చిత్రం: పురుషోత్తముడు (2024) సంగీతం: గోపి సుందర్ నటీనటులు: రాజ్ తరుణ్, హాసిని సుదీర్ దర్శకత్వం: రామ్ భిమానా నిర్మాతలు: రమేష్ తేజావత్, ప్రకాష్ రమేష్ తేజావత్ విడుదల తేది 26.06.2024
Songs List:
పచ్చా పచ్చని పాట సాహిత్యం
చిత్రం: పురుషోత్తముడు (2024) సంగీతం: గోపి సుందర్ సాహిత్యం: పూర్ణాచారి గానం: ఎస్ పి చరణ్ పచ్చా పచ్చని పసిరికతో సహవాసం కోరెను నింగి వెచ్చా వెచ్చని చినుకులుగా తను రాలెనుగా ఇలకేగి తను తోడే అడిగీ తనతోనే జతకీ మలుపేదో వెతికి సాగే కథకీ మొదలైతే బాగుంది అమ్మాయి అందాల రాణీ అబ్బాయి కోదండపాణీ పువ్వుల్లో తానే అలివేణీ చల్లిందే నవ్వుల సాంబ్రాణీ హే, పచ్చా పచ్చని పసిరికతో సహవాసం కోరెను నింగి వెచ్చా వెచ్చని చినుకులుగా తను రాలెనుగా ఇలకేగి నా గుప్పిట గీతల్లో… నీ జాడే దాగుంది… (ఓయే ఓలా… ఓయే ఓలా) నా గుప్పెడు గుండెల్లో నీ చప్పుడు బాగుంది… (ఓయే ఓలా… ఓయే ఓలా) హే ప్రాణం జానకిది ఊపిరి దాశరధి విల్లును వంచక ఒళ్ళును వంచిన ఆ కథ ఈ రాముడిది ఆకాశం వాకిట్లో వాలి హరివిల్లే వేసే రంగోళి మేఘాలు పాడే ఖవ్వాలి ఆ పూల మెరుపే దీవాళి నాకెప్పుడు చెప్పిందో ఈ చిన్నది ఆ మాట (ఓయే ఓలా… ఓయే ఓలా) మౌనంగా చేస్తుందో ఆ కన్నుల సయ్యాట (ఓయే ఓలా… ఓయే ఓలా) నీ చూపుల కత్తులకి తెగనా పువ్వల్లే నీ జడలో మళ్ళి ప్రాణం పోసే ఆ భాగ్యం ఇస్తావా ఆకాశం వాకిట్లో వాలి హరివిల్లే వేసే రంగోళీ మేఘాలు పాడే ఖవ్వాలి ఆ పూల మెరుపే దీవాళి ఆకాశం వాకిట్లో వాలి హరివిల్లే వేసే రంగోళి పచ్చా పచ్చని పసిరికతో సహవాసం కోరెను నింగి వెచ్చా వెచ్చని చినుకులుగా తను రాలెనుగా ఇలకేగి తను తోడే అడిగీ తనతోనే జతకీ మలుపేదో వెతికి సాగే కథకీ మొదలైతే బాగుంది అమ్మాయి అందాల రాణీ అబ్బాయి కోదండపాణీ పువ్వుల్లో తానే అలివేణీ చల్లిందే నవ్వుల సాంబ్రాణీ హే, పచ్చా పచ్చని పసిరికతో సహవాసం కోరెను నింగి వెచ్చా వెచ్చని చినుకులుగా తను రాలెనుగా ఇలకేగి నా గుప్పిట గీతల్లో… నీ జాడే దాగుంది… (ఓయే ఓలా… ఓయే ఓలా) నా గుప్పెడు గుండెల్లో నీ చప్పుడు బాగుంది… (ఓయే ఓలా… ఓయే ఓలా) హే ప్రాణం జానకిది ఊపిరి దాశరధి విల్లును వంచక ఒళ్ళును వంచిన ఆ కథ ఈ రాముడిది ఆకాశం వాకిట్లో వాలి హరివిల్లే వేసే రంగోళి మేఘాలు పాడే ఖవ్వాలి ఆ పూల మెరుపే దీవాళి నాకెప్పుడు చెప్పిందో ఈ చిన్నది ఆ మాట (ఓయే ఓలా… ఓయే ఓలా) మౌనంగా చేస్తుందో ఆ కన్నుల సయ్యాట (ఓయే ఓలా… ఓయే ఓలా) నీ చూపుల కత్తులకి తెగనా పువ్వల్లే నీ జడలో మళ్ళి ప్రాణం పోసే ఆ భాగ్యం ఇస్తావా ఆకాశం వాకిట్లో వాలి హరివిల్లే వేసే రంగోళీ మేఘాలు పాడే ఖవ్వాలి ఆ పూల మెరుపే దీవాళి ఆకాశం వాకిట్లో వాలి హరివిల్లే వేసే రంగోళి
భళ్లంటూ పాట సాహిత్యం
చిత్రం: పురుషోత్తముడు (2024) సంగీతం: గోపి సుందర్ సాహిత్యం: చంద్రబోస్ గానం: కార్తీక్ , అయ్యన్ ప్రణతి భళ్లంటూ ఒళ్ళే విరిచే ఆకాశమై కలలే పండించే కొత్త ఉదయం నువ్వా గుండెల్లో నిండి ఎగసే కష్టాలనే తరిమే కొండల్లో ఉండే దైవం నువ్వా ఎదురు చూడని సాయము ఎదుట నిలిచెనుగా… చెలిమి కాదిది బంధము చెయ్యి కలిసెనుగా… శివుని శిరస్సున గంగ గా పుడమినే తడిపినా… అపర భగీరథుడే అలా దొరికేనా ఇలా… కోరస్: పురుషోత్తమా… పురుషోత్తమా పురుషోత్తమా… పురుషోత్తమా అతడు: భళ్లంటూ ఒళ్ళే విరిచే ఆకాశమై కలలే పండించే కొత్త ఉదయం నువ్వా గుండెల్లో నిండి ఎగసే కష్టాలనే తరిమే కొండల్లో ఉండే దైవం నువ్వా మరణమో శరణమో తీర్చలేదుగా ఈ వ్యధ సైన్యమై శక్తివై… తీర్చి దిద్దవా మా కథ పెను మాయ ముసిరిన వేళ కలుసావు దేవుడిలా… అమావాస నిశి ముగిసేలా… వెలుగు దీపంలా కోరస్: పురుషోత్తమా… పురుషోత్తమా పురుషోత్తమా… పురుషోత్తమా
ఇలా ఇలా పాట సాహిత్యం
చిత్రం: పురుషోత్తముడు (2024) సంగీతం: గోపి సుందర్ సాహిత్యం: చంద్రబోస్ గానం: కార్తీక్ , అయ్యన్ ప్రణతి ఇలా ఇలా ఇలా ఇవాళనే ఇదే ఇదే ఇదే ఈరోజునే ఒక అమృత సమమే జన్మించనులే ఒక పువ్వల వనమే కను తెరిచెనులే నాకోసం నువ్వే పుట్టినందుకే అరెరె నా శ్వాసై నువ్వే పుట్టినందుకే అరెరె నా ప్రేమై నువ్వే పుట్టినందుకే ఇపుడే చెబుతున్న నీకే శుభాకాంక్షలే వినవే……. ఇలా ఇలా ఇలా ఇవాళనే. పైన ఉన్న చందమామ దీవెనెలు తెలిపే పక్కనున్న బంతి కొమ్మ మంత్రములు చదివే పరిమళపు రాశికి సుగుణముల రాణికి నా ప్రాణమే ఇక ప్రేమకానుక కదా… నా లోకం నువ్వై పుట్టినందుకే అరెరె నా హృదయం నువ్వై పుట్టినందుకే అరెరె నా స్పందన నువ్వై పుట్టినందుకే ఇపుడే చెబుతున్న… నీకే శుభాకాంక్షలే వినవే……
హే పురుషోత్తమా పాట సాహిత్యం
చిత్రం: పురుషోత్తముడు (2024) సంగీతం: గోపి సుందర్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: రంజని, గాయత్రీ హే పురుషోత్తమా
మనసే వెళ్ళిపోతే పాట సాహిత్యం
చిత్రం: పురుషోత్తముడు (2024) సంగీతం: గోపి సుందర్ సాహిత్యం: చైతన్య ప్రసాద్ గానం: గోపి సుందర్, రమ్య బెహ్రా మనసే వెళ్ళిపోతే
యుద్ధం నడిపిన పాట సాహిత్యం
చిత్రం: పురుషోత్తముడు (2024) సంగీతం: గోపి సుందర్ సాహిత్యం: బాలాజీ గానం: శంకర్ మహదేవన్ యుద్ధం నడిపిన

No comments
Post a Comment