-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "2015"
Baahubali: The Beginning (2015) Telugu Songs Lyrics Album Cover

Baahubali: The Beginning (2015) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Baahubali: The Beginning (2015)
Banner : Arka Media Works
Music : M. M. Keeravani
Director : S. S. Rajamouli
Story : V. Vijayendra Prasad
Producers : Shobu Yarlagadda, Prasad Devineni
Actors : Prabhas, Rana Daggubati
Actresses : Anushka Shetty, Tamannaah Bhatia
Supporting Cast : Sathyaraj, Nassar, Ramya Krishna, Sudeep
Release Date : 10 July 2015

Mamathala Thalli Song Lyrics in Telugu – Baahubali: The Beginning (2015)

'Mamathala Thalli' song from Baahubali: The Beginning (2015) movie is composed by M. M. Keeravani and sung by Surya Yamini.

SONG INFORMATION
Movie : Baahubali: The Beginning (2015)
Music : M. M. Keeravani
Lyricist : Shiva Shakti Datta
Singers : Surya Yamini
చిత్రం: బాహుబలి (2015) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: శివశక్తి దత్తా గానం: సూర్య యామిని మమతల తల్లి ఒడి బాహుబలి లాలన తేలి శతధావఱలి ఎదలో ఒక పాల్కడలి మథనమ్ జరిగే స్ధలి మాహిష్మతి వరక్షాత్రకులి జిత శాత్రవ బాహుబలి సాహస విక్రమ ధీశాలి రణతంత్ర కళాకుశలి ఎదలో ఒక పాల్కడలి మథనమ్ జరిగే స్ధలి వేచిందా ఖండించే ఖడ్గం తోసిందా ఛేదించే బాణమ్ చెదరంది ఆ దృఢసంకల్పం తానే సేనై తోచే తల్లే తన గురువు దైవం కల్ల తోనే సహవాసం ధ్యేయం అందరి సంక్షేమం రాజ్యం రాజు తానే ఓ...ఓ... శాసన సమం శివగామి వచనం సదసద్రణరంగం ఇరణమ్ జననీ హృదయం ఎదలో ఒక పాల్కడలి మథనమ్ జరిగే స్ధలి

Jeeva Nadhi Song Lyrics in Telugu – Baahubali: The Beginning (2015)

'Jeeva Nadhi' song from Baahubali: The Beginning (2015) movie is composed by M. M. Keeravani and sung by Geetha Madhuri.

SONG INFORMATION
Movie : Baahubali: The Beginning (2015)
Music : M. M. Keeravani
Lyricist : Inaganti Sundar
Singers : Geetha Madhuri
చిత్రం: బాహుబలి (2015) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: ఇనగంటి సుందర్ గానం: గీతామాధురి హో హో హో... హో హో హో... బంగారు కలల్ని గుండెలోతు గాయాల్ని కడుపులో దాచుకున్న జీవ నది కొండలు కోనలు అడ్డమై తగిలినా బండరాతి లోయలే నిలువునా చీల్చినా ఆగనిదీ... ప్రాణ నది అలసిపోనిదీ... జీవ నది

Dhivara Song Lyrics in Telugu – Baahubali: The Beginning (2015)

'Dhivara' song from Baahubali: The Beginning (2015) movie is composed by M. M. Keeravani and sung by Ramya Behara and Deepu.

SONG INFORMATION
Movie : Baahubali: The Beginning (2015)
Music : M. M. Keeravani
Lyricist : Ramajogayya Sastry, Shiva Shakti Datta
Singers : Ramya Behara, Deepu
చిత్రం: బాహుబలి (2015) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, శివశక్తి దత్తా గానం: రమ్యా బెహ్రా, దీపు హు నన హూన్నన హూన్నన హూన్నన నచ్చానా హు నన హూన్నన హూన్నన హూన్నన అంతగానా అందని లోకపు చంద్రికనై ఆహ్వానిస్తున్నా అల్లరి ఆశల అభిసారికనై నీకై చూస్తున్నా ధీవర ప్రసర శౌర్య ధార ఉత్సర స్థిర గంభీర ధీవర ప్రసర శౌర్య ధార ఉత్సర స్థిర గంభీరా అలసినా … సొలసినా … ఒడిలో నిన్ను లాలించనా అడుగునై నడుపనా నీ జంట పయనించనా పడి పడి తల పడి వడి వడి త్వర పడి వస్తున్నా ఎదేమైనా సిగముడి విడిచిన శిఖరపు జలసిరి ధారల్ని జటాఝూటంలా ఢీకొని సవాలని తెగించి నీవైపు దూసుకొస్తున్నా ఉత్ క్రమ అసమ శౌర్యథామ ప్రోద్గమ తవ భీతిర్మా … ఉత్ క్రమ అసమ శౌర్యథామ ప్రోద్గమ తవ భీతిర్మా … నిలవనా ఎదగరా నిను రమ్మంది నా తొందరా కదలికే కదనమై గగనానికెదురీదరా విజిత రిపు రుధిర ధార కలిత అసిధర కఠోర కుల కుధర తులిత గంభీరా జయ విరాట్వీరా విలయ గగన తల భీకరా గర్జత్ ధారాధర హృదయ రస కాసారా విజిత మధు పారావారా భయదరంశౌ విభవ సింధు సుపర దమ్ గమ్ భరణ రంధి భయదరంశౌ విభవ సింధు సుపర దమ్ గమ్ భరణ రంధి భయదరంశౌ విభవ సింధు సుపర దమ్ గమ్ భరణ రంధి భయదరంశౌ విభవ సింధు సుపర దమ్ గమ్ భరణ రంధి భయదరంశౌ విభవ సింధు సుపర దమ్ గమ్ భరణ రంధి ధీవర ప్రసర శౌర్య ధార ఉత్సర స్థిర గంభీర ధీవర ప్రసర శౌర్య ధార ఉత్సర స్థిర గంభీరా (భయదరంశౌ విభవ సింధు సుపర దమ్ గమ్ భరణ రంధి) ధీవర … ధీవర … ప్రసర శౌర్య ధార దరికి చేరరార ఉత్సర సుందర స్థిర గంభీరా చెలి నీదేరా

Sivuni Aana Song Lyrics in Telugu – Baahubali: The Beginning (2015)

'Sivuni Aana' song from Baahubali: The Beginning (2015) movie is composed by M. M. Keeravani and sung by M. M. Keeravani and Mounima.

SONG INFORMATION
Movie : Baahubali: The Beginning (2015)
Music : M. M. Keeravani
Lyricist : Inaganti Sundar
Singers : M. M. Keeravani, Mounima
చిత్రం: బాహుబలి (2015) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: ఇనగంటి సుందర్ గానం: ఎం. ఎం. కీరవాణి, మౌనిమ జటా కటాహ సంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ విలోల వీచి వల్లరీ విరాజ మాన మూర్ధని ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాట పట్ట పావకే కిషోర చంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ ఎవ్వడంట ఎవ్వడంటా నిన్ను ఎత్తుకుంది ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది ఎవ్వరూ కనందీ ఎక్కడా వినంది శివుని ఆన అయ్యిందేమో గంగ దరికి లింగమే కదిలొస్తానందీ ధరా ధరేంద్ర నందినీ విలాస బంధు బంధుర స్ఫురదృగంత సంతతి ప్రమోద మాన మానసే కృపా కటాక్ష ధోరణీ నిరుద్ధ దుర్ధరాపది క్వచిద్దిగంబరే మనో వినోదమే తు వస్తుని జటా భుజంగ పింగళస్ఫురత్ఫణామణి ప్రభా కదంబ కుంకుమద్రవప్రలిప్తదిగ్వధూముఖే మదాంధసింధురస్ఫురత్త్వగుత్తరీయమేదురే మనో వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరి జటా భుజంగ పింగళస్ఫురత్ఫణామణి ప్రభా కదంబ కుంకుమ ద్రవం ప్రలిప్త దిగ్వధూముఖే మధాంధ సింధురస్ఫురత్త్వ ఉత్తరీయ మేధురే మనో వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరి ఎవ్వడంట ఎవ్వడంటా నిన్ను ఎత్తుకుంది ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది ఎవ్వరూ కనందీ ఎక్కడా వినంది శివుని ఆన అయ్యిందేమో గంగ దరికి లింగమే కదిలొస్తానంది

Pachcha Bottesina Song Lyrics in Telugu – Baahubali: The Beginning (2015)

'Pachcha Bottesina' song from Baahubali: The Beginning (2015) movie is composed by M. M. Keeravani and sung by Karthik and Damini.

SONG INFORMATION
Movie : Baahubali: The Beginning (2015)
Music : M. M. Keeravani
Lyricist : Anantha Sriram
Singers : Karthik, Damini
చిత్రం: బాహుబలి (2015) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: అనంత శ్రీరామ్ గానం: కార్తిక్, దామిని పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో పచ్చిప్రాయాలనే పంచుకుంటానురా జంట కట్టేసిన తుంటరోడ నీతో కొంటె తంటాలనే తెచ్చుకుంటా దొరా వేయి జన్మాల ఆరాటమై వేచి వున్నానే నీ ముందరా చేయి నీ చేతిలో చేరగా రెక్క విప్పిందె నా తొందరా పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో పచ్చిప్రాయాలనే పంచుకుంటానురా మాయగా నీ సోయగాలాలు వేసి నన్నిలా లాగింది నువ్వే ... హలా! కబురులతో... కాలాన్ని ... కరిగించే వ్రతమేనా? హత్తుకుపో నను ఊపిరి ఆగేలా బాహు బంధాల పొత్తిళ్ళలో విచ్చుకున్నావే ఓ మల్లికా కోడె కౌగిళ్ళ ఒత్తిళ్ళలో పురి విప్పింది నా కోరికా పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో పచ్చిప్రాయాలనే పంచుకుంటానురా కానలో నువు నేను ఒక మేను కాగా కోనలో ప్రతి కొమ్మ మురిసేనుగా మరుక్షణమే ఎదురైనా మరణము కూడా పరవశమే సాంతము నే నీ సొంతము అయ్యాకా చెమ్మ చేరేటి చెక్కిళ్ళలో చిందులేసింది సిరి వెన్నెలా ప్రేమ ఊరేటి నీ కళ్ళలో రేయి కరిగింది తెలి మంచులా పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో పచ్చిప్రాయాలనే పంచుకుంటానురా జంట కట్టేసిన తుంటరోడ నీతో కొంటె తంటాలనే తెచ్చుకుంటా దొరా

Manohari Song Lyrics in Telugu – Baahubali: The Beginning (2015)

'Manohari' song from Baahubali: The Beginning (2015) movie is composed by M. M. Keeravani and sung by Mohana Bhogaraju and Revanth.

SONG INFORMATION
Movie : Baahubali: The Beginning (2015)
Music : M. M. Keeravani
Lyricist : Chaitanya Prasad
Singers : Mohana Bhogaraju, Revanth
Special Note : Baahubali: The Beginning movie లోని Manohari పాటలో దర్శకుడు S. S. Rajamouli ప్రత్యేకంగా కనిపిస్తారు. ఈ పాటలో ఆయన cameo appearance ఇవ్వడం ఈ song కి ఒక ప్రత్యేక ఆకర్షణ.
చిత్రం: బాహుబలి (2015) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: చైతన్య ప్రసాద్ గానం: మోహన భోగరాజు, ఎల్. వి. రేవంత్ ఇరుక్కుపో హత్తుకుని వీరా వీరా... కొరుక్కుపో నీ తనివి తీరా తీరా... తొణక్క బెణక్క వయసు తెరల్ని తీయ్ రా తీయ్ రా ఉలక్క పలక్క దుడుక్కు పనేదో చేయ్ రా చేయ్ రా మనోహరి... మనోహరి... తేనిలోన నాని ఉన్న ద్రాక్షపళ్ళ గుత్తిలా మాటలన్ని మత్తు గున్నవే ఇంతలేసి కళ్ళు ఉన్న ఇంతులంత చేరి వెంటపడితే వింతగున్నదే ఒళ్ళంతా తుల్లింత ఈ వింత కవ్వింతలేలా బాల ఇరుక్కుపో హత్తుకుని వీరా వీరా... కొరుక్కుపో నీ తనివి తీరా తీరా... చేప కన్నుల్లోని కైపులు నీకిచ్చెయ్నా నాటు కోడవల్లాంటి నడుమే రాసిచ్చెయ్నా నీ కండల కొండలపైన కైదండలు వేసేయన నాపై యెద సంపదనే ఇక నీ శయ్యగ చేసేయన సుఖించగా రా... ఆఁ... మనోహరి... మనోహరి… పువ్వులన్నీ చుట్టూ ముట్టి తేనేజల్లుతుంటే కొట్టుకుంది గుండె తుమ్మె దై ఒళ్ళంతా తుల్లింత ఈ వింత కవ్వింత లేలా బాల ఇరుక్కుపో హత్తుకుని వీరా వీరా... కొరుక్కుపో నీ తనివి తీరా తీరా...

Nippule Swasaga Song Lyrics in Telugu – Baahubali: The Beginning (2015)

'Nippule Swasaga' song from Baahubali: The Beginning (2015) movie is composed by M. M. Keeravani and sung by M. M. Keeravani.

SONG INFORMATION
Movie : Baahubali: The Beginning (2015)
Music : M. M. Keeravani
Lyricist : Inaganti Sundar
Singers : M. M. Keeravani
చిత్రం: బాహుబలి (2015) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: శివశక్తి దత్తా గానం: సూర్య యామిని నిప్పులే శ్వాసగా  గుండెలో ఆశగా  తరతరాల ఎదురు చూపులో  ఆవిరైన నీ కన్నీళ్ళు  ఆనవాళ్ళు ఈ సంకెళ్ళూ  రాజ్యమా ... ఉలికిపడు  మాహిష్మతీ సామ్రాజ్యం  అస్వాదం అజేయం  ఆ సూర్య చంద్ర తారామ్  వర్ధకామ్  అభివర్ధకామ్  దుర్భేధ్యమ్ దుర్నిరిక్షమ్  సర్వ శత్రు భయంకరమ్  అశ్వత్ చ్ఛతురంగ సైన్యమ్  విజయదామ్ దిగ్విజయదాo ఏకద్దుర దిగమ దుర్గే  పతతే యస్య వీక్షణమ్  అస్య శీర్షమ్ ఖడ్గ చ్ఛిన్హమ్  పతతామ్ రణభూతలే  మాహిష్మతీ గగన సీమే  విరాజభేద్ నిరంతరమ్  అశ్వద్వయ ఆదిత్యాన్విత  స్వర్ణ సింహాసన ధ్వజమ్

Palli Balakrishna Friday, June 19, 2026


చిత్రం: సినిమా చూపిస్త మావ (2015)
సంగీతం: శేఖర్ చంద్ర
నటీనటులు: రాజ్ తరుణ్, అవిక గోర్
దర్శకత్వం: నక్కిన త్రినాథ రావు
నిర్మాతలు:  బెక్కం వేణుగోపాల్, జి. సునీత, రూపేష్ డి గోలి, బోగాధి అంజి రెడ్డి
విడుదల తేది:  14.08.2015

చిత్రం: సినిమా చూపిస్త మావ (2015)
సంగీతం: శేఖర్ చంద్ర
సాహిత్యం: ప్రసన్న కుమార్ బెజవాడ
గానం: లక్కీ రాజ్

వెల్లకే వదిలెళ్ళకే
నా ప్రాణమా నడి రేయిలో
ముంచకే నను ముంచకే
ఓ మౌనమా కన్నీటిలో

నాలో ప్రాణమే పోయేంత శూన్యమే 
మిగిలేంత దూరం అయ్యానే నీ కోసం నేనిలా
గుండె నే కోసేంత ఊపిరి తీసేంత
గాయం అయ్యిందే నా వల్లే నాకిలా

వెల్లకే, వదిలెళ్ళకే
నా ప్రాణమా నడి రేయిలో
ముంచకే నన్ను ముంచకే
ఓ మౌనమా కన్నీటిలో

ప్రేమే లేదని తిరిగి రాదనీ
న కంట జారే కన్నీరే చెబుతోంది నాకిలా
ఒంటరై పోవాలి ఓటమై మిగలాలి అంటూ
చెయ్యి జారే నీ ప్రేమే అందిలా



Palli Balakrishna Monday, March 1, 2021




చిత్రం: మలుపు (2015)
సంగీతం: ప్రాసన్, ప్రవీణ్, శ్యామ్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: హరిచరణ్
నటీనటులు: ఆది పినిశెట్టి, నిక్కీ గార్లాని, మిథున్ చక్రవర్తి, రిచా ఫల్లోడ్
దర్శకత్వం: సత్య ప్రభాస్ పినిశెట్టి, 
నిర్మాత: రవి రాజా పినిశెట్టి
విడుదల తేది: 26.06.2015


లేనే లేడు ఇలలోనే లేడు 
నా నేస్తం లాంటి ఓ నేస్తం లేడు  
కావలి కాసే కన్నె రా వాడు 
కడుపున దాచే అమ్మే వాడు

దుఖం లోన తను దూరం కాడు
ఏ కష్టం లోనూ కనుమరగవడు 
ఏ కీడైన ఎదిరిస్తాడు 
ప్రాణాలైదు ఫణమంటాడు 





Palli Balakrishna Friday, February 19, 2021



చిత్రం: టైగర్ (2015)
సంగీతం: ఎస్. థమన్
నటీనటులు: సందీప్ కిషన్, రాహుల్ రవీంద్రన్, సీరత్ కపూర్
దర్శకత్వం: వి ఐ ఆనంద్
నిర్మాత: ఎన్. వి. ప్రసాద్
విడుదల తేది: 26.06.2015



Songs List:



సమయ సమయ పాట సాహిత్యం

 
చిత్రం: టైగర్ (2015)
సంగీతం: ఎస్. థమన్
సాహిత్యం: అనంత శ్రీరామ్	
గానం: అనుదీప్ దేవ్ , ఎస్. థమన్

సమయ సమయ ఇది నీ మాయ 



వద్దురా మామ పాట సాహిత్యం

 
చిత్రం: టైగర్ (2015)
సంగీతం: ఎస్. థమన్
సాహిత్యం: భాస్కరభట్ల రవి కుమార్	
గానం: నివాస్

వద్దురా మామ



లవ్వు స్టోరీ చెప్పానా పాట సాహిత్యం

 
చిత్రం: టైగర్ (2015)
సంగీతం: ఎస్. థమన్
సాహిత్యం: అనంత శ్రీరామ్	
గానం: దీపక్ 

లవ్వు స్టోరీ చెప్పానా




టైగర్ యే టైగర్ పాట సాహిత్యం

 
చిత్రం: టైగర్ (2015)
సంగీతం: ఎస్. థమన్
సాహిత్యం: భాస్కరభట్ల రవి కుమార్	
గానం: సూరజ్ సంతోష్ , సుచిత్ సురేశన్ 

టైగర్ యే టైగర్

Palli Balakrishna Thursday, February 11, 2021


చిత్రం : బీరువా (2015)
సంగీతం: ఎస్. థమన్
సాహిత్యం: శ్రీమణి
గానం: దీపక్, ఎమ్. ఎమ్. మానసి
నటీనటులు: సందీప్ కిషన్, సురభి
దర్శకత్వం: కన్మణి
నిర్మాత: రామోజీ రావు
విడుదల తేది: 23.01.2015







చెలియా చెలియా చెలియా
రలియా రలియా రలియా
చెలియా చెలియా చెలియా
రలియా రలియా రలియా

ప్రేమలో పడ్డా గాలిలో తేలా
ప్రేమలో పడ్డా గాలిలో తేలా
గుండెనే పిండినట్టుందే
రెక్కలే వచ్చినట్టుందే
తనివే తీరనట్టుందే
కొత్తగా పుట్టినట్టుందే

శ్వాసలో చెల్లగా నీ చిరు నవ్వులే
నువు చెల్లేస్తే ప్రాణం పోయేలా ఉందే

చెలియా చెలియా చెలియా
రలియా రలియా రలియా
చెలియా చెలియా చెలియా
రలియా రలియా రలియా

ప్రేమలో పడ్డా గాలిలో తేలా

నీ ఇస్టమే తెలిసిందిలే
నా ఇష్టమే మారిందే
మన ఇష్టమే కలిసిందే
ఇక కన్నీరైనా పన్నీరే

నా పయనం నీకోసం
ఈ ప్రాణం నీకోసం
చిలిపి చిలిపి సరదాలలో
నే చినుకు చినుకుల చిగురయ్యి
నీ చెలిమి లోని కాలాన్ని
చిరకాలం ఉండాలనుకోని

ఊపిరే ఆడనట్టుందా
ఉప్పెనై పొంగినట్టుందే
మబ్బులా వాలినట్టుందే
ఎండలో వాన జల్లిందే
ఇన్నాళ్లలో లేని నా కళ్ళలో
నీ కేరింతలన్ని సఖియా నీవేలే

చెలియా చెలియా చెలియా
రలియా రలియా రలియా
చెలియా చెలియా చెలియా
రలియా రలియా రలియా

ప్రేమలో పడ్డా గాలిలో తేలా

కుడివైపున హృదయంలా
నలువైపుల నీడల్లా
కనిపించని ప్రాణం లా
నువు పదే పదే కనిపిస్తావే
కనికరమే లేదేలా
కలహించకె ప్రియురాలా

కలలు కలలుగా వున్నా 
మా కనుల లోతు మీరెరుగరే
మా హృదయం ఎంత హోరున్నా
మీ మనసుకు చెవులే వుండవులే

తియ్యగ కొట్టి నట్టుందే
ముద్దుగా తిట్టినట్టుందే
పంతమే పట్టినంట్టుందే
సొంతమై దక్కనట్టుందే

నన్ను ఓడించి నువ్వే గెలిచేది లేదే
ఆటింక చాలే జంటై పోదామే

చెలియా చెలియా చెలియా
రలియా రలియా రలియా
చెలియా చెలియా చెలియా
రలియా రలియా రలియా



Palli Balakrishna









చిత్రం: త్రిపుర (2015)
సంగీతం: కమ్రన్
సాహిత్యం: 
గానం: కార్తీక్
నటీనటులు: నవీన్ చంద్ర, స్వాతి
దర్శకత్వం: రాజ్ కిరణ్
నిర్మాత: ఏ. చినబాబు, ఎమ్. రాజశేఖర్
విడుదల తేది: 06.11.2015

నిను చూడకుండమనసు ఉండదే
మది పదే పదే నీవైపే లాగుతున్నదే
నీ చూపు లోన పిలుపు ఉన్నదే
అది సదా సదా నీ నీడై సాగమన్నదే

కునుకు రాదు కుదురు లేదు ఒక క్షణమైనా
అదుపు లేదు వలపు రాదు కలయికలోనా

నిను చూడకుండ మనసు ఉండదే
మది పదే పదే నీ వైపే లాగుతున్నదే

వేల ముత్యాలు కోటి రత్నాలు
నీ కాలి ముందుంచనా...
పూల మేఘాలు పుణ్య భోగాలు
నీ చేతికందించనా

అంతరిక్షంలో వింతలేవైనా
నీ ముందు బంధించనా
కోంత సేపైనా చేంత లేకుంటే
నా గుండే స్పందించునా

కిల కిల నిన్నే నవ్వించనా
కలతల్ని అన్ని కరిగించనా
మరి మరి నిన్నే ప్రేమించగా
మరు మరు జన్మే జన్మించనా

నిను చూడకుండ మనసు ఉండదే
మధి పదే పదే నీ వైపే లాగుతున్నదే

వెంట నువుంటే ప్రేమ దేశనా
మహరాజు నేనవ్వనా
జంట నువుంటే రాణి అందాల
రాజ్యాలు పాలించనా

కవుగిలింతల్లో కంచే వేసేసి
కాలాన్ని ఆపేయ్యనా
కంట నీరంటు జారనీకుండ
ప్రాణాన్ని అడ్డేయ్యనా

కల కల నువ్వే కరుణించితే
గల గల నేనే గెలిపించనా
కోర కోర మంటు కలహించితే
విలవిల మంటు విలపించనా

నిను చూడకుండ మనసు ఉండదే
మధి పదే పదే నీ వైపే లాగుతున్నదే


Palli Balakrishna Saturday, January 16, 2021



చిత్రం: శంకరాభరణం (2015)
సంగీతం: ప్రవీణ్ టామీ
నటీనటులు: నిఖిల్ సిద్దార్ధ్, నందిత రాజ్, అంజలి
కథ, మాటలు: కోన వెంకట్
దర్శకత్వం: ఉదయ్ నందనవనం
నిర్మాత: ఎమ్.వి.వి.సత్యనారాయణ
విడుదల తేది: 04.12.2015



Songs List:



బన్నో రాణి పాట సాహిత్యం

 
చిత్రం: శంకరాభరణం (2015)
సంగీతం: ప్రవీణ్ టామీ
సాహిత్యం: శ్రీజో
గానం: రాహుల్ సిప్లిగంజ్ 

బన్నో రాణి



దారు పీలే బ్రో పాట సాహిత్యం

 
చిత్రం: శంకరాభరణం (2015)
సంగీతం: ప్రవీణ్ టామీ
సాహిత్యం: సిరాశ్రీ 
గానం: బాబా సెహగల్ 

దారు పీలే బ్రో



డింగ్ డాంగ్ పాట సాహిత్యం

 
చిత్రం: శంకరాభరణం (2015)
సంగీతం: ప్రవీణ్ టామీ
సాహిత్యం: శ్రీజో
గానం: నూతన మోహన్, హేమచంద్ర 

డింగ్ డాంగ్



ఘంటా పాట సాహిత్యం

 
చిత్రం: శంకరాభరణం (2015)
సంగీతం: ప్రవీణ్ టామీ
సాహిత్యం: శ్రీజో
గానం: ఉమా నేహా 

ఘంటా 



రాక్ యువర్ బాడీ పాట సాహిత్యం

 
చిత్రం: శంకరాభరణం (2015)
సంగీతం: ప్రవీణ్ టామీ
సాహిత్యం: శ్రీజో
గానం: యస్. థమన్ 

రాక్ యువర్ బాడీ



సంగీత్ పాట సాహిత్యం

 
చిత్రం: శంకరాభరణం (2015)
సంగీతం: ప్రవీణ్ టామీ
సాహిత్యం: శ్రీజో
గానం: రాహుల్ నంబియార్ , లిప్సిక 

సంగీత్ పాట



తూరుపే పాట సాహిత్యం

 
చిత్రం: శంకరాభరణం (2015)
సంగీతం: ప్రవీణ్ టామీ
సాహిత్యం: శ్రీజో
గానం: కార్తిక్, రమ్యా బెహ్రా 

తూరుపే

Palli Balakrishna Sunday, March 24, 2019



చిత్రం: సూర్య vs సూర్య (2015)
సంగీతం: సత్య మహావీర్
నటీనటులు: నిఖిల్ సిద్దార్ధ్, త్రిధా చౌదరి
దర్శకత్వం: కార్తిక్ ఘట్టమనేని
నిర్మాత: మల్కాపురం శివకుమార్
విడుదల తేది: 05.03.2015



Songs List:



ప్రేమ సంతోషం పాట సాహిత్యం

 
చిత్రం: సూర్య vs సూర్య (2015)
సంగీతం: సత్య మహావీర్
సాహిత్యం: రామ జోగయ్య శాస్త్రి
గానం: దివ్యా కుమార్, హరిచరన్ 

ప్రేమ సంతోషం 



సాయంత్రం ఆరుకి పాట సాహిత్యం

 
చిత్రం: సూర్య vs సూర్య (2015)
సంగీతం: సత్య మహావీర్
సాహిత్యం: కృష్ణ మదినేని
గానం: సెంతిల్ వెలయతాం

సాయంత్రం ఆరుకి



నీకోసం నీకోసం పాట సాహిత్యం

 
చిత్రం: సూర్య vs సూర్య (2015)
సంగీతం: సత్య మహావీర్
సాహిత్యం: శ్రీమణి
గానం: MLR కార్తికేయన్

నీకోసం నీకోసం




ఫుల్ టు మస్తీ రే పాట సాహిత్యం

 
చిత్రం: సూర్య vs సూర్య (2015)
సంగీతం: సత్య మహావీర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: కార్తీక్ 

ఫుల్ టు మస్తీ రే



వెన్నెల్లోన మౌనం పాట సాహిత్యం

 
చిత్రం: సూర్య vs సూర్య (2015)
సంగీతం: సత్య మహావీర్
సాహిత్యం: కృష్ణా మదినేని
గానం: చిన్మయి, కార్తీక్ 

వెన్నెల్లోన మౌనం



హృదయమే ఓ మేఘమల్లే పాట సాహిత్యం

 
చిత్రం: సూర్య vs సూర్య (2015)
సంగీతం: సత్య మహావీర్
సాహిత్యం: శ్రీమణి
గానం: రంజిత్

హృదయమే ఓ మేఘమల్లే 




వెన్నెల్లోన మౌనం (Female Version) పాట సాహిత్యం

 
చిత్రం: సూర్య vs సూర్య (2015)
సంగీతం: సత్య మహావీర్
సాహిత్యం: కృష్ణ మదినేని
గానం: చిన్మయి

వెన్నెల్లోన మౌనం

Palli Balakrishna


చిత్రం: సాహసం సేయరా డింబకా (2015)
సంగీతం: శ్రీ వసంత్
నటీనటులు: అవసరాల శ్రీనివాస్, హామీద, జ్యోతి, సమత, షకలక శంకర్,  ఎమ్.ఎస్.రెడ్డి
దర్శకత్వం: తిరుమల శెట్టి వసంత్
నిర్మాత: ఎమ్.ఎస్.రెడ్డి
విడుదల తేది: 2015


Palli Balakrishna Sunday, March 17, 2019


చిత్రం: దొంగాట (2015)
సంగీతం: సత్య మహావీర్ , సాయి కార్తీక్ , రఘు కుంచె
సాహిత్యం:
గానం: రేవంత్, శ్రావణ భార్గవి
నటీనటులు: లక్ష్మీ మంచు, అడవి శేషు
దర్శకత్వం: వంశీకృష్ణ నాయుడు
నిర్మాత: లక్ష్మీ మంచు
విడుదల తేది: 08.05.2015

బాయ్స్ అండ్ గర్ల్స్
వెల్కమ్ టు ద పార్టీ
లెట్స్ మేక్ దిస్ పార్టీ నాటి నాటి నాటి
జీనాతో జీనా హై ఎక్ దిన్ తో జానా హై
బీచ్ మే క్యూన్ రోనా హై
లెట్స్ పార్టీ పార్టీ పార్టీ

బ్రేకప్ అంటూ విడిపోదామా ఈ లోకం తోటి
జస్ట్ వాచ్ ఇట్ నైట్
మేకప్ లేని మనసులతోటి పార్టీ చేద్దామా

కర్లో మస్తీ కర్లో రే...

ఇప్పటి సంగతి ఇప్పుడే
చల్ రేపటి సంగతి రేపులే
వర్రీస్ అన్ని వదిలిపెట్టి పార్టీ పార్టీ పార్టీ
అమ్మా నాన్న ఫ్యామిలీ అడ్డొచ్చేవారేలేరులే
ధమ్ రే ధమ్ ఆనందమే జస్ట్ పార్టీ పార్టీ పార్టీ

4 3 2 1
కర్లో మస్తీ కర్లో రే

హే ఖుదా హమ్ క్యా కరే
ఈ క్లైమేట్ సూపర్ డూపరే
మస్తీ గుంది పార్టీలోని గ్లామరే

ఈ కలర్ ఫుల్ మేటరే కళ్ళకు కొట్టే ఫ్లేవరే
కమాన్ గర్ల్స్ రాక్ దిస్ పార్టీ నౌ
లెట్స్ మిక్స్ నాయిస్
డిజే ఇన్ ద హౌస్
లెట్స్ సింగ్ అండ్ డాన్స్ అండ్ స్వయ్ ఏయ్ ఏయ్
పార్టీ పార్టీ పార్టీ పార్టీ
డ్రింక్ అండ్ డ్రైవ్ అని పోలీసులతో ఎందుకొచ్చిన గొడవ
సిక్స్ ఓ క్లాక్ గుడ్ మార్నింగ్ దాకా పార్టీ చేద్దాం గురువా
కరంట్ తీగలం ఒకటై కలిసాం టైం పాస్ కె కరువా
డాన్స్ ఫ్లోర్ కి ఫైర్ ఆంటీద్దాం జవానికే హే జల్వా
నాచో నాచో యారో సాంగ్ బజావో యారో
మారో మస్తీ మారో మారో ఈ నైట్ కి నువ్వే హీరో

బ్రేకప్ అంటూ విడిపోదామా ఈ లోకం తోటి
జస్ట్ వాచ్ ఇట్ నైట్
మేకప్ లేని మనసులతోటి పార్టీ చేద్దామా

కర్లో మస్తీ కర్లో రే...

బాయ్స్ అండ్ గర్ల్స్ దిస్ నైట్ ఈజ్ పార్టీ టైమురో
మస్తీ మస్తీ  మస్తీ మస్తీ కర్లో మస్తీ మస్తీ మస్తీ
సూట్ బూట్ క్లాస్ గా
నువ్వు వుండొద్దంటా ఫాల్స్ గా
ఈ నైట్ కి నీలో మాస్ ని బయటికి తియ్యరో
ఇంగ్లీష్ సరుకే తియ్యరో ఇండియన్ సెలైన్ ఇయ్యరో

డండనక డండనక  డండనక ట




Palli Balakrishna Tuesday, February 19, 2019


చిత్రం: డైనమైట్ (2015)
సంగీతం: అచ్చు రాజమణి
నటీనటులు: విష్ణు మంచు, ప్రణిత సుభాస్, జె.డి.చక్రవర్తి
దర్శకత్వం: విష్ణు మంచు, విజయన్ మాస్టర్
నిర్మాత: మంచు విష్ణు
విడుదల తేది: 04.09.2015


Palli Balakrishna


చిత్రం: బందిపోటు (2015)
సంగీతం: కళ్యాణి మాలిక్
నటీనటులు: అల్లరి నరేష్, ఇషా రెబ్బ
దర్శకత్వం: ఇంద్రగంటి మోహన్ కృష్ణ
నిర్మాత: ఆర్యన్ రాజేష్
బ్యానర్: ఇ.వి.వి.సినిమా
విడుదల తేది: 20.02.2015

Palli Balakrishna Friday, February 15, 2019



చిత్రం: జేమ్స్ బాండ్ (2015)
సంగీతం: సాయి కార్తిక్ 
నటీనటులు: అల్లరి నరేష్ , సాక్షి చౌదరి 
దర్శకత్వం: సాయి కిషోర్ మచ్చా 
నిర్మాత: రామబ్రహ్మం సుంకర 
విడుదల తేది: 24.07.2015



Songs List:



ఓ జానే జానా పాట సాహిత్యం

 
చిత్రం: జేమ్స్ బాండ్ (2015)
సంగీతం: సాయి కార్తిక్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: రాహుల్ నంబియార్ 

ఓ జానే జానా 



బుల్లెట్ పాట సాహిత్యం

 
చిత్రం: జేమ్స్ బాండ్ (2015)
సంగీతం: సాయి కార్తిక్ 
సాహిత్యం: విశ్వా 
గానం: సాయి చరణ్ భాస్కరుని 

బుల్లెట్



అరే హల్లో హల్లో పాట సాహిత్యం

 
చిత్రం: జేమ్స్ బాండ్ (2015)
సంగీతం: సాయి కార్తిక్ 
సాహిత్యం: భువనచంద్ర 
గానం: రంజిత్ 

అరే హల్లో హల్లో





సన్నజాజి పక్క మీద పాట సాహిత్యం

 
చిత్రం: జేమ్స్ బాండ్ (2015)
సంగీతం: సాయి కార్తిక్ 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: M.L.R. కార్తికేయన్, దివిజ కార్తీక్ 

(ఈ పాట అల్లరి నరేష్  నటించిన దొంగల బండి (2008) సినిమాలో మరియు  జేమ్స్ బాండ్ (2015) సినిమాలలో రీమిక్స్ చేశారు.   ఈ పాటను  కృష్ణ , శ్రీదేవి నటించిన వజ్రాయుధం (1985) సినిమాలో నుండి తీసుకున్నారు  దీనికి కె. చక్రవర్తి సంగీతం అందించగా యస్.పి. బాలు, యస్. జానకి గాత్ర దానం చేశారు)

సన్నజాజి పక్క మీద సంకురాత్రి
మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి
పెదవులు అడిగిన రుచి రాత్రి
కౌగిలి అడిగిన కసి రాత్రి
కవ్విస్తున్నది చలి రాత్రి
కవ్విస్తున్నది చలి రాత్రి

సన్నజాజి పక్క మీద సంకురాత్రి
మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి
పెదవులు అడిగిన రుచి రాత్రి
కౌగిలి అడిగిన కసి రాత్రి
కవ్విస్తున్నది చలి రాత్రి
కవ్విస్తున్నది చలి రాత్రి
హా...

పాలు పట్టుకొచ్చాను.. పంచదార వేసుకో
పండు పట్టుకొచ్చాను.. పక్కకొచ్చి పంచుకో
పాలుపంచుకుంటాను పడుచందాము
పండిచ్చుకుంటాను పట్టి మంచము
సర్దుచెయ్యకు నిశిరాత్రి
ముద్దు తీర్చుకో నడిరాత్రి
సర్దుచెయ్యకు నిశిరాత్రి
ముద్దు తీర్చుకో నడిరాత్రి
హద్దు చెరుపుకో తొలిరాత్రి తొలిరాత్రి

ఏయ్ సన్నజాజి పక్క మీద సంకురాత్రి
మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి
పెదవులు అడిగిన రుచి రాత్రి
కౌగిలి అడిగిన కసి రాత్రి
కవ్విస్తున్నది చలి రాత్రి
కవ్విస్తున్నది చలి రాత్రి
హా...

తెల్లచీర తెచ్చాను తెల్లవార్లు కట్టుకో
మల్లె పూలు తెచ్చాను మంచమంతా జల్లుకో
చిన్ని పంట తేనేలన్ని నువ్వు పిండుకో
కోడికూత పెట్టించి నువ్వు పండుకో
రతికే తెలియని రస రాత్రి
శృతిలే కలిసిన సుఖ రాత్రి
రతికే తెలియని రస రాత్రి
శృతిలే కలిసిన సుఖ రాత్రి
ఎరగని వాళ్లకి యమ రాత్రి యమ రాత్రి

సన్నజాజి పక్క మీద సంకురాత్రి
మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి
పెదవులు అడిగిన రుచి రాత్రి
కౌగిలి అడిగిన కసి రాత్రి
కవ్విస్తున్నది చలి రాత్రి
కవ్విస్తున్నది చలి రాత్రి
హా...




అమ్మోరు తల్లి పాట సాహిత్యం

 
చిత్రం: జేమ్స్ బాండ్ (2015)
సంగీతం: సాయి కార్తిక్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: సింహా 

అమ్మోరు తల్లి 

Palli Balakrishna



చిత్రం: చిత్రం చెప్పిన కథ (2015)
సంగీతం: మున్నా కాశీ
నటీనటులు: ఉదయ్ కిరణ్ , మాదాలస శర్మ, గరిమ
దర్శకత్వం: మోహన్ ALRK
నిర్మాత: చంద్రగిరి మున్నా
విడుదల తేది: 28.03.2015



Songs List:



ఎన్నో ఆలలు పాట సాహిత్యం

 
చిత్రం: చిత్రం చెప్పిన కథ (2015)
సంగీతం: మున్నా కాశీ
సాహిత్యం: కరుణాకర్ అడిగర్ల
గానం: దినకర్ కల్వల

ఎన్నో ఆలల



నీలోన ఈ కలహం పాట సాహిత్యం

 
చిత్రం: చిత్రం చెప్పిన కథ (2015)
సంగీతం: మున్నా కాశీ
సాహిత్యం: మున్నా కాశీ
గానం: హేమచంద్ర

నీలోన ఈ కలహం



వచ్చే వసంతాలే పాట సాహిత్యం

 
చిత్రం: చిత్రం చెప్పిన కథ (2015)
సంగీతం: మున్నా కాశీ
సాహిత్యం: కేదార్నాథ్ పరిమి
గానం: శ్రీకృష్ణ, శివాని

వచ్చే వసంతాలే




స్ట్రాబెర్రీ ఫ్లావర్ ని పాట సాహిత్యం

 
చిత్రం: చిత్రం చెప్పిన కథ (2015)
సంగీతం: మున్నా కాశీ
సాహిత్యం: శ్రీ విజయ్ నర్రా
గానం: శివాని

స్ట్రాబెర్రీ ఫ్లావర్ ని



ఉదయించే కిరణంలా పాట సాహిత్యం

 
చిత్రం: చిత్రం చెప్పిన కథ (2015)
సంగీతం: మున్నా కాశీ
సాహిత్యం: శ్రీరామ్ తపస్వి
గానం: మున్నా కాశీ

ఉదయించే కిరణంలా



Theme Music పాట సాహిత్యం

 
చిత్రం: చిత్రం చెప్పిన కథ (2015)
సంగీతం: మున్నా కాశీ
సాహిత్యం: 
గానం: 

చిత్రం చెప్పిన కథ (Theme Music)

Palli Balakrishna Wednesday, February 13, 2019



చిత్రం: భలే మంచి రోజు  (2015)
సంగీతం: సన్నీ ఎమ్.ఆర్
నటీనటులు: సుధీర్ బాబు, వామిక (తొలిపరిచయం), సాయికుమార్
దర్శకత్వం: టి. శ్రీరామ్ ఆదిత్య
నిర్మాతలు: విజయ్ చిల్లా, శశి దేవి రెడ్డి
విడుదల తేది: 25.12.2015



Songs List:



భలే మంచి రోజు పాట సాహిత్యం

 
చిత్రం: భలే మంచి రోజు  (2015)
సంగీతం: సన్నీ ఎమ్.ఆర్
సాహిత్యం: కృష్ణకాంత్
గానం: సన్నీ MR 

భలే మంచి రోజు



నింగి నీదేరా పాట సాహిత్యం

 
చిత్రం: భలే మంచి రోజు  (2015)
సంగీతం: సన్నీ ఎమ్.ఆర్
సాహిత్యం: కృష్ణకాంత్
గానం: అరిజిత్ సింగ్ 

నింగి నీదేరా



మిల మిలా పాట సాహిత్యం

 
చిత్రం: భలే మంచి రోజు  (2015)
సంగీతం: సన్నీ ఎమ్.ఆర్
సాహిత్యం: కృష్ణకాంత్
గానం: శశ్వత్ సింగ్

మిల మిలా




చల్తీ కా నామ్ గాడి పాట సాహిత్యం

 
చిత్రం: భలే మంచి రోజు  (2015)
సంగీతం: సన్నీ ఎమ్.ఆర్
సాహిత్యం: కృష్ణ చైతన్య 
గానం: శశ్వత్ సింగ్

చల్తీ కా నామ్ గాడి



ఎవరి రూపో పాట సాహిత్యం

 
చిత్రం: భలే మంచి రోజు  (2015)
సంగీతం: సన్నీ ఎమ్.ఆర్
సాహిత్యం: కృష్ణకాంత్
గానం: అరిజిత్ సింగ్

ఎవరి రూపో



వారెవా ఒరే మచ్చ పాట సాహిత్యం

 
చిత్రం: భలే మంచి రోజు  (2015)
సంగీతం: సన్నీ ఎమ్.ఆర్
సాహిత్యం: కృష్ణకాంత్
గానం: అమితాబ్ భట్టాచార్య, ఆంటోనీ దాసన్, శాంతిని సత్యనాథన్

వారెవా ఒరే మచ్చ

Palli Balakrishna Thursday, March 22, 2018



చిత్రం: పటాస్ (2015)
సంగీతం: సాయి కార్తీక్
నటీనటులు: కళ్యాణ్ రామ్ , శృతి సోది, సాయికుమార్
దర్శకత్వం: అనిల్ రావిపూడి
నిర్మాత: కళ్యాణ్ రామ్
విడుదల తేది: 23.01.2015



Songs List:



అరె ఓ సాంబ (Remix) పాట సాహిత్యం

 
చిత్రం: పటాస్ (2015)
సంగీతం: సాయి కార్తీక్
సాహిత్యం: భువనచంద్ర
గానం: జాస్ప్రీత్ జస్జ్ , దివ్య కార్తీక్

(ఈ పాట బాలకృష్ణ  నటించిన రౌడి ఇన్స్పెక్టర్ (1992)  సినిమా నుండి  రీమిక్స్ చేశారు. పాడినవారు: యస్.పి.బాలు, చిత్ర, సంగీతం: బప్పీ లహరీ )

బందరు లడ్డు తినిపిస్తాను బిస్తరు వేస్తావా
చీరె సారె కొనిపెడతాను చేలో కొస్తావా
వయసు ఉంది వాడి ఉంది తాజా తాజా మోజు ఉంది 
లవ్వాడదాం చలో రె రాణీ...

అరె ఓ రంబా ఆయారే రేంబో 

అందరిలాగా ఐసై పోయే దానిని కాదయ్యో
మస్కా కొడితే కిస్కా ఇస్తా రౌడీ యస్సయ్యో
వయసు ఉంది వాడి ఉంది తాజా తాజా మోజు ఉంది 
అయినా సరే లొంగను ఛా ఛా

అరె ఓ సాంబ ఆయిరే రంబా

చరణం: 1
ఓ కేడి.. కనకమ్మో
ఓ కేడి కనకమ్మో కవ్వించకే ముద్దు గుమ్మో
షేకించి బ్రేకించి పగ్గాలు వేస్తానే బొమ్మో
ఏదన్నా ఎంతున్నా నేరాలు  రాసుంది కాడా
ఊరంతా చూస్తారు వలవెయ్ కు నీ సోకుమాడ
కమ్మలు పెడతా గాజులు పెడతా ఒల్లోకొస్తే గుడులే కడతా 
నా మాట విని చల్ రె రాణీ...

This is the tribute to Balayya 

చరణం: 2
ఆ లాటిలు.. చూపించి
లాటిలు చూపించి బెదిరించకోయ్ టింగు రంగా
ప్రేమంటూ నీకుంటే దరి చేరనా సుబ్బరంగా
హేయ్ రంగేళి రంగమ్మో ఓ చోటు చూసేసుకుందాం
నీ ప్రేమా నా ప్రేమా వెచ్చంగ కలబోసుకుందాం
చోటు ఉంది స్వీటు ఉంది ఘాటు ఘాటు ప్రేమా ఉంది 
లేటెెందుకిక చల్ రె రాజా




పవరు న్నోడు - పటాసే పాట సాహిత్యం

 
చిత్రం: పటాస్ (2015)
సంగీతం: సాయి కార్తీక్
సాహిత్యం: బి. సుబ్బరాయ శర్మ 
గానం: రంజిత్ & కోరస్ 

పవరు న్నోడు - పటాసే
పొగరున్నోడు - పటాసే
పదునైనోడు - పటాసే
వీడి ఫైరే - పటాసే
డేర్ ఉన్నోడు - పటాసే
డాష్ ఉన్నోడు - పటాసే
డిఫరెంటోడు - పటాసే
వీడి పంచే - పటాసే
వీడు కాస్కో అంటే రిస్కే రో
వీడు లుక్కే ఇస్తే - దౌడే రో
వీడు ఉడికే ఉరికే లావా రో పటాసే 

మాస్  మసాలా వీడే
క్లాస్  ఖులాస వీడే
బాస్ భరోసా వీడే వీడే పటాసే 
దేఖో ఈ పోలీస్ వాలా
పేలే టెన్ తోజండ్ వాలా
క్రైమే ది ఎండ్ అయ్యేలా చేసే పటాసే

లెక్కకు అందని ఒక్కడురో
వీడెంతకి అంతే చిక్కడురో
హే తోపుగాడు వీడురో టాప్ లేపుతాడురో
రఫ్ టఫ్ వీడి టైపు రో
ఎప్పుడు వీడొక ట్విస్టే రో
వీడి ట్విస్ట్ కు మైండే బ్లాస్టే రో
హే వేటగాడు వీడు రో
వీడి సాటి లేడు రో
వాటమైన పోటుగాడు రో
న్యూ ట్రెండ్ కి బ్రాండే వీడే రో
వీడి దెబ్బకు సౌండే గ్రాండే రో
శివకాశి ఆటమ్ బాంబే రో పటాసే

మాస్ ఉమసాలా వీడే
క్లాస్  ఖులాస వీడే
బాస్ భరోసా వీడే వీడే పటాసే



హే ధమ్కీ మారో యారో పాట సాహిత్యం

 
చిత్రం: పటాస్ (2015)
సంగీతం: సాయి కార్తీక్
సాహిత్యం: శ్రీమణి 
గానం: టిప్పు 

ఆగయా హైదరాబాద్ క నయా నవాబ్
ట్వంటీ ఫోర్ కారట్ ల ఫోర్ ట్వంటీ బాబు
స్టేషన్ ని బ్యాంకులా మార్చేశాడు.
అండర్ కవర్ కాసుల వాడు

క్యా బాత్ హైం మియా

హే ధమ్కీ మారో యారో యారో
దుమ్మే లేపి దున్నేసేయఁరో
కుంభస్థలమే కొట్టావంటే నువ్వే లేరో హీరో

హే మనిషికి ఉందొ డేట్ అఫ్ బర్త్ 
ఉంటుందంట డేట్ అఫ్ డెత్ 
నోట్ కి మాత్రం ఉండదులేరా అల్ టైం ఎక్స్పైరి డేట్  
మీకెంత పవర్ ఉన్న
చస్తే అడిగే దిక్కెవడన్న
నువ్వు కాళీ అయ్యేలోగా
ఖాళి జేబులు నింపేయమన్న

మా దేవుడు నువ్వేనయ్యా 
మాకోసం పుట్టావయ్యా
దండేసి దండం పెట్టి 
హారతులే పట్టేమయ్య

పేరున్నోల్లని ఫేమ్ ఉన్నోల్లని లిస్ట్ వేసేయరా
ఆళ్ళ పేరున ఉన్నవి పోలీసోళ్ళకి ఫిక్స్డ్ ఏసేయరా
కరెన్సీ నోట్ లే కాజేసిస్తే కేసు లు మాఫీ రా
నీ నల్ల సొమ్మే నాకే ఇస్తే
ఫుల్ ఉ గ వైట్ ఐ పోతావురా
డే అండ్ నైట్ డ్యూటీ లు చేస్తే శాలరీ సరిపోదు
ఓ గంట నువ్వే లూటీలు చేస్తే సెటిల్ అయిపోతావులే

మా దేవుడు మా దేవుడు స్వామి
మా దేవుడు నువ్వేనయ్యా మాకోసం పుట్టావయ్యా
నీ పేరున మాలె వేసి తల నీలాలిస్తామయ్యా

హే ఆజా ఆజా ఆజా 
ఇదర్ ఆవో బులెట్ రాజా
హే ఆజా ఆజా దేఖో 
ముజికో కాకినాడ ఖాజా

హే భక్తులం మేమె కానీ మాకిచ్చేది బెత్తెడు భూమి
మేమేలే నీ బినామీ పొంగించే సొమ్ము సునామి

రౌడీ షీటర్ గుండా గళ్ళ షట్టర్ ఉ షట్ డౌన్ ఏ
నేను సెంటర్ వోచి కౌంటర్ పెడితే డబ్బులు డంప్ అవునే
నా లా అండ్ ఆర్డర్ ఉండే ల్యాండ్ నాదై పోవాలి
న సైరెన్ సౌండ్ కి సైడ్ ఏ ఇచ్చి సైట్ ను ఖాళీ
చెయ్యాలి
CM కైనా PM కైనా పదవులు ఐదేళ్లే
హే ప్యాచెస్ ఉంచి పచ్చస్ దాకా పటాస్
మనమెలా

మా వొంట్లో బీపీ నువ్వే 
మా హెడ్ కి జండుబాం వె
మా గ్రౌండ్ కి టెండూల్కర్ 
మా పాలిట పోలీస్ లారీ




ఓసి చిన్నదాన మూతి తిప్పకే పాట సాహిత్యం

 
చిత్రం: పటాస్ (2015)
సంగీతం: సాయి కార్తీక్
సాహిత్యం: శ్రీమణి 
గానం: రాహుల్ నంబియర్

ఓ మై ఓ మై బేబీ నన్నొదిలేసి వెళ్లిపోమాకే
ఓ మై ఓ మై బేబీ జర నవ్వేసి ఓ లూక్కివ్వే

ఓసి చిన్నదాన మూతి తిప్పకే
ప్రేమ వాత పెట్టకే గుండె కోత పెట్టకే
ఓసి కుర్రదాన తుర్రు మనకే
చిర్రు బుర్రు లాడకే కళ్ళు ఎర్ర జెయ్యకే
ఓ చంచాడు జాలి చూపవే
ఓ గుప్పెడు ప్యార్ పంచవే
ఓ గంపెడు ముద్దులు నా ఖాతాలో వెయ్యవే
మిల్లీ మీటరంత చూపు చాలే
సెంటీమీటరంత స్మైల్ చాలే
నీకు నాకు మధ్య వేల మైళ్ళ దూరం కరిగించాలే

పూవులే ఇస్తా పూజలే చేస్తా
నీ బాంఛన్ నన్ను లవ్ చెయ్యవే
రాసులే ఇస్తా రాణిలా చూస్తా
నీ బాంఛన్ నన్ను లవ్ చెయ్యవే

ని కనులకు కాజల్ లా నీ కలలన్నీ చదివేస్తానే
నీ చేతుల గాజుల్లో సవ్వడల్లే ఉంటా
నీ చెవులకి లోలాకై ప్రేమల ఊసులే వినిపిస్తానే
నీ పెదవికి తమలాకై తీపి పంచుతుంటా
కుంచె లాగ నిన్ను బొమ్మ గీస్తా
కంచె లాగ నిన్ను కాపు కాస్తా
ఏ కంచికి చేరని కథనే మనదే చేస్తా
పచ్చబొట్టు లాగ అంటి ఉంటా
గట్టులేని ఒట్టు నేనౌతా
నీ కాలికి మెట్టెను నేనై నడిపించేస్తా

పూవులే ఇస్తా పూజలే చేస్తా
నీ బాంఛన్ నన్ను లవ్ చెయ్యవే

ఓ బేబీ లవ్ మీ అంటూ 
వెంట వెంట నీకై తిరిగాడమ్మ
రఫ్ అండ్ టఫ్ పోలీసోడే 
రోమియోలా మారిపోయెనే
నీకై పడిచస్తున్నాడే 
కేసులన్ని పక్కనెట్టి వస్తున్నాడే
వీడి ఫ్యూచర్ నువ్వేనమ్మా 
బుజ్జగించి ప్రేమ పంచవే

వేసవిలో నీకోసం ప్రేమల వానల మేఘాన్నవుతా
ఈ చలిలో నులి వెచ్చని కౌగిలింత నౌతా
వేకువలో నిను తాకే తొలి కిరాణాన్నై తలుపే తడతా
చీకటిలో నీకోసం జాబిలల్లే వస్తా

పిలుపు కంటే ముందే పలికేస్తా
తలుచుకోక ముందే కనిపిస్తా
కనిపించని నీ ప్రాణానికి ప్రాణాన్నవుతా
ఆగిపోని గుండె చప్పుడంటే  
అలిసిపోని ఊపిరంటు ఉంటే
నీ అశలే శ్వాసగా మారిన నేనేనంటా

పూవులే ఇస్తా పూజలే చేస్తా
నీ బాంఛన్ నన్ను లవ్ చెయ్యవే
రాసులే ఇస్తా రాణిలా చూస్తా
నీ బాంఛన్ నన్ను లవ్ చెయ్యవే



టప్ప టపం పాట సాహిత్యం

 
చిత్రం: పటాస్ (2015)
సంగీతం: సాయి కార్తీక్
సాహిత్యం: తైదల బాపు 
గానం: M.L.R. కార్తికేయన్, సుచిత్ర 

టప్ప టపం టప్ప టపం టప్ప టపం
టప్ప టపం టప్ప టపం టప్ప టపం

పోరి చూస్తే సూపర్ రో
జోరుదారు గున్నదిరో
చాకోబార్ సోకులతోనే సంపెత్తాందిరో
టప్ప టపం టప్ప టపం టప్ప టపం
ధూమ్  ధామ్  పిల్లోడే
దుమ్ము రేపుతున్నాడే
గన్ ఉ లాంటి చూపులతోనే గుండెను పేల్చడే

మేరె దిల్ దిల్ దిల్ దిల్ లూటీ ఉ గయారే
అరేయ్ చల్ చల్ చల్ ఫుల్ ఐష్ కరోరే
అమ్మడు అందాలే ఫ్రూట్ సలాడే వహ్
టప్ప టపం టప్ప టపం టప్ప టపం
కమ్మని విందిస్తా ఆజా ఆజా రే
టప్ప టపం టప్ప టపం టప్ప టపం

దిల్ పసందైన పోరి ఫుల్ పటాయించుతాంది
లోటస్ మీది వాటర్ లాగ జారుతున్నదే
దిల్దారు పోరగాడే ఫెవికాల్ లాగ నన్నే
ఫిక్స్ అయి పోయి హగ్స్ ఇచ్చి మిక్స్ ఐపోయాడే
అరేయ్ ఆవకాయ లాగ నన్ను ఊరిస్తున్నవే
అరేయ్ ఆవురావురు అంటూ ఇక ఆగనంటావే
ఎహ్  రా రా రా రావే రాతిరి జాతరకే
ఓకే కే కే ఆడెయ్ కిస్ కబ్బాడే
అమ్మడు వండాలే ఫ్రూట్ సలాడే 
టప్ప టపం టప్ప టపం టప్ప టపం
హే కమ్మని విందిస్తా ఆజా ఆజా రే

సిండ్రెల్లా సెంటు కొట్టి జాస్మిన్ పూలు పెట్టి
గౌలిగూడ టూరింగ్ టాకీస్ పిక్చర్ వస్తావా
పిక్చర్ కు నీతో వస్తే అల్ లైట్స్ ఆపివేస్తే
టైటిల్స్ ఇంకా పడక ముందే టెంప్ట్ అయిపోతావే
అరేయ్ ఇంటర్వెల్ బాంగ్ నన్ను టెన్షన్ పెట్టొడ్డే
క్లైమాక్స్ లోని సీన్ నువ్వే ముందే చూపొద్దే
3డి డీ డీ డీ ఫిగర్ నువ్వేలే
బాడీ డీ డీ డీ వేడెక్కేస్తున్నాదే 

అమ్మడు వండాలే ఫ్రూట్ సలాడే 
టప్ప టపం టప్ప టపం టప్ప టపం
కమ్మని విందిస్తా ఆజా ఆజా రే
టప్ప టపం టప్ప టపం టప్ప టపం

Palli Balakrishna



చిత్రం: షేర్ (2015)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
నటీనటులు: కళ్యాణ్ రామ్, సోనాల్ చౌహన్
దర్శకత్వం: ఎ.మల్లికార్జున రావు
నిర్మాత: కొమర వెంకటేష్
విడుదల తేది: 30.10.2015



సురాంగని పాట సాహిత్యం

 
చిత్రం: షేర్ (2015)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
సాహిత్యం: శ్రీ మణి
గానం: దీపక్, మాలి

సురాంగని నా గుండెలో కొంటె బాణి 
తరంగిణి నువెక్కడే కళలవేణి
నువెవ్వరో నామనసుకె తెలిసిపోని 
నీరూపమే నా కనులకే దొరికిపోని

లడకి కిదర్ హే యార్
హేయ్ చెయ్యాలి ప్యార్
లడకి కిదర్ హే యార్
హేయ్  చెయ్యాలి ప్యార్

ఐ లవ్ యూ రా ఓ ఫేస్ లేని అందగాడ 
నువ్వెక్కడో కనిపించరా పిల్లగాడ
లడక కిదర్ హే యార్
హే హే చెయ్యాలి ప్యార్

కాలేజ్ కె వెళ్తుందో షాపింగే చేస్తుందో
నా లాగా తాను కూడా నాకోసం వెతుకుతోందో
ఆ హైటు ఆ వైటు ఆ టాటూ సో క్యూట్
నీ టోటల్ లుక్ కేక లేడీ లా ఎదురుపడగా

లడక కిదర్ హే యార్
హే హే చెయ్యాలి ప్యార్
లడక కిదర్ హే యార్
హే హేయ్  చెయ్యాలి ప్యార్

సురాంగని నా గుండెలో కొంటె బాణి 
తరంగిణి నువెక్కడే కళలవేణి
నువెవ్వరో నామనసుకె తెలిసిపోని 
నీరూపమే నా కనులకే దొరికిపోని

లడకి కిదర్ హే యార్
హే చెయ్యాలి ప్యార్
లడక కిదర్ హే యార్
హే హే చెయ్యాలి ప్యార్
Note: This Lyric was Donated by Runku Ramprasad


Palli Balakrishna
చిత్రం: కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని (2015)
సంగీతం: హరి
సాహిత్యం:
గానం: హరిచరన్
నటీనటులు: సుదీర్ బాబు, నందిత
దర్శకత్వం: ఆర్. చంద్రు
నిర్మాత: శ్రీధర్ లగడపాటి
విడుదల తేది: 19.06.2015

విడిచే సమయమెదురై అది పిలిచెనే వ్యధయై
గడచిన కాలమే ఇలా నిధురై కలగమారే
మరిచే వీలులేదే మరలా తిరిగి రాదే

రాదే రాదే రాదే రాదే

గడచిన కాలమిల్లా  తిరిగిరాదు ఎల్లా
కనులలోన ఇల్లా చెమ్మగిల్లెనిల్లా
గడచిన కాలమిల్లా  తిరిగిరాదు ఎల్లా
కనులలోన ఇల్లా చెమ్మగిల్లెనే..

రాదే  రాదే రాదే రాదే రాదే రాదే రాదే

పరిచయమైన తొలి రోజులు విడిచే ఆ తుది క్షణములు
పోల్చుకుంటే మన మనసులు ఎన్నో సాధించే..
అపురూపమైన ఈ విలువని నేటితో ఇక సెలవని
వదిలేదంటు మరి లేదని చేయి చేయి కలిపే
పేరు నీ కీర్తిని సాధించిన లక్ష్యాలు ఎన్నో చేధించిన
మరల తిరిగి ఆ రోజులు నీ ముంగిటే నిలుచునా

రాదే  రాదే రాదే రాదే

జాబిలి లేని ఆ నింగినై తీరంలేని ఓ సాగరమై
నాలో ఆశలే కెరటమై నన్నే తరుముతుంటే
దూరం స్నేహమై నిలవనీ స్నేహం బంధమై ఎదగనీ
నాలో ఉన్న ఈ ప్రేమనీ నిన్నే చేరుకోనీ
సంద్రపు లోతులే తెలిసినా ముత్యపు సంపదే దొరకునా మరల తిరిగి ఆ రోజులే నీ ముంగిటే నిలుచునా



Palli Balakrishna



చిత్రం: జండాపై కపిరాజు (2014)
సంగీతం: జి. వి.ప్రకాష్ కుమార్
నటీనటులు: నాని, అమలాపాల్, రాగిణి ద్వేది , శివబాలాజీ
దర్శకత్వం: సముద్రఖని
నిర్మాత: కె.యస్. శ్రీనివాసన్
విడుదల తేది: 21.03. 2015



Songs List:



ఇంతందంగా ఉందా లోకం పాట సాహిత్యం

 
చిత్రం: జండాపై కపిరాజు (2014)
సంగీతం: జి. వి.ప్రకాష్ కుమార్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: జావేద్ అలీ, షాశా, జి. వి.ప్రకాష్ కుమార్

ఇంతందంగా ఉందా లోకం
ఎటుపోయిందో మాయా మైకం
అసలెవరని నేనెవరని కలిశావిలా నన్ను
జత చేరగా ఇటు రమ్మని పిలిచావిలా ఎదను
ఓ ప్రేమా... ఓ ప్రేమా... నీదేలే నా జన్మ

ఇంతందంగా ఉందా లోకం
ఎటుపోయిందో మాయా మైకం

ఓ గుండె లోతులో ఎండవేడిని 
నీవు తాకగా నిండు పౌర్ణమి
నీ వరాలతోడు నాకు పూల మాసమే
ఇన్ని నాళ్ళు వేచివున్న ఇందుకోసమే
ఓ ప్రేమా... ఓ ప్రేమా... నీదేలే నా జన్మ

ఇంతందంగా ఉందా లోకం
ఎటుపోయిందో  మాయా మైకం
అసలెవరని నేనెవరని కలిశావిలా నన్ను
జత చేరగా ఇటు రమ్మని పిలిచావిలా ఎదను
ఓ ప్రేమా... ఓ ప్రేమా... నీదేలే నా జన్మ

ఇంతందంగా ఉందా లోకం
ఎటుపోయిందో మాయా మైకం




Don't Worry Be Happy పాట సాహిత్యం

 
చిత్రం: జండాపై కపిరాజు (2014)
సంగీతం: జి. వి.ప్రకాష్ కుమార్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: జై శ్రీనివాస్, ప్రియా హిమేష్ 

Don't Worry Be Happy 



రాజాధి రాజా పాట సాహిత్యం

 
చిత్రం: జండాపై కపిరాజు (2014)
సంగీతం: జి. వి.ప్రకాష్ కుమార్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: హేమచంద్ర 

రాజాధి రాజా 





తెలిసినది పాట సాహిత్యం

 
చిత్రం: జండాపై కపిరాజు (2014)
సంగీతం: జి. వి.ప్రకాష్ కుమార్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: హరిచరణ్, సైందవి 

తెలిసినది 




గీతా వెర్సెస్ పాట సాహిత్యం

 
చిత్రం: జండాపై కపిరాజు (2014)
సంగీతం: జి. వి.ప్రకాష్ కుమార్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: హరిచరణ్

గీతా వెర్సెస్ 

Palli Balakrishna Monday, March 19, 2018


చిత్రం: కొరియర్ బాయ్ కళ్యాణ్ (2015)
సంగీతం: కార్తిక్, అనూప్ రూబెన్స్ 
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: సందీప్ చౌతా 
నటీనటులు: నితిన్ , యామి గౌతమ్, రిచా గంగోపాధ్యాయ
దర్శకత్వం: ప్రేమ్ సాయి
నిర్మాత: గౌతమ్ మీనన్
విడుదల తేది: 17.09.2015








చిత్రం: కొరియర్ బాయ్ కళ్యాణ్ (2015)
సంగీతం: అనూప్ రూబెన్స్ 
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్
గానం: అనూప్ రూబెన్స్ , సుచిత్ర

పల్లవి:
హా వాలు కళ్ళ పిల్లా పిల్లా నీకోసం వెయిటింగ్
జల్దీ ఆవో బేబీ మై హార్ట్ ఈజ్ బీటింగ్
నాకు నీలాగే అనిపిస్తూ ఉందే 
ఐనా చెప్పాలంటే సిగ్గేస్తుందే
అబ్బో సిగ్గు బాగుందే ఎర్ర బుగ్గ బాగుందే
బుగ్గ  సొట్ట బాగుందే హాయ్ హాయ్ హాయ్...
నవ్వే నవ్వు బాగుందే చూసే చూపు బాగుందే
అబ్బా అంత బాగుందే హాయ్ హాయ్ హాయ్...

హా వాలు కళ్ళ పిల్లా పిల్లా నీకోసం వెయిటింగ్
జల్దీ ఆవో బేబీ మై హార్ట్ ఈజ్ బీటింగ్

చరణం: 1
హా పిజ్జా ఆర్డరిస్తే పావుగంటలో వచ్చేస్తుందే
నీ లవ్వే లేటవుతుందే 
అలా ఫోన్ కొడితే అరె ఇలా ఇంటి కొచ్చే
నా ప్రేమ పిజ్జా కాదులే
ఇలా మనకు ఇంతజార్ అంటే ఏమిటో తెలియదు కదా
గుండే జారిపోయినపుడు ఇంతజార్ తప్పదు కదా
మనసులోని మాట చెబుతా 
చేయరా వెయిటింగ్...

నీ రంగు బాగుందే నీ స్ప్రింగ్ బాగుందే 
చెవి రింగు బాగుందే ఇక నో వెయిటింగ్
నీ వంక బాగుందే నీతో సింక్ బాగుందే
అరె అంతా బాగుందే అయినా చెయ్ వెయిటింగ్

చరణం: 2
వాచీ చూసుకుంటూ దాన్ని బాగా తిట్టుకుంటూ 
టెన్షన్లో పడిచస్తున్నామో
దూరం దూరం గున్నా రెండు ముళ్ళు ఒక్క చోట 
కలిసే టైం వస్తుందిగా
అంత వరకు ఎదురు చూస్తూ ఉండమంటే  ఎలాఎలాఎలా
ఎక్కే బస్ వచ్చెయ్ పరుగు ఎదురు చూపు తప్పదు కదా
కోరుకుంది జల్దీ ఐతే ఉండదు థ్రిల్లింగ్

నీ మాట బాగుందే నా షేప్ బాగుందే
మన రూట్ బాగుందే హాయ్ హాయ్ హాయ్...
నీ జోరు బాగుందే నీ ప్యార్ బాగుందే
నవ్వే తీరు బాగుందే హాయ్ హాయ్ హాయ్...







చిత్రం: కొరియర్ బాయ్ కళ్యాణ్ (2015)
సంగీతం: కార్తిక్
సాహిత్యం: శ్రేష్ఠ
గానం: కార్తిక్

మాయ ఓ మాయ ఏం చేసావే నువ్వు
నీ వైపే లాగావు నన్నిలా
మాయ ఓ మాయ గుట్టుగా గుండెను గిచ్చి
హాయ్ లో తేల్చావు ఇంతలా
ఇలా లేదే ముందెప్పుడూ లేదే
నీవల్లే ఏదో జరిగే నాలో నేడే
అరె నేనేం చేస్తున్నా నిన్నే చూస్తున్నా
ఏంటో ఈ వింత

అయ్యో అయ్యో రామ ప్రేమంటేనే కోమా
పడ్డవా ఇక అంతే పట్టే వదలదురా
ప్రేమ పిచ్చి ప్రేమ పట్టిందంటే మామ
ఏదీ పట్టదులేరా అంతే నువ్వింకా

కనిపించే చిలిపి కల కన్నులకే మెరుపు నువ్వా
ఆణువణువూ కదలించే కోరికవా కానుకవా
మైమరచి నా హృదయం 
నిన్ను తలిచే ప్రతి నిమిషం

హే ఎగిసే ఊహల్లో మురిసే నా ప్రాణం
ఏంటో ఈ చిత్రం 

అయ్యో అయ్యో రామ ప్రేమంటేనే కోమా
పడ్డవా ఇక అంతే పట్టే వదలదురా
ప్రేమ పిచ్చి ప్రేమ పట్టిందంటే మామ
ఏదీ పట్టదులేరా అంతే నువ్వింకా

ప్రేమనెలా చూపాలో లోలోనే దాచాలో
తను కానీ కాదంటే మనసునెలా ఆపాలో
ఎదమాటే తెలుపమంటే అడుగైనా పడదుఇలా
అసలేంటో ఈ ప్రేమ మనసే పిండేసే 
హయ్యో  హాయ్యయ్యో

మాయ ఓ మాయ ఏం చేసావే నువ్వు
నీ వైపే లాగావు నన్నిలా
మాయ ఓ మాయ గుట్టుగా గుండెను గిచ్చి
హాయ్ లో తేల్చావు ఇంతలా

అయ్యో అయ్యో రామ ప్రేమంటేనే కోమా
పడ్డవా ఇక అంతే పట్టే వదలదురా
ప్రేమ పిచ్చి ప్రేమ పట్టిందంటే మామ
ఏదీ పట్టదులేరా అంతే నువ్వింకా







చిత్రం: కొరియర్ బాయ్ కళ్యాణ్ (2015)
సంగీతం: కార్తిక్
సాహిత్యం: సాహితి
గానం: బాబా శెహగల్, కార్తిక్

ఐ లైక్ ఇట్,  ఐ లైక్ ఇట్
ఐ సే బేబీ డూస్ - ఐ లైక్ ఇట్
ఐ లైక్ ద వే యు మూవ్ - ఐ లైక్ ఇట్
లైక్ ద వే వేర్ యు గ్రూప్ - ఐ లైక్ ఇట్...

ఐ  లైక్ ఇట్,  ఐ లైక్ ఇట్

ఒట్టి సీమ సరుకే ఐ లైక్ ఇట్
ఘాటు రమ్ము పీకే ఐ లైక్ ఇట్
కాపు సారా సూకే ఐ లైక్ ఇట్...

విస్కీ తోటి గుండె సేపు
బ్రాంది బొట్టు బిపి నాకు
ఒంటి రంగు తెచ్చు వైను
నీ బొజ్జ పెంచు బీరు క్యాను

ఏక్ దమ్ము లేలో పీక దాకా పీలో
తీనుమారు వెయ్యరో ఓలే ఓలే ఓ

మందు మందు ఈ మందే మనకు మందు
మందు మందు ఈ మందే మనకు విందు
మందు మందు దీని మాహిమనే మనందు
మందుతోటి మన బాధలన్నీ బందు

మూవ్ అరౌండ్ మూవ్ అరౌండ్ - ఓహో 
ఎవ్రిబడి మూవ్ అరౌండ్ - ఓహో
వానా హియర్ లౌడ్ అండ్ క్లియర్ - ఓహో యే
కిక్కురా కిక్కురా ఓహో తీసిపోని కిక్కురా ఓహో
ఏసి గుర్రమెక్కరా  చాలకుంటే కొట్టురా ఓ యే

వాట్స్ అప్ వాట్స్ అప్ హే మీనాక్షి
వాట్స్ అప్ వాట్స్ అప్ హే కామాక్షి
ఏక్ దమ్ము లేలో పీక దాకా పీలో
తీనుమారు వెయ్యరో ఓలే ఓలే ఓ

మందు మందు ఈ మందే మనకు మందు
మందు మందు ఈ మందే మనకు విందు
మందు మందు దీని మాహిమనే మనందు
మందుతోటి మన బాధలన్నీ బందు

ఐ సే బేబీ డూస్ - ఐ లైక్ ఇట్
ఐ లైక్ ద వే యు మూవ్ - ఐ లైక్ ఇట్
లైక్ ద వే వేర్ యు గ్రూప్ - ఐ లైక్ ఇట్...

ఐ  లైక్ ఇట్,  ఐ లైక్ ఇట్

విస్కీ తోటి గుండె సేపు
బ్రాంది బొట్టు బిపి నాకు
ఒంటి రంగు తెచ్చు వైను
నీ బొజ్జ పెంచు బీరు క్యాను

ఏక్ దమ్ము లేలో పీక దాకా పీలో
తీనుమారు వెయ్యరో ఓలే ఓలే ఓ

మందు మందు ఈ మందే మనకు మందు
మందు మందు ఈ మందే మనకు విందు
మందు మందు దీని మాహిమనే మనందు
మందుతోటి మన బాధలన్నీ బందు






Palli Balakrishna Wednesday, March 7, 2018

Most Recent

Default