మేము బ్యాచిలర్సే
పిల్ల పీసు ఊసే లేదే
హే ఇంకా మేము బ్యాచిలర్సే
వాట్ టూ సే

జోడు పాడు లేనే లేదే
ఈడు జోడు జాడే లేదే
పిల్ల పీసు ఊసే లేదే



బేబీ మా బేబీ పాట సాహిత్యం

 
చిత్రం: మజాకా (2025)
సంగీతం: లియోన్ జేమ్స్
సాహిత్యం: చంద్రబోస్
గానం: లియోన్ జేమ్స్

బెడ్ లైట్ అయినా లేని
చీకటి లైఫ్ లోకి
ఫ్లడ్ లైటల్లే వచ్చావే
బేబీ నువ్వే

మట్టి రోడ్ అయినా లేని
మారుమూల ఊరిలోకి
రింగ్ రోడ్ వేసుకు వచ్చావే
బేబీ నువ్వే

సో సో గానే సాగే
సోలో సోలో జిందగీలో
సోల్మెట్ నువ్వైపోయావే

లో లో నాలో నాలో
ఎంతో లోగా ఉండే నన్నే
ఫ్లో లో లవ్ దింపవే

హే బేబీ మా బేబీ
మా ఒంటరి సున్నా నేనమ్మా
బేబీ మా బేబీ మా
పక్కన వనే నువ్వమ్మా

బేబీ మా బేబీ మా
ఇట్టా సెటైపోదామా
లవే లైఫ్ అందమా
లవ్ కి లైఫ్ ఇద్దామా

హే బేబీ మా బేబీ
మా ఒంటరి సున్నా నేనమ్మా
బేబీ మా బేబీ మా
పక్కన వనే నువ్వమ్మా

బేబీ మా బేబీ మా
ఇట్టా సెటైపోదామా
లవే లైఫ్ అందమా
లవ్ కి లైఫ్ ఇద్దామా

పెళ్లి చేసుకుని మా ఇంటికొస్తే
అసలు లైఫ్ ఎలా ఉంటుంది తెలుసా

కిచెనే రెస్టారెంటు
బాల్కనీ కాఫీ షాపు
ఇంట్లో ప్రతి చోటు లవ్ స్పాటు

షవరే వాటర్ ఫాలు
టీవీయే సినిమా హాలు
ఇంట్లో బెడ్ రూమ్ కానిది ఏ చోటు

మారేటి మారేటి ఎవ్రి డేటు
మనం వెళ్ళాలి డేటు
అది ఫస్ట్ టైం అయినట్టు

ప్రతి రోజు ప్రేమికుల రోజైనట్టు
బ్రతికేద్దాం మనం నూరేళ్ళపాటు

హే బేబీ మా బేబీ
మా ఒంటరి సున్నా నేనమ్మా
బేబీ మా బేబీ మా
పక్కన వనే నువ్వమ్మా

బేబీ మా బేబీ మా
ఇట్టా సెటైపోదామా
లవే లైఫ్ అందమా
లవ్ కి లైఫ్ ఇద్దామా

హే బేబీ మా బేబీ
మా ఒంటరి సున్నా నేనమ్మా
బేబీ మా బేబీ మా
పక్కన వనే నువ్వమ్మా

బేబీ మా బేబీ మా
ఇట్టా సెటైపోదామా
లవే లైఫ్ అందమా
లవ్ కి లైఫ్ ఇద్దామా

బెడ్ లైట్ అయినా లేని
చీకటి లైఫ్ లోకి
ఫ్లడ్ లైటల్లే వచ్చావే
బేబీ నువ్వే

మట్టి రోడ్ అయినా లేని
మారుమూల ఊరిలోకి
రింగ్ రోడ్ వేసుకు వచ్చావే
బేబీ నువ్వే




హేయ్ పగిలి పాట సాహిత్యం

 
చిత్రం: మజాకా (2025)
సంగీతం: లియోన్ జేమ్స్
సాహిత్యం: కాసర్ల శ్యాం 
గానం: సాహితి, మహాలింగం, ప్రభ 

హేయ్ పగిలి హేయ్ పగిలి
హేయ్ పగిలి పగిలి పగిలి
పగిలిపోయేటట్టు డీజేలే పెట్టించేద్దామాఆ ఆ

పగలే హేయ్ పగలే హే పగలే పగలే
హేయ్ పగలే చుక్కలు తెచ్చి
డిస్కోలే ఆడించేద్దామాఆ ఆ

పట్టు పంచే ఎత్తి కట్టనే పిల్లో
కట్టు జారకుండా దోపేయ్ కుచ్చిళ్ళు
దద్దరిల్లిపోయేటట్టు ఆడేద్దాం విధుల్లో
మోగుతున్న మాసు బీటుకి ఇ ఇ

హేయ్ పగిలి హేయ్ పగిలి
హేయ్ పగిలి పగిలి పగిలి
పగిలిపోయేటట్టు డీజేలే పెట్టించేద్దామాఆ ఆ

పగలే హేయ్ పగలే హే పగలే పగలే
హేయ్ పగలే చుక్కలు తెచ్చి
డిస్కోలే ఆడించేద్దామాఆ ఆ

హేయ్ కొట్టు కొట్టు కొట్టు కొట్టు
హే అది అది అట్ట కొట్టు
హే కొట్టు కొట్టు పగిలేటట్టు
హే ఊరు వాడ ఈల వేసేటట్టు

తెల్ల తోలు అమ్మాయి తలుపు గొళ్ళెం వేసేయ్యి
తింగరోడి తొందరచూత్తే తీన్మారే ఈ రేయి
నీలికళ్ళ బుజ్జాయి నేల మీద పరుపేయి
పట్టే మంచం కోళ్లు పట్టు తప్పేట్టున్నాయి

ఒక్కటి రెండు మూడు రాత్రుల్లే
కొట్టుకుని అత్తర్లే చేద్దాం రాయే జాతర్లే
ఒక్కటి రెండు నాటీ పిల్లల్నే
కందం క్రికెట్ టీమల్లే డే నైటు సిక్సర్లే ఎ ఎ

హేయ్ పగిలి హేయ్ పగిలి

హేయ్ పగిలి హేయ్ పగిలి
హేయ్ పగిలి పగిలి పగిలి
పగిలిపోయేటట్టు డీజేలే పెట్టించేద్దామాఆ ఆ

పగలే హేయ్ పగలే హే పగలే పగలే
హేయ్ పగలే చుక్కలు తెచ్చి
డిస్కోలే ఆడించేద్దామాఆ ఆ

పట్టు పంచే ఎత్తి కట్టనే పిల్లో
కట్టు జారకుండా దోపేయ్ కుచ్చిళ్ళు
దద్దరిల్లిపోయేటట్టు ఆడేద్దాం విధుల్లో
మోగుతున్న మాసు బీటుకి ఇ ఇ

హేయ్ పగిలి హేయ్ పగిలి
హేయ్ పగిలి పగిలి పగిలి
పగిలిపోయేటట్టు డీజేలే పెట్టించేద్దామాఆ ఆ

పగలే హేయ్ పగలే హే పగలే పగలే
హేయ్ పగలే చుక్కలు తెచ్చి
డిస్కోలే ఆడించేద్దామాఆ ఆ





సొమ్మసిల్లి పోతున్నావే పాట సాహిత్యం

 
చిత్రం: మజాకా (2025)
సంగీతం: లియోన్ జేమ్స్
సాహిత్యం: రాము రాథోడ్ , ప్రసన్న కుమార్ బెజవాడ  
గానం: రాము రాథోడ్ 

సొమ్మసిల్లి పోతున్నావే 

Palli Balakrishna

EPIC - First Semester (2026) – Sancharame Song Lyrics in Telugu and English

EPIC - First Semester (2026) – Sancharame Song Lyrics in Telugu and English

MOVIE DETAILS
Lyricist : Goreti Venkanna
Director : Aditya Haasan
Release Year : 2026

Sancharame Song Lyrics in Telugu and English – EPIC - First Semester (2026)

'Sancharame' song from EPIC - First Semester (2026) movie is composed by Hesham Abdul Wahab and sung by Hesham Abdul Wahab, Goreti Venkanna. Lyrics are written by Goreti Venkanna.

SONG INFORMATION
Song : Sancharame
Lyricist : Goreti Venkanna

Sancharame Song Lyrics in Telugu

చిత్రం: EPIC (2026) సంగీతం: హేషం అబ్దుల్ వాహెబ్ సాహిత్యం: గోరేటి వెంకన్న గానం: హేషం అబ్దుల్ వాహెబ్, గోరేటి వెంకన్న సంచారమే ఎంతో బాగున్నది దీనంత ఆనందం ఏమున్నది సంచారమే ఎంతో బాగున్నది ఊరు నిడిచి గాలి మోటారెక్కినాది మొట్టు మనుషుల నిడిచి స్వీట్ మనుషుల చేరి మనసు నమ్ముకుంది వెంకటేశ్వర స్వామి నడిమిట్ల కలిసెన ప్రేమల సుకుమారి సంచారమే.. సంచారమే ఎంతో బాగున్నది దీనంత ఆనందం ఏమున్నది సంచారమే ఎంతో బాగున్నది బస్సు మీద బస్సే పోతున్నది లండను అందము భలే ఉన్నది అందాల చిత్రాంగి తోడున్నది టవరు మీద టవరే ఇడున్నది తోకవల్లే పువ్వులల్లినది సంచారమే.. కోహినూరు కొట ఇడున్నది జంటగా మహారాణి తోడున్నది గంటకోక ఫోటో దిగుతున్నది మనసంత ఆనందం అయితున్నది కడుపు నిండినట్టే ఉంటున్నది బుద్ధివుట్టి బువ్వ తింటున్నది తొలి తొలి ప్రేమలు తొలకారి మాటలు సలిసాలి మెట్టంగా సాగర తీరాన సంచారమే.. ఊరు గాని ఊరు వాడ గాని వాడ పల్లె గాని పల్లె దేశం గాని దేశం లండను రాజ్యం రామసిలకల తేరు సిట్టి ఏలుకాల పోరు మునివెళ్తాదో ముదును దిగిపోతదో సంచారమే.. అనుకున్నది ఒకటంట అయితున్నది ఒకటంట జిందగీ జీనేకా ముష్కిలో… జిందగీ జీనేకా ముష్కిలో… జిందగీ జీనేకా ముష్కిలో… సంచారమే..

Sancharame Song Lyrics in English (Transliteration)

Sancharame entho baagunnadhi Dheenantha aanandham emunnadhi Sancharame entho baagunnadhi Ooru nidichi gaali motorekkinadhi Mottu manushula nidichi sweet manushula cheri Manasu nammukundhi Venkateshwara Swaami Nadimitla kalisena premala sukumaari sancharame.. Sancharame entho baagunnadhi Dheenantha aanandham emunnadhi Sancharame entho baagunnadhi Bassu meedha basse pothunnadhi Londonu andhamu bhale unnadhi Andaala chithraangi thodunnadhi Toweru meedha toware idunnadhi Thokavalle puvvulallinadhi sancharame.. Kohinooru kota idunnadhi Jantagaa mahaaraani thodunnadhi Gantakoka photo dhiguthunnadhi Manasantha aanandham ayithunnadhi Kadupu nindinatte untunnadhi Buddhivutti buvva thintunnadhi Tholi tholi premalu tholakari maatalu Salisali mettangaa saagara theeraana sancharame.. Ooru gaani ooru vaada gaani vaada Palle gaani palle desham gaani desham Londonu raajyam Raamasilakala theru Sitti elukaala poru munivelthaadho mudhunu dhigipothadho Sancharame.. Anukunnadhi okatanta ayithunnadhi okatanta Zindagi jeeneka mushkilo… Zindagi jeeneka mushkilo… Zindagi jeeneka mushkilo… Sancharame..

Palli Balakrishna Wednesday, April 29, 2026




చిత్రం: అర్జున్ సన్నాఫ్ వైజయంతి (2025)
సంగీతం: బి. అజనీష్ లోక్‌నాథ్
నటీనటులు: విజయశాంతి, కళ్యాణ్ రామ్సా, యి మంజ్రేకర్సో, హైల్ ఖాన్
దర్శకత్వం: ప్రదీప్‌ చిలుకూరి
నిర్మాతలు: అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు
విడుదల తేది: 18.04.2025



Songs List:



నాయాల్ది పాట సాహిత్యం

 
చిత్రం: అర్జున్ సన్నాఫ్ వైజయంతి (2025)
సంగీతం: బి. అజనీష్ లోక్‌నాథ్
సాహిత్యం: రఘురామ్‌
గానం: నకాష్ అజీజ్, సోనీ కొమండూరి

నాయుడేమన్నాడో నీ నిగ నిగలాడే నగలే
అరె దగ దగ మంటూ మెరిసి మతి పోగొడతావుంటే…
నాయుడేమన్నాడు వగలాడి నీ నడకల్లో
వయ్యారాలన్నీ కలిసి వల విసిరేస్తవుంటే…

చుక్కల చీర చుట్టేసి గజ్జెల పట్టిలు కట్టేసి
చెంగుమని నువ్వట్టా నడిచొస్తుంటే
వైజాగ్ షేకమ్మో పిచ్చ పీక్స్ ఆమ్మో
సెక్కరల నీ నవ్వే ముక్కెరపై మెరిసిందే
ఉక్కిరి బిక్కిరి అయ్యేలా నన్ను తాకిందే
హే వైజాగ్ షేకమ్మో పిచ్చ పీక్స్ పీక్స్ పీక్స్ పీక్స్ పీక్స్ ఆమ్మో

సుందరి సుందరి నీ సూపుతో
సిందర వందర చేసేసావే
వాళ్ళు కళ్ళ వయ్యారమా
సింగారం నీ సొంతమా
నయాల్ది..

చుక్కల చీర చుట్టేసి గజ్జెల పట్టిలు కట్టేసి
చెంగుమని నువ్వట్టా నడిచొస్తుంటే
సెక్కరల నీ నవ్వే ముక్కెరపై మెరిసిందే
ఉక్కిరి బిక్కిరి అయ్యేలా నన్ను తాకిందే
నయాల్ది.. నయాల్ది..
నయాల్ది.. నయాల్ది..

పండగే… జంటగా నువ్వుంటే
గుండెలో తిరుణాలే మొదలౌతాయే
ఎందుకే.. వేడుకే అకర్లే
నువ్వట్టా నవ్వేస్తే అది చాలులే

నంగనాచి అందంతో చంపకే నాంచారమ్మా…
బుంగమూతి అలకల్లో కులుకులే నచ్చయమ్మ…

వైజాగ్ షేకమ్మో పిచ్చ పీక్స్ ఆమ్మో
వైజాగ్ షేకమ్మో పిచ్చ పీక్స్ పీక్స్ పీక్స్ పీక్స్ పీక్స్ ఆమ్మో

సుందరి సుందరి నీ సూపుతో
సిందర వందర చేసేసావే
వాళ్ళు కళ్ళ వయ్యారమా
సింగారం నీ సొంతమా
నయాల్ది.. నయాల్ది..
నయాల్ది.. నయాల్ది..





ముచ్చటగా బంధాలే పాట సాహిత్యం

 
చిత్రం: అర్జున్ సన్నాఫ్ వైజయంతి (2025)
సంగీతం: బి. అజనీష్ లోక్‌నాథ్
సాహిత్యం: రఘురామ్‌
గానం: హరిచరణ్‌

సంద్రంలో కెరటంలా అలుపే ఎరుగని అనురాగం
హృదయంలో ఉదయంలా వెలుగే నింపిన తొలి కిరణం
స్వార్ధమే తెలియని ప్రేమల పరమార్ధమేలే ఈ కధనం
చూస్తే ఈ అనుబంధము మురిసే గగనము భువనము

ముచ్చటగ బంధాలే ఇచ్చటనే కలిసాయే
దైవమే విధిలా వేసేడంటా గీతనే
చరితయే కథలోని చెరిసగం వీరేలే
చెరగని స్మృతులై పయనంతో సాగించెలే

సంద్రంలో కెరటంలా అలుపే ఎరుగని అనురాగం
హృదయంలో ఉదయంలా వెలుగే నింపిన తొలి కిరణం

నీలాకాశం లోని రంగుల హరివిల్లై
పొంగిందేమో ప్రేమే ఇరువురిలో నిత్యం
ఇంకో జన్మే ఉన్నాగాని ఈ పాశం
సరితూగేనా రుణమై ఇస్తే సర్వస్వం
మమతలు కొలువైన నిలయం
మగతలు రానివ్వని వైనం
చూస్తే ఈ అనుబంధము మురిసే గగనము భువనము

ముచ్చటగ బంధాలే ఇచ్చటనే కలిసాయే
దైవమే విధిలా వేసేడంటా గీతనే
చరితయే కథలోని చెరిసగం వీరేలే
చెరగని స్మృతులై పయనంతో సాగించెలే

సంద్రంలో కెరటంలా అలుపే ఎరుగని అనురాగం
హృదయంలో ఉదయంలా వెలుగే నింపిన తొలి కిరణం



అమ్మా నీ మాటే పాట సాహిత్యం

 
చిత్రం: అర్జున్ సన్నాఫ్ వైజయంతి (2025)
సంగీతం: బి. అజనీష్ లోక్‌నాథ్
సాహిత్యం: రఘురామ్‌
గానం: రఘురామ్‌

అమ్మా నీ మాటే 



అదిగో వస్తున్నాడు పాట సాహిత్యం

 
చిత్రం: అర్జున్ సన్నాఫ్ వైజయంతి (2025)
సంగీతం: బి. అజనీష్ లోక్‌నాథ్
సాహిత్యం: రఘురామ్‌
గానం: రఘురామ్‌, రితేష్ జి. రావు, హర్షవర్ధన్ , నరేష్ మామిండ్ల 

అదిగో వస్తున్నాడు...
అర్జున్ సన్నాఫ్ వైజయంతి...
ధీరుడు... శూరుడు...
అడ్డుకోలేరు ఎవ్వరూ...

అగ్నిలోంచి వచ్చినట్టు...
నిప్పులాడు వస్తున్నాడు...
తల్లి పోరు గెలిచేందుకు...
తమ్ముడు/సన్ వస్తున్నాడు...

Palli Balakrishna




చిత్రం: భైరవం (2025)
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
నటీనటులు: మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ఆదితి శంకర్‌, దివ్యా పిళ్లై, ఆనంది
దర్శకత్వం: విజయ్ కనకమేడల
నిర్మాత: కె. కె. రాధామోహన్
విడుదల తేది: 30.05.2025



Songs List:



ఓ వెన్నెలా పాట సాహిత్యం

 
చిత్రం: భైరవం (2025)
సంగీతం: 	శ్రీ చరణ్ పాకాల
సాహిత్యం: తిరుపతి జావన 
గానం: అనురాగ్ కులకర్ణి, యామిని గంటసాల

అరె గుండెలోన చప్పుడే
లవ్వు గంట కొట్టెరో
హే నేలపైన అడుగులే
కొత్త స్టెప్పులేసేరో

అరెరెరే నీలిరంగు నింగిలోన
గువ్వల గుంపు ఎగిరినట్టు
ఊహలన్ని ఒక్కసారి రెక్కలిప్పెరో

ఎహె గాలిలోన దూది లాగా
తేలి తేలి పోయినట్టు
గాలి ఏదో సోకినట్టు గోలగుందిరో

ఓ వెన్నెలా నీ మాయిలా
నా పైనిలా చల్లి పోకలా
ఓ వెన్నెలా నా రాణిలా
నూరేళ్లిలా ఉండిపో ఇలా

ఓ ఓ ఓ ఒసేయ్ అందాల చిట్టి
ఓహో కాలికున్న మువ్వల పట్టి
ఆహా మనసునే బాగా చుట్టి
లంగరేసి లాగేస్తున్నావే

కళ్లకే కాటుక చుట్టి
ఓహో కాలరే గట్టిగా పట్టి
ఆహా మెల్లగా మత్తులో నెట్టి
నన్నే ఇలా ముంచేత్తున్నావే

ఓయ్ మాటల మారి
నీ పక్కన చేరి
నా దిక్కులు మారి
కొత్తగా అయిపోయా

నువ్వంటే నాకు ఎంతో నచ్చి
చెప్పలేనంత ఎక్కింది పిచ్చి
తాళి తీసుకొని కట్టెయ్ వచ్చి
నీ కోసమే పుట్టానురో

హ హ ఓ వెన్నెలా
ఈ హయిలా
నా పైనిలా
చల్ల గాలిలా

ఓ వెన్నెలా
నీ రాణిలా
నూరేళ్లిలా
ఉండనా ఇలా

ఒసేయ్
వెన్నెల
ఓయ్ అరెరెరే
యహే ఉండిపో ఇలా
ఉండనా ఇలా




డుమ్‌ డుమారే.. దుమ్ము రేగి పోవాలిలే పాట సాహిత్యం

 
చిత్రం: భైరవం (2025)
సంగీతం: 	శ్రీ చరణ్ పాకాల
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: రేవంత్‌, సాహితి చాగంటి, సౌజన్య భాగవతుల

డుమ్‌ డుమారే.. దుమ్ము రేగి పోవాలిలే



గిచ్చమాకు పాట సాహిత్యం

 
చిత్రం: భైరవం (2025)
సంగీతం: 	శ్రీ చరణ్ పాకాల
సాహిత్యం: 	కాసర్ల శ్యామ్‌
గానం: ధనుంజయ్ సీపాన, సౌజన్య భాగవతుల

గిచ్చమాకు



Theme of Varada పాట సాహిత్యం

 
చిత్రం: భైరవం (2025)
సంగీతం: 	శ్రీ చరణ్ పాకాల
సాహిత్యం: 	పూర్ణాచారి 
గానం: ప్రుద్వి చంద్ర 

Theme of Varada



Bhairavam Theme పాట సాహిత్యం

 
చిత్రం: భైరవం (2025)
సంగీతం: 	శ్రీ చరణ్ పాకాల
సాహిత్యం: చైతన్య ప్రసాద్ 
గానం: శంకర్ మహదేవన్ 

భం భం భం శివ బ్రూస్థలి జననం
భౌ భౌ భౌకృత భీకర నినధం
ధిం ధిం ధింపద భీషణ చలనం
ఢం ఢం ఢంమృత ఢమరుక రణనం

ప్రళయ ప్రాభవా శివ తేజోద్భవా
అరి గర్వాపః రిపు సంహారక
పాప వినాశక సాక్షాత్ సాంబశివా

భైరవం అగ్నిఫాలం
భైరవం దీర్ఘరసనం
భైరవం క్షాత్రతేజం
భైరవం రణబీషణం

గం గం గర్విత దుర్జన దమనం
ధం ధం దర్పిత కంట విదలనం
టం టం ఆర్బట కరాల ధంష్ట్రం
ధిగ్ ధిగ్ ధిగ్ భిత్ ధీర్ఘ నిశ్వసనం
విచలద్వీక్షణా రణ రక్తేక్షణా

శ్రితజన రక్షక బలరిపు భక్షణ
షిత షిత నకముఖ
ఉద్యత్ మృత్యుమఖా

భైరవం వికృత వదనం
భైరవం శత్రు నిధనం
భైరవం భీమ రూపం
భైరవం భయ కారకం
ఆ ఆ ఆ ఆ ఆ ఆ



Theme of Gajapathi పాట సాహిత్యం

 
చిత్రం: భైరవం (2025)
సంగీతం: 	శ్రీ చరణ్ పాకాల
సాహిత్యం: పూర్ణా చారి 
గానం: శ్రీ చరణ్ పాకాల, క్రాంతి కిరణ్ 

Theme of Gajapathi

Palli Balakrishna




చిత్రం: భలే మిత్రులు (1986)
సంగీతం: శంకర్ గణేష్
మాటలు: పరుచూరి సోదరులు
పాటలు: వేటూరి సుందరరామమూర్తి, మైలవరపు గోపి
నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, పద్మజ, రమేష్
నటీనటులు: భానుచందర్ , భానుప్రియ, ఆనంద్ బాబు, రమ్యకృష్ణ (తొలి పరిచయం)
దర్శకత్వం: ఎ.మోహనగాంధి
నిర్మాత: సి.హెచ్.నరసింహారావు
విడుదల తేది: 10.01.1986



Songs List:



ముసిరే ముసిరే చీకటి పాట సాహిత్యం

 
చిత్రం: భలే మిత్రులు (1986)
సంగీతం: శంకర్ గణేష్
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు & బృందం 

ముసిరే ముసిరే చీకటి మురిసి పిలిచే చిన్నది



నీ స్వరం పాట సాహిత్యం

 
చిత్రం: భలే మిత్రులు (1986)
సంగీతం: శంకర్ గణేష్
సాహిత్యం: వేటూరి 
గానం: పి.సుశీల,  యస్.పి.బాలు 

నీ స్వరం నీ పదం కలిపే వలపే జీవితం 



దీని పేరు శోభనం పాట సాహిత్యం

 
చిత్రం: భలే మిత్రులు (1986)
సంగీతం: శంకర్ గణేష్
సాహిత్యం: వేటూరి 
గానం: యం,రమేష్, పద్మజ 

హ దీని పేరు శోభనం తీయనైన లాంచనం 



తర్జన బర్జన పాట సాహిత్యం

 
చిత్రం: భలే మిత్రులు (1986)
సంగీతం: శంకర్ గణేష్
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు 

తర్జన బర్జన పెళ్లి ఇది అర్జునుడాడే పెళ్లి 



చెలి చెలి పాట సాహిత్యం

 
చిత్రం: భలే మిత్రులు (1986)
సంగీతం: శంకర్ గణేష్
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, యస్.జానకి 

చెలి చెలి  చలి చలి రారా రా నా పైన దయ రాదా 

Palli Balakrishna

Most Recent

Default