చిత్రం : ఛాంపియన్ (2025) సంగీతం: మిక్కీ జే మేయర్ నటీనటులు: రోషన్ మేక , అనశ్వర రాజన్ దర్శకత్వం: ప్రదీప్ అద్వైతం నిర్మాతలు: ప్రియాంక దత్, GK మోహన్, జెమిని కిరణ్ విడుదల తేది: 25.12.2025
Songs List:
గిర్ర గిర్ర గిర్ర గింగిరాగిరే పాట సాహిత్యం
చిత్రం : ఛాంపియన్ (2025) సంగీతం: మిక్కీ జే మేయర్ సాహిత్యం: కాసర్ల శ్యాం గానం: రామ్ మిర్యాల ఎర్రెర్ర బొట్టు దిద్ధి ఎండి మెఘం మెరిసిందే పచ్చాని చీర కట్టి పంటసేనే మురిసిందే పరదాలే తీసెద్దాం ధిగి ధిగి తామ్ ధితం ధితం ఏ మబ్బు ఎనకా ఏ సినుకు ఉందో ఏడ రాలునో ఏ తొవ్వలోనా ఏ మలుపు ఉందో ఎడ ఆగునో సాగునో ఏ ఎండలో దాగి ఏడు రంగుల్లో ఆ హరివిల్లే పుట్టేను కదా ముళ్లైనా పూలైనా కొమ్మకు పూసే కదా గిర్ర గిర్ర గిర్ర గింగిరాగిరే సర్ర సర్ర సర్ర బొంగరాలివే జర్ర జర్ర జర్ర సుట్టు తిరిగేలే అందాల భూమి సూర్యునిలా గిర్ర గిర్ర గిర్ర గింగిరాగిరే తుర్రు తుర్రు తుర్రు తొకపిట్టలే చర్ర చర్ర చర్ర ఎగిరిపోవులే రయ్యంటు రాయి ...
సల్లంగుండాలే పాట సాహిత్యం
చిత్రం : ఛాంపియన్ (2025) సంగీతం: మిక్కీ జే మేయర్ సాహిత్యం: చంద్రబోస్ గానం: రితిష్ జి. రావు , మనీషా ఈరబత్తిని సల్లంగుండాలే సల్లంగుండాలే హేయ్ పెళ్లి జేసుకొని నువ్వు పైలంగా ఉండాలే సల్లంగుండాలే సల్లంగుండాలే హేయ్ పిల్ల పాపలతో నువ్వు పచ్చంగా ఉండాలే ఓయ్ నవ్వుతూ నువ్వుంటే నిన్నిట్ఠా సూత్తాంటే కట్టలల్లా కన్నీళ్లలా ఎంతో సంబురం ఇస్తాం నీకై పానమే చేస్తాం నీకై యుద్ధమే బతుకిక ఊరి కోసమే ఢమ ఢమ ఢమ ఢమ ఢమ ఢమ డొలే మోఘలే గుమ్మా గుమ్మా గుమ్మా గుమ్మా గుమ్మా గుమ్మా గోలే పెరగాలే ఢమ ఢమ ఢమ ఢమ ఢమ ఢమ డొలే మోఘలే గుమ్మా గుమ్మా గుమ్మా గుమ్మా గుమ్మా గుమ్మా గోలే పెరగాలే సల్లంగుండాలే సల్లంగుండాలే హేయ్ పెళ్లి జేసుకొని నువ్వు పైలంగా ఉం....
I Am A Champion పాట సాహిత్యం
చిత్రం : ఛాంపియన్ (2025) సంగీతం: మిక్కీ జే మేయర్ సాహిత్యం: KK గానం: పీ. జయరాం, రమ్యా బెహ్రా Come come champion Lets dance come champion నాతో ఆడి పాడరా ధూకవేరా తేనెకళ్ళ ఓ handsome అందుకోరా welcome పెంచుకోరా volume జాము రాతిరేళ జాగు ఇంకా యేలా జానతోటి జాయిగానే జావళీలు పాడరా ఓ.. తారలీవేళ గంతులేసేలాగా Rock and Role.. Rock and Role.. Rock and Role తెల్ల దొరలు.. తెల్లబోయేలా ఊరంతా నేడు మెచ్చేలా, నచ్చేలా Fire-u repu flour midha chal chal chal chal Majak karo.. Majak karo Everybody Kushiraho.. Kub Nacho Hey Majak karo.. Majak karo మల్లి టైము దొరకదురో… Swing like Swing like ...
కలగా కథగా పాట సాహిత్యం
చిత్రం : ఛాంపియన్ (2025) సంగీతం: మిక్కీ జే మేయర్ సాహిత్యం: వనమాలి గానం: కృష్ణ తేజేస్వి, మనీషా ఈరబత్తిని కలగా కథగా

No comments
Post a Comment