చిత్రం: వేట్టయన్ (ద హంటర్) (2024) సంగీతం: అనిరుధ్ రవిచందర్ నటీనటులు: రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, రితికా సింగ్ , అభిరామి దర్శకత్వం: టి.జె. జ్ఞానవేల్ నిర్మాత: సుభాస్కరాన్ అల్లిరాజ విడుదల తేది: 10.10.2024
Songs List:
మనసిలాయో పాట సాహిత్యం
చిత్రం: వేట్టయన్ (ద హంటర్) (2024) సంగీతం: అనిరుధ్ రవిచందర్ సాహిత్యం: శ్రీనివాస మౌళి గానం: నకాష్ అజీజ్, అరుణ్ కౌండిన్య, దీప్తి సురేష్ మెరుపై వచ్చిండే మనసుపెట్టి వచ్చిండే మడత పెట్టా వచ్చిండే సుట్టంబుచ్చిండే ఆట కొచ్చిండే నాటు బీటైవచ్చిండే వేట కత్తై వచ్చిండే వేటకొచ్చిండే అదరకొట్టా వచ్చిండే మెరుపులెక్కా వచ్చిండే మడత పెట్టా వచ్చిండే మెరుపులెక్కా వచ్చిండే అదరకొట్టా వచ్చిండే మెరుపులెక్కా వచ్చిండే మడతపెట్టా వచ్చిండే మెరుపులెక్కా వచ్చిండే దరువే దద్దరిల్లి ఉలిక్కిపడే ఉరే ఉరిమి మేళాలతో జనమే ఊగే అదిగో నడిచి వస్తే ఆ స్వాగ్ తోన నరమే సురుక్కుమనే సందడి చానా హే వా వా వారే వా ఆ స్టైలు స్మైలు వవ్వరే వా హే వా వా వారే వా అన్న విజిలే కొడితే దుమ్మా ధూమ్ ధామ్ అది అది అది గది గది అదరగొట్టా వచ్చిండే చిన్నా కన్నా మనసిలాయో అది అది అది గది గది మెరుపులెక్కా వచ్చిండే చానా షానా మనసిలాయో అదరకొట్టా వచ్చిండే మెరుపులెక్కా వచ్చిండే మడత పెట్టా వచ్చిండే మెరుపులెక్కా వచ్చిండే అదరకొట్టా వచ్చిండే మెరుపులెక్కా వచ్చిండే మడత పెట్టా వచ్చిండే మెరుపులెక్కా వచ్చిండే మెరుపై వచ్చిండే మనసుపెట్టి వచ్చిండే మడత పెట్టా వచ్చిండే సుట్టంబుచ్చిండే ఆట కొచ్చిండే నాటు బీటైవచ్చిండే వేట కత్తై వచ్చిండే వేటకొచ్చిండే కన్నా పాస్ట్ ఈస్ పాస్టు టైం చాల పాస్టు పట్టి రఫ్ఆడరా గొడవలు నూరు దేవుడి పేరు ఒకడే పైవాడురా లైఫ్ వెరీ షార్ట్ మా లవ్ యువర్ డ్యూటీ మా అది వదిలేసి తెగ జలసీ వై పోటీ మా నీ గెలుపే నువ్వు ఓ కథవే అవ్వు ఇగో దులుపేసి తిరగేస్తే వండర్ ఫుల్లు హే హే హే వా వా వారే వా ఆ స్టైలు స్మైలు వవ్వరే వా హే వరె వరె వారే వా అన్న విజిలే కొడితే దుమ్మా ధూమ్ ధామ్ అది అది అది గది గది అదరగొట్టా వచ్చిండే చిన్నా కన్నా మనసిలాయో అది అది అది గది గది మెరుపులెక్కా వచ్చిండే చానా షానా మనసిలాయో అదరకొట్టా వచ్చిండే మెరుపులెక్కా వచ్చిండే మడత పెట్టా వచ్చిండే మెరుపులెక్కా వచ్చిండే అదరకొట్టా వచ్చిండే మెరుపులెక్కా వచ్చిండే మడత పెట్టా వచ్చిండే మెరుపులెక్కా వచ్చిండే హే ఆరుపేరున గోతిని తొవ్వుకోమా సిల్లర ఎత్తుకోమా బొట్టుకోమా చెల్లవు ఎత్తులమా గన్నే పేలునమా ఉండరా బుద్దిగమా గన్నే పేలునమా సింగమొచ్చేరా బొక్కలు మెక్కర దండాలు బంధురా పొట్లాలు బంధురా మూసుకోరా అండరు కవరు థండరు బోల్టు రా హంటరు పంటరు చూడు చిన్నా హంటరు చూడు చిన్నా వాట్ ఏ డ్యూడ్ చిన్నా ఇప్పుడు చూడు హంటరు చూడు చిన్నా వాట్ ఏ డ్యూడ్ చిన్నా ఇప్పుడు చూడు హంటరు చూడు చిన్నా వాట్ ఏ డ్యూడ్ చిన్నా ఇప్పుడు చూడూ అది అది అది గది గది అదరగొట్టా వచ్చిండే చిన్నా కన్నా మనసిలాయో అది అది అది గది గది మెరుపులెక్కా వచ్చిండే

No comments
Post a Comment