చిత్రం: కింగ్డమ్ (2025) సంగీతం: అనిరుద్ రవిచందర్ నటీనటులు: విజయ్ దేవర కొండ , భాగ్యశ్రీ భోర్సే , సత్యదేవ్ దర్శకత్వం: గౌతం తిన్ననూరి నిర్మాత: నగవంశీ విడుదల తేది: 31.06.2025
Songs List:
హృదయం లోపల పాట సాహిత్యం
చిత్రం: కింగ్డమ్ (2025) సంగీతం: అనిరుద్ రవిచందర్ సాహిత్యం: కృష్ణ కాంత్ గానం: అనిరుధ్ , అనుమిత నదేశన్ ఏదో ఏదో గమ్మత్తులా ఏంటీ కలా… ఏంటీ కలా… ఏదో ఏదో అయ్యేంతలా ఉప్పొంగే అల… ముంచేనిలా ఏవైపు పోనే పోనీ వీలే లేని దారే ఇదా అయినా ఆగే పోదు కదా… చెప్పలేని ఇష్టమిదా, ఇష్టమిదా? ఏంటి కధా… చీకట్ల దారుల్లో నీ చూపే ఓ నిప్పే దూకేశా అందుట్లో… ఏముంది నాతప్పే తూటాలా వర్షాన… పువ్వేదో పూసేనా లోకంకే చాటేనా… హృదయం లోపల కదనం జరిగెనా… హృదయం లోపల కదనం జరిగెనా… హృదయం లోపలా, ఆ ఆ కదనం జరిగెనా… ఆ ఆ ఆ ఏదో ఏదో గమ్మత్తులా ఏంటీ కలా… ఏంటీ కలా… ఏదో ఏదో అయ్యేంతలా ఉప్పొంగే అలా… ముంచేనిలా ఏవైపు పోనే పోనీ వీలే లేని దారే ఇదా అయినా ఆగే పోదు కదా… చెప్పలేని ఇష్టమిదా, ఇష్టమిదా? ఏంటి కధా… చీకట్ల దారుల్లో నీ చూపే ఓ నిప్పే దూకేశా అందుట్లో… ఏముంది నాతప్పే తూటాలా వర్షాన… పువ్వేదో పూసేనా లోకంకే చాటేనా… హృదయం లోపల కదనం జరిగెనా…
అన్నా అంటేనే పాట సాహిత్యం
చిత్రం: కింగ్డమ్ (2025) సంగీతం: అనిరుద్ రవిచందర్ సాహిత్యం: కృష్ణ కాంత్ గానం: అఅనిరుద్ రవిచందర్ చిన్నతనమే ఏమైపోయే నన్ను వదిలే నీదే చేయే అంత కలలాగే కరిగే కథ కదలక ఆగే అందమైన గూడే చెదిరే కష్టమొచ్చినా ఇంకో వైపే కంటి రెప్పల కాసే కాపే కొన్ని గుర్తులేవో.. మిగిలే విధి ఎరగదు జాలే చిన్న గుండె నాదే.. పగిలే అన్నా అంటేనే… ఉన్నానంటూనే.. చిన్నోడికోసం.. నిలబడతావే అన్నా అంటేనే… ఉన్నానంటూనే.. చిన్నోడికోసం.. కలబడతావే చిన్నతనమే ఏమైపోయే నన్ను వదిలే నీదే చేయే అంత కలలాగే కరిగే కథ కదలక ఆగే అందమైన గూడే చెదిరే నిశబ్దమే వీడెనుగా.. ఇన్నేళ్లుగా వేచిన వేకువ వెలుగే వడివడిగా ఇటు నడిచేనా.. నిత్యం ఇలా ఒంటరిగా ఉన్నానులే ఊపిరి ఆడక కలనా కలవరమా ఇది నిజమేనా.. అన్నా అంటేనే… ఉన్నానంటూనే.. చిన్నోడికోసం.. నిలబడతావే అన్నా అంటేనే… ఉన్నానంటూనే.. చిన్నోడికోసం.. కలబడతావే చిన్నతనమే ఏమైపోయే నన్ను వదిలే నీదే చేయే అంత కలలాగే కరిగే కథ కదలక ఆగే అందమైన గూడే చెదిరే
రగిలే రగిలే పాట సాహిత్యం
చిత్రం: కింగ్డమ్ (2025) సంగీతం: అనిరుద్ రవిచందర్ సాహిత్యం: కృష్ణ కాంత్ గానం: అఅనిరుద్ రవిచందర్ మృత్యువు జడిసేలా పద పద శత్రువు బెదిరేలా పద పద గర్జన తెలిసేలా పద పద దెబ్బకు గెలిచేలా పద పద పది తలల రావణుడితో పోరు కొరకే కదిలాడు ఇక ఎవడు ఆపగలడు దహనం చేస్తాడు తెగబడిన రాక్షసులతో నేడు సహనం మరిచాడు ఇక ఎవడు ఆపగలడు మరణం రాస్తాడు చెడునంతమే చేసేలా చెలరేగినది ఈ జ్వాల చెరబట్టిన మృత్యువుతోనే యుద్ధం ఈ వేళ నరమే కొలిమవ్వాలా నరమేధమే జరగాలా నరకాసుర రక్తం తోనే నేలే తడవాలా.. రగిలే రగిలే మొదలయ్యే యుద్ధాలే కదిలే కదిలే పదునెక్కే ఖడ్గాలే రగిలే రగిలే మొదలయ్యే యుద్ధాలే కదిలే కదిలే పదునెక్కే ఖడ్గాలే యాల హేల హేల హే….లా యాల హేల హేల హే…. యాల హేల హేల హే….లా యాల హేల హేల హే…. యాల హేల హేల హే….. మృత్యువు జడిసేలా పద పద శత్రువు బెదిరేలా పద పద గర్జన తెలిసేలా పద పద దెబ్బకు గెలిచేలా పద పద మృత్యువు జడిసేలా పద పద శత్రువు బెదిరేలా పద పద గర్జన తెలిసేలా పద పద దెబ్బకు గెలిచేలా పద పద అవమానమే అన్ని వైపుల పెను ఉప్పెన నిన్ను కూల్చేరా భగ భగ, భగ భగ కలలన్ని కాలే కదరా నడి గుండెలో కత్తి దించగా ప్రతితి ఇక దూరమయ్యేగా భగ భగ, భగ భగ నువ్వు మండుతూనే పదరా తడి ఉండే కంటిలోనే బాడబాగ్నేనింపరా తరువాతి జాతికైనా సంకెలేలే తెంచరా.. చెడునంతమే చేసేలా చెలరేగినది ఈ జ్వాల చెరబట్టిన మృత్యువుతోనే యుద్ధం ఈ వేళ నరమే కొలిమవ్వాలా నరమేధమే జరగాలా నరకాసుర రక్తం తోనే నేలే తడవాలా.. రగిలే రగిలే మొదలయ్యే యుద్ధాలే కదిలే కదిలే పదునెక్కే ఖడ్గాలే రగిలే రగిలే మొదలయ్యే యుద్ధాలే కదిలే కదిలే పదునెక్కే ఖడ్గాలే యాల హేల హేల హే….లా యాల హేల హేల హే…. యాల హేల హేల హే….లా యాల హేల హేల హే…. యాల హేల హేల హే….. మృత్యువు జడిసేలా పద పద శత్రువు బెదిరేలా పద పద గర్జన తెలిసేలా పద పద దెబ్బకు గెలిచేలా పద పద

No comments
Post a Comment