చిత్రం: పెద్ది (2026) సంగీతం: ఎ. ఆర్. రెహమాన్ నటీనటులు: రాంచరణ్, జాహ్నవి కపూర్ దర్శకత్వం: బుచ్చిబాబు నిర్మాత: వెంకట సతీష్ కిలారు , ఇషాన్ సక్షేన విడుదల తేది: 27.03.2026
Songs List:
చికిరి చికిరి పాట సాహిత్యం
చిత్రం: పెద్ది (2026) సంగీతం: ఎ. ఆర్. రెహమాన్ సాహిత్యం: బాలాజి గానం: మోహిత్ చౌహాన్ ఓ హో.. ల లా లా లాల.. ల ల లా లా లా .. ఓ హో..హో.. ల లా లా లాల.. ల ల లా లా లా .. ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా… దీనందాలో లెక్క, దీనేషాలో తిక్క, నా గుండెల్లో పోత్తాందే ఉక్క… హో చికిరి చికిరి చికిరి చికిరి చికిరి చిక్కిరి.. పడతా పడతా పడతా.. ఎనకే ఎనకే పడతా సరుకు సామాను సూసి మీసం లేచి ఏసే కేక చికిరి చికిరి గుంటే సురకేట్టేసాక ముందు వెనుకా ఈడే గాలి పోగేసిందే పిల్లా.. చికిరి చికిరి ఆడంగుల మచ్చయిందిలా ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా… ఆ ముక్కు పై.. పెట్టి కోపం తొక్కేసావే.. ముక్కెరందం చింతాకులా.. ఉందే పాదం చిర్రాకులే.. నడిచే వాటం.. ఏం బోక్కావో అందాలు, ఒళ్ళంతా వంకీలు, నీ మత్తే తాగిందా తాటికల్లు. కూసింతే చూత్తే నీలో వగలు రాసేత్తారుగా ఎకరాలు నువ్వే నడిచిన చోటంతా పొర్లు దండాలు హో చికిరి చికిరి చికిరి చికిరి చికిరి చిక్కిరి.. పడతా పడతా పడతా.. ఎనకే ఎనకే పడతా. ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా… దీనందాలో లెక్క, దీనేషాలో తిక్క, నా గుండెల్లో పోత్తాందే ఉక్క… తందనాననా తర్ రంధనాననా తర్ రంధనాననా తర్ రంధనానా.. తందనాననా తర్ రంధనాననా తర్ రంధనాననా నా నా నా నా… నచ్చేసావే మల్లెగంపా.. నీ అందాలే నాలో దింపా ఏం తిన్నావో.. కాయ దుంపా నీ యవ్వారం.. జరదా ముంపా నీ చుట్టూరా కళ్ళేసి లోగుట్టే నమిలేసి లొట్టెసి ఊరాయి నోట నీళ్లు.. నీ సింగారాన్ని చూత్తావుంటే సొంగకార్చుకుందే గుండె బెంగ నిదరని మింగేసిందే చెయ్యలేసే.. చెయ్యలేసే… చికిరి చికిరి చికిరి చికిరి చికిరి చిక్కిరి.. పడతా పడతా పడతా.. ఎనకే ఎనకే పడతా ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా… దీనందాలో లెక్క దీనేషాలో తిక్క నా గుండెల్లో పోత్తాందే ఉక్క… హో చికిరి చికిరి చికిరి చికిరి చికిరి చిక్కిరి.. పడతా పడతా పడతా.. ఎనకే ఎనకే పడతా సరుకు సామాను చూసి మీసం లేచి వేసే కేక చికిరి చికిరి గుంటే సురకేట్టేసాక

No comments
Post a Comment