పాట: రఘుకుల తిలక రారా (2025) గాయకుడు: కొండల స్వామి సంగీతం: పవన్ శ్రీ పాసుపులేటి సాహిత్యం: సాంప్రదాయం నిర్మాణ సంస్థ: మణి దుర్గ మ్యూజిక్ విడుదల తేదీ: 06.03.2025
రఘుకుల తిలకా రార పాట సాహిత్యం
పాట: రఘుకుల తిలక రారా (2025) సంగీతం: పవన్ శ్రీ పాసుపులేటి సాహిత్యం: సాంప్రదాయం గాయకుడు: కొండల స్వామి రఘుకుల తిలకా రార నిన్నెత్తి ముద్దులడేదర రఘుకుల తిలకా రార నిన్నెత్తి ముద్దులడేదర కోసల రామా రార కౌసల్య రామ రారా కోసల రామా రార కౌసల్య రామ రారా రఘుకుల తిలకా రార నిన్నెత్తి ముద్దులడేదర రఘుకుల తిలకా రార నిన్నెత్తి ముద్దులడేదర కోసల రామా రార కౌసల్య రామ రారా కోసల రామా రార కౌసల్య రామ రారా నుదిటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం నుదిటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసెద రారా మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసెద రారా రఘుకుల తిలకా రార నిన్నెత్తి ముద్దులడేదర రఘుకుల తిలకా రార నిన్నెత్తి ముద్దులడేదర కోసల రామా రార కౌసల్య రామ రారా కోసల రామా రార కౌసల్య రామ రారా వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితి రార వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితి రార అల్లరి చేయగా మాని నువ్ అరగించగ రారా అల్లరి చేయగా మాని నువ్ అరగించగ రారా రఘుకుల తిలకా రార నిన్నెత్తి ముద్దులడేదర రఘుకుల తిలకా రార నిన్నెత్తి ముద్దులడేదర కోసల రామా రార కౌసల్య రామ రారా కోసల రామా రార కౌసల్య రామ రారా బుగ్గన చుక్క పెట్టీ నీ కనులకు కాటుక పెట్టీ బుగ్గన చుక్క పెట్టీ నీ కనులకు కాటుక పెట్టీ మనసును మాలను చేసి నీ మెడలో వేసేద రార మనసును మాలను చేసి నీ మెడలో వేసేద రార రఘుకుల తిలకా రార నిన్నెత్తి ముద్దులడేదర రఘుకుల తిలకా రార నిన్నెత్తి ముద్దులడేదర కోసల రామా రార కౌసల్య రామ రారా కోసల రామా రార కౌసల్య రామ రారా కోసల రామా రార కౌసల్య రామ రారా కోసల రామా రార కౌసల్య రామ రారా

2 comments
Super song
Nice work
Post a Comment