-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Bhartha Mahasayulaku Wignyapthi (2026) Telugu Songs Lyrics Album Cover

Bhartha Mahasayulaku Wignyapthi (2026) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Bhartha Mahasayulaku Wignyapthi (2026)
Music : Bheems Ceciroleo
Director : Kishore Tirumala
Producer : Sudhakar Cherukuri
Actors : Ravi Teja
Actresses : Ashika Ranganath, Dimple Hayathi
Release Date : 13 January 2026

Bella Bella Song Lyrics in Telugu – Bhartha Mahasayulaku Wignyapthi (2026)

'Bella Bella' song from Bhartha Mahasayulaku Wignyapthi (2026) movie is composed by Bheems Ceciroleo and sung by Nakash Aziz, Rohini Soratt.

SONG INFORMATION
Movie : Bhartha Mahasayulaku Wignyapthi (2026)
Lyricist : Suresh Gangula
చిత్రం: భర్త మహాశయులకు విజ్ఞప్తి (2026) సంగీతం: భీమ్స్ సిసిరోలియో సాహిత్యం: సురేష్ గంగుల గానం: నకాష్ అజీజ్, రోహిణి సూరత్ బార్సిలోనా బేబీ మార్స్ నుండి మే బీ పుట్టుకొచ్చిందో బీచ్ కి కొట్టుకొచ్చిందో నడుమే స్కార్లెట్ నడకే విన్స్లెట్ ఒళ్ళు చూస్తే టేలర్ స్విఫ్ట్ కళ్ళు రెండు తిరిగేటట్టు బెల్లా బెల్లా ఇసా బెల్లా బాగున్నావే ర‌స‌గుల్లా ఎల్లా ఎల్లా స్పైసీ ఇల్లా నింపేసావే నిలువెల్లా బెల్లా బెల్లా ఇసా బెల్లా బాగున్నావే ర‌స‌గుల్లా ఎల్లా ఎల్లా స్పైసీ ఇల్లా నింపేసావే నిలువెల్లా స్పెయిన్ కే అందాల నిట్టా అద్దిన ఓ పూల బుట్టా వీధుల్లో పోతుంటే అట్టా వార్త‌ల్లో రాయాలి చిట్టా నీ బుగ్గల్లో బాగుందే సొట్టా దానిపై ముగ్గులు పెట్టా బ్యూటీల పోటీల పట్టా పొందినావ ఫారిన్ లో ఎట్టా పిల్లా పిల్లా ఇసా బెల్లా బాగున్నావే ర‌స‌గుల్లా ఎల్లా ఎల్లా స్పైసీ ఇల్లా నింపేసావే నిలువెల్లా ఐరోపా మ్యాపునే నీ షేపు చూసి గీసుంటారే వైనులోని మ‌త్తునే నీ క‌ళ్ల‌లోంచి తీసుంటారే ఈ గ్లోబుకింత వైబునే నీ గ్లామ‌రే తెచ్చి పెట్టిందే గూగులింత కాల‌మే నీ బొమ్మ‌కై గాలించిందే ఏ బుక్స్ లోన లేనిదే నీ లుక్సులోన ఉన్న‌దే ఏ పెగ్గులోన లేనిదే నీ హ‌గ్గులో భ‌గ్గుమ‌న్నాదే అల్బరేనో బేబీ నీ అల్లరేదో మే బీ పట్టుకొచ్చిందో ఇట్టా నెట్టుకొచ్చిందో మాటల్లో క్రేజీ నెస్సు చూపుల్లో ఉంది క్రష్ వేటాడే క్యాట్ ఫిష్షు ఇస్తాలే స్పానిష్ కిస్సు బెల్లో బెల్లో హ‌ల్లో బెల్లో సౌండే మారే బ్యాంగిల్లో బెల్లో బెల్లో హ‌ల్లో బెల్లో ల్యాండై పోదాం ఐల్యాండ్లో హే బెల్లో బెల్లో హ‌ల్లో బెల్లో జంటై ఉందాం దీవుల్లో బెల్లో బెల్లో హ‌ల్లో బెల్లో చిల్లై పోదాం మాపుల్లో

Addham Mundhu Song Lyrics in Telugu – Bhartha Mahasayulaku Wignyapthi (2026)

'Addham Mundhu' song from Bhartha Mahasayulaku Wignyapthi (2026) movie is composed by Bheems Ceciroleo and sung by Shreya Ghoshal, Kapil Kapilan.

SONG INFORMATION
Movie : Bhartha Mahasayulaku Wignyapthi (2026)
Lyricist : Chandrabose
చిత్రం: భర్త మహాశయులకు విజ్ఞప్తి (2026) సంగీతం: భీమ్స్ సిసిరోలియో సాహిత్యం: చంద్రబోస్ గానం: శ్రేయా ఘోస్, కపిల్ కపిలన్ హే చల్లగాలి కావాలంటే చందమామను తీసుకొస్తాడే సన్నజాజి కావాలంటే సంత మొత్తం మోసుకొస్తాడే అడిగింది అందిస్తాడే అంతకు మించింది తెచ్చిస్తాడే కోరింది తీరుస్తాడే వేరే కోరిక నాకింకా లేకుండా చేస్తాడే హ అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే నా అద్దం అంటే నువ్వే మరి ఈ నిజం దాచలేనే ఆ అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే నా అద్దం అంటే నువ్వే మరి ఈ నిజం దాచలేనే నీకు నచ్చిన సంగీతమేంటి నీ చెప్పుల సవ్వడి నువ్వు మెచ్చిన నగలు ఏంటి మెడ వంపున ముద్దు తడి నీకిష్టమైన చోటు ఏంటి అది చల్లని నీ ఒడి నువ్వు కోరుకున్న దుస్తులేంటి నీ వెచ్చని కౌగిలి నులి వెచ్చని కౌగిలి నా ఇష్టలేవైనా నీతోనే పెనవేయగా నువ్వు తప్ప ఇంకేవైనా నా కంటికి కనిపించునా హొయ్ అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే నా అద్దం అంటే నువ్వే మరి ఈ నిజం దాచలేనే అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే నా అద్దం అంటే నువ్వే మరి ఈ నిజం దాచలేనే హే నీకు నచ్చిన పరిమళమేంటి నీ ఒళ్ళే నిలువెల్లా నువ్వు మెచ్చిన పెయింటింగ్ ఏంటి గుండె కంటిన బొట్టు బిల్లా నువ్వు రోజు చదివేదేంటి నీ పరువాల పత్రికని నువ్వు చోడొద్దు అనుకున్నదేంటి నీ కన్నుల నీటిని నీలి కన్నుల నీటిని ఎవ్వరి ప్రాణాలు వాళ్ళు చూసే విలే లేదు కానీ నా పంచ ప్రాణాల రూపాన్ని నీలో చూస్తున్నా హొయ్ అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే నా అద్దం అంటే నువ్వే మరి ఏ నిజం దాచలేనే అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే నా అద్దం అంటే నువ్వే మరి ఈ నిజం దాచలేనే

Vaammo Vaayyo Song Lyrics in Telugu – Bhartha Mahasayulaku Wignyapthi (2026)

'Vaammo Vaayyo' song from Bhartha Mahasayulaku Wignyapthi (2026) movie is composed by Bheems Ceciroleo and sung by Swathi Reddy.

SONG INFORMATION
Movie : Bhartha Mahasayulaku Wignyapthi (2026)
Lyricist : Dev Pawar
Singers : Swathi Reddy
చిత్రం: భర్త మహాశయులకు విజ్ఞప్తి (2026) సంగీతం: భీమ్స్ సిసిరోలియో సాహిత్యం: దేవ్ పవర్ గానం: స్వాతి రెడ్డి ఇల్లు పాయె ఒల్లు పాయె ఓ రామ రామ గా లచ్చుగాని ఎచ్చులు పాయె ఓ రామ రామ సెల్లు పాయె సిమ్ము పాయె ఓ రామ రామ గా సూరిగాని సొల్లు పాయె ఓ రామ రామ పువ్వు పాయె నవ్వు పాయె ఓ రామ రామ గీ పొట్టిదాని లవ్వు పాయె ఓ రామ రామ ముద్దు ముచ్చటంత పాయె మూతిపండ్లు రాలి పాయె వామ్మో వాయ్యో ఒల్లెంకలో నేనేంజేతు సొల్లెంకలో అరె వామ్మో వాయ్యో ఒల్లెంకలో నేనేంజేతు సొల్లెంకలో గట్టు పాయె గెట్టు పాయె ఓ రామ రామ నెత్తి మీద జుట్టు పాయె ఓ రామ రామ సేను పాయె సిలక పాయె ఓ రామ రామ సేతిలోన పలక పాయె ఓ రామ రామ మన్ను పాయె ములక పాయె ఓ రామ రామ సిలకలొచ్చి ఎగిరి పాయె ఓ రామ రామ గిరక పాయె గిలక పాయె నులకమంచం ఇరిగిపాయె వామ్మో వాయ్యో ఒల్లెంకలో నేనేంజేతు సొల్లెంకలో అరె వామ్మో వాయ్యో ఒల్లెంకలో నేనేంజేతు సొల్లెంకలో లంగ పాయె ఓణి పాయె ఓ రామ రామ కంచిపట్టు చీర పాయె ఓ రామ రామ అడుగు పాయె గొడుగు పాయె ఓ రామ రామ ఉన్నదంత ఊడ్సక పాయె ఓ రామ రామ వడ్లు పాయె ఎడ్లు పాయె ఓ రామ రామ కొంగుకున్న దుడ్లు పాయె ఓ రామ రామ బండ్లు పాయె గండ్లు పాయె తుపాకిలో గుండ్లు పాయె వామ్మో వాయ్యో ఒల్లెంకలో నేనేంజేతు సొల్లెంకలో అరె వామ్మో వాయ్యో ఒల్లెంకలో నేనేంజేతు సొల్లెంకలో వామ్మో అద్దెడెడ్డే వయ్యో వామ్మో వయ్యో ఒల్లెంకలో నేనేం చెద్దు సొల్లెంకలో

Karthika Deepam Remix Song Lyrics in Telugu – Bhartha Mahasayulaku Wignyapthi (2026)

'Karthika Deepam Remix' song from Bhartha Mahasayulaku Wignyapthi (2026) movie is composed by Bheems Ceciroleo and sung by Nithyasree Mahadevan.

SONG INFORMATION
Movie : Bhartha Mahasayulaku Wignyapthi (2026)
Special Note : ఈ పాటను శోభన్ బాబు, శ్రీదేవి గారు నటించిన కార్తీక దీపం (1979) సినిమాలో నుండి రీమిక్స్ చేశారు, దీనికి సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం గారు అందించారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్యాన్ని అందించగా ఎ.ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల ఆలపించారు
చిత్రం: భర్త మహాశయులకు విజ్ఞప్తి (2026) సంగీతం: భీమ్స్ సిసిరోలియో సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఓంకార్ పరిటాల గానం: నిత్యశ్రీ మహదేవన్ చిత్రం: కార్తీక దీపం (1979) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం నటీనటులు: శోభన్ బాబు, శ్రీదేవి , శారద, గీత దర్శకత్వం: లక్ష్మీ దీపక్ నిర్మాతలు: జి.రాధాదేవి గుప్తా, ఎ. కృష్ణయ్య విడుదల తేది: 04.05.1979 చిత్రం: కార్తీక దీపం (1979) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: మైలవరపు గోపి గానం: యస్.జానకి , పి.సుశీల ఆరనీకు మా ఈ దీపం కార్తీక దీపం.. చేరనీ నీ పాద పీఠం కర్పూర దీపం ఆరనీకు మా ఈ దీపం కార్తీక దీపం.. చేరనీ నీ పాద పీఠం కర్పూర దీపం ఇదేసుమా నా కుంకుమ తిలకం  ఇదే సుమా నా మంగళ సూత్రం ఇంటిలోన నా పాప రూపునా గోరంత దీపం.. కంటి కెదురుగా కనబడు వేళల కొండంత దీపం నా మనస్సున వెలిగే దీపం నా మనుగడ నడిపే దీపం.. ఆకాశానా ఆమణిదీపాలేముత్తైదువులుంచారో ఈ కోనేట ఈ చిరుదివ్వెల చూసి చుక్కలనుకుంటారు.. ఏమైనా ఏదైనా కోవెలలో కొలువై ఉండే దేవికి పట్టిన హారతులే.. ఆరనీకు మా ఈ దీపం కార్తీక దీపం.. చేరనీ నీ పాద పీఠం కర్పూర దీపం చేరనీ నీ పాద పీఠం నా ప్రాణ దీపం నోచిన నోములు పండెననీ ఈ ఆనంద దీపం  నా దాచిన కోర్కెలు నిండుననీ ఈ ఆశా దీపం నా నోచిన నోములు పండెననీ ఈ ఆనంద దీపం  నా దాచిన కోర్కెలు నిండుననీ ఈ ఆశా దీపం ఎటనైనా ఎపుడైనా నే కొలచే కళ్యాణ దీపం నేవలచే నా ప్రాణ దీపం.. ఆరనీకు మా ఈ దీపం కార్తీక దీపం.. చేరనీ నీ పాద పీఠం కర్పూర దీపం చేరనీ నీ పాద పీఠం నా ప్రాణ దీపం

No comments

Most Recent

Default