చిత్రం: రాంనగర్ బన్నీ (2024) సంగీతం: అశ్విన్ హేమంత్ నటీనటులు: చంద్రహాస్, విస్మయ శ్రీ, రిచా జోషి, అంబికా వాణి, రీతు మంత్ర, మురళీధర్, సలీమ్ ఫేకు దర్శకత్వం: శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) నిర్మాతలు: మలయాజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ విడుదల తేది: 04.10.2024
Songs List:
వాట్ ఇస్ ద రాంగు ? పాట సాహిత్యం
చిత్రం: రాంనగర్ బన్నీ (2024) సంగీతం: అశ్విన్ హేమంత్ సాహిత్యం: సాగర్ నారాయణ గానం: చంద్రహాస్ అరె అమ్మాయిలు అబ్బాయిలు వన్ ప్లస్ వన్ ఐతే మీకొచ్చిన ఇబ్బంది ఏంటంటా అరె పూలుంటే తుమ్మెదలు రాకుండా ఉంటాయా చెప్పండి వాట్ ఇస్ ద రాంగ్ అండి! అమ్మాయిలు ఐస్ కాంతం అబ్బాయిలు వైస్ – కాంతం ఈ థియరీ లో వాట్ ఇస్ ద రాంగ్ అండి! ఆడ మగ అంటూ లవ్ లో పడకుంటే ఈ దునియాలో మనిషంటూ ఎడండి! వాట్ ఇస్ ద రాంగు దిల్ లో సాంగు షురూ ఐతే ఇక వాట్ ఇస్ ద రాంగు వాట్ ఇస్ ద రాంగు అమ్మాయి వెనక అబ్బాయి పడితే వాట్ ఇస్ ద రాంగు వాట్ ఇస్ ద రాంగు రాంగు ఇక్కడ వాట్ ఇస్ ద రాంగు రాంగు వాట్ ఇస్ ద రాంగు రాంగు హే! మేమ్ ప్రేమిస్తే వాట్ ఇస్ ద రాంగు సైడ్ ట్రాక్: యే ధాట్స్ రైట్ దెర్స్ నథింగ్ రాంగ్ విత్ థిస్ మాన్ హ హ! అతడు: మేమంటూ వెంటే పడని మగువుల అందానికి అర్ధం ఏది మగవాడి లవ్ లో పడని మనసే మీకుంటే యూజ్ ఏముంది ఓ పోరి ని ప్రేమిస్తే తప్పేంటి! క్రేజీ గా కిస్ ఇస్తే రాంగ్ ఏంటి! తప్పంటూ చేసేస్తే ముప్పెంటి మాకంటూ ఈ కట్టుబాటేంటి మా లైపు మా ఇష్టం! మేము చేసిందే రాంగ్ ఐనా రైటే! ఐ డోంటు కేర్ అంటూ మేము చేస్తాము సరికొత్త చేట్టాన్నే అమ్మాయిలు ఐస్ కాంతం అబ్బాయిలు వైస్ – కాంతం ఈ థియరీ లో వాట్ ఇస్ ద రాంగ్ అండి! ఆడ మగ అంటూ లవ్ లో పడకుంటే ఈ దునియాలో మనిషంటూ ఎడండి! వాట్ ఇస్ ద రాంగు దిల్ లో సాంగు షురూ ఐతే ఇక వాట్ ఇస్ ద రాంగు వాట్ ఇస్ ద రాంగు అమ్మాయి వెనక అబ్బాయి పడితే వాట్ ఇస్ ద రాంగు ఏ వాటు వాటు వాటు వాటు వాటే వాటే వాటు వాటు వాటు వాటు వాట్ ఇస్ ద రాంగు ఏ వాటు వాటు వాటు వాటు వాటే వాటే వాటు వాటు వాటు వాటు వాట్ ఇస్ ద రాంగు
కొట్టు కొట్టు పాట సాహిత్యం
చిత్రం: రాంనగర్ బన్నీ (2024) సంగీతం: అశ్విన్ హేమంత్ సాహిత్యం: సాగర్ నారాయణ గానం: అశ్విన్ హేమంత్, అభిజిత్ రావు, సుగంద్ శేఖర్ పాట శీర్షిక: కొట్టు కొట్టు (Kottu Kottu) కొట్టు కొట్టు దంచి కొట్టు నిన్ను గెలికిన వాడ్నే కోడి పందెంలో పుంజుకు మల్లె కుమ్మీ దొబ్బర సామీ హే గడ్డి పోసే గడ్డ పారై తిరగబడ్డది కుమ్మీ గోలుకొండ ఖిల్లా కింద ఆడుకుందామ్ రా రమ్మీ తీస్తే ఎక్స్-రే పిచ్చా పీక్స్ రే దాదా ఎవరు రా దాదాగిరి లో వీడితో ఆటిట్యూడ్ ఉంది రా అందుకే స్టారు రా రౌండప్ చేసారో రిబ్-లు మొత్తం పగులుతాయ్ వీడి పేరేంటి పేరేంటి పేరేంటి పేరేంటి పేరేంటి పేరేంటి చెప్పు రేయ్! హే రామ్ నగర్ బన్నీ హే రామ్ నగర్ బన్నీ హే రామ్ నగర్ బన్నీ వీడు మెంటల్ వాలా హే రామ్ నగర్ బన్నీ హే రామ్ నగర్ బన్నీ హే రామ్ నగర్ బన్నీ జార దేఖో సాలా! హే రామ్ నగర్ బన్నీ హే రామ్ నగర్ బన్నీ హే రామ్ నగర్ బన్నీ అయ్ అయ్ ఏయ్ హే రామ్ నగర్ బన్నీ హే రామ్ నగర్ బన్నీ హే రామ్ నగర్ బన్నీ ఎహ్ పోరా సాలా కొట్టు కొట్టు దంచి కొట్టు నిన్ను గెలికిన వాడ్నే కోడి పందెంలో పుంజుకు మల్లె కుమ్మీ దొబ్బర సామీ హే గట్టి గుడి చెప్పండి గట్టి గుడి చెప్పండి గట్టి గుడి చెప్పండి హే గట్టి గుడి చెప్పండి గట్టి గుడి చెప్పండి గట్టి గుడి చెప్పండి
నా మనసే పాట సాహిత్యం
చిత్రం: రాంనగర్ బన్నీ (2024) సంగీతం: అశ్విన్ హేమంత్ సాహిత్యం: కళ్యాణ చక్రవర్తి గానం: శ్రీరామ చంద్ర , అంజనా బాలకృష్ణన్ నా మనసే
ఓ ఓయ్ ఓ పిల్ల పాట సాహిత్యం
చిత్రం: రాంనగర్ బన్నీ (2024) సంగీతం: అశ్విన్ హేమంత్ సాహిత్యం: అవినాష్ రావితున్నల గానం: Ashwin Hemanth, Sublahshini ఓ ఓయ్ ఓ పిల్ల నీవైపే నన్నే లాగావే
ఇస్తక దుం దుం పాట సాహిత్యం
చిత్రం: రాంనగర్ బన్నీ (2024) సంగీతం: అశ్విన్ హేమంత్ సాహిత్యం: సాగర్ నారాయణ గానం: L.V. రేవంత్ ఇస్తక దుం దుం
పగిలిందే పాట సాహిత్యం
చిత్రం: రాంనగర్ బన్నీ (2024) సంగీతం: అశ్విన్ హేమంత్ సాహిత్యం: కళ్యాణ చక్రవర్తి గానం: అశ్విన్ హేమంత్ పగిలిందే

No comments
Post a Comment