Madarasi Rabbaru Bomma Song Lyrics in Telugu and English
'Madarasi Rabbaru Bomma' is a folk duet from the Telugu film Tyson Naidu,
starring Bellamkonda Sreenivas, Neha Shetty, and Pragya Jaiswal.
Bheems Ceciroleo composed the music, Suresh Gangula wrote the lyrics,
and Nalgonda Gaddar Narasanna and Rohini Soratt sang the song.
Saagar K Chandra wrote and directed the film, produced by Ram Achanta
and Gopi Achanta under 14 Reels Plus.
మదరాసి రబ్బరు బొమ్మ
ఓ అచ్చం నల్ల చీర చీరంచున మల్లె మొగ్గ
అచ్చం నల్ల చీర చీరంచున మల్లె మొగ్గ
దాని కొంగున హోరే దాని కొంగున
హో అబ్బా దాని కొంగున కోడి పుంజూ మదరాసి రబ్బరు బొమ్మ
దాని పైనే ఉన్నది మోజు మదరాసి రబ్బరు బొమ్మ
ఓ అచ్చం తెల్ల పంచె దానించున సీతా కోక
ఓ అచ్చం తెల్ల పంచె దానించున సీతా కోక
దాని మనసునా దాని మనసునా
దాని మనసున మాటే అలుసు బదుమాషి బంగారు మామ
కానయ్యో సులువుగా తెలుసు బదుమాషి బంగారు మామ
నా మనసే పసికడతావు ఊరిస్తూ ఉడికిస్తావు
నా మనసే పసికడతావు ఊరిస్తూ ఉడికిస్తావు.
వరసైనా వరసైనా
వరసైనా వాడను నేనే మదరాసి రబ్బరు బొమ్మ
మాటైనా కలపగరావే మదరాసి రబ్బరు బొమ్మ
మాటలతో మాయలు చాలు నాతోనా నీయేషాలు
మాటలతో మాయలు చాలు నాతోనా నీయేషాలు
కొద్దికొద్దిగా కొద్దికొద్దిగా
చోటిస్తే వాటేస్తావు బదుమాషి బంగారు మామ
మగ బుద్దే చూపిస్తావు బదుమాషి బంగారు మామ
బంగారు బుగ్గల్లొ మందార మోగ్గల్లు వేయంగా
ఆ అందాల బుగ్గల్ని గోరింక గిల్లేసి జారంగా
ఆ సిగ్గుల్లో సింధూరమైపోయే సూపుల్లో ఏమున్నదో మాయే
మునిమాపుల్లు ముద్దుల్లు అడిగాయే ఇక అలిగాయే
అరె బెల్లమంటి పిల్లడేమో గిల్లుడాయే
ఇక అల్లమంటి సూపులేమో అల్లరాయే
అంతా నీ వల్లేగా అమ్మాయే
నీ కాటుక కన్నులు కత్తులు నీ వన్నెలు వెన్నెల మత్తులు
నీ కాటుక కన్నులు కత్తులు నీ వన్నెలు వెన్నెల మత్తులు
ఈ మత్తులు గమ్మత్తులు
నిను హత్తుకుపోయే హక్కులు
మదరాసి రబ్బరు బొమ్మ
అందిస్తే అదిరే దిక్కులు మదరాసి రబ్బరు బొమ్మ
నీ మేడలో నీ పులిగోరు కోరిందా నాతో పోరు
చూస్తుంటే నీలో జోరు నిన్నాపే వారెలేరు
రా ముందుకు జాగెందుకు ముద్దు ముచ్చట తీరగా చేతలు
చెయ్యాలయ్యో నీ చేతులు
ముద్దు ముచ్చట తీరక చేతలు
చెయ్యాలయ్యో నీ చేతులు నీ చేతులు
Madarasi Rabbaru Bomma Song Lyrics in English (Transliteration)
'Diviki Diviki' is an energetic peppy folk dance number from the Telugu movie January 12 Vidudala (2027), starring Venkatesh, Nandamuri Kalyan Ram, Keerthy Suresh, and Krithi Shetty. Written and directed by Anil Ravipudi and produced by Sahu Garapati, the song is composed by G. V. Prakash Kumar, penned by Ananth Sriram, and sung by Madhu Priya and Haripriya.
'Pichhi Premalo' is a soulful romantic melody from the Telugu movie Alias Rukmini (2026), starring Nithiin and Aafiya Sayed. Presented by Nani and written & directed by Murali Kanth Devasoth under Unanimous Productions, the song is composed by Vijai Bulganin, penned by Krishna Kanth (KK), and sung by Karthik.
పల్లవి:
చిరు చిరు చిలకవే
చిన్నెలున్న అలకవే
చిత్రమైన మనసువే... వయ్యారీ
అరకొర పొగరువే
అందమైన సగమువే
అల్లుకున్న సొగసువే...
నా దేవీ!
అటు ఇటు వెతికిన ఒంటరైన మనసుకు
అనువుగా దొరికిన చినదానా
చినుకులు ఎరగని పొడి పొడి బతుకుని
నిలువున తడిపిన చిరువానా
నెలకు దిగుతూ తారసపడిన
తారవు నీవే పూబోణీ
వెలుగులు నింపే వెన్నెల నీదే
నాకిక నువ్వే మా రాణీ
పిచ్చి ప్రేమలో
నన్నే ముంచుతావే
ఓ వగలాడీ
నచ్చే లెక్కలో
నన్నే మించుతావే
చందమామలా మచ్చ కూడా లేదే
ఓ ప్రియురాలా
ఎన్ని చెప్పినా ఇంకా తక్కువేనే...
చరణం:
నా కథలో ఒక పేజీనే
నే తెలిసే నీకే దాచానే
తప్పేమున్నా నాదే నేరం
తెలిసాక ఏమౌనో
నే పడలేనే నీ కోపం
కనుకే సందేహం నా గుండెలో
కొంచెం పట్టుకోదే నా ప్రాణం
నువ్వు గానీ దూరమైతే ఓ నిమిషం
పక్కనుంటేనే సంతోషం
చెలియా... చెలియా చెలియా...
నిత్యం నీడలాగ ఉంటానే
నీకు అట్టబొమ్మ నీకే అవుతానే
జంట తీగలాగ చుడతానే
చెలియా... చెలియా చెలియా...
పల్లవి (Repeat):
పిచ్చి ప్రేమలో
నన్నే ముంచుతావే
ఓ వగలాడీ
నచ్చే లెక్కలో
నన్నే మించుతావే
పిచ్చి ప్రేమలో
నన్నే ముంచుతావే
ఓ వగలాడీ
మెచ్చే పోరులో
నన్నే మించుతావే
కొంచెం పట్టుకోదే నా ప్రాణం
నువ్వు గానీ దూరమైతే ఓ నిమిషం
పక్కనుంటేనే సంతోషం
చెలియా... చినదానా...
Pichhi Premalo Song Lyrics in English (Transliteration)
Are Raare Aare Raaro Song Lyrics in Telugu and English
'Are Raare Aare Raaro' is an emotionally uplifting and soothing inspirational lullaby from the Telugu movie Dear Astronaut (2026). Beautifully composed and arranged by Karthik B Kodakandla, with meaningful verses penned by Veeru Gaddam, and soulfully rendered by Vaibhav Garimella alongside Karthik Kodakandla.
Iddari Gundela Paina Song Lyrics in Telugu and English
'Iddari Gundela Paina' is an enchanting, soulful romantic duet from the Telugu movie Destiney (2026), starring Emmanuel and Sri Satya. Melodiously composed by Maruthiraja, expressive lyrics penned by Sriram Tapaswi, and beautifully sung by Sai Charan Bhaskaruni and Abhikya Tanikella, directed by Chendu Muddu.
ఇంతేనా అలలెగసిన తొలి అలజడి నాలోన
ఏంటో నా మునుపెరగని మధురిమ సడి చూస్తున్నా
ఏదేదో ఐపోతూ ఉన్నా బాగుందే నాలోన
తొలిసారే ఈ లోకంలోన ప్రేమంటే ఇదేనా
తెలుసా తెలుసా నీ పేరే రోజంతా
తలచే కథలో ఇలా ఇలా వెంటే వస్తున్నా
హే ఇద్దరి గుండెలుపైన
తియ్యతియ్యని ఊహల వాన
గుచ్చుతున్నది వింతగ ఉన్నా
ఓ కమ్మని ముద్దరలోన
మనసు పిలుపువలన
ఇది కమ్ముకు వచ్చిన దైన
తన అల్లరి ఎంతటిదైన
నాకు నచ్చింది చిలిపి ప్రేమ
ఉంటాలే కడదాక ఇదిగో చెయ్యందుకో
వస్తాలే కాదనక అడుగై నడిపించుకో
ఇపుడే చదివా చూపుల్లో శుభలేఖ
కనుకే చెలియా పాదం చూడు రెక్కలు కట్టిందే
ఈ పాట సాహిత్యం స్వయంగా విని,
ఖచ్చితత్వంతో తెలుగులోకి అక్షరీకరించబడింది
ఇద్దరి గుండెలుపైన
తియ్యతియ్యని ఊహల వాన
గుచ్చుతున్నది వింతగ ఉన్నా
ఓ కమ్మని ముద్దరలోన
మనసు పిలుపువలన
ఇది కమ్ముకు వచ్చిన దైన
తన అల్లరి ఎంతటిదైన
నాకు నచ్చింది చిలిపి ప్రేమ
ఇద్దరి గుండెలుపైన
తియ్యతియ్యని ఊహల వాన
గుచ్చుతున్నది వింతగ ఉన్నా
ఓ కమ్మని ముద్దరలోన
మనసు పిలుపువలన
ఇది కమ్ముకు వచ్చిన దైన
తన అల్లరి ఎంతటిదైన
నాకు నచ్చింది చిలిపి ప్రేమ
Iddari Gundela Paina Song Lyrics in English (Transliteration)
'Ammekaadha' is a poignant mother-sentiment emotional song from the Telugu action film Rathnam (2024), starring Vishal and Priya Bhavani Shankar. Soulfully composed by Rockstar Devi Sri Prasad, movingly rendered by folk sensation Mangli, with touching lyrics penned by Kalyan Chakravarthy, directed by Hari.
పల్లవి :
వేల అక్షరాలు, కోటి పుస్తకాలు
చెప్పలేని ప్రేమ అమ్మే కదా
అంతం లేని సొంతం
పంతం లేని బంధం
స్వార్ధం లేని రూపం అమ్మే కదా
ఎంత నిండుగా నీడనిచ్చినా
ఎండ తప్పని చెట్టే అమ్మా
కంటి నిండుగా నీరే పొంగినా
రెప్ప మూయని చూపే అమ్మ
తానో స్వర్గం, తానో దుర్గం
అనితర సాధ్యం తన మార్గం
వేల అక్షరాలు, కోటి పుస్తకాలు
చెప్పలేని ప్రేమ అమ్మే కదా
అంతం లేని సొంతం
పంతం లేని బంధం
స్వార్ధం లేని రూపం అమ్మే కదా
చరణం:
నేరం నీదా కాదా అంటు చూడదు లోకం
గాయం చేసే వేళలో
కళ్ళు చెవులు లేని మనుషుల మనసుకు
నిజమే చెప్పేది ఏ భాషలో
సుడిగాలికి ఉడికిందే
దీపం ఈ దీపం చమురుండగ ఆరిందే
అలసటతో పాపం పాపం
వేల అక్షరాలు, కోటి పుస్తకాలు
చెప్పలేని ప్రేమ అమ్మే కదా
అంతం లేని సొంతం
పంతం లేని బంధం
స్వార్ధం లేని రూపం అమ్మే కదా
Ammekaadha Song Lyrics in English (Transliteration)
Vela aksharaalu, koti pusthakaalu
Cheppaleni prema amme kadhaa
Antham leni sontham
Pantham leni bandham
Swaardham leni roopam amme kadhaa
Entha nindugaa needhanicchinaa
Enda thappani chette ammaa
Kanti nindugaa neere ponginaa
Reppa mooyani choope amma
Thaano swargam, thaano dhurgam
Anithara saadhyam thana maargam
Vela aksharaalu, koti pusthakaalu
Cheppaleni prema amme kadhaa
Antham leni sontham
Pantham leni bandham
Swaardham leni roopam amme kadhaa
Neram needhaa kaadhaa antu choodadhu lokam
Gaayam chese velalo
Kallu chevulu leni manushula manasuku
Nijame cheppedhi ye bhaashalo
Sudhigaaliki udikindhe
Dheepam ee dheepam chamurundaga aarindhe
Alasatatho paapam paapam
Vela aksharaalu, koti pusthakaalu
Cheppaleni prema amme kadhaa
Antham leni sontham
Pantham leni bandham
Swaardham leni roopam amme kadhaa
'Oh My God' is a quirky, fun-filled peppy youth track from the Telugu movie Donga Naa Koduku (2026), starring Mouli Tanuj Prashanth and Sushmitha Shetty. Powerfully rendered with energetic vocals by Ram Miriyala, composed and produced by Sinjith Yerramilli, and lyrics penned by Bhaskarabhatla under the prestigious Mythri Movie Makers banner.
ఓ మై గాడ్ ఎవరే ఈ బ్యూటీ
దూసుకెళ్లిపోతుంది హార్ట్ లోకి
ఓ మై గాడ్ ఎవరే ఈ క్యూటీ
తెచ్చేస్తుంది హ్యాపీనెస్ లైఫ్ లోకి
దూరంగా చూసానే నిన్ను బేబీ
నీకు ఇస్తే టెన్ అవుట్ ఆఫ్ టెన్
సింగిల్ గా వదిలేసి నన్ను
అరే ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నావో...
జూలైకి ముందేమో జూన్
డైలీ నీ ఇంటి ముందేమో నేను
పొమ్మన్నా నే పోనే పోను
పిల్ల దొరకక దొరకక దొరికావే
ఫస్ట్ హగ్ ఫస్ట్ కిస్ నీతోనే
ఫస్ట్ లవ్ లాస్ట్ పెళ్లి నీతోనే
అల్టిమేట్ గ్రీన్ ఫ్లాగ్ నేనేలే
నాకే ఓకే చెప్పేస్తే పోలా
ఓ మై గాడ్ ఎవరే ఈ బ్యూటీ
దూసుకెళ్లిపోతుంది హార్ట్ లోకి
ఓ మై గాడ్ ఎవరే ఈ క్యూటీ
తెచ్చేస్తుంది హ్యాపీనెస్ లైఫ్ లోకి
చరణం: 1
ఏ నీ నవ్వు బెట్టింగ్ యాప్
మరి నేనేమో జంప్ అయ్యే టైపు
పెంచేసి పోతుంటే హైపు
ఏమో ఏమైపోతానో ఓ...
దారి గుర్తురాని షిప్ కి
లవ్లీ లైట్ హౌస్ నువ్వేలే
గుండె కొట్టుకోవడం ఆగితే
CPR నీ నవ్వులే
నువ్వు పక్కనుంటే చాలులే
వరల్డ్ వార్ ఐనా తెలియజే
లైఫ్ లాంగ్ నాతో ఉండవే
లవ్ లో ముంచేస్తానే
ఫస్ట్ హగ్ ఫస్ట్ కిస్ నీతోనే
ఫస్ట్ లవ్ లాస్ట్ పెళ్లి నీతోనే
అల్టిమేట్ గ్రీన్ ఫ్లాగ్ నేనేలే
నాకే ఓకే చెప్పేస్తే పోలా
ఓ మై గాడ్ ఎవరే ఈ బ్యూటీ
దూసుకెళ్లిపోతుంది హార్ట్ లోకి
ఓ మై గాడ్ ఎవరే ఈ క్యూటీ
తెచ్చేస్తుంది హ్యాపీనెస్ లైఫ్ లోకి
దూరంగా చూసానే నిన్ను బేబీ
నీకు ఇస్తే టెన్ అవుట్ ఆఫ్ టెన్
సింగిల్ గా వదిలేసి నన్ను
అరే ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నావో...
Oh My God Song Lyrics in English (Transliteration)
O my god evare ee beauty
Dhoosukellipothundi heart loki
O my god evare ee cutie
Thecchesthundi happiness life loki
Dhoorangaa choosaane ninnu baby
Neeku isthe ten out of ten
Single gaa vadhilesi nannu
Are innaallu ekkada unnaavo...
Julyki mundhemo June
Daily nee inti mundhemo nenu
Pommannaa ne pone ponu
Pilla dhorakaka dhorakaka dhorikaave
First hug first kiss neethone
First love last pelli neethone
Ultimate green flag nenele
Naake ok cheppesthe pola
O my god evare ee beauty
Dhoosukellipothundi heart loki
O my god evare ee cutie
Thecchesthundi happiness life loki
Charanam: 1
Ye nee navvu betting app
Mari nenemo jump ayye type
Penchesii pothunte hype
Emo yemaipothaano o...
Dhaari gurthuraani ship ki
Lovely light house nuvvele
Gunde kottukovadam aagithe
CPR nee navvule
Nuvvu pakkanunte chaalule
World war ainaa theliyajey
Life long naatho undhave
Love lo munchesthaane
First hug first kiss neethone
First love last pelli neethone
Ultimate green flag nenele
Naake ok cheppesthe pola
O my god evare ee beauty
Dhoosukellipothundi heart loki
O my god evare ee cutie
Thecchesthundi happiness life loki
Dhoorangaa choosaane ninnu baby
Neeku isthe ten out of ten
Single gaa vadhilesi nannu
Are innaallu ekkada unnaavo...
Laga Laaga Laggam Song Lyrics in Telugu and English
'Laga Laaga Laggam' is the vibrant, celebratory title track from the Telugu movie Laggam. It perfectly portrays traditional Telugu wedding festivities from turmeric pounding (Pasupu Danchadam) to wedding rituals. Beautifully composed and written by Charan Arjun, and sung energetically by Sri Krishna, Chinmayi Sripada, and Shreenika Mahathi.
పల్లవి:
రారమ్మ జనులార రతనాలు దంచా
రతనాలు దంచా
పచ్చాని పందిట్లో తలువాలు దంచా
తలువాలు దంచా
కుసుమాంబ కుందెండ్లు చెరుకు రోకండ్లు
చెరుకు రోకండ్లు
జాజిపూల జల్లెడ మలెపూల చాట
మలెపూల చాట
పాడుతు పడతులు పసుపు దంచంగా
పసుపు దంచంగా
నలుగుక్కు నలుగుక్కు నలుగుక్కు
నలుగుక్కు రావయ్య
నలుగుక్కు నలుగుక్కు నలుగుక్కు (2)
నలుగుకు రావయ్య నాధ శ్రీనాధ
నలుగుకు రావయ్య నాధ శ్రీనాధ
వేగంగా రావయ్య వేణుగోపాలా
వేగంగా రావయ్య వేణుగోపాలా
మంగళ స్నానాల రంగుల రాధా
కంగారు పడుతుంది అలిగి నీ మీదా
మొదలయ్యినాదంట నీ మధుర గాధా
మొదలయ్యినాదంట నీ మధుర గాధా
నీకు నాకు కుదిరింది సంబంధం
ఇంతకన్న ఏముంది ఆనందం
పత్రికలు పంచి అందరినింటికి రమ్మందాం
ఇంక మనకు నాలుగు కళ్ళంటా
ఇద్దరిది ఒకటే ఇల్లంటా
పూలుపండ్ల నుండి మొదలు
మూడు ముళ్ళదాకా…
జరిగేది అరదినమే
జన్మంతా జ్ఞాపకమే
మనకు మనమే ఎంచుకున్న
మధుర బంధమే
లగ్గం, మనకు లగ్గం
ఓ లగ లాగ, లగ లాగ లగ్గం
లగ్గం, మనకు లగ్గం
ఓ లగ లాగ, లగ లాగ లగ్గం…
భద్రగిరిలో రామచంద్రయ్య నువ్వు
భద్రంగా కాయరా సీతమ్మ నవ్వు
జాగు సెయ్యక నువ్వు జానకి తల్లి
జావళీలు పాడు జల్దీగ వెళ్ళి…
రత్నాలు కానుకలు అడగొద్దు రామా
కనక రాసుల మించి, కళ ఉన్న భామా
నీ ఇంట అడుగేసే నీలాల రామా
సీతననే మించిన సిరి చూడతరమా.
చరణం:
దరువాజ మెరిసింది ధగ ధగ
మామిడి తోరణాలతో
ఆడబిడ్డలంతా వేడుకై తరలేను
ఐరేని కుండలతో…
ఎదురుకోల్లు, ఆ మైలపోల్లు
గట్టి మేళాల సవ్వడితో
బంధుమిత్రులంత సందడై చేరారు
సంద్రమంత ప్రేమతో…
ఈ క్షణమున మనము
ఇలల శివుడు పార్వతీ
జీవిత బడిలోన
ఇదే మొదటి తరగతి…
జీలకర్రా బెల్లం
కలుపుతుంది సోపతి
కులుకుల ఈ కుమారి
అయిపోతుంది శ్రీమతి.
తాటాకు పందిళ్ళు
వాడ కట్టున సందళ్లు..
విడి విడి ఆ చుక్కలనే
కలుపు ముగ్గటా…
లగ్గం, మనకు లగ్గం
ఓ లగ లాగ, లగ లాగ లగ్గం
లగ్గం, మనకు లగ్గం
ఓ లగ లాగ, లగ లాగ లగ్గం…
ఈ జన మోతల్ల డిగిచిక్క చిక్క
మెల్లకు లాగాలి అంటోంది అక్క
ఆ మాత్రముండాలి మన ఇంటి లెక్క
రెక్కలిప్పి ఆడుదాము ఏంచక్కా
ధావతు జెయ్యాలి శాంతి నేలంతా
బారతు తియ్యాలి పూరా ఇలాకా
తోడు జేసిండ్రంట మీరెంచు పెండ్లి
ఏండ్ల కొద్ది చెప్పుకుంటారు రండి
Laga Laaga Laggam Song Lyrics in English (Transliteration)
Inthenemo Inthenemo Song Lyrics in Telugu and English
'Inthenemo Inthenemo' is an intensely moving emotional song from the Telugu film Laggam, portraying the heart-wrenching pain of a daughter departing from her father's home post-marriage. Heartfully penned and composed by Charan Arjun, and rendered tearfully by legendary singer K. S. Chithra alongside Ravi G, featuring veteran actor Rajendra Prasad.
పల్లవి:
ఇంతేనేమో ఇంతేనేమో
ఇంతవరకేనేమో..
ఈ ఇంట్లో నా కథ
అంతేనేమో అంతేనేమో
అంతులేని వేదనేమో
ఆడపిల్లను కదా
మళ్ళి తిరిగి అడుగేసేది
వచ్చి పోయే చుట్టంలానే
నేను పుట్టి పెరిగిన ఊరికి
ఇంకా పైన పొరుగూరిదాన్నే
కట్ట ధాటి గంగా నేడు
కంట పొంగేనే
ఎంత ఎంత యాతనో
ఎంత గుండె కొతనో
ప్రాణమోలే పెంచుకున్న
పిచ్చి నాన్నకు
దూలం ఇరిగి భుజము ఫై
పడిన పిడుగుపాటిది
ఇంతకన్నా నరకమే లేదు జన్మకు
ఇంతేనేమో ఇంతేనేమో
ఇంతవరకేనేమో..
ఈ ఇంట్లో నా కథ
ఈ ఇంట్లో నీ కథ
అంతేనేమో అంతేనేమో
అంతులేని వేదనేమో
ఆడపిల్లను కదా
చరణం :
ఆర చేతినే ఎరుపుగా
మార్చిన గోరింట కొమ్మ
నిన్నలా ఊగక రాల్చెను చెమ్మ
వాకిట నేనెసిన తొమ్మిది వర్ణాల ముగ్గు
విగటగా చూసేనే విడిపోయామా
గుంజేనే గుండెనే ఎవరో అనంతగా
వేదనే బాధనే నాన్నకు
గూడునే విడువకా ఈడ్నే ఉండొచ్చుగా
ఎవ్వడు రాసాడు ఈ రాతను
మొక్కుతూనే నీ పాదాలు
కడిగినాయి కన్నీళ్లు
రెక్కలల్లా దాచుకొని కాచినందుకినాళ్ళు
మెట్టినింటా దీపమై నీ పేరు నిలుపుతనే
నీ మువ్వల గల గల
నువ్ ఊగిన ఉయ్యాల
అరుగు పైన నువ్వు నాకు
చూపిన వెండి వెన్నెల
నేను మింగే మెతుకుల
నా మిగిలిన బతుకుల
యాదికుంటావే తల్లి నువ్
జన్మ జన్మలా
ఇంతేనేమో ఇంతేనేమో
ఇంతవరకేనేమో..
ఈ ఇంట్లో నా కథ
ఈ ఇంట్లో నీ కథ
Inthenemo Inthenemo Song Lyrics in English (Transliteration)
Inthenemo inthenemo
Inthavarakethemo..
Ee intlo naa katha
Anthenemo anthenemo
Anthuleni vedhanemo
Aadapillanu kadhaa
Malli thirigi adugesedhi
Vacchi poye chuttamlaane
Nenu putti perigina ooriki
Inkaa paina porugooridaanne
Katta dhaati gangaa nedu
Kanta pongene
Yentha yentha yaathano
Yentha gunde kothano
Praanamole penchukunna
Picchi naannaku
Doolam irigi bhujamu py
Padina pidugupaatidhi
Inthakannaa narakame ledhu janmaku
Inthenemo inthenemo
Inthavarakethemo..
Ee intlo naa katha
Ee intlo nee katha
Anthenemo anthenemo
Anthuleni vedhanemo
Aadapillanu kadhaa
Aara chethine yerupugaa
Maarchina gorinta komma
Ninnalaa oogaka raalchenu chemma
Vaakita nenesina thommidhi varnaala muggu
Vigatagaa choosene vidipoyaamaa
Gunjeney gundene yevvaro ananthagaa
Vedhane baadhane naannaku
Goodune viduvakaa yeedne undocchugaa
Yevvadu raasaadu ee raathanu
Mokkuthune nee paadaalu
Kadiginaayi kanneellu
Rekkalallaa dhaachukoni kaachinandhukinnaallu
Mettinintaa deepamai nee peru niluputhane
Nee muvvala gala gala
Nuv voogina uyyaala
Arugu pyna nuvvu naaku
Choopina vendi vennela
Nenu minge methukula
Naa migilina bathukula
Yaadhikuntaave thalli nuv
Janma janmalaa
Inthenemo inthenemo
Inthavarakethemo..
Ee intlo naa katha
Ee intlo nee katha
Producers :Dr. D. Arulanandhu, Mathewo Arulanandhu
Banner :Vision Cinema House
Language :Telugu
Gammunundadhe Song Lyrics in Telugu and English
'Gammunundadhe' is a breezy, romantic duet from the Telugu movie Haiku, featuring Aegan, Sri Devi, and Femina George. Composed by Siddhu Kumar, penned by renowned lyricist Vanamali, and rendered melodiously by Adithya RK and Sanjana Kalmanje.
Ruku Ruku Rukmini Song Lyrics in Telugu and English
'Ruku Ruku Rukmini' is an energetic, catchy youth anthem from the Telugu movie Alias Rukmini, starring Nithiin and Aafiya Sayed, presented by Natural Star Nani. Composed by Vijai Bulganin, lyrics penned by Purnachary, and rendered with great vibrancy by Anurag Kulkarni.
పల్లవి:
తకధిమి తాన అని ఆడుకోకే బంగారం
తికమక చేసి అలా వెళ్ళిపోకే బంగారం
అనుమతి ఇవ్వమని వేడుకోనా బంగారం
బహుమతి లాగా నిన్ను చూసుకుంట బంగారం
గుండెల్లోన పెట్టేసావు చిట్టి అలారం
నువ్వేగాని దక్కావంటే దుమ్ము ధుమారం
ఎస్ అన్నావో నో అన్నావో ఏంటి విడ్డూరం
తల్లకిందైపోయిందమ్మా నాది యవ్వారం
రాత్రి పగలు
ఒకటే దిగులు
ఇవ్వవా బదులు
ఓ…! నీ రాకతో నా లైఫ్ కే సరికొత్త మొదలు
రుక్కు రుక్కు రుక్మిణి ఒప్పేసుకో మా రాణి
కిట్టు కిట్టు కిట్టయ్యకి నువ్వేనే అలివేణి (2)
చరణం
తట్టి లేపావులే చిట్టి గుండె ఇది
తట్టుకోలేనులే ఈ హాయి
ఒట్టుగా చెప్పనా
ఒప్పుకుంటావని నమ్మకం ఉన్నదే… అమ్మాయి
నిన్నే నాతోని వదిలేసి
ఎటుగా వెళ్ళావే ఒసోసి
నిద్రాహారాలు మానేసి…
నీదే ఆలోచనా!
ఎన్నో కలలు
ఎరుపే కనులు
కావేం పనులు…
ఓ… నీ రాకతో నా లైఫ్ కే సరికొత్త మొదలు
రుక్కు రుక్కు రుక్మిణి ఒప్పేసుకో మా రాణి
కిట్టు కిట్టు కిట్టయ్యకి నువ్వేనే అలివేణి (2)
పల్లవి (రిపీట్)
తకధిమి తాన అని ఆడుకోకే బంగారం
తికమక చేసి అలా వెళ్ళిపోకే బంగారం
అనుమతి ఇవ్వమని వేడుకోనా బంగారం
బహుమతి లాగా నిన్ను చూసుకుంట బంగారం
గుండెల్లోన పెట్టేసావు చిట్టి అలారం
నువ్వేగాని దక్కావంటే దుమ్ము ధుమారం
ఎస్ అన్నావో నో అన్నావో ఏంటి విడ్డూరం
తల్లకిందైపోయిందమ్మా నాది యవ్వారం
రుక్కు రుక్కు రుక్మిణి ఒప్పేసుకో మా రాణి
కిట్టు కిట్టు కిట్టయ్యకి నువ్వేనే అలివేణి (2)
Ruku Ruku Rukmini Song Lyrics in English (Transliteration)