చిత్రం: మెకానిక్ రాకీ (2024) సంగీతం: జేక్స్ బిజోయ్ నటీనటులు: విశ్వక్‌సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్దా శ్రీనాథ్ దర్శకత్వం: రవితేజ ముళ్లపూడి నిర్మాత: రామ్ తాళ్ళూరి విడుదల తేది: 22.11.2024
Songs List:
గుల్లెడు గుల్లెడు పాట సాహిత్యం
చిత్రం: మెకానిక్ రాకీ (2024) సంగీతం: జేక్స్ బిజోయ్ సాహిత్యం: సనారే గానం: రామ్ మిరియాల చిత్రం: మెకానిక్ రాకీ (2024) సంగీతం: జేక్స్ బిజోయ్ సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ గానం: మంగ్లీ తందానే తందానే తందానే తందానే తందానే తందానే తందానే తందానే గుల్లెడు గుల్లెడు గులాబీలు… గుప్పే పిల్లడే ఇంక నాతో ఉంటడే… నా పైటకొంగు పాడుగాను… నిన్నే కోరెలే నీకు గులామైతిలే… గుల్లెడు గుల్లెడు గులాబీలు… గుప్పే పిల్లడే నడుమూ గీరుతూ… ఒడ్డాణమై ఉంటడే గదుమా కిందా పూసే గందమైతడే పైటను జారకుండా… పిన్నిసైతనంటడే రైకను ఊరడించే హుక్కులుంటడే… ఒడిలో చేరి వాడు… వదలను పో అంటాడే అగడు వట్టినట్టు అదుముకుంటాడే బుగ్గ మీద సిగ్గు మీద ముగ్గోలుంటడే వాడు… గుల్లెడు గుల్లెడు గులాబీలు గుప్పే పిల్లడే ఇంక నాతో ఉంటడే… నా పైటకొంగు పాడుగాను నిన్నే కోరెలే నీకు గులామైతిలే… కో కో కో కోతి బావ… ఇంకా పెండ్లి చేసుకోవా బె బె బె బెండకాయ ముదిరిపోతే దండుగయ మాయక్క నీకు దొండపండయా… ఓ మేనబావలు నక్క తోక తొక్కినావయా ఆ, సన్నా సన్నా మీసమొచ్చి… యాడదన్నా గాలేదే సూపు మీద సున్నామెయ్య… సూడనివన్ని సూత్తాడే పాపమంటే పాలన్నీ తాగేసే… పిల్లోలే నా యంట పడుతుంటే సూదిపట్టే సందిట్టే సాలు… సోరవడుతడే ఏ… ఊకో మంటే ఊకోడమ్మా ఉడుం పోరడే జిడ్డు లెక్క అంటుకోని జిద్దు జేస్తడే అరె ఏలువతో గింతె సారు కన్నెలు కాలు జారుతారే గుల్లానైతిరో… రసగుల్లానైతిరో నేను కల్లాసైతిరో… కల్లుగిల్లాసైతిరో యెహే, గుల్లానైతిరో రసగుల్లానైతిరో నేను… కల్లాసైతిరో, కల్లుగిల్లాసైతిరో, ఓ ఆ చబ్బీ చబ్బీ జబ్బా మీద… సబ్బు లెక్క జారిన్నే రాయికండలోడి రొమ్ము మీదనే సోయిదప్పిన్నే జారుకొప్పు విప్పేసి… రింగుల కురులను దుప్పటి చేసిన్నే వీడు ఉంటే ఈడుకు ఇంకా చెడుగుడు ఆటే… హే బాసింగాలు కట్టుకుంటే… భరోసైతడే పిట్టముడి ఇప్పి నాకు దిట్టీ దీత్తడే ఆని గాన్ని సోకితే సాలు… మబ్బుల తేలిపోతనులే గుల్లానైతిరో… రసగుల్లానైతిరో నేను కల్లాసైతిరో… కల్లుగిల్లాసైతిరో యెహే, గుల్లానైతిరో రసగుల్లానైతిరో నేను… కల్లాసైతిరో, కల్లుగిల్లాసైతిరో, ఓ గుల్లానైతిరో రసగుల్లానైతిరో నేను కల్లాసైతిరో… మందు గిల్లాసైతిరో గుల్లానైతిరో రసగుల్లానైతిరో నేను కల్లాసైతిరో కల్లు గిల్లాసైతిరో నీకు కల్లాసైతిరో… మందుగిల్లాసైతిరో నీకు కల్లాసైతిరో… కల్లుగిల్లాసైతిరో నీకు కల్లాసైతిరో… నేనే గిల్లాసైతిరో రసగుల్లానైతిరో… నీకు గులామైతిరో
ఓ పిల్లో.. బీటెక్‍లో పాట సాహిత్యం
చిత్రం: మెకానిక్ రాకీ (2024) సంగీతం: జేక్స్ బిజోయ్ సాహిత్యం: కృష్ణ చైతన్య గానం: నకాష్ అజిజ్ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓఓ ఓఓ ఓ ఓ పిల్లో.. బీటెక్‍లో నే మిస్సయ్యానే నిన్నే కొంచెంలో ఇవాళో, రేపట్లో నిన్నైతే సెట్ చేస్తానే తొందర్లో… మాటల్నే కలపాలో మౌనంగా ఉండాలో తెలియదు ఏం చెయ్యాలో తనతోనే కష్టం బ్రో… వైఫై లా చుట్టైనా… బ్లుటూత్ లా పెయిర్ అవనా అన్ లిమిటెడ్ డేటా నేనే ఆనందంలో ఓ ఓ ఓ ఓ ఓఓ…… ఓ ఓ పిల్లో.. బీటెక్‍లో నే మిస్సయ్యానే నిన్నే కొంచెంలో ఇవాళో, రేపట్లో నిన్నైతే సెట్ చేస్తానే తొందర్లో… అలబా… మా కథలే ఎన్నెన్నో పదనిసలే ఎన్నో… మా మధ్యన రుసరుసలే ఎన్నో ఆహా..! నా మెలుకువ తానేలే తన వేకువ నేనే… ఇంతేగా మా లోకం తాను నేను… ఇంకా వేరెవరు లేము తాను నేను… ఇంకా లేరంటే లేము (దురుదురుదు దురుదురుదు తారారే తారార) (దురుదురుదు దురుదురుదు) ఓ పిల్లో.. బీటెక్‍లో నే మిస్సయ్యానే నిన్నే కొంచెంలో ఇవాళో, రేపట్లో నిన్నైతే సెట్ చేస్తానే తొందర్లో… మాటల్నే కలపాలో మౌనంగా ఉండాలో తెలియదు ఏం చెయ్యాలో తనతోనే కష్టం బ్రో… వైఫై లా చుట్టైనా… బ్లుటూత్ లా పెయిర్ అవనా అన్ లిమిటెడ్ డేటా నేనే ఆనందంలో ఓ ఓ ఓ ఓ ఓఓ…..
ఐ హేట్ యు మై డాడీ పాట సాహిత్యం
చిత్రం: మెకానిక్ రాకీ (2024) సంగీతం: జేక్స్ బిజోయ్ సాహిత్యం: సనారే గానం: రామ్ మిరియాల ఏయ్, ఐ హేట్ యు మై డాడీ నీ మీదే నా చాడీ నువు చెప్పిన ఆటాడి గెలవాల నే ఓడి..? హే హే హే కూసిందా కోడి మొదలైతది నీ దాడి నీ తిట్లకు అల్లాడి షివరైతది నా బాడీ, హే హే హే పొద్దున్నే నిద్దర లేపి బూతులు తిడతాడే పదిమంది మధ్యలో పెట్టి ఇజ్జత్ తీత్తాడే… సాఫ్ట్ గా కనపడే… విలన్ ఇతడే సైకోలా వేధిస్తాడే కొంపకి పట్టిన సైతాన్ నేనని గడికొక చురకని అంటిస్తాడే ఐ హేట్ యు మై డాడీ నీ మీదే నా చాడీ నువు చెప్పిన ఆటాడి గెలవాల నే ఓడి..? ఎవడో గొట్టం గాడితో కంపేర్ చేస్తాడే నాలా నేనుంటానంటే పడేసి నన్నే తంతాడే అది చెయ్యి ఇది చెయ్యొద్దని ఆర్డర్లేస్తాడే చెప్పిందే చెయ్యకపోతే బెల్టు తీస్తాడే తోలు వలిచేస్తాడే ఎప్పుడైనా కాలిస్తే సిగేరేట్లె తాట తీసేస్తాడే దోస్తులతో పబ్ ఎడితే ధావత్లే వదిలేయ్ వదిలేయ్ నన్నింక వదిలేయ్ కాదిక నా వల్లే మరు జన్మే ఉంటే కలలో కూడా దొరకను నీకసలే ఐ హేట్ యు మై డాడీ నీ మీదే నా చాడీ నువు చెప్పిన ఆటాడి గెలవాల నే ఓడి..? కూసిందా కోడి, కోడి మొదలైతది నీ దాడి నీ తిట్లకు అల్లాడి షివరైతది నా బాడీ, ఓయ్
ఉల్టా ఫల్టా పాట సాహిత్యం
చిత్రం: మెకానిక్ రాకీ (2024) సంగీతం: జేక్స్ బిజోయ్ సాహిత్యం: సనారే గానం: జేక్స్ బిజోయ్ ఉల్టా ఫల్టా

No comments
Post a Comment