చిత్రం: విశ్వం (2024) సంగీతం: భీమ్స్ సిసిరోలియో నటీనటులు: గోపీచంద్, కావ్య తర్పూర్ దర్శకత్వం: శ్రీను వైట్ల నిర్మాతలు: వేణు దోనేపూడి, TG విశ్వప్రసాద్ , వివేక్ కూచిబొట్ల , కొండల జిన్నా విడుదల తేది: 11.10.2024
Songs List:
మొరక్కన్ మగువ పాట సాహిత్యం
చిత్రం: విశ్వం (2024) సంగీతం: భీమ్స్ సిసిరోలియో సాహిత్యం: రాకేందు మౌళి గానం: ప్రుద్వి చంద్ర, సాహితి చాగంటి మొరక్కన్ మగువ తనేనా? మొరక్కన్ మగువ తనేనా? హే, చురచుర చూపుల నైన కొరకొర మెరుపుల వాన జరజర దిల్ మే తు ఆనా… మిల్తేనా… సుల్తానా హే, గిరగిర టోర్నడోనా గొరె గొరె ది రిహానా మురిపించే మరువానా దిల్దేనా… ప్యారి సో–నా మొరక్కన్ మగువ తనేనా? మదిని ముంచినది తూఫానా సరస రస నరముల వీణ లావ లావ… లోలో పొంగే హరికేన్ హొయలు ఫణనా హత్తుకుని చిలిపి హవానా మనస్సు కొరికినది హసీనా నోవా నోవా… సూపర్ నోవా రహదారిలోన రాజుతో పాటు రాణై రానా తేలిపోతున్న నేనిలా కొత్త లోకాలలో… హాయా మాయా ఊలాలాలలా బూగీ వూగీ వేగాలలో ఆగి ఆగి మేఘాలనే రా(Raw) గా తాగి హా హాలకే నే దిగి రావాలి కావలి కౌగిలిలో కరిగే సిజిలి నీ చూపు ఊపుదొక బిజిలి హోలీ లవ్లీ… లోలిత నేనే అఖేలా మాసెరాటి (Maserati) ఎక్కించాలా వెన్నులోన వణుకొచ్చేలా తలబడి తలబడి నడుపు ఇలా సెనోరిటా సై ఫై (Sci Fi)లా ఎదురుపడితే హోలా గోలా మెత్ మతైనా… మీరే మొత్తమంతా మొత్తుకున్న మెతుకు ముద్దులా మొరక్కన్ మగువ తనేనా? మదిని ముంచినది తూఫానా సరస రస నరముల వీణ లావ లావ… లోలో పొంగే హరికేన్ హొయలు ఫణనా హత్తుకుని చిలిపి హవానా మనస్సు కొరికినది హసీనా నోవా నోవా… సూపర్ నోవా మొరక్కన్ మగువ నేనేగా..!
మొండి తల్లి పిల్ల నువ్వు పాట సాహిత్యం
చిత్రం: విశ్వం (2024) సంగీతం: భీమ్స్ సిసిరోలియో సాహిత్యం: శ్రీ హర్ష ఇమ్మని గానం: సాహితి చాగంటి మొండి తల్లి పిల్ల నువ్వు
వస్తాను వస్తానులే పాట సాహిత్యం
చిత్రం: విశ్వం (2024) సంగీతం: భీమ్స్ సిసిరోలియో సాహిత్యం: వేంగి గానం: కపిల్ కపిలన్ వస్తాను వస్తానులే
గుంగురు గుంగురు పాట సాహిత్యం
చిత్రం: విశ్వం (2024) సంగీతం: భీమ్స్ సిసిరోలియో సాహిత్యం: సురేష్ గంగుల గానం: భీమ్స్ సిసిరోలియో, రోహిణి సూరత్ చూపుల్లో చిలిపోడే చేతల్లో మొండోడే మాటల్లో మంచోడే పెళ్లైనా లొల్లైనా తనతోనే ఫిక్సయ్యాలే… ఓ ఓ, ఓ ఓ ఓ ఓ హే మల్లారెడ్డి కాడా తెచ్చానే మల్లె మూర ఓ ఓ ఓ ఓ ఓ ఓ.. బల్లె బల్లె బల్లె నీళ్ల బాయి కాడా… జల్లోనే పెడతా రా ఓ ఓ ఓ ఓ ఓ ఓ.. బల్లె బల్లె బల్లె ఎల్లారెడ్డి గూడ రాసిస్తాలే నీ పేర ఏలు పట్టుకొని నన్నేలుకో దొరా దీని సోకు సంతకెల్లా సుట్టుకున్నా సాలుమల్లా వీణ్ణి కాకులెత్తుకెళ్లా మొత్తుకున్నా ఆగడెళ్లా… నీకు నాకు లగ్గమంటా, ఆహా అస్సలింక తగ్గొద్ధంటా, ఏహే ఊరు వాడ ఎత్తేలా, పోటెత్తేలా అరె నువ్వు నేను అవుదాం జంటా… గుంగురు గుంగురు గుంగురు గుంగురు గుంగురు గుంగురు పార్టీ ఓ ఓ ఓ ఓ ఓ ఓ.. బల్లె బల్లె బల్లె గుత్తులు గుత్తులు గుత్తులు గుత్తులు గులాబీల తోటి ఓ ఓ ఓ ఓ ఓ ఓ.. బల్లె బల్లె బల్లె డుంగురు డుంగురు డుంగు డుంగు డుంగురు డుంగురు పార్టీ ఓ ఓ ఓ ఓ ఓ ఓ.. బల్లె బల్లె బల్లె ఆహ, గత్తర గత్తర గత్తర జెయ్యకు గంపెడు ముద్దుల తోటి ఓ ఓ ఓ ఓ ఓ ఓ.. బల్లె బల్లె బల్లె (బల్లె బల్లె బల్లె బల్లె బల్లె బల్లె) ఆ సందమామను వెలివెయ్యాలే ఈ సిన్నవాడిని వెలిగియ్యాలే ఆ తారలు అన్నీ తరిమెయ్యాలే ఈ తారతో సితారే మొగియ్యాలే హే దునియా సూడాలే, ఏహే దుమ్ము రేగిపోవాలే, ఏహే మోదీ గారే వచ్చి మనకు మద్దత్తు ఇయ్యాలే దగ్గరుండి షాదీ జెయ్యాలే దాండియా ఆడలే, ఏహే దద్ధరిల్లి పోవాలే, ఏహే మీడియా మొత్తం ఇదే కోడై కూయాలే అంబానీ అబ్బో అనాలే… హే, ఎక్కడ చూసిన అక్కడ మనదే ముచ్చట పెట్టాలే ఎక్కడి ఎక్కడినుంచో జనం క్యూలు కట్టాలే ఇంతకు మించిన సందడి లేదని సాటింపెయ్యాలే ఇక ప్రతి ఇంటికి ఈవెంటుకి మన జంటే మొదటి గెస్టైపోవాలే గుంగురు గుంగురు గుంగురు గుంగురు గుంగురు గుంగురు పార్టీ ఓ ఓ ఓ ఓ ఓ ఓ.. బల్లె బల్లె బల్లె గుత్తులు గుత్తులు గుత్తులు గుత్తులు గులాబీల తోటి ఓ ఓ ఓ ఓ ఓ ఓ.. బల్లె బల్లె బల్లె డుంగురు డుంగురు డుంగు డుంగు డుంగురు డుంగురు పార్టీ ఓఓ ఓఓ ఓఓ.. బల్లె బల్లె బల్లె ఈ జిందగి మొత్తం నీదేనంటా బంగరు బుగ్గల బ్యూటీ… ఓ ఓ ఓ ఓ ఓ ఓ.. బల్లె బల్లె బల్లె కల్లాస్….

No comments
Post a Comment