-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Anshu"



చిత్రం: మజాకా (2025)
సంగీతం: లియోన్ జేమ్స్
నటీనటులు: సందీప్ కిషన్, రీతు వర్మ , రావు రమేష్, అన్షు 
దర్శకత్వం: త్రినాద్ రావు నక్కిన 
నిర్మాతలు: అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర 
విడుదల తేది: 26.02.2025



Songs List:



Bachelors Anthem పాట సాహిత్యం

 
చిత్రం: మజాకా (2025)
సంగీతం: లియోన్ జేమ్స్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: ధనుంజయ్ సేపాన 

హే స్టేటసు సింగిల్లే అయ్యో
పార్టనరు దొరకట్లే అయ్యో
ఒంటరి ముచ్చట్లే
అయ్యో అయ్యయ్యో

కుకింగు తప్పట్లే అయ్యో
వాషింగు నచ్చట్లే అయ్యో
దుప్పట్లు నిండట్లే
అయ్యో అయ్యయ్యో

ఎన్నాళ్ళీ ఏజ్ బారు ఏకాంతం
భార్య లేని బాగోతం
పాడు శని ఏం జేస్తాం

స్టిల్లు మేము బ్యాచిలర్సే
జోడు పాడు లేనే లేదే
ఇంకా మేము బ్యాచిలర్సే
ఈడు జోడు జాడే లేదే

స్టిల్లు మేము బ్యాచిలర్సే
పిల్ల పీసు ఊసే లేదే
హే ఇంకా మేము బ్యాచిలర్సే
వాట్ టూ సే

జోడు పాడు లేనే లేదే
ఈడు జోడు జాడే లేదే
పిల్ల పీసు ఊసే లేదే

ఆకలేస్తే ముద్దలు పెట్టి
ముద్దులు పెట్టే పిల్లేది
లేటుగొస్తే తలుపులు తియ్యని
తింగరి బుల్లేది

సండే పూట తాను నేను
సంతకి పోయే థ్రిల్లేది
హాలీడేకి సోలో ట్రిపు
ఎట్టా ఎల్లేది

బర్తుడేలు వచ్చి పోతున్నాయ్
వైటు హైర్సు తొంగి చూస్తున్నాయ్
కన్నెత్తి ఇంకా నా ఫేసు వంకా
చూడదు ఏ అమ్మాయ్

జంటలెన్నో కళ్ళ ముందున్నాయ్
నన్ను చూసి నవ్వుకుంటున్నాయ్
పాడు యవ్వనం పండిపోయేలోపే
మోగదా నా సన్నాయ్

స్టిల్లు మేము బ్యాచిలర్సే
జోడు పాడు లేనే లేదే
ఇంకా మేము బ్యాచిలర్సే
ఈడు జోడు జాడే లేదే

స్టిల్లు మేము బ్యాచిలర్సే
పిల్ల పీసు ఊసే లేదే
హే ఇంకా మేము బ్యాచిలర్సే
వాట్ టూ సే

జోడు పాడు లేనే లేదే
ఈడు జోడు జాడే లేదే
పిల్ల పీసు ఊసే లేదే



బేబీ మా బేబీ పాట సాహిత్యం

 
చిత్రం: మజాకా (2025)
సంగీతం: లియోన్ జేమ్స్
సాహిత్యం: చంద్రబోస్
గానం: లియోన్ జేమ్స్

బెడ్ లైట్ అయినా లేని
చీకటి లైఫ్ లోకి
ఫ్లడ్ లైటల్లే వచ్చావే
బేబీ నువ్వే

మట్టి రోడ్ అయినా లేని
మారుమూల ఊరిలోకి
రింగ్ రోడ్ వేసుకు వచ్చావే
బేబీ నువ్వే

సో సో గానే సాగే
సోలో సోలో జిందగీలో
సోల్మెట్ నువ్వైపోయావే

లో లో నాలో నాలో
ఎంతో లోగా ఉండే నన్నే
ఫ్లో లో లవ్ దింపవే

హే బేబీ మా బేబీ
మా ఒంటరి సున్నా నేనమ్మా
బేబీ మా బేబీ మా
పక్కన వనే నువ్వమ్మా

బేబీ మా బేబీ మా
ఇట్టా సెటైపోదామా
లవే లైఫ్ అందమా
లవ్ కి లైఫ్ ఇద్దామా

హే బేబీ మా బేబీ
మా ఒంటరి సున్నా నేనమ్మా
బేబీ మా బేబీ మా
పక్కన వనే నువ్వమ్మా

బేబీ మా బేబీ మా
ఇట్టా సెటైపోదామా
లవే లైఫ్ అందమా
లవ్ కి లైఫ్ ఇద్దామా

పెళ్లి చేసుకుని మా ఇంటికొస్తే
అసలు లైఫ్ ఎలా ఉంటుంది తెలుసా

కిచెనే రెస్టారెంటు
బాల్కనీ కాఫీ షాపు
ఇంట్లో ప్రతి చోటు లవ్ స్పాటు

షవరే వాటర్ ఫాలు
టీవీయే సినిమా హాలు
ఇంట్లో బెడ్ రూమ్ కానిది ఏ చోటు

మారేటి మారేటి ఎవ్రి డేటు
మనం వెళ్ళాలి డేటు
అది ఫస్ట్ టైం అయినట్టు

ప్రతి రోజు ప్రేమికుల రోజైనట్టు
బ్రతికేద్దాం మనం నూరేళ్ళపాటు

హే బేబీ మా బేబీ
మా ఒంటరి సున్నా నేనమ్మా
బేబీ మా బేబీ మా
పక్కన వనే నువ్వమ్మా

బేబీ మా బేబీ మా
ఇట్టా సెటైపోదామా
లవే లైఫ్ అందమా
లవ్ కి లైఫ్ ఇద్దామా

హే బేబీ మా బేబీ
మా ఒంటరి సున్నా నేనమ్మా
బేబీ మా బేబీ మా
పక్కన వనే నువ్వమ్మా

బేబీ మా బేబీ మా
ఇట్టా సెటైపోదామా
లవే లైఫ్ అందమా
లవ్ కి లైఫ్ ఇద్దామా

బెడ్ లైట్ అయినా లేని
చీకటి లైఫ్ లోకి
ఫ్లడ్ లైటల్లే వచ్చావే
బేబీ నువ్వే

మట్టి రోడ్ అయినా లేని
మారుమూల ఊరిలోకి
రింగ్ రోడ్ వేసుకు వచ్చావే
బేబీ నువ్వే




హేయ్ పగిలి పాట సాహిత్యం

 
చిత్రం: మజాకా (2025)
సంగీతం: లియోన్ జేమ్స్
సాహిత్యం: కాసర్ల శ్యాం 
గానం: సాహితి, మహాలింగం, ప్రభ 

హేయ్ పగిలి హేయ్ పగిలి
హేయ్ పగిలి పగిలి పగిలి
పగిలిపోయేటట్టు డీజేలే పెట్టించేద్దామాఆ ఆ

పగలే హేయ్ పగలే హే పగలే పగలే
హేయ్ పగలే చుక్కలు తెచ్చి
డిస్కోలే ఆడించేద్దామాఆ ఆ

పట్టు పంచే ఎత్తి కట్టనే పిల్లో
కట్టు జారకుండా దోపేయ్ కుచ్చిళ్ళు
దద్దరిల్లిపోయేటట్టు ఆడేద్దాం విధుల్లో
మోగుతున్న మాసు బీటుకి ఇ ఇ

హేయ్ పగిలి హేయ్ పగిలి
హేయ్ పగిలి పగిలి పగిలి
పగిలిపోయేటట్టు డీజేలే పెట్టించేద్దామాఆ ఆ

పగలే హేయ్ పగలే హే పగలే పగలే
హేయ్ పగలే చుక్కలు తెచ్చి
డిస్కోలే ఆడించేద్దామాఆ ఆ

హేయ్ కొట్టు కొట్టు కొట్టు కొట్టు
హే అది అది అట్ట కొట్టు
హే కొట్టు కొట్టు పగిలేటట్టు
హే ఊరు వాడ ఈల వేసేటట్టు

తెల్ల తోలు అమ్మాయి తలుపు గొళ్ళెం వేసేయ్యి
తింగరోడి తొందరచూత్తే తీన్మారే ఈ రేయి
నీలికళ్ళ బుజ్జాయి నేల మీద పరుపేయి
పట్టే మంచం కోళ్లు పట్టు తప్పేట్టున్నాయి

ఒక్కటి రెండు మూడు రాత్రుల్లే
కొట్టుకుని అత్తర్లే చేద్దాం రాయే జాతర్లే
ఒక్కటి రెండు నాటీ పిల్లల్నే
కందం క్రికెట్ టీమల్లే డే నైటు సిక్సర్లే ఎ ఎ

హేయ్ పగిలి హేయ్ పగిలి

హేయ్ పగిలి హేయ్ పగిలి
హేయ్ పగిలి పగిలి పగిలి
పగిలిపోయేటట్టు డీజేలే పెట్టించేద్దామాఆ ఆ

పగలే హేయ్ పగలే హే పగలే పగలే
హేయ్ పగలే చుక్కలు తెచ్చి
డిస్కోలే ఆడించేద్దామాఆ ఆ

పట్టు పంచే ఎత్తి కట్టనే పిల్లో
కట్టు జారకుండా దోపేయ్ కుచ్చిళ్ళు
దద్దరిల్లిపోయేటట్టు ఆడేద్దాం విధుల్లో
మోగుతున్న మాసు బీటుకి ఇ ఇ

హేయ్ పగిలి హేయ్ పగిలి
హేయ్ పగిలి పగిలి పగిలి
పగిలిపోయేటట్టు డీజేలే పెట్టించేద్దామాఆ ఆ

పగలే హేయ్ పగలే హే పగలే పగలే
హేయ్ పగలే చుక్కలు తెచ్చి
డిస్కోలే ఆడించేద్దామాఆ ఆ





సొమ్మసిల్లి పోతున్నావే పాట సాహిత్యం

 
చిత్రం: మజాకా (2025)
సంగీతం: లియోన్ జేమ్స్
సాహిత్యం: రాము రాథోడ్ , ప్రసన్న కుమార్ బెజవాడ  
గానం: రాము రాథోడ్ 

సొమ్మసిల్లి పోతున్నావే 

Palli Balakrishna Thursday, April 30, 2026
Manmadhudu (2002) Telugu Songs Lyrics Album Cover

Manmadhudu (2002) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Manmadhudu (2002)
Actresses : Sonali Bendre, Anshu
Release Date : 20 December 2002

Don't Marry Song Lyrics in Telugu – Manmadhudu (2002)

'Don't Marry' song from Manmadhudu (2002) movie is composed by Devi Sri Prasad and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Manmadhudu (2002)
చిత్రం: మన్మధుడు (2002) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరి వెన్నెల గానం: యస్.పి.బాలు హా... శభాష్... స గ మ పా నీ ప ... మ ప గా ... రీ స నీ పా... మ ప నీ సా... రేయ్ వద్దురా...సోదరా... అరె పెళ్ళంటే నూరేళ్ళమంటరా... ఆదరా... బాదరా... నువ్వెళ్ళిళ్లి గోతిలో పడొద్దురా రేయ్... వద్దురా... వద్దు, వద్దురా సోదరా అరె పెళ్ళంటే నూరేళ్ళ మంటరా ఆదరా బాదరా నువ్వెళ్ళిళ్లి గోతిలో పడొద్దురా చెడిపోవద్దు బ్రహ్మచారీ పడిపోవద్దు కాలుజారీ తాళికట్టొద్దు ఖర్మకాలి ఆలి అంటేనే భద్రకాళి కళ్యాణమే ఖైదురా జన్మంత విడుదల లేదురా నీకొంప ముంచేస్తుందిరా ఆపుకోలేని ఈ తొందర Don't marry be happy (4) వద్దురా సోదరా అరె పెళ్ళంటే నూరేళ్ళమంటరా ఆదరా... బాదరా... నువ్వెళ్ళిళ్లి గోతిలో పడొద్దురా... శివ అని నా క్లోజ్ ఫ్రెండ్, లవ్ లో పడి పెళ్ళి చేసుకున్నాడు కాలేజీలో వాడు గ్రీకు వీరుడు మ్యారేజీ కాకముందు రాకుమారుడు అంతా జరిగి జస్ట్ వన్ మంత్ కాలేదు ఎంతమారిపోయాడో గుర్తుపట్టలేనట్టు బక్క చిక్కిపోయి మంచి లుక్కు పోయి ఫేసు పాలిపోయి జుట్టు రాలిపోయి ఈ దేవదాసు వాలకం దేనికంటే తను దేవిదాసు కావడం వల్ల అంటు గుక్కపెట్టి ఏడ్చాడు ముక్కు చీదుకున్నాడు ఒక్క చుక్క మందుకొట్టి ఫ్లాష్ బాక్ చెప్పాడు పొద్దున్నలేస్తున్న లేస్తునే తన అందాన్ని పొగడాలి మరి ఏపూటకాపూటే తనకైలవ్యూ చెప్పాలి ఏం కోరినా తక్షణం తీర్చాలిరా ఆ వరం కత్తి సామైందిరా కాపురం పెళ్ళి క్షమించరాని నేరం Don't marry be happy (4) వద్దురా సోదరా అరె పెళ్ళంటే నూరేళ్ళమంటరా ఆదరా బాదరా నువ్వెళ్ళిళ్లి గోతిలో పడొద్దురా వద్దుర వద్దు అంతెందుకు మా మల్లిగాడు మా ఊళ్ళో వాడంతటోడు లేడు మామూలుగానే వాడు దేశముదురు పెళ్ళితోటె పోయింది వాడి పొగరు ఇల్లాలు అమ్మోరు పడ్లేక ఇంటిపోరు చల్లారిపోయింది వాడినెత్తురు ఒక్కపుట కూడా ఉండదనుకుంటా కస్సుమనకుండా బుర్రతినకుండా వాడ్ని తిట్టింతిట్టు తిట్టకుండా వెంటపడి తరుముతునే ఉంటదట వీధివెంట కోడెనాగు లాంటి వాడ్ని వానపాము చేసింది ఆలికాదురా అది అనకొండ ఆ గయ్యాలి యమగోల కలిగించిందిభక్తి యోగం ఆ ఇల్లాలి దయవల్ల కనిపించింది ముక్తి మార్గం సంసారమే వేస్టని ఇక సన్యాసమే బెస్టని కాషాయమే కట్టాడురా కట్టి కాశీకి పోయాడురా Don't marry be happy (4) వద్దురా సోదరా అరె పెళ్ళంటే నూరేళ్ళమంటరా ఆదరా బాదరా నువ్వెళ్ళిళ్లి గోతిలో పడొద్దురా Don't marry be happy (4)

Gundello Emundho Song Lyrics in Telugu – Manmadhudu (2002)

'Gundello Emundho' song from Manmadhudu (2002) movie is composed by Devi Sri Prasad and sung by Venu and Sumangali.

SONG INFORMATION
Movie : Manmadhudu (2002)
Singers : Venu, Sumangali
చిత్రం: మన్మధుడు (2002) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరి వెన్నెల గానం: వేణు, సుమంగళి గుండెల్లో ఏముందో... కళ్ళల్లో తెలుస్తుంది పెదవుల్లో ఈ మౌనం... నీపేరే పిలుస్తోంది నిలవదు కద హృదయం... నువు ఎదురుగ నిలబడితే కదలదు కద సమయం... నీ అలికిడి వినకుంటే కలవరమో తొలివరమో తెలియని తరుణమిది! గుండెల్లో ఏముందో... కళ్ళల్లో తెలుస్తుంది పెదవుల్లో ఈ మౌనం... నీపేరే పిలుస్తోంది మనసా మనసా మనసా మనసా మనసా మనసా మనసా మనసా మనసా... ఓ మనసా...! చరణం: 1 పువ్వులో లేనిది నీ నవ్వులో ఉన్నది నువ్వు ఇపుడన్నది నేనెప్పుడూ విననిది నిన్నిలా చూసి పయనించి వెన్నెలే చిన్నబోతోంది కన్నులే దాటి కలలన్నీ ఎదురుగా వచ్చినట్టుంది ఏమో... ఇదంతా... నిజంగా కలలాగే ఉంది! గుండెల్లో ఏముందో... కళ్ళల్లో తెలుస్తుంది పెదవుల్లో ఈ మౌనం... నీపేరే పిలుస్తోంది చరణం: 2 ఎందుకో తెలియని... కంగారు పుడుతున్నది ఎక్కడా జరగని... వింతేమి కాదే ఇది పరిమళం వెంట పయనించే పరుగు తడబాటు పడుతోంది పరిణయం దాక నడిపించీ పరిచయం తోడు కోరింది దూరం తలొంచే ముహూర్తం ఇంకెపుడొస్తుంది! గుండెల్లో ఏముందో... కళ్ళల్లో తెలుస్తుంది పెదవుల్లో ఈ మౌనం... నీపేరే పిలుస్తోంది నిలవదు కద హృదయం...నువు ఎదురుగ నిలబడితే కదలదు కద సమయం... నీ అలికిడి వినకుంటే కలవరమో తొలివరమో తెలియని తరుణమిది! మనసా మనసా మనసా మనసా మనసా మనసా మనసా మనసా మనసా... ఓ మనసా...!

Nenu Nenuga Lene Song Lyrics in Telugu – Manmadhudu (2002)

'Nenu Nenuga Lene' song from Manmadhudu (2002) movie is composed by Devi Sri Prasad and sung by S. P. B. Charan.

SONG INFORMATION
Movie : Manmadhudu (2002)
Singers : S. P. B. Charan
చిత్రం: మన్మధుడు (2002) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరి వెన్నెల గానం: యస్.పి.బి.చరణ్ నేను నేనుగా లేనే నిన్న మొన్నలా లేని పోనీ ఊహల్లో ఏమిటో ఇలా ఉన్నపాటు గా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా చరణం: 1 పూల చెట్టు వూగినట్టు పాల బొట్టు చింధినట్టు అల్లుకుంది నా చుట్టూ ఓ చిరునవ్వూ తేనె పట్టు రేగి నట్టు వీణమెట్టు వనికినట్టు ఝల్లు మంది గుండెల్లో ఎవరె నువ్వు నా మనసుని మైమరపున ముంచిన ఆ వానా నీకెవరికి కనిపించదు ఏమైన చరణం: 2 చుట్టూ పక్క లెందరూన్న గుర్తు పట్టలేక ఉన్న అంత మంది ఒక్కలాగే కనపడుతుంటే తప్పు నాది కాదు అన్న ఒప్పుకోరు ఒక్కరైన చెప్పలేదు నిజమేదో నాకు వింతే కళ్ళను వదీలెళ్లను అని కమ్మిన మెరుపేదో చెప్పవ కనురెప్పలకే మాటొస్తే ఓ హో ఓ హో ఓ ఓ ఓ ఓ ఓ ఓ

Na Manasune Song Lyrics in Telugu – Manmadhudu (2002)

'Na Manasune' song from Manmadhudu (2002) movie is composed by Devi Sri Prasad and sung by S. P. Balasubrahmanyam and K. S. Chithra.

SONG INFORMATION
Movie : Manmadhudu (2002)
చిత్రం: మన్మధుడు (2002) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరి వెన్నెల గానం: యస్.పి.బాలు, చిత్ర నా మనసునే మీటకే నేస్తమా నా దారిలో చేరకే చైత్రమా సరదాల చిలిపి తనమా చిరునవ్వులోని స్వరమా నా తలుపు తట్టి కదిలించకే కవ్వించకే ప్రేమా నా మనసునే మీటకే నేస్తమా నా దారిలో చేరకే చైత్రమా... చరణం: 1 నా కెందుకిలా అవుతోంది చెప్పవా ఒక్కసారి నీ వెంటపడే ఆశలకి చూపవా పులదారి చినుకల్లే చేరి వరదల్లే మారి ముంచేస్తే తేలేదెలాగ తడిజాడ లేని తమ గుండెలోని దాహాలు తీరేదెలాగ లేనిపోని సయ్యాటతో వెంటాడకే ప్రేమా... నీ కనులలో వెలగనీ ప్రియతమా... నీ పెదవికే తెలుపనీ మధురిమా.... చరణం: 2 నీ ఊహలలో కొంటెతనం పలకరిస్తోంది నన్ను.... నీ ఊపిరితో అల్లుకుని పులకరిస్తోంది వెన్ను... అలవాటుపడిన ఎద చీకటింట సరికొత్త వేకువై రావా.... కిరణాలు పడని తెరచాటులోని ఏకాంతమే వదులుకోవా... నన్ను నేను మరిచేంతలా మురిపించకే ప్రేమా.... నీ... కనులలో... వెలగనీ... ప్రియతమా... నీ... పెదవికీ... తెలుపనీ... మధురిమా... సరదాల చిలిపి తనమా చిరునవ్వులోని స్వరమా నా తలుపు తట్టి కదిలించకే కవ్వించకే ప్రేమా

Cheliya Cheliya Song Lyrics in Telugu – Manmadhudu (2002)

'Cheliya Cheliya' song from Manmadhudu (2002) movie is composed by Devi Sri Prasad and sung by Shaan.

SONG INFORMATION
Movie : Manmadhudu (2002)
Singers : Shaan
చిత్రం: మన్మధుడు (2002) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరి వెన్నెల గానం: షాన్ చెలియా చెలియా చెయిజారి వెళ్ళకే సఖియా సఖియా... వంటరిని చెయ్యకే నడి రేయి పగలు చూడక సుడిగాలై వస్తా సూటిగా ఎదమాటేబాటై రానానీదాకా పడి లేచే కెరటం తీరుగా దిశలన్నీ దాటే హోరుగా నినుతాకేదాకా ఆగదు నాకేకా చెలియా చెలియా చెయిజారి వెళ్ళకే సఖియా సఖియా... వంటరిని చెయ్యకే నడి రేయి పగలు చూడక సుడిగాలై వస్తా సూటిగా ఎదమాటేబాటై రానానీదాకా చరణం: 1 కదలికే తెలియని శిలని కదిలించి ఓ ప్రేమా కలయికే కల అని మాయమైపోకుమా గతముగా మిగిలిన చితిని బతికించి ఓ ప్రేమా చెరిపినా చెరగని గాయమైపోకుమా మౌనమా అభిమానమా పలకవా అనురాగమా ఓడిపోకే ప్రాణమా వీడిపోకుమా అడుగడుగు తడబడుతు నిను వెతికి వెతికి కనులు అలిసిపోవాలా చెలియా చెలియా చెయిజారి వెళ్ళకే సఖియా సఖియా... వంటరిని చెయ్యకే చరణం: 2 నిలిచిపో సమయమా తరమకే చెలిమి ఇకనైనా చెలిమితో సమరమా ఇంతగా పంతమా నిలవకే హృదయమా పరుగు ఆపొద్దు క్షణమైనా నమ్మవేం ప్రణయమా అంత సందేహమా వేరుచేసే కాలమా చేరువైతే నేరమా దాడి చేసే దూరమా దారి చూపుమా విరహాలే కరిగేలా జత కలిపి నడుపు వలపు కథలు గెలిచేలా చెలియా చెలియా చెయిజారి వెళ్ళకే సఖియా సఖియా... వంటరిని చెయ్యకే నడి రేయి పగలు చూడక సుడిగాలై వస్తా సూటిగా ఎదమాటేబాటై రానానీదాకా పడి లేచే కెరటం తీరుగా దిశలన్నీ దాటే హోరుగా నినుతాకేదాకా ఆగదు నాకేకా

Andhamaina Bhamalu Song Lyrics in Telugu – Manmadhudu (2002)

'Andhamaina Bhamalu' song from Manmadhudu (2002) movie is composed by Devi Sri Prasad and sung by Devi Sri Prasad.

SONG INFORMATION
Movie : Manmadhudu (2002)
Lyricist : Bhuvana Chandra
Singers : Devi Sri Prasad
చిత్రం: మన్మధుడు (2002) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: భువన చంద్ర గానం: దేవి శ్రీ ప్రసాద్ Oh baby just give me love Oh baby I want it now Oh baby just give me love Oh baby I want it now హే అందమైన భామలు అరె లేత మెరుపు తీగలు హే అందమైన భామలు లేత మెరుపు తీగలు ముట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు అరె సిల్కు చుడీదారులు కాంజీవరం చీరలు రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు అయ్యోరామ ఈ భామ భలే ముద్దొస్తున్నాదే అయ్యోరామ అందంతో నను చంపేస్తున్నాదే అయ్యోరామ ఈ భామ భలే ముద్దొస్తున్నాదే అయ్యోరామ అందంతో నను చంపేస్తున్నాదే హే అందమైన భామలు లేత మెరుపు తీగలు ముట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు అయ్యోరామ ఈ భామ భలే ముద్దొస్తున్నాదే అయ్యోరామ అందంతో నను చంపేస్తున్నాదే అయ్యోరామ ఈ భామ భలే ముద్దొస్తున్నాదే అయ్యోరామ అందంతో నను చంపేస్తున్నాదే Oh baby just give me love Oh baby just take it now Oh baby just give me love Oh baby just take it now చరణం: 1 హే నువ్వేనా నా కల్లో కొచ్చింది నా మనసంతా తెగ అల్లరి చేసింది ఊహల పల్లకిలో నిను ఊరేగించెయ్ నా నా కమ్మని కౌగిట్లో నిను బంధిచేసేయ్ నా అరె ముద్దుల మీద ముద్దులు పెట్టి ఉక్కిరి బిక్కిరి చేసేయ్ నా హద్దులు మీరి చెంతకు చేరి కలబడిపోనా అయ్యోరామ ఈ భామ భలే ముద్దొస్తున్నాదే అయ్యోరామ అందంతో నను చంపేస్తున్నాదే అయ్యోరామా... ఈ భామ భలే ముద్దొస్తున్నాదే అయ్యోరామ అందంతో నను చంపేస్తున్నాదే హే అందమైన భామలు అరె లేత మెరుపు తీగలు Oh baby just give me love Oh baby just take it now Oh baby I want it now Oh baby take it right now చరణం: 2 హే కళ్యాణీ నచ్చిందే నీ ఓణీ నీ తోడే కోరిందే జవానీ ఎర్రని బుగ్గలకి వేసెయ్ నా గాలాన్ని నీ ఒంపుల సొంపులకీ ఒక మన్మధ బాణాన్ని అరె ఎన్నో ఎన్నో అందాలున్నా ఈ లోకంలో చిన్నారీ అన్నిట్లోకి నువ్వేమిన్న కద సుకుమారి అయ్యోరామ ఈ భామ తెగ ముద్దొస్తున్నాదే అయ్యోరామ అందంతో నను చంపేస్తున్నాదే అయ్యోరామ ఈ భామ భలే ముద్దొస్తున్నాదే అయ్యోరామ అందంతో నను చంపేస్తున్నాదే హే అందమైన భామలు అరె లేత మెరుపు తీగలు హే అందమైన భామలు లేత మెరుపు తీగలు ముట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు అయ్యోరామ ఈ భామ భలే ముద్దొస్తున్నాదే అయ్యోరామ అందంతో నను చంపేస్తున్నాదే అయ్యోరామా... ఈ భామ భలే ముద్దొస్తున్నాదే అయ్యోరామ అందంతో నను చంపేస్తున్నాదే

Palli Balakrishna Saturday, August 12, 2017




చిత్రం: రాఘవేంద్ర (2003)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: ప్రబాష్, అన్షు, శ్వేత అగర్వాల్
దర్శకత్వం: సురేష్ కృష్ణ
నిర్మాత: బి.శ్రీనివాస రాజు
విడుదల తేది: 28.03. 2003



Songs List:



అడుగులోన అడుగువేస్తా పాట సాహిత్యం

 
చిత్రం: రాఘవేంద్ర (2003)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: మల్లికార్జునరావు, గోపికాపూర్ణిమ

అడుగులోన అడుగువేస్తా
అడగరాన్ది అడి చూశ్తా ఇచ్చుకో
అడుగులోన అడుగులొద్దు
అడగరాన్ది అడగవద్దు వెళ్లిపో
అవసరాల అందగాణ్ని
అడుగుతున్నా అసలు బోణీ అదరకు
నవరసాల చిన్నదాన్ని
నడిబజారు మేజువాణి కుదరదు మగసరిపదని

రాసలీల ఆడువేళ రమంఇబాల రగడలేల
మనసుతీర జరుపుకుంటా మస్కరా
అదురులేదా బెదురులేదా వలపుకైన పొదుపులేదా
అదుపులేని కుర్రవాడ ఆగరా
బిగువులెందుకే ఓఓఓ తగవుమానవే ఓఓఓ
సొగసుదాచకే ఓఓఓఓ....
సగటు సుందరా ఓఓఓ పడకుతొందరా ఓఓఓ
పొగరు వద్దురా ఓఓఓఓ
హే హే హే హే
చిలిపి ఈడు చిటికి వేసే చిలకపాప అలకమేసే
వలపుతోడై వచ్చిపోవే వెచ్చగా
పరువమంటు పరుగులొద్దు
పరుగుకన్నా పరువు ముద్దు
దరికిచేరి దరువులొద్దు పచ్చిగా
బ్రహ్మచారినీ ఓఓఓ భయము దేనికి ఓఓఓ
పట్టువదలవే ఓఓఓఓ
కన్ను తెరవని ఓఓఓ కన్నెపిల్లని ఓఓఓ
కాస్త బతకనీ ఓఓఓఓ
హే హే హే హే




బూతులు తిట్టకుర పాట సాహిత్యం

 
చిత్రం: రాఘవేంద్ర (2003)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: మనో

బూతులు తిట్టకుర నువ్వు బూతులు తిట్టకుర 
బూతులు తిట్టకుర నువ్వు బూతులు తిట్టకుర 
కంట్రొల్ చెస్కొ ర బిపి కంట్రొల్ చెస్కొరా


ఐష్వర్య బదులు అప్పలమ్మ కలలోకి వస్థె 
లవ్ల్య్ లేద్య్ వచి రఖి నెకు కదితె 
సైఠ్ కొట్టుకుంటె కకి రెట్ట వెసి పోతె 
లవ్ లెట్టర్ ఇవ్వపొతె కుక్క బౌ మంటె 
ఆడ నక కని వడు నెకు కన్ను కొడితె 
చెప్పరని చొట గండు చీమ కుడితె 
తీకెరెగి రెచి పొయి బూతులు తిట్టకుర 
ఎవదికైన చొమ్మొన్ బబు కంట్రొల్ చెస్కొ ర 

బూతులు తిట్టకుర నువ్వు బూతులు తిట్టకుర 
కంట్రొల్ చెస్కొ ర బిపి కంట్రొల్ చెస్కొరా (2)

పెళ్ళి చుపులొన నెకు వంట వచ అంటె 
పెళ్ళి నెకు నచ్చి మమ యెదురు కట్నం అంటె 
పాల గ్లాస్ బదులు పిల్ల నెరు గ్లస్స్ తెస్తె 
ఫిర్స్ట్ నైట్ మొహూర్టన టను తెగకుంటె 
అసలా తిమె లొ బామ కిటికి తెరవమంటె 
మూదు వచినక వైపు ఫన్ తి అంటె 
చెప్పుకొలెక చెప్పుకొలెక బూతులు తిట్టకుర 
అరెయ్ ఎవదికైన చొమ్మొన్ బబు కంట్రొల్ చెస్కొ ర 

భూథులు థిత్తకుర నువ్వు బొథులు తిహ్త్తకుర 
కంట్రొల్ చెస్కొ ర బిపి కంట్రొల్ చెస్కొరా (2)

జాతియ జంద కింద మీదకి ఎగురవెస్తె 
రౌద్య్ లగ పొలిచె వొల్లు దదగిరి చెస్తె 
దాదాగిరి చెసెవల్లు MLA ఐతె 
ఇసి పిచి కుక్క హైదరబాద్ కి వస్తె 
కని వల్లు లదిన్ లగ పిచి ముదిరిపొతె 
కష్మిరు ముస్సరఫ్ అబ్బసొతు అంటె 
ఎక్కదొ కలి ఎక్కదొ మందొ బొతులు తిడతం ర 

హెయ్ హెయ్ ఇందీన్స్ కి ఇధి చొమ్మొన్ బబు కంట్రొల్ చెస్కొరా (2)



కలకత్తా పానేసినా చూసుకో పాట సాహిత్యం

 
చిత్రం: రాఘవేంద్ర (2003)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: శంకర్ మహదేవన్, చిత్ర

కలకత్తా పానేసినా చూసుకో 
నా పెదవులు నీ పెదవులతో రాసుకో
దిల్ పట్టా తప్పింది నీ పాటలో 
నడుం పట్టుకోని ముట్టుకునే ఆటలో
పొగిడి ఎక్కించకు ఇలా ములగాచెట్టు
ఒకే పిడికిలి పోటు పది పిడుగుల పెట్టు
పూల సన్నాయిలే మరి నీలో ఉన్నాయిలే 
గాలితుఫానులే అరె నీలో చుశానులే

కలకత్తా పానేసినా చూసుకో 
నా పెదవులు నీ పెదవులతో రాసుకో
దిల్ పట్టా తప్పింది నీ పాటలో 
నడుం పట్టుకోని ముట్టుకునే ఆటలో

చరణం: 1
చాటు మాటు లేని మొగ్గలు చీర రైక లేని బుగ్గలు
అడ్డు వుంటే అందం అందునా 
ముద్దు మురిపెం నీకు చెందునా
హే ముద్దులుండేవి చెంపలోనా ముచ్చటైనా పెదవుల్లోనా
ఎల్లా తెలిపేది మందిలోనా ముద్దులు ఊరేది గుండెల్లోనా
ముద్దు తినిపిస్తావా  లేక తాగిస్తావా
ఇచ్చి మురిపించనా మురిసి అందించనా
పోటీ బాగుందమ్మో ఇక ఆటే మిగిలిందమ్మో
ఆడుకోవాలయ్యో నేనోడి గెలవాలయ్యా

కలకత్తా పానేసినా చూసుకో 
నా పెదవులు నీ పెదవులతో రాసుకో
దిల్ పట్టా తప్పింది నీ పాటలో 
నడుం పట్టుకోని ముట్టుకునే ఆటలో

చరణం: 2
ఒళ్లు మొత్తం ఏదో వేడిరా ఒళ్లోకొస్తా పట్టి చూడరా
చల్లలోన కలిపి చక్కెరా కల్లోకొచ్చి ఇస్తా వెళ్లిరా
హే కొంగు సాచాను పువ్వులాగా రంగులేసి నవ్వించరా
హే హొళీ పండక్కి వచ్చి చూడే చోళీ నింపి పంపిస్తానే...
వరస కలిపేందుకు వాయిదాలెందుకు
ఉరుము కావాలమ్మో వాన కురిసేందుకు
నీలో మెరుపుందయ్యో అది నాలో మెరవాలయ్యా
దసరా కావాలంటే  హయ్  దశమి రావాలమ్మో

దిల్ పట్టా తప్పింది నీ పాటలో 
నడుం పట్టుకొని ముట్టుకునే ఆటలో
కలకత్తా పానేసినా చూసుకో 
నా పెదవులు నీ పెదవులతో రాసుకో
పొగిడి ఎక్కించకు ఇలా ములగాచెట్టు
ఒకే పిడికిలి పోటు పది పిడుగుల పెట్టు
గాలితుఫానులే అరె నీలో చుశానులే
పూల సన్నాయిలే మరి నీలో ఉన్నాయిలే
గాలితుఫానులే అరె నీలో చుశానులే
పూల సన్నాయిలే మరి నీలో ఉన్నాయిలే



నమ్మిన నా మది మంత్రాలయమేగా పాట సాహిత్యం

 
చిత్రం : రాఘవేంద్ర (2003)
సంగీతం : మణిశర్మ
సాహిత్యం : వేటూరి
గానం : శ్రేయఘోషల్, కల్పన

హే మంత్రాలయదీప
శ్రీరాఘవేంద్ర గురునాథ
ప్రభో పాహిమాం..

శ్రీరాఘవేంద్ర గురునాథ (9)

నమ్మిన నా మది మంత్రాలయమేగా
నమ్మని వారికి తాపత్రయమేగా
శ్రీగురుబోధలు అమృతమయమేగా
చల్లని చూపులు సూర్యోదయమేగా
గురునాథ రాఘవేంద్ర శ్రీకృష్ణ పారిజాతా
హనుమంత శక్తిసాంద్రా
హరినామ గానగీతా
నీ తుంగభద్ర మా పాపాలే కడగంగా
తుంగాజలాల సేవ తులసీదళాల పూజ అందుకో

నిరాశ మూగేవేళా మా దురాశ రేగేవేళా
నీ భజనే మా బ్రతుకైపోనీవా
పదాలవాలే వేళ నీ పదాలు పాడే వేళ
నీ చరణం మా శరణం కానీవా
మనసు చల్లని హిమవంతా
భవము తీర్చరా భగవంతా
మహిని దాల్చిన మహిమంతా
మరల చూపుమా హనుమంతా
నీ వీణతీగలో యోగాలే పలుకంగా
తుంగాజలాల సేవ తులసీదళాల పూజ అందుకో

వినాశ కాలంలోన ధనాశపుడితే లోన
నీ పిలుపే మా మరుపై పోతుంటే
వయస్సు పాడేవేళా వసంతమాడే వేళా
నీ తలపే మా తలుపే మూస్తుంటే
వెలుగు చూపరా గురునాథా
వెతలు తీర్చరా యతిరాజా
ఇహము బాపి నీ హితబోధ
పరము చూపె నీ ప్రియగాథ
నీ నామగానమే ప్రాణాలై పలుకంగా
తుంగాజలాల సేవ తులసీదళాల పూజ అందుకో
నమ్మిన నా మది మంత్రాలయమేగా
నమ్మని వారికి తాపత్రయమేగా



నీ స్టైలే నాకిష్టం పాట సాహిత్యం

 
చిత్రం: రాఘవేంద్ర (2003)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: హరీష్ రాఘవేంద్ర, సుజాత

నీ స్టైలే నాకిష్టం నీ స్మైలే నా ప్రాణం 
నువు నాకోసం ఇక సంతోషం
అంతొద్దు లేమ్మ ఈ స్నేహం చాలమ్మ 
నువు నా బంధం ఇది ఆనందం
తెలిసి తెలియని నా మనసే తరముతున్నది నీకేసి
తడిసి తడియని నీ కురులే పలుకుతున్నది నాపేరే

నీ స్టైలే నాకిష్టం నీ స్మైలే నా ప్రాణం 
నువు నాకోసం ఇక సంతోషం

నీవు మాటాడితే ప్రాణం లేచి వస్తుందిరా...
అలగకున్నా సరే నీపై మోజు కలిగెలేరా...
అందరి తీరుగా నేను తెలుగు కుర్రాణ్ణిగా...
ఎందుకే ఇంతగా పిచ్చి ప్రేమా చాలిక...
నీ మగసిరి నడకలలోన తెలియని మత్తేదో ఉందిరా
అది నన్ను తడిపి ముద్ద చేసే...
పగలే కల కంటున్నావో కలవరింతలో ఉన్నావో
ఊహనుండి బయటకు రావమ్మో ఓ ఓ ఓ

నీ స్టైలే నాకిష్టం నీ స్మైలే నా ప్రాణం 
నువు నాకోసం ఇక సంతోషం

నూటికో కోటికో నీలా ఒక్కరుంటారురా...
సుటిగా చెప్పనా నీలో కోపం నచ్చేరా...
ప్రేమనే గుడ్డిది అంటే నమ్మలేదెన్నడూ...
నమ్మకా తప్పదు నిన్నే చుశా ఇప్పుడు
నీ కంటిబొమ్మల విరుపు నీచుల పై కొరడా చరుపు 
అది నీపై వలపె కలిపెరా...
పూవంటి హృదయంలోన తేనంటి మనసే నీది 
నీ ప్రేమకు ఇదిగో జోహారే...

నీ స్టైలే నాకిష్టం నీ స్మైలే నా ప్రాణం 
నువు నాకోసం ఇక సంతోషం
అంతొద్దు లేమ్మ ఈ స్నేహం చాలమ్మ 
నువు నా బంధం ఇది ఆనందం
తెలిసి తెలియని నా మనసే తరముతున్నది నీకేసి
తడిసి తడియని నీ కురులే పలుకుతున్నది నాపేరే

నీ స్టైలే నాకిష్టం నీ స్మైలే నా ప్రాణం 
నువు నాకోసం ఇక సంతోషం



సారిగామపదనీసా పాట సాహిత్యం

 
చిత్రం: రాఘవేంద్ర (2003)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: మనో

సారిగామపదనీసా సందుచూసి వలవేశా 
డోరె య్ మీ ల స్వరమేశా డోరు అందుకే మూశా 
పార్వతీశ పరమేశా పాలబుగ్గ అడిగేశా 
వెంకటేశ కలినాశా వెన్నెలొస్తె గొడుగేశా 
త్యాగరాజు కృతి పాడిస్తా ఆ రఫీయే తిరిగొస్తే 
కూచిపూడి తెగ ఆడిస్తా ఆ మడోన్నా ఇటువస్తే 
మల్లెపుల మధుబాలా పిలుపందుకోవె ప్రియురాల 
విరజాజి పుల విరహాల కలహాలు ఎందుకే... 

||సారిగమ|| 

చరణం: 1 
తెలుగింటి మొగ్గ వలపు తెలవారి ముగ్గు తెలుపు 
సిగపువ్వులో చిరునవ్వులో ప్రియురాగాలెన్నో తియ్యగా... 
నిను కోరి వర్ణమనుకో ఒడిచేరి వలపులనుకో 
నను తీయగా పెనవేయగా చెలి ప్రాణాలై దోచెయ్యగా 
క్యూ దేఖీ తుమ్ దేఖో నా గూడు చేరవే చిలుకో...
అది కిక్కో తొలి కేకో నాతోడు నీవు గోరింకో...... 

 ||సారిగమ|| 

చరణం: 2 
చిగురించు ఆశలనుకో చిరుగాలి ఊసులనుకో 
నడకందుకో... నడకందుకో... వయ్యారాలే పండగ 
చిలకమ్మ ముక్కు ఎరుపు చిగురాకుయ్ మూతి విరుపు 
కులుకెందుకో అలకెందుకో సింగారాలే పండగ 
తిలిప్రేమ అది ఏమో పుట్టింది కొత్త పులకింత 
ఇది హాయె తొలి రేయ్ పుసింది పూల గిలిగింత 
ఆ.... లడోలసో సవిరిడు లడోరిసో

 ||సారిగామ||

Palli Balakrishna Monday, July 3, 2017

Most Recent

Default