EPIC - First Semester (2026) - Sancharame Song Lyrics in Telugu
Movie Details
Movie : EPIC - First Semester (2026) Music : Hesham Abdul Wahab Actors : Anand Deverakonda Actress : Vaishnavi Chaitanya Director : Aditya Haasan Producer : Suryadevara Naga Vamsi Release Date : 2026Songs List
01. SancharameEPIC - First Semester (2026) - Sancharame Song Lyrics in Telugu
‘Sancharame’ song from EPIC - First Semester movie is composed by Hesham Abdul Wahab and sung by Hesham Abdul Wahab, Goreti Venkanna.
Song Information
Song : Sancharame Singers : Hesham Abdul Wahab, Goreti Venkanna Lyrics : Goreti Venkanna Music : Hesham Abdul Wahab
చిత్రం: EPIC (2026)
సంగీతం: హేషం అబ్దుల్ వాహెబ్
సాహిత్యం: గోరేటి వెంకన్న
గానం: హేషం అబ్దుల్ వాహెబ్ , గోరేటి వెంకన్న
సంచారమే ఎంతో బాగున్నది
దీనంత ఆనందం ఏమున్నది
సంచారమే ఎంతో బాగున్నది
ఊరు నిడిచి గాలి మోటారెక్కినాది
మొట్టు మనుషుల నిడిచి స్వీట్ మనుషుల చేరి
మనసు నమ్ముకుంది వెంకటేశ్వర స్వామి
నడిమిట్ల కలిసెన ప్రేమల సుకుమారి సంచారమే..
సంచారమే ఎంతో బాగున్నది
దీనంత ఆనందం ఏమున్నది
సంచారమే ఎంతో బాగున్నది
బస్సు మీద బస్సే పోతున్నది
లండను అందము భలే ఉన్నది
అందాల చిత్రాంగి తోడున్నది
టవరు మీద టవరే ఇడున్నది
తోకవల్లే పువ్వులల్లినది సంచారమే..
కోహినూరు కొట ఇడున్నది
జంటగా మహారాణి తోడున్నది
గంటకోక ఫోటో దిగుతున్నది
మనసంత ఆనందం అయితున్నది
కడుపు నిండినట్టే ఉంటున్నది
బుద్ధివుట్టి బువ్వ తింటున్నది
తొలి తొలి ప్రేమలు తొలకారి మాటలు
సలిసాలి మెట్టంగా సాగర తీరాన సంచారమే..
ఊరు గాని ఊరు వాడ గాని వాడ
పల్లె గాని పల్లె దేశం గాని దేశం
లండను రాజ్యం రామసిలకల తేరు
సిట్టి ఏలుకాల పోరు మునివెళ్తాదో ముదును దిగిపోతదో
సంచారమే..
అనుకున్నది ఒకటంట అయితున్నది ఒకటంట
జిందగీ జీనేకా ముష్కిలో…
జిందగీ జీనేకా ముష్కిలో…
జిందగీ జీనేకా ముష్కిలో…
సంచారమే..
EPIC - First Semester (2026) – Priyasakhi Song Lyrics in Telugu
‘Priyasakhi’ song from EPIC - First Semester movie is composed by Hesham Abdul Wahab and sung by K S Harisankar
Song Information
Movie : EPIC First Semester (2026) Music : Hesham Abdul wahab Lyrics : Suresh Banisetti Singer : K S Harisankar Additional Vocals : Hesham Abdul wahab
చిత్రం: EPIC (2026)
సంగీతం: హేషం అబ్దుల్ వాహెబ్
సాహిత్యం: గోరేటి వెంకన్న
గానం: హేషం అబ్దుల్ వాహెబ్ , గోరేటి వెంకన్న
సూర్యుడు ఎరుగని కొత్త కాంతి ఇది
చంద్రుడు చూడని కొత్త వెన్నెలిది
భూమికి తెలియని మట్టి వాసనిది
ఏమిది ఏమిది
కవులే రాయని కొత్త కావ్యమిది
మునులే చేయని కొత్త ధ్యానమిది
దేవతలెరుగని దివ్య లోకమిది
ఏమిది ఏమిది
జీవితాన్ని మార్చేసావే బుజ్జి నెమలి
స్వర్గం లోతు చూపించావే పూల కడలి
చిన్న పిల్లడైపోయానే స్పర్శ తగిలి
ఉండలేనే నిన్ను వదిలి
ప్రియసఖి... ప్రియసఖి...
ఏ రెక్కా లేనే లేదు అయినా గాని చుక్కల్లోన
ఎంచక్కా తేలి తేలిపోతున్నా
ఏ మబ్బు రానే లేదు అయినా ఏదో గాలి వాన
అందంగా కురిపించావే నాలోన
నిజమేనా నిజమేనా కలలోనే ఉన్నానా
అని నన్నే నే గిల్లేసుకున్నా
ప్రియసఖి... ప్రియసఖి...
హృదయములోపల కోటి వీణలొకసారిగ
తీగలు మీటగా మరి కరిగిన పరవశమల్లే ఉన్నది
ఏమిది ఏమిది ఏమిది
కనులకి ఎదురుగ లక్షలాది
నక్షత్రపు తళుకుల దాడి జరిగితే
జరిగిన జాతర లాగా ఉన్నది
ఏమిది ఏమిది
వేరే ఏదో లోకంలోన ఉన్నానిప్పుడు
వేగం పెంచి కొట్టుకుంది గుండె చప్పుడు
అందంతోనే బంధించావే నన్ను ఇప్పుడు
ఇంతానందం లేదే ఎప్పుడు
ప్రియసఖి...
ఓ మైనా నిన్నేమో నాకోసం
దాచిందా ఈ దేశం ఏంటో తన ఉద్దేశం
ప్రియసఖి...
ఏదైనా నీతోటి సావాసం
ఊహించని మధుమాసం బాగుందే ఈ చిత్రం
ప్రియసఖి...
No comments
Post a Comment