చిత్రం: జూనియర్ (2025) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ నటీనటులు: కిరీటి, శ్రీలీల రచన & దర్శకత్వం: రాధా కృష్ణ రెడ్డి నిర్మాత: సాయి కొర్రపాటి విడుదల తేదీ:18.07.2025
Songs List:
Let's Live This Moment పాట సాహిత్యం
చిత్రం: జూనియర్ (2025) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: శ్రీమణి గానం: Jaspreet Jasz రోజు ఉండే గంటలు ట్వంటీ ఫోరే బేబీ నువ్వు ఏ మూడులో ఉన్న అది మారదులే నో టైం నో టైం అంటూ పరుగులు చాలే బేబీ మై టైం మై టైం అంటూ ఎంజాయ్ కార్లే ఎప్పుడో అక్టోబర్ లో వచ్చే దసరా కోసం ఇప్పుడి సంక్రాంతి మూడే మిస్ అవ్వకే ఎప్పుడో మండే తెచ్చే స్ట్రెస్సు టెన్షన్ కోసం ఇప్పుడి వీకెండ్ వైబే వేస్ట్ చేయాకే లెట్స్ లివ్ థిస్ మోమెంట్ లెట్స్ లివ్ థిస్ మోమెంట్ లెట్స్ లవ్ థిస్ మోమెంట్ లెట్స్ లవ్ థిస్ మోమెంట్ లెట్స్ లివ్ థిస్ మోమెంట్ లెట్స్ లివ్ థిస్ మోమెంట్ లెట్స్ లవ్ థిస్ మోమెంట్ లెట్స్ లవ్ థిస్ మోమెంట్ పంచువాలిటీ కి మోడలే సూర్యుడే నిమిషమైన ఎప్పుడు లేటుగా రాడులే టైం టేబుల్ అస్సలు మార్చడే మార్చడే అక్కడే ఆగిపోయాడులే హేయ్ గాలి వాటునేళ్లు మేఘమే మేఘమే స్పీడు చూస్తే వాయు వేగమే వేగమే ఉన్న చోటునాస్సలు ఉండదే ఉండదే భూమినంతా చుట్టి వస్తుందిలే హే సన్ లాగా స్టట్యూలా ఉంటావా క్లౌడల్లే ఎంజాయ్ చేస్తావా ఏ రైడు కావాలో నీ గుండెనే అడగవే లెట్స్ లివ్ థిస్ మోమెంట్ లెట్స్ లివ్ థిస్ మోమెంట్ లెట్స్ లవ్ థిస్ మోమెంట్ లెట్స్ లవ్ థిస్ మోమెంట్ లెట్స్ లివ్ థిస్ మోమెంట్ లెట్స్ లివ్ థిస్ మోమెంట్ లెట్స్ లవ్ థిస్ మోమెంట్ లెట్స్ లవ్ థిస్ మోమెంట్ వాన చినుకులే చిటపట చిటపట నేలజారితే పటపట పటపట గొడుగు చాటుకే వెళ్లాకే టకటక ఆడనివ్వు ఒంటిపైన తరికిట హో తిరిగిరానిదే పైసానే పండగ రంగులెయ్యవే దానికే నిండుగా జ్ఞాపకాలు ఎంత గొప్పవో తీపివో పొందలేనివాడికే తెలుసుగా ఈ మనసు ఓ తెల్ల పుస్తకమే నింపేందుకుందోక జీవితమే ఏ రోజు కారోజు ఓ పేజీ నింపడమే… లెట్స్ లివ్ థిస్ మోమెంట్ లెట్స్ లివ్ థిస్ మోమెంట్ లెట్స్ లవ్ థిస్ మోమెంట్ లెట్స్ లవ్ థిస్ మోమెంట్ లెట్స్ లివ్ థిస్ మోమెంట్ లెట్స్ లివ్ థిస్ మోమెంట్ లెట్స్ లవ్ థిస్ మోమెంట్ లెట్స్ లవ్ థిస్ మోమెంట్
వైరల్ వయ్యారి పాట సాహిత్యం
చిత్రం: జూనియర్ (2025) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: కళ్యాణ్ చక్రవర్తి గానం: హరిప్రియ & DSP వై వై వై వై వై వై వైరల్ వై వై వై వై వై వయ్యారి వై వై వై వై వై వై వైరల్ వై వై వై వై వై వయ్యారి ఇన్‌స్టాగ్రామ్‌లో నా ఫాలోయింగు చూశావ్ అంటే మైండ్ బ్లోయింగు వై వై వై వై వై వై వైరల్ వై వై వై వై వై వయ్యారి ఫాలోవర్లందరికి నేనే డార్లింగు నేనేమి చేసినా ఫుల్ ట్రెండింగు వై వై వై వై వై వై వైరల్ వై వై వై వై వై వయ్యారి ఎయ్ నా పోస్ట్ టేస్ట్ ఎమో యమ్మా టెంప్టింగు ఎప్పుడొస్తదంటూ యూత్ అంతా వెయిటింగు వై వై వై వై వై వై వైరల్ అప్లోడ్ చేసాక డౌన్‌లోడ్ కోసం చిన్న పెద్ద తేడా లేక అంత ఫైటింగు వై వై వై వై వై వయ్యారి దాట్స్ వై వై వై వై వై వై వై ఐ యామ్ వైరల్ వయ్యారి వైరల్ వయ్యారి నేనే వైసొచ్చిన అణుబాంబుని వైరల్ వయ్యారి నేనే వైసొచ్చిన అణుబాంబుని వై వై వై వై వై వై వైరల్ వై వై వై వై వై వయ్యారి ఏ ముత్యాల ముగ్గేస్తే నీకింత రీచ్ వచ్చిందా దా దా దా… ముత్యంమంత టాటూ వేస్తే నాకింత క్రేజ్ వచ్చింది ది ది ది… కొత్త కొత్త వంట చేసి ఓవర్‌నైట్ స్టార్ అయ్యావా వా వా వారేవా… కుర్ర గుండెలోన మంటెట్టి టాప్ ఆఫ్ ద టౌన్ అయ్యాను ను ను ను… ఊర మాసు స్టెపులేస్తే పిచ్చ పీక్స్ అన్నారా.. వోళ్ళు విరుచుకుంటే చాలు రచ్చ మ్యాక్సు అన్నారు.. ఏ పద్ధతిగా ఉన్నన్నాళ్ళూ.. మొద్దు అనుకుని వదిలేశారు.. హద్దులు నే రద్దనక… వద్దన్న చేసేశారు.. హ హ ఏం చేసేసారు.. ? వైరల్.. ఓహో వైరల్ వయ్యారి నేనే వైసొచ్చిన అణుబాంబుని వైరల్ వయ్యారి నేనే వైసొచ్చిన అణుబాంబుని ఏ వచ్చాక ఈ క్రేజు వయ్యారి ఏం చేసావే వే వే ఏవే.. నా ఫ్యాన్సు కోసమని ఇంకొంచం బరువెక్కాను ను ను ను.. ఓ పాప ఎపుడైనా ట్రోల్ అయితే ఫీల్ అయ్యావా వా వా వా.. ఎహ అయ్యన్నీ మాములే చూడొద్దని ఫిక్స్ అయ్యాను ను ను ను.. తగ్గమన్నా తగ్గదంట నీపైనా మా బెంగే తప్పులేదు తప్పదంట ఆ మాత్రం క్రేవింగే నాలోన ఏం దాగున్న… మీ చూపులు వెతికేదోకటే.. అందుకనే ఎంతోద్దన్న… ఎగబడి తెగ కానిచ్చారే.. హ హ ఏం కానిచ్చారు.. ? వైరల్.. ఓహో వైరల్ వయ్యారి నేనే వైసొచ్చిన అణుబాంబుని వైరల్ వయ్యారి నేనే వైసొచ్చిన అణుబాంబుని వై వై వై వై వై వై వైరల్ వై వై వై వై వై వయ్యారి వై వై వై వై వై వై వైరల్ వై వై వై వై వై వయ్యారి.. హ
Junior Anthem పాట సాహిత్యం
చిత్రం: జూనియర్ (2025) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: ళ్యాణ్ చక్రవర్తి గానం: జస్ప్రీత్ జాస్ Junior Anthem
Update Avvaale పాట సాహిత్యం
చిత్రం: జూనియర్ (2025) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: ళ్యాణ్ చక్రవర్తి గానం: రామ్ మిర్యాల Update Avvaale
జోల పాడిన పాట సాహిత్యం
చిత్రం: జూనియర్ (2025) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: ళ్యాణ్ చక్రవర్తి గానం: కరిముల్లా జోల పాడిన

No comments
Post a Comment