Dacoit (2026) Telugu Songs Lyrics
Movie Details
Movie : Dacoit (2026) Music : Bheems Ceciroleo Starting : Adivi Sesh, Mrunal Thakur Director : Shaneil Deo Producers : Supriya Yarlagadda, Suniel Narang Release Date : 10.04.2026Rubaroo Song Lyrics in Telugu – Dacoit (2026)
‘Rubaroo’ song from Dacoit movie is composed by Bheems Ceciroleo and sung by Bheems Ceciroleo, Chinmayi Sripada.
Song Information
Song : Rubaroo Singer : Bheems Ceciroleo, Chinmayi Sripada Lyrics : Bhaskarabhatla Music : Bheems Ceciroleo
చిత్రం: DECOIT (2026)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్
గానం: భీమ్స్ సిసిరోలియో, చిన్మయి శ్రీపాద
రుబరూ ఏ రుబరూ ఏ రుబరూ
రుబరూ ఏ రుబరూ ఏ రుబరూ
మళ్లీ మళ్లీ నిన్నే
చూడాలని అంటున్నది మనసే
కాసేపు నువ్వు నేను కలిసే
క్షణంలో లోకమంతా తెలిసే
నువ్వే నాకు దాదాపుగా
అయిపోయావే అలవాటుగా
ఎంత ఎంత నేనపినా
నా ప్రాణమే ఆగనంటోందిగా
రుబరూ ఏ రుబరూ ఏ రుబరూ
రుబరూ ఏ రుబరూ ఏ రుబరూ
నీ ప్రేమనే గుర్తించగా
నీతో పాటే నేనొచ్చాగా
నీ అడుగులో నా అడుగుని
ఓసారైనా గమనిస్తేగా
ఆ గన్నిల్లే
జన్మెత్తకుండా నీ చుట్టూ చిరునవ్వైపోతా
మంటల్లే మండేటి ఎండ
నిన్ను వచ్చి తగకుండ వాన మబ్బునవుతా
రుబరూ ఏ రుబరూ ఏ రుబరూ
రుబరూ...
Chichubuddi Song Lyrics in Telugu – Dacoit (2026)
“Chichubuddi” from the movie Peddi is composed by Bheems Ceciroleo and sung by Ram Miriyal, Jonita Gandhi.
Song Information
Song : Chichubuddi Singer : Ram Miriyal, Jonita Gandhi Lyrics : Bhaskarabhatla Music : Bheems Ceciroleo
చిత్రం: DECOIT (2026)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్
గానం: రామ్ మిర్యాల, జోనితా గాంధీ
హాాా…
బూమ్ బూమ్ బూమ్ బూమరాంగ్, బూమరాంగ్ (బూమ్ బూమ్ బూమ్)
ఎగరేస్తా పట్టుకోండి చీర కొంగు
డుండునుక్కు టక్కడుమ్మ డుండునుక్కు బుడ్డి
డుండునుక్కు టక్కడుమ్మ డుండునుక్కు చిచ్చుబుడ్డి
హే… బూమ్ బూమ్ బూమ్ బూమరాంగ్ బూమరాంగ్ (బూమ్ బూమ్ బూమ్)
తేనెలో ముంచి తీసా ఒంటి రంగు
డుండునుక్కు టక్కడుమ్మ డుండునుక్కు బుడ్డి
డుండునుక్కు టక్కడుమ్మ డుండునుక్కు సారబుడ్డి
అంటుకుంటా, మంట పెడితే, ఆగుతుందా
వయసులోని పాల పొంగు, రా రా డార్లింగు హెయ్…
బేబ్, డుండునుక్కు టక్కడుమ్మ డుండునుక్కు బుడ్డి
డుండునుక్కు టక్కడుమ్మ డుండునుక్కు చిచ్చుబుడ్డి
డుండునుక్కు టక్కడుమ్మ డుండునుక్కు బుడ్డి
డుండునుక్కు టక్కడుమ్మ డుండునుక్కు చిచ్చుబుడ్డి
ఒప్పుకో… చుట్టు తిప్పుకో
మూడు లెక్కపెట్టేలోపు వచ్చి లొంగిపో
హా, ఒప్పుకో… చుట్టు తిప్పుకో
మూడు లెక్కపెట్టేలోపే వచ్చి లొంగిపో
ఇందులో, ఎంతమందికో
ఒళ్ళు కాలిపోతావుంది నీళ్ళు చల్లిపో
డుండునుక్కు టక్కడుమ్మ డుండునుక్కు బుడ్డి
డుండునుక్కు టక్కడుమ్మ డుండునుక్కు చిచ్చుబుడ్డి
హాాా… ఆడ బిల్లు కట్టు
ఈడ జల్లి కట్టు
రెడ్ బుగ్గ మీద ముద్దులే పెట్టుకో
సిగ్గులన్నీ డెడ్, ఎక్స్–వై–జెడ్
టాటూ లాగా అంటి కట్టుకో
వయిలలా వయిలలా, వయిలలా
అర్ధరాత్రి రేళ అపసోపాలా
వయిలలా వయిలలా, వయిలలా
నీ నోరు కాస్త తీపి చేయాలా
ఇచ్చుకో ఇచ్చుకో గంపగుత్త ఇచ్చుకో
బెంగాలీ స్వీట్ ఉంది నీ పెదవుల్లోన
ఎవ్రిబాడీ వాంట్స్ సమ్ మోర్
గివ్ మీ నా గివ్ మీ…
బేబ్, డుండునుక్కు టక్కడుమ్మ డుండునుక్కు బుడ్డి
డుండునుక్కు టక్కడుమ్మ డుండునుక్కు చిచ్చుబుడ్డి (సారబుడ్డి)
డుండునుక్కు టక్కడుమ్మ డుండునుక్కు బుడ్డి
డుండునుక్కు టక్కడుమ్మ డుండునుక్కు చిచ్చుబుడ్డి
No comments
Post a Comment