Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Bagheera (2024)




చిత్రం: బఘీర (2024)
సంగీతం: అజనీష్ లోకనాథ్
నటీనటులు: శ్రీ మురళీ, రుక్మిణీ వసంత్ 
దర్శకత్వం: డా. సూరి 
నిర్మాత: విజయ్ కిరంగ్దూర్ 
విడుదల తేది: 31.10.2024



Songs List:



పరిచయమేలే పాట సాహిత్యం

 
చిత్రం: బఘీర (2024)
సంగీతం: అజనీష్ లోకనాథ్
సాహిత్యం: రాంబాబు గోసాల
గానం: రితేష్ జి రావు

ప్రతి ఉదయం వెతికే కన్నులే, ఏ ఏ హే
నిను చూసి నిలిచే చూపులే
తేనెల చినుకుల తీపి ఊసులే
వింటూ మనసే మౌనమాయెలే

విసిరేస్తావా చిలిపి చిన్ని నవ్వులే
నీలో చూసా వేల వసంతాలే
పెదవులు పిలిచే పేరు నీదిలే
పలికే వెన్నెల గువ్వ నువ్వులే
చేసేస్తావా కొంటె కళ్ళ సైగలే
తీస్తా నీకై పరుగు ఏడు జన్మలే
(పరుగు ఏడు జన్మలే)…

పరిచయమేలే పరిచయమేలే
నిజముగా మారే కలలే
పరవశమేలే పరవశమేలే
హృదయము ఒప్పుకోని పదనిసలే

అతిశయమేలే అతిశయమేలే
నువ్ ఎదురైతే కనులే
కలకలమేలే కలకలమేలే
నా మదిలో కల్లోలంలే

నువ్వే నువ్వే జతగా ఉంటె
అడుగు వెంట అడుగేస్తుంటే
ప్రణయం… ఆ ఆ ఆ

నీ దారే నేను కానా
నీ బంధం నేను అవ్ నా
నేను నీలో సగము అయితే
జన్మ ధన్యమే, ఏ ఏ ఏ

అతిశయమేలే అతిశయమేలే
నువ్ ఎదురైతే కనులే
కలకలమేలే కలకలమేలే
నా మదిలో కల్లోలములే





రుధిర హార పాట సాహిత్యం

 
చిత్రం: బఘీర (2024)
సంగీతం: అజనీష్ లోకనాథ్
సాహిత్యం: రాంబాబు గోసాల
గానం: అనిరుద శాస్త్రి 

రుధిర హార 



శివ స్తోత్రం పాట సాహిత్యం

 
చిత్రం: బఘీర (2024)
సంగీతం: అజనీష్ లోకనాథ్
సాహిత్యం: కిన్నై రాజ్ 
గానం: సాయి వేద వాగ్దేవి 

శివ స్తోత్రం 




స్టన్ గన్ పాట సాహిత్యం

 
చిత్రం: బఘీర (2024)
సంగీతం: అజనీష్ లోకనాథ్
సాహిత్యం: రాంబాబు గోసాల
గానం: అనిరుద శాస్త్రి 
Rap Lyrics by : Tape Sloth
Rap sung by : Amogh Balaji 


స్టన్ గన్



కన్నుల్లో జారిన పాట సాహిత్యం

 
చిత్రం: బఘీర (2024)
సంగీతం: అజనీష్ లోకనాథ్
సాహిత్యం: రాంబాబు గోసాల
గానం: హర్షిక దేవనాథ్

కన్నుల్లో జారిన కన్నీరుల
నువే దూరమైతే
నా ప్రాణమే నీతో వచ్చులే…

గుండెల్లో దాచిన నిన్నే ఇలా
నువు నా సొంతమంతే
నూరేళ్ళ కౌగిల్లే చాలులే

మాయల్లే అల్లెనులే మైమరుపే
మదిని ఇలా నీ వల్లే…
తరిమెనులే విరహాలే
కరిగించు ఇవ్వాళే

కన్నుల్లో జారిన కన్నీరుల
నువే దూరమైతే
నా ప్రాణమే నీతో వచ్చులే

మధురం మధురమేలే
పెదవి కొరికే తొందర
నీతో ముద్దు తప్పేకాదు మనోహర
నిన్నే చేతి వేళ్ళు తడిమి అడిగేర
ఎంతో హయ్యిగుంది ఈ క్షణమురా
చేరు సగంమా సమ్మోహనం
సొగసులపై చేయ్ సంతకం
మౌనమంతా కరిగేలే
నీ ఊపిరి గుస గుసకే

No comments

Most Recent

Default