చిత్రం: జటాధర (2025) సంగీతం: రయీస్ & జైన్ – సామ్ నటీనటులు: సుధీర్ బాబు & సోనాక్షి సిన్హా దర్శకత్వం: వెంకట్ కళ్యాణ్ & అభిషేక్ జైస్వాల్ నిర్మాతలు: Zee Studios Ess Kay Gee Entertainment Sudheer Babu Productions విడుదల తేది: 07.11.2025
Songs List:
ట్రెండ్ సెట్ చెయ్ పిల్లోడా పాట సాహిత్యం
చిత్రం: జటాధర (2025) సంగీతం: రయీస్ & జైన్ – సామ్ సాహిత్యం: శ్రీ మణి గానం: స్పూర్తి జితేందర్ బ్యాచిలర్‌గా ఎన్నాళ్లింకా కిస్ క్యాచే పట్టరా చాలు ఇంకా సింగిల్ లైఫే మింగిలౌదాం పదరా బ్యాచిలర్‌గా ఎన్నాళ్లింకా కిస్ క్యాచే పట్టరా చాలు ఇంకా సింగిల్ లైఫే మింగిలౌదాం పదరా చుట్టుకున్న చెంగే జారే పట్టుకొమ్మని నిన్నే కోరే హిట్టు బొమ్మే నీది నాదని పోస్టర్ కొట్టరా ట్రెండ్ సెట్ చెయ్య్ పిల్లోడా ట్రెండ్ సెట్ చెయ్య్ ట్రెండ్ సెట్ చెయ్య్ పిల్లోడా ట్రెండ్ సెట్ చెయ్య్ క్షణాల్లో.. క్షణాల్లో.. క్షణాల్లో.. వైరల్ అయ్యే మాదిరి… … ట్రెండ్ సెట్ చెయ్య్ పిల్లోడా ట్రెండ్ సెట్ చెయ్య్ ట్రెండ్ సెట్ చెయ్య్ పిల్లోడా ట్రెండే సెట్ చెయ్య్ నీ చూపు కరంటే టెంపర్మెంటే సర్రున పాకే నా ఒంట్లో మన హార్ట్స్ కనెక్టే సొకుల నెట్టే షాకీ కొట్టే నిమిషంలో స్వీట్ పెదాల తడి లిప్పు తాకేనే వయసు తగలబడే ఫైర్‌లో షేక్ హ్యాండ్ ఆ నడుమ్ షేప్‌తో షేకాడనివ్వు రొమాన్స్‌లో చల్ల చల్ల రాత్రి వేడెక్కనే మరి నా చిన్ని చిన్ని చెంప పైనా ముద్దు మాధురీ నువ్వు క్లోస్‌గా రా బేబీ లూస్‌గా కాదే పిచ్చా టైట్‌గా ఇచ్చుకోవే హగ్ సుందరీ ట్రెండ్ సెట్ చెయ్య్ పిల్లోడా ట్రెండ్ సెట్ చెయ్య్ ట్రెండ్ సెట్ చెయ్య్ పిల్లోడా ట్రెండ్ సెట్ చెయ్య్ క్షణాల్లో.. క్షణాల్లో.. క్షణాల్లో.. వైరల్ అయ్యే మాదిరి… … ట్రెండ్ సెట్ చెయ్య్ పిల్లోడా ట్రెండ్ సెట్ చెయ్య్ ట్రెండ్ సెట్ చెయ్య్ పిల్లోడా ట్రెండే సెట్ చెయ్య్

No comments
Post a Comment