Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box




చిత్రం: శివమ్ భజే (2024)
సంగీతం: వికాస్ బడిస
నటీనటులు: అశ్విన్ బాబు, దిగంగాన సుర్యవంశి
దర్శకత్వం: అప్సర్
నిర్మాత: మహేశ్వర రెడ్డి మూలి 
విడుదల తేది 01.08.2024



Songs List:



పిల్ల ఇంత లేట్ పాట సాహిత్యం

 
చిత్రం: శివమ్ భజే (2024)
సంగీతం: వికాస్ బడిస
సాహిత్యం: పూర్ణాచారి
గానం:  కపిల్ కపిలన్ 

పిల్ల ఇంత  లేట్ 




రం రం ఈశ్వరం పాట సాహిత్యం

 
చిత్రం: శివమ్ భజే (2024)
సంగీతం: వికాస్ బడిస
సాహిత్యం: పూర్ణాచారి
గానం:  సాయి చరణ్ 

(హర హర మహాదేవ్…)
రం రం ఈశ్వరం
హం పరమేశ్వరం
యం యం కింకరం
గం గంగాధరం

భం భం భైరవం
ఓం ఓం కారవం
లం మూలాధరం
శంభో శంకరం

వందే హం శివం
వందే హం భయం
వందే శ్రీకరం
వందే సుందరం

దేవా సురుగురుం
పాహి పన్నగం
నీవే అంబరం
నా విశ్వంబరం ||2||

కాలభైరవం… ఓంకాంరం
విశ్వనాథ జనితం
కాలభైరవం ఆకారం
రుద్ర రూప సాక్షాత్కారం

కాలభైరవం గీకారం
కార్య సిద్ధి సతతం
కాలభైరవం ప్రాకారం
క్షేత్ర పాలకం భజేహం

దైవం నా నుండి దూరమే ఐనదంటు
పొరపడినా నేనూ
కానీ నాలోనే ఉన్నదని
తెలుసుకుంటి నేడూ

దేహం దేవాలయం కదా
నిన్ను నిలిపి పూజిస్తా నేనూ
దారే చూపించి నన్ను మరి
ముందరుండి నడుపూ

నీదే ఆనతి… నాదే సన్నుతి
మారే నాగతి… మారే నా స్థితి
నీవే నా శివం… నీలో నే లయం
నాలో ఈశ్వరం… నా పరమేశ్వరం

నీవే నా రవం… నీవే భైరవం
నీవే నా వరం… నీవే నా స్వరం
నీవే సుందరం… నీకే వందనం
నీవే అంబరం… నా విశ్వంబరం ||2||

కాలభైరవం ఓంకాంరం
విశ్వనాథ జనితం
కాలభైరవం ఆకారం
రుద్ర రూప సాక్షాత్కారం

కాలభైరవం గీకారం
కార్య సిద్ధి సతతం
కాలభైరవం ప్రాకారం
క్షేత్ర పాలకం భజేహం



శివమ్ భజే థీమ్ పాట సాహిత్యం

 
చిత్రం: శివమ్ భజే (2024)
సంగీతం: వికాస్ బడిస
సాహిత్యం: పూర్ణాచారి
గానం:  హేమచంద్ర 

శివమ్ భజే థీమ్




ఓరి దేవుడా పాట సాహిత్యం

 
చిత్రం: శివమ్ భజే (2024)
సంగీతం: వికాస్ బడిస
సాహిత్యం: పూర్ణాచారి
గానం:  ధనుంజయ 

ఓరి దేవుడా 

No comments

Most Recent

Default