-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Anantha Sriram"
Sri Sri – Bomma Bomma Song Lyrics in Telugu and English

Bomma Bomma Song Lyrics in Telugu and English – Sri Sri

MOVIE DETAILS
Movie : Sri Sri
Banner : SLV Cinemas
Music : G. V. Prakash Kumar
Director : Ravi Nelakuditi
Producer : Sudhakar Cherukuri
Actors : Dulquer Salmaan, Dheekshith Shetty, Jagapathi Babu
Actress : Pooja Hegde, Ramya Krishnan
Supporting Cast : Sachin Khedekar, Rao Ramesh, Sangita Nair
Release Year : 2026
MOVIE HIGHLIGHTS

• Sri Sri (2026) is an upcoming high-budget drama featuring the versatile Dulquer Salmaan and the stunning Pooja Hegde in the lead roles.

• The film marks a significant collaboration between music director G. V. Prakash Kumar and director Ravi Nelakuditi, promising a technically brilliant experience.

• The first single "Bomma Bomma" is a soulful romantic melody that highlights the poetic brilliance of lyricist Anantha Sriram.

• Singer Kapil Kapilan, known for his unique texture, lends his voice to this track, making it an instant favorite for melody lovers.

Bomma Bomma Song Lyrics in Telugu and English – Sri Sri

'Bomma Bomma' song from Sri Sri (2026) movie is composed by G. V. Prakash Kumar and sung by Kapil Kapilan. Lyrics are written by Anantha Sriram. Starring Dulquer Salmaan and Pooja Hegde. Directed by Ravi Nelakuditi.

SONG INFORMATION
Song : Bomma Bomma
Movie : Sri Sri
Lyricist : Anantha Sriram
Singer : Kapil Kapilan

Bomma Bomma Song Lyrics in Telugu

బొమ్మ బొమ్మ నిను మళ్ళీ గీసిందెవరమ్మా బంగారంలో మరి ముంచి తీసిందెపుడమ్మా అడుగు అడుగు నువ్వు నడిచెల్లేటి దారంతా వెలుగు జిలుగు వెదజల్లేస్తూ ఉందెటమ్మా ఇన్నాళ్ళూ కలలో కలవనే లేదే ఈ అందం ఇవ్వాళే నిజంలా ఎదురవుతున్నదే ఇన్నేళ్ళూ కథల్లో కనబడిందేమో ఈ లోకం ఈ రోజీ ప్రయాణం మది చూపించెనే నేన్.. నేనేనా, అరె నేన్.. నేనేనా వేరెవర్నో నాలోనా చూశానా నేన్.. నేనేనా, అరె నేన్.. నేనేనా నీ ముందుంటే, వేరేగా మారానా బొమ్మ బొమ్మ నిను మళ్ళీ గీసిందెవరమ్మా బంగారంలో మరి ముంచి తీసిందెపుడమ్మా ఆకాశమే పైటగా నీపైయ్యుందా మేఘాలనే పూలుగా నీకిచ్చిందా ఆ జాబిలే నవ్వులా నీలో ఉందా నా చూపులే వెన్నెలై అల్లేసిందా కనులకే కొత్త జన్మ మనసుకే మత్తు చెమ్మ రుచిచూపే వేళా.. నేన్.. నేనేనా, అరె నేన్.. నేనేనా వేరెవర్నో నాలోనా చూశానా నేన్.. నేనేనా, అరె నేన్.. నేనేనా నీ ముందుంటే, వేరేగా మారానా

Bomma Bomma Song Lyrics in English (Transliteration)

Bomma bomma ninu malli geesindhevarammaa Bangaaramlo mari munchi theesindhepudammaa Adugu adugu nuvvu nadichelleti dhaaranthaa Velugu jilugu vedhajallesthu undhetamma Innaallu kalallo kalavane ledhe ee andham Ivvaale nijamlaa edhuravuthunnadhe Innellu kathallo kanabadindhemo ee lokam Ee roji prayaanam madhi choopinchene Nen.. nenenaa, are nen.. nenenaa Verevvarno naalonaa chooshaanaa Nen.. nenenaa, are nen.. nenenaa Nee mundhunte, veregaa maaraanaa Bomma bomma ninu malli geesindhevarammaa Bangaaramlo mari munchi theesindhepudammaa Aakaashame paitaga neepaiyyundhaa Meghaalane pooluga neekichhindhaa Aa jaabile navvulaa neelo undhaa Naa choopule vennelai allesindhaa Kanulake kottha janma Manasuke matthu chemma Ruchichoope velaa.. Nen.. nenenaa, are nen.. nenenaa Verevvarno naalonaa chooshaanaa Nen.. nenenaa, are nen.. nenenaa Nee mundhunte, veregaa maaraanaa

Palli Balakrishna Thursday, September 24, 2026
Chennai Love Story (2026) Telugu Songs Lyrics Album Cover

Chennai Love Story (2026) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Chennai Love Story (2026)
Banner : Mass Movie Makers, Amrutha Productions
Music : Mani Sharma
Director : Ravi Namburii
Producers : SKN, Sai Rajesh
Actresses : Sri Gouri Priya
Release Date : 2026

Guruthunda Song Lyrics in Telugu – Chennai Love Story (2026)

'Guruthunda' song from Chennai Love Story (2026) movie is composed by Mani Sharma and sung by Haricharan and Shruthika Samudhrala.

SONG INFORMATION
Movie : Chennai Love Story (2026)
Music : Mani Sharma
Lyricist : Anantha Sriram
Special Note : మణిశర్మ చాలా ఏళ్ల గ్యాప్ తరువాత ఈ సినిమా కి సంగీతం అందించడం జరిగింది. ఈ పాట మంచి మెలోడిగా ఉంటుంది. తొలిప్రేమే.. తోపు కాదే.. తోపు కాదే అమ్మడూ అనే లైన్ చాలా క్యాచీ గా ఉంటుంది ఈ పాటకు విజయ్ పోలాకి కోరియోగ్రఫీ చేశారు.
చిత్రం: చెన్నై లవ్ స్టోరీ (2026) సంగీతం: మణిశర్మ సాహిత్యం: అనంత శ్రీరామ్ గానం: హరి చరణ్, శృతిక సముద్రాల గురుతుందా.. గురుతుందా.. నువ్వు తడిచిన తొలి వర్షం అది వెలిసిన తరువాతా.. ఆగిందా ఆకాశం గురుతుందా.. గురుతుందా.. వెలిగించిన తొలి దీపం అది ఆరిన తరువాతా.. మసకైందా ఈలోకం జల్లులో హాయిని చూడాలంతే వెలుగులో అందం చూడాలంతే అది తొలిదా.. మలిదా.. నీకెందుకే తొలిప్రేమే.. తోపు కాదే.. తోపు కాదే అమ్మడూ నీ లైఫునీ ఆపలేదే ఆపలేదే ఎన్నడూ తొలిప్రేమే.. తోపు కాదే.. తోపు కాదే అమ్మడూ నీ లైఫునీ ఆపలేదే ఆపలేదే ఎన్నడూ వెనకకి చూసుకుంటూ నీ పయనమలా ముందుకైతే సాగలేదు దారి బాగున్నా వెనకటి జ్ణాపకంతో నీ ప్రాణమిలా కొత్త హాయి పంచలేదు వేడుకల్లో ఉన్నా పోవాలే పాత నీరూ తూలే కళ్లల్లో పొంగాలే పాటలేరూ నీ గొంతుకలో తొలిప్రేమే.. తోపు కాదే.. తోపు కాదే అమ్మడూ నీ లైఫునీ ఆపలేదే ఆపలేదే ఎన్నడూ తొలిప్రేమే.. తోపు కాదే.. తోపు కాదే అమ్మడూ నీ లైఫునీ ఆపలేదే ఆపలేదే ఎన్నడూ మనసును మార్చుకుంటే ఏం నేరమనీ నేరుగానే నేడు నాకు ప్రశ్నవేశాడే గతములు తవ్వుకుంటే ఏం లాభమనీ రేపు వైపు చూపు నేర్పి ఆశలందించాడే లోలోతుల్లోకి వెళ్లీ ఆలోచిస్తున్నా నాలోంచి నన్ను మళ్లీ బయటకి తేనా తొలిప్రేమే.. తోపు కాదే.. తోపు కాదే అమ్మడూ నీ లైఫునీ ఆపలేదే ఆపలేదే ఎన్నడూ తొలిప్రేమే.. తోపు కాదే.. తోపు కాదే అమ్మడూ నీ లైఫునీ ఆపలేదే ఆపలేదే ఎన్నడూ

Vadhalane Song Lyrics in Telugu – Chennai Love Story (2026)

'Vadhalane' song from Chennai Love Story (2026) movie is composed by Mani Sharma and sung by Javed Ali.

SONG INFORMATION
Movie : Chennai Love Story (2026)
Music : Mani Sharma
Lyricist : Anantha Sriram
Singers : Javed Ali
Special Note : అనంత శ్రీరామ్ కలం నుండి జాలువారిన వదలనే నిను వదలనే నిను వదలనే నిను వదిలి నేనెటు కదలనే అనే పదాలు శ్రోతలను బాగా ఆకట్టుకుంటుంది మణిశర్మ గారి బాగా ఈ పాటకు బాణీలను సమకూర్చారు. జావేద్ అలీ గారు కూడా బాగానే పాడారు.
చిత్రం: చెన్నై లవ్ స్టోరీ (2026) సంగీతం: మణిశర్మ సాహిత్యం: అనంత శ్రీరామ్ గానం: జావేద్ అలీ నా బతుకే ఆకాశమైతే దాని వేకువ ఇప్పుడే నా మనసే ఓ కోకిలైతే దాని కువకువ ఇప్పుడే ఇప్పుడే ఇక్కడే మాటిస్తా కదే వదలనే నిను వదలనే నిను వదలనే నిను వదిలి నేనెటు కదలనే వదలనే నిను వదలనే నిను వదలనే నిను వదిలి నేనెటు కదలనే వదలనే నిను వదలనే నిను వదలనే నిను వదిలి నేనెటు కదలనే సాగరాలే ఎడారులైనా ఎండమావే సముద్రమైనా వదలలేనే వదిలిపోలేనే నిను వదలలేనే వదిలిపోలేనే గోపురాలే పునాదులైనా బండరాలే భవంతులైనా వదలలేనే వదిలిపోలేనే నిను వదలలేనే వదిలిపోలేనే జతపడి నడిచిన మనలను మనుషులు అలుసుగా అసూయగా అసలెలా చూసినా వదలనే నిను వదలనే నిను వదలనే నిను వదిలి నేనెటు కదలనే వదలనే నిను వదలనే నిను వదలనే నిను వదిలి నేనెటు కదలనే నాపై నాకే గురి కుదిరే మాట నువ్వు అన్నాక నాలో నాకే భ్రమ కలిగే బాస నువ్వు చేసాక వేరే ఆలోచనలేవీ రానే రావు నాదాకా నీకే నీడై నడవడమే చాలు చాలు నాకింకా సిరి తోరణాలు సన్నాయి డోలు ఎలా వెలుగుల మెనాలెలా చిరునవ్వు పూలు స్నేహం స్వరాలు మనకెదానేడా ఊగే వేళ మన ఏడు అడుగులను ఏడు లోకముల సరిహద్దులుగా మార్చేదాకా వదలనే వదలనే వదలనే నిను వదలనే నిను వదలనే నిను వదిలి నేనెటు కదలనే వదలనే నిను వదలనే… నిను వదలనే నిను వదిలి నేనెటు కదలనే నిజము నిన్నే నిమిషమైనా వదలనే నిను వదలనే భుజముపై ఏ బరువులున్నా వదలనే నిను వదలనే నిదురనైనా నిందనైనా వదలనే నిను వదలనే నిలువున నే కరుగుతున్నా వదలనే నిను వదలనే పంచభూతాల సాక్షిగా వదలనే పంచప్రాణాల సాక్షిగా వదలనే నన్ను నేను వదిలినా నిన్ను నేనెటు వదలనే జన్మలో వదలనే జన్మ జన్మకీ వదలనే వదలనే వదలనే వదిలి నేనెటు కదలనే వదలనే వదలనే వదిలి నేనెటు కదలనే వదలనే వదలనే వదిలి నేనెటు కదలనే వదలనే వదలనే వదిలి నేనెటు కదలనే వదలనే వదలనే వదిలి నేనెటు కదలనే వదలనే వదలనే వదిలి నేనెటు కదలనే వదలనే వదలనే వదలనే వదలనే వదలనే వదలనే వదలనే వదలనే వదలనే వదలనే

Jigithara Song Lyrics in Telugu – Chennai Love Story (2026)

'Jigithara' song from Chennai Love Story (2026) movie is composed by Mani Sharma and sung by Karthik.

SONG INFORMATION
Movie : Chennai Love Story (2026)
Music : Mani Sharma
Lyricist : Anantha Sriram
Singers : Karthik
చిత్రం: చెన్నై లవ్ స్టోరీ (2026) సంగీతం: మణిశర్మ సాహిత్యం: అనంత శ్రీరామ్ గానం: కార్తీక్ పల్లవి: జిగితార జిగితార దిగినావా మనసారా ఆకశాన్ని వీడి ఈ ఆకతాయికై భూమి చేరినావు నా మౌన దేవతై బతకాలనున్నదే ఇక నీకు బానిసై ప్రతి రోజూ నీకిలా సేవ చేయడానికై జిగితార జిగితార దిగినావా అరె మనసారా చరణం: 1 బావిలో ఈదే జీవిలా ఉండగా పువ్వులా తావిలో ముంచి తేల్చావుగా రేవులే లేని నావలే నవ్వగా తోవలో దీవిలా నన్ను చేరావుగా పగలైనా చీకటే నా నిన్నకీ నడిరేయి వేకువే ఈ నేటికీ హరివిల్లువైతివీ నల్ల కాగితానికీ జిగితార జిగి జిగితార దిగినావా అరె మనసారా చరణం: 2 రాత్రిలో రాజ పాటనై మోగుతా తీయని లాలిలో హాయిగా సోలిపో భారతీరాజా చిత్రమై చేరుతా రంగున మాయలో రోజునే మర్చిపో వడివేలై అందుతా నీ వేలుకీ సరదాగా నవ్వుకో ఈ వేళకి సినిమాని మించిన జీవితాన్ని చూపుతా నిలవేణి నిలవేణీ అడగానా ఇన్ములియేనీ నీకు ఏది వేణుమో ఆర్డరేసుకో నీకు ఎంత పోదుమో అంత వాడుకో కథలన్నీ కంచికే అని అందరందురే కామాక్షి ముందరే స్టార్టయింది నా కథే

Palli Balakrishna Tuesday, May 26, 2026
Lenin (2026) Vaa Re Va Song Lyrics

Lenin (2026) – Vaa Re Va Song Lyrics in Telugu and English

MOVIE DETAILS
Music : Thaman S
Actors : Akhil
Director : Murali Kishor
Release Year : 2026

Vaa Re Va Song Lyrics in Telugu and English – Lenin (2026)

'Vaa Re Va' song from Lenin (2026) movie is composed by Thaman S and sung by Jubin Nautiyal. Lyrics are written by Anantha Sriram.

SONG INFORMATION
Song : Vaa Re Va
Music : Thaman S

Vaa Re Va Song Lyrics in Telugu

చిత్రం: లెనిన్ (2026) సంగీతం: థమన్ సాహిత్యం:అనంత శ్రీరామ్ గానం: జుబిన్ నుట్యాల్, హేయ్ ఇన్నావా ఇన్నావా కన్నెపిల్ల ఏమందో ఇన్నావా వా వారే వారే వా వా వారే వారే వా హేయ్ ఉన్నావా ఉన్నావా భద్రంగా భూమ్మీదే ఉన్నవా వా వారే వారే వా వా వారే వారే వా కెవ్వు కెవ్వు మందా ఈ తోవా జివ్వు జివ్వు మందా నీ చేవా గువ్వు గువ్వు గువ్వుమన్న గుండె నువ్వు సవాడెవ్వరి సలవో పోల్చావా వారే వా వారే వా వా వా వా వా వారే వా వా వారే వారే వా వా వారే వారే వారే వా వారే వా వా వా వా వారే వా వా వారే వారే వా వా వారే వారే వా హేయ్ ఇన్నావా ఇన్నావా కన్నెపిల్ల ఏమందో ఇన్నావా వా వారే వారే వా వా వారే వారే వా హేయ్ ఉన్నావా ఉన...

Vaa Re Va Song Lyrics in English (Transliteration)

Hey innaavaa innaavaa Kannepilla emando innaavaa Vaa vaare vaare vaa Vaa vaare vaare vaa Hey unnaavaa unnaavaa Bhadrangaa bhoommeedhe unnavaa Vaa vaare vaare vaa Vaa vaare vaare vaa Kevvu kevvu mandaa ee thovaa Jivvu jivvu mandaa nee chevaa Guvvu guvvu guvvumanna gunde nuvvu Savaadevvari salavo polchaavaa Vaare vaa vaare vaa Vaa vaa vaa vaa vaare vaa Vaa vaare vaare vaa Vaa vaare vaare Vaare vaa vaare vaa Vaa vaa vaa vaare vaa Vaa vaare vaare vaa Vaa vaare vaare vaa Hey innaavaa innaavaa Kannepilla emando innaavaa Vaa vaare vaare vaa Vaa vaare vaare vaa Hey unnaavaa una...

Palli Balakrishna Sunday, April 5, 2026
Happy (2006) Telugu Songs Lyrics Album Cover

Happy (2006) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Happy (2006)
Music : Yuvan Shankar Raja
Actors : Allu Arjun
Actress : Genelia D'Souza
Director : A. Karunakaran
Producer : Allu Aravind
Release Date : 27 January 2006

Chal Chal Re Song Lyrics in Telugu – Happy (2006)

'Chal Chal Re' song from Happy (2006) movie is composed by Yuvan Shankar Raja and sung by Clinton Cerejo.

SONG INFORMATION
Movie : Happy (2006)
Lyricist : Viswa
Singers : Clinton Cerejo
చిత్రం: హ్యాపి (2006) సంగీతం: యువన్ ‌శంకర్ ‌రాజా సాహిత్యం: విశ్వా గానం: క్లింటన్ సెరిజో ఛల్ చల్ రే చల్ మెర సాథీ హం బన్‌గయె హైదరబాది  తన ఒడిలో చోటిచ్చే ఈ హైదరబాదుకి సాటింకేదీ  Everybody is wat they wanna be  Pyar se jeethenge hum sabhi  ప్రతి నిత్యం మధిలో నిలిచె  నీది నాది మన ట్విన్ సిటీ  Awaken city, girls r so pretty  పడదామా పోటి పద నా తోటీ  In cyber city ప్రతి beauty పోటీ  They love their duty n also party  ఛల్ చల్ రే చల్ మెర సాథీ హం బన్‌గయె హైదరబాది  తన ఒడిలో చోటిచ్చే ఈ హైదరబాదుకి సాటింకేదీ  Everybody is wat they wanna be  Pyar se jeethenge hum sabhi  ప్రతి నిత్యం మధిలో నిలిచె  నీది నాది మన ట్విన్ సిటీ  If u wanna learn about history it’s a never ever ending true glory (2) హే నా హే నా హే నా హే నా యే నా (4) ముత్యాలు గాజుల షెహరు అనుకుంటే పొరబడతారూ  మరి ముందుకు సాగె తీరు గమనిస్తె జై కొడతారు  మన గోల్కొండ సాలార్జంగ్ చార్మినారూ ఘన చరితేలే అని చెపుతుంటారు కాని చీటికి మాటికి నెక్లెస్ రోడ్లు ఐమాక్స్ హాలు తెగ సరదాగా ఎప్పుడు చుడుతుంటారు  ఉరుకుల పరుగుల నగరం ఇది లెరా మనకిక New halt busy busy బతుకుల సమరం it's a seriously new new venue..  ఛల్ చల్ రే చల్ మెర సాథీ హం బన్‌గయె హైదరబాది  యూరోప్ అమెరిక సైతం కన్నేసే మనపై నిత్యం  ఈ సైబర్ బాబుల కష్టం పెంచునులె ఆంధ్ర income  ఎకడెక్కడి నుంచొ యువతే ఎంతో ఆశలతోటి ఈ హైదరబాదు కి  కదిలొస్తారు కొంచెం కలివిడి చొరవా చూపక పోతే ఎవరే ఐనా ఈ sylicon speedu కి తడబడతారు  ఉరుకుల పరుగుల నగరం ఇది లెరా మనకిక new halt  Busy busy బతుకుల సమరం It's a seriously new new venue..  ఛల్ చల్ రే చల్ మెర సాథీ హం బన్‌గయె హైదరబాది  తన వొడిలో చోటిచ్చే ఈ హైదరబాదుకి సాటింకేదీ  Everybody is wat they wanna be  Pyar se jeethenge hum sabhi  ప్రతి నిత్యం మధిలో నిలిచె  నీది నాది మన ట్విన్ సిటీ 

Happy Song Lyrics in Telugu – Happy (2006)

'Happy' song from Happy (2006) movie is composed by Yuvan Shankar Raja and sung by Karthik.

SONG INFORMATION
Movie : Happy (2006)
Lyricist : Chandrabose
Singers : Karthik
చిత్రం: హ్యాపి (2006) సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా సాహిత్యం: చంద్రబోస్ గానం: కార్తిక్ హ్యాపీ...పాపకి లుక్కిస్తే హ్యాపీ...  లుక్కులొ క్లిక్ ఐతే హ్యాపీ....  క్లిక్ అయి కిస్ ఇస్తే హ్యాపీ...  హ్యాపీ... బేబీ కి బెంజ్ ఉంటే హ్యాపీ..  భామ కి రేంజ్ ఉంటె హ్యాపీ..  బావ కి ఏజ్ ఐతె హ్యాపీ..  చరణం: 1 వయ్యారికి డాష్ ఇస్తే తను థాంక్యు అంటె సో హ్యాపీ..  థియేటర్ లొ ప్యారి నీపై చెయేస్తే ఫుల్ హ్యాపి బ్రదర్స్ లు లేని ఫిగర్ కి నువ్వే లవర్ వి ఐతె భలె హ్యాపీ కలర్సు చిమ్మె కసక్కు నీకే చమ్మక్కులిస్తె యమ హ్యాపీ..  హ్యాపీ...పాపకి లుక్కిస్తె హ్యాపీ...  లుక్కులొ క్లిక్ ఐతే హ్యాపీ....  క్లిక్ అయి కిస్ ఇస్తే హ్యాపీ...  చరణం: 2  నీకో స్వీటీ సిగ్నల్ ఇస్తే హ్యాపీ స్వీటీ Daddy SP ఐతే BP.. Happy... BP Happy... బ్యుటీ పార్టీ కొచ్చిదంటే హ్యాపీ Next day Party మారిస్తే Unhappy  చెల్లెలేమో ఫ్రెండ్స్ వచ్చారని చెవిలో చెబితే very happy  వెళ్ళి చూస్తె ఆ ఫ్రెండ్స్ ఎమో బాయ్ ఫ్రెండ్స్ ఐతే నీకు టోపి..  Happy.. Happy..  Happy పాపకి లుక్కిస్తె హ్యాపీ లుక్కులొ క్లిక్ ఐతే హ్యాపీ....  క్లిక్ అయి కిస్ ఇస్తే హ్యాపీ...  గురు, లవ్ లో లాజిక్కులు గురించి భలే చెప్పావ్ గురు..  ఆ లాజిక్కులన్నీ మీవరకు.. నా వరకు మాత్రం...  హ్యాపీ.. ప్రేయసి లేకుంటే.. హ్యాపి  ప్రేమలో పడకుంటె.. హ్యాపి  ఫ్రీగా తిరిగేస్తే.. హ్యాపి హ్యాపి  సోలొ లైఫ్ ఉంటే.. హ్యాపి  సింగిల్ గా ఉంటే.. హ్యాపి  స్వేచ్చగ బతికేస్తే.. హ్యాపీ  పాకెట్ మనీ ఖర్చే లేదు బిల్డప్ అవసరమే లేదు..  వెయిటింగ్ చేసె చాన్సే లేదు చాకిరి చేసే శ్రమ లేదు..  అదుర్స్ అంటు బెదుర్స్ అంటు అందాన్ని పొగిడే పని లేదు  అశాంతి లేదు హెడ్డేకు లేదు విశ్రాంతికి అడ్డే ఇక లేదు..  హ్యాపీ.. ప్రేయసి లేకుంటే.. హ్యాపి  ప్రేమలో పడకుంటె.. హ్యాపి  ఫ్రీగా తిరిగేస్తే.. హ్యాపి.. 

Ossa Re Song Lyrics in Telugu – Happy (2006)

'Ossa Re' song from Happy (2006) movie is composed by Yuvan Shankar Raja and sung by Jassie Gift, Suchitra and Yuvan Shankar Raja.

SONG INFORMATION
Movie : Happy (2006)
చిత్రం: హ్యాపి (2006) సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా సాహిత్యం: పోతుల రవికిరణ్ గానం: జస్సి గిఫ్ట్, సుచిత్ర, యువన్‌ శంకర్‌ రాజా (Rap vocals) పల్లవి :  చిరుత కన్నుల వాడే - చిలిపి చిన్నొడె  చిలక కొట్టని చోటే - కొరికి పెట్టాడే  అల్లాడి పోకే సత్యాభామా కిల్లాడీ ఓడే నా చందమామ  ఓస్స హే ఒస్సా హే ఓస్స హే ఒస్సా హే ఒస్స ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సారే ఓ ఒస్సారె ఒస్సా ఒస్సా రె ఒస్సారె వచ్చే ఓ సారే ఏయ్ ఒస్సారె ఒస్సే ఒస్సా రె ఒస్సారె వస్తా ఓ సారే చిరుత కన్నుల వాడే - చిలిపి చిన్నొడె  చిలక కొట్టని చోటే - కొరికి పెట్టాడే  అల్లాడి పోకే సత్యాభామా కిల్లాడీ ఓడే నా చందమామ ఓస్స హే ఒస్సా హే ఓస్స హే ఒస్సా హే ఒస్స ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సారే ఓ ఒస్సారె ఒస్సా ఒస్సా రె ఒస్సారె వచ్చే ఓ సారే ఏయ్ ఒస్సారె ఒస్సే ఒస్సా రె ఒస్సారె వస్తా ఓ సారే అందమంతా ఆరబోసి అమ్ముకుంటావే  అందగాడే పక్కనుంటే అంతే అంతేలే  తప్పు ఒప్పు చెప్పకమ్మొ తప్పదివ్వాళే  సిగ్గు సిగ్గు ఆపరయ్యొ బుగ్గే కందేలే నీ ఒంపు సొంపుల్లో ఆ మడతే రమ్మందే నీ ఒళ్ళో తుళ్ళి పడి వెచ్చబడీ  జారి పడీ కెవ్వుమనేలే... ఓస్స హే ఒస్సా హే ఓస్స హే ఒస్సా హే ఒస్స ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సారే ఓ ఒస్సారె ఒస్సా ఒస్సా రె ఒస్సారె వచ్చే ఓ సారే ఏయ్ ఒస్సారె ఒస్సే ఒస్సా రె ఒస్సారె వస్తా ఓ సారే రబ్బరు తో చెసినా రంభ నువ్వేలే  రంగులలో తెంపర నా రిబ్బను ముల్లె  హంగు పొంగు లాగుతుంటే మతే పోయేలే  గుచ్చి గుచ్చి చూడకయ్యొ మతే ఎక్కేలె ఎదైనా ఎమైనా ఈ రాతిరి జాతరలే  హయ్యె నీ తోనే అల్లుకుని గిల్లుకుని  హత్తుకుని జివ్వుమనేలే...  ఓస్స హే ఒస్సా హే ఓస్స హే ఒస్సా హే ఒస్స ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సారే ఓ ఒస్సారె ఒస్సా ఒస్సా రె ఒస్సారె వచ్చే ఓ సారే ఏయ్ ఒస్సారె ఒస్సే ఒస్సా రె ఒస్సారె వస్తా ఓ సారే

I Hate You Song Lyrics in Telugu – Happy (2006)

'I Hate You' song from Happy (2006) movie is composed by Yuvan Shankar Raja and sung by Ranjith and Vasundhara Das.

SONG INFORMATION
Movie : Happy (2006)
Lyricist : Anantha Sriram
చిత్రం: హ్యాపి (2006) సంగీతం: యువన్ ‌శంకర్‌ రాజా సాహిత్యం: అనంత్ శ్రీరామ్ గానం: రంజిత్, వసుంధరా దాస్ గోవిందా చూడవయ్యా వీళ్ళిద్దరి వింత గోల  గోరంత దానికైన కొండంత యుద్ద లీల  ఇద్దరి మధ్య hate you ఇంటా బయటా hate you  రేయి పగలు hate you ఎప్పుడు చూడు hate you  వెక్కిరింతలె చూసినప్పుడమ్మాయి పలికె I hate you  తిక్క మాటలే వింటున్నప్పుడబ్బాయి పలికె I hate you   కుప్పి గంతుల కొతి చెష్టల కుర్ర కుంక I hate you  కీచు కూతల కుళ్ళు మొతువే కర్రి కేక I hate you  Hate you hate you Hate you Hate you hate you Hate you  I hate you... same to you... I hate you....  Hate you.... Hate you....  హెయ్ గలాటాల తోనే రోజులు అన్ని గడచునుగా  గళాసులు పళ్ళేలన్నీ రోజూ పగులునుగా ఈ రోషమె వద్దొయ్ హో హో చిరాకు తేవద్దె హో హోహో కబుర్లు చెప్పొద్దోయ్ హో హో హో కట్టింగు లివ్వద్దె చి చి పోవె చింపిరి పెంటమ్మా...  ఏమిటి ఈ గతి గోవిందా ఇల్లొక నరకం అయ్యిందా ఎదురుగ మధుమతి ఉండంగా ఇంకొక నరకము ఉంటుందా  వెక్కిరింతలే చూసినప్పుడమ్మాయి పలికె I hate you   తిక్క మాటలె వింటున్నప్పుడబ్బాయి పలికె I hate you   ఎండాకాలం ఎండలు కూడా 50 దాటవుగా  ఈ ఇంట్లోన మాత్రం ఎపుడూ 90 తగ్గవుగా  జిగుర్ ఫేసు నీదె హో హో హో తగుల్తాయి నీకె హో హో హో పొగర్బోతు నువ్వే హో... పగుల్తాది నీకె తు తు పొరా తుంటరి పెంటయ్య...  యేమిటి ఈ గతి గోవిందా ఇల్లొక నరకం అయ్యిందా ఎదురుగ బన్నీ వుండంగా ఇంకొక నరకము వుంటుందా  వెక్కిరింతలె చూసినప్పుడమ్మాయి పలికె I hate you  తిక్క మాటలే వింటున్నప్పుడబ్బాయి పలికె I hate you   కుప్పి గంతుల కొతి చేష్టల కుర్ర కుంక I hate you  కీచు కూతల కుళ్ళు మొతువే కర్రి కేక I hate you 

Egire Mabbula (Version I) Song Lyrics in Telugu – Happy (2006)

'Egire Mabbula (Version I)' song from Happy (2006) movie is composed by Yuvan Shankar Raja and sung by S. P. Charan.

SONG INFORMATION
Movie : Happy (2006)
Lyricist : Kulashekhar
Singers : S. P. Charan
చిత్రం: హ్యాపీ (2006) సంగీతం: యువన్ శంకర్ రాజా సాహిత్యం: కులశేఖర్ గానం: ఎస్. పి. చరణ్ ఎగిరే మబ్బులలోనా పగలే వెన్నెల వాన పలికే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో.. ఏ ఉదయం ఏ హృదయం ఓ చేరుతుందో ఈ ప్రేమా ఏ నిమిషం ఏది నిజం ఓ తెలియకుందే ఈ మాయ ఆశ పడితే అందనందే ఊరుకుంటే చేరుకుందే తగువులోనే చిగురు వేసిందే... ఎగిరే మబ్బులలోనా పగలే వెన్నెల వాన పలికే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో (2) నిదరోయే నీ కనులు యదలోన ఆ కలలు ఎదురైనా ఎపుడైనా కళ్ళారా చూసేనా నీతో కలిసి నీతో పెరిగి నీతో తిరిగి ఆశగా నిన్నే తలచి నిన్నే పిలిచి ఇన్నాళ్ళుగా నువ్వంటే ఇష్టం ఉన్నా నువ్వే నా సర్వం అన్నా నా గుండెల్లో దాచేసిందే మౌనంగా ప్రేమ ఎటువైపే నీ పరుగు వినలేదా నా పిలుపు ఇపుడైనా ఇకనైనా నీ పంతమాగేనా అన్నీ మరిచి కోపం విడిచి నాతో చెలిమే చేసినా పోయే వరకు నా ఈ బతుకు నీదే కదా నీ తోడే కావాలంటు నీ నీడై ఉండాలంటు నవరాగాలు ఆలాపించే నాలో ఈ ప్రేమా ఎగిరే మబ్బులలోనా పగలే వెన్నెల వాన పలికే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో... (2) ఏ ఉదయం ఏ హృదయం ఓ చేరుతుందో ఈ ప్రేమా ఏ నిమిషం ఏది నిజం ఓ తెలియకుందే ఈ మాయ ఆశ పడితే అందనందే ఊరుకుంటే చేరుకుందే తగువులోనే చిగురు వేసిందే... ఎగిరే మబ్బులలోనా పగలే వెన్నెల వాన పలికే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో... (2)

Egire Mabbula (Version II) Song Lyrics in Telugu – Happy (2006)

'Egire Mabbula (Version II)' song from Happy (2006) movie is composed by Yuvan Shankar Raja and sung by KK.

SONG INFORMATION
Movie : Happy (2006)
Lyricist : Kulashekhar
Singers : KK
[Egire Mabbula Version II Lyrics]

Nee Kosam Song Lyrics in Telugu – Happy (2006)

'Nee Kosam' song from Happy (2006) movie is composed by Yuvan Shankar Raja and sung by Shankar Mahadevan.

SONG INFORMATION
Movie : Happy (2006)
చిత్రం: హ్యాపి (2006) సంగీతం: యువన్ ‌శంకర్‌ రాజా సాహిత్యం: సిరివెన్నెల గానం: శంకర్ మహదేవన్ ఓ...ఓ...ఓ... నీ కోసం ఒక మధుమాసం అందించిన ఈ జన్మ నీదేనే చెలి కొమ్మ తనలో చిగురాశల గంధం నీ శ్వాసకి పంచమని చలిగాలికి చెదరని బంధం నీ నవ్వుతో పెంచమని నీ కోసం ఒక మధుమాసం అందించిన ఈ జన్మ నీదేనే చెలి కొమ్మ దూరంగానే ఉంటా నువు కందే మంటై చేరగా దీపంలా చూస్తుంటా నడి రేయంతా నీ తోడుగా కలకలాన్ని రగిలిస్తున్న చలి సంకెళ్ళు తెగేట్టుగా నీ కోసం ఒక మధుమాసం పాదం నేనై వస్తా దరిచేరే దారే చూపగా ప్రాణం పందెం వేస్తా ప్రతి గెలుపు మెళ్ళో వాలగా కలలెట్టున్నా నీ ముందొచ్చి నిలబడాలి నిజాలుగా నీ కోసం ఒక మధుమాసం అందించిన ఈ జన్మ నీదేనే చెలి కొమ్మ తనలో చిగురాశల గంధం నీ శ్వాసకి పంచమని చలిగాలికి చెదరని బంధం నీ నవ్వుతో పెంచమని నీ కోసం ఒక మధుమాసం

Palli Balakrishna Saturday, August 5, 2017

Most Recent

Default