-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box




చిత్రం: విష్ణు విన్యాసం (2026)
సంగీతం: రధన్
నటీనటులు: శ్రీ విష్ణు, నయన సారిక 
దర్శకత్వం: యదాంత్ మారుతీ రావు 
నిర్మాత: జి. సుమంత్ నాయుడు 
విడుదల తేది: 27.02.2026



Songs List:



దేఖో విష్ణు విన్యాసం పాట సాహిత్యం

 
చిత్రం: విష్ణు విన్యాసం (2026)
సంగీతం: రధన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: శ్రీకృష్ణ 

చాదస్తం అంటే ఏంటో అడగండి
చాట్ జీపిటి వీడి పేరే చెబుతుందండి
పంచాంగాలకే పద్ధతి నేర్పే గురుడండి
మూఢ నమ్మకాలకు అమ్మ మొగుడు వీడేనండి

ఎవడి మాట వినడండి
బై బర్త్ ఇంతేనండి
ఉంగరాలకి పచ్చరాళ్లకి ఫ్రెండండి

ప్లానెట్స్‌కే పెద్ద ఫ్యానండి
అంకెలంటే బహు పిచ్చండి
వీడు నచ్చి మెచ్చిన సబ్జెక్ట్ ఏ వాస్తండి

దేఖో విష్ణు విన్యాసం
వీడి విచిత్ర విన్యాసం
వాస్తు న్యూమరాలజీ
ఆస్ట్రాలజీలు కనిపెట్టిందే వీడి కోసం

దేఖో విష్ణు విన్యాసం
వీడి విచిత్ర విన్యాసం
గుడ్డి నమ్మకాలనీ ఎవరన్నా
అందులోనే వీడి దిన సంతోషం...



మొదలే మొదలే పాట సాహిత్యం

 
చిత్రం: విష్ణు విన్యాసం (2026)
సంగీతం: రధన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: మధు శ్రీ , నరేష్ అయ్యర్ 

విన్నాలే వింటున్నాలే
మనసున నీ మాట
అన్నాలే అంటున్నాలే
బదులుగా నా మాట

అలా అలా వెలిపోతూ
మళ్లీ మళ్లీ మళ్లీ నిన్ను చూసా
మిలా మిలా రెప్పచాటు
మౌనరాగాలన్నీ చదివేసా

ఏదో మాయ చేసేనే ఇలా ఈ క్షణం
నువ్వు నేను ప్రేమకు చెరో అక్షరం

చెలి కలువై విరబూసా
నీ తలపుల వెన్నెలలో
తొలివలపై తెరతీసా
నీ కిలకిల వేకువలో

మొదలే మొదలే మొదలే
మన కథ మొదలే
మనకూ మనకూ ఇకపై
రంగుల కలలే

మొదలే మొదలే మొదలే
మన కథ మొదలే
మనకూ మనకూ ఇకపై
రంగుల కలలే

ఇందుకేమో మనసు ఇన్నినాళ్లు వేచే
ప్రాణవాయువై తగిలేలా నీ గాలి వీచే
అందమైన స...





కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్ పాట సాహిత్యం

 
చిత్రం: విష్ణు విన్యాసం (2026)
సంగీతం: రధన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: శరత్ సంతోష్ 

కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్


No comments

Most Recent

Default