-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "1996"



చిత్రం: శ్రీకారం (1996)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: జగపతి బాబు, హీరా రాజగోపాల్, మేఘన, ఆనంద్
దర్శకత్వం: సి. ఉమా మహశ్వరరావు
నిర్మాత: పార్థసారథి గరవ
విడుదల తేది: 19.04.1996



Songs List:



మల్లెపువ్వులు పానుపులో పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీకారం (1996)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: చిత్ర

మల్లెపువ్వులు పానుపులో



మనసు కాస్త కలత పడితే పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీకారం (1996)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: కె.జె.ఏసుదాస్

మనసు కాస్త కలత పడితే
మందు ఇమ్మని మరణాన్ని అడగకు
కనులనీరు తుడుచువారు
ఎవరులేరని చితి ఒడికి చేరకు
ప్రాణమన్నది బంగారు పెన్నిధి !!
నూరేళ్ళ నిండుగా జీవించమన్నది
వేటాడు వేళతో పోరడమన్నది !!
మనసు కాస్త కలత పడితే
మందు ఇమ్మని మరణాన్ని అడగకు

కలసిరాని కాలమెంత కాటేస్తున్నా
చలి చిదిమేస్తున్నా
కూలిపోదు వేరుఉన్న తరువేదైనా
తనువే మోడైనా
మాను జన్మకన్నా - మనిషి ఎంత మిన్న
ఊపిరిని పోసే ఆడదానివమ్మా
బేలవై నువ్వు కులితే నేలపై ప్రాణం ఉండడమ్మా

మనసు కాస్త కలత పడితే
మందు ఇమ్మని మరణాన్ని అడగకు
ప్రాణమన్నది బంగారు పెన్నిధి !!
నూరేళ్ళ నిండుగా జీవించమన్నది

ఆయువంతా ఆయుధముగా మార్చవే నేడు !
పరిమార్చవే కీడు !
కాళివైతే కాలి కింద అణుగును చూడు !
నిను అణిచేవాడు
మృత్యువు మించే హాని ఎక్కడుంది
ఎంత గాయమైన మాని తీరుతుంది
అందుకే పద ముందుకే
లోకమే రాదా నీ వెనకే

మనసు కాస్త కలత పడితే
మందు ఇమ్మని మరణాన్ని అడగకు




కస్సుమనే కోపం పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీకారం (1996)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: జాలాది
గానం: యస్.పి. బాలు, చిత్ర

కస్సుమనే కోపం




నిత్యం రగులుతున్న పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీకారం (1996)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: కె.జె.ఏసుదాస్

నిత్యం రగులుతున్న




మగవాడిని నేను పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీకారం (1996)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: మనో

మగవాడిని నేను



గుప్పు గుప్పులాడె పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీకారం (1996)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: జాలాది
గానం: మనో, ప్రీతి, దేవి

గుప్పు గుప్పులాడె




శ్రీకారం టైటిల్ ట్రాక్ పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీకారం (1996)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: జాలాది
గానం: కోరస్

శ్రీకారం టైటిల్ ట్రాక్

Palli Balakrishna Tuesday, December 5, 2023





చిత్రం: కుర్రాడు బాబోయ్ (1996)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: ప్రభుదేవా, రోజా
దర్శకత్వం: ఆర్.కన్నన్
నిర్మాత: చలసాని గోపి
విడుదల తేది: 1996



Songs List:



ఆలపించనా పాట సాహిత్యం

 
చిత్రం: కుర్రాడు బాబోయ్ (1996)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి.బాలు, ప్రీతి

ఆలపించనా




రాక్ రాక్ పాట సాహిత్యం

 
చిత్రం: కుర్రాడు బాబోయ్ (1996)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: మనో 

రాక్ రాక్ 




మస్తాన మస్తాన పాట సాహిత్యం

 
చిత్రం: కుర్రాడు బాబోయ్ (1996)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: భువనచంద్ర
గానం: మనో , ప్రీతి 

మస్తాన మస్తాన




కాకినాడ కుర్రాడయ్యో పాట సాహిత్యం

 
చిత్రం: కుర్రాడు బాబోయ్ (1996)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: మనో , చిత్ర

కాకినాడ కుర్రాడయ్యో



సిరివాడ సిన్నమ్మో పాట సాహిత్యం

 
చిత్రం: కుర్రాడు బాబోయ్ (1996)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: భువనచంద్ర
గానం: మనో , చిత్ర

సిరివాడ సిన్నమ్మో

Palli Balakrishna Sunday, August 1, 2021



చిత్రం: కటకటాల రుద్రయ్య (1978)
సంగీతం: జె.వి. రాఘవులు
సాహిత్యం: వేటూరి (All)
గానం: యస్. పి. బాలు, పి.సుశీల, యస్. జానకి
నటీనటులు: జమున, కృష్ణంరాజు, జయసుధ, రామకృష్ణ , జయచిత్ర
దర్శకత్వం: దాసరి నారాయణరావు
నిర్మాత: వడ్డే శోభనాద్రి
విడుదల తేది: 11.10.1978



Songs List:



వీణ నాది..తీగ నీది.. పాట సాహిత్యం

 
చిత్రం: కటకటాల రుద్రయ్య (1978) 
సంగీతం: జె.వి. రాఘవులు 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్. పి. బాలు, పి.సుశీల 

పల్లవి:
వీణ నాది..తీగ నీది..తీగ చాటు రాగ ముంది.. 
పువ్వు నాది..పూత నీది..ఆకుచాటు అందముంది.. 
వీణ నాది..తీగ నీది..తీగ చాటు రాగ ముంది.. తీగ చాటు రాగ ముంది...  
ఉమ్మ్.. ఉమ్మ్ ఉమ్మ్ ఉమ్మ్ ఉమ్మ్ ఉమ్మ్ ఉమ్మ్ ఉమ్మ్మ్ 

చరణం: 1
తొలిపొద్దు ముద్దాడగానే... ఎరుపెక్కె తూరుపు దిక్కూ.. 
తొలిచూపు రాపాడగానే... వలపొక్కటే వయసు దిక్కూ.. 
వరదల్లే వాటేసి...  మనసల్లే మాటేసి...  వయసల్లే కాటేస్తే చిక్కు 
తీపిముద్దిచ్చి తీర్చాలి మొక్కు 

వీణ నాది..తీగ నీది..తీగ చాటు రాగ ముంది..తీగ చాటు రాగ ముంది.. 

ఉమ్మ్.. ఉమ్మ్ ఉమ్మ్ ఉమ్మ్ ఉమ్మ్ ఉమ్మ్ ఉమ్మ్ ఉమ్మ్మ్ 

చరణం: 2 
మబ్బుల్లో మెరుపల్లే కాదూ... వలపు వాన కురిసీ వెలిసి పోదూ.. 
మనసంటే మాటలు కాదూ... అది మాట ఇస్తే మరచి పోదూ.. 
బ్రతుకల్లే జతగూడి...  వలపల్లె వనగూడి... వొడిలోనే గుడి కట్టే దిక్కు 
నా గుడి దీపమై నాకు దక్కూ 

వీణ నాది..తీగ నీది..తీగ చాటు రాగ ముంది.. 
పువ్వు నాది..పూత నీది..ఆకుచాటు అందముంది.. 
వీణ నాది..తీగ నీది..తీగ చాటు రాగ ముంది..తీగ చాటు రాగ ముంది..




ఈదురు గాలికి పాట సాహిత్యం

 
చిత్రం: కటకటాల రుద్రయ్య (1978)
సంగీతం: జె.వి. రాఘవులు
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, పి.సుశీల

పల్లవి:
ఈదురు గాలికి మా దొరగారికి... ఏదో గుబులు రేగిందీ
ఈ చలిగాలికి.. మా దొరసానికి... ఎదలో..వీణ మ్రోగింది..

హహ..ఉ హు ఉహు....హహా..ఉహూ..ఉహు ఉహు..

ఈదురు గాలికి మా దొరగారికి... ఏదో గుబులు రేగిందీ
ఈ చలిగాలికి..మా దొరసానికి... ఎదలో.. వీణ మ్రోగింది..
హహ...ఉ హు ఉహు....హహా..ఉహూ..ఉహు ఉహు..
లల లలా..హుహు హుహూ

చరణం: 1
తడిసినకొద్ది..బిగిసిన రైక... మిడిసి మిడిసి పడుతుంటే..
నిన్నొడిసి ఒడిసి పడుతుంటే....

తడిసే వగలు.. రగిలే సెగలు చిలిపి చిగురులేస్తుంటే...
నా కలలు నిదుర లేస్తుంటే...
నీ కళలు గెలలు వేస్తుంటే...

ఈదురుగాలికి మా దొరగారికి... ఏదో గుబులు రేగిందీ
ఈ చలిగాలికి.. మా దొరసానికి... ఎదలో.. వీణ మ్రోగింది..

లల లలా.. ఉహు ఉహూ
హెహె హెహే.. ఉహు ఉహూ

చరణం: 2
కరిగిన కుంకుమ పెదవి ఎరుపునే కౌగిలి కోరుతు ఉంటే...
నా పెదవులెర్రబడుతుంటే...
పడుచు సొగసులే ఇంద్రధనస్సులో... ఏడు రంగులౌతుంటే..
నా పైట పొంగులౌతుంటే...
నీ హొయలు లయలు వేస్తుంటే...

ఈదురుగాలికి మా దొరగారికి... ఏదో గుబులు రేగిందీ
హ.. ఈ చలిగాలికి.. మా దొరసానికి.. ఎదలో వీణ మ్రోగింది..

హహ హహా..ఉహు ఉహూ
హహ హహా..ఉహు ఉహూ
లల లలా..హుహు హుహూ
హెహె హెహే..హుహు హుహూ




పాలకంకి మీదుంది పైరు పాట సాహిత్యం

 
చిత్రం: కటకటాల రుద్రయ్య (1978)
సంగీతం: జె వి రాఘవులు 
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, పి. సుశీల  

పల్లవి:
పాలకంకి మీదుంది పైరు 
అబ్బాబ్బాబ్బ పడలేనమ్మా పిట్టల పోరు 
ఒడిసి పట్టి కొట్టబోతే  గడుసు పిట్టరో
కన్నుకొట్టి తుర్రు మంది కన్నె మోజు పిట్టరో 
కటకటాల రుద్దరయ్యో ఈ కిటికిటీలు వద్దురయ్యో 

పాలకంకి మీదుందా  పైరు
అరెరే పడలేవా ఈ పిట్టల పోరు 
ఒడుపు చూసి పట్టబోతే గడుసు పిట్టరో 
కన్ను కొట్టి తుర్రు మంది కన్నె కౌజు పిట్టరో 
పడుచు బళ్ళో పంతులమ్మో పావు సేరు మెంతులమ్మో 
ఎహె ...

చరణం: 1 
మొదని  కన్ను గింజనుకొని  కులికింది పికిలి పిట్టా 
పెదవి దొండ పండనుకొని చిదిమింది చికిలి పిట్టా 
పిట్ట కథలు ఎన్నని నే చెప్పుకొనమ్మో 
పొదుపు కథలు ఎట్టా  నే విప్పుకోనమ్మా
ఆడ గొట్టే ఈడ గొట్టే వున్నా గుట్టే బైట పెట్టె 

చరణం: 2 
నీలాంటి రేవు కాడ తెల్లారి పొద్దు కాడ 
ఏమైందటా...
ఒడ్డుమీద ముక్కు పుడక పట్టుకెళ్ళే పాడు పిట్ట 

వెరీ వెరీ గుడ్డు ...
ఆరేసుకున్న కొక కాజేయ లేక నిన్న
ఎక్కించుకున్న రైక ఎత్తుకెళ్లే పడుచు పిట్ట  
బావుంది బావుంది 
ఈ పిట్ట కథలు ఎన్నని నే చెప్పుకొనమ్మో 
ఆ పొడుపు కథలు ఎట్టా  నే విప్పుకోనమ్మా
ఆడ గొట్టే ఈడ గొట్టే వున్నా గుట్టే బైట పెట్టె 

పాలకంకి మీదుంది పైరు 
అబ్బాబ్బాబ్బ పడలేనమ్మా పిట్టల పోరు 
ఒడుపు చూసి పట్టబోతే గడుసు పిట్టరో 
కన్ను కొట్టి తుర్రు మంది కన్నె కౌజు పిట్టరో 
కటకటాల రుద్దరయ్యో ఈ కిటికిటీలు వద్దురయ్యో 

పడుచు బళ్ళో పంతులమ్మో పావు సేరు మెంతులమ్మో




ఎంత కులుకు ఎంతో ఉలుకు పాట సాహిత్యం

 
చిత్రం: కటకటాల రుద్రయ్య (1978)
సంగీతం: జె.వి. రాఘవులు
సాహిత్యం: వేటూరి 
గానం: యస్. పి. బాలు, పి. సుశీల 

పల్లవి:
ఎంత కులుకు ఎంతో ఉలుకు
తొలి మోజులు తీరే వరకు
ఎంత కులుకు ఎంతో ఉలుకు
తొలి మోజులు తీరే వరకు

ఎంత ఉడుగు... ఎంతో దుడుకు... హొయ్.. హొయ్.. హొయ్
చిరుగాజులు చిట్లే వరకు... హొయ్.. హొయ్.. హొయ్

ఎంత కులుకు ఎంతో ఉలుకు
తొలి మోజులు తీరే వరకు
లలల్లా.. లలల్లా

చరణం: 1
చలికాలం వచ్చిందంటే... చెలి కౌగిలి ఇచ్చిందంటే
మనసనేది సొద పెడుతుంటే... వయసు సొగసు ముడిపడుతుంటే

విడి విడిగా ఉండలేక... తడబడుతూ సాగలేక
విడి విడిగా ఉండలేక... తడబడుతూ సాగలేక

ఒకరిలోన ఒకరొదిగి అతికి బ్రతికి పోతుంటే
లలల్లలల్లా... హోయ్.. లలల్లలలా

ఎంత కులుకు...  ఎంతో ఉలుకు
తొలి మోజులు తీరే వరకు

చరణం: 2
ముసురసలే పడితే గిడితే... కసిగా కోరిక బుసకొడితే
పడుచు పైట గొడుగే పడితే... ఆ గొడుగులోన ఇరుకున పడితే

తహతహలో ఆగలేక...  తడిగాలికి సాగ లేక
గొడుగు గాలికికెగిరిపోయి... గొడవ  ముదిరిపోతుంటే
లలలలల్లా... లలలలల్లా

ఎంత కులుకు...  ఎంతో ఉలుకు 
తొలి మోజులు తీరే వరకు

ఎంత ఉడుగు... ఎంత దుడుకు
చిరుగాజులు చిట్లే వరకు

ఎంత కులుకు...  ఎంతో ఉలుకు
తొలి మోజులు తీరే వరకు
లలల్లా.. లలల్లా




మధురా నగరిలో పాట సాహిత్యం

 
చిత్రం: కటకటాల రుద్రయ్య (1978)
సంగీతం: జె.వి. రాఘవులు
సాహిత్యం: వేటూరి 
గానం: యస్. పి. బాలు, పి. సుశీల 

మధురా నగరిలో 



పట్టాడే... కొట్టాడే... పాట సాహిత్యం

 
చిత్రం: కటకటాల రుద్రయ్య (1978)
సంగీతం: జె.వి. రాఘవులు
సాహిత్యం: వేటూరి 
గానం: యస్. జానకి, పి. సుశీల 

పట్టాడే... కొట్టాడే...
జబ్బపట్టాడే లాగి దెబ్బ కొట్టాడే 




మాలిష్ బూట్ పాలిష్ పాట సాహిత్యం

 
చిత్రం: కటకటాల రుద్రయ్య (1978)
సంగీతం: జె.వి. రాఘవులు
సాహిత్యం: వేటూరి 
గానం: యస్. జానకి, పి. సుశీల 

మాలిష్ బూట్ పాలిష్


Palli Balakrishna



చిత్రం: పుట్టింటి గౌరవం (1996)
సంగీతం: మాదవపెద్ది సురేష్ 
సాహిత్యం: వేటూరి, సిరివెన్నెల, షణ్ముఖ శర్మ 
గానం: పి.సుశీల, యస్.పి.బాలు, చిత్ర, నాగూర్ బాబు 
నటీనటులు: కృష్ణ , సౌందర్య
దర్శకత్వం: విజయ నిర్మల
నిర్మాత: ఉమామహేష్
విడుదల తేది: 16.02.1996



Songs List:



అల్లిబిల్లి పాట సాహిత్యం

 
చిత్రం: పుట్టింటి గౌరవం (1996)
సంగీతం: మాదవపెద్ది సురేష్
సాహిత్యం: వేటూరి, సిరివెన్నెల, షణ్ముఖ శర్మ 
గానం: పి.సుశీల, యస్.పి.బాలు, చిత్ర, నాగూర్ బాబు 

అల్లిబిల్లి 




అమ్మలేని పుట్టిల్లు పాట సాహిత్యం

 
చిత్రం: పుట్టింటి గౌరవం (1996)
సంగీతం: మాదవపెద్ది సురేష్
సాహిత్యం: వేటూరి, సిరివెన్నెల, షణ్ముఖ శర్మ 
గానం: పి.సుశీల, యస్.పి.బాలు, చిత్ర, నాగూర్ బాబు 

అమ్మలేని పుట్టిల్లు



గుస గుస పాట సాహిత్యం

 
చిత్రం: పుట్టింటి గౌరవం (1996)
సంగీతం: మాదవపెద్ది సురేష్
సాహిత్యం: వేటూరి, సిరివెన్నెల, షణ్ముఖ శర్మ 
గానం: పి.సుశీల, యస్.పి.బాలు, చిత్ర, నాగూర్ బాబు 

గుస గుస 




కన్నులు కలిసినవి పాట సాహిత్యం

 
చిత్రం: పుట్టింటి గౌరవం (1996)
సంగీతం: మాదవపెద్ది సురేష్
సాహిత్యం: వేటూరి, సిరివెన్నెల, షణ్ముఖ శర్మ 
గానం: పి.సుశీల, యస్.పి.బాలు, చిత్ర, నాగూర్ బాబు 

కన్నులు కలిసినవి 



పరమేశ్వరుడా మేలుకో పాట సాహిత్యం

 
చిత్రం: పుట్టింటి గౌరవం (1996)
సంగీతం: మాదవపెద్ది సురేష్
సాహిత్యం: వేటూరి, సిరివెన్నెల, షణ్ముఖ శర్మ 
గానం: పి.సుశీల, యస్.పి.బాలు, చిత్ర, నాగూర్ బాబు 

పరమేశ్వరుడా మేలుకో 



పుడమిలో తొలివలపు పాట సాహిత్యం

 
చిత్రం: పుట్టింటి గౌరవం (1996)
సంగీతం: మాదవపెద్ది సురేష్
సాహిత్యం: వేటూరి, సిరివెన్నెల, షణ్ముఖ శర్మ 
గానం: పి.సుశీల, యస్.పి.బాలు, చిత్ర, నాగూర్ బాబు 

పుడమిలో తొలివలపు 




పుణ్య చారిత్రులు పాట సాహిత్యం

 
చిత్రం: పుట్టింటి గౌరవం (1996)
సంగీతం: మాదవపెద్ది సురేష్
సాహిత్యం: వేటూరి, సిరివెన్నెల, షణ్ముఖ శర్మ 
గానం: పి.సుశీల, యస్.పి.బాలు, చిత్ర, నాగూర్ బాబు 

పుణ్య చారిత్రులు 




వచ్చాడే అమ్మదొంగ పాట సాహిత్యం

 
చిత్రం: పుట్టింటి గౌరవం (1996)
సంగీతం: మాదవపెద్ది సురేష్
సాహిత్యం: వేటూరి, సిరివెన్నెల, షణ్ముఖ శర్మ 
గానం: పి.సుశీల, యస్.పి.బాలు, చిత్ర, నాగూర్ బాబు 

వచ్చాడే అమ్మదొంగ

Palli Balakrishna Thursday, March 14, 2019



చిత్రం: తాత మనవడు (1996)
సంగీతం: మాదవపెద్ది సురేష్
నటీనటులు: వినోద్ కుమార్, కృష్ణంరాజు, శారద
దర్శకత్వం: కె.సదాశివరవు
నిర్మాత: డి.రామానాయుడు
విడుదల తేది: 25.10.1996s



Songs List:



మాఘమాసం పాట సాహిత్యం

 
చిత్రం: తాత మనవడు (1996)
సంగీతం: మాదవపెద్ది సురేష్
సాహిత్యం: జలదంకి సుధాకర్ 
గానం: యస్. పి. బాలు, కవితా కృష్ణమూర్తి 

మాఘమాసం ముహూర్తం చూసుకుంది 
పెళ్లి మేళం తదాస్తూ పాడుతుంది 
కలలే చాలిక లేమ్మంటూ 
తనువే మనసుని లేపింది 
మనసే నిద్దర మేలుకొని 
కరగని కలలను చూసింది 
ఈ మాయ మహిమేమిటో 

మాఘమాసం ముహూర్తం చూసుకుంది 
పెళ్లి మేళం తదాస్తూ పాడుతుంది 

విరబూసే ప్రతి మల్లితీగని బ్రతిమలాడుకున్నా 
నువ్వీదారిలో మెత్తగా పూలు పరువాలని 
నను తాకే ప్రతి పిల్లగాలిలో 
పిలుపు పోల్చుకున్నా 
నీ గుండెలో పలికిన భావ గీతాలని 
హారతిగ ఇవ్వనా నా ఆశని 
బహుమతిగ పొందనా అందాలని 
పరువాలన్నీ వలువాలల్ని అందించే సమయమిది 

మాఘమాసం ముహూర్తం చూసుకుంది 
పెళ్లి మేళం తదాస్తూ పాడుతుంది 

ప్రతి పూట పదహారేళ్ళపాటుగ పెంచుకున్న పరువం 
కానుకే ఇచ్చుకో కాముడే సాక్షిగా 
పుడుతూనే ముడేశారు పెద్దలు తెంచలేని బందం 
వెచ్చగా పుచ్చుకో నోములే పండగా 
మబ్బులను దాటని ఈ మాటని 
చుక్కలకు తాకని  శుభవార్తని 
తెగ సందడిగా కనువిందులుగా 
కళ్యాణం జరుగునని 

మాఘమాసం ముహూర్తం చూసుకుంది 
పెళ్లి మేళం తదాస్తూ పాడుతుంది 

Palli Balakrishna Friday, March 1, 2019
Ninne Pelladata (1996) Telugu Songs Lyrics Album Cover

Ninne Pelladata (1996) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Ninne Pelladata (1996)
Director : Krishna Vamsi
Actresses : Tabu
Supporting Cast : Chandramohan, Giri Babu
Release Date : 4 October 1996

Yeto Vellipoyindi Song Lyrics in Telugu – Ninne Pelladata (1996)

'Yeto Vellipoyindi' song from Ninne Pelladata (1996) movie is composed by Sandeep Chowta and sung by Rajesh Krishnan.

SONG INFORMATION
Movie : Ninne Pelladata (1996)
Singers : Rajesh Krishnan
చిత్రం: నిన్నే పెళ్ళాడుతా (1996) సంగీతం: సందీప్ చౌతా సాహిత్యం: సిరివెన్నెల గానం: రాజేష్ పల్లవి: ఎటో వెళ్లిపోయింది మనసు... ఎటో వెళ్లిపోయింది మనసు... ఇలా ఒంటరైయింది వయసు..ఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురియలేవా ఏమయిందో ఎటో వెళ్లిపోయింది మనసు ఎటెళ్ళిందో అది నీకు తెలుసు ఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురియలేవా ఏమయిందో ఏమయిందో ఏమయిందో. చరణం: 1 ఏ స్నేహమూ కావాలని ఇన్నాలుగా తెలియలేదూ ఇచ్చేందుకే మనసుందని నాకెవ్వరు చెప్పలేదూ.. చెలిమి చిరునామా తెలుసుకోగానే రెక్కలొచ్చాయో ఏమిటో.. చరణం: 2 కలలన్నవి కోలువుండని కనులుండి ఏం లాభమందీ ఏ కదలికా కనిపించని శిలలాంటి బ్రతుకెందుకందీ.. తోడు ఒకరుంటే జీవితం ఎంతో వేడుకవుతుంది అంటూ..

Greeku Veerudu Song Lyrics in Telugu – Ninne Pelladata (1996)

'Greeku Veerudu' song from Ninne Pelladata (1996) movie is composed by Sandeep Chowta and sung by Sowmya Raoh.

SONG INFORMATION
Movie : Ninne Pelladata (1996)
Singers : Sowmya Raoh
చిత్రం: నిన్నే పెళ్ళాడుతా (1996) సంగీతం: సందీప్ చౌతా సాహిత్యం: సిరివెన్నెల గానం: సౌమ్య రావు పల్లవి: గ్రీకువీరుడూ గ్రీకువీరుడూ గ్రీకువీరుడూ నా రాకుమారుడూ కలల్లోనె ఇంకా ఉన్నాడూ ఫిల్మ్ స్టారులూ క్రికెట్టు వీరులూ కళ్ళుకుట్టి చూసే కుర్రాడూ డ్రీమ్ బాయ్... రూపులో చంద్రుడూ చూపులో సూర్యుడు డ్రీమ్ బాయ్... ఊరనీ పేరనీ జాడనే చెప్పడూ ఏమి చెప్పనూ ఎలాగ చెప్పనూ ఎంత గొప్పవాడే నావాడూ రెప్ప మూసినా ఏటైపు చూసినా కళ్ళముందు వాడే ఉన్నాడూ ఎంతో ఆశగా ఉందిలే కలుసుకోవాలనీ ఎవ్వరూ వాడితో చెప్పరే ఎదురుగా రమ్మనీ గ్రీకువీరుడు గ్రీకువీరుడు గ్రీకువీరుడు గ్రీకువీరుడు చరణం: 1 నడకలోని ఠీవి చూసి సింహమైన చిన్నపోదా నవ్వులోని తీరుచూసి చల్లగాలి కరిగిపోదా స్టైల్ లో వాడంత వాడు లేడూ నన్ను కోరినా మగాళ్ళు ఎవ్వరూ నాకు నచ్చలేదే వాట్ టు డు నేను కోరినా ఏకైక పురుషుడూ ఇక్కడే ఎక్కడో ఉన్నాడు ఎంతో ఆశగా ఉందిలే కలుసుకోవాలనీ ఎందుకో ఆకలీ నిద్దరా ఉండనే ఉండదే గ్రీకువీరుడు గ్రీకువీరుడు గ్రీకువీరుడు గ్రీకువీరుడు చరణం: 2 లోకమంత ఒక్కటైన లెక్కచేయనన్నవాడూ కోరుకున్న ఆడపిల్ల కళ్ళముందు నిలవలేడూ చూస్తా ఎన్నాళ్ళు దాగుతాడూ కన్నె ఊహలో వుయ్యాలలూగుతూ ఎంత అల్లరైనా చేస్తాడూ ఉన్నపాటుగా కొర్రుక్కు తిననుగా ఎందుకంత దూరం ఉంటాడూ ఎంతో ఆశగా ఉందిలే కలుసుకోవాలనీ ఎవ్వరూ వాడితో చెప్పరే ఎదురుగా రమ్మనీ గ్రీకువీరుడు గ్రీకువీరుడు గ్రీకువీరుడు గ్రీకువీరుడు

Naa Mogudu Rampyari Song Lyrics in Telugu – Ninne Pelladata (1996)

'Naa Mogudu Rampyari' song from Ninne Pelladata (1996) movie is composed by Sandeep Chowta and sung by Malgudi Subha, Sunitha and Rajesh Krishnan.

SONG INFORMATION
Movie : Ninne Pelladata (1996)
చిత్రం: నిన్నే పెళ్ళాడుతా (1996) సంగీతం: సందీప్ చౌతా సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ గానం: మాల్గుడి శుభ, సునీత, రాజేష్ కృష్ణన్ చుప్ చుప్ తార తార చుప్ చుప్ తార చుప్ చుప్ తార తార చుప్ చుప్ తార చుప్ చుప్ తార తార చుప్ చుప్ తార చుప్ చుప్ తార తార చుప్ చుప్ తార ఓయ్ నా మొగుడు రామ్ ప్యారే పాన్ లిచ్చి ఫ్యాన్ వెయ్ అంటాడే ఏ తల్లి మా ఒళ్ళు నిదరేమో పోకముందే తలుపేయ్ మంటాడే ఏ చెల్లి అరెరే ఆగంటే సతాయిస్తుంటాడులే సరే ఇక చాలంటే ఈరగదీస్తుంటాడులే అదేమో నొసలని కోసరని చిందని పెదవిని ఎం చెప్పనే కాలేజీ కి వెళ్తుంటే కాలర్ ఎత్తి కన్ను కొడతాడే ఒకడు పౌడర్ లు అత్తర్లు పూసుకొని రాసుకెళ్తాడే ఒకడు సిటీ బస్సు లో పోతే భుజాలు తాకుతుంటారే చ సినిమా చూస్తుంటే చేతులు గోకుతుంటారే అయ్యయ్యో పరువం ఎగసిన పడుచుల మగువకు ఎం తిప్పలే చుప్ చుప్ తార తార చుప్ చుప్ తార చుప్ చుప్ తార తార చుప్ చుప్ తార తరవాతేంటి బుల్లెమ్మా అయ్యో రామ నా అక్క మొగుడు ఎం చేసాడు ఒంటరిగుంటే వేరెక్కుతాడు ఎదవా ఎదురింట్లోనే బాబాయ్ గడు ఎదో వంకతో తాకుతాడు వయసుల వరసలు తెలియని సరసాల సన్నాసులు వీధుల్లో నిలుచుంటే ఆక్సిడెంట్లే అయిపోతున్నాయే ఏంటో - వామ్మో టైపింగు సెంటర్ లో వేలుపెట్టి కొట్టిస్తుంటాడే ఆంటీ టైలరింగ్ షాపోడు టేప్ తో కొలతలంటడే గాజుల వ్యాపారి తేరగా నిమురుతూంటాడే అదేంటో ఒకకోన చూపుకి పురుషులు తడపడి డాంమంటారే అః సీక్రెట్ ఒకటి చెప్తాను మీకు - చెప్పు చెప్పు టీజింగ్ అంటే సరదానే మాకు - హాఆఆ కాస్తో కూస్తో కుర్రాళ్ళ గొడవ ఝిళ్ళంటుంది ప్రతి కన్నె ఈడు యువకుల చురుకుల మగువల మనసుకు టానిక్ లే గుండెల్లో నిప్పులను దాచినట్టు ఉంటున్నదమ్మో నాకు - అచ్చా కుర్రాళ్లే చూస్తుంటే ఐస్ లగే అయిపోతుందమ్మో మనసు వయసులో మీకైనా ఇలాగే ఉండి ఉంటదా పరేషాన్ అవుతున్న ఉపాయం చెప్పకూడద మరెంటో మది మరి అడిగిన తపనల తహ తహ ఎం చేయనే చుప్ చుప్ తార తార చుప్ చుప్ తార చుప్ చుప్ తార తార చుప్ చుప్ తార చుప్ చుప్ తార తార చుప్ చుప్ తార చుప్ చుప్ తార తార చుప్ చుప్ తార కాలేజీ కి వెళ్తుంటే కాలర్ ఎత్తి కన్ను కొడతాడే ఒకడు అయ్యో వీధుల్లో నిలుచుంటే ఆక్సిడెంట్లే అయిపోతున్నాయే తరవాతేంట్ర ఆఅ సిటీ బస్సులో పోతే భుజాలు తాకుతుంటారే టైలరింగ్ షాపోడు టేప్ తో కొలతలంటడే టైలోరింగ్ షాపోడు టేప్ తో కొలతలంటడే అదేంటో అయ్యో అయ్యో అయ్యో అయ్యో ఎం చెప్పనే

Kannulo Nee Roopame Song Lyrics in Telugu – Ninne Pelladata (1996)

'Kannulo Nee Roopame' song from Ninne Pelladata (1996) movie is composed by Sandeep Chowta and sung by Hariharan and K. S. Chithra.

SONG INFORMATION
Movie : Ninne Pelladata (1996)
చిత్రం: నిన్నే పెళ్ళాడుతా (1996) సంగీతం: సందీప్ చౌతా సాహిత్యం: సిరివెన్నెల గానం: హరిహరన్, కె.యస్.చిత్ర పల్లవి: కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే ఆ ఊసుని తెలిపేందుకు నా భాష ఈ మౌనమే కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే చరణం: 1 మది దాచుకున్నా రహస్యాన్ని వెతికేటి నీ చూపునాపేదేలా నీ నీలి కన్నుల్లో పడి మునకలేస్తున్న నా మనసు తేలేదెలా గిలిగింత పెడుతున్న నీ చిలిపి తలపులతో ఏమో ఎలా వేగటం చరణం: 2 అదిరేటి పెదవుల్ని బతిమాలుతున్నాను మదిలోని మాటేదని తల వంచుకొని నేను తెగ ఎదురు చూశాను నీ తెగువ చూడాలనీ చూస్తూనే రేయంతా తెలవారిపోతుందో ఏమో ఎలా ఆపటం

Inka Edho Song Lyrics in Telugu – Ninne Pelladata (1996)

'Inka Edho' song from Ninne Pelladata (1996) movie is composed by Sandeep Chowta and sung by Hariharan and Sowmya Raoh.

SONG INFORMATION
Movie : Ninne Pelladata (1996)
చిత్రం: నిన్నే పెళ్ళాడుతా (1996) సంగీతం: సందీప్ చౌతా సాహిత్యం: సిరివెన్నెల గానం: హరిహరన్, సౌమ్య పల్లవి: హబ్బబ్బ దూకుతోంది లేత ఈడు నీ చూపు లాగి ఒళ్ళంతా పాకుతుంది వింత కైపు నీ ఊహ తాగి ఇంకా ఏదో కావాలంటూ వేడెక్కి వేగుతోంది కోడే యీడు నీ శ్వాస తాగి కవ్వింత రేగుతోంది కోరుకున్న నీ స్పర్శ సోకీ ఇంకా ఏదో కావాలంటూ..యే చరణం: 1 ఆ..ఆ వొంపు వొంపులోన ఉరికింది తాపం చంపుతోంది నన్ను నాజూకు రూపం ఏం చేసినా చాలు అనలేని ఈ వేళలో ఇంకా ఏదో ఐపోమంటూ... ఉప్పొంగి దూకుతోంది లేత యీడు నీ చూపు లాగి ఒళ్ళంతా పాకుతుంది వింత కైపు నీ ఊహ తాగి చరణం: 2 ఆ..ఆ.. గోటిగాటు తీపి గాయాలు రేపి పంటిగాటు తోటి ప్రాయాన్ని లేపి నరనరములా నిప్పు రాజేసిన మత్తులో ఇంకా యేదో చేసేయ్‌మంటూ వేడెక్కి వేగుతోంది కోడే యీడు నీ శ్వాస తాగి కవ్వింత రేగుతోంది కోరుకున్న నీ స్పర్శ సోకీ ఇంకా ఏదో కావాలంటూ ఇంకా ఏదో కావాలంటూ ఇంకా ఏదో కావాలంటూ ఇంకా ఏదో....

Ninne Pelladesthanantu Song Lyrics in Telugu – Ninne Pelladata (1996)

'Ninne Pelladesthanantu' song from Ninne Pelladata (1996) movie is composed by Sandeep Chowta and sung by Sowmya Raoh, Ramakrishna, Saandip, Rajesh and Balaram.

SONG INFORMATION
Movie : Ninne Pelladata (1996)
చిత్రం: నిన్నే పెళ్ళాడుతా (1996) సంగీతం: సందీప్ చౌతా సాహిత్యం: సిరివెన్నెల గానం: సౌమ్య రావు, రామకృష్ణ, సందీప్, రాజేష్, బలరాం పల్లవి: బబంబం బబంబం బబంబం బబంబం ..బబంబంహై హై నిన్నే పెళ్లాడేస్తానంటూ మాట ఇస్తే ఊరుకుంటామా సరేరా కుమారా అలాగే కానీరా మా కళ్ళల్లో కారం కొట్టి మీరు మాత్రం జారుకుంటారా సెలక్షన్ చూశాం ..శభాషంటున్నాం అహా... ముహూర్తం చూస్తాం తథాస్తు అనేసి ముడేసి తరించిపోతాం ఆపై మాతో మీకేం పనిరా మాయమైపోతాములేరా సరేరా కుమారా అలాగే కానీరా ! నిన్నే పెళ్లాడేస్తానంటూ మాట ఇచ్చావా పాపం చరణం: 1 ప్రేమదాకా ఓ..కే... పెళ్లి మాత్రం షాకే.. చాలురా నారదా నీ హరికథ...పెళ్లయే యోగమే నీకున్నదా ? ఇంటిలో ఇందరం ఉన్నాం కదా..కోరితే సాయమే చేస్తాం కదా పార్కులో సీను .. తప్పురా శ్రీను అందుకని నిన్ను సాక్షిగా ముందుంచి ముద్దాడుకుంటార్రా కుర్రాళ్ళు ! ఈ మహలక్ష్మీ ఇంటికి వస్తే మేము మాత్రం కాదంటామా సరేరా కుమారా అలాగే కానీరా నిన్నే పెళ్లాడేస్తానంటూ మాట ఇస్తే... మ్మ్...మ్మ్.. చరణం: 2 సిగ్గుపడవే పండు .. నువ్వు కాదురా ఫ్రెండు.. ఆడుతూ పాడుతూ మీ ఊరొస్తాం..అమ్మడు కాసుకో అల్లరి చేస్తాం విందులు మెక్కుతూ వంకలు పెడతాం...చీటికి మాటికి చెలరేగుతాం అల్లుడిని తెస్తాం కాళ్ళు కడిగిస్తాం పెళ్లి కాగానే అందర్నీ తరిమేసి మిమ్మల్ని గదిలోకి నెట్టేసి.. ఖర్చెంతైందో లెక్కలు వేస్తూ మేలుకుంటాం మీకు పోటీగా లలల్లా లలల్లా లలల్లా లలల్లా నిన్నే పెళ్లాడేస్తానంటూ మాట ఇస్తే ఊరుకుంటామా సెలక్షన్ చూశాం..వాహ్.. శభాషంటున్నాం.. ముహూర్తం చూస్తాం తథాస్తు అనేసి ముడేసి తరించిపోతాం ఆపై మాతో మీకేం పనిరా మాయమైపోతాములేరా బబంబం బబంబం బబంబం బబంబం ..బబంబంహై..హై..హై... నిన్నే పెళ్లాడేస్తానంటూ మాట ఇస్తే ఊరుకుంటామా...

Nathora Thamashalalo Song Lyrics in Telugu – Ninne Pelladata (1996)

'Nathora Thamashalalo' song from Ninne Pelladata (1996) movie is composed by Sandeep Chowta and sung by Sanjeev Wadhwani and Sujatha Mohan.

SONG INFORMATION
Movie : Ninne Pelladata (1996)
చిత్రం: నిన్నే పెళ్ళాడుతా (1996) సంగీతం: సందీప్ చౌతా సాహిత్యం: సిరివెన్నెల గానం: సంజీవ్ వాధ్వని, సుజాత మోహన్ నువ్ నాతో రా తమాషాలలో తేలుస్తా, హే ఆవారా సుఖాలేమిటో చూపిస్తా రికామీగా షికారేద్దాం ఆకాశంలో మకామేద్దాం

Palli Balakrishna Friday, January 18, 2019





చిత్రం: లవ్ బర్డ్స్ (1996)
సంగీతం: ఏ. ఆర్. రెహమాన్
సాహిత్యం: సిరివెన్నెల (All)
నటీనటులు: ప్రభుదేవా, నగ్మా
దర్శకత్వం: పి.వాసు
నిర్మాత: శ్రీమతి వి. నిర్మల రాజు 
విడుదల తేది: 1996



Songs List:



Come On Come On పాట సాహిత్యం

 
చిత్రం: లవ్ బర్డ్స్ (1996)
సంగీతం: ఏ. ఆర్. రెహమాన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మనో

Come On Come On




మనసున మనసుగా పాట సాహిత్యం

 
చిత్రం: లవ్ బర్డ్స్ (1996)
సంగీతం: ఏ. ఆర్. రెహమాన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: హరిహరన్ , చిత్ర

మనసున మనసుగా నిలిచిన కలవా
పిలిచినా పలకగ ఎదటనే కలవా
దొరికినదే నా స్వర్గం పరిచినదే విరిమార్గం
మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే కన్నుల్లో నీవే రావా 

మనసున మనసుగా నిలిచిన కలవా
పిలిచినా పలకగ ఎదటనే కలవా
దొరికినదే నా స్వర్గం పరిచినదే విరిమార్గం
మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే కన్నుల్లో నీవే రావా

మేఘం నేల ఒళ్ళు మీటే రాగమల్లే ప్రేమావరాల జల్లు కావా
పిలుపే అందుకొని బదులే తెలుపుకొను కౌగిట ఒదిగి ఉండనీవా
నా గుండె కోవెల విడిచి వెళ్ళ తగునా తగునా
మల్లెపూల మాలై నిన్నే వరించి పూజించే వేళ
నిరుక్షించు స్నేహం కోరి జతనై రానా రానా
ఉప్పొంగి పోయే ప్రాయం నిన్ను విడువదు ఏ వేళైనా
నా శ్వాస ప్రతి పూట వినిపించు నీ పాట
ఏడేడు జన్మాలు నేనుంటా నీ జంట

మనసున మనసుగా నిలిచినా కలవా
పిలిచినా పలకగ ఎదటనే కలవా
దొరికినదే నా స్వర్గం పరిచినదే విరిమార్గం
మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే కన్నుల్లో నీవే రావా

పువ్వై నవ్వులని తేనై మాధురిని పంచే పాట మన ప్రేమా
విరిసే చంద్రకళ ఎగసే కడలి అల పలికే కవిత మన ప్రేమా
కాలాన్ని పరిపాలిద్దాం కన్న కలలే నిజమై
వేటాడు ఎడబాటు ఏనాడు కలగదు ఇంక ఇటుపై
నూరేళ్ళ కాలం కూడా ఒక్క క్షణమై క్షణమై
నువ్వు నేను చెరి సగం అవుదాం వయస్సు పండించే వరమై
ప్రియమైన అనురాగం పలికింది మధు గీతం
తుదే లేని ఆనందం వేచేనే నీ కోసం

మనసున మనసుగా నిలిచినా కలవా
పిలిచినా పలకగ ఎదటనే కలవా
దొరికినదే నా స్వర్గం పరిచినదే విరిమార్గం
మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే 
కన్నుల్లో నీవే రావా...




రేపే లోకం పాట సాహిత్యం

 
చిత్రం: లవ్ బర్డ్స్ (1996)
సంగీతం: ఏ. ఆర్. రెహమాన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఉన్ని కృష్ణన్ , సుజాత మోహన్ 

రేపే లోకం 




నో ప్రాబ్లం పాట సాహిత్యం

 
చిత్రం: లవ్ బర్డ్స్ (1996)
సంగీతం: ఏ. ఆర్. రెహమాన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: అపాచి ఇండియన్, ఏ. ఆర్. రెహమాన్

నో ప్రాబ్లం 




సాంబ సాంబ పాట సాహిత్యం

 
చిత్రం: లవ్ బర్డ్స్ (1996)
సంగీతం: ఏ. ఆర్. రెహమాన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: అస్లాం ముస్తఫా

సాంబ సాంబ 

Palli Balakrishna Saturday, December 1, 2018



చిత్రం: శ్రీ కృష్ణార్జున విజయము (1996)
సంగీతం: మాదవపెద్ది సురేష్
నాటినటులు: బాలక్రిష్ణ, రోజా
దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు
నిర్మాత: బి. వెంకట రామ రెడ్డి
విడుదల తేది: 15.05.1996



Songs List:



భలే భలే పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ కృష్ణార్జున విజయము (1996)
సంగీతం: మాదవపెద్ది సురేష్
సాహిత్యం: వెన్నలకంటి 
గానం:ఎస్.జానకి , బి.ఎ.నారాయణ 

భలే భలే 




ఈ నీటి ఉయ్యాల పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ కృష్ణార్జున విజయము (1996)
సంగీతం: మాదవపెద్ది సురేష్
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం:ఎస్.జానకి , బి.ఎ.నారాయణ 

ఈ నీటి ఉయ్యాల 



నడిచేది జీవుడు పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ కృష్ణార్జున విజయము (1996)
సంగీతం: మాదవపెద్ది సురేష్
సాహిత్యం: వెన్నలకంటి 
గానం:ఎస్.జానకి

నడిచేది జీవుడు 




ప్రియా పిలుపు అందేరా పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ కృష్ణార్జున విజయము (1996)
సంగీతం: మాదవపెద్ది సురేష్
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు, చిత్ర 

ప్రియా పిలుపు అందేరా



సాహో మహా వీరుడా పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ కృష్ణార్జున విజయము (1996)
సంగీతం: మాదవపెద్ది సురేష్
సాహిత్యం: వేటూరి 
గానం: ఎస్.జానకి 

సాహో మహా వీరుడా 



స్వరం చరణం పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ కృష్ణార్జున విజయము (1996)
సంగీతం: మాదవపెద్ది సురేష్
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి.బాలు, చిత్ర 

స్వరం చరణం 

Palli Balakrishna Sunday, March 25, 2018



చిత్రం: ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు (1996)
సంగీతం: కోటి
నటీనటులు: వెంకటేష్ , సౌందర్య , వినీత
కథ: భాగ్యరాజ
మాటలు: ఇసుకపల్లి మోహనరావు
దర్శకత్వం: ఇ. వి. వి.సత్యనారాయణ
నిర్మాత: కె.ఎల్. నారాయణ
సినిమాటోగ్రఫీ: యస్.గోపాల్ రెడ్డి
ఎడిటర్: కె.రవీంద్ర బాబు
విడుదల తేది: 22.05.1996



Songs List:



పాపరో పాప్ పాట సాహిత్యం

 
చిత్రం: ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు (1996)
సంగీతం: కోటి
సాహిత్యం: సామవేదం షణ్ముఖ శర్మ
గానం: మనో, సంగీత, సజిత్

పాపరో పాప్




బోల్ బోల్ బోల్ రాజా పాట సాహిత్యం

 
చిత్రం: ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు (1996)
సంగీతం: కోటి
సాహిత్యం: సామవేదం షణ్ముఖ శర్మ
గానం: ఎస్.పి.బాలు, సుజాత 

బోల్ బోల్ బోల్ రాజా 



ప్రియురాలే ప్రేమగాపాట సాహిత్యం

 
చిత్రం: ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు (1996)
సంగీతం: కోటి
సాహిత్యం: సామవేదం షణ్ముఖ శర్మ
గానం: ఎస్.పి. బాలు, చిత్ర

ఆ.....ఆఆ ఆఆ
ఆ......ఆఆ ఆఆ ఆ..

లల లల...లలా..ల,ల,ల,ల

ప్రియురాలే ప్రేమగా ప్రియ గీతం పాడని
కల కాలం కమ్మని జత నీవే కమ్మని
నీ వలపే రాగమని
నీ చలిమే నాదమని...
శృతి చేయని.... 
సుఖ వీణని....

ప్రియురాలే ప్రేమగా ప్రియ గీతం పాడని
కల కాలం కమ్మని జత నీవే కమ్మని

ఓ.. ఓ... ఓ... ఓ ఓ హూం హూం హూం

మనసైన అందమా మనువైన బంధమా
బ్రతుకంతా నిండుమా బ్రతికించే పాశమా
దూరము కాలము చెరపలేని స్నేహమా
తోడువై నీడవై ప్రణయమే ప్రాణమై
తలపు మలుపులలో
కొలువుండిపో... ఎదనిండిపో...

ప్రియురాలే ప్రేమగా ప్రియ గీతం పాడని
కల కాలం కమ్మని జత నీవే కమ్మని

ఓ.. ఓ... ఓ... ఓ ఓ హూం హూం హూం

కడదాకా ప్రేమవై మనసిచ్చే ప్రేమికా
కలిసొచ్చే కాలమే మనకిచ్చే కానుక
కంటిలో గుండెలో ప్రియుని రూపే చూడగా
కౌగిల్లల్లో వెచ్చగా వొదిగిపో హాయిగా
విడని ముడిపడని
మనసైనవి...మనవైనవి...

ప్రియురాలే ప్రేమగా ప్రియ గీతం పాడని
కల కాలం కమ్మని జత నీవే కమ్మని
నీ వలపే రాగమని...
నీ చలిమే నాదమని....

శృతి చేయని....
సుఖ వీణని....






ఓలమ్మి తిమ్మిరి ఎక్కిందే ఎక్కడో పాట సాహిత్యం

 
చిత్రం: ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు (1996)
సంగీతం: కోటి
సాహిత్యం: సామవేదం షణ్ముఖ శర్మ
గానం: మనో

ఓలమ్మి తిమ్మిరి ఎక్కిందే ఎక్కడో
హొ హో హో హో హో హో...
నా తిక్క తీర్చవే అమ్మడో జిమ్మడో
హొ హో హా హా హా హా
అబ్బాడి బాడీ కబ్బాడి ఆడి
వాడి వేడి రేగే దాడి అల్లల్లల్లల్లాడి

ఓలమ్మి తిమ్మిరి ఎక్కిందే ఎక్కడో
హా హోయ్ హా హా హా హా...
నా తిక్క తీర్చవే అమ్మడో జిమ్మడో
హొ హొ హొ హా హా హా

పండు వలిపించి తినిపించేస్తానే 
నా మగతనమంతా పొగరెక్కి సెగ రేపేస్తానే
దిండు దులిపించి ఆడించేస్తానే 
నా పనితనమంత చూపించి మురిపించేస్తానే
అరె ఠారెత్తి హోరెత్తి టాపే లేపేస్తా 
హొయ్ జోరెక్కి జోగేలా జోడీ కట్టేస్తా
హొయ్ తిమ్మిరి తిక్క తీరేదాక ఉక్కిరిబిక్కిరి అయ్యేదాక
చిక్కేవన్ని దక్కేవన్నీ చిత్తు చిత్తు చేస్తా

ఓలమ్మి తిమ్మిరి ఎక్కిందే ఎక్కడో
హా అబ్బా అరె అయ్యయ్యయ్యయ్యయ్యో 
నా తిక్క తీర్చవే అమ్మడో జిమ్మడో
హ హా హా హా హా హా

బుల్లి బులపాటం తీరించెయ్యాలే
నా బులిబులి పిట్టా ఉబలాటం ఊరించెయ్యాలే
ఇంక మొహమాటం మనేసెయ్యాలే 
ఓ గిలిగిలి గింజ రోజంత మెలికెలు వెయ్యాలే
అరె అప్పట్లో చూదందే ఇప్పుడు చూపిస్తా
హేయ్ మనవడినే ఇప్పిస్తే ఆనందిచేస్తా
హే ఇచ్చేకొద్ది కావాలమ్మో రెచ్చేకొద్ది 
ఇంకా ఇంకా ఏదో ఏదో ఇవ్వాలంటానమ్మో

ఓలమ్మి తిమ్మిరి ఎక్కిందే ఎక్కడో
హా హేయ్ హా హా హా హా 
నా తిక్క తీర్చవే అమ్మడో జిమ్మడో
హే ఎ ఏ హహా ఎ ఏ ఏ
అబ్బాడి బాడీ కబ్బాడి ఆడి
వాడి వేడి రేగే దాడి అల్లల్లల్లల్లాడి

ఓలమ్మి తిమ్మిరి ఎక్కిందే ఎక్కడో
హా హే హో  హో హోహో...
నా తిక్క తీర్చవే అమ్మడో జిమ్మడో
హా హే హా హా హా హా




చిలకతో మజా పాట సాహిత్యం

 
చిత్రం: ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు (1996)
సంగీతం: కోటి
సాహిత్యం: సామవేదం షణ్ముఖ శర్మ
గానం: ఎస్.పి. బాలు, చిత్ర

చిలకతో మజా
చిలిపి గిజగిజ
పడుచు పంకజ
గడుసుకామజా
చక్కని చుక్కల చెక్కిలిపై చిటిక్కెయ్యరో
హో హో హో హో హో
భామతో సోకు
భలేనాజూకు
పైటకో షేపు
పెంచరో కైపు
వెచ్చగా పచ్చిగా గిచ్చినా కామా 
వేడి పెంచెను ప్రేమా
నచ్చిన గుచ్చిన రెచ్చినా భామా
దగ్గరవుదామా

చిలకతో మజా
చిలిపి గిజగిజ
పడుచు పంకజ
గడుసుకో మజా
చక్కని చుక్కల చెక్కిలిపై చిటిక్కెయ్యరో
హో హో హో హో హో

ఓ..ఓ...ఓ .. 
అబ్బబ్బ అన్నాదబ్బ రేగేదెబ్బా
తిన్నాదబ్బ పాప సూపరు
జిగి జిగి
లగి జిగి
జిగి జిగి జిగి జిగి
లగి జిగి
ఓ..ఓ...ఓ అమ్మమ్మమ్మ నెగ్గేడమ్మా
అన్నిట్లోని ఉంటాడమ్మా అల్ రౌడరూ
ఓయ్ చూడగానే చీరాగుట్టు చిక్కినాదే..ఏ ఏ
ఆడదానీ ఆశపట్టు పట్టినాడే
ఓయ్ కొత్తపిచ్చి పుట్టుకొచ్చి
పక్కదాక తీసుకొచ్చి
పచ్చి పచ్చి సోకులిచ్చి
ఆడపిచ్చి సాగనిచ్చి
అమ్మాడి గుమ్మాడి లవ్వాడి ముద్దాడరోయ్...

చిలకతో మజా
చిలిపి గిజగిజ
పడుచు పంకజ
గడుసుకో మజా
చక్కని చుక్కల చెక్కిలిపై
చిటిక్కెయ్యరో
హో హో హో హో హో




అమ్మనే అయ్యానురా పాట సాహిత్యం

 
చిత్రం: ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు (1996)
సంగీతం: కోటి
సాహిత్యం: సామవేదం షణ్ముఖ శర్మ
గానం:  చిత్ర

అమ్మనే అయ్యానురా నీ రాకతో
కమ్మనీ ఆనందమే నిండాలి నీతో
ఓ జాబిలి కూనా లాలిజో
ఓ నవ్వుల నానా లాలిజో
మా కలలకు రూపం కంటికి దీపం
ప్రేమకు ప్రతిరూపం

నిన్ను కన్న తల్లికి దక్కలేని భాగ్యమే
అమ్మా అనే మాటకి నేనే నోచకుంటిరా
మోసే బరువు లేకుండా పురిటి బాధ రాకుండా
నన్నే తల్లిని చేసావయ్యా ఇన్ని నాళ్లకి
కన్నది ఎవరైనా నీకున్నది ఈ అమ్మ
ఎన్నడు ఏమైనా నను వదలకురా నాన్న
చిగురెరుగని తోటే చిగరించెనురా
చిరు చిరు నవ్వులకీ

కళ్లే మూసి వుంచినా కలలో నీవే నాయనా
గుండెలలోను ఊపిరిలోనూ ఉయ్యాలూగగా
కన్నె పేగు దీవెన పెంచే ప్రేమ లాలనా
కాపాడాలి నిన్నే చిన్నా కంటికి రెప్పగా
ఎక్కడ నీ ఉన్నా నా ఆశలు నీవమ్మా
నీతో నీడల్లే నా ప్రాణం వుందమ్మా
నువ్వు ఇంతకు ఇంతై అంతకు అంతై ఎదగరా ఓనాన్నా...

అమ్మనే అయ్యానురా నీ రాకతో
కమ్మనీ ఆనందమే నిండాలి నీతో
ఓ జాబిలి కూనా లాలిజో
నవ్వుల నాన్న లాలిజో
మా కలలకురూపం కంటికిదీపం ప్రేమకుప్రతిరూపం

Palli Balakrishna Monday, March 19, 2018



చిత్రం: చిన్నబ్బాయి (1996)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: వెంకటేష్ , రమ్యకృష్ణ , రవళి
దర్శకత్వం: కె.విస్వనాథ్
నిర్మాత: యమ్.నరసింహా రావు
విడుదల తేది: 17.10.1996



Songs List:



తెలుసుకో తెలుసుకో పాట సాహిత్యం

 
చిత్రం: చిన్నబ్బాయి (1996)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర, మాల్గాడి శుభ 

తెలుసుకో  తెలుసుకో 




విన్నపాలు వినమని పాట సాహిత్యం

 
చిత్రం: చిన్నబ్బాయి (1996)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, యస్.పి.శైలజ 

విన్నపాలు వినమని 




నిన్న చూసిన ఉదయం పాట సాహిత్యం

 
చిత్రం: చిన్నబ్బాయి (1996)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, సుజాత 

నిన్న చూసిన ఉదయం 




అడగకండి పాట సాహిత్యం

 
చిత్రం: చిన్నబ్బాయి (1996)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, సుజాత 

అడగకండి 



అంతా రండోయ్ పాట సాహిత్యం

 
చిత్రం: చిన్నబ్బాయి (1996)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర 

అంతా రండోయ్ 




నవ్వులో పుట్టాను పాట సాహిత్యం

 
చిత్రం: చిన్నబ్బాయి (1996)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు

నవ్వులో పుట్టాను నవ్వులో పెరిగాను
నవ్వులో పుట్టాను నవ్వులో పెరిగాను నువ్వు నవ్వు
నవ్వులో పుట్టాను నవ్వులో పెరిగాను నువ్వు నవ్వు
నవ్వులాటకైనా వాడనీకు నవ్వు
నవ్వుతోడు నీకుంటే ఓడిపోవు నువ్వు
నవ్వులాంటి మందేది లేనే లేదంటూ
నాతో మళ్ళి మళ్ళి  చెప్పింది నవ్వే నువ్వు పువ్వై నువ్వు


నవ్వులో పుట్టాను నవ్వులో పెరిగాను
నవ్వులో పుట్టాను నవ్వులో పెరిగాను నువ్వు నవ్వు
నవ్వులో పుట్టాను నవ్వులో పెరిగాను
నవ్వులో ఉన్నాను నువ్వు నవ్వు

కుక్కుకు కుక్కుకు కోకిల నవ్వు 
గలగలగల తరగల నవ్వు 
చిగురాకుల నవ్వు చిరుగాలులు నవ్వు

నవ్వుతూ నువ్వుంటే ఆ చుక్కలు ఈ దిక్కులు 
ఎంచక్కా నీతో నవ్వు నువ్వు

నవ్వులో పుట్టాను నవ్వులో పెరిగాను
నవ్వులో పుట్టాను నవ్వులో పెరిగాను నువ్వు నవ్వు
నవ్వులో పుట్టాను నవ్వులో పెరిగాను
నవ్వులో ఉన్నాను నువ్వు నవ్వు

ఇది ఓటరు ముందు చేతులు కట్టే నేతల వంకర నవ్వు
ఇది పదవి దక్కితే పరాకు పోజుల పాలిటిక్స్ నవ్వు
ఇది స్టార్ తిరిగిన స్టారై పోయిన ఎక్స్ట్రా గారి నవ్వు
ఇది ఏజ్ ముదిరిన రాజీపడని తాతగారి నవ్వు
ఇది బాసు గారు జోకేస్తే బాసు గారి నవ్వు
ఇది ఊసు పోకపోతే ఉత్తి సోడా గ్యాస్ నవ్వు
ఇది చక్కిలిగింతల సరిగమలయ్యే సంగీతం నవ్వు




జాజిమల్లి తెల్ల చీర పాట సాహిత్యం

 
చిత్రం: చిన్నబ్బాయి (1996)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు

జాజిమల్లి తెల్ల చీర కట్టుకుంటే
జాబిలమ్మ వెన్నెల పూలు పెట్టుకుంటే..యా
జాజిమల్లి తెల్ల చీర కట్టుకుంటే
జాబిలమ్మ వెన్నెల పూలు పెట్టుకుంటే
హే జాజిమల్లి తెల్ల చీర కట్టుకుంటే
జాబిలమ్మ వెన్నెల పూలు పెట్టుకుంటే
నువ్వే నువ్వే అది నువ్వే నువ్వేనమ్మ నూరుపాళ్ళు
నిన్ను చూడాలంటే చాలవమ్మ వేయి కళ్ళు\

సందెపొద్దే ఓ ముద్దు పాట పాడుకుంటే
సాగరాలే సందిట్లో వాలి పొంగుతుంటే
సందెపొద్దే ఓ ముద్దు పాట పాడుకుంటే
సాగరాలే సందిట్లో వాలి పొంగుతుంటే
నువ్వే నువ్వే అది నువ్వే నువ్వేనంట నూరుపాళ్ళు
నిన్ను చూడాలంటే చాలవంట వేయి కళ్ళు
జాజిమల్లి తెల్ల చీర కట్టుకుంటే
జాబిలమ్మ వెన్నెల పూలు పెట్టుకుంటే

గువ్వ గూడుదాటి నీ పక్కకోస్తె
గుండె మువ్వమీటి కట్టేసుకోవా
ఓ ధగధగ దందందం ధగధగ దందందం
వన్నె ఒంపులన్నీ ఒడికెత్తుకుంటే
కన్నెకెంపులన్నీ ముడిపెట్టుకోనా
నీ కొంటె చూపులన్నీ పోగుచేసి..ఓ..ఓ...
నీ కొంటె చూపులన్నీ పోగుచేసి
సరికోత్త కోకనేసి ఇచ్చుకుంటే
మధుపర్కాలే కావా అవి ముద్దుల బుల్లెమ్మ
మనసున చల్లగా మ్రోగే తొలి మంగళవాద్యాలమ్మ
జాజిమల్లి మల్లి జాజిమల్లి మల్లి
జాజిమల్లి తెల్ల చీర కట్టుకుంటే
జాబిలమ్మ వెన్నెల పూలు పెట్టుకుంటే..

సిగ్గు పగ్గాలన్నీ తెంచేసుకుంటే
బుగ్గ నిగ్గులన్నీ పంచేసుకోనా
హా ధగధగ దందందం ధగధగ దందందం
వెన్ను మీద వాలి ఊయాలవైతే
వెన్నపూస లాంటి వయ్యారవీణ
చలి మంట వేసుకున్న చందమామ..ఓ..ఓ...
చలి మంట వేసుకున్న చందమామ
తొలి ముద్దు పాయసాలు కాచివమ్మ
చుక్కల చెక్కిలి తాకే చిరు మబ్బువి నీవంట
అక్కున తానాలాడే పసి చినుకుని నేనంట

జాజిమల్లి మల్లి జాజిమల్లి మల్లి
జాజిమల్లి తెల్ల చీర కట్టుకుంటే
జాబిలమ్మ వెన్నెల పూలు పెట్టుకుంటే
నువ్వే నువ్వే అది నువ్వే నువ్వేనమ్మ నూరుపాళ్ళు
నిన్ను చూడాలంటే చాలవమ్మ వేయి కళ్ళు
జాజిమల్లి తెల్ల చీర కట్టుకుంటే
జాబిలమ్మ వెన్నెల పూలు పెట్టుకుంటే

సందెపొద్దే ఓ మంచి మాట చెప్పిపోతే
సాగరాలే సందిత్లో పొంగి సాక్షులైతే
నడిపించు నన్ను ఏడడుగులు
నీతో నే నడిచివచ్చేను ఏడేడు జన్మలు
జాజిమల్లి జాజిమల్లి..హా
జాజిమల్లి తెల్ల చీర కట్టుకుంటే
జాబిలమ్మ వెన్నెల పూలు పెట్టుకుంటే
నువ్వే నువ్వే అది నువ్వే నువ్వేనమ్మ నూరుపాళ్ళు
నిన్ను చూడాలంటే చాలవమ్మ వేయి కళ్ళు


Palli Balakrishna



చిత్రం: సాహస వీరుడు సాగర కన్య (1996)
సంగీతం: యమ్. యమ్.కీరవాణి
నటీనటులు: వెంకటేష్ , శిల్పా శెట్టి , మాలశ్రీ
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: బూరుగుపల్లి శివరామకృష్ణ
విడుదల తేది: 09.02.1996



Songs List:



అబ్బబ్బో అబ్బబ్బో పాట సాహిత్యం

 
చిత్రం: సాహస వీరుడు సాగర కన్య (1996)
సంగీతం: యమ్. యమ్.కీరవాణి
సాహిత్యం: భువనచంద్ర
గానం: ఎస్.పి.బాలు, చిత్ర

అబ్బబ్బో అబ్బబ్బో 




ఘడియ ఘడియకో ముద్దు పాట సాహిత్యం

 
చిత్రం: సాహస వీరుడు సాగర కన్య (1996)
సంగీతం: యమ్. యమ్.కీరవాణి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్. పి.బాలు, చిత్ర

పల్లవి:
ఘడియ ఘడియకో ముద్దు ఘనమైన ముద్దు అబ్బా అహా
తడవ తడవకో ముద్దూ తడిరేపు ముద్దు అబ్బా ఆహా
తీపి తీపి తేనే ఎంగిళ్ళతో...
తాళలేని లేత అధరాలపై 

కిస్స్ మీ కిస్స్ మీ కిస్స్ మీ కిస్స్ మీ కిస్స్ మీ
కిస్సు కిస్సు కిస్సు కిస్సు కిస్సు కిస్సు కిస్స్ మీ
కిస్స్ కిస్స్ కిస్స్ మీ కిస్స్ కిస్స్ మీ

కిస్స్ మీ కిస్స్ మీ కిస్స్ మీ కిస్స్ మీ కిస్స్ మీ
కిస్సు కిస్సు కిస్సు కిస్సు కిస్సు కిస్సు కిస్స్ మీ
ఎనివేర్ కిస్స్ మీ 
ఎవ్రీవేర్ కిస్స్ మీ 
కిస్స్ కిస్స్ మీ

చరణం: 1
నా చిట్టి బుగ్గమీద పెట్టుకున్న ముద్దు సెగలు రేపితే
నీ పైటచెంగు చాటు పొంచి ఉన్న ముద్దు వయ్యారంగా వాటెయ్మంది
ఓ రాలుగాయి ముద్దు రైకలోన దూరి చనువు కోరితే
నా వయసు రగిలి ముద్దు నాకు వద్దన్నదీ
మగసిరి ముద్దులో ఎంతో సుఖమున్నదీ
సొగసరి ముద్దులై చానాలని అన్నది
ముద్దు ఇంత గొప్పదా
పెదవికి అది తప్పదా

కిస్స్ మీ కిస్స్ మీ కిస్స్ మీ కిస్స్ మీ కిస్స్ మీ
కిస్సు కిస్సు కిస్సు కిస్సు కిస్సు కిస్సు కిస్స్ మీ
కిస్స్ కిస్స్ కిస్స్ మీ కిస్స్ కిస్స్ మీ

చరణం: 2
నీ నంగనాచి ముద్దు దొంగలాగ వచ్చి నడుము తడిమితే
నీ కొంటె కొంటె ముద్దు కోకమీద వాలి ఉయ్యాలల్లే ఊపేసింది
ఓ బుల్లి ఒంపులోన చిక్కుకున్న ముద్దు జగడమాడితే
ఆ చిలిపి తగువు పెంచు ముద్దు హాయన్నది
తడిపొడి ముద్దులో ఏదో రుచి ఉన్నది
చెదరని ముద్దులో చాలా కథ ఉన్నది
ముద్దు ఇంత గొప్పదా
మధనుడి గురి తప్పదా




మీనా మీనా జలతారు వీణ పాట సాహిత్యం

 
చిత్రం: సాహస వీరుడు సాగర కన్య (1996)
సంగీతం: యమ్. యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి.బాలు, యమ్.యమ్.కీరవాణి

మీనా మీనా జలతారు వీణ
ఏమ్మా ఏమ్మా ఇది కలకాదు లేమ్మా
జలాల లాలి పాటలో
జనించు ప్రేమ బాటలో
జలదరింతలో వింతగా జరిగేను సంగమం

మీనా మీనా జలతారు వీణ
ఏమ్మా ఏమ్మా కలకాదు లేమ్మా

గల గల గల మిల మిల మిల 
జల జల జల తళ తళ తళ
కనుల తెరల కలల అలల
కిల కిల కిల కిల కిల కిల లల లల లల లల లలలా 

ఓ హలా ఇలా 
అలల పల్లకీతో తోరణాలు మణులు కురియదా
తరంగ తంగ వాలుతళుకు తెలిసెలే
ఓ సఖీ చెలీ
వలపు సాగరాల వడ్డుకోరి నీటి నురగనై 
స్పృశించ గాలి వీతగాలు వనికెలే
నీటు చీర జారుతున్న నిషిరాత్రిలో
గవ్వలాడు యవ్వనాల కసి రాత్రిలో
ఇద్దరం ఈదుతూ ఏ తీరమో చేరితే
మధుర యాతనే వంతెనై కలిపింది ప్రేమనే

మీనా మీనా జలతారు వీణ
ఏమ్మా ఏమ్మా ఇది కలకాదు లేమ్మా

ఓ ప్రియా ప్రియా 
ఎదలు ఒక్కసారి పక్కతాళ జతులు కలుపద
నరాలు నాగవల్లి సాగి నడుమున
నా లయా క్రియా
తెలిసి తామరాకు తల్లడిల్లి  తాళమేయగా
సరోజమైన సోకు తాకి చూడనా
ప్రేమలోతు అందుకోనిదే తాపము
హంసలాగ పైన తేలు ఈ ఆభము
చాపలా మారితే గాళాన్ని వేసెయ్యనా
నురగ నవ్వుతో వెల్లువై ముంచెయ్ ముద్దుగా

మీనా - ఏమ్మా
మీనా మీనా జలతారు వీణ
ఏమ్మా ఏమ్మా కలకాదు లేమ్మా





శ్రీనాధుని కవితలోని పాట సాహిత్యం

 
చిత్రం: సాహస వీరుడు సాగర కన్య (1996)
సంగీతం: యమ్. యమ్.కీరవాణి
సాహిత్యం: జొన్నవిత్తుల 
గానం: ఎస్.పి.బాలు, చిత్ర 

శ్రీనాధుని కవితలోని 



అప్పనంగా చిక్కెనమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: సాహస వీరుడు సాగర కన్య (1996)
సంగీతం: యమ్. యమ్.కీరవాణి
సాహిత్యం: వెన్నలకంటి
గానం: ఎస్.పి.బాలు, సింధు 

అప్పనంగా చిక్కెనమ్మా




పెట్టమంది పెట్టమంది పిల్లా పాట సాహిత్యం

 
చిత్రం: సాహస వీరుడు సాగర కన్య (1996)
సంగీతం: యమ్. యమ్.కీరవాణి
సాహిత్యం: వెన్నలకంటి
గానం: మనో, చిత్ర

మల్లెపూల తోరణాలు కట్టవే రావమ్మా
బంతిపూల బాసికాలు కట్టవే కావమ్మా
మురిపాల ముగ్గులెట్టి సిరి చుక్క బుగ్గనెట్టి
మనువాడేటి సమయన జతలో కసి కథలే రసికతలై

పల్లవి:
హబ్బా పెట్టమంది పెట్టమంది పిల్లా శ్రావణమాసంలో పెళ్ళికి లగ్గం
మల్లెల మంచంలో మన్మధ లంచం

హబ్బా కొట్టమంది కొట్టమంది పిల్లా బూరెల బుగ్గల్లో ముద్దుల మేళం
జారిన సిగ్గుల్లో జాజుల తాళం

ఓయ్ చుర్రుమనే చూపులుతోటి
కస్సుమనే కాటులతోటీ

ఓయ్ చుర్రుమనే చూపులుతో కస్సుమనే కాటులతో
చురక తగిలి శృతి పెరిగితే

తాళి రెడీ కట్టు మరి,డోలు రెడీ కొట్టు మరి

చరణం: 1
సాగరకన్య నీదే సాహసవీరా రార పెళ్ళికుమారా పల్లకి నీదేరా

సాహ్సవీరా, పెళ్ళి కుమారా

చేపల కళ్ళ పిల్ల చక్కెర బిళ్ళా ఇల్లా సొగసుల ఖిల్లా దోచేయ్నా

చక్కెర బిళ్ళ, సొగసుల ఖిల్లా

అందిస్తా సంద్రమంటి అందాలన్నీ
కౌగిలిగింతల కమ్మని వింతలలో

కన్నులలో కాటుకనై కొప్పులలో మల్లికనై
ఒడిని ఒరిగి ఒదిగిపోతే

చరణం: 2
పల్లవి కట్టీ ఆపై చరణం కట్టీ ఆపై తాళం తట్టి
పదనిస పాడాలి

సా రి గ మ మ పా ద ని సా సా

తబలా పట్టీ తకధిమి దరువులు కొట్టీ ఆపై ముద్దులు పెట్టీ
ముచ్చటలడాలి

తన్నననానా తానననానా

పెళ్ళైతే శోభనాల పేరంటమే
పండును చెండును దిండును పంచడమే
కలలన్నీ తలుపుతీసి అలలన్నీ పరుపులేసి
కడిలి ఒడిని కరిగిపోతె


Palli Balakrishna Thursday, December 14, 2017




చిత్రం: రాముడొచ్చాడు (1996)
సంగీతం: రాజ్
నటీనటులు: నాగార్జున, కృష్ణ , సౌందర్య, రవళి
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
నిర్మాత: యార్లగడ్డ సురేంద్ర
విడుదల తేది: 25.04.1996



Songs List:



ఐశ్వర్యరాయో యేమొ పాట సాహిత్యం

 
చిత్రం: రాముడొచ్చాడు (1996)
సంగీతం: రాజ్
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి.బాలు , సురేష్ పీటర్స్

ఐశ్వర్యరాయో యేమొ
ఐబాబోయ్ ఏం ఫిగరు 
ఉర్గెంటుగా లైనె ఎద్దాం రారా గురో
ఐశ్వర్యరాయో యేమొ
ఐబాబోయ్ ఏం ఫిగరు 
ఉర్గెంటుగా లైనె ఎద్దాం రారా గురో

కలరొచ్చింది కాలేజీ  కి
కల వచ్చిందయ్యొ
తెగ నచ్చేసి మతి చెడిపోయె మూడొచ్చిందయ్యొ

దేకొ దేకో బేబి కో దేకో
దేకొ దేకొ చిక్ చిక్ చిక్స్ కో దేకొ
దేకొ దేకో బేబి కో దేకో
దేకొ దేకొ చిక్ చిక్ చిక్స్ కో దేకొ

లాంగ్ లెగ్స్ షార్ట్ డ్రెస్ 
క్యా సీన్స్ టైట్ డ్రెస్ 
ఆల్ షేప్స్ ఒరిజినల్స్
అసలైన హీరోయిన్స్ 
చూడు బాసు ఇదె బెస్ట్ చాన్స్
అయిపోర ఇంకొంచెం అడ్వాన్సు  హేయ్…

దేకొ దేకో బేబి కో దేకో
దేకొ దేకొ చిక్ చిక్ చిక్స్ కో దేకొ
దేకొ దేకో బేబి కో దేకో
దేకొ దేకొ చిక్ చిక్ చిక్స్ కో దేకొ

Look Man! Wow! Chicks!

ఒక లైల మనిష కోయిరాల
ఒక పిల్ల రంగీల ఊర్మిళా
ఒక షేప్  కాజోల్ టైపు 
ఒక వైపు పూజ డూపు
అదిరిందొయ్ బ్యూటి కాంపిటీషన్
మనకేమొ మతె చెడె టెన్షన్ 

ఐశ్వర్యరాయో యేమొ
ఐబాబోయ్ ఏం ఫిగరు 
ఉర్గెంటుగా లైనె ఎద్దాం రారా గురో

దేకొ దేకో బేబి కో దేకో
దేకొ దేకొ చిక్ చిక్ చిక్స్ కో దేకొ
దేకొ దేకో బేబి కో దేకో
దేకొ దేకొ చిక్ చిక్ చిక్స్ కో దేకొ



వారెవా వయ్యారమా పాట సాహిత్యం

 
చిత్రం: రాముడొచ్చాడు (1996)
సంగీతం: రాజ్
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు , చిత్ర

వారెవా వయ్యారమా
వంగితే శ్రుంగారమా
కవ్వించుకో నవ్వించుకో
కౌగిల్లల్లో కలిపేసీ

వారెవా వయ్యారమా

తొలి పులకింత కూసంత పుష్పించగా
చెలి చేమంతి వనికిందిలే
గిలి గిలిగింత ఒక ఇంత ఉడికించగా
చలి మధువేదొ తొనికిందిలే
అందంలో ఆహ్వానం అధరంలో తాంబులం
సందిట్లొ సాయంత్రం సందట్లో సంగీతం
వరం కోరుకుని నరం మీటుకొని వాటెసుకుంటానమ్మొ

వారెవా వయ్యారమా

ఎగరేసాను ఎదగూటి నా పావురం
ప్రియ సందేశమందించగా
గుడిలో ఉంది వాస్తాయ నా మందిరం
పడుచు అందాలు భందించగా
పగలంత దూరంగా చీకట్లొ శ్రీరంగా
విరహాలె తీరంగా సరసాలే సారంగా
పదం పాడుకొని కదం తొక్కుకొని పక్కేసుకుందామయో

వారెవా వయ్యారమా
కవ్వించుకో నవ్వించుకో
కౌగిల్లల్లో కలిపేసీ




గువ్వ కూసే పాట సాహిత్యం

 
చిత్రం: రాముడొచ్చాడు (1996)
సంగీతం: రాజ్
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు , చిత్ర

గువ్వ కూసే పువ్వు పూసే
ముద్దు గుమ్మా ముగ్గు లేసే
గోవు తల్లీ పాలు పోసే
నంది గాడూ నాగలెత్తె

గువ్వ కుసె కు కు కు
పువ్వు పుసె కు కు కు
ముద్దు గుమ్మా ముగ్గు లెసె కు కు కు
గొవు తల్లి కు కు కు
పాలు పోసె కు కు కు
నంది గడూ నాగలెత్తె

అన్ని ఉన్న పల్లెటూరు
అన్నమయ్య కీర్తనా
యెన్నెలొచ్చి వెచ్చబడితె
యెంకి పాట పాడన
యెంకి పాట పాడన
యెంకి పాట పాడన

గువ్వ కుసె కు కు కు
పువ్వు పుసె కు కు కు
ముద్దు గుమ్మా ముగ్గు లెసె

చలి చాలక చలిని పెంచె కొకల్లో
వచ్చి రాక అచ్చి వచ్చె వయసుల్లో
రైక బిగిసి రెచ్చ గొట్టె కొంగుల్లో
తేనె పొంగె కన్నె పూల మనసుల్లో
నావ్వే ఆ నాజుకుల్లో చుక్క మల్లె సోకుల్లో
లేత రంగు తలుకుల్లో సీతాకోక చిలకల్లో
నెమలి పించమారబోసే నేల ఇదమ్మో

యెన్నొ ఉన్న పల్లెటూరు
త్యగరాజ కీర్తనా
సీతమ్మోరి జడలె దువ్వి
రామలాలి పాడనా
రామలాలి పాడన
రామలాలి పాడన

గువ్వ కుసె కు కు కు
పువ్వు పుసె కు కు కు
ముద్దు గుమ్మా ముగ్గు లెసె

అండ పిండ బ్రహ్మండ విచారన పండితులకు ఎరుకా
ఈత కాయలకు చెతులు చాచే కోతులకేమెరుకా

వంగి నాటూ వెయ్యబోతె ఒక మాటూ
దొంగ చాటూ చూపులాటె అలవాటూ
పాటల సాగుతుంటె ప్రతి రోజూ
పల్లెలో పాడి పంటె వికసించూ
చెంగు నిండా సింగారం
చేను పండే బంగారం
కన్నె బుగ్గె మంధారం
చాటు ముద్దే శ్రుంగారం
ఇంద్ర ధనస్సు చేతికందే వేల ఇదమ్మో

సీతా రాములున్న ఊరు
రామదాసు కీర్తనా
గుమ్మ గుమ్మ గుమ్మాడి పూల
గొబ్బిలెంతొ పచ్చనా
గొబ్బిలెంతొ పచ్చనా
గొబ్బిలెంతొ పచ్చనా

గువ్వ కుసె కు కు కు
పువ్వు పుసె కు కు కు
ముద్దు గుమ్మా ముగ్గు లెసె కు కు కు
గొవు తల్లి కు కు కు
పాలు పోసె కు కు కు
నంది గడూ నాగలెత్తె




మా పల్లె రేపల్లంటా...పాట సాహిత్యం

 
చిత్రం: రాముడొచ్చాడు (1996)
సంగీతం: రాజ్
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు , చిత్ర

పల్లవి:
మా పల్లె రేపల్లంటా...
ఈ పిల్లే  రాధమ్మంటా...

రేగుతుంటే భోగిమంట రేగుపండ్ల విందులంట
రేతిరంత కోడిపుంజు కొక్కొక్కో

మంచు పూల జల్లులంట మంచికాడ గిల్ళుడంట
 మంచామేస్తే సంకురాత్రి  తిరాణాలో 
పల్లె పచ్చగా  పిల్ల వెచ్చగా ఉంటే పండగా 

మా పల్లె రేపల్లంటా...
ఈ పిల్లే  రాధమ్మంటా...

చరణం: 1
వరినిచ్చే గ్రామ లక్ష్మి 
వరమిచ్చే ప్రేమ లక్ష్మి 
కురిసింది ముగ్గై.. తానే ..ముత్యాలమ్మా

బిడియాలె బిందె లెత్తే 
కడియాలే ఘల్లుమంటే 
మనవాడి గుండె కోరి దరువెయ్యంగా

పట్టుకుంటే మాసీ పోవు పెట్టుకుంటే జారిపోవు 
కట్టు బొట్టు గుట్టు చేసి కట్టుకుంట 

ముట్టుకుంటే ముద్దకుంటూ 
ముద్దబంతి రేకులంతా 
తేనె చుక్కా విందు చేసి అల్లుకుంట 
కోరి వచ్చిన గోరు వెచ్చని భామే పండగ 

మా పల్లె రేపల్లంటా...
ఈ పిల్లే  రాధమ్మంటా...

చరణం: 2
చెరుకుల్లో  చేను కలిపి 
ఇరుకుల్లో చేను దులిపి 
చికిలింత ముద్దే  చిలిపిగా చిగురేయంగా 

పలికింది పేటలమ్మ 
కూలీకింది కూనలమ్మ 
అలిగింది తనలో తానే అలివేనమ్మ 

పోంగుతున్న సోకులన్ని ఎంగిలైతే పొంగలంట
పాల బుగ్గ పాయశాల సిగ్గలంత
కొండమీది చందమామ కొంగు పట్టు మేనమామ 
ఒక్కడైతే చుక్కకెత్తా సండదంటా 

కోప మొచ్చినా తాప మొచ్చినా ప్రేమే పండగ

మా పల్లె రేపల్లంటా...
ఈ పిల్లే  రాధమ్మంటా...




శృంగార కావ్యాల పాట సాహిత్యం

 
చిత్రం: రాముడొచ్చాడు (1996)
సంగీతం: రాజ్
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి.బాలు, స్వర్ణలత

(కృష్ణ, సుహాషిని పై చిత్రీకరించారు)

శృంగార  కావ్యాల శ్రీకారమా
సఖి నీకె స్వాగతం
బంగారు భవాల కాగారమ
ప్రియ నీదె జీవితం
జాములన్ని జావలీగ
మారు ప్రియ శ్రుథిలో

శృంగార  కావ్యాల శ్రీకారమా
సఖి నీకె స్వాగతం

మధుమాసముల మధనోత్సవముగా
ఆహ్వానించె ఆనందం ఎదురయ్యిందీ
మచ్చ కోకిలల రాగమాలికలుగ
ఆలాపించె అనురాగం యెద నిండిందీ
కోటి తారకలు దీవెనలిచ్చె తరునమిదీ
కొత్త కోరికలు చిగురులు వెచ్చె తమకమిదే
మోయలేని హాయి లోని రేయి మైకములో

శృంగార  కావ్యాల శ్రీకారమా
సఖి నీకె స్వాగతం
బంగారు భవాల కాగారమ
ప్రియ నీదె జీవితం
జాములన్ని జావలీగ
మారు ప్రియ శ్రుథిలో
శృంగార  కావ్యాల శ్రీకారమా
సఖి నీకె స్వాగతం



గుమ్మ గుమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: రాముడొచ్చాడు (1996)
సంగీతం: రాజ్
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు , చిత్ర

గుమ్మ గుమ్మ ముద్దుగుమ్మా
గుడి మీద బొమ్మె నీదమ్మా
మావ మావ కొత్త మావా
వొడి లోన సొమ్మె నీదమ్మా

జాన తనం జాన పదం
చాలు గాని ఆగవే
తిమ్మరసం ప్రేమ సుఖం
చీకటింట చూపరా
మోజు పడ్డ మోహన రంగ

గుమ్మ గుమ్మ ముద్దుగుమ్మా
గుడి మీద బొమ్మె నీదమ్మా
మావ మావ కొత్త మావా
వొడి లోన సొమ్మె నీదమ్మా

యేం లబ్జుగా ఉన్నవే గుజ్జులా గోపెమ్మ
యె వెన్న తినిపిస్తవే వన్నెల రాదమ్మ
కవ్వమే నీవైతే కడవలా పడి ఉంటా
కొండవై యెదురుంటే గోవునై తోడుంటా
ఊగకె గోపెమ్మ,ఊరికె గొబ్బెమ్మ
కాదనకు లేదనకు కౌగిలింత కానుకా
గొల సఖి కొల ముఖి ఈల పాట ఉందిగా
వయసోక్కు బంగారంలా

గుమ్మ గుమ్మ ముద్దుగుమ్మా
గుడి మీద బొమ్మె నీదమ్మా
మావ మావ కొత్త మావా
వొడి లోన సొమ్మె నీదమ్మా

నీ మువ్వలా నేనున్న ముట్టుకో గోపాలా
నీ ముద్దుకె చూస్తున్న ఇచ్చుకో ఈయ్యలా
ఊరికె రధమ్మ వూరికె రాకమ్మ
వీదిలొ క్రిష్నయ్య వీలుగ లేదమ్మ
కోవెల తోటుంది కోరితె చాటుంది
చాటు కథ చేటు కధ ఇంటికెల్లు బుద్దిగా
వీడకు ఈ పార్వతిని కొత్త దేవదాసులా
ఇంగిలీసు సింగరయ్య

గుమ్మ గుమ్మ ముద్దుగుమ్మా
గుడి మీద బొమ్మె నీదమ్మా
మావ మావ కొత్త మావా
వొడి లోన సొమ్మె నీదమ్మా

Palli Balakrishna Tuesday, December 5, 2017


చిత్రం: రాంబంటు (1996)
సంగీతం: యమ్. యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి (All)
గానం:
నటీనటులు: రాజేంద్రప్రసాద్, ఈశ్వరి రావు
దర్శకత్వం: బాపు
నిర్మాతలు: యమ్.చిట్టిబాబు, జి.జ్ఞానరాం హరీష్
విడుదల తేది: 1996

పల్లవి:
అల్లరెందుకు రారా నల్ల గోపాలా
చిందులాపర సామి చిన్ని గోవిందా (2)
అమ్మ కడుపే చల్లగా మా అమ్మ వలపే వెన్నగా
రవ్వ సేయక తానమాడరా మువ్వ గోపాలా
నలుగు పెట్టె వేళ అలకల్లు ముద్దు
చమురు పెట్టె చేయి దరువుల్లు ముద్దు
నలుగెట్టిన పిండి నాకు గణపతిగా
ముగ్గురమ్మల బిడ్డ నీవే రఘుపతిగా
తల అంటు పోసేటి రాంబంటు పాట
కలగంటూ పాడాల కలవారి ఇంట
రాలచ్చి ఇచ్చింది ఈ రాచ పుటక
సీలచ్చి దోచింది నీ చేతి ఎముక
మీ ఉప్పు తిని అప్పు పడ్డాను గనక
తీర్చలేని ఋణము తీర్చుకోమనక


********  ********  ********


చిత్రం: రాంబంటు (1996)
సంగీతం: యమ్. యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం:

పల్లవి:
బాల చిలక పరువాల సొగసు కనవేల
ఎందుకీ గోల తగువులింకేల
అధర మధురాల గ్రోల మురిపాల తేల రసకేళికే తగన
ఏల నన్నేల ఏల నీ దయ రాదు
పరాకు చేసేవేళ సమయము కాదు
రారా రామయ్యా రారా రారా శృంగార వీర
రారా నా జీవ గాత్రా సుమశర గోత్ర
చాల గడిచెనీ రేయి వలపు తరువాయి
తలుపులే మూయి దొరకదీ హాయి మనసు కనవోయి
మనకు తొలిరేయి కాంతపై ఏల....నన్నేల.....

చరణం: 1
వాహనాల మణిభూషణాల భవనాల
నేను నిను కోరితినా
లేత వయసు తొలిపూత సొగసు నీ చెంతనుంచక దాచితినా
సగము సగము జతకాని తనువుతో తనివి తీరక మనగలనా
కడలి తరగలా సుడులు తిరిగి కడకొంగు తెరలలో పొంగి పొరలి
ఈ వరద గోదారి వయసుకే దారి
పెళ్ళాడుకున్న ఓ బ్రహ్మచారి


********  ********  ********


చిత్రం: రాంబంటు (1996)
సంగీతం: యమ్. యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం:

పల్లవి:
కుక్కుటేశ్వరా కునుకు చాలురా నీవు లేవరా నిదుర లేపరా(2)
కొక్కొరొక్కో మేలుకో(2)
కుక్కుటేశ్వరా కునుకు చాలురా


చరణం: 1
ఆటిన్ , ఇస్పేట్, డైమండ్ రాణుల అలక తీర్చర అప్పు చేసి
కాఫీ, సిగరెట్, ఉప్మా, పెసరెట్టు పరువు పెంచర పద్దు రాసి
సిగ్గు, శరములు గాలికి వదిలి క్లబ్బుకు కదలగ లెమ్మి ఇక లెమ్మి
రమ్మి ఇటు రమ్మి నిను నీవే చేయగా దొమ్మి
నీ కనులకు పొరలే కమ్మి సాటి ఆటకుల నమ్మి
నాటి ఆస్తి తెగనమ్మి ఢంకా పలాసుగ కుంకా కులాసగ

చరణం: 2
మధు దేవి గుడి తలుపు తెరిసేటి వేళాయె నిదర ఈరా ఇంక మేలుకో
పానకాల సామి పూనకేశ్వరి తోన ఊరేగు ఏళాయె మేలుకో
గోళి సోడా బుడ్డి కెవ్వుమంటున్నాది జాలి చూపి సామి మేలుకో
బారులో దెశీ, విదేశీయ మద్యాలు పద్యాలు పాడేను మేలుకో
తిన్నదరిగేదాక దున్నతో మారాజు కుడితి తాగుదువు మేలుకో

చరణం: 3
అల్లరెందుకు రారా నల్ల గోపాలా
చిందులాపర సామి చిన్ని గోవిందా (2)
అమ్మ కడుపే చల్లగా మా అమ్మ వలపే వెన్నగా
రవ్వ సేయక తానమాడరా మువ్వ గోపాలా
నలుగు పెట్టె వేళ అలకల్లు ముద్దు
చమురు పెట్టె చేయి దరువుల్లు ముద్దు
నలుగెట్టిన పిండి నాకు గణపతిగా
ముగ్గురమ్మల బిడ్డ నీవే రఘుపతిగా
తల అంటు పోసేటి రాంబంటు పాట
కలగంటూ పాడాల కలవారి ఇంట
రాలచ్చి ఇచ్చింది ఈ రాచ పుటక
సీలచ్చి దోచింది నీ చేతి ఎముక
మీ ఉప్పు తిని అప్పు పడ్డాను గనక
తీర్చలేని ఋణము తీర్చుకోమనక


********  ********  ********


చిత్రం: రాంబంటు (1996)
సంగీతం: యమ్. యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం:

పల్లవి:
సందమామ కంచమెట్టి సన్నజాజి బువ్వ పెట్టి
సందెమసక చీరగట్టి సందు చూసి కన్ను కొట్టి
సిగపువ్వు తెమ్మంటే మగరాయుడు
అరిటిపువ్వు తెస్తాడు అడవి పురుషుడు

చరణం: 1
విన్నపాలు వినమంటే విసుగంటాడు
మురిపాల విందంటే ముసుగెడతాడు (2)
బుగ్గపండు కొరకడు పక్కపాలు అడగడు
పలకడు ఉలకడు పంచదార చిలకడు
కౌగిలింతలిమ్మంటే కరుణించాడు
ఆవులింతలంటాడు అవకతవకడు

చరణం: 2
పెదవి తేనెలందిస్తే పెడమోములు
తెల్లారిపోతున్నా చెలి నోములు (2)
పిల్ల సిగ్గు చచ్చినా మల్లె మొగ్గ విచ్చినా
కదలడు మెదలడు కలికి పురుషుడు
అందమంత నీదంటే అవతారుడు
అదిరదిరి పడతాడు ముదురు బెండడు

Palli Balakrishna Wednesday, September 27, 2017

Most Recent

Default