చిత్రం: తమ్ముడు (2025) సంగీతం: బి. అజనీష్ లోక్‌నాథ్ నటీనటులు: నితిన్, లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ దర్శకత్వం: శ్రీరామ్ వేణు నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్ విడుదల తేది: 04.07.2025
Songs List:
భూ అంటు భూతం వస్తే పాట సాహిత్యం
చిత్రం: తమ్ముడు (2025) సంగీతం: బి. అజనీష్ లోక్‌నాథ్ సాహిత్యం: సింహాచలం మన్నేలా గానం: అనురాగ్ కులకర్ణి, అక్షిత పోల భూ అంటు భూతం వస్తే భూ అంటు భూతం వస్తే భూ అంటు భూతం వస్తే ఆగకే అమ్మడి ఛూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి భూ అంటు భూతం వస్తే ఆగకే అమ్మడి ఛూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి పుట్టగానే నేరుగా నువ్వు పరిగెత్తలే పట్టుకుంటూ పడుతూ నడకే నేర్చావే భయపడి అడుగు ఆపకే భూ అంటు భూతం వస్తే ఆగకే అమ్మడి ఛూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి భూ అంటు భూతం వస్తే ఆగకే అమ్మడి ఛూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి చిక్కుబుక్కు రైలు బండి ఆటలో చిటపట చినుకులొచ్చి పడితే మూతి ముడిచేస్తావా వాన వాన వలప్పంటూ పాడుతూ వాకిలంత గిర్రుమంటూ తిరుగుతూ నీట చిందేయ్యేవా ఏదైనా నీలోనే ఉందోయి గుమ్మాడి కొంచెం తీరు మార్చవే భూ అంటు భూతం వస్తే భూ అంటు భూతం వస్తే ఆగకే అమ్మడి ఆగకే అమ్మడి భూ అంటు భూతం వస్తే ఆగకే అమ్మడి భూ అంటు భూతం వస్తే ఆగకే అమ్మడి ఛూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి భూ అంటు భూతం వస్తే ఆగకు అమ్మడి ఛూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి భూ అంటు భూతం వస్తే ఆగదే అమ్మడి ఛూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడుద్ధి భూ అంటు భూతం వస్తే ఆగకు అమ్మడి ఛూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి
జై బగళాముఖి పాట సాహిత్యం
చిత్రం: తమ్ముడు (2025) సంగీతం: బి. అజనీష్ లోక్‌నాథ్ సాహిత్యం: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గానం: అబ్బీ జై బగళాముఖి
Chillax Song సాహిత్యం
చిత్రం: తమ్ముడు (2025) సంగీతం: బి. అజనీష్ లోక్‌నాథ్ సాహిత్యం: కాసర్ల శ్యాం గానం: నకాష్ అజీజ్ Chillax Song
శ్లోకం సాహిత్యం
చిత్రం: తమ్ముడు (2025) సంగీతం: బి. అజనీష్ లోక్‌నాథ్ సాహిత్యం: Traditional గానం: అనిరుద్ధ శాస్త్రి శ్లోకం

No comments
Post a Comment