Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box




చిత్రం: మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా (2024)
సంగీతం: సంజీవ్. T
నటీనటులు: అబినవ్ గోమటం, వైశాలి రాజ్ 
దర్శకత్వం: తిరుపతి ఇండ్ల
నిర్మాత: Aarem Reddy, Prashanth.V, Bhavani Kasula
విడుదల తేది: 23.02.2024



Songs List:



హల్లో అమ్మాయీ పాట సాహిత్యం

 
చిత్రం: మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా (2024)
సంగీతం: సంజీవ్. T
సాహిత్యం: కిట్టు విస్సప్రగడ
గానం: సిద్ శ్రీరాం

నిన్నలా మొన్నలా
చేరుకున్న దూరం అంతా
మాయమై పోయెనే ఈవేళా
కొత్తగా కొత్తగా
స్నేహమే మళ్లీ చేరి
సంతోషమే మోసుకు తెచ్చేనా

ఇపుడిపుడే మొదలైనా కథ
ఎటువైపో కదిలేనుగా
ఇరువురికి తెలియదుగా
తలవందే నిమిషం
గడిచేనా సమయం

హల్లల్లో హల్లల్లో అల్లల్లో
హల్లో అమ్మాయీ
చూపులే నీతో ఏమంటున్నాయి
హల్లల్లో హల్లల్లో అల్లల్లో
హల్లో అమ్మాయీ
మెల్లగా తీరే మారిందన్నాయి

చుట్టుపక్కలేమున్నా ఎవరేమంటున్న
పట్టనట్టుగా ఇద్దరుండగా ఇంకా ఏమి కావాలి
ఎన్ని మాటలాడాలి… వింత ఆటలాడాలి
సరదగా ఇలా ప్రేమంత పంచుకోవాలి

వేరే పని ఏది గురుతే రాదే అంటు
కాలం గడిపేలా సరదాలే మొదలంటూ
రోజు కలిసుండే దారే చూడాలంటూ
వింత గోలే పెట్టేలా ప్రేమే పొంగిపోయేలా

హల్లల్లో హల్లల్లో అల్లల్లో హల్లో అమ్మాయీ
గుండెలో నువ్వే నువ్వే ఉన్నావే
హల్లల్లో హల్లల్లో అల్లల్లో హల్లో అమ్మాయీ
గుండెలో నువ్వే నువ్వే ఉన్నావే

అల్లరే అల్లరై
అందరు ఆటపట్టించేటి వేళల్లో
ఏన్నో వింత సందల్లె
ఓ ఓ, ఊహలే మబ్బులే తాకి వచ్చేలా
కొత్తగా ఆశపడేలాగా గుండె చిందులేసేనా

వేరే పని ఏది గురుతే రాదే అంటు
కాలం గడిపేల సరదలే మొదలంటూ
రోజు కలిసుండే దారే చూడాలంటూ
వింత గోలే పెట్టేలా ప్రేమే పొంగిపోయేలా

హల్లల్లో హల్లల్లో అల్లల్లో హలో అమ్మాయీ
గుండెలో నువ్వే నువ్వే ఉన్నావే
హల్లల్లో హల్లల్లో అల్లల్లో హలో అమ్మాయీ
గుండెలో నువ్వే నువ్వే ఉన్నావే




ఎంత చిత్రం చూడు పాట సాహిత్యం

 
చిత్రం: మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా (2024)
సంగీతం: సంజీవ్. T
సాహిత్యం: కిట్టు విస్సప్రగడ
గానం: సంజీవ్. T,  కృష్ణ తేజస్వి 

ఎంత చిత్రం చూడు 



చిన్ని జీవితమే పాట సాహిత్యం

 
చిత్రం: మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా (2024)
సంగీతం: సంజీవ్. T
సాహిత్యం: కిట్టు విస్సప్రగడ
గానం: హేమచంద్ర ,   సంజీవ్. T

చిన్ని జీవితమే 




ఊరే పిలవగా పాట సాహిత్యం

 
చిత్రం: మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా (2024)
సంగీతం: సంజీవ్. T
సాహిత్యం: కిట్టు విస్సప్రగడ
గానం: సంజీవ్. T

ఊరే పిలవగా 

No comments

Most Recent

Default