-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Shankar-Ganesh"



చిత్రం: భలే మిత్రులు (1986)
సంగీతం: శంకర్ గణేష్
మాటలు: పరుచూరి సోదరులు
పాటలు: వేటూరి సుందరరామమూర్తి, మైలవరపు గోపి
నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, పద్మజ, రమేష్
నటీనటులు: భానుచందర్ , భానుప్రియ, ఆనంద్ బాబు, రమ్యకృష్ణ (తొలి పరిచయం)
దర్శకత్వం: ఎ.మోహనగాంధి
నిర్మాత: సి.హెచ్.నరసింహారావు
విడుదల తేది: 10.01.1986



Songs List:



ముసిరే ముసిరే చీకటి పాట సాహిత్యం

 
చిత్రం: భలే మిత్రులు (1986)
సంగీతం: శంకర్ గణేష్
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు & బృందం 

ముసిరే ముసిరే చీకటి మురిసి పిలిచే చిన్నది



నీ స్వరం పాట సాహిత్యం

 
చిత్రం: భలే మిత్రులు (1986)
సంగీతం: శంకర్ గణేష్
సాహిత్యం: వేటూరి 
గానం: పి.సుశీల,  యస్.పి.బాలు 

నీ స్వరం నీ పదం కలిపే వలపే జీవితం 



దీని పేరు శోభనం పాట సాహిత్యం

 
చిత్రం: భలే మిత్రులు (1986)
సంగీతం: శంకర్ గణేష్
సాహిత్యం: వేటూరి 
గానం: యం,రమేష్, పద్మజ 

హ దీని పేరు శోభనం తీయనైన లాంచనం 



తర్జన బర్జన పాట సాహిత్యం

 
చిత్రం: భలే మిత్రులు (1986)
సంగీతం: శంకర్ గణేష్
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు 

తర్జన బర్జన పెళ్లి ఇది అర్జునుడాడే పెళ్లి 



చెలి చెలి పాట సాహిత్యం

 
చిత్రం: భలే మిత్రులు (1986)
సంగీతం: శంకర్ గణేష్
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, యస్.జానకి 

చెలి చెలి  చలి చలి రారా రా నా పైన దయ రాదా 

Palli Balakrishna Wednesday, April 29, 2026



చిత్రం: వీర ప్రతాప్ (1987)
సంగీతం: శంకర్ - గణేష్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ, మైలవరపు గోపి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల, యస్. జానకి ,  కె.యస్.చిత్ర, మోహన్ బాబు 
నటీనటులు: మోహన్ బాబు, మాధవి 
దర్శకత్వం: బి. విఠలాచార్య 
నిర్మాత: మంచు నిర్మలా మోహన్ బాబు 
విడుదల తేది: 23.01.1987



Songs List:



శ్లోకం సాహిత్యం

 
చిత్రం: వీర ప్రతాప్ (1987)
సంగీతం: శంకర్ - గణేష్ 
సాహిత్యం: devotional 
గానం: యస్. జానకి 

శ్లోకం



చిరు చిరు చిగురుల పాట సాహిత్యం

 
చిత్రం: వీర ప్రతాప్ (1987)
సంగీతం: శంకర్ - గణేష్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: పి. సుశీల & కోరస్ 

చిరు చిరు చిగురుల 



దొరికింది దొరికింది పాట సాహిత్యం

 
చిత్రం: వీర ప్రతాప్ (1987)
సంగీతం: శంకర్ - గణేష్ 
సాహిత్యం: మైలవరపు గోపి 
గానం: యస్.పి. బాలు,  కె.యస్.చిత్ర 

దొరికింది దొరికింది 




కళ్లు చూడు నా వళ్ళు చూడు పాట సాహిత్యం

 
చిత్రం: వీర ప్రతాప్ (1987)
సంగీతం: శంకర్ - గణేష్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: యస్. జానకి 

కళ్లు చూడు నా వళ్ళు చూడు 



వయసున్నది పాకంలో పాట సాహిత్యం

 
చిత్రం: వీర ప్రతాప్ (1987)
సంగీతం: శంకర్ - గణేష్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: యస్. జానకి, యస్.పి. బాలు 

వయసున్నది పాకంలో పొగరున్నది కళ్ళల్లో 



సీతమ్మ జాతి పాట సాహిత్యం

 
చిత్రం: వీర ప్రతాప్ (1987)
సంగీతం: శంకర్ - గణేష్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: మోహన్ బాబు, యస్. జానకి 

సీతమ్మ జాతి ఆడదాన్నిరా

Palli Balakrishna Sunday, July 24, 2022



చిత్రం: ఉక్కు మనిషి (1986)
సంగీతం: శంకర్ - గణేష్
సాహిత్యం: ఆరుద్ర, మైలవరపు గోపి
నటీనటులు: కృష్ణం రాజు, రాధిక, కె. ఆర్. విజయ, శరత్ కుమార్
దర్శకత్వం: రాజ్ భారత్
నిర్మాత: పి. నారాయణ రావు
విడుదల తేది: 16.01.1986



Songs List:



ఏం చెప్పను పాట సాహిత్యం

 
చిత్రం: ఉక్కు మనిషి (1986)
సంగీతం: శంకర్ - గణేష్
సాహిత్యం: మైలవరపు గోపి
గానం: పి. సుశీల, యస్.పి. బాలు 

ఏం చెప్పను



ఏ కలలో పాట సాహిత్యం

 
చిత్రం: ఉక్కు మనిషి (1986)
సంగీతం: శంకర్ - గణేష్
సాహిత్యం: మైలవరపు గోపి
గానం: యస్.పి. శైలజ 

ఏ కలలో 




తాయారమ్మ పట్నం వెళితే పాట సాహిత్యం

 
చిత్రం: ఉక్కు మనిషి (1986)
సంగీతం: శంకర్ - గణేష్
సాహిత్యం: మైలవరపు గోపి
గానం: యస్.పి. బాలు, జి. ఆనంద్, రమేష్ , యస్.పి. శైలజ 

తాయారమ్మ పట్నం వెళితే 




# పాట సాహిత్యం

 
చిత్రం: ఉక్కు మనిషి (1986)
సంగీతం: శంకర్ - గణేష్
సాహిత్యం: ఆరుద్ర 
గానం: యస్.పి. శైలజ 

నేనే సిల్క్ 

Palli Balakrishna Monday, April 18, 2022





చిత్రం: శ్రీమతి ఒక బహుమతి (1987)
సంగీతం: శంకర్-గణేష్
సాహిత్యం: సిరివెన్నెల (All)
గానం: యస్.పి. బాలు, కీ. జె. యేసుదాస్, వాణి జయరాం, యస్.పి. శైలజా, రంగనాథ్
నటీనటులు: చంద్రమోహన్, జయసుధ, నరేష్ , తులసీరాం, ముచ్చెర్ల అరుణ , కల్పన 
దర్శకత్వం: విసు 
నిర్మాత: కరుణాకర్, దయాకర్ 
విడుదల తేది: 23.10.1987



Songs List:



ఆడదే ఆధారం పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీమతి ఒక బహుమతి (1987)
సంగీతం: శంకర్-గణేష్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు

ఆడదే ఆధారం మన కధ ఆడనే ఆరంభం
ఆడదే సంతొషం మనిషికి ఆడదే సంతాపం

కోతిమంద చేత సెతువుల్ని నిర్మింప చేసింది ఆడదిరా
నాడు తాళికోసం యముడి కాలపాశంతో పోరింది ఆడదిరా
ఖడ్గతిక్కన్న కత్తి తుప్పుపట్టకుండ ఆపింది ఆడదిరా
అన్న బాలచంద్రుడి చండభాను తేజం వెనుక వెలిగింది ఆడదిరా
వేమన వేదానికి నాదం ఒక ఆడదిరా
ఇతగాడ్ని నడుపుతున్నది అటువంటి ఆడదిరా

దశరధుడ్ని నాడు దిక్కులేని దశకు తెచ్చింది ఆడదిరా
అయ్యొ భీష్ముడంతటివాడ్ని అంపశయ్యను పెట్టి చంపింది ఆడదిరా
అందాల అగ్గిలో విశ్వామిత్రుడి నిష్ట చెడిపింది ఆడదిరా
ఆహ పల్నాటి నేలంతా పచ్చి నెత్తుట్లోన తడిపింది ఆడదిరా
కోడల్ని తగులబెట్టే అత్త కూడ ఆడదిరా
ఈ మగవాడ్ని నేడు చెడిపింది ఆడదిరా

పంచ పాండవులకు కీర్తి కిరీటాలు పెట్టింది ఆడదిరా
ఇంద్రుడు చంద్రుడు అపకీర్తి పాలైన కారణం ఆడదిరా
పున్నమంటి తాజ్ మహల్ పునాది ఆడదిరా
మేటి సామ్రాజ్యల కోటలెన్నొ కూలగొట్టింది ఆడదిరా
మంచికయిన చెడుకైనా మూలం ఒక ఆడదిరా
చరిత్రలో ప్రతి పుట అమే కధే పాడునురా




అక్కా బావ పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీమతి ఒక బహుమతి (1987)
సంగీతం: శంకర్-గణేష్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు

అక్కా బావ మా అమ్మ నాన్న
ఎక్కువకాదా మా ప్రాణం కన్నా
కన్నవారులేని మాకు అంతకన్న మిన్నగా
దిగివచ్చిన శివపార్వతులే
అక్కా అక్కా..నీ రెక్కల చలువ
బావా బావా..నీ మమతల విలువ
పెంచుకున్న మొక్కలు మేమే

అక్క లాలన..బావా పాలన
పూల ఊయలై పెరిగాం మేము
చిక్కులేమితో చింతలేమితో
ఒక్కనాటికి ఎరుగము మేము
అక్క మాట వేదవాక్కు ఎప్పటికైనా
బావగారి చూపంటే సుగ్రీవ ఆగ్జ్ఞ
మీరు గీసే గీతను మీరము మేము
మీకు నచ్చనిదేది కోరము మేము

జన్మజన్మకు మీ పిల్లలమై
మీ ఒడిలోనే మేం జన్మిస్తాం
కాలు నేలపై మోపనివ్వక
పూల తేరులో ఊరేగిస్తాం
ఏమిచ్చి తీర్చగలం మీ ఋణభారం
కన్నీటి పన్నీరుతో మీ కాళ్ళు కడుగుతాం
మా బ్రతుకులు మీ కోసం అంకితమిస్తాం
మీ బరువులు మోసేందుకే మేం జీవిస్తాం




కీలు బొమ్మను నేను పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీమతి ఒక బహుమతి (1987)
సంగీతం: శంకర్-గణేష్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఏ.పి.కోమల 

కీలు బొమ్మను నేను 




నింగిని విడిచిన చినుకుకు పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీమతి ఒక బహుమతి (1987)
సంగీతం: శంకర్-గణేష్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మధు బాలకృష్ణన్ 

నింగిని విడిచిన చినుకుకు 



వాటెయ్యర స్వామి పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీమతి ఒక బహుమతి (1987)
సంగీతం: శంకర్-గణేష్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: వాణీ జయరాం

వాటెయ్యర స్వామి 

Palli Balakrishna Friday, July 23, 2021




చిత్రం: ఆడదే ఆధారం (1976)
సంగీతం: శంకర్-గణేష్ 
సాహిత్యం: సిరివెన్నెల (All)
నటీనటులు: విసు, చంద్రమోహన్, రాజా, శుభాకర్, దిలీప్, సీత, అరుణ, రాజ్యలక్ష్మి, దివ్య
మాటలు: ఆకెళ్ల
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విసు (మీనాక్షి సుందరం రామస్వామి విశ్వనాధం)
నిర్మాత: ఎ. పూర్ణచంద్రరావు
సెన్సార్: 02.04.1976
విడుదల తేది: 1976



Songs List:



నేలమ్మ నింగమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: ఆడదే ఆధారం (1976)
సంగీతం: శంకర్-గణేష్ 
సాహిత్యం: సిరివెన్నెల (All)
గానం: 

నేలమ్మ నింగమ్మ 




మహిళలు మహరాణులు పాట సాహిత్యం

 
చిత్రం: ఆడదే ఆధారం (1976)
సంగీతం: శంకర్-గణేష్ 
సాహిత్యం: సిరివెన్నెల (All)
గానం: యస్.పి. బాలు

పల్లవి:
మహిళలు మహరాణులు
మహిళలు మహరాణులు
పచ్చనైన ప్రతి కథకు తల్లివేరు పడతులు
భగ్గుమనే కాపురాల అగ్గిరవ్వ భామలు
ఇంటి దీపమై వెలిగే ఇంధనాలు ఇంతులు
కొంప కొరివిగా మారే కారణాలు కాంతలు
మహిళలు మహరాణులు
మహిళలు మహరాణులు

చరణం: 1
ఆశపుడితే తీరుదాకా ఆగరు ఎలనాగలు
సహనానికి నేలతల్లిని పోలగలరు పొలతులు
అమ్మగా లోకానికే ఆయువిచ్చు తల్లులు
అత్తగా అవతరిస్తే వారే అమ్మతల్లులు
ఆడదాని శత్రువు మరో ఆడదనే అతివలు
సొంత ఇంటి దీపాలనే ఆర్పుకునే సుదతులు
అర్ధమవరు ఎవరికీ ప్రశ్నలైన ప్రమదలు

మహిళలు మహరాణులు
మహిళలూ మహరాణులు

చరణం: 2
విద్యలున్నా విత్తమున్నా ఒద్దికెరుగని వనితలు
ఒడ్డుదాటే ఉప్పెనల్లే ముప్పుకారా ముదితలు
పెద్దలను మన్నించే పద్దతే వద్దంటే
మానము మర్యాదా ఆగునా ఆ ఇంట
కన్నులను కరుణకొద్ది కాపాడే రెప్పలే
కత్తులై పొడిచేస్తే ఆపేదింకెవరులే
వంగివున్న కొమ్మలే బంగారు బొమ్మలు

మహిళలు మహరాణులు
మహిళలు మహరాణులు
పచ్చనైన ప్రతి కథకు తల్లివేరు పడతులు
భగ్గుమనే కాపురాల అగ్గిరవ్వ భామలు
ఇంటి దీపమై వెలిగే ఇంధనాలు ఇంతులు
కొంప కొరివిగా మారే కారణాలు కాంతలు
మహిళలు మహరాణులు
మహిళలు మహరాణులు




నేలమ్మ నింగమ్మ (Pathos) పాట సాహిత్యం

 
చిత్రం: ఆడదే ఆధారం (1976)
సంగీతం: శంకర్-గణేష్ 
సాహిత్యం: సిరివెన్నెల (All)
గానం: 

నేలమ్మ నింగమ్మ 



మహిళలు మహరాణులు (Theme) పాట సాహిత్యం

 
చిత్రం: ఆడదే ఆధారం (1976)
సంగీతం: శంకర్-గణేష్ 
సాహిత్యం: సిరివెన్నెల (All)
గానం: యస్.పి. బాలు

మహిళలు మహరాణులు

Palli Balakrishna Sunday, March 10, 2019

చిత్రం: లవ్ ఇన్ సింగపూర్ (1980)
సంగీతం:  శంకర్ - గణేష్
సాహిత్యం:  సినారె
గానం: యస్.పి.బాలు,  సుశీల
నటీనటులు: రంగనాథ్ , చిరంజీవి , లత సేతుపతి
దర్శకత్వం: ఓ.యస్.ఆర్
నిర్మాత: యమ్.వెంకటరమణకుమార్
విడుదల తేది: 29.09.1980

పల్లవి:
ఛామ్ ఛఛ.. ఛూమ్ ఛఛ.. చుమరి ఛఛ ఛ..      
ఛామ్ ఛఛ.. ఛూమ్ ఛఛ.. చుమరి ఛఛ ఛ..
చ..చ..చచ...చ..చచ...

ఈ ముద్దు తొలి ముద్దు ఇంకెప్పుడు ఆపద్దు
ఇవ్వాలి ఏ పొద్దు ఇలాగే...
నా పెదవి ముద్దంటే... నీ పెదవి వద్దంటే
ఆ పైనా రామాహరే....

ఛామ్ ఛఛ.. ఛూమ్ ఛఛ.. చుమరి ఛఛ ఛ..      
ఛామ్ ఛఛ.. ఛూమ్ ఛఛ.. చుమరి ఛఛ ఛ..

చరణం: 1
చినికి చినికి గాలి వాన ఐనట్టు
నీ చిలిపి మనసు చేరింది పై మెట్టు
ఇప్పుడేమైనది... ఇంక ముందున్నది
ఇప్పుడేమైనది... ఇంక ముందున్నది
చెప్పమంటావా భామా హరే...

ఛామ్ ఛఛ.. ఛూమ్ ఛఛ.. చుమరి ఛఛ ఛ..      
ఛామ్ ఛఛ.. ఛూమ్ ఛఛ.. చుమరి ఛఛ ఛ..
చ..చ..చ....

ఈ ముద్దు తొలి ముద్దు ఇంకెప్పుడు ఆపద్దు
ఇవ్వాలి ఏ పొద్దు ఇలాగే...
నా పెదవి ముద్దంటే... నీ పెదవి వద్దంటే
ఆ పైనా రామాహరే....

చరణం: 2
గోడెగిత్త చేని వెంట పడినట్టు...
నా వేడి వయసు ఉరుకుతుంది నీ చుట్టు
కోడె పొగరుంటేమీ... వేడి వయసైతేమీ
కోడె పొగరుంటేమీ... వేడి వయసైతేమీ
కట్టి వేస్తాను భామా హరే...

ఛామ్ ఛఛ.. ఛూమ్ ఛఛ.. చుమరి ఛఛ ఛ..      
ఛామ్ ఛఛ.. ఛూమ్ ఛఛ.. చుమరి ఛఛ ఛ..
చ..చ..చచ...చ..చచ...

ఈ ముద్దు తొలి ముద్దు ఇంకెప్పుడు ఆపద్దు
ఇవ్వాలి ఏ పొద్దు ఇలాగే...
నా పెదవి ముద్దంటే... నీ పెదవి వద్దంటే
ఆ పైనా రామాహరే....

ఛామ్ ఛఛ.. ఛూమ్ ఛఛ.. చుమరి ఛఛ ఛ..      
ఛామ్ ఛఛ.. ఛూమ్ ఛఛ.. చుమరి ఛఛ ఛ..
చ..చ..చచ...చ..చచ...

ఛామ్ ఛఛ.. ఛూమ్ ఛఛ.. చుమరి ఛఛ ఛ..      
ఛామ్ ఛఛ.. ఛూమ్ ఛఛ.. చుమరి ఛఛ ఛా ..


********   ********  *******


చిత్రం: లవ్ ఇన్ సింగపూర్ (1980)
సంగీతం:  శంకర్ - గణేష్
సాహిత్యం:  సి.నారాయణ రెడ్డి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి:
పరువాల పందిట్లో... సరసాల సందిట్లో
నీ పడుచు కౌగిట్లో... నా ముద్దుముచ్చట్లు
ఆ ముద్దుముచట్లో.. గడవాలి నా పొద్దు
ఆ ముద్దుముచట్లో.. గడవాలి నా పొద్దు

చలిగాలి కుంపట్లో... చెలిగాడి గుప్పెట్లో
ఏడెక్కే ఎన్నెట్లో... డీడిక్కి అన్నట్టు
డీడిక్కి అన్నట్లే... గడవాలి నా పొద్దు
డీడిక్కి అన్నట్లే... గడవాలి నా పొద్దు

పరువాల పందిట్లో... సరసాల సందిట్లో

చరణం: 1
జాజులు రువ్విన జాబిలి ఎండల్లో... లాలలల
విరజాజులు విరిసిన నా చెలి గుండెల్లో... లాలలలాల
దాచిన దాగని నీ చలి మోజుల్లో... లాలలలల
తొలి వెచ్చని కౌగిట వేసవి రోజుల్లో... లాలలలల
కౌవ్వింతే ఒక రవ్వంత... లలలల
కలిగింది ఒక రాత్రంతా... లలలల
పులకింతే మణిపూసంతా... లలలల
మిగలాలి మన జన్మంతా... లలలల
చల్లరిపోదంట... తెల్లారనీదంట... ఈ మంట ఇప్పట్లో
చల్లరిపోదంట... తెల్లారనీదంట... ఈ మంట ఇప్పట్లో

పరువాల పందిట్లో... సరసాల సందిట్లో
నీ పడుచు కౌగిట్లో... నా ముద్దుముచ్చట్లు
డీడిక్కి అన్నట్లే... గడవాలి నా పొద్దు
డీడిక్కి అన్నట్లే... గడవాలి నా పొద్దు

చరణం: 2
కోయిల పాడిన తీయని పాటల్లో... లలలల
మది లోయల ఊయల ఊగిన వయసుల్లో... లలలల
అల్లరి కోరికలల్లిన తోటల్లో... లలలల
మరు నిద్దర మరచిన ఇద్దరి మనసుల్లో... లలలల
ఒళ్లంత ఒక తుళ్ళింతా... లలలల
పలికింత తొలి గిలిగింతా... లలలల
వయసెంతో.. ఇక మనసంతా... లలలల
విరిసంతే మన వయసంతా... లలలల
అల్లారు ముద్దంట.. ఆగేది కాదంట.. ఈ గంట ఇప్పట్లో
అల్లారు ముద్దంట.. ఆగేది కాదంట.. ఈ గంట ఇప్పట్లో

చలిగాలి కుంపట్లో... చెలిగాడి గుప్పెట్లో
ఏడెక్కే ఎన్నెట్లో... డీడిక్కి అన్నట్టు
ఆ ముద్దుముచట్లో.. గడవాలి నా పొద్దు
ఆ ముద్దుముచట్లో.. గడవాలి నా పొద్దు




Palli Balakrishna Saturday, August 26, 2017

Most Recent

Default