చిత్రం: యముడు 3 (2017) సంగీతం: హారిస్ జయరాజ్ నటీనటులు: సూర్య, అనుష్క, శ్రుతి హాసన్, రాధిక శరత్‌కుమార్ దర్శకత్వం:హరి నిర్మాత: శివకుమార్ మల్కాపురం విడుదల తేది: 09.02.2017
Songs List:
ఏ సోనీ సోనీ పాట సాహిత్యం
చిత్రం: యముడు 3 (2017) సంగీతం: హారిస్ జయరాజ్ సాహిత్యం: వెన్నలకంటి గానం: జావేద్ అలీ, ప్రియ సుబ్రహ్మణియన్, M.C సింగ సింగ బలి బందానయ్య సుందరాంగి మన కడ్డానయ్యా రంగదలి చెడురంగదలి ఇలిడానే గెలయ జియా జియా మై జియా జియా చైయ్య చైయ్య దిల్ చైయా చైయా రంగి నాట్టాకే నాన్న సాంగ బంధాన్ని ఒడ్డెయ్య ఎవేరిబోడి హలో మూవ్ ఇట్ లైక్ ఏ రోళ్ల నోడి మారం బోతే సింగం మచ్చ ఇంకా వంతు కాల వచ్చాను నెవెర్ మెస్సింగ్ విత్ హిం హి బి రోలింగ్ యు అల్ ఇంటర్నేషనల్ డబ్బెర్ సింగ్ ఇన్ విత్ హిం సాంగ్ ఏ విత్ హిం ఫాస్ట్ -ఆహ్ టైట్ -ఆహ్ సూపర్సోనిక్ ఏ సోనీ సోనీ సూపర్సోనిక్ ర పిల్ల నేనే ఎనర్జీ టానిక్ ఏ సోనీ సోనీ సూపర్సోనిక్ వేటాడేదెస నేను ఎపుడు యూనిక్యూ అడ్డుగా కొండనే పెట్టి చూడు పిడి కొట్టే నీ వస్తారా నన్నే తాకితే నిప్పే కాల్చి మాస్ చెయ్యగల గుండెనూర తేరా బైటులో టెన్షన్ చేస్తే టెర్రర్ లాగానే నిలబడతా లెక్క పెట్టుకో నా ముఖానికి నాలుగు పక్కల సింహం ర ఏ సోనీ సోనీ సూపర్సోనిక్ ర పిల్ల నేనే ఎనర్జీ టానిక్ ఏ సోనీ సోనీ సూపర్సోనిక్ వేటాడేదెస నేను ఎపుడు యూనిక్యూ ఏ అర్దరాత్రి అమావాసా నాడు వచ్చే చీకటి రేయి నా మెదడులోని న్యూరోన్స్ అన్ని దేన్నో వెతికేశాతాయి ఏ అర్దరాత్రి అమావాసా నాడు వచ్చే చీకటి రేయి నా మెదడులోని న్యూరోన్స్ అన్ని దేన్నో వెతికేశాతాయి నీ జంట కలిసే నే పైనే లావేసా మజాగా మెలేసా ఇంకేదేదో చేశా నిన్ను వళ్లోఎస గిల్లేశా హోం హోం ఏ సోనీ సోనీ ఓశ ఓశ సన్ సోనీ ఒసాకా ఏ సోనీ సోనీ ఓశ ఓశ సన్ సోనీ ఒసాకా ఏ సోనీ సోనీ సూపర్సోనిక్ ర పిల్ల నేనే ఎనర్జీ టానిక్ ఏ సోనీ సోనీ సూపర్సోనిక్ వేటాడేదెస నేను ఎపుడు యూనిక్యూ నా ఒంటికన్ను నీకు మాత్రం అల్ట్రా స్కానింగ్ మెషిన్ -ఉ ఎవడెటు పారిపోతున్న నా GPS-కుంది పదును ఇదే మన రంగం నా ఆశలు భంగం ఉరికింది సింగం గర్హించే సింగం వచ్చిందే వేటకు హే ఏయ్ ఏ సోనీ సోనీ ఏ సోనీ సోనీ ఏ సోనీ సోనీ సూపర్సోనిక్ ర పిల్ల నేనే ఎనర్జీ టానిక్ ఏ సోనీ సోనీ సూపర్సోనిక్ వేటాడేదెస నేను ఎపుడు యూనిక్యూ అడ్డుగా కొండనే పెట్టి చూడు పిడి కొట్టే నీ వస్తారా నన్నే తాకితే నిప్పే కాల్చి మాస్ చెయ్యగల గుండెనూర తేరా బైటులో టెన్షన్ చేస్తే టెర్రర్ లాగానే నిలబడతా లెక్క పెట్టుకో నా ముఖానికి నాలుగు పక్కల సింహం ర ఏ సోనీ సోనీ కనసుగారా ఏ సోనీ సోనీ శింగరాధీ ఏ సోనీ సోనీ కనసుగారా ఏ సోనీ సోనీ శింగరాధీ
ముసి ముసి నవ్వుల పాట సాహిత్యం
చిత్రం: యముడు 3 (2017) సంగీతం: హారిస్ జయరాజ్ సాహిత్యం: యన్.ఎస్.కె.రమ్యా గానం: ఆలాప్ రాజు, శ్వేతా ముసి ముసి నవ్వుల ప్రేమ నిన్నే చూసా మునుపెన్నడూ ఎరుగని ఓటమిని చవి చూసా ఒకపరి నేను నిన్నో మాటే అడిగా నా ఊపిరిలో నీ ఊపిరిని కలిపేసి నీ లోనే నీ లోనే నా చెలి మంతా తుదిలేని కలిమంతా తొలి నాటి ప్రియమంతా జత చేరెనే కాదని ఆ ప్రేమంటేనే కటువుగా వున్నా కమ కమ్మని నీ కవ్వింపులకి కాలు జారీ పడిన మూసి మూసి నవ్వుల ప్రేమ నిన్నే చూసా మునుపెన్నడూ ఎరుగని ఓటమిని చవి చూసా ఒకపరి నేను నిన్నో మాటే అడిగా నా ఊపిరిలో నీ ఊపిరిని కలిపేసి ఆ ఆ మంజరీల మధువాణిల చెంతకు రావాలె సుధల ఎద మీటే పై ఎద పై వాలిపోనా తుమ్మెదనై ఆ కో అంటే నీవెంటే వడి వడి అడుగులు పడుతూ పెడదారో రహదారో నడిచే రానా నీ వెనుకే నా కనుమరుగున వాడి కోరచూపున నిలిచి నన్నే ఇలా గెలుచు కున్నావుగా నువ్వు అనుక్షణం ఏదనే కొయ్య నేరమేంటో చేప్పాయా పగలంతా పగలైతే హద్దులు దాటును తాపం రేయంతా కావాలి ఆనందాల సందోహం నీ ఒళ్ళో పలికేనా వలపుల మన్మథ రాగం నీ ఆసె నెరవేర్చే వేగమే అది నా వైభోగం వేలు పట్టాలంటే కాలు తొక్కాలంటే పగ తొలగాలంటే పక్కే నలగాలంటే నెం లాటి మొనగాడినైనా లూటీ చేయవచ్చనే ముసి ముసి నవ్వుల ప్రేమ నిన్నే చూసా మునుపెన్నడూ ఎరుగని ఓటమిని చవి చూసా ఒకపరి నేను నిన్నో మాటే అడిగా నా ఊపిరిలో నీ ఊపిరిని కలిపేసి
Universal Cop పాట సాహిత్యం
చిత్రం: యముడు 3 (2017) సంగీతం: హారిస్ జయరాజ్ సాహిత్యం: వెన్నలకంటి గానం: Christopher Stanley, Krishna Iyer, Krish Universal Cop
హిస్ మై హీరో పాట సాహిత్యం
చిత్రం: యముడు 3 (2017) సంగీతం: హారిస్ జయరాజ్ సాహిత్యం: రాకేందు మౌళి గానం: చైత్ర అంబడిపూడి హిస్ మై హీరో నౌ ఐ ఎం ఫీలింగ్ లైక్ ఏ ఫూల్ అల్ ఐ ఎవర్ వాంటెడ్ అల్ ఐ ఎవర్ నీడేడ్ హి డ్రైవ్స్ మీ బ్లడీ క్రేజీ హిస్ మై హీరో టియర్స్ ఐ క్రై విల్ లెట్ హిం కనౌ ఐ విష్ థాట్ ఐ కౌల్డ్ షో హిం ఫీలింగ్ వన్నా కనౌ హిం హూ ఐస్ థిస్ బ్లడీ బడ్డీ అతడే అతడిలేయి అతడే అతడే అతడుంటే అంతేలే హిస్ మై హీరో అల్ ది వేస్ హి మేక్స్ మీ ఫీల్ వెల్ ఐ గెస్ ఇట్స్ నౌ ఆర్ నెవెర్ అండ్ ఐ విల్ వెయిట్ ఫరెవర్ టెల్ హిం థాట్ ఐఎం రెడీ హార్ట్ అండ్ హాలో థాట్స్ ది వే హి మేక్స్ మీ ఫీల్ వెల్ ఐ గెస్ ఇట్స్ నౌ ఆర్ నెవెర్ అండ్ ఐ విల్ వెయిట్ ఫరెవర్ ఐ నౌ మై లవ్ స్ స్టడీ అతడీ అతడిలేయి అతడే అతడే ఎత్తుంటే అంతేలే అతడీ అతడిలేయి అతడే అతడే అతడుంటే అంతేలే ఐ వన్నా వన్నా లవ్ యు ఐ అం నెవెర్ గొన్న మిస్ యు ఐ నీడ్ యు ఐ వన్నా వన్నా నీడ్ యు ఐ అం నెవెర్ గొన్న మిస్ యు ఐ వన్నా వన్నా లవ్ యు ఐ అం నెవెర్ గొన్న మిస్ యు ఐ నీడ్ యు ఐ వన్నా వన్నా నీడ్ యు ఐ అం నెవెర్ గొన్న మిస్ యు ఐ వన్నా వన్నా లవ్ యు ఐ అం నెవెర్ గొన్న మిస్ యు ఐ నీడ్ యు ఐ వన్నా వన్నా నీడ్ యు ఐ అం నెవెర్ గొన్న మిస్ యు ఐ వన్నా వన్నా లవ్ యు ఐ అం నెవెర్ గొన్న మిస్ యు ఐ నీడ్ యు ఐ వన్నా వన్నా నీడ్ యు ఐ అం నెవెర్ గొన్న మిస్ యు ఐ నీడ్ యు ఐ నీడ్ యు
వై వై వై వైఫై పాట సాహిత్యం
చిత్రం: యముడు 3 (2017) సంగీతం: హారిస్ జయరాజ్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: కార్తీక్, నిఖితా గాంధీ, Christopher Stanley దిల్ వై వై వై వై వైఫై చుట్టేసిందిరా ఒక లై లై లై లైక్ -ఏ ఇచ్ఛేయిమందిరా మనసై సై సై సై సైగే కవ్విస్తోందిరా ఫాల్ ఇన్ లవ్ యు బెటర్ ఫాల్ ఇన్ లవ్ ఫాల్ ఇన్ లవ్ యు బెటర్ ఫాల్ ఇన్ లవ్ దిల్ వై వై వై వై వైఫై చుట్టేసిందిరా ఒక లై లై లై లైక్ -ఏ ఇచ్ఛేయిమందిరా మనసై సై సై సై సైగే కవ్విస్తోందిరా గర్ల్ ఇన్ లవ్ యు క్రేజీ గర్ల్ ఇన్ లవ్ గర్ల్ ఇన్ లవ్ ఓహ్ క్రేజీ గర్ల్ ఇన్ లవ్ సోకియా సొకియా నేనే నీకు జోకియా టోకియా టోకియా లోవ్వ్ స్వీటు టోకీయ మొక్కినా మొక్కినా నువ్వే హాట్ మాఫియా ఒకయ్యా నీ సొగసే తాగెయ్య దిల్ వై వై వై వై వైఫై చుట్టేసిందిరా ఒక లై లై లై లైక్ -ఐ ఇచ్ఛేయిమందిరా మనసై సై సై సై సైగే కవ్విస్తోందిరా ఫాల్ ఇన్ లవ్ యు బెటర్ ఫాల్ ఇన్ లవ్ ఉయ్యాలే నీ బైకు ఎలక్ట్రిక్ షాక్ ఉ ఎక్కనంటే మైకం వరమే సిక్స్ ఓ క్లోక్క్కు వాకింగ్ మొబైల్లోన చాట్ట్టింగ్ వయ్యస్సుకు డేటింగ్ సుఖమే డూ యు టు మై హాలిడేకు ఫుకెట్ ఫారిన్ ట్రిప్పే వేస్తావా బొట్టు మీద హాట్ హాటు ముద్దే ఇస్తావా లాలి అలలపైనా జోలీ జవరాలైపోనా దిల్ వై వై వై వై వైఫై చుట్టేసిందిరా ఒక లై లై లై లైక్ -ఐ ఇచ్ఛేయిమందిరా మనసై సై సై సై సైగే కవ్విస్తోందిరా ఫాల్ ఇన్ లవ్ యు బెటర్ ఫాల్ ఇన్ లవ్ ఖాకీ చొక్కా లాఠీ రౌండ్ ది క్లోక్ డ్యూటీ డ్యూయెట్ కు నీతో టీమా దిష్యుమ్ దిష్యుమ్ చేసే అంగీరి యంగ్ మాన్ ని నిన్ను తాక నాకు భయమా నా కోపం పోయి ఐస్ -ఐ పోయే స్పైసి మసాలా నిద్దర మొత్తం నీళ్ళైయేలా ఇట్టా కొట్టాల నీ కల్లోన కరిగిపోనా నీ ఒల్లోన ఒరిగిపోనా దిల్ వై వై వై వై వైఫై చుట్టేసిందిరా ఒక లై లై లై లైక్ -ఐ ఇచ్ఛేయిమందిరా మనసై సై సై సై సైగై కవ్విస్తోందిరా ఫాల్ ఇన్ లవ్ యు బెటర్ ఫాల్ ఇన్ లవ్
Mission To Sydney పాట సాహిత్యం
చిత్రం: యముడు 3 (2017) సంగీతం: హారిస్ జయరాజ్ సాహిత్యం: Hari, Rakendu Mouli, Lady Kash గానం: Lady Kash Mission To Sydney

No comments
Post a Comment