చిత్రం: రాయన్ (2024) సంగీతం: ఎ.ఆర్. రెహమాన్ నటీనటులు: ధనుష్, సందీప్ కిషన్, దుషార విజయన్, అపర్ణ బాలమురళి దర్శకత్వం: ధనుష్ నిర్మాత: కళానిధి మారన్ విడుదల తేది: 26.07.2024
Songs List:
తల వంచి ఎరగాడే పాట సాహిత్యం
చిత్రం: రాయన్ (2024) సంగీతం: ఎ.ఆర్. రెహమాన్ సాహిత్యం: చంద్రబోస్ గానం: హేమచంద్ర , శరత్ సంతోష్ తల వంచి ఎరగడే తల దించి నడువడే తల పడితే వదలడే తన పేరు విజయుడే ప్రాణం పోతున్న వస్తున్న పొగరు వీడడు వీడే దూరం వెళ్ళండి వెళ్ళండి వచ్చాడు నిప్పై వీడే హే… భోగి భోగి భోగి భోగి కచ్చలన్నీ వెలికి లాగి భోగి భోగి భోగి భోగి కాల్చి వేద్దాం రెచ్చి రేగి హే… భోగి భోగి భోగి భోగి కచ్చలన్నీ వెలికి లాగి భోగి భోగి భోగి భోగి కాల్చి వేద్దాం రెచ్చి రేగి దండారా దండారా దండారా డుం డుం డుం డుం డుం డుం డుం డుం డుం డుండుండుం డుండుండుం డుం డుం డుం డుం డుం డుం డుం డుం డుం డుండుండుం డుండుండుం డుం డుం డుం వీరము డుం డుం డుం పాశాము డుం డుం డుం రోషము అన్ని ఉన్న మన్ను డుం డుం డుం దుగుడడే దుగుడడే డుం డుం డుం దుగుడడే దుగుడడే డడే గిరి గిరి గిరి గి గిరి గిరి గిరి గి గిరి గిరి గిరి గి గిరి గిరి గిరి గి హే అష్ట దిక్కులని ఆనందాలు అన్ని అరచేత్త వాలేనంట అత్యాశ లేకుంటే పేరాశ లేకుంటే ఐశ్వరమేనంట అరేయ్ కొన్నాళ్ళు ఎండలు కొన్నాళ్ళు వానలు వస్తుంటే చాలంట వందేళ్ళు వద్దంటా పోయేదాక బతుకు సాగిపోవాలంట ప్రతిది నీతోనే నీతోనే బ్రతుకంత మాది నీదే అడుగే నీతోనే నీతోనే అడిగేది ఏది లేదే హే… భోగి భోగి భోగి భోగి కచ్చలన్నీ వెలికి లాగి భోగి భోగి భోగి భోగి కాల్చి వేద్దాం రెచ్చి రేగి హే… భోగి భోగి భోగి భోగి కచ్చలన్నీ వెలికి లాగి భోగి భోగి భోగి భోగి కాల్చి వేద్దాం రెచ్చి రేగి ఏ ఏమేం తెచ్చావ్ ఎట్టా తెచ్చావ్ ఎంత తెచ్చావ్ ఎందుకు తెచ్చావ్ తెచ్చిందంతా ఇచ్చేయాలి కాలిగానే పైకేలాలి భోగి భోగి భోగి భోగి భోగి భోగి భోగి భోగి భోగి భోగి భోగి భోగి భోగి భోగి భోగి భోగి తల వంచి ఎరగడే తల దించి నడువడే తల పడితే వదలడే తన పేరు విజయుడే ప్రాణం పోతున్న వస్తున్న పొగరు వీడడు వీడే దూరం వెళ్ళండి వెళ్ళండి వచ్చాడు నిప్పై వీడే గిరి గిరి గిరి గి గిరి గిరి గిరి గి గిరి గిరి గిరి గి గిరి గిరి గిరి గి
పీచు మిఠాయా పాట సాహిత్యం
చిత్రం: రాయన్ (2024) సంగీతం: ఎ.ఆర్. రెహమాన్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: హరిప్రియ, విజయ్ ప్రకాష్ నీ ఇకఇకలే కన్ను కొట్టాయా నడుం లకలకలే కచ్చ గట్టాయా నీ ఇకఇకలే కన్ను కొట్టాయా నడుం లకలకలే కచ్చగట్టాయా మజాగా మడతేస్తివే పీచు మిఠాయా, అమ్మో పీచు మిఠాయా అయ్యో పీచు మిఠాయా (2) సోజావో పడకేస్తా రాయే సుప్పనాతి యమా వాటంగా పిలిసినదే వాటర్ బాటిల్ మూతే పచ్చి మిరపకాయ నేను నీ పంటి కిందికొస్తి నీ ఎకసెకాలు చూస్తీ నా సోకు నీకు రాస్తి నా సోకు నీకు రాస్తి నా సోకు నీకు రాస్తి (2) ఆ ఆ ఆ ఆఆ ఆ ఆ ఆ ఆ ఆహ హ ఆ ఆ నిన్ను సూడగా నాకు ఎక్కెనే కిక్కూ హోయ్, నిన్ను సూడగా నాకు ఎక్కెనే కిక్కు నువ్వేగా నేను లొట్టలేసే టమాట తొక్కు హే, నిన్ను సూడగా నాకు ఎక్కెనే కిక్కూ నువ్వేగా నేను లొట్టలేసే టమాట తొక్కు రెండు జెల్ల రైలా నిను చూసి చైను లాగా అట్ట మిరమిర నువు మెరిసిపోకే వార్నీసు లాగా హే, రెండు జెల్ల రైలా నిను చూసి చైను లాగా అట్ట మిరమిర నువు మెరిసిపోకే వార్నీసు లాగా అరె వార్నీసు లాగా నువు వార్నీసు లాగా అహ ఆ ఆ ఆ…… అయ్యా బోలే, అమ్మా బోలే నిన్ను ఎత్తుకు జావో బోలే జెడా మీసం జంటైపోతే గొలుమాలే అయ్యో, కహా వాలే, కిదర్ వాలే దప్పికైతే పానీ పీలే చీర లుంగీ ఒక్కటైతే ధం ధమాలే నా నోరు పండిపోయే నువ్ జర్దా బీడామ్మా పక్కా హిందీలో నిన్ను మై ప్యార్ కర్‍తామా మై ప్యార్ కర్‍తామా… నీ ఇకఇకలే కన్ను కొట్టాయా నడుం లకలకలే కచ్చ గట్టాయా హత్తెరీ అందాలే రెచ్చగొట్టాయా వాటిని హల్వాలా వాటిని హల్వాలా తినేసి పోయా మజాగా మడతేస్తివి పీచు మిఠాయా, అమ్మో పీచు మిఠాయా అయ్యో పీచు మిఠాయా సోజావో పడకేస్తా రాయే సుప్పనాతి యమా వాటంగా పిలిసినదే వాటర్ బాటిల్ మూతే పచ్చి మిరపకాయ నేను నీ పంటి కిందికొస్తి నీ ఎకసెకాలు చూస్తీ నా సోకు నీకు రాస్తి
# పాట సాహిత్యం
Song Details
# పాట సాహిత్యం
Song Details
# పాట సాహిత్యం
Song Details
# పాట సాహిత్యం
Song Details
Raayan (2024)
Palli Balakrishna
Wednesday, November 13, 2024