-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "2008"
Anitha O Anitha (Naa Pranama) Song Lyrics in Telugu and English

Anitha O Anitha (Naa Pranama) Song Lyrics in Telugu and English

ALBUM DETAILS

Anitha O Anitha (Naa Pranama) Song Lyrics in Telugu and English

'Anitha O Anitha (Naa Pranama)' private album song is composed by Ravi Kalyan and sung by Guniparthi Nagaraj. Lyrics are written by Guniparthi Nagaraju.

SONG INFORMATION
Song : Anitha O Anitha (Naa Pranama)
Music : Ravi Kalyan

Anitha O Anitha (Naa Pranama) Song Lyrics in Telugu

పాట : అనిత ఓ అనిత (2008) సంగీతం: రవి కళ్యాణ్ సాహిత్యం: గునిపర్తి నాగరాజ్ గానం: గునిపర్తి నాగరాజ్ నటినటులు: ఎమ్మిగనూరు కోటేంద్ర, సుగుణ కొరియోగ్రఫీ: ఎమ్మిగనూరు కోటేంద్ర రికార్డింగ్ లేబుల్: లలిత ఆడియో & వీడియోస్ విడుదల: 2008 నా ప్రాణమా నన్ను వీడిపోకు మా! నీ ప్రేమలో నన్ను కరగనీకు మా! పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది వద్ధన్నా వినకుండా నిన్నే కోరుకుంటుంది అనితా..అనితా ఆ ఆ... అనితా ఓ వనితా నా అందమైన అనితా, దయ లేదా కాస్తైనా నా పేద ప్రేమపైనా.. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా నీ ప్రేమలో నన్ను కరగనీకు మా.. ఓ ఓ ఓహ్.. ఓ ఓ ఓ ఓహ్!!! నమ్మవుగా చెలియా నే నిజమే చెబుతున్నా, నీ ప్రేమ అనే పంజరాన చిక్కుకొని పడి ఉన్నా కలలొ కూడ నీ రూపం నన్ను కలవరపరిచెనె కనుపాప నిన్ను చూడాలని కన్నీరే పెట్టెనే నువ్వు ఒక్క చోటా... నేనొక చోటా.... నిన్ను చూడకుండ నే క్షణం ఉండలేనుగా..., నా పాటకి ప్రాణం నీవే, నా రేపటి స్వప్నం నీవే, నా ఆశల రాణివి నీవే, నా గుండెకి గాయం చేయకే....అనితా.. అనితా ఆ అనితా ఓ వనితా నా అందమైన అనితా, దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైనా.. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా నీ ప్రేమలో నన్ను కరగనీకు మా.. నువ్వే నా దేవతవని ఎదలో కొలువుంచా, ప్రతి క్షణమూ ధ్యానిస్తూ పసి పాపల చూస్తా, విసుగు రాని నా హృదయం నీ పిలుపుకై ఎదురు చూసె, నిన్ను పొందని ఈ జన్మే నాకెందుకని అంటుందే, కరుణిస్తావో.. కాటేస్తావో.. నువ్వు కాదని అంటే నే శిలనవుతానే నన్ను వీడని నీడవి నీవే, ప్రతి జన్మకు తోడువు నీవే నా కమ్మని కల్లలు కూల్చి నన్ను ఒంటరి వాడ్ని చేయకే ఎహ్..అనితా.. అనిత ఆ.. అనితా ఓ వనితా నా అందమైన అనితా దయ లేదా కాస్తైనా నా పేద ప్రేమ పైనా నా ప్రాణమా నన్ను వీడిపోకుమా నీ ప్రేమలో నన్ను కరగనీకు మా.. పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది వద్ధన్నా వినకుండా నిన్నే కోరుకుంటుంది అనిత..అనిత ఆ ఆ అనిత ఓ వనిత నా అందమైన అనిత, దయ లేదా కాస్తైనా నా పేద ప్రేమపైన ఏదో రోజు నా పై నీ ప్రేమ కలుగుతుందని ఒక చిన్ని ఆశ నాలో చచ్చేంత ప్రేమ మదిలో ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్నా ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్నా ఒట్టేసి చెపుతున్నా నా ఊపిరి ఆగువరకు నిను ప్రేమిస్తూనే ఉంటా అనితా అనితా అనిత అనిత అనిత ఓ వనితా నా అందమైన అనితా దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైనా

Anitha O Anitha (Naa Pranama) Song Lyrics in English (Transliteration)

Naa praanamaa nannu veedipokumaa! Nee premalo nannu karaganeekumaa! Pade pade naa manase ninne kalavaristondhi Vaddhannaa vinakunda ninne korukuntundhi Anitha.. Anitha aa aa... Anitha O Vanitha naa andamaina Anitha, Daya ledhaa kaasthainaa naa pedha prema painaa.. Naa praanamaa nannu veedipokumaa Nee premalo nannu karaganeekumaa.. Oh oh ohh.. Oh oh oh ohh!!! Nammavugaa cheliyaa ne nijame chebuthunnaa, Nee prema ane panjaraana chikkukoni padi unnaa Kalalo kooda nee roopam nannu kalavaraparichene Kanupaapa ninnu choodaalani kanneere pettene Nuvvu okka chotaa... nenoka chotaa.... Ninnu choodakunda ne kshanam undalenugaa... Naa paataki praanam neeve, naa repati swapnam neeve, Naa aashala raanivi neeve, naa gundeki gaayam cheyake.... Anitha.. Anitha aa Anitha O Vanitha naa andamaina Anitha, Daya ledhaa kaasthainaa naa pedha prema painaa.. Naa praanamaa nannu veedipokumaa Nee premalo nannu karaganeekumaa.. Nuvve naa devathavani edhalo koluvunchaa, Prathi kshanamoo dhyaanisthoo pasi paapala choosthaa, Visugu raani naa hrudayam nee pilupukai eduru choose, Ninnu pondhani ee janme naakendukani antundhe, Karunisthaavo.. kaatesthaavo.. Nuvvu kaadhani ante ne shilanavuthaane Nannu veedani needavi neeve, prathi janmaku thoduvu neeve Naa kammani kalalu koolchi nannu ontari vaadni cheyake Eh.. Anitha.. Anitha aa.. Anitha O Vanitha naa andamaina Anitha Daya ledhaa kaasthainaa naa pedha prema painaa Naa praanamaa nannu veedipokumaa Nee premalo nannu karaganeekumaa.. Pade pade naa manase ninne kalavaristondhi Vaddhannaa vinakunda ninne korukuntundhi Anitha.. Anitha aa aa Anitha O Vanitha naa andamaina Anitha, Daya ledhaa kaasthainaa naa pedha prema painaa Edho roju naa pai nee prema kaluguthundhani Oka chinni aasha naalo chachchentha prema madhilo Evaru emanukunnaa kaalame kaadhannaa Evaru emanukunnaa kaalame kaadhannaa Ottesi chebuthunnaa naa oopiri aaguvaraku Ninu premisthoone untaa Anitha Anitha Anitha Anitha Anitha O Vanitha naa andamaina Anitha Daya ledhaa kaasthainaa naa pedha prema painaa.

Palli Balakrishna Sunday, May 28, 2023



చిత్రం: భార్గవ (2008)
సంగీతం: శ్రీకాంత్ దేవా 
నటీనటులు: భరత్, కాజల్ అగర్వాల్ 
దర్శకత్వం: పేరరసు 
నిర్మాతలు: జి. భరత్, ముత్యాల రాందాస్ 
విడుదల తేది: 08.03.2008



Songs List:



లోకల్ లోకల్ పాట సాహిత్యం

 
చిత్రం: భార్గవ (2008)
సంగీతం: శ్రీకాంత్ దేవా 
సాహిత్యం: వనమాలి 
గానం: కార్తీక్, సునంద

లోకల్ లోకల్ 




ఇంకొక పాట సాహిత్యం

 
చిత్రం: భార్గవ (2008)
సంగీతం: శ్రీకాంత్ దేవా 
సాహిత్యం: సాహితి 
గానం: రంజిత్, రోషిణి 

ఇంకొక 



దేవా దేవా దేవుడా పాట సాహిత్యం

 
చిత్రం: భార్గవ (2008)
సంగీతం: శ్రీకాంత్ దేవా 
సాహిత్యం: కండికొండ 
గానం: టిప్పు & కోరస్ 

దేవా దేవా దేవుడా 




ఏయ్ అంటుకుంది పాట సాహిత్యం

 
చిత్రం: భార్గవ (2008)
సంగీతం: శ్రీకాంత్ దేవా 
సాహిత్యం: వనమాలి 
గానం: రంజిత్, అనురాధ శ్రీరామ్ 

ఏయ్ అంటుకుంది 



తల్లి హృదయమే పాట సాహిత్యం

 
చిత్రం: భార్గవ (2008)
సంగీతం: శ్రీకాంత్ దేవా 
సాహిత్యం: వెన్నెలకంటి 
గానం: శ్రీరామ్ 

తల్లి హృదయమే 

Palli Balakrishna Friday, August 12, 2022



చిత్రం: నగరం (2008)
సంగీతం: చక్రి 
నటీనటులు: శ్రీకాంత్, జగపతిబాబు, కావేరి జా 
దర్శకత్వం: శ్రీనివాస్. సి. సి 
నిర్మాతలు: యం. అంజిబాబు, 
విడుదల తేది: 06.03.2008



Songs List:



ఎదలోపల ఏదోదాహం పాట సాహిత్యం

 
చిత్రం: నగరం (2008)
సంగీతం: చక్రి 
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ 
గానం: కౌసల్య 

ఎదలోపల ఏదోదాహం 



వారెవ్వా వయసే గరం పాట సాహిత్యం

 
చిత్రం: నగరం (2008)
సంగీతం: చక్రి 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: సాయి శివాని, రవివర్మ 

వారెవ్వా వయసే గరం 



అబ్బి అబ్బి పాట సాహిత్యం

 
చిత్రం: నగరం (2008)
సంగీతం: చక్రి 
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ 
గానం: చక్రి, కౌశల్య

అబ్బి అబ్బి 





హోషియారే హోషియారే పాట సాహిత్యం

 
చిత్రం: నగరం (2008)
సంగీతం: చక్రి 
సాహిత్యం: భువనచంద్ర 
గానం: సునిధి చౌహాన్ 

హోషియారే హోషియారే 




True love come on now get me naughty పాట సాహిత్యం

 
చిత్రం: నగరం (2008)
సంగీతం: చక్రి 
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ 
గానం: చక్రి, రేవతి 

True love come on now get me naughty 

Palli Balakrishna Thursday, August 11, 2022



చిత్రం: హోమం (2008)
సంగీతం: నితిన్ బాబా, జె.డి.చక్రవర్తి
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: అమర్ మొహిలే 
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ (All)
నటీనటులు: జగపతి బాబు, జె.డి.చక్రవర్తి , మమతా మోహన్ దాస్, మధురిమ తులి 
డైలాగ్స్: కోనా వెంకట్ 
దర్శకత్వం: జె.డి.చక్రవర్తి
నిర్మాత: కోనేరు కిరణ్ కుమార్ 
విడుదల తేది: 29.08.2008



Songs List:



ఏ పాగలే ఏ హవులే పాట సాహిత్యం

 
చిత్రం: హోమం (2008)
సంగీతం: నితిన్ బాబా, జె.డి.చక్రవర్తి
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ 
గానం: శివాని, జె.డి.చక్రవర్తి

ఏ పాగలే ఏ హవులే 




ఏయ్ మిస్టర్... నిన్నే పాట సాహిత్యం

 
చిత్రం: హోమం (2008)
సంగీతం: నితిన్ బాబా, జె.డి.చక్రవర్తి
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ 
గానం: మమతా మోహన్ దాస్, శివాని, నిహాల్ 

ఏయ్ మిస్టర్... నిన్నే



పెడవికేదెం కసిరో పాట సాహిత్యం

 
చిత్రం: హోమం (2008)
సంగీతం: నితిన్ బాబా, జె.డి.చక్రవర్తి
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ 
గానం: మమతా మోహన్ దాస్, జగపతి బాబు, జె.డి.చక్రవర్తి

పెడవికేదెం కసిరో 




మగాళ్ళు మీ మాటలో పాట సాహిత్యం

 
చిత్రం: హోమం (2008)
సంగీతం: నితిన్ బాబా, జె.డి.చక్రవర్తి
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ 
గానం: మధుశ్రీ,  జె.డి.చక్రవర్తి

మగాళ్ళు మీ మాటలో 



కత్తినాకు గుచ్చాడమ్మో పాట సాహిత్యం

 
చిత్రం: హోమం (2008)
సంగీతం: నితిన్ బాబా, జె.డి.చక్రవర్తి
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ 
గానం: మాలతి 

కత్తినాకు గుచ్చాడమ్మో 



హోమం యుద్ధం పాట సాహిత్యం

 
చిత్రం: హోమం (2008)
సంగీతం: నితిన్ బాబా, జె.డి.చక్రవర్తి
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ 
గానం: వినోద్ రాథోడ్ 

హోమం యుద్ధం 

Palli Balakrishna Sunday, August 7, 2022


చిత్రం: అందమైన అబద్దం (2008)
సంగీతం: ఎమ్. ఎమ్. శ్రీలేఖ
సాహిత్యం:
గానం:
నటీనటులు: రాజా ఎబుల్, కామ్న జఠ్మలాని, నాగేంద్ర బాబు
దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి
నిర్మాత: ఎమ్. కేశవరాజు
విడుదల తేది: 05.12.2008


Palli Balakrishna Tuesday, March 26, 2019



చిత్రం: ఇదీ సంగతి (2008)
సంగీతం: అనూప్ రూబెన్స్
నటీనటులు: అబ్బాస్, టబు, రాజా ఎబుల్, అనితా హస్సా నందిని, సమీక్ష 
నిర్మాత, దర్శకత్వం: చంద్ర సిద్దార్ధ్
విడుదల తేది: 22.02.2008



Songs List:



పట్టుచీర కట్టి పాట సాహిత్యం

 
చిత్రం: ఇదీ సంగతి (2008)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: చైతన్య ప్రసాద్ 
గానం: అనురాధ శ్రీరామ్

పట్టుచీర కట్టి



మెల్ల మెల్లగా రా రా పాట సాహిత్యం

 
చిత్రం: ఇదీ సంగతి (2008)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: పెద్దాడ మూర్తి 
గానం: సుచిత్ర, సుజిత్ 

మెల్ల మెల్లగా రా రా 



అటీను రాణితో పాట సాహిత్యం

 
చిత్రం: ఇదీ సంగతి (2008)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: పెద్దాడ మూర్తి 
గానం: సుచిత్ర, టిప్పు 

అటీను రాణితో 




ఇదీ సంగతి పాట సాహిత్యం

 
చిత్రం: ఇదీ సంగతి (2008)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: చైతన్య ప్రసాద్ 
గానం: మస్టార్జి

ఇదీ సంగతి

Palli Balakrishna


చిత్రం: నీ సుఖమే నే కోరుకున్నా (2008)
సంగీతం: మాదవపెద్ది సురేష్
సాహిత్యం:
గానం:
నటీనటులు: రాజా ఎబుల్, స్నేహ
దర్శకత్వం: గిరిబాబు
నిర్మాత: గిరిబాబు
విడుదల తేది: 22.02.2008


Palli Balakrishna



చిత్రం: యువత (2008)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: కృష్ణ చైతన్య
నటీనటులు: నిఖిల్ సిద్దార్ధ్, అక్ష పార్ధసాని
దర్శకత్వం: పరశురాం
నిర్మాతలు: హరి తుమ్మ, ఉమా ప్రకాష్
విడుదల తేది: 07.11.2008



Songs List:



యువత యువత పాట సాహిత్యం

 
చిత్రం: యువత (2008)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: రంజిత్, రాహుల్ నంబియార్, నవీన్

యువత యువత




ఎవరున్నారని నీకైనా పాట సాహిత్యం

 
చిత్రం: యువత (2008)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: హేమచంద్ర, హరిణి

ఎవరున్నారని నీకైనా



ఈలేసి నువ్వు పాట సాహిత్యం

 
చిత్రం: యువత (2008)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: నవీన్ 

ఈలేసి నువ్వు



కోటికోకటిల అమ్మాయి పాట సాహిత్యం

 
చిత్రం: యువత (2008)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: రంజిత్, రీటా 

కోటికోకటిల అమ్మాయి



మా వూరేమో సిన్నా పాట సాహిత్యం

 
చిత్రం: యువత (2008)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: కృష్ణ చైతన్య 
గానం: మురళీ, మాలతి 

మా వూరేమో సిన్నా

Palli Balakrishna Sunday, March 24, 2019


చిత్రం: గోరింటాకు (2008)
సంగీతం: ఎస్.ఎ. రాజకుమార్
నటీనటులు: రాజశేఖర్, ఆర్తి అగర్వాల్, మీరాజాస్మిన్
దర్శకత్వం: వి.ఆర్.ప్రతాప్
నిర్మాత: యన్. వి.ప్రసాద్ , పరాస్ జైన్
విడుదల తేది: 2008

Palli Balakrishna Saturday, March 16, 2019
Siddu From Srikakulam (2008) Telugu Songs Lyrics Album Cover

Siddu From Srikakulam (2008) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Siddu From Srikakulam (2008)
Director : Eashwar
Actors : Allari Naresh
Release Date : 14 August 2008

Na Nababa Nanana Song Lyrics in Telugu – Siddu From Srikakulam (2008)

'Na Nababa Nanana' song from Siddu From Srikakulam (2008) movie is composed by K. M. Radha Krishnan and sung by K. M. Radha Krishnan and Swetha.

SONG INFORMATION
Movie : Siddu From Srikakulam (2008)
Lyricist : Bhoopal
చిత్రం: సిద్దు ఫ్రమ్ సికాకుళం (2008) సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్ సాహిత్యం: భోపాల్ గానం: కె. ఎం. రాధాకృష్ణన్, శ్వేత నా నాబాబా నా నానా

Jampandu Lanti Pilla Song Lyrics in Telugu – Siddu From Srikakulam (2008)

'Jampandu Lanti Pilla' song from Siddu From Srikakulam (2008) movie is composed by K. M. Radha Krishnan and sung by Ranjith.

SONG INFORMATION
Movie : Siddu From Srikakulam (2008)
Lyricist : Vanamali
Singers : Ranjith
చిత్రం: సిద్దు ఫ్రమ్ సికాకుళం (2008) సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్ సాహిత్యం: వనమాలి గానం: రంజిత్ జాంపండు లాంటి పిల్ల

O Kshanamainaa Chaalu Song Lyrics in Telugu – Siddu From Srikakulam (2008)

'O Kshanamainaa Chaalu' song from Siddu From Srikakulam (2008) movie is composed by K. M. Radha Krishnan and sung by Hemachandra and Sahithi.

SONG INFORMATION
Movie : Siddu From Srikakulam (2008)
Lyricist : Veturi
Singers : Hemachandra, Sahithi
చిత్రం: సిద్దు ఫ్రమ్ సికాకుళం (2008) సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్ సాహిత్యం: వేటూరి గానం:హేమచంద్ర, సాహితి ఓ క్షణమైనా చాలు

Thellariponiku Song Lyrics in Telugu – Siddu From Srikakulam (2008)

'Thellariponiku' song from Siddu From Srikakulam (2008) movie is composed by K. M. Radha Krishnan and sung by Gayathri.

SONG INFORMATION
Movie : Siddu From Srikakulam (2008)
Lyricist : Peddada Murthy
Singers : Gayathri
చిత్రం: సిద్దు ఫ్రమ్ సికాకుళం (2008) సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్ సాహిత్యం: పెద్దాడ మూర్తి గానం: గాయత్రి పల్లవి: తెల్లరిపోనీకు ఈ రేయిని చేజారిపోనీకు ఈ హాయిని మనసు కనక మనవి వినక చలికి మరి దూరాన ఉంటే ఎలా తెల్లరిపోనీకు ఈ రేయిని చేజారిపోనీకు ఈ హాయిని చరణం: 1 ఆ నింగి జాబిలమ్మ తొడుగానే ఉందిగా చుక్కే నీదంటు పక్కే రమ్మంటే చూస్తావే అలా తెల్లరిపోనీకు ఈ రేయిని చేజారిపోనీకు ఈ హాయిని చరణం: 2 ఏమంత లేనిదాన్ని కానిదాన్ని కానుగా ఇలా చీ పో లు పై పై కోపాలు నాపై నీకిలా తెల్లరిపోనీకు ఈ రేయిని చేజారిపోనీకు ఈ హాయిని మనసు కనక మనవి వినక చలికి మరి దూరాన ఉంటే ఎలా తెల్లరిపోనీకు ఈ రేయిని చేజారిపోనీకు ఈ హాయిని

Sarasangi Rathanangi Song Lyrics in Telugu – Siddu From Srikakulam (2008)

'Sarasangi Rathanangi' song from Siddu From Srikakulam (2008) movie is composed by K. M. Radha Krishnan and sung by N. C. Karunya.

SONG INFORMATION
Movie : Siddu From Srikakulam (2008)
Lyricist : Sai Sriharsha
Singers : N. C. Karunya
చిత్రం: సిద్దు ఫ్రమ్ సికాకుళం (2008) సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్ సాహిత్యం: శ్రీ సాయి హర్ష గానం: ఎన్.సి. కారుణ్య సరసాంగి రతనాంగి మదనాంగి ఐ లవ్ యు రా

Palli Balakrishna Friday, February 15, 2019



చిత్రం: దొంగల బండి (2008)
సంగీతం: వల్లూరి రాజశేఖర్ 
నటీనటులు: అల్లరి నరేష్ , తన్య రవిచంద్రన్ 
దర్శకత్వం: సతీష్ వేగశ్న 
నిర్మాణ సంస్థ: GSK నెట్వర్క్ 
విడుదల తేది: 12.12.2008



Songs List:



అమ్మ చెప్పింది పాట సాహిత్యం

 
చిత్రం: దొంగల బండి (2008)
సంగీతం: వల్లూరి రాజశేఖర్ 
సాహిత్యం: అభినయ శ్రీనివాస్ 
గానం: రంజిత్ 

అమ్మ చెప్పింది 



నేలకు జారెనే చందమామ పాట సాహిత్యం

 
చిత్రం: దొంగల బండి (2008)
సంగీతం: వల్లూరి రాజశేఖర్ 
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ 
గానం: రాజశేఖర్, నాగ సాహితి 

నేలకు జారెనే చందమామ 



చేత వెన్న ముద్ద పాట సాహిత్యం

 
చిత్రం: దొంగల బండి (2008)
సంగీతం: వల్లూరి రాజశేఖర్ 
సాహిత్యం: సూరిశెట్టి రామారావు 
గానం: రాహుల్ నంబయార్, శ్వేత 

చేత వెన్న ముద్ద 




ఓరోరి మవయ్యో పాట సాహిత్యం

 
చిత్రం: దొంగల బండి (2008)
సంగీతం: వల్లూరి రాజశేఖర్ 
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ 
గానం: రాజశేఖర్, ప్రియ 

ఓరోరి మవయ్యో 




సన్నజాజి పక్క మీద (రీమిక్స్) పాట సాహిత్యం

 
చిత్రం: దొంగల బండి (2008)
సంగీతం: వల్లూరి రాజశేఖర్ 
సాహిత్యం: వేటూరి 
గానం: మాణిక్య వినయగమ్, భార్గవి పిళ్ళై 

(ఈ పాట అల్లరి నరేష్  నటించిన దొంగల బండి (2008) సినిమాలో మరియు  జేమ్స్ బాండ్ (2015) సినిమాలలో రీమిక్స్ చేశారు.   ఈ పాటను  కృష్ణ , శ్రీదేవి నటించిన వజ్రాయుధం (1985) సినిమాలో నుండి తీసుకున్నారు  దీనికి కె. చక్రవర్తి సంగీతం అందించగా యస్.పి. బాలు, యస్. జానకి గాత్ర దానం చేశారు)

సన్నజాజి పక్క మీద సంకురాత్రి
మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి
పెదవులు అడిగిన రుచి రాత్రి
కౌగిలి అడిగిన కసి రాత్రి
కవ్విస్తున్నది చలి రాత్రి
కవ్విస్తున్నది చలి రాత్రి

సన్నజాజి పక్క మీద సంకురాత్రి
మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి
పెదవులు అడిగిన రుచి రాత్రి
కౌగిలి అడిగిన కసి రాత్రి
కవ్విస్తున్నది చలి రాత్రి
కవ్విస్తున్నది చలి రాత్రి
హా...

పాలు పట్టుకొచ్చాను.. పంచదార వేసుకో
పండు పట్టుకొచ్చాను.. పక్కకొచ్చి పంచుకో
పాలుపంచుకుంటాను పడుచందాము
పండిచ్చుకుంటాను పట్టి మంచము
సర్దుచెయ్యకు నిశిరాత్రి
ముద్దు తీర్చుకో నడిరాత్రి
సర్దుచెయ్యకు నిశిరాత్రి
ముద్దు తీర్చుకో నడిరాత్రి
హద్దు చెరుపుకో తొలిరాత్రి తొలిరాత్రి

ఏయ్ సన్నజాజి పక్క మీద సంకురాత్రి
మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి
పెదవులు అడిగిన రుచి రాత్రి
కౌగిలి అడిగిన కసి రాత్రి
కవ్విస్తున్నది చలి రాత్రి
కవ్విస్తున్నది చలి రాత్రి
హా...

తెల్లచీర తెచ్చాను తెల్లవార్లు కట్టుకో
మల్లె పూలు తెచ్చాను మంచమంతా జల్లుకో
చిన్ని పంట తేనేలన్ని నువ్వు పిండుకో
కోడికూత పెట్టించి నువ్వు పండుకో
రతికే తెలియని రస రాత్రి
శృతిలే కలిసిన సుఖ రాత్రి
రతికే తెలియని రస రాత్రి
శృతిలే కలిసిన సుఖ రాత్రి
ఎరగని వాళ్లకి యమ రాత్రి యమ రాత్రి

సన్నజాజి పక్క మీద సంకురాత్రి
మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి
పెదవులు అడిగిన రుచి రాత్రి
కౌగిలి అడిగిన కసి రాత్రి
కవ్విస్తున్నది చలి రాత్రి
కవ్విస్తున్నది చలి రాత్రి
హా...





పక పక నవ్వుల బండి పాట సాహిత్యం

 
చిత్రం: దొంగల బండి (2008)
సంగీతం: వల్లూరి రాజశేఖర్ 
సాహిత్యం: సతీష్ వేగశ్న 
గానం: శ్రీనాథ్ , సాయి సరిత్, మధుప్రియ, సాహితి, శ్రావ్య 

పక పక నవ్వుల బండి 

Palli Balakrishna



చిత్రం: లక్ష్మీ పుత్రుడు (2008)
సంగీతం: డి. ఇమాన్
సాహిత్యం: కందికొండ
నటీనటులు: ఉదయ్ కిరణ్, దియ
దర్శకత్వం: రాజ్ కపూర్
నిర్మాత: పొలిశెట్టి రాంబాబు
విడుదల తేది: 29.02.2008



Songs List:



ఏం చూసి నన్నే నువ్వు పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ పుత్రుడు (2008)
సంగీతం: డి. ఇమాన్
సాహిత్యం: కందికొండ
గానం: జస్సి గిఫ్ట్, సయినోర పిలిప్ 

ఏం చూసి నన్నే నువ్వు 



జీ భూం బా పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ పుత్రుడు (2008)
సంగీతం: డి. ఇమాన్
సాహిత్యం: కందికొండ
గానం: నవీన్ అచ్యుత్ 

జీ భూం బా



తామరనై తామరనై పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ పుత్రుడు (2008)
సంగీతం: డి. ఇమాన్
సాహిత్యం: కందికొండ
గానం: జ్యోత్న్స, నరేష్ అయ్యర్ 

తామరనై తామరనై




ఎక్కడున్నా టెన్షన్ మామా పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ పుత్రుడు (2008)
సంగీతం: డి. ఇమాన్
సాహిత్యం: కందికొండ
గానం: రంజిత్ 

ఎక్కడున్నా టెన్షన్ మామా 




అదిగదిగో తూఫాన్ పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ పుత్రుడు (2008)
సంగీతం: డి. ఇమాన్
సాహిత్యం: కందికొండ
గానం: రాహూల్ నంబియార్ 

అదిగదిగో తూఫాన్ 



ఏం స్మైల్ రా పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ పుత్రుడు (2008)
సంగీతం: డి. ఇమాన్
సాహిత్యం: కందికొండ
గానం: సుచిత్ర 

ఏం స్మైల్ రా 

Palli Balakrishna Wednesday, February 13, 2019



చిత్రం: గుండె ఝల్లుమంది (2008)
సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి
నటీనటులు: ఉదయ్ కిరణ్, అదితి శర్మ
దర్శకత్వం: మధన్
నిర్మాత: పరుచూరి శివరాం ప్రసాద్
విడుదల తేది: 12.09.2008



Songs List:



I Have a Boy Friend పాట సాహిత్యం

 
చిత్రం: గుండె ఝల్లుమంది (2008)
సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి
సాహిత్యం: చైతన్య ప్రసాద్ 
గానం: నిఖిత నిగమ్ 

I Have a Boy Friend



గుండె ఝల్లుమంది పాట సాహిత్యం

 
చిత్రం: గుండె ఝల్లుమంది (2008)
సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి
సాహిత్యం: చైతన్య ప్రసాద్ 
గానం: దీపం, గంగ, మాళవిక, చంద్రతేజా

గుండె ఝల్లుమంది 



ట్రూ లవ్ పాట సాహిత్యం

 
చిత్రం: గుండె ఝల్లుమంది (2008)
సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి
సాహిత్యం: చైతన్య ప్రసాద్ 
గానం: ఎమ్. ఎమ్. కీరవాణి, ఉష, భార్గవి పిళ్ళై

ట్రూ లవ్




పావడా కాస్తా పాట సాహిత్యం

 
చిత్రం: గుండె ఝల్లుమంది (2008)
సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి
సాహిత్యం: శివశక్తి దత్తా
గానం:జై శ్రీనివాస్, గీతా మాధురి 

పావడా కాస్తా



ఇది అదే పాట సాహిత్యం

 
చిత్రం: గుండె ఝల్లుమంది (2008)
సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి
సాహిత్యం: చైతన్య ప్రసాద్ 
గానం: క్రిష్ణ చైతన్య, గీతా మాధురి 

ఇది అదే



తెలుసా మనసా పాట సాహిత్యం

 
చిత్రం: గుండె ఝల్లుమంది (2008)
సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి
సాహిత్యం: చైతన్య ప్రసాద్ 
గానం: క్రిష్ణ చైతన్య, గీతా మాధురి 

తెలుసా మనసా 




నీ నుదుటి పాట సాహిత్యం

 
చిత్రం: గుండె ఝల్లుమంది (2008)
సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి
సాహిత్యం: శివశక్తి దత్తా
గానం: గీతా మాధురి 

నీ నుదుటి




ఇలా ఎందుకౌతుంది పాట సాహిత్యం

 
చిత్రం: గుండె ఝల్లుమంది (2008)
సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి
సాహిత్యం: చైతన్య ప్రసాద్ 
గానం: ఎమ్. ఎమ్. కీరవాణి, గీతా మాధురి 

ఇలా ఎందుకౌతుంది 

Palli Balakrishna



చిత్రం: ఏక లవ్ యుడు (2008)
సంగీతం: అనిల్ కృష్ణ
నటీనటులు: ఉదయ్ కిరణ్, కృతి ఆహుజ (తొలి పరిచయం)
దర్శకత్వం: కె.ఆర్.కె
నిర్మాత: మేడికొండ అమర్ చంద్
విడుదల తేది: 07.11.2008



Songs List:



సాయో సాయో పాట సాహిత్యం

 
చిత్రం: ఏక లవ్ యుడు (2008)
సంగీతం: అనిల్ కృష్ణ
సాహిత్యం: పి శ్రీరామ్
గానం: శంకర్ మహదేవన్

సాయో సాయో



కొమ్మ కొమ్మకు పాట సాహిత్యం

 
చిత్రం: ఏక లవ్ యుడు (2008)
సంగీతం: అనిల్ కృష్ణ
సాహిత్యం: వేటూరి
గానం: చిత్ర

కొమ్మ కొమ్మకు



కలగా మిగిలానా పాట సాహిత్యం

 
చిత్రం: ఏక లవ్ యుడు (2008)
సంగీతం: అనిల్ కృష్ణ
సాహిత్యం: వేటూరి
గానం: సునీల్ కస్యప్

కలగా మిగిలానా




ఏమున్నది ఏమున్నది పాట సాహిత్యం

 
చిత్రం: ఏక లవ్ యుడు (2008)
సంగీతం: అనిల్ కృష్ణ
సాహిత్యం: వేటూరి
గానం: టిప్పు

ఏమున్నది ఏమున్నది



పెళ్లంటే నూరేళ్ల పాట సాహిత్యం

 
చిత్రం: ఏక లవ్ యుడు (2008)
సంగీతం: అనిల్ కృష్ణ
సాహిత్యం: వేటూరి
గానం: రంజిత్

పెళ్లంటే నూరేళ్ల



హ్యాపీగా ఉంటా పాట సాహిత్యం

 
చిత్రం: ఏక లవ్ యుడు (2008)
సంగీతం: అనిల్ కృష్ణ
సాహిత్యం: రామజాగ్ శాస్త్రి
గానం: కార్తీక్, చిన్నయి

హ్యాపీగా ఉంటా

Palli Balakrishna


చిత్రం: బ్లేడ్ బాబ్జి (2008)
సంగీతం: కోటి
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: యన్. సి.కారుణ్య
నటీనటులు: అల్లరి నరేష్ , సయాలి భగత్ , రుతిక
మాటలు (డైలాగ్స్): సతీష్ వెగేస్న
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: దేవి ప్రసాద్
నిర్మాత: ముత్యాల సత్య కుమార్
విడుదల తేది: 24.10.2008

రాజమండ్రి రాబిన్ హుడ్ మనమే అరె బాసు
ఆ హాలీవుడ్ రాబిన్ హుడ్ మనకె బిగ్ బాస్
రాజమండ్రి రాబిన్ హుడ్ మనమే అరె బాసు
ఆ హాలీవుడ్ రాబిన్ హుడ్ మనకె బిగ్ బాస్
లిల్లీ పువ్వు ఐష్ అయితే గల్లీ పువ్వు నేనేరో
నాటుగా నా బొడ్డుమీన గోటితోనే గిల్లావా

చిరికి చాటవుద్దిరో వళ్ళంతా
చిలకలూరి పేటవుద్దిరో పిళ్ళంతా
రచ్చ రచ్చవ్ ద్ధిరో టౌనంతా
కెవ్వు కేకౌతదిరో స్టేటంత

లేబర్ మాస్ అని సైబర్ క్లాస్ అని లేవురొ డిఫరెన్స్ లు
అరె కంటికి నచ్చిన గుంటది రంభర లేవుర రిఫరెన్సులు
అబ్బయ్యా... ఏస్కో భయ్యా
దిద్దినకడి ఆడితీగ మద్దిల పగులుద్దిర మరి
అబ్బయ్యా... చేస్కో బాయా
ఉపుగ  నడుముపితె ఇక నిప్పుకు చెమటొస్తదిమరి

ములగా చెట్టెక్కే మాటే నువ్వుంటే
మనసే వింటుంటే వయసే పోయ్యిమీద
అట్టుడిగి పోతుందిరో...

చిరికి చాటవుద్దిరో వళ్ళంతా
చిలకలూరి పేటవుద్దిరో పిళ్ళంతా
రచ్చ రచ్చవ్ ద్ధిరో టౌనంతా
కెవ్వు కేకౌతదిరో స్టేటంతా..

అది మల్లా...

రాజమండ్రి రాబిన్ హుడ్ మనమే అరె బాసు
హాలీవుడ్ రాబిన్ హుడ్ మనకె బిగ్ బాస్

కుర్రాల్లే అబ్బో గుర్రాలే జుర్రలే
అమ్మాయ్ లే ధూమ్ దుమ్మాయ్ లే
అబ్బో సన్నాయ్ లే నడుం సన్నాయ్ లే
దుమారే దుమ్ము దుమారే
దుమారే దుమ్ము దుమారే

తాతలు డాన్స్ లు భామలు జీన్స్ లు ఎందిరొ ఏజ్ రివర్స్
అరెరె గ్లాసులు చేతిలో మోతలు మోగితే
చుసుకొ హార్స్ పవర్స్
పైటలే... కలలోకొస్తే
కోటలు కదిలిస్తది పాటలు బలి చేస్తది
ప్యాంటులే ఎదురే వస్తే
నులకల మంచాలకి చలి వణుకుడు పుట్టిస్తది

పేద వాడల్లో భోళా మనుషుల్లో
పాలగుండెల్లో గూడే నీదంటూ విన్నే అంటుంటేరో

చిరికి చాటవుద్దిరో వళ్ళంతా
చిలకలూరి పేటవుద్దిరో మనసంతా
రచ్చ రచ్చవ్ ద్ధిరో టౌనంతా
కెవ్వు కేకౌతదిరో స్టేటంతా
చిరికి చాటవుద్దిరో వళ్ళంతా
చిలకలూరి పేటవుద్దిరో  మనసంతా
చిరికి చాటవుద్దిరో వళ్ళంతా
చిలకలూరి పేటవుద్దిరో  మనసంతా


Palli Balakrishna Thursday, March 22, 2018



చిత్రం: కొత్తబంగారు లోకం (2008)
సంగీతం: మిక్కీ జె. మేయర్
నటీనటులు: వరుణ్ సందేశ్ , శ్వేతా బాసు ప్రసాద్
దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల
నిర్మాత: దిల్ రాజు
విడుదల తేది: 09.10.2008



Songs List:



కళశాలలో... పాట సాహిత్యం

 
చిత్రం: కొత్తబంగారు లోకం (2008)
సంగీతం: మిక్కీ జె. మేయర్
సాహిత్యం: శ్రీకాంత్ అడ్డాల
గానం: కృష్ణ చైతన్య, ఆదిత్య, సిద్దార్ధ, క్రాంతి, శశి కిరణ్

కళశాలలో... కళశాలలో...
కలలు ఆశలు కలిసిన ప్లేసులు
నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు
కలలు ఆశలు కలిసిన ప్లేసులు
నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు
పుస్తకమన్నది తెరిచెవెలా
అక్షరమెనక దాక్కొని ఉంది
కళ్ళతొ వంతెన కడుతూ ఉంటె
దాటేటందుకు మతి పోతుంటె
కాద మనసొక ప్రయోగశాల
కాద మనసొక ప్రయోగశాల
సౌండ్ గురించి చదివాము 
హార్ట్ బీట్ ఎంతో తెలియలేదు
లైట్ గురించి చదివాము
నీ కళ్ళ రిజల్ట్ తెలియలేదు
మాగ్నెటిక్స్ చదివాము 
ఆకర్షనేంటో తెలియలెదు
విద్యుత్ గురించి చదివాము
ఆవేశం ఏంటో తెలియలేదు
ఫిజిక్స్ మొత్తం చదివిన అర్ధం కాని విషయాలన్ని
నీ ఫిజిక్ చూసిన వెంటనే అర్ధం అయిపోయాయె

లోలకం లాగ ఊగుతూ సాగె 
మీ నడుములన్ని స్క్రూగేజ్ తోనె కొలిచెయ్యలేమా
గాలికె కందె మీ సుకుమార
లేత హృదయాలు సింపుల్ బాలన్స్ తూచెయ్యలేెద
న్యూటన్ మూడో నియమం చర్య ప్రతిచర్య
మీ వైపు చూస్తూ ఉంది రోజు మేమేగా
మా వైపు చూడకపొతే చాల తప్పేగా
క్లాసులోకి మనస్సులోకి యెందుల్లోకి వచ్చారే

పుస్తకమన్నది తెరిచేవేళ
అక్షరమెనక దాక్కొని ఉంది
కళ్ళతో వంతెన కడుతూ ఉంటె
దాటెటందుకు మతి పోతుంటె
కాద మనసొక ప్రయోగశాల
కాద మనసొక ప్రయోగశాల





నిజంగా నేనేనా.. పాట సాహిత్యం

 
చిత్రం: కొత్తబంగారు లోకం (2008)
సంగీతం: మిక్కీ జె. మేయర్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: కార్తిక్

నిజంగా నేనేనా.. ఇలా నీ జతలో ఉన్నా.. 
ఇదంతా ప్రేమే నా..ఎన్నొ వింతలు చుస్తున్నా..
ఎదలో ఎవరో చేరి..అన్నీ చేస్తున్నారా..
వెనకే వెనకే వుంటూ..నీపై నన్నే తోస్తున్నారా..
హరే హరే హరే హరే హరే రామా..
మరీ ఇలా ఎలా వచ్చేసిందీ ధీమా..
ఎంతో హుషారుగా ఉన్నాది లోలోనా..ఏమ్మా.. 
హరే హరే హరే హరే హరే రామా..
మరీ ఇలా ఎలా వచ్చేసిందీ ధీమా..
ఎంతో హుషారుగా ఉన్నాది లోలోనా..ఏమ్మా.. 
నిజంగా నేనేనా..ఇలా నీ జతలో ఉన్నా.. 
ఇదంతా ప్రేమే నా..ఎన్నొ వింతలు చుస్తున్నా.. 

ఈ వయస్సులో ఒక్కో క్షణం..ఒక్కో వసంతం.. 
నా మనస్సుకే ప్రతీ క్షణం..నువ్వే ప్రపంచం.. 
ఓ సముద్రమై అనుక్షణం పొంగే సంతోషం.. 
అడుగులలోనా అడుగులు వేస్తూ..నడిచిన దూరం ఎంతో వున్నా.. 
అలసట రాదు గడిచిన కాలం ఇంతని నమ్మను గా..
నిజంగా నేనేనా..ఇలా నీ జతలో ఉన్నా.. 
ఇదంతా ప్రేమే నా..ఎన్నొ వింతలు చుస్తున్నా.. 

నా కలే ఇలా నిజాలుగా నిలుస్తూ ఉంటే.. 
నా గతాలనే కవ్వింతలే పిలుస్తూ ఉంటే.. 
ఈ వరాలుగా ఉల్లాసమై కురుస్తూ ఉంటే..
పెదవికి చెంపా తగిలిన చోటా..
పరవశమేదో తోడవుతుంటే..పగలే అయినా గగనం లోనా..తారలు చేరెనుగా.. 

నిజంగా నేనేనా..ఇలా నీ జతలో ఉన్నా.. 
ఇదంతా ప్రేమే నా..ఎన్నొ వింతలు చుస్తున్నా..
ఎదలో ఎవరో చేరి..అన్నీ చేస్తున్నారా..
వెనకే వెనకే వుంటూ..నీపై నన్నే తోస్తున్నారా..
హరే హరే హరే హరే హరే రామా..
మరీ ఇలా ఎలా వచ్చేసిందీ ధీమా..
ఎంతో హుషారుగా ఉన్నాది లోలోనా..ఏమ్మా.. 
హరే హరే హరే హరే హరే రామా..
మరీ ఇలా ఎలా వచ్చేసిందీ ధీమా..
ఎంతో హుషారుగా ఉన్నాది లోలోనా..ఏమ్మా..




Confusion పాట సాహిత్యం

 
చిత్రం: కొత్తబంగారు లోకం (2008)
సంగీతం: మిక్కీ జె. మేయర్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: కృష్ణ చైతన్య , మిక్కీ జె. మేయర్

Confusion confusion teenege confusion..
మాటల్లొ చెతల్లొ total confusion..
Confusion confusion ఈ life ఏ confusion..
choiceఉల్లొ feelings లొ total confusion..

నిన్నె తెలిసింది మాకు హ్రుదయలున్నయి.. నెడె స్పందిస్తున్నయి..
యెన్నొ wonders ఏ make చుపిస్తున్నయి..ఇంక ముందుంది ఏదొ ఏవొ కావలన్నయి……

ఒక్కొ క్షణం కన్నుల్లలొ temptation..ఒక్కొ క్షణం గుండెల్లలొ sensation

నీకె షూ తొడిగాము.. poison scent పులిమాము
pepe jeans కొన్నము.. అవి మా స్కిన్ను కి చర్మాలె..
Pocket లొన cell phone బరువై. నిలిపింది పరువె
wallet లొన fifty బదులె .. Hundreds ఏ లె..

cinema hall లొ వెసె whistle ఏ.. పెంచింది level ఏ..
fashion channel చుసె కనులె leftఒ rightఒ చుడదన్నయె….

అందల్నే కలిగారు.. గాలుల్లొ వదిలారు..
శ్వాసల్లొ కలిపారు… మనసున ఊపిరి ఉప్పెన లే…
మెరిసె సొగసె మెరిపించెస్తె నరముల్లొ కుదిపె
నిలువద్దము లె magnets లాగ లాగెసాయె..
కలలొ మీరె బయట మీరె…కనిపిస్తున్నరె ..
తనతొ నిజమె fighting చెసె ..మీతొ friendship అయ్యె దాకె….




నేనని నీవని పాట సాహిత్యం

 
చిత్రం: కొత్తబంగారు లోకం (2008)
సంగీతం: మిక్కీ జె. మేయర్
సాహిత్యం: శ్రీకాంత్ అడ్డాల
గానం: శ్వేతా పండిట్

నేనని నీవని వేరుగా లేమని
చెప్పినా వినరా ఒకరైనా
నేను నీ నీడనీ నువ్వు నా నిజమనీ
ఒప్పుకోగలరా ఎపుడైనా
రెప్ప వెనకాల స్వప్నం
ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే
అడ్డుకోగలదా వేగం
కొత్త బంగారు లోకం పిలిస్తే

మొదటి సారి మదిని చేరి
నిదర లేపిన ఉదయమా
వయసులోని పసితనాన్ని
పలకరించిన ప్రణయమా
మరీ కొత్తగా మరో పుట్టుక
అనేటట్టుగా ఇది నీ మాయేనా

పథము నాది పరుగు నీది
రథము వేయరా ప్రియతమా
తగువు నాది తెగువ నీది
గెలుచుకో పురుషోత్తమా
నువ్వే దారిగా నేనే చేరగా
ఎటూ చూడక వెనువెంటే రానా



ఓ కే అనేసా  పాట సాహిత్యం

 
చిత్రం: కొత్తబంగారు లోకం (2008)
సంగీతం: మిక్కీ జె. మేయర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: నరేష్ అయ్యర్, కళ్యాణి

ఓ కే అనేసా 
దెఖో నా భరోసా 
నీకే వదిలేశ 
నాకెందుకులే రభసా 

భారమంతా నేను మోస్తా అల్లుకో అశాలతా 
చేర దీస్తా సేవ చేస్తా రాణి లా చూస్తా 
అందుకే గా గుండెలో నీ పేరు రాశా 
తెలివనుకో తెగువనుకో మగ జన్మ కదా 
కధ మొదలనుకొ తుది వరకూ నిలబడగలదా 

పరిగెడదాం పదవే చెలీ ఎన్దాక వెళ్ళాలొ 
కనిపేడదాం తుది మజిలీ 
ఎక్కడున్నా 
ఎగిరెలదామ్ ఇల నొదిలీ నిన్నాగా మన్ననా 
ఎగరగలమ్ గగనాన్ని
ఎవరాపినా 
మరో సారి అను ఆ మాట 
మహారాజునై పోతాగా 
ప్రతి నిమిషం నీకోసం 
ప్రాణం సైతం పందెం వెసెస్తా 
పాత రూణమో కొత్త వరమొ 
చెంగు ముడి వేసిండిరా 
చిలిపి తనమూ చెలిమి గుణమూ 
ఏమిటీ లీలా 
స్వప్న లోకం ఏలూకుందాం రాగామాల 
అదిగదిగో మది కెదురై కనబడలేదా 
కధ మొదలనుకొ తుది వరకూ నిలబడగలదా 

పిలిచినదా చిలిపి కలా వింటూనే వచ్చేశా 
తరిమినదా చెలియ నిలా పరుగు తీసా 
వదిలినదా బిడియామిలా 
ప్రశ్నల్ని చెరిపేసా 
ఎదురవగా చిక్కు వలా 
ఎటో చూశా 
భలే గున్దిలె నీ ధీమా 
ఫలిస్థున్దిలీ ఈ ప్రేమా 
ఆదరకుమా బెదరకుమా 
త్వరగా విదిరా సరదా పదదామా 
పక్కనుంటే ఫక్కుమన్తూ నవ్విరారా ప్రియతమా 
చిక్కు నుండి బిక్కుమాంటూ 
లెక్క చేస్తావా 
చుక్కలన్నీ చిన్న బోవా 
చక్కనామ్మ 
మగతనుకో మగతనుకో మతి చెడిపోడా కధ మొదలనుకొ తుది వరకూ నిలబదగలదా



నీ ప్రశ్నలు నీవే..పాట సాహిత్యం

 
చిత్రం: కొత్తబంగారు లోకం (2008)
సంగీతం: మిక్కీ జె. మేయర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు

నీ ప్రశ్నలు నీవే..ఎవ్వరో బదులివ్వరుగా..
నీ చిక్కులు నీవే..ఎవ్వరూ విడిపించరుగా..
ఏ గాలో నిన్ను..తరుముతుంటే అల్లరిగా..
ఆగాలో లేదో..తెలియదంటే చెల్లదుగా..
పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా..
అపుడో ఇపుడో కననే కనను అంటుందా..
ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా..
గుడికో జడకో సాగనంపక ఉంటుందా..
బతుకుంటే బడి చదువా..అనుకుంటే అతి సులువా..
పొరబడినా పడినా..జాలిపడదే కాలం మనలాగా..
ఒక నిమిషం కూడా..ఆగిపోదే నువ్వొచ్చేదాకా....ఓ..ఓ..ఓ..ఓ..

అలలుండని కడలేదని అడిగేందుకె తెలివుందా..
కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా..
గతముందని గమనించని నడిరేయికి రేపుందా..
గతి తోచని గమనానికి గమ్యం అంటూ ఉందా..
వలపేదో వల వేసింది..వయసేమో అటు తోస్తుంది..
గెలుపంటే ఏదో ఇంత వరకు వివరించే రుజువేముంది..ఓ..ఓ..ఓ..ఓ..
సుడిలో పడు ప్రతి నావా..ఓ..ఓ..ఓ..ఓ..చెబుతున్నది వినలేవా..

పొరబాటున చేజారిన తరుణం తిరిగొస్తుందా..
ప్రతి పూటొక పుటగా తన పాఠం వివరిస్తుందా..
మన కోసమే తనలో తను రగిలే రవి తపనంతా..
కనుమూసిన తరువాతనే పెను చీకటి చెబుతుందా..
కడ తేరని పయనాలెన్ని..పడదోసిన ప్రణయాలెన్ని..
అని తిరగేశాయా చరిత పుటలు..వెనుజూడక ఉరికే వెతలు..
తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు....ఓ..ఓ..ఓ..ఓ..

ఇది కాదే విధి రాత....ఓ..ఓ..ఓ..ఓ..అనుకోదేం ఎదురీత..
పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా..
అపుడో ఇపుడో కననే కనను అంటుందా..
ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా..
గుడికో జడకో..సాగనంపక ఉంటుందా..
బతుకుంటే బడి చదువా..అనుకుంటే అతి సులువా..
పొరబడినా పడినా..జాలిపడదే కాలం మనలాగా..
ఒక నిమిషం కూడా..ఆగిపోదే నువ్వొచ్చేదాకా ....ఓ..ఓ..ఓ..ఓ..


Palli Balakrishna Tuesday, March 20, 2018


చిత్రం: పెళ్లికాని ప్రసాద్ (2008)
సంగీతం: శ్రీ (కె. శ్రీనివాస చక్రవర్తి)
సాహిత్యం: భాస్కరభట్ల , రామజోగయ్య శాస్త్రి
గానం: శ్రేయఘోషల్
నటీనటులు:  అల్లరి నరేష్ , శివాజి , శ్రీదేవి విజయకుమార్, తనురాయ్
దర్శకత్వం: సత్యం ద్వారపూడి
నిర్మాత: రమేష్ కుమార్ ఆలపాటి
విడుదల తేది: 28.02.2008

చెప్పనా చిన్న సంగతి నిన్నలా నేను లేనని
ప్రేమనే చిలిపి సందడి నన్నిలా చేరుకుందని
ఇప్పుడే విన్న మాటలా కొత్తగా తోచినా
ఎప్పుడో చూసినట్టుగా హాయిగా ఉందిలే
ఇన్నాళ్లు ఈ వింత నాలోనేదాగుందని
నే చూడనే లేదులే
నన్నింత బాధించి జాదూల చేసిందని
నే మారిపోయానులే

చెప్పనా చిన్న సంగతి నిన్నలా నేను లేనని
ప్రేమనే చిలిపి సందడి నన్నిలా చేరుకుందని

నువ్వుతప్ప పిచ్చిమనసుకి
అదేంటో ప్రేమకూడ గుర్తులేదులే
నిన్ను మరచిపోని వయసుకి
అదెంత రాతిరైన పొద్దుపోదులే
ఉలికి పడ్డ ఊహలోంచి ఉన్నపాటు మాయమై
తేరుకున్న వెళలోన తిరిగినాకు చేరువై
అంది అందనట్టు ఆడుకుంటే ఎట్టా
గుండెలో ఊసులే గుట్టుగా తలుచుకోవ
ఏమాయ చేశావు ఈ భామని
నేడిలా జారెనులే
మనస్సుకేమందు పోసింది నీ అల్లరి
నువ్వులేని నేను లేనులే

చెప్పనా చిన్న సంగతి నిన్నలా నేను లేనని
ప్రేమనే చిలిపి సందడి నన్నిలా చేరుకుందని

కట్టుబాటు లేని ఈడుని నిజంగ తిట్టుకోని రోజు లేదులే
ఫక్తు లేని పరుగులా ఇలా నా చుట్టు వీడినిన్ను చేరుకుందిలే
హే ఎప్పుడైన ఎక్కడైన నిన్నువీడి పోనులే
పక్క పక్క ఉన్న నన్ను చూసి చూడవేంటని
అడుగుతున్న నిన్ను ఆగలేను నేను
రెప్పలే తెరిచినా మూసినా ఉంది నువ్వే
వెన్నెల్లే నవ్వుంటె చాల్లే మరీ ఆనాడు అన్నా సరే
మరింతగా నువ్వు నా ఊపిరవ్వాలని నే కోరుకుంటానులే

చెప్పనా చిన్న సంగతి నిన్నలా నేను లేనని
ప్రేమనే చిలిపి సందడి నన్నిలా చేరుకుందని

ఇప్పుడే విన్న మాటలా కొత్తగా తోచినా
ఎప్పుడో చూసినట్టుగా హాయిగా ఉందిలే
ఇన్నాళ్లు ఈ వింత నాలోనేదాగుందని
నే చూడనే లేదులే
నన్నింత బాధించి జాదూల చేసిందని
నే మారిపోయానులే

చెప్పనా చిన్న సంగతి నిన్నలా నేను లేనని
ప్రేమనే చిలిపి సందడి నన్నిలా చేరుకుందని


*****   ******   *******


చిత్రం: పెళ్లికాని ప్రసాద్ (2008)
సంగీతం: శ్రీ (కె. శ్రీనివాస చక్రవర్తి)
సాహిత్యం: భాస్కరభట్ల , రామజోగయ్య శాస్త్రి
గానం: రవివర్మ , కౌశల్య

అయ్యయ్యో


*****   ******   *******


చిత్రం: పెళ్లికాని ప్రసాద్ (2008)
సంగీతం: శ్రీ (కె. శ్రీనివాస చక్రవర్తి)
సాహిత్యం: భాస్కరభట్ల , రామజోగయ్య శాస్త్రి
గానం: కార్తిక్  , నాగ సాహితి

కంటి పాప


*****   ******   *******


చిత్రం: పెళ్లికాని ప్రసాద్ (2008)
సంగీతం: శ్రీ (కె. శ్రీనివాస చక్రవర్తి)
సాహిత్యం: భాస్కరభట్ల , రామజోగయ్య శాస్త్రి
గానం: జస్సి గిఫ్ట్ , లక్ష్మీ

కేక


*****   ******   *******


చిత్రం: పెళ్లికాని ప్రసాద్ (2008)
సంగీతం: శ్రీ (కె. శ్రీనివాస చక్రవర్తి)
సాహిత్యం: భాస్కరభట్ల , రామజోగయ్య శాస్త్రి
గానం: శ్రీ (కె. శ్రీనివాస చక్రవర్తి) , కౌశల్య

సారి సారి


*****   ******   *******


చిత్రం: పెళ్లికాని ప్రసాద్ (2008)
సంగీతం: శ్రీ (కె. శ్రీనివాస చక్రవర్తి)
సాహిత్యం: భాస్కరభట్ల , రామజోగయ్య శాస్త్రి
గానం: శ్రీ (కె. శ్రీనివాస చక్రవర్తి) , నాగ సాహితి

ఏమో ఏమో



Palli Balakrishna Wednesday, March 14, 2018


చిత్రం: బొమ్మనా బ్రదర్స్ చందన సిస్టర్స్  (2008)
సంగీతం: యమ్.యమ్.శ్రీలేఖ
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: సుజిత్, యమ్.యమ్.శ్రీలేఖ
నటీనటులు: అల్లరి నరేష్ , కృష్ణ భగవాన్ , ఫర్జానా , రితిమ
దర్శకత్వం: శ్రీనివాస రెడ్డి
నిర్మాత: అమ్మిరాజు కానుమిల్లి
విడుదల తేది: 18.04.2008

హోయ్ విశాఖపట్నం భీమిలి బీచ్
కొనేసుకుందాం నువు రాయే
పిఠాపురంలో ఇల్లే కట్టి
నీకిచ్చుకుంటా ఇదరాయే
తీస్కో తీస్కో తీస్కో లైఫంతా పండగ చేస్కో
ఉస్కో ఉస్కో ఉస్కో నవ్వుల్తో డైలీ డిస్కో

ఆజా ఆజా ఆజారే నన్ను లేజా లేజా లేజారే
ఆజా ఆజా ఆజారే నన్ను లేజా లేజా లేజారే

విశాఖపట్నం...
విశాఖపట్నం భీమిలి బీచ్
కొనేసుకుందాం నువు రాయే
పిఠాపురంలో ఇల్లే కట్టి
నీకిచ్చుకుంటా ఇదరాయే
తీస్కో తీస్కో తీస్కో లైఫంతా పండగ చేస్కో
ఉస్కో ఉస్కో ఉస్కో నవ్వుల్తో డైలీ డిస్కో

ఆజా ఆజా ఆజారే నన్ను లేజా లేజా లేజారే

రమ్మో జిన్నో - ఇట్ సో హాట్
ఫుల్లో హాఫో - టచ్ మీ నాట్
ఎస్ ఐ ఎస్ ఐ - యా యా యా
లాల లాలల లాలయ్
టాప్ టూ బాటమ్ నో మొహమాటం
ఎంజాయ్ చేసేయ్ - లాల లాలల లాలయ్
తాజమహల్ అమ్ముతారా టోకెనడ్వాన్స్ ఇచ్చేద్దాం
చార్మినార్ గోల్కొండ టెండరేసి పారేద్దాం

ఆజా ఆజా ఆజారే నన్ను లేజా లేజా లేజారే
ఆజా ఆజా ఆజారే నన్ను లేజా లేజా లేజారే

తప్పో వప్పో - ఆజా ఆజా
లెఫ్టో రైటో - లేజా లేజా
అరె చోడో యారో - యా యా యా
లాల లాలల లాలయ్
నాటో నీటో వెస్ట్రన్ బీటో
హే నాచో నాచో  -లాల లాలల లాలయ్
నీకు నచ్చే నగలు తెచ్చి వంటినిండా నింపేస్తా
ఫ్లాట్ లోని ఫ్లోర్ మొత్తం ప్లాటినంతో నింపేస్తా

ఆజా ఆజా ఆజారే నన్ను లేజా లేజా లేజారే
ఆజా ఆజా ఆజారే నన్ను లేజా లేజా లేజారే

విశాఖపట్నం భీమిలి బీచ్
కొనేసుకుందాం నువు రాయే
పిఠాపురంలో ఇల్లే కట్టి
నీకిచ్చుకుంటా ఇదరాయే
తీస్కో తీస్కో తీస్కో లైఫంతా పండగ చేస్కో
ఉస్కో ఉస్కో ఉస్కో నవ్వుల్తో డైలీ డిస్కో

ఆజా ఆజా ఆజారే నన్ను లేజా లేజా లేజారే
ఆజా ఆజా ఆజారే నన్ను లేజా లేజా లేజారే

Palli Balakrishna Tuesday, March 13, 2018


చిత్రం: విక్టరీ (2008)
సంగీతం: చక్రి
సాహిత్యం: కలువ కృష్ణ సాయి
గానం: నితిన్ , మమతా మోహన్ దాస్ , శశాంక్
నటీనటులు: నితిన్ , మమతా మోహన్ దాస్ , సింధూ తులాని, శశాంక్ మరియు కోరస్
దర్శకత్వం: రవి సి.కుమార్
నిర్మాత: ఆర్.ఆర్.వెంకట్
విడుదల తేది: 27.06.2008

ఏయ్ స్కూటీ నేర్పకుండా వెళ్లిపోతావెంట్రా
ఏ పోవే
ఏంట్రా మధ్యలోనే వచ్చేశావ్
దానికి నేను చచ్చినా బైక్ నేర్పించనురా
చె నువ్వు మారవురా
ఏంట్రా పోజ్ కొడుతున్నావ్

జన్నీఫర్ లా ఉన్నవంటూ
మార్లిన్ మన్రో షేపుల్ అంటూ
డైలీ నన్నే కాకా పడుతూ
డ్రీమ్ గర్లంటూ ఫిక్స్ అయిపోతూ

రాజేష్ రోహిత్ సైటే కొట్టారే
బన్నీ బూబ్లూ మున్నా చిన్నా వెంటే పడ్డారే

అరే ఎంత చెప్పినా ఫోజులు కొడతావేందిరా
ఇంత ఓవర్ వంటికి మంచిది కాదురా
పిల్ల బైక్ నేర్పమంటే నేర్పవా
వీలుకాదు అంటు వెళ్లిపోతవా
అందులోన కిక్ నీకు తెలుసునా
అంతకన్న లక్కు నీకు దక్కునా
వెళ్ళు వెళ్ళురా ఒక్క ట్రైల్ వెయ్యరా
అందులో ఉన్న మజా తెలుసుకో జరా

చల్ పొబే

వీడి బుర్ర జర మార్చండోయ్
నిజమేనోయ్ మార్చాలోయ్
ఆడపిల్ల తను కాదండోయ్
ఎందుకురా ఏమండోయ్
ఎంత చెప్పినా నీకే అర్ధం కాదురా
విన్నవిందక ఏదో చెప్తున్నావురా

ఇంతకి ఏం చేసిందిరా బాయ్ ఆ పోరి
స్పీడ్ బ్రేకర్ అడ్డురాకపోయినా
చీటిమాటికి బ్రేక్ వేస్తది
మీద మీదకొచ్చి నేను పడినా
నంగానాచిలా నవ్వుతున్నది
వెళ్లలేనురా అది పిల్లకాదురా
నౌకరల్లే వాడుకుంటున్నది

అబ్బాయి చేసే పని అమ్మాయి చేసిందా
బానే ఉంది
అంతకన్న లక్కేముందోయ్
ఇంకేంటోయ్ ఎంజాయ్ చెయ్
అందుకె నాకు మండిందోయ్
ఏమిటోయ్ ఎమ్మనిషోయ్
ఆయ్ అదేంటండి అమ్మాయిగారు
పైనడుతుంటే పట్టించుకోరేంటండి

ఏంట్రా డిస్కషన్ వస్తావా రావా
చూశావారా అరె తురే అంటుంది
లైట్ తీస్కో
మనసుకు నచ్చితే అమ్మాయిలు అలానే పిలుస్తారు
కాఫీడేలు  రెస్టౌరెంట్లు ఉన్నది
నువ్వు నేను ఒక్కటవ్వడానికే
హే కాఫీడేలు  రెస్టౌరెంట్లు ఉన్నది
ఆ నువ్వు నేను ఒక్కటవ్వడానికే
హిచ్కాక్ సినిమా హీరోయిన్ ఇది
డ్రాగుల్లాల పట్టి చంపుతున్నది
ఎంత తిట్టినా కోపం వస్తాలేదురా
ఎందుకంటే ఎంతో నువ్వు నచ్చినావురా
ఈ ముక్క చెవిలో కేళి ఫ్లవర్ పెట్టినోడికి చెప్పు

పాపను ఏడిపించొద్దవోయ్
పాపంరోయ్ వెళ్ళొద్దోయ్
మధ్యలో నువ్వు మొరగొద్దోయ్ జారే బాయ్ నువ్వెవడోయ్
ఏంరా మళ్ళొచ్చినావ్
అది అమ్మాయ్ కాదురా బాబు ఆటం బాంబు
ఓ పోరి వీళ్ళతో కాదుగాని నన్ను రమ్మంటావా
రేయ్ పొట్టోడా భూమికి జానెడున్నావ్ కొట్టానంటే
రేయ్ దానికి నేను నచ్చలేదురా బాయ్
నువ్వే పో
ఊ ఏం చెయ్యాలో చెప్పు
కూల్ డ్రింక్ తెచ్చి కూల్ చెయ్యరా
స్ట్రాలు రెండు వేసి నాతో తాగరా
డబ్బులిస్తా నువ్వువెళ్లి తెచ్చుకో
మిత్తమంత నువ్వుతాగిపో
వీడు ఎవడు సెన్స్ లేని పొరడు
అందమైన ఆడపిల్ల ఆఫర్ ఇస్తే పోతడు
నేను చూస్కుంటాగా
బాయ్ ఫ్రెండ్ అంటే అంతేరో ఎక్కడికోయ్ కూర్చోవోయ్
పిల్లతో లింక్ పెట్టద్ధోయ్
మీకు బాయ్.. దానికి గుడ్ బై




Palli Balakrishna Monday, March 5, 2018

Most Recent

Default