చిత్రం: నువ్విలా (2011) సంగీతం: శేఖర్ చంద్ర నటీనటులు: హావీష్ , అజయ్ , ప్రసాద్ బార్వే , విజయ్ దేవరకొండ , యామి గౌతమ్, సరయు, రేమ్య నాంబీసన్ స్క్రీన్ ప్లే: సత్యానంద్ కథ, మాటలు, దర్శకత్వం: రవిబాబు నిర్మాత: రామోజీరావు సినిమాటోగ్రఫీ: సుధాకర్ రెడ్డి ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్ బ్యానర్: ఉషాకిరన్ మూవీస్ విడుదల తేది: 03.11.2011
Songs List:
అరచేతిని వదలని పాట సాహిత్యం
చిత్రం: నువ్విలా (2011) సంగీతం: శేఖర్ చంద్ర సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ గానం: కృష్ణ చైతన్య అరచేతిని వదలని
Are you an angel పాట సాహిత్యం
చిత్రం: నువ్విలా (2011) సంగీతం: శేఖర్ చంద్ర సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ గానం: శేఖర్ చంద్ర Are you an angel
ఏకాకినే అయిపోతున్నానే పాట సాహిత్యం
చిత్రం: నువ్విలా (2011) సంగీతం: శేఖర్ చంద్ర సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ గానం: దీపు ఏకాకినే అయిపోతున్నానే
బేబీ ఆ పోపుల డబ్బా పాట సాహిత్యం
చిత్రం: నువ్విలా (2011) సంగీతం: శేఖర్ చంద్ర సాహిత్యం: గానం: రేవంత్ , గీతామాధురి పల్లవి: బేబీ ఆ పోపుల డబ్బా అందుకో ఆ ఆయిల్ డబ్బా వండితే గిన్నట్టుకురావాలే ఊరంతా బేబీ అదిరింది అని బేబీ బాగుంది అని అంతా లొట్టలేసుకు తింటారే ఫుడ్ అంతా వెజ్ కర్రీ అయినా నాన్ వెజ్ ఏదైనా గుమగుమలాడాలంటే నీలా వండాలే పోట్లకాయల పప్పెయ్యి చామదుంప కలిపెయ్యి పప్పుచారు పెట్టావంటే నోరే ఊరి చావాలిలే బేబీ ఆ పోపుల డబ్బా అందుకో ఆ ఆయిల్ డబ్బా వండితే గిన్నట్టుకురావాలే ఊరంతా బేబీ అదిరింది అని బేబీ బాగుంది అని అంతా లొట్టలేసుకు తింటారే ఫుడ్ అంతా చరణం: 1 ముందే కోసి పెట్టుకుందాం ముక్కులు బాగా వేగించేద్దాం టొమోటోస్ అనియన్స్ అందులో వేసేద్దాం ఉప్పు కారం బాగా వేద్దాం అహ బీపీ వస్తది తగ్గించేద్దాం వంటికి చాలా మంచిది కదా పసుపు చల్లదనం అరె చింతపండు కొంచం కలుపుకొని పావుగంట సేపు మగ్గించేద్దాం చాలా టైమే ఉంది మరి ఇప్పుడేం చేద్దాం రావే పక్కకిపోయి గట్టి గట్టిగా వాటేసుకుందాం బేబీ ఆ పోపుల డబ్బా అందుకో ఆ ఆయిల్ డబ్బా వండితే గిన్నట్టుకురావాలే ఊరంతా చరణం: 2 బుంగుళూరు వంకాయ్ లో బెండకాయలేద్దాం కరకర వేపుడు చేద్దాం ఏమంటావ్ ? హా జీడిపప్పు సెనగ పప్పు అదో కప్పు ఇదో కప్పు వేస్తే స్మెల్ గుప్పుమని ఊరే దాటాలే ఐదు చంచాలు ఆయిల్ వేద్దాం రెండే చాలు లావైపోతాం హెల్త్ కి చాలా మంచిది కాదా అల్లం వెల్లుల్లి కొత్తిమీర తురిమి పెట్టుకొని ఫ్రై అవనిద్దాం కొంచం ఫ్రై అవనిద్దాం ఇంకేం చేద్దాం ఇంకేం చేద్దాం కర్రీ అయ్యేలోగ హర్రీ బర్రీ గా బదులిచ్చుకుందాం బేబీ ఆ పోపుల డబ్బా అందుకో ఆ ఆయిల్ డబ్బా వండితే గిన్నట్టుకురావాలే ఊరంతా బేబీ అదిరింది అని బేబీ బాగుంది అని అంతా లొట్టలేసుకు తింటారే ఫుడ్ అంతా
ఎన్నో కలలే పాట సాహిత్యం
చిత్రం: నువ్విలా (2011) సంగీతం: శేఖర్ చంద్ర సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ గానం: శేఖర్ చంద్ర ఎన్నో కలలే
I love you soo much పాట సాహిత్యం
చిత్రం: నువ్విలా (2011) సంగీతం: శేఖర్ చంద్ర సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ గానం: శేఖర్ చంద్ర I love you soo much
Sugar and Spice పాట సాహిత్యం
చిత్రం: నువ్విలా (2011) సంగీతం: శేఖర్ చంద్ర సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ గానం: దీపు Sugar and Spice
Why do people fall in love పాట సాహిత్యం
చిత్రం: నువ్విలా (2011) సంగీతం: శేఖర్ చంద్ర సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ గానం: శేఖర్ చంద్ర , హర్షిక Why do people fall in love
కొట్టుకు చద్దాం పాట సాహిత్యం
చిత్రం: నువ్విలా (2011) సంగీతం: శేఖర్ చంద్ర సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ గానం: దీపు, గీతామాధురి కొట్టుకు చద్దాం