Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Mad Square (2025)




చిత్రం: MAD SQUARE (2025)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
నటీనటులు: యన్.నితిన్, సంగీత శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరి ప్రియ, అనంతిక
దర్శకత్వం: కళ్యాణ్ శంకర్
నిర్మాత: హారిక సూర్యదేవర, సాయి సౌజన్య 
విడుదల తేది: 26.03.2025



Songs List:



లడ్డు గాని పెళ్లి పాట సాహిత్యం

 
చిత్రం: MAD SQUARE (2025)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: కాసర్ల  శ్యాం
గానం: భీమ్స్ సిసిరోలియో, మంగ్లీ

ఆకేస్కో వక్కేస్కో, ఓ
లవంగాల మొగ్గేస్కో, ఓ
సాలకుంటే వాన్నేస్కో
హే, నచ్చినాకా దిన్నేస్కో

మా లడ్డు గాని పెళ్ళీ
(అరే, అందరికీ ఐతదిబై పెండ్లి, ఇల్ల కొత్తేమున్నది)
(ఆ, మా లడ్డుగాడంటే ఏమనుకున్నవ్, మామూలోడు అనుకున్నవా…)

ఏ, సూడా సక్కనివాడు
గోడెక్కి దుకనోడు
కత్తిలాంటి పోరీలను
కన్నెత్తి సుడనోడు
డీపీ లే మార్చనోడు
బీపీ నే పెంచుకోడు
యమా ఫ్రెష్శు పీసు మా వోడూ……….

లడ్డు గాడు… మా లడ్డు గాడు
మామ… లడ్డు గాని పెళ్లి
ఇక చూసుకో లొల్లి లొల్లి

మా లడ్డు గాని పెళ్లి
ఎవడాప్తడో దీంతల్లి…యెహే

ఏ, లైటింగే కొట్టనోడు
డేటింగే జెయ్యనోడు
ఇద్దరు ముగ్గురినైనా లైన్లో పెట్టని వాడు
ఫస్ట్ కిస్సు తెల్వనోడు
లాస్ట్ పబ్ గుంజనోడు
మాకెందుకు పనికిరాడులే…

మా పెళ్లి పిల్లా
మా పెళ్లి పిల్లా
మా పెళ్లి పిల్ల పుజా
తీన్మారు బ్యాండు బాజా
అరె అరె అరె…
మా పెళ్లి పిల్ల పుజా
దీన్ని తట్టుకుంటవా రాజా… ఏయ్

వీడు పొద్దుగాల లేవంగనే పోతడు జిమ్ము
వీనికస్సలే పడదు బ్రాందీ విస్కీ రమ్ము
పైసా ఖర్చు పెట్టనోడు
రాతిరైతే బయట పోడు… వీడో జెమ్ము
(ఆ హా, అబబ ఆ హా)

అట్లనా…!
ఇది పబ్బుల్లో ఉంటది ఫ్రైడే నైటు
బ్యూటీ పార్లర్కే నెలకు రెండు లక్షలు పెట్టు
హీల్స్ చూడు… రీల్స్ చూడు
గల్లీ బయట ఫాన్స్ చూడు… ఓ మై జోడు
ఇంస్టా ఫాలోవర్స్ చూడూ…

హే పిల్లతోటి పెండ్లి గాని
కలిపేసి తలుపేస్తే
నెలకే రిసల్ట్ వస్తది

పొయ్యి మీదా…
పొయ్యిమీద గిరక
దాని బుగ్గపట్టి కొరక, ఎహే
వాళ్ళ అయ్యా చూస్తే ఉరక
నే దొరకనంటే దొరక, ఎహే..

పొయ్యిమీద గిరక
దాని బుగ్గపట్టి కొరక
వాళ్ళ అయ్యా చూస్తే ఉరక
నే దొరకనంటే దొరకా…

అప్పుడే ఆపేశారేంట్రా..?
మన పాట ఎత్తుకోండెహె



స్వాతి రెడ్డి పాట సాహిత్యం

 
చిత్రం: MAD SQUARE (2025)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: సురేష్ గంగుల 
గానం: భీమ్స్ సిసిరోలియో, స్వాతి రెడ్డి

జామ చెట్టుకు కాస్తాయ్ జామ కాయలో
జామ కాయలో (జామ కాయలో)
మామిడి చెట్టుకు కాస్తాయ్ మామిడి కాయలో
మామిడి కాయలో (మామిడి కాయలో)

అరె మల్లె చెట్టుకు పూస్తాయ్ మల్లె పువ్వులో
మల్లె పువ్వులో (మల్లె పువ్వులో)
బంతి చెట్టుకు పూస్తాయ్ బంతి పువ్వులో
బంతి పువ్వులో (బంతి పువ్వులో)

జడలోన పెడతారు మల్లె చెండులు
మెడలోన వేస్తారు పూల దండలు
ముదిరిపోతూ ఉంటాయి బెండకాయలు
మోజు పెంచుతుంటాయి ములక్కాయలు
ఏదేమైనా గాని ఎవరేమన్నా గాని
నేనే నేనే నేనే డీ డీ డీ
నా ముద్దుపేరు (హ నీ ముద్దు పేరు )
నా ముద్దుపేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి
నే ముట్టుకుంటే బగ్గుమంది పచ్చ ఎండుగడ్డి
నీ ముద్దుపేరు బాగుందే స్వాతి రెడ్డి
ఓ ముద్దు పెట్టుకుంటామే వచ్చి ఎక్కు బండి

నీకు నేమ్ ఉంటాది
నాకు ఫేమ్ ఉంటాది
నీకు ఫిగర్ ఉంటాది
మాకు పొగరు ఉంటాది ఎయ్ ఎయ్ ఎయ్
తిరగని దేశం లేదు
ఎయ్యని వేషం లేదు
నడవని ఖండం లేదు
పెట్టని దండం లేదు.. (అయ్ బాబోయ్)
నా ముద్దుపేరు (హ నీ ముద్దు పేరు )
నా ముద్దుపేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి
నే ముట్టుకుంటే బగ్గుమంది పచ్చ ఎండుగడ్డి
స్వాతిరెడ్డి
నీ ముద్దుపేరు బాగుందే స్వాతి రెడ్డి
ఓ ముద్దు పెట్టుకుంటామే వచ్చి ఎక్కు బండి
వస్తున్న వస్తున్న వస్తున్న
నా ముద్దుపేరు నా ముద్దుపేరు నా ముద్దుపేరు
నా ముద్దుపేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి
నే ముట్టుకుంటే బగ్గుమంది పచ్చ ఎండుగడ్డి

సెల్ కేమో సిగ్నెల్ ఉంటది
పెళ్లి కేమో లగ్గం ఉంటది
హే పిల్ల కేమో సిగ్గు ఉంటది
దాన్ని గిల్లినమో లొల్లి పెడతది
లొల్లి లొల్లి
నాకే లేంది తొందర ఏందీ
రెచ్చిపోయే రోజింకా ముందు ముందు ఉన్నది
నికేముంది బాధల బంది దొరికినమో
జజ్జినక జామయిపోతాది
నా ముద్దు పేరు (వఛిన్ధియా వైయ్యారి)
నా ముద్దు పేరు (బా బా బా బా )
నా ముద్దుపేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి
నే ముట్టుకుంటే బగ్గుమంది పచ్చ ఎండుగడ్డి
నీ ముద్దుపేరు బాగుందే స్వాతి రెడ్డి
ఓ ముద్దు పెట్టుకుంటామే వచ్చి ఎక్కు బండి
పచ్చ ఎండు గడ్డి (వచ్చి ఎక్కు బండి )



వచ్చార్రోయ్ పాట సాహిత్యం

 
చిత్రం: MAD SQUARE (2025)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: కె.వి. అనుదీప్ 
గానం: భీమ్స్ సిసిరోలియో

వచ్చార్రోయ్

No comments

Most Recent

Default