Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Lenin (2026)




చిత్రం: లెనిన్ (2026)
సంగీతం: థమన్
నటీనటులు: అఖిల్, భాగ్యశ్రీ భోర్సే 
దర్శకత్వం: మురళీ కిషోర్
నిర్మాతలు: అక్కినేని నాగార్జున మరియు సూర్యదేవర నాగవంశీ
విడుదల తేది: 2026



Songs List:



వా వారే వారే వా పాట సాహిత్యం

 
చిత్రం: లెనిన్ (2026)
సంగీతం: థమన్
సాహిత్యం:అనంత శ్రీరామ్
గానం: జుబిన్ నుట్యాల్, 

హేయ్ ఇన్నావా ఇన్నావా
కన్నెపిల్ల ఏమందో ఇన్నావా
వా వారే వారే వా
వా వారే వారే వా

హేయ్ ఉన్నావా ఉన్నావా
భద్రంగా భూమ్మీదే ఉన్నవా
వా వారే వారే వా
వా వారే వారే వా

కెవ్వు కెవ్వు మందా ఈ తోవా
జివ్వు జివ్వు మందా నీ చేవా
గువ్వు గువ్వు గువ్వుమన్న గుండె నువ్వు
సవాడెవ్వరి సలవో పోల్చావా

వారే వా వారే వా
వా వా వా వా వారే వా
వా వారే వారే వా
వా వారే వారే

వారే వా వారే వా
వా వా వా వారే వా
వా వారే వారే వా
వా వారే వారే వా

హేయ్ ఇన్నావా ఇన్నావా
కన్నెపిల్ల ఏమందో ఇన్నావా
వా వారే వారే వా
వా వారే వారే వా

హేయ్ ఉన్నావా ఉన...


No comments

Most Recent

Default