చిత్రం: జెట్లి (2026) సంగీతం: కాల భైరవ నటీనటులు: సత్య , రియా సింఘా దర్శకత్వం: రితేష్ రాణా నిర్మాతలు: చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు విడుదల తేది: 01.05.2026
Songs List:
సత్య ఈజ్ నాట్ జెట్‌లీ పాట సాహిత్యం
చిత్రం: జెట్లి (2026) సంగీతం: కాల భైరవ సాహిత్యం: సాయి సోమయాజులు గానం: శ్రావణ భార్గవి హీస్ అ మాన్ ఆఫ్ మిస్టరీ అంతు చిక్కడు ఈజిలీ ఒకటి మాత్రం తెలుసు మరి సత్య ఈజ్ నాట్ జెట్‌లీ తవ్వి తీసిన హిస్టరీ రాదు మనకి క్లారిటీ ఒకటి మాత్రం తెలుసు మరి సత్య ఈజ్ నాట్ జెట్‌లీ తెరవలేని సీక్రెట్ వాల్ట్ వీడు తెరిచే మాస్టర్ కీ వీడు చూడలేదు లే ఇట్లాంటి బ్రీడు చీకట్లో ఉండే వెలుగే వాడు వెలుగులో ఉండే చీకటి వాడు ఎప్పటికీ మనకి అర్థం కాడు జెట్‌లీ జెట్‌లీ జెట్‌లీ జెట్‌లీ జెట్‌లీ జెట్‌లీ జెట్‌లీ జెట్‌లీ హీస్ అ మాన్ ఆఫ్ మాస్టరీ అంతు చిక్కని అనామలీ ఆలోచిస్తే యాక్చువల్లీ సత్య మే బీ జెట్‌లీ ఎన్‌క్రిప్టెడ్ కోడే వీడు మాస్టర్ ఆఫ్ డిస్గైస్ వీడు లుక్స్ లైక్ ఫూల్ బట్ వైజ్ వీడు సత్య ఈజ్ జెట్‌లీ సత్య మే బీ జెట్‌లీ సత్య కాంట్ బీ జెట్‌లీ సత్య ఈజ్ నాట్ జెట్‌లీ సత్య ఈజ్ జెట్‌లీ సత్య మే బీ జెట్‌లీ సత్య కాంట్ బీ జెట్‌లీ సత్య ఈజ్ నాట్ జెట్‌లీ

No comments
Post a Comment