-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Non Movie Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box




చిత్రం: నేటి భారతం (1983)
సంగీతం: కె. చక్రవర్తి
నటీనటులు: సుమన్, విజయశాంతి 
దర్శకత్వం:  టి. కృష్ణ 
నిర్మాత: పోకూరి వెంకటేశ్వరరావు
విడుదల తేది: 15.10.1983



Songs List:



మానవత్వం పరిమళించే... పాట సాహిత్యం

 
చిత్రం: నేటి భారతం (1983)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: అదృష్ట దీపక్
గానం: యస్. జానకి  

పల్లవి:
మపనిపా మపనిపా నిసగసా... 
పమప గమసా...

మానవత్వం పరిమళించే... 
మంచి మనసుకు స్వాగతం
స్వాగతం..స్వాగతం..
బ్రతుకు అర్థం తెలియజేసిన... 
మంచి మనిషికి స్వాగతం
స్వాగతం..స్వాగతం..

మానవత్వం పరిమళించే...
 మంచి మనసుకు స్వాగతం

చరణం: 1 
కారుమబ్బులు ఆవరించిన 
కటిక చీకటిజీవితంలో
వెలుగులనుప్రసరింపజేసిన ... 
కాంతిమూర్తీ..స్వాగతం
తననతం తననంతననం
తననతం తననంతననం
తననతం తననంతననం
తననతం తననంతననం 
మానవత్వం పరిమళించే... 
మంచి మనసుకు..స్వాగతం

చరణం: 2 
అంతు తెలియని యాతనలతో... 
అలమటించేఆర్తజనులకు
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కొత్త ఊపిరి అందజేసిన స్నేహశీలీ.. 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
స్నేహశీలీ..స్వాగతం
తననతం తననంతననం
తననతం తననంతననం
తననతం తననంతననం
తననతం తననంతననం 
మానవత్వం పరిమళించే... 
మంచి మనసుకు స్వాగతం

చరణం: 3 
పనికిరావని..పారవేసిన 
మోడువారినజీవితాలకు
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
చిగురుటాశల దారి చూపిన... 
మార్గదర్శీ..స్వాగతం
తననతం తననంతననం
తననతం తననంతననం
తననతం తననంతననం
తననతం తననంతననం 

మానవత్వం పరిమళించే... 
మంచి మనసుకు స్వాగతం
స్వాగతం..స్వాగతం..మ్మ్
బ్రతుకు అర్థం తెలియజేసిన... 
మంచి మనిషికి స్వాగతం..మ్మ్
స్వాగతం..మ్మ్




చిట్టి పొట్టి పాపల్లారా పాట సాహిత్యం

 
చిత్రం: నేటి భారతం (1983)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: 
గానం:

చిట్టి పొట్టి పాపల్లారా



దమ్ముతోటి దగ్గుతోటి చలిజొరమొస్తే పాట సాహిత్యం

 
చిత్రం: నేటి భారతం (1983)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: బి. కృష్ణమూర్తి
గానం: 

దమ్ముతోటి దగ్గుతోటి చలిజొరమొస్తే 




అర్ధరాత్రి స్వతంత్రం అంధకార బంధురం పాట సాహిత్యం

 
చిత్రం: నేటి భారతం (1983)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: యం. రమేష్, పి. సుశీల & బృందం 

అర్ధరాత్రి స్వతంత్రం అంధకార బంధురం



జంబయ్ రో జంబయ్ రో పాట సాహిత్యం

 
చిత్రం: నేటి భారతం (1983)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం:
గానం: 

జంబయ్ రో  జంబయ్ రో 

No comments

Most Recent

Default