Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box




చిత్రం: అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి (2025)
సంగీతం: రధన్
నటీనటులు: ప్రదీప్ మాచిరాజు, దీపికా పిళ్ళై 
దర్శకత్వం: నితిన్-భరత్ 
నిర్మాణం: మైత్రి మూవీ మేకర్స్ 
విడుదల తేది: 11.04.2025



Songs List:



లే లే లే లే పాట సాహిత్యం

 
చిత్రం: అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి (2025)
సంగీతం: రధన్
సాహిత్యం: శ్రీధర్ అవునూరి 
గానం: ఉదిత్ నారాయణ్ 

లే లే లే లే 



టచ్ లో ఉండు పాట సాహిత్యం

 
చిత్రం: అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి (2025)
సంగీతం: రధన్
సాహిత్యం: చంద్రబోస్ 
గానం: లక్ష్మి దాస , పి. రఘు 

టచ్ లో ఉండు 



మొదటి చినుకు పాట సాహిత్యం

 
చిత్రం: అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి (2025)
సంగీతం: రధన్
సాహిత్యం: చంద్రబోస్ 
గానం: సిద్ శ్రీరామ్, ఐశ్వర్య కుమార్

పిల్ల ఎంత మాయ చేసావే
చిలిపి చిన్ని చిరునవ్వుతో..
పిల్ల మనసు దోచుకెళ్ళావే
దొంగ చూపుల కళ్ళ గాలలతో..

మొదటి చినుకు కురిసినప్పుడు
నేల గొంతులో ఎంత హయో
మొదటి ప్రేమ కలిగినప్పుడు
గుండెలోతులో అంత హాయి

మొదటి చినుకు కురిసినప్పుడు
నేల గొంతులో ఎంత హయో
మొదటి ప్రేమ కలిగినప్పుడు
గుండెలోతులో అంత హాయి

గాలిలో తనువు ఇక గంతులేసే వింతగా..
ప్రేమలో తడిసినది పూర్తిగా…
ఇది వరకు ఇంతగా..
ఎద ఉరుకు లేదుగా
కథ మొదలైందిగా (తెలుగు రీడర్స్)
తుది వరకు ఆగిపోదుగా..
ఈ క్షణాలు అన్ని సంతకాలుగా..
ఇలా ఉండిపోని శాశ్వతాలుగా..

మొదటి చినుకు కురిసినప్పుడు
నేల గొంతులో ఎంత హయో
మొదటి ప్రేమ కలిగినప్పుడు
గుండెలోతులో అంత హాయి

పిల్ల ఎంత మాయ చేసావే
చిలిపి చిన్ని చిరునవ్వుతో..
పిల్ల మనసు దోచుకెళ్ళావే
దొంగ చూపుల కళ్ళ గాలలతో..

మొదటి చినుకు కురిసినప్పుడు
నేల గొంతులో ఎంత హయో
మొదటి ప్రేమ కలిగినప్పుడు
గుండెలోతులో అంత హాయి

మొదటి చినుకు కురిసినప్పుడు
నేల గొంతులో ఎంత హయో
మొదటి ప్రేమ కలిగినప్పుడు
గుండెలోతులో అంత హాయి

పిల్ల ఎంత మాయ చేసావే
చిలిపి చిన్ని చిరునవ్వుతో..





ప్రియమార పాట సాహిత్యం

 
చిత్రం: అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి (2025)
సంగీతం: రధన్
సాహిత్యం: రాకేందు మౌళి 
గానం: శరత్ సంతోష్, లిప్సిక భాష్యం 

ప్రియమార 



అందాల చందమామ పాట సాహిత్యం

 
చిత్రం: అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి (2025)
సంగీతం: రధన్
సాహిత్యం: M. A. సోమశేఖర్ 
గానం: M. A. సోమశేఖర్ 

అందాల చందమామ 

No comments

Most Recent

Default