Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Ghaati (2025)




చిత్రం: ఘాటీ (2025)
సంగీతం: సాగర్ నాగవెల్లి 
నటీనటులు: అనుష్క శెట్టి , విక్రమ్ ప్రభు
దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి
నిర్మాతలు: యేడుగూరు రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి 
విడుదల తేది: 05.09.2025



Songs List:



సైలోరే పాట సాహిత్యం

 
చిత్రం: ఘాటీ (2025)
సంగీతం: సాగర్ నాగవెల్లి 
సాహిత్యం:  క్రిష్ జాగర్లమూడి
గానం: లిప్సికా భాష్యం, సాగర్ నాగవెల్లి, సోనీ కొమండూరి.

సైలోరే లల్లై లల్లై లోరే
సైలోరే లల్లై లల్లై రే
సైలోరే లల్లై లల్లై లోరే
సైలోరే లల్లై లల్లై రే

పుట్టగానే బెమ్మముడి పెట్టేరో
వయసు తాకి జంట కట్టేరో
బతుకున్నంతా తోడులొన చూసేరో
అడుగు అడుగు మొదలు పెట్టేరో

కుందేటి చుక్క.. దరికే దొరికే
సూదంటూ ముక్క.. సరికే ఒరిగే

ఎహే సైలోరే లల్లై లల్లై లోరే
సైలోరే లల్లై లల్లై రే
సైలోరే లల్లై లల్లై లోరే
సైలోరే లల్లై లల్లై రే

సైలో.. సైలో.. సైలో.. సైలో..
వదువేమో స్టన్నింగ్ స్టన్నింగ్
వరుడేమో డాషింగ్ డాషింగ్
జనమంతా ఛీరింగ్ ఛీరింగే

కనుమకొండ బ్లెస్సింగ్ బ్లెస్సింగ్
కపుల్ ఫుల్ బ్లషింగ్ బ్లషింగ్
కొత్త లైఫ్ స్టార్టింగ్ స్టార్టింగే

హే బుక్క చుక్క.. మెరిసింగ్ మెరిసింగ్
హ్మ్ ముక్కు పుడక.. మురిసింగ్ మురిసింగ్
మోగిందే.. డూమ్ డూమ్ సన్నాయ్ డోలే
ఆడిందే.. ఘాటే సయ్యాటే
మోగిందే.. డూమ్ డూమ్ సన్నాయ్ డోలే
ఆడిందే.. ఘాటే సయ్యాటే

(లెట్స్ వెల్కమ్ ది పెళ్లికూతురు)

పుట్టగానే బ్రహ్మముడి వేసారో..
వయసు తాకి జంట కట్టేరో..
బతుకున్నంతా తోడులొనే చూసేరో..
అడుగు అడుగు మొదలు పెట్టేరో..

కుందేటి చుక్క దరికే దొరికే..
సూదంటూ ముక్క సరికే ఒరిగే..

మోగిందే.. డూమ్ డూమ్ సన్నాయ్ డోలే
ఆడిందే.. ఘాటే సయ్యాటే
మోగిందే.. డూమ్ డూమ్ సన్నాయ్ డోలే
ఆడిందే.. ఘాటే సయ్యాటే

కోటి కలల కాంతుల్లో
కష్ట సుఖం కోనల్లో
సంసారం సందడి సేయ్యాల..
పారాణి సిగ్గులన్ని మురిపాల పంటలయ్యి
పిల్ల జల్ల ఉరకలెయ్యాలా..

హ్మ్ ముద్దు పించెం మురిసే మెరిసే..
ఏ పట్టే మంచం పిలిచే పొడిచే..

ఎహే సైలోరే లల్లై లల్లై లోరే
సైలోరే లల్లై లల్లై రే
సైలోరే లల్లై లల్లై లోరే
సైలోరే లల్లై లల్లై రే

సైలో.. సైలో.. సైలోరే..
సైలో.. సైలో.. సైలో..
సైలో.. సైలో.. సైలోరే..
సైలో.. సైలో.. సైలోరే..




సిరిమర సిరిమర పాట సాహిత్యం

 
చిత్రం: ఘాటీ (2025)
సంగీతం: సాగర్ నాగవెల్లి 
సాహిత్యం: ఎస్ మూర్తి 
గానం: అనురాగ్ కులకర్ణి , లిప్సికా 

సిరిమర సిరిమర
సిరిమర సిరిమర
సిరిమర సిరిమర
సిరిమర సిరిమర

సిరిమర సిరిమర
సిరిమర సిరిమర

ఒలే ఒలే ఒలే…
ఒప్పుల కుప్ప సందమామ
సర సర సర సరమని
సరసకు సేరే సూరీడమ్మా

అదో చూడు
అద్దరి సక్కని సిన్నొల్లే
సొగసైనొల్లే మహ దోస్తులే
తనే నేను నేనే తనని అంటారే
ఈడు జోడే భలే జంటలే

మీ లోకం మీ మనషులతో ఏం పనీ మాకంటారు
మా ఊసులు మా గొడవే చాలంటారు..

ఒలే ఒలే ఒలే…
ఒప్పుల కుప్ప సందమామ తనినానియా..
సర సర సర సరమని
సరసకు సేరే సూరీడమ్మా

ఒలే ఒలే ఒలే…
ఒప్పుల కుప్ప సందమామ
సర సర సర సరమని
సరసకు సేరే సూరీడమ్మా

ఎప్పుడు కిల కిల నవ్వులు జత చిలకల్లా
ఏమిటో గల గల కబురులు వాగుల్లా
పగలు రేతిరి ఏమో తెలియని వాళ్లు..
మనముందే ఒకటై కలిసే పాలు నీళ్ళు వీళ్ళు

బర్షా ఆశే జేబే ప్రేమ నాచే చాందే
జీబన రా సంగీత్ బాజే దుయి మందే

ఒంటిగా ఉండరులే మనసొకటైనొల్లూ
దూరమై ఉంటే రావా ప్రళయాలు
ఒరకికోకారు బతికే ఈ జతగళ్ళు..
ఈ భూమిని ఎలే సక్కని
రాజు రాణి వీళ్ళు

మీ లోకం మీ మనషులతో
ఏం పనీ మాకంటాము
మా ఊసులు మా గొడవే చాలంటాము..

అంబరమంటే సంబరముంటే గుండెలోనా తననానియా
రంగుల మీనా బంగారు మీనాలెందుకమ్మా తననా

ఒలే ఒలే ఒలే…
ఒప్పుల కుప్ప సందమామ
సర సర సర సరమని
సరసకు సేరే సూరీడమ్మా….

సిరిమర సిరిమర
సిరిమర సిరిమర


No comments

Most Recent

Default