Hai Re Song Lyrics in Telugu and English – Itllu Arjuna (2026)
'Hai Re' song from Itllu Arjuna (2026) movie is composed by Thaman S and sung by Thaman S and Anirudh Ravichander. Lyrics are written by Kalyan Chakravarthy.
కన్ను దాటి జారే నీటిలో
దాచుకున్న ప్రేమే నువ్వని
గొంతులోనే ఆగే మాటలో
చెప్పుకోని బాధే నువ్వని
అడుగులుగా కదిలినది కలతనదే
నా కనులు కరిగి పొంగుతున్న
అందులోనూ నువ్వేనే
నా కలలు విరిగి ముక్కలైన
అందులోనూ నువ్వేనే
నా గుండె పగిలి గుచ్చుకున్న
అందులోనూ నువ్వేనే
నా అడుగు పరుగులై ఆగుతున్న
చేరు తీరం నువ్వేనే
హాయ్ రే హాయ్ రే హాయ్ రే రే హాయ్
తన కళ్ళ కళ్ళ గాలి తగలితే హాయ్
హాయ్ రే హాయ్ రే హాయ్ రే రే హాయ్
తెగ పడి పడి వెనక పడత మో హాయ్
హాయ్ రే హాయ్ రే హాయ్ రే రే హాయ్
తన కళ్ళ కళ్ళ గాలి తగలితే ...
Hai Re Song Lyrics in English (Transliteration)
Kannu daati jaare neetilo
Daachukunna preme nuvvani
Gonthulone aage maatalo
Cheppukoni baadhe nuvvani
Adugulugaa kadilinadi kalathanadhe
Naa kanulu karigi ponguthunna
Andhulonoo nuvvene
Naa kalalu virigi mukkalaina
Andhulonoo nuvvene
Naa gunde pagili guchchukunna
Andhulonoo nuvvene
Naa adugu parugulai aaguthunna
Cheru teeram nuvvene
Hai re hai re hai re re hai
Thana kalla kalla gaali thagalithe haay
Hai re hai re hai re re hai
Thega padi padi venaka padatha mo haay
Hai re hai re hai re re ha...
ఉలుకుల పలుకుల తొలకరి చినుకుల మేఘమా
మెరిసే మేఘమా
మెలికల తళుకుల కిలకిల చిలకల రాగమా
ఎదలో రాగమా
మాటలకందని మౌనమిది
ఏ భాషకి అందని భావమిది
నా చూపులకే పడిగాపులునే
నేర్పిన తీయని తుంటరి యాతన ఇది
ఊహకి తెలియని తొందర ఇది
ఏ కంటికి దొరకని అల్లరి ఇది
మనసు అందుకనే కనుసైగలతోనే
లేఖలు నీకే పంపినది
ఈ హాయి బాగుందిలే
నీ వైపు లాగిందిలే
చల్లగాలి నన్ను తాకినా
నువ్వు తాకినట్టు భావన
నిలువనివ్వదే ప్రాణం నిలువనివ్వదే
ఇంటి ముందు పూలు పూసినా
నువ్వు పిలిచినట్టు వాసన
నిలువనివ్వదే ప్రాణం నిలువనివ్వదే
Niluvanivvade Song Lyrics in English (Transliteration)
సూర్యుడు ఎరుగని కొత్త కాంతి ఇది
చంద్రుడు చూడని కొత్త వెన్నెలిది
భూమికి తెలియని మట్టి వాసనిది
ఏమిది ఏమిది
కవులే రాయని కొత్త కావ్యమిది
మునులే చేయని కొత్త ధ్యానమిది
దేవతలెరుగని దివ్య లోకమిది
ఏమిది ఏమిది
జీవితాన్ని మార్చేసావే బుజ్జి నెమలి
స్వర్గం లోతు చూపించావే పూల కడలి
చిన్న పిల్లడైపోయానే స్పర్శ తగిలి
ఉండలేనే నిన్ను వదిలి
ప్రియసఖి... ప్రియసఖి...
ఏ రెక్కా లేనే లేదు అయినా గాని చుక్కల్లోన
ఎంచక్కా తేలి తేలిపోతున్నా
ఏ మబ్బు రానే లేదు అయినా ఏదో గాలి వాన
అందంగా కురిపించావే నాలోన
నిజమేనా నిజమేనా కలలోనే ఉన్నానా
అని నన్నే నే గిల్లేసుకున్నా
ప్రియసఖి... ప్రియసఖి...
హృదయములోపల కోటి వీణలొకసారిగ
తీగలు మీటగా మరి కరిగిన పరవశమల్లే ఉన్నది
ఏమిది ఏమిది ఏమిది
కనులకి ఎదురుగ లక్షలాది
నక్షత్రపు తళుకుల దాడి జరిగితే
జరిగిన జాతర లాగా ఉన్నది
ఏమిది ఏమిది
వేరే ఏదో లోకంలోన ఉన్నానిప్పుడు
వేగం పెంచి కొట్టుకుంది గుండె చప్పుడు
అందంతోనే బంధించావే నన్ను ఇప్పుడు
ఇంతానందం లేదే ఎప్పుడు
ప్రియసఖి...
ఓ మైనా నిన్నేమో నాకోసం
దాచిందా ఈ దేశం ఏంటో తన ఉద్దేశం
ప్రియసఖి...
ఏదైనా నీతోటి సావాసం
ఊహించని మధుమాసం బాగుందే ఈ చిత్రం
ప్రియసఖి...
Priyasakhi Song Lyrics in English (Transliteration)
Sooryudu erugani kottha kaanthi idi
Chandrudu choodani kottha vennela idi
Bhoomiki theliyani matti vaasana idi
Emidi.. Emidi..
Kavule raayani kottha kaavyam idi
Munule cheyyani kottha dhyaanam idi
Devatalu erugani divya lokam idi
Emidi.. Emidi..
Jeevithanni maarchesaave bujji nemali
Swargam lothu choopinchave poola kadali
Chinna pilladaipoya nee sparsha tagili
Undalene ninnu vadili
Priyasakhi... Priyasakhi...
Ae rekka lene ledu
Aina gaani chukkallona
Enchakka theli theli pothunna
Ye mabbu raane ledhu
Ayina yedho gaali vaanaa
Andhanga kuripinchave naalona
Nijamenaa nijamenaa
Kalalone unnanaa
Ani nanne nene gillesikunna
Priyasakhi... Priyasakhi...
Hridayamulopala koti veenalu
Oka saariga theegalu meetaga mari
Kaligina paravashamalle unnadi
Emidi.. Emidi.. Emidi..
Kanulaki edhuruga lakshaladi
Nakshatrapu thalukula dhaadi jarigithe
Jarigina jaatharalaaga unnadi
Emidi.. Emidi..
Vere edo lokamlona unnannippudu
Vegam penchi kottukundi gunde chappudu
Andamthone bandhinchave nannu ippudu
Inthanandam ledhe eppudu
Priyasakhi...
Oo maina ninnemo naa kosam
Dhaachindha ee desham
Yento thana uddhesham
Priyasakhi...
Yedhaina neethoti saavasam
Oohinchani madhu maasam
Baagundi ee chithram
Priyasakhi...
Seethamma Pelli (1984) Movie Songs Lyrics in Telugu
MOVIE DETAILS
Movie : Seethamma Pelli (1984)
Music : S. P. Balasubrahmanyam
Lyricist : Veturi
Singers : S. P. Balasubrahmanyam
Actors : Mohan Babu, Murali Mohan
Actress : Revathi, Mucherla Aruna
Director : Bapu
Producer : Jayakrishna
Production Company : Muddu Art Movies
Release date : 30.06.1984
Shoku Oh Yamma Shoku Song Lyrics in Telugu – Seethamma Pelli (1984)
‘Shoku Oh Yamma Shoku’ song from Seethamma Pelli (1984) movie is composed by S. P. Balasubrahmanyam and sung by P. Susheela, S. P. Balasubrahmanyam
SONG INFORMATION
Movie : Seethamma Pelli (1984)
Music : S. P. Balasubrahmanyam
Lyricist : Veturi
Singers : P. Susheela, S. P. Balasubrahmanyam
షోకు ఒ యమ్మ షోకు
Yemaayanu Thali Song Lyrics in Telugu – Seethamma Pelli (1984)
“Yemaayanu Thali” from the movie Seethamma Pelli (1984) is composed by S. P. Balasubrahmanyam and sung by P. Susheela, S. P. Sailaja
SONG INFORMATION
Movie : Seethamma Pelli (1984)
Music : S. P. Balasubrahmanyam
Lyricist : Veturi
Singers : P. Susheela, S. P. Sailaja
ఈ పాటని ముచ్చర్ల అరుణ, రేవతి మరియు మురళీ మోహన్ గారి పైన పిక్చరైజేషన్ చేశారు. రేవతి గారు మరియు మురళీ మోహన్ గారు ప్రేమలో ఉంటారు ఆవిషయం తెలుసుకోవడానికి వదినగా ముచ్చర్ల అరుణ గారు అడుగుతున్న సందర్భం. ఎడమకన్ను అదిరాక ఎడమెందుకే భయపడకు తడబడకు, పొరపాటు అనుకోను చిన్నగా పడకింట అన్నతో అంటాను అంతలో భయపడకు నీకు నేను తోడున్నాను అని దైర్యం చెబుతుంది.
ఏమాయనే తల్లీ మాణిక్య మళ్ళీ సిగ్గెందుకే నీకు సీతమ్మ తల్లి
Sega Thaggani Song Lyrics in Telugu – Seethamma Pelli (1984)
“Sega Thaggani” from the movie Seethamma Pelli (1984) is composed by S. P. Balasubrahmanyam and sung by P. Susheela, S. P. Balasubrahmanyam
SONG INFORMATION
Movie : Seethamma Pelli (1984)
Music : S. P. Balasubrahmanyam
Lyricist : Veturi
Singers : P. Susheela, S. P. Balasubrahmanyam
సరదాగా సాగే మరియు రొమాంటిక్ గా కొంత అమాయకంగా సాగే ఈ పాట మోహన్ బాబు మరియు అరుణ గారి పైన మొదటిరాత్రి సందర్భంలో చిత్రీకరించారు.
సెగ తగ్గని చాపల పులుసు
మొదురెక్కని బెండకాయ ఇగురు
తోడెక్కిన కమ్మని పెరుగు
లాగిస్తే ఉంటది సొగసు
పెళ్లాడినడానికి మనసు తీర్చనిదే ఎందుకు మొగుడు
ఈ జన్మకు ఇది తొలి రాత్రి
కానివ్వకు ఇది శివరాత్రి
ఇక చాల్లే ఆపవే తిండీ లాగిద్దాం ముద్దులు బండి
మొగుడాకలి తెలుసా నీకు అహహా అహహా అహహా
Chellivaina Song Lyrics in Telugu – Seethamma Pelli (1984)
“Chellivaina” from the movie Seethamma Pelli (1984) is composed by S. P. Balasubrahmanyam and sung by S. P. Balasubrahmanyam & Chorus
SONG INFORMATION
Movie : Seethamma Pelli (1984)
Music : S. P. Balasubrahmanyam
Lyricist : Veturi
Singers : S. P. Balasubrahmanyam & Chorus
ఈ పాటని మోహన్ బాబు, రేవతి గారి చిన్నప్పటి పాత్రల పై చిత్రీకరించారు. అలాగే ప్రస్తుతం గుర్తుచేసుకుంటున్నట్లు ఈ పాట సాగుతుంది. ఇందులో అన్నా చెల్లెలు మధ్యలో ఉన్న అనుబంధం ప్రేమ గురించి బాగా చిత్రీకరించారు.
చెల్లివైనా తల్లివైనా చామంతిపువ్వంటి నువ్వే..నాకు నువ్వే
అన్ననైనా నాన్ననైనా నీ కంటిరెప్పంటి నేనే..నీకు నేనే
అమ్మ కడుపే చల్లగా
నువ్వు వర్ధిల్లవే పచ్చగా
కన్న కలలే పండగా
ఈ అన్న చెల్లాయిగా
చెల్లివైనా తల్లివైనా చామంతిపువ్వంటి నువ్వే..నాకు నువ్వే
చరణం:1
ఆకలివేళ అన్నను ఐనా
అన్నమై నే పుట్టనా
నీ బొజ్జ నే నింపనా
నిద్దురవేళ అమ్మను కానా
జొలలే నే పాడనా
ఊయలై నే ఊగనా
జో జో లాలి
లాలి లాలి జో లాలి
అమ్మ కడుపే చల్లగా
నువ్వు వర్ధిల్లవే పచ్చగా
కన్న కలలే పండగా
ఈ అన్న చెల్లాయిగా
చరణం: 2
చూపుడు వేలు రాపిడి కళ్ళు
రానంత దూరాలలో ఓఓ నా గుండెలో దాచనా
జనకుడు నేనై జానకిలాగ అత్తింటికే పంపనా
పుట్టిల్లుగా మిగలనా అన్నగా ఏడేడు జన్మాలకి
అమ్మ కడుపే చల్లగా
నువ్వు వర్ధిల్లవే పచ్చగా
కన్న కలలే పండగా
ఈ అన్న చెల్లాయిగా
చెల్లివైనా తల్లివైనా
చామంతిపువ్వంటి నువ్వే..నాకు నువ్వే
అన్ననైనా నాన్ననైనా
నీ కంటిరెప్పంటి నేనే..నీకు నేనే
నువ్వే..నాకు నువ్వే
నేనే..నీకు నేనే
Konaseemalo Konguvesina Song Lyrics in Telugu – Seethamma Pelli (1984)
“Konaseemalo Konguvesina” from the movie Seethamma Pelli (1984) is composed by S. P. Balasubrahmanyam and sung by S. P. Balasubrahmanyam & Chorus
SONG INFORMATION
Movie : Seethamma Pelli (1984)
Music : S. P. Balasubrahmanyam
Lyricist : Veturi
Singers : P. Susheela, S.Janaki & Chorus
ఈ పాటని రేవతి మరియు అరుణ గారి పైన చిత్రీకరించారు
కోనసీమలో కొంగువేసిన ఆకుపచ్చ చందమామ
కొంగు నిలబడేమిటమ్మ ఆ కొత్తసిగ్గులెందుకమ్మ కొత్తసిగ్గులెందుకమ్మ
Janakudu Nenai Song Lyrics in Telugu – Seethamma Pelli (1984)
“Janakudu Nenai” from the movie Seethamma Pelli (1984) is composed by S. P. Balasubrahmanyam and sung by S. P. Balasubrahmanyam
SONG INFORMATION
Movie : Seethamma Pelli (1984)
Music : S. P. Balasubrahmanyam
Lyricist : Veturi
Singers : S. P. Balasubrahmanyam
మోహన్ బాబు గారి చెల్లెలు పాత్రలో రేవతి గారు నటించారు ఆమెకు పెళ్లి చేసి అత్తవారింటికి సాగనంపిన సందర్భంలో ఈ పాటని మోహన్ బాబు, రేవతి మురళీ మోహన్, అరుణ గారి పై చిత్రీకరించారు. కొంచెం విషాదభరిత ఛాయలతో గుండెను పిండేసే విధంగా సాగుతుంది ఈ పాట.
జనకుడు నేనై జనకిలాగా అత్తింటికే పంపనా పుట్టిల్లు గా మిగిలనా
Na Saidodu Nuvvera Song Lyrics in Telugu – Seethamma Pelli (1984)
“Na Saidodu Nuvvera ” from the movie Seethamma Pelli (1984) is composed by S. P. Balasubrahmanyam and sung by S. P. Balasubrahmanyam & Chorus
SONG INFORMATION
Movie : Seethamma Pelli (1984)
Music : S. P. Balasubrahmanyam
Lyricist : Veturi
Singers : S. P. Balasubrahmanyam & Chorus
ఈ పాటని మోహన్ బాబు సిల్క్ స్మిత పై చిత్రీకరించారు ఈ పాటలో ఎమోషన్ తో పాటు కాన్ఫిడెన్స్ గా ఉన్నట్లు ఈ సాహిత్యం ఉంటుంది. బాలు గారి గాత్రం కూడా మోహన్ బాబు గారికి సెట్ అయ్యింది
Special Note :మణిశర్మ చాలా ఏళ్ల గ్యాప్ తరువాత ఈ సినిమా కి సంగీతం అందించడం జరిగింది. ఈ పాట మంచి మెలోడిగా ఉంటుంది. తొలిప్రేమే.. తోపు కాదే.. తోపు కాదే అమ్మడూ అనే లైన్ చాలా క్యాచీ గా ఉంటుంది ఈ పాటకు విజయ్ పోలాకి కోరియోగ్రఫీ చేశారు.
చిత్రం: చెన్నై లవ్ స్టోరీ (2026)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: హరి చరణ్, శృతిక సముద్రాల
గురుతుందా.. గురుతుందా..
నువ్వు తడిచిన తొలి వర్షం
అది వెలిసిన తరువాతా.. ఆగిందా ఆకాశం
గురుతుందా.. గురుతుందా..
వెలిగించిన తొలి దీపం
అది ఆరిన తరువాతా.. మసకైందా ఈలోకం
జల్లులో హాయిని చూడాలంతే
వెలుగులో అందం చూడాలంతే
అది తొలిదా.. మలిదా.. నీకెందుకే
తొలిప్రేమే.. తోపు కాదే.. తోపు కాదే అమ్మడూ
నీ లైఫునీ ఆపలేదే ఆపలేదే ఎన్నడూ
తొలిప్రేమే.. తోపు కాదే.. తోపు కాదే అమ్మడూ
నీ లైఫునీ ఆపలేదే ఆపలేదే ఎన్నడూ
వెనకకి చూసుకుంటూ నీ పయనమలా
ముందుకైతే సాగలేదు దారి బాగున్నా
వెనకటి జ్ణాపకంతో నీ ప్రాణమిలా
కొత్త హాయి పంచలేదు వేడుకల్లో ఉన్నా
పోవాలే పాత నీరూ తూలే కళ్లల్లో
పొంగాలే పాటలేరూ నీ గొంతుకలో
తొలిప్రేమే.. తోపు కాదే.. తోపు కాదే అమ్మడూ
నీ లైఫునీ ఆపలేదే ఆపలేదే ఎన్నడూ
తొలిప్రేమే.. తోపు కాదే.. తోపు కాదే అమ్మడూ
నీ లైఫునీ ఆపలేదే ఆపలేదే ఎన్నడూ
మనసును మార్చుకుంటే ఏం నేరమనీ
నేరుగానే నేడు నాకు ప్రశ్నవేశాడే
గతములు తవ్వుకుంటే ఏం లాభమనీ
రేపు వైపు చూపు నేర్పి ఆశలందించాడే
లోలోతుల్లోకి వెళ్లీ ఆలోచిస్తున్నా
నాలోంచి నన్ను మళ్లీ బయటకి తేనా
తొలిప్రేమే.. తోపు కాదే.. తోపు కాదే అమ్మడూ
నీ లైఫునీ ఆపలేదే ఆపలేదే ఎన్నడూ
తొలిప్రేమే.. తోపు కాదే.. తోపు కాదే అమ్మడూ
నీ లైఫునీ ఆపలేదే ఆపలేదే ఎన్నడూ
Vadhalane Song Lyrics in Telugu – Chennai Love Story (2026)
'Vadhalane' song from Chennai Love Story (2026) movie is composed by Mani Sharma and sung by Javed Ali.
Special Note :అనంత శ్రీరామ్ కలం నుండి జాలువారిన వదలనే నిను వదలనే నిను వదలనే నిను వదిలి నేనెటు కదలనే అనే పదాలు శ్రోతలను బాగా ఆకట్టుకుంటుంది మణిశర్మ గారి బాగా ఈ పాటకు బాణీలను సమకూర్చారు. జావేద్ అలీ గారు కూడా బాగానే పాడారు.
చిత్రం: చెన్నై లవ్ స్టోరీ (2026)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: జావేద్ అలీ
నా బతుకే ఆకాశమైతే
దాని వేకువ ఇప్పుడే
నా మనసే ఓ కోకిలైతే
దాని కువకువ ఇప్పుడే
ఇప్పుడే ఇక్కడే
మాటిస్తా కదే
వదలనే నిను వదలనే నిను వదలనే
నిను వదిలి నేనెటు కదలనే
వదలనే నిను వదలనే నిను వదలనే
నిను వదిలి నేనెటు కదలనే
వదలనే నిను వదలనే నిను వదలనే
నిను వదిలి నేనెటు కదలనే
సాగరాలే ఎడారులైనా
ఎండమావే సముద్రమైనా
వదలలేనే వదిలిపోలేనే
నిను వదలలేనే వదిలిపోలేనే
గోపురాలే పునాదులైనా
బండరాలే భవంతులైనా
వదలలేనే వదిలిపోలేనే
నిను వదలలేనే వదిలిపోలేనే
జతపడి నడిచిన మనలను మనుషులు అలుసుగా
అసూయగా అసలెలా చూసినా
వదలనే నిను వదలనే నిను వదలనే
నిను వదిలి నేనెటు కదలనే
వదలనే నిను వదలనే నిను వదలనే
నిను వదిలి నేనెటు కదలనే
నాపై నాకే గురి కుదిరే మాట నువ్వు అన్నాక
నాలో నాకే భ్రమ కలిగే బాస నువ్వు చేసాక
వేరే ఆలోచనలేవీ రానే రావు నాదాకా
నీకే నీడై నడవడమే చాలు చాలు నాకింకా
సిరి తోరణాలు సన్నాయి డోలు
ఎలా వెలుగుల మెనాలెలా
చిరునవ్వు పూలు స్నేహం స్వరాలు
మనకెదానేడా ఊగే వేళ
మన ఏడు అడుగులను ఏడు లోకముల
సరిహద్దులుగా మార్చేదాకా
వదలనే వదలనే
వదలనే నిను వదలనే నిను వదలనే
నిను వదిలి నేనెటు కదలనే
వదలనే నిను వదలనే… నిను వదలనే
నిను వదిలి నేనెటు కదలనే
నిజము నిన్నే నిమిషమైనా వదలనే నిను వదలనే
భుజముపై ఏ బరువులున్నా వదలనే నిను వదలనే
నిదురనైనా నిందనైనా వదలనే నిను వదలనే
నిలువున నే కరుగుతున్నా వదలనే నిను వదలనే
పంచభూతాల సాక్షిగా వదలనే
పంచప్రాణాల సాక్షిగా వదలనే
నన్ను నేను వదిలినా
నిన్ను నేనెటు వదలనే
జన్మలో వదలనే
జన్మ జన్మకీ వదలనే
వదలనే వదలనే వదిలి నేనెటు కదలనే
వదలనే వదలనే వదిలి నేనెటు కదలనే
వదలనే వదలనే వదిలి నేనెటు కదలనే
వదలనే వదలనే వదిలి నేనెటు కదలనే
వదలనే వదలనే వదిలి నేనెటు కదలనే
వదలనే వదలనే వదిలి నేనెటు కదలనే
వదలనే వదలనే వదలనే వదలనే వదలనే
వదలనే వదలనే వదలనే వదలనే వదలనే
Jigithara Song Lyrics in Telugu – Chennai Love Story (2026)
'Jigithara' song from Chennai Love Story (2026) movie is composed by Mani Sharma and sung by Karthik.
చిత్రం: చెన్నై లవ్ స్టోరీ (2026)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: కార్తీక్
పల్లవి:
జిగితార జిగితార దిగినావా మనసారా
ఆకశాన్ని వీడి ఈ ఆకతాయికై
భూమి చేరినావు నా మౌన దేవతై
బతకాలనున్నదే ఇక నీకు బానిసై
ప్రతి రోజూ నీకిలా సేవ చేయడానికై
జిగితార జిగితార దిగినావా అరె మనసారా
చరణం: 1
బావిలో ఈదే జీవిలా ఉండగా
పువ్వులా తావిలో ముంచి తేల్చావుగా
రేవులే లేని నావలే నవ్వగా
తోవలో దీవిలా నన్ను చేరావుగా
పగలైనా చీకటే నా నిన్నకీ
నడిరేయి వేకువే ఈ నేటికీ
హరివిల్లువైతివీ నల్ల కాగితానికీ
జిగితార జిగి జిగితార దిగినావా అరె మనసారా
చరణం: 2
రాత్రిలో రాజ పాటనై మోగుతా
తీయని లాలిలో హాయిగా సోలిపో
భారతీరాజా చిత్రమై చేరుతా
రంగున మాయలో రోజునే మర్చిపో
వడివేలై అందుతా నీ వేలుకీ
సరదాగా నవ్వుకో ఈ వేళకి
సినిమాని మించిన జీవితాన్ని చూపుతా
నిలవేణి నిలవేణీ అడగానా ఇన్ములియేనీ
నీకు ఏది వేణుమో ఆర్డరేసుకో
నీకు ఎంత పోదుమో అంత వాడుకో
కథలన్నీ కంచికే అని అందరందురే
కామాక్షి ముందరే స్టార్టయింది నా కథే
Special Note :
జానపద సోయగాలు, చలాకీ ప్రేమ భావాలు మరియు ఉత్సాహభరితమైన సంగీతంతో అలరించే ఈ పాటకు ఏ.ఆర్. రెహమాన్ స్వరాలు అందించారు. బాలాజీ గారు సాహిత్యంలో చికిరి చికిరి అనే హుక్ వర్డ్స్ ఉపయోగించడం ఇది అన్ని భాషలలో కూడా అలాగే ఉంచారు, ఈ పాటని రామ్ చరణ్, జాన్వీ కపూర్ లపై చిత్రీకరించిన ఈ గీతం తన గ్రామీణ యాస, మాస్ బీట్‌లతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
చిత్రం: పెద్ది (2026)
సంగీతం: ఎ. ఆర్. రెహమాన్
సాహిత్యం: బాలాజి
గానం: మోహిత్ చౌహాన్
ఓ హో.. ల లా లా లాల..
ల ల లా లా లా ..
ఓ హో..హో.. ల లా లా లాల..
ల ల లా లా లా ..
ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క
నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా…
దీనందాలో లెక్క,
దీనేషాలో తిక్క,
నా గుండెల్లో పోత్తాందే ఉక్క…
హో చికిరి చికిరి చికిరి
చికిరి చికిరి చిక్కిరి..
పడతా పడతా పడతా.. ఎనకే ఎనకే పడతా
సరుకు సామాను సూసి మీసం లేచి ఏసే కేక
చికిరి చికిరి గుంటే సురకేట్టేసాక
ముందు వెనుకా ఈడే గాలి పోగేసిందే పిల్లా..
చికిరి చికిరి ఆడంగుల మచ్చయిందిలా
ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క
నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా…
ఆ ముక్కు పై.. పెట్టి కోపం
తొక్కేసావే.. ముక్కెరందం
చింతాకులా.. ఉందే పాదం
చిర్రాకులే.. నడిచే వాటం..
ఏం బోక్కావో అందాలు, ఒళ్ళంతా వంకీలు,
నీ మత్తే తాగిందా తాటికల్లు.
కూసింతే చూత్తే నీలో వగలు
రాసేత్తారుగా ఎకరాలు
నువ్వే నడిచిన చోటంతా పొర్లు దండాలు
హో చికిరి చికిరి చికిరి
చికిరి చికిరి చిక్కిరి..
పడతా పడతా పడతా.. ఎనకే ఎనకే పడతా.
ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క
నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా…
దీనందాలో లెక్క,
దీనేషాలో తిక్క,
నా గుండెల్లో పోత్తాందే ఉక్క…
తందనాననా తర్ రంధనాననా
తర్ రంధనాననా తర్ రంధనానా..
తందనాననా తర్ రంధనాననా
తర్ రంధనాననా నా నా నా నా…
నచ్చేసావే మల్లెగంపా.. నీ అందాలే నాలో దింపా
ఏం తిన్నావో.. కాయ దుంపా
నీ యవ్వారం.. జరదా ముంపా
నీ చుట్టూరా కళ్ళేసి లోగుట్టే నమిలేసి
లొట్టెసి ఊరాయి నోట నీళ్లు..
నీ సింగారాన్ని చూత్తావుంటే సొంగకార్చుకుందే
గుండె బెంగ నిదరని మింగేసిందే చెయ్యలేసే.. చెయ్యలేసే…
చికిరి చికిరి చికిరి
చికిరి చికిరి చిక్కిరి..
పడతా పడతా పడతా.. ఎనకే ఎనకే పడతా
ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క
నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా…
దీనందాలో లెక్క
దీనేషాలో తిక్క
నా గుండెల్లో పోత్తాందే ఉక్క…
హో చికిరి చికిరి చికిరి
చికిరి చికిరి చిక్కిరి..
పడతా పడతా పడతా.. ఎనకే ఎనకే పడతా
సరుకు సామాను చూసి మీసం లేచి వేసే కేక
చికిరి చికిరి గుంటే సురకేట్టేసాక
Rai Rai Raa Raa Song Lyrics in Telugu – Peddi (2026)
'Rai Rai Raa Raa' song from Peddi (2026) movie is composed by A. R. Rahman and sung by A. R. Rahman.
Special Note :ఏ.ఆర్. రెహమాన్ స్వరపరిచిన “రయ్ రయ్ రా రా” పాట ధైర్యం, ఆత్మవిశ్వాసం మరియు పోరాట స్ఫూర్తిని ప్రతిబింబించే ఉత్సాహభరితమైన గీతం. రామ్ చరణ్ పై చిత్రీకరించిన ఈ పాట యువతను ముందుకు సాగాలని ప్రేరేపిస్తుంది.
చిత్రం: పెద్ది (2026)
సంగీతం: ఎ. ఆర్. రెహమాన్
సాహిత్యం: అనంత్ శ్రీరాం
గానం: ఎ. ఆర్. రెహమాన్
రయ్ రయ్ రా రా
రయ్ రయ్ రా రా
అడ్డే లేని దారై రా రా
రయ్ రయ్ రా రా
రయ్ రయ్ రా రా
హద్దే లేని తీరై రా రా
దూకేట్టి జోరై రా
పోరాడేట్టి పోరై రా
నీలో ఆరు నూరై రా
మందళ్లొంచి వేరై రా
భయ్యం పీకి పారేయ్ రా
సిగ్గుంటే సీరై రా
జై కొట్టేటి పేరై రా
నీ రాక చూసి లోకం చేసే
హోరై హోరై హోరై రా రా
రయ్ రయ్ రా రా
రయ్ రయ్ రా రా
అడ్డే లేని దారై రా రా
రయ్ రయ్ రా రా
రయ్ రయ్ రా రా
హద్దే లేని తీరై రా రా రా
బెరుగ్గా ఆ బెరుగ్గా
ఇరుగ్గా ఆ ఇరుగ్గా
పాతేసుకోకోయలా
నువ్ నిన్నే నీ లోపలా
హే పాతికేళ్లకే
నువ్వు పాతబడిపోకురా
నిన్నటి లాగే రేపున్నదంటే
ఈ రోజేం పీకావనే
నీ అయ్య వడ్డి నీ బిడ్డ కడితే
నువ్వేమి పొడిచావనే
మొండెంలో తల దించేటట్టైతే హే
మొలతాడు ఎందుకు కట్టావ్ తెంచేసెయ్
నువ్వు మొత్తం రత్తం మార్చుకొనొచ్చేసెయ్
రయ్ రయ్ రా రా
రయ్ రయ్ రా రా
అడ్డే లేని దారై రా రా
ఆటనుకోకోయ్
ఆటంటే బతుకోయ్
నీ ఆట బతకాలిరోయ్
మాటనుకోకోయ్
గెలుపంటే వెలుగోయ్
గెలుపై నువ్వెలగాలిరోయ్
మండే గుండె నీలో లేదంటే
కాలు చేయి ఉన్నా లేనట్టే
నీకే నెగ్గే నైజం అర్థం కానట్టే
రయ్ రయ్ రా రా
రయ్ రయ్ రా రా
అడ్డే లేని దారై రా రా
రయ్ రయ్ రా రా
రయ్ రయ్ రా రా
హద్దే లేని తీరై రా రా రా
బెరుగ్గా ఆ బెరుగ్గా
ఇరుగ్గా ఆ ఇరుగ్గా
పాతేసుకోకోయలా
నువ్ నిన్నే నీ లోపలా
హే పాతికేళ్లకే
నువ్వు పాతబడిపోకురా
Hellallallo Song Lyrics in Telugu – Peddi (2026)
'Hellallallo' song from Peddi (2026) movie is composed by A. R. Rahman and sung by Rakshita Suresh.
Special Note :
ఈ పాట విజయనగరం ప్రాంతీయ యాస (స్లాంగ్)లో సాగుతూ వినోదాత్మకమైన పదాలతో ఆకట్టుకుంటుంది. ఈ గీతాన్ని రామ్ చరణ్, శృతి హసన్ మరియు జాన్వీ కపూర్ లపై చిత్రీకరించారు.
చిత్రం : పెద్ది (2026)
సంగీతం : ఎ. ఆర్. రెహమాన్
సాహిత్యం : అనంత్ శ్రీరాం
గానం : రక్షిత సురేష్
బాధలుంటాయ్ బంకులుంటాయ్
బంగారలుంటాయ్
బాధలుంటాయ్ బాకీలుంటాయ్
బారాలుంటుంటాయ్
మనిషన్నవాడికిది మామూలే
ప్రతి పూట తప్పని పేచీలే
అడపా దడపా ఇడిసెయ్ గడప
ఏటి పీకి ఫీలైపోతావ్ తెగ
వారానికి వెయ్యి నాకోసం దాయి
నెలకో సారైనా నీకిస్తా ఈ హాయి
అర కాసులు తీయి అరవంకీ వెయ్యి
స్వర్గానికి దారి సూపిత్తా నొచ్చేయి
అందం బిందోళం అయి దాదా దా
ఆలోచిత్తాపోతే ఆలస్యం అయిపోదా
హల్లల్లల్లో హల్లో హల్లల్లల్లో హల్లల్లో
బావా చీర చొక్కా సిక్కడిపోవాలో
హల్లల్లల్లో హల్లో హల్లల్లల్లో హల్లల్లో
బావా సిగ్గు గట్రా నొక్కడిపోవాలో
ఇంట్లో వంటే తింటుంటావా
హోటల్కో డాబాకో ఓసారెల్లి మొత్తం మింగి రావా
ఇంట్లో స్నానం చాలంటావా
పండగకో పబ్దంకో ఏట్లోకెల్లి మునక మునిగి రావా
ఇది కూడా అంతేరో ప్రతివారం సంతేరో
అది కూడా వగ్గేత్తె పుట్టిందింకెందుకురో
హల్లల్లల్లో హల్లో హల్లల్లల్లో హల్లల్లో
బావా చీర చొక్కా సిక్కడిపోవాలో
సిక్కడిపోవా చిత్తడిపోవా సిక్కడిపోవాలో
బావా చీర చొక్కా సిక్కడిపోవాలో
నెమరేసుకోనాకైనా మెమరీస్ లేకుంటే ఎల్గా ఎల్గా...
ఎనకోల్లు అననాకైనా ఈసారేమీ లేకుంటే ఎల్గా అల్గా
సుఖమంతా పోగేసెయ్ ఇప్పుడే అది వెనకేసేయ్
ముసలోడివయ్యాక మురిపెంగా నెమరేసెయ్
హల్లల్లల్లో హల్లో హల్లల్లల్లో హల్లల్లో
బావా చీర చొక్కా సిక్కడిపోవాలో
హల్లల్లల్లో హల్లో హల్లల్లల్లో హల్లల్లో
బావా సిగ్గు గట్రా నొక్కడిపోవాలో
వారానికి వెయ్యి నాకోసం దాయి
నెలకోసారైనా నీకిత్తా ఈ హాయి
అరకాసుల తీయ్ అరవంకి లెయ్యి
స్వర్గానికి దారి చూపిత్తా వొచ్చేయి
అందం బిందోళం ఐదాతా
ఆలోసిత్తాపోతే ఆలస్యం అయిపోదా
Massa Massa Song Lyrics in Telugu – Peddi (2026)
'Massa Massa' song from Peddi (2026) movie is composed by A. R. Rahman and sung by Vishal Mishra.
చిత్రం: కన్నవారిల్లు (1978)
సంగీతం: పి.ఆదినారాయణరావు
నటీనటులు: నారాయణరావు, సీమ
దర్శకత్వం: ప్రత్యగాత్మ
నిర్మాత: పి.ఆదినారాయణరావు
విడుదల తేది: 20.05.1978
ప్రఖ్యాత సంగీత దర్శకుడు పి.ఆదినారాయణరావు నిర్మించిన తెలుగు సినిమా
Songs List:
గడసరి అమ్మాయి నడుమొక సన్నాయి పాట సాహిత్యం
చిత్రం: కన్నవారిల్లు (1978)
సంగీతం: ఆదినారాయణరావు
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల
గడసరి అమ్మాయి నడుమొక సన్నాయి
చిత్రం: ఇద్దరు కిలాడీలు (1983)
సంగీతం: జయ్ రాజా
కథ, మాటలు: భరత్
మాటలు: కాశీ విశ్వనాథ్
నటీనటులు: సుమన్, భానుచందర్, జయసుధ, సాధన, రంగనాథ్
దర్శకత్వం: రేలంగి నరసింహా రావు
నిర్మాణ సంస్థ: చరిత చిత్ర
విడుదల తేది: 01.01.1983
Songs List:
అదురు బెదురు ఎదురు లేని పాట సాహిత్యం
చిత్రం: ఇద్దరు కిలాడీలు (1983)
సంగీతం: జయ్ రాజా
సాహిత్యం: శ్రీరంగం శ్రీనివాసరావు
గానం: వింజమూరి కృష్ణమూర్తి, జి.ఆనంద్
అదురు బెదురు ఎదురు లేని ఉక్కు పిడికిలి
కట్టిందిరా చిట్టి కొత్తకోక పాట సాహిత్యం
చిత్రం: ఇద్దరు కిలాడీలు (1983)
సంగీతం: జయ్ రాజా
సాహిత్యం: మైలవరపు గోపి
గానం: వింజమూరి కృష్ణమూర్తి, యస్.పి.శైలజ
కట్టిందిరా చిట్టి కొత్తకోక
ఎవరనుకున్నావ్ ఏమనుకున్నావ్ పాట సాహిత్యం
చిత్రం: ఇద్దరు కిలాడీలు (1983)
సంగీతం: జయ్ రాజా
సాహిత్యం: మైలవరపు గోపి
గానం: ఆనంద్, వి కృష్ణమూర్తి
ఎవరనుకున్నావ్ ఏమనుకున్నావ్
చంపేసావు ముంచేసావు పాట సాహిత్యం
చిత్రం: ఇద్దరు కిలాడీలు (1983)
సంగీతం: జయ్ రాజా
సాహిత్యం: మైలవరపు గోపి
గానం: యస్.జానకి
చంపేసావు ముంచేసావు చిన్నగా వచ్చి
చిన్నయ్య సీతయ్యా పాట సాహిత్యం
చిత్రం: ఇద్దరు కిలాడీలు (1983)
సంగీతం: జయ్ రాజా
సాహిత్యం: మైలవరపు గోపి
గానం: యస్.జానకి
చిన్నయ్య సీతయ్యా మంగయ్యా
ధనలక్ష్మి భాగ్యలక్ష్మి కామితార్డ(పద్యం) సాహిత్యం
చిత్రం: ఇద్దరు కిలాడీలు (1983)
సంగీతం: జయ్ రాజా
సాహిత్యం: మైలవరపు గోపి
గానం: వి కృష్ణమూర్తి
ధనలక్ష్మి భాగ్యలక్ష్మి కామితార్డ(పద్యం)
నాస్వామి కోవెలలో పాట సాహిత్యం
చిత్రం: ఇద్దరు కిలాడీలు (1983)
సంగీతం: జయ్ రాజా
సాహిత్యం: మైలవరపు గోపి
గానం: పి.సుశీల
(ఈ పాటని రంగనాథ్ , జయసుధ లపై చిత్రీకరించారు)
నాస్వామి కోవెలలో వేణుగానమౌతాను
చిత్రం: మావారి గోల (1986)
సంగీతం: రాజ్ - కోటి
నటీనటులు: నరేష్ , మనోచిత్ర
దర్శకత్వం: విద్యాసాగర్ రెడ్డి
నిర్మాత: సాగర్ ( విద్యా సాగర్ రెడ్డి)
విడుదల తేది: 01.01.1986
దర్శకుడు సాగర్ ( విద్యా సాగర్ రెడ్డి) నిర్మాత గా మొదటి చిత్రం.