Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Zebra (2024)




చిత్రం: జీబ్రా (2024)
సంగీతం: రవి బసురూర్
నటీనటులు: సత్యదేవ్ , ప్రియభవాని శంకర్
దర్శకత్వం: ఈశ్వర్ కార్తీక్ 
నిర్మాతలు: బాల సుందరం, దినేష్ సుందరం, యస్. ఎన్. రెడ్డి 
విడుదల తేది: 22.11.2024



Songs List:



తేరి మేరి పాట సాహిత్యం

 
చిత్రం: జీబ్రా (2024)
సంగీతం: రవి బసురూర్
సాహిత్యం: పూర్ణాచారి
గానం: సంతోష్ వెంకీ, విజయలక్ష్మి మెట్టినహోల్

వేర్ డిడ్ యూ కం ఫ్రమ్
వేర్ డిడ్ యూ కం ఫ్రమ్ బేబీ
వేర్ డిడ్ యూ కం ఫ్రమ్
వేర్ డిడ్ యూ కం ఫ్రమ్ బేబీ

తేరి మేరి తేరి మేరి
కొత్తగుంది ఈ కహానీ
మళ్ళీ మళ్ళీ జరుగుతున్నదీ

ఏరి కోరి… ఏరి కోరి
మొదలయింది ఈ సవారీ
కళ్ల ముందు కలలు సోమెనీ..

అనుకున్నది అవుతున్నది
మదితో మది ముడి పడినది
నీ తోడునీ……

వేర్ డిడ్ యూ కం ఫ్రమ్
వేర్ డిడ్ యూ కం ఫ్రమ్ బేబీ
వేర్ డిడ్ యూ కం ఫ్రమ్
వేర్ డిడ్ యూ కం ఫ్రమ్ బేబీ

ఆ ఆ, నువ్వు నేను వేరే-లేమసలు
చూడగా నిజం నీడలు

మనసులు రెండుగా లేవసలు
చెరి సగం ప్రణయాలు

కాగి పోయేలా… ఇరువురి దేహాలు
కాగితాలయ్యే పడవలు ప్రాణాలు
చిలిపిగ ఈ గాలినీ
విడిదిని ఇవ్వాలనీ

వేర్ డిడ్ యూ కం ఫ్రమ్
వేర్ డిడ్ యూ కం ఫ్రమ్ బేబీ
వేర్ డిడ్ యూ కం ఫ్రమ్
వేర్ డిడ్ యూ కం ఫ్రమ్ బేబీ




తేరే బినా పాట సాహిత్యం

 
చిత్రం: జీబ్రా (2024)
సంగీతం: రవి బసురూర్
సాహిత్యం: కృష్ణకాంత్ (కెకె)
గానం: సంతోష్ వెంకీ, ఐరా ఉడిపి 

నా గుండెలోన నీ శ్వాసలేనా
నా ఊపిరే నువ్వుగా
ఏ నాటికైనా నే దోచుకోన
నీ ఊహలే నావిగా

ఎటు పాలుపొదే
నువ్వు లేకపోతే
ప్రతి ఊసు నీదే
నన్ను తాకితే

గడవదు జామె
తిరగదు భూమి
బ్రతకదు ప్రేమే
తేరే బినా

గడవదు జామె
తిరగదు భూమి
చాలదు జన్మే
తేరే బినా

నా గుండెలో నీ ధ్యాసలే
కదిపినే తలపే
ఈ వేళలో నీ ఊహలే
నన్ను ఇలా నడిపే

ఇలా నీడలాగా
నువ్వు తోడురాగ
మరో జన్మదాక విడి పొనుగా

నీ చూపు వాన
ఈ వేళలోన
నా మీదిలా రాలేనా

నా గుండెలోన నిన్ను దాచుకొన
మారాణిలా ఎదన

ఎటు పాలుపొదే
నువ్వు లేకపోతే
ప్రతి ఊసు నీదే
నన్ను తాకితే

గడవదు జామె
తిరగదు భూమి
బ్రతకదు ప్రేమే
తేరే బినా

గడవదు జామె
తిరగదు భూమి
చాలదు జన్మే
తేరే బినా





గాయలైన ఓ నరుడా పాట సాహిత్యం

 
చిత్రం: జీబ్రా (2024)
సంగీతం: రవి బసురూర్
సాహిత్యం: పూర్ణాచారి
గానం: సంతోష్ వెంకీ

గాయలైన ఓ నరుడా
నీకెందుకంటా ఈ వార్-రు

గాయలైన ఓ నరుడా
నీకెందుకంటా ఈ వార్-రు
మాయలో మునిగి వానరుడా
నీ ఫేటు బ్యాడు సో ఫార్-రు

ఓటమి గెలుపు నో సెపరేటు
టేక్ ఇట్ లైటు
లైఫ్ ఇస్ గ్రేటు…

గాయలైన ఓ నరుడా
నీకెందుకంటా ఈ వార్-రు

అనువుగా లేని చోటులో చేయి
ముందు వెనక షట్-డౌను
మెలుకువ లోను నిదుర నటిస్తూ
చేసేయ్యాలి టైం-పాసు

పాచికలే వేస్తే అవి పారకపోతే
పీసులు అయిపోదా
నీ గుప్పెడు గుండె కోరని యుద్ధం
నీకెదురైతే సైడ్ అవ్వకుండా
ట్రై టూ పేస్-సు

గాయలైన.. ఓ..
గాయలైన ఓ నరుడా
నీకెందుకంటా ఈ వార్-రు

గాయలైన ఓ నరుడా
నీకెందుకంటా ఈ వార్-రు




మనీ మనీ పాట సాహిత్యం

 
చిత్రం: జీబ్రా (2024)
సంగీతం: రవి బసురూర్
సాహిత్యం: రోల్ రైడా (Roll Rida)
గానం: రోల్ రైడా (Roll Rida)

బ్లాక్ అండ్ వైటు ఉంటది చోటు
పైసలు కాడ ఉండదు రైటు
గాలట్ రూటు కరక్ట్ స్పాటు
ఉంటదా ఇక్కడ అనేదే డౌట్
పైసలు భద్రంగా అందర్నీ బాదుతా

తిటింది పడుత కొటోడ్ని కొడుతా
అడుత పాడుతా చేతులు చాపుతా
పైసల కట్టలు జేబులో పెడతా
డబ్బులు ముందు అందరు
అంతే అదే అదే అదే
మై మై మనీ రా
మై మై మనీ రా
మై మై మనీ రా
కొట్టేద్దాము మనీ రా

ఓయ్ పాప.. పాపై పో
ఓయ్ పాప.. పాపై పో
ఓయ్ పాప.. పాపై పో
ఓయ్ పాప.. పాపై పో

జిమ్మడ జిమ్మడ జిమ్మడ
గి పైసల తోని లవ్ అడా
గిట్ల కింద మీద పడి అంబాడ
నా తిక్కల లెక్కలు దుమ్మడ
ఏయ్ రూపాయ్ పాపై తిప్పేయ్ రో
తగలబెటకు నిప్పెయ్ రో
గిప్ప గబ్బ గుద్దేయ్ రో
సల్ల బడి జార సిప్పేయ్ రో

పో పట్టా పో పట్టా
పో పట్టా.. పట్టా పట్టా
పో పట్టా పో పట్టా
పో పట్టా.. పట్టా పట్టా
పో పట్టా పో పట్టా
పో పట్టా.. పట్టా పట్టా

ఏయ్ రూథర్ ఫోర్డ్

పైసలు తడిసె మనుసులు గుల్సే
బ్లాక్ అండ్ వైటు కలిసే
గుడిపిస్తది జంటేల్ మాన్ ఆర్ లేడిసే
అక్కడ ఇక్కడ జీబ్రా జీబ్రా
జీబ్రా జీబ్రా
మై మై మనీ రా
మై మై మనీ రా
మై మై మనీ రా
కొట్టేద్దాము మనీ రా

ఏయ్ రూథర్ ఫోర్డ్


No comments

Most Recent

Default