చిత్రం: కాంత (2025) సంగీతం: ఝాను చంతర్ నటీనటులు: దుల్కర్ సల్మాన్, పి. సముద్రకని, భాగ్యశ్రీ బోర్సే, రానా దగ్గుబాటి దర్శకత్వం: సెల్వమణి సెల్వరాజ్ నిర్మాతలు: రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పోట్లూరి, జోమ్ వర్గీస్ విడుదల తేది: 14.11.2025
Songs List:
పసి మనసే వినదసలే పాట సాహిత్యం
చిత్రం: కాంత (2025) సంగీతం: ఝాను చంతర్ సాహిత్యం: కృష్ణకాంత్ గానం: ప్రదీప్ కుమార్ , ప్రియాంక NK హాయ్, పసి మనసే వినదసలే ముహామిది నీదే నీదా..! హాయ్, తమ తనువే తగులగనే తమకము పోనే పోదా..! ఏకాంతం ఈ పూట ఆనందం ఈ చోట మొహాలే నా నిండా మౌనంగా నీతో ఉంటా..! హాయ్, పసి మనసే వినదసలే ముహామిది నీదే నీదా..! హాయ్, తమ తనువే తగులగనే తమకము పోనే పోదా..! నీ గాలే... చలి పెంచేనే నీ గాలే... చలి పెంచేనే మొహాలే నను మించేలే నా కోరికే.. మన్నించవా కరిగితే... వచ్చేయవా కరిగితే వచ్చేయవా వచ్చేయవా, వచ్చేయవా వా వా వా... వా వా వా, ఆ.... ఏకాంతం ఈ పూట ఆనందం ఈ చోట మొహాలే నా నిండా మౌనంగా... నీతో ఉంటా
అమ్మడివే పాట సాహిత్యం
చిత్రం: కాంత (2025) సంగీతం: ఝాను చంతర్ సాహిత్యం: కృష్ణకాంత్ గానం: ప్రదీప్ కుమార్ ఈ అద్భుతమే ఊహించనిదే ఊహల్లో ఈ ప్రేమే లేనే లేదే ఈ అద్భుతమే ఊహించనిదే నాకింత సంతోషం ఎప్పుడు లేదే నిసిలా నలుపై నేనే ఉంటే శశివై ఇలకే నువ్వొచ్చావే ఎదకే వెలుగే చూపించావే అలనై ఒడిలో నేనొదిగానే తరాలకే జోపలికే జాబిలివే తెలుసా నీకే అమ్మడివే నా చెలివే నిసిలా నలుపై నేనే ఉంటే శశివై ఇలకే నువ్వొచ్చావే ఎదకే వెలుగే చూపించావే అలనై ఒడిలో నేనొదిగానే తరాలకే జోపలికే జాబిలివే తెలుసా నీకే అమ్మడివే నా చెలివే....
Rage Of Kaantha పాట సాహిత్యం
చిత్రం: కాంత (2025) సంగీతం: ఝాను చంతర్ సాహిత్యం: Lunarpunk, Yogi B, Devoid గానం: Siddharth Basrur, Yogi B, AbhinavaKavi Rage Of Kaantha Varumai Uladathil Piranthavan Naan Vethanai Mattum Yenathu Gethi Vithi Vadikum Pudhu Illavarasan Zero To Hero Now Vanavedi Guru Vazhiyil Vazhkai Saranam Imaiyam Serum Vega Payanam Silar Ennai Theruvukku Thalla Virupam Ehirparkirargal En Maranam Kalaimagal Ennidam Pozhivaal Nirantharapet Pugazh Sila Kangaluko Ithuve Peighal Naadaga Vilayattil Melana Keezhena Nee’ena Naan’ena Irumugam Viruppum Veruppum Manathil Porkalam Rasigar Raajiyam Perugam Yen Aanavam Am I Really The Monster? En Shakti Adiye Kaantha I Will Not Bow Tear It Down I’ll Show You How Born From Ashes Here Is My Rise I’m The Voice That Never Dies Nijam Nene Izam Nene Padi Padi Leche Alala Thala Pogaruni Nisi Nene Sasi Nene Pidigu Padina Padane Padadhu Venakadugu Ne Adigina Theravale Talupulu Arichina Theravale Thalupulu Eduraye Kalaakaarulaki Erugane Malupulu Aina Thadabada Vadugulu Chathikila Padithey Theeram Cheravu Kalalu Theeyaka Thappadhu Parogu Therapai Ranga Vallulu Thera Venurana Hangula Valalu En Ulle Urumum Kadal En Kannil Eriyum Porul Yemanayum Adakidum Oru Kural Kalaimagal Ezhupidum Yerimalai Perum Thanal Flames Consume But I Stand Tall Drowned By Echoes Down The Hall Fallen World Can’t Hold Me Back Iron Soul One Way Track I Pay The Price For What It Takes Silence Breaks For My Bloody Face Edhalo Potettu Sandram Evadiki Thalavanchani Gunam Edahalo Potetthe Sandram Evadiki Thalavanchani Gunam Yedalo Potetthe Sandram Evadiki Thalavanchani Gunam Nijam Yaar Thaan Nizhale Poi Thaan Vidhiyai Maatrum Madhiyai Konda Vallavan Yaar? Oll Naan Thaan Irulum Naan Thaan Iravum Pagalum Irulum Idiyum Kadanthavan Nijam Yaar Nizhalai Poi Thaan Vidhiyai Maatrum Madhiyai Konda Vallavan Yaar -LyricsRead.com Olli Naan Irulum Naan Iravum Pagalum Irulum Idiyum Kadanthavan Nijam Yaar Nizhale Poi Thaan Vidhiya Maatrum Madhiyai Konda Vallavan Yaar? Iravum Pagalum Irulum Idiyum Kadanthavan Naan
కాటుక కన్నులవో పాట సాహిత్యం
చిత్రం: కాంత (2025) సంగీతం: ఝాను చంతర్ సాహిత్యం: కృష్ణకాంత్ గానం: శ్రీరామ చంద్ర మైనంపాటి కాటుక కన్నులవో పాటల వెన్నెలవో కన్నుల అంచున నవ్వులు దాచిన నాయకా ప్రేయసివో మార్చిన మాయ నువ్వో చిరునవ్వుల నీవరమో కలవద్దని ఆపని హద్దులు చెరుపుతు ఒక్కటి అయ్యెదమో కాటుక కన్నులవో పాటల వెన్నెలవో కన్నుల అంచున నవ్వులు దాచిన నాయకా ప్రేయసివో కాటుక కన్నులవో పాటల వెన్నెలవో చిరునవ్వుతో పాడే నా రాగం ఇరు గుండెల్లో పుట్టే సంగీతం జతే రావడం హలె పాడటం అదే రేపు కాదా మన సంగమం కాటుక కన్నులవో పాటల వెన్నెలవో కన్నుల అంచున నవ్వులు దాచిన నాయకా ప్రేయసివో (2)
కరిగిపోయే కావ్యం పాట సాహిత్యం
చిత్రం: కాంత (2025) సంగీతం: ఝాను చంతర్ సాహిత్యం: కృష్ణకాంత్ గానం: కాలభైరవ కరిగిపోయే కావ్యం

No comments
Post a Comment