-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Adivi Sesh"
Baahubali 2: The Conclusion (2017) Telugu Songs Lyrics Album Cover

Baahubali 2: The Conclusion (2017) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Baahubali 2: The Conclusion (2017)
Banner : Arka Media Works
Music : M. M. Keeravani
Director : S. S. Rajamouli
Producers : Shobu Yarlagadda, Prasad Devineni
Actors : Prabhas, Rana Daggubati
Actresses : Anushka Shetty, Tamannaah Bhatia
Release Date : 28 April 2017
MOVIE HIGHLIGHTS

• Baahubali 2: The Conclusion (2017) is a cinematic masterpiece that redefined Indian cinema on a global scale, becoming the first Indian film to gross over ₹1,000 crore worldwide.

• Directed by the visionary filmmaker S. S. Rajamouli, the film won three National Film Awards, including Best Popular Film Providing Wholesome Entertainment.

• Pan-India Superstar Prabhas achieved international stardom for his dual role as Mahendra and Amarendra Baahubali, while Anushka Shetty and Rana Daggubati delivered career-best performances.

• The film successfully resolved the biggest cliffhanger in Indian cinema history: "Why Kattappa killed Baahubali?", captivating audiences with its epic storytelling and emotional depth.

• Academy Award winner M. M. Keeravaani composed a divine and powerful soundtrack, with anthems like "Saahore Baahubali" and "Dandaalayyaa" becoming timeless classics.

• The movie set a gold standard for technical excellence in India with its world-class Visual Effects (VFX) and spectacular cinematography by K. K. Senthil Kumar.

Saahore Baahubali Song Lyrics in Telugu – Baahubali 2: The Conclusion (2017)

'Saahore Baahubali' song from Baahubali 2: The Conclusion (2017) movie is composed by M. M. Keeravani and sung by Daler Mehndi, M. M. Keeravani and Mounima.

SONG INFORMATION
Movie : Baahubali 2: The Conclusion (2017)
చిత్రం: బాహుబలి 2 (2017) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: కె. శివశక్తి దత్తా, డా౹౹ కె. రామకృష్ణ గానం: దలెర్ మెహంది, ఎం. ఎం. కీరవాణి, మౌనిమ భళి భళి రా భళి సాహోరే బాహుబలి భళి భళి రా భళి సాహోరే బాహుబలి జయ హారతి నీకే పట్టాలి పట్టాలి భువనాలన్ని జై కొట్టాలి గగనాలే ఛత్రం పట్టాలి హేయ్ స రుద్రస్స హైసరబద్ర సముద్రస్స (4) ఆ జనని దీక్షా అచనం ఈ కొంగుకి కవచం ఇప్పుడా అమ్మకి అమ్మా అయినందుకా పులకరించిందిగా ఈక్షణం అలముదు పుట్ట నిట్ట కవ్వించు పిడికిట పిడుగు పట్టి మించు అధికుడవంట గుట్కాల్ చేయించు అవనికి స్వర్గాన్నే దించు అంత మహా బలుడైన అమ్మవడి పసివాడే శివుడైన భవుడైన అమ్మకు సాటి కాదంటాడే హేయ్ స రుద్రస్స హైసరబద్ర సముద్రస్స (9) భళి భళి రా భళి సాహోరే బాహుబలి భళి భళి రా భళి సాహోరే బాహుబలి జయ హారతి నీకే పట్టాలి పట్టాలి భువనాలన్ని జై కొట్టాలి గగనాలే ఛత్రం పట్టాలి

Hamsa Naava Song Lyrics in Telugu – Baahubali 2: The Conclusion (2017)

'Hamsa Naava' song from Baahubali 2: The Conclusion (2017) movie is composed by M. M. Keeravani and sung by Sahithi Komanduri and Deepu.

SONG INFORMATION
Movie : Baahubali 2: The Conclusion (2017)
Lyricist : Chaitanya Prasad
చిత్రం: బాహుబలి 2 (2017) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: చైతన్య ప్రసాద్ గానం: సాహితి కోమందురి (సోనీ), దీపు ఓరోరి రాజా వీరాది వీరా ఓరోరి రాజా వీరాది వీరా నీతోనే నేను ఉండిపోనా ఎందాక నువ్వు వెళ్ళాలి అన్నా అందాకా నేను కూడ రానా హాయైన హంసనావలోన నీ గాలి సోకుతుంటే పైన మెచ్చిందిలే దేవసేనా... నే నీ ఎదపై విశాల వీర భూమి పై వశించనా నేనే వలపై వరాల మాలికై వాలనా నీలో రగిలే పరాక్రమాల జ్వాలనై హసించనా నిన్నే గెలిచే సుఖాల కేళిలో తేలనా ఏకాంత కాంత మందిరానా నీ బాహు బాహు బంధనానా నూరేళ్లు బందీని కానా... ఓరోరి రాజా ఓరోరి రాజా వీరాది వీరా నీతోనే నేను ఉండిపోనా ఎందాక నువ్వు వెళ్ళాలి అన్నా అందాక నేను కూడ రానా హాయైన హంసనావలోన నీ గాలి సోకుతుంటే పైన మెచ్చిందిలే దేవసేనా...

Kannaa Nidurinchara Song Lyrics in Telugu – Baahubali 2: The Conclusion (2017)

'Kannaa Nidurinchara' song from Baahubali 2: The Conclusion (2017) movie is composed by M. M. Keeravani and sung by Sreenidhi and V. Srisoumya.

SONG INFORMATION
Movie : Baahubali 2: The Conclusion (2017)
Lyricist : M. M. Keeravani
చిత్రం: బాహుబలి 2 (2017) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: ఎం. ఎం. కీరవాణి గానం: శ్రీనిధి, వి. శ్రీ సౌమ్య మురిపాల ముకుందా... సరదాల సనందా... మురిపాల ముకుందా - సరదాల సనందా మురిపాల ముకుందా - సరదాల సనందా పొద పొద లూదు దాగుడు ముతలాపరా ఎద ఎద లూదు నటించింది చాలురా అలచట నిను కోరి నిలుచుందిరా కన్నా నిదురించరా - నా కన్నా నిదురించరా చిటెకెను వేలిని కొండని మోసిన కన్నా నిదురించరా - నా కన్నా నిదురించరా చిలికిన చల్లల కుండను దోచిన కన్నా నిదురించరా - నా కన్నా నిదురించరా కన్నా నిదురించరా - నా కన్నా నిదురించరా గోపెల వలువలతో జలది అలసే వేళ గోవుగ శయనించు పొంగిలి వెన్నలపై ఉరికే ఉబలాటముకి ఊరట కలిగించు శ్యామలా... నా మోహన చాలు చాలు నీ ఇట మటలు పవలించక తీరవు అలసటలు విరిసే మదిలో విరి సెయ్యను కన్నా నిదురించరా - నా కన్నా నిదురించరా కన్నా నిదురించరా - నా కన్నా నిదురించరా నెర నెర చూపులకే కరిగి కదిలి నీకై బిర బిర వచ్చితిని తడి తడి కన్నులతో నీపై వాలి సోలి తమకము తెలిపితిని మాధవా... యాదవా... నా మతి మాలి దోషము జరిగే ఓ వనమాలి ఎటు నిన్ను పొడిచే పాపం అంతా నాదేనురా... కన్నా నిదురించరా - నా కన్నా నిదురించరా కన్నా నిదురించరా - నా కన్నా నిదురించరా మురిపాల ముకుందా సరదాల సనందా మురిపాల ముకుందా సరదాల సనందా మధనా మధుసూధన మనోహర మన్మోహన మధనా మధుసూధన మనోహర మన్మోహన మురిపాల ముకుందా సరదాల సనందా ఆనందా... అనిరుద్దా... (2) మురిపాల ముకుందా సరదాల సనందా కన్నా.... రాధా రమణ కన్నా... నిదురించరా...

Dandaalayyaa Song Lyrics in Telugu – Baahubali 2: The Conclusion (2017)

'Dandaalayyaa' song from Baahubali 2: The Conclusion (2017) movie is composed by M. M. Keeravani and sung by Kaala Bhairava.

SONG INFORMATION
Movie : Baahubali 2: The Conclusion (2017)
Lyricist : M. M. Keeravani
Singers : Kaala Bhairava
చిత్రం: బాహుబలి 2 (2017) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: ఎం. ఎం. కీరవాణి గానం: కాల భైరవ పరమడ కొండల్లో వాలిన సూరీడా పగిలిన కోటలనే వదిలిన మారేడా పరమడ కొండల్లో వాలిన సూరీడా పగిలిన కోటలనే వదిలిన మారేడా తడిసిన కన్నుల్లో మళ్ళీ ఉదయించి కలలో దేవుడిలా కాపై ఉంటావా నీ అడుగులకే మడుగులు వత్తే వాళ్ళం నువ్వంటే ప్రాణం ఇచ్చే వాళ్ళం మేమయ్యా దండాలయ్యా  దండాలయ్యా మాతోనే నువ్వుండాలయ్యా దండాలయ్యా  దండాలయ్యా మాతోనే నువ్వుండాలయ్యా తమనేలే రాజును మోసే భాగ్యం కలిగిందనుకొంటూ ఈ బండల గుండెలు పొంగి పండగ అయిపోదా కడు చిందించే చెమటను తడిసే పుణ్యం దొరికిందనుకుంటూ పులకించిన ఈ నేలంతా పచ్చగ అయిపోదా నీ మాటే మా మాటయ్యా నీ చూపే శాసనమయ్యా మా రాజు నువ్వే తండ్రి నువ్వే కొడుకు నువ్వే మా ఆయువు కూడా నీకయ్యా దండాలయ్యా  దండాలయ్యా మారాజై నువ్వుండాలయ్యా దండాలయ్యా  దండాలయ్యా మారాజై నువ్వుండాలయ్యా

Oka Praanam Song Lyrics in Telugu – Baahubali 2: The Conclusion (2017)

'Oka Praanam' song from Baahubali 2: The Conclusion (2017) movie is composed by M. M. Keeravani and sung by Kaala Bhairava.

SONG INFORMATION
Movie : Baahubali 2: The Conclusion (2017)
Lyricist : M. M. Keeravani
Singers : Kaala Bhairava
చిత్రం: బాహుబలి 2 (2017) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: ఎం. ఎం. కీరవాణి గానం: కాల భైరవ ఒక ప్రాణం ఒక త్యాగం తెలిపిందా తన గమ్యం ఒక పాశం తన నిస్టై రగిలిందా రణతంత్రం హలనంతోనే మొదలయ్యిందా హావనం లో జ్వలనం శభాష్ అనే నభం రారా రమ్మని రారా రమ్మని పిలిచిందా రాజ్యం వరించరా జయం సాంతం తొలి తానై ఉరి తాడై అరిచేనా... భవితవ్యం రుధిరంలో రునబంధం ప్రతి బొట్టు శైవం - శివం

Palli Balakrishna Monday, October 12, 2026
Dacoit (2026) Telugu Songs Lyrics

Dacoit (2026) Telugu Songs Lyrics

Movie Details

Movie : Dacoit (2026) Music : Bheems Ceciroleo Starting : Adivi Sesh, Mrunal Thakur Director : Shaneil Deo Producers : Supriya Yarlagadda, Suniel Narang Release Date : 10.04.2026

Rubaroo Song Lyrics in Telugu – Dacoit (2026)

‘Rubaroo’ song from Dacoit movie is composed by Bheems Ceciroleo and sung by Bheems Ceciroleo, Chinmayi Sripada.

Song Information

Song : Rubaroo Singer : Bheems Ceciroleo, Chinmayi Sripada Lyrics : Bhaskarabhatla Music : Bheems Ceciroleo
చిత్రం: DECOIT (2026) సంగీతం: భీమ్స్ సిసిరోలియో సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ గానం: భీమ్స్ సిసిరోలియో, చిన్మయి శ్రీపాద రుబరూ ఏ రుబరూ ఏ రుబరూ రుబరూ ఏ రుబరూ ఏ రుబరూ మళ్లీ మళ్లీ నిన్నే చూడాలని అంటున్నది మనసే కాసేపు నువ్వు నేను కలిసే క్షణంలో లోకమంతా తెలిసే నువ్వే నాకు దాదాపుగా అయిపోయావే అలవాటుగా ఎంత ఎంత నేనపినా నా ప్రాణమే ఆగనంటోందిగా రుబరూ ఏ రుబరూ ఏ రుబరూ రుబరూ ఏ రుబరూ ఏ రుబరూ నీ ప్రేమనే గుర్తించగా నీతో పాటే నేనొచ్చాగా నీ అడుగులో నా అడుగుని ఓసారైనా గమనిస్తేగా ఆ గన్నిల్లే జన్మెత్తకుండా నీ చుట్టూ చిరునవ్వైపోతా మంటల్లే మండేటి ఎండ నిన్ను వచ్చి తగకుండ వాన మబ్బునవుతా రుబరూ ఏ రుబరూ ఏ రుబరూ రుబరూ...

Chichubuddi Song Lyrics in Telugu – Dacoit (2026)

“Chichubuddi” from the movie Peddi is composed by Bheems Ceciroleo and sung by Ram Miriyal, Jonita Gandhi.

Song Information

Song : Chichubuddi Singer : Ram Miriyal, Jonita Gandhi Lyrics : Bhaskarabhatla Music : Bheems Ceciroleo
చిత్రం: DECOIT (2026) సంగీతం: భీమ్స్ సిసిరోలియో సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ గానం: రామ్ మిర్యాల, జోనితా గాంధీ హాాా… బూమ్ బూమ్ బూమ్ బూమరాంగ్, బూమరాంగ్ (బూమ్ బూమ్ బూమ్) ఎగరేస్తా పట్టుకోండి చీర కొంగు డుండునుక్కు టక్కడుమ్మ డుండునుక్కు బుడ్డి డుండునుక్కు టక్కడుమ్మ డుండునుక్కు చిచ్చుబుడ్డి హే… బూమ్ బూమ్ బూమ్ బూమరాంగ్ బూమరాంగ్ (బూమ్ బూమ్ బూమ్) తేనెలో ముంచి తీసా ఒంటి రంగు డుండునుక్కు టక్కడుమ్మ డుండునుక్కు బుడ్డి డుండునుక్కు టక్కడుమ్మ డుండునుక్కు సారబుడ్డి అంటుకుంటా, మంట పెడితే, ఆగుతుందా వయసులోని పాల పొంగు, రా రా డార్లింగు హెయ్… బేబ్, డుండునుక్కు టక్కడుమ్మ డుండునుక్కు బుడ్డి డుండునుక్కు టక్కడుమ్మ డుండునుక్కు చిచ్చుబుడ్డి డుండునుక్కు టక్కడుమ్మ డుండునుక్కు బుడ్డి డుండునుక్కు టక్కడుమ్మ డుండునుక్కు చిచ్చుబుడ్డి ఒప్పుకో… చుట్టు తిప్పుకో మూడు లెక్కపెట్టేలోపు వచ్చి లొంగిపో హా, ఒప్పుకో… చుట్టు తిప్పుకో మూడు లెక్కపెట్టేలోపే వచ్చి లొంగిపో ఇందులో, ఎంతమందికో ఒళ్ళు కాలిపోతావుంది నీళ్ళు చల్లిపో డుండునుక్కు టక్కడుమ్మ డుండునుక్కు బుడ్డి డుండునుక్కు టక్కడుమ్మ డుండునుక్కు చిచ్చుబుడ్డి హాాా… ఆడ బిల్లు కట్టు ఈడ జల్లి కట్టు రెడ్ బుగ్గ మీద ముద్దులే పెట్టుకో సిగ్గులన్నీ డెడ్, ఎక్స్–వై–జెడ్ టాటూ లాగా అంటి కట్టుకో వయిలలా వయిలలా, వయిలలా అర్ధరాత్రి రేళ అపసోపాలా వయిలలా వయిలలా, వయిలలా నీ నోరు కాస్త తీపి చేయాలా ఇచ్చుకో ఇచ్చుకో గంపగుత్త ఇచ్చుకో బెంగాలీ స్వీట్ ఉంది నీ పెదవుల్లోన ఎవ్రిబాడీ వాంట్స్ సమ్ మోర్ గివ్ మీ నా గివ్ మీ… బేబ్, డుండునుక్కు టక్కడుమ్మ డుండునుక్కు బుడ్డి డుండునుక్కు టక్కడుమ్మ డుండునుక్కు చిచ్చుబుడ్డి (సారబుడ్డి) డుండునుక్కు టక్కడుమ్మ డుండునుక్కు బుడ్డి డుండునుక్కు టక్కడుమ్మ డుండునుక్కు చిచ్చుబుడ్డి

Palli Balakrishna Sunday, April 5, 2026



చిత్రం: మేజర్ (2022)
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
నటీనటులు: అడవి శేషు, సోబిత ధూళిపాళ
దర్శకత్వం: శశి కిరణ్ తిక్క
నిర్మాణ సంస్థ: ఫిల్మ్స్ ఇండియా, GMB, 
విడుదల తేది: 11.02.2022



Songs List:



హృదయమా పాట సాహిత్యం

 
చిత్రం: మేజర్ (2022)
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
సాహిత్యం: కృష్ణ కాంత్, వి. యన్. వి. రమేష్ కుమార్
గానం: సిద్ శ్రీరామ్

నిన్నే కోరేనే… నిన్నే కోరే
ఆపేదెలా నీ చూపునే
లేనే లేనే… నే నువ్వై నేనే
దారే మారే నీ వైపునే

మనసులో విరబూసిన
ప్రతి ఆశ నీవలనే
నీ జతే మరి చేరినా
ఇక మరువనే నన్నే హే

హృదయమా వినవే హృదయమా
ప్రాణమా నువ్ నా ప్రాణమా
హృదయమా వినవే హృదయమా - హృదయమా
ప్రాణమా నువ్ నా ప్రాణమా  - ప్రాణమా

ఆ ఆ ఆఆ ఆ

మౌనాలు రాసే లేఖల్ని చదివా
భాషల్లే మారా నీ ముందరా
గుండెల్లో మెదిలే చిన్నారి ప్రేమ
కలిసె చూడు నేడిలా

నన్నే చేరేలే నన్నే చేరే
ఇన్నాళ్ళ దూరం మీరగా
నన్నే చేరేలే నన్నే చేరే
గుండెల్లో భారం తీరగా

క్షణములో నెరవేరిన
ఇన్నాళ్ళ నా కలలే
ఔననే ఒక మాటతో
పెనవేసెనే నన్నే

హృదయమా వినవే హృదయమా
ప్రాణమా నువ్ నా ప్రాణమా
హృదయమా… వినవే హృదయమా  - హృదయమా
ప్రాణమా… నువ్ నా ప్రాణమా  - ప్రాణమా
హృదయమా,... హృదయమా.....



ఓ ఇషా పాట సాహిత్యం

 
చిత్రం: మేజర్ (2022)
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
సాహిత్యం: రాజీవ్ భరద్వాజ్ 
గానం: అర్మాన్ మాలిక్ , చిన్మయి శ్రీపాద 

ఓఓ ఓ హో ఓఓ ఓ
ఓఓ ఓ హో ఓఓ ఓ

హాయి హాయి… హాయి
ఈ మాయ ఏమిటోయి
గుండె ఆగి ఆగి ఎగురుతున్నదీ

చిక్కులన్ని కూర్చి
ఓ లెక్కలేవో నేర్చి
అంకెలాటలేదో ఆడుతున్నదీ

ఓ ఒంటరంటు… ఓ నేస్తమంటే
ఓ కొత్తలోకం చేరాలిలా
ఓ సంఖ్య విసిరినా
సంకెళ్లు తరచి చేరవా, నన్నిలా

ఓ ఇషా, హా ఆ… ఓ ఇషా
ఓ ఇషా, హా ఆ… ఓ ఇషా

నిదురనే లాక్కొని… కలలో దాక్కొని
కొసరి కొసరి కౌగిలింతలివ్వమాకలా
ఎదురుగా నిలబడి… మనసులో అలజడి
పెంచి పెంచి ప్రేమలోన ముంచితే ఎలా

ఓ కొత్త దారిలో… ఓ ప్రేమ పేజిలో
ఓ కధని రాద్దాం, రా ఇలా.
ఓ సంఖ్య విసిరినా
సంకెళ్లు తరచి చేరవా, నన్నిలా

ఓ ఇషా, హా ఆ… ఓ ఇషా
ఓ ఇషా, హా ఆ… ఓ ఇషా
ఓ ఇషా, హా ఆ… ఓ ఇషా
ఓ ఇషా, హా ఆ… ఓ ఇషా
ఓఓ ఓ హో ఓఓ ఓ
ఓఓ ఓ హో ఓఓ ఓ




జనగణమణ పాట సాహిత్యం

 
చిత్రం: మేజర్ (2022)
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
సాహిత్యం: రాజీవ్ భరద్వాజ్ 
గానం: తోజన్ టోబి

జయహే జయహో
ఎగిరే కలవో… రగిలే రవివో
అలిసే బరిలో

నరమే ఇనుమై
జ్వలితో చలిచెయ్
విరిచే ఉలివై
విధినే గురిచెయ్

వందేమా… భారతమా
వందేమా… భారతమా

జనగణమనమా వన వన జగమా
జనగణమనమా మనదే జయం
జనగణమనమా వన వన జగమా
జనగణమనమా మనదే జయం
జనగణమనమా వన వన జగమా
జనగణమనమా మనదే జయం
భరతమాతా..!!!



కన్నా కన్నా... పాట సాహిత్యం

 
చిత్రం: మేజర్ (2022)
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: చిత్ర 

కన్నా కన్నా… చిన్నారి కన్నా
జోలాలి పాటై… నీ చెంతనున్నా
నిదురించరా… కన్నా నిదురించరా
లాలి లాలీ… ఆకాశ లాలి
లాలీ లాలీ… జాబిల్లి లాలి
నిదురించరా… కన్నా నిదురించరా

ఆరరో తన్నరే రారారో
ఆరరో తన్నరే రారారో
తందనే తానానా
తందనే తానానా
తందనే తానానా
తందనే తానానా

అమ్మ ప్రేమలోనా… దాగి ఉన్నదంట
అమృతాల చిరునామా
అమ్మ చీరకొంగు… నిన్ను సేద తీర్చు
అద్భుతాల స్వర్గ సీమ

ఈ రేయి నీ కోసమే కన్నా
ఈ హాయి నీ కోసమే
కంటిముందు నిన్ను చూసుకున్న వేళ
అంతులేని ఓ ధీమా
కన్నబిడ్డలాగ మళ్ళి మళ్ళి
నిన్నే కోరుతోంది ప్రతి జన్మా

ఈ పాట నీకోసమే కన్నా
ఈ అమ్మ నీ నేస్తమే
జగమే మరిచి మహరాజులా
నిదురించరా… కన్నా నిదురించరా
(నిదురించరా… కన్నా నిదురించరా)

కన్నా కన్నా… చిన్నారి కన్నా
జోలాలి పాటై… నీ చెంతనున్నా
నిదురించరా… కన్నా నిదురించరా
(నిదురించరా… కన్నా నిదురించరా)

ఆరరో తన్నరే రారారో
ఆరరో తన్నరే రారారో
తందనే తానానా
తందనే తానానా
తందనే తానానా
తందనే తానానా

Palli Balakrishna Friday, July 8, 2022



చిత్రం: ఎవరు (2019)
సంగీతం: శ్రీ చరణ్ పాకల
నటీనటులు: అడవి శేషు, నవీన్ చంద్ర, రెజీనా కాసాండ్రా
దర్శకత్వం: వెంకట్ రామ్జీ
నిర్మాణ సంస్థ: పి. వి. పి. సినిమా
విడుదల తేది: 15.08.2019



Songs List:



ఎన్నెన్నో కథలె పాట సాహిత్యం

 
చిత్రం: ఎవరు (2019)
సంగీతం: శ్రీ చరణ్ పాకల
సాహిత్యం: LVN రమేష్
గానం: చిన్మయి శ్రీపాద

ఎన్నెన్నో కథలె చూసిన
ఏవేవో కలలె రేగెన
నిజమనిపించె ముసుగె తీసినా
మన రూపాలే నిదురే లేచెనా

ఏదొ ఏదొ కథ నీలోన నాలోనా
లోలోపలె కదా స్తిరై దాగెనా

ఎలా అలా ఇలా చూసెన ఎవరైనా
పదే పదే వ్యదై
నిను వెంటాడెనా

రగిలిన కణమైన, క్షనమైన అర చేతినా
ఆహుతి కాకుండ ఆగెనా
అంతె గతమైనా నిజమైన
నువు దాచిన యేదో రోజునా
నిన్నె సమిదే చేసెనా

నిజమనిపించె ముసుగే తీసినా
మన రూపాలె నిదురె లేచెనా

ఏదొ ఏదొ కథ నీలోనా నాలోనా
లోలోపలె కదా స్తిరై దాగెనా
ఎలా అలా ఇలా చూసేన ఎవరైనా
పదే పదే వ్యదై
నిను వెంటాడెనా

వెంటాడెనా
ఎల అలా
ఎల అలా



ఎదేమైన పాట సాహిత్యం

 
చిత్రం: ఎవరు (2019)
సంగీతం: శ్రీ చరణ్ పాకల
సాహిత్యం: LVN రమేష్
గానం: పూజాన్ కోహ్లి

రణమే రోజు ప్రతి వాడికి గెలిచేదెవ్వరో
క్షణమే చాలు పాపానికి బలిగా ఎవ్వరు
దొరికే వరకు రాదారులా తిరిగేదెవ్వరు
ముసుగే తీసి లోకానికి తెలిపే దెవ్వరో
రా అసురా అసురా
ఎయ్ వేసెయ్ ఎరా

ఎదేమైన ఎదేమైన ఎదేమైన ఆగడుగా
ఎదురెవరున్న ఎదురెవరున్న
ఎదురెవరున్న వదలడుగా
ఎదేమైన ఎదేమైన ఎదేమైన ఆగడుగా
ఎదురెవరున్న ఎదురెవరున్న
ఎదురెవరున్న వదలడుగా

ఎవరో ఎవరో ఎవరో

నువు చీకటి ఐతే మరి సూర్యుడు వీడు
నీడల్లె నిన్నే వెంటాడెస్తాడు
నీ గతమేదైన తెగ తవ్వేస్తాడు
నువు తాడిని తంతే తలదన్నే వీడు
రా అసురా అసురా
ఎయ్ వేసెయ్ ఎరా

ఎదేమైన ఎదేమైన ఎదేమైన ఆగడుగా
ఎదురెవరున్న ఎదురెవరున్న
ఎదురెవరున్న వదలడుగా
ఎదేమైన ఎదేమైన ఎదేమైన ఆగడుగా
ఎదురెవరున్న ఎదురెవరున్న
ఎదురెవరున్న వదలడుగా

Palli Balakrishna Tuesday, October 8, 2019


చిత్రం: దొంగాట (2015)
సంగీతం: సత్య మహావీర్ , సాయి కార్తీక్ , రఘు కుంచె
సాహిత్యం:
గానం: రేవంత్, శ్రావణ భార్గవి
నటీనటులు: లక్ష్మీ మంచు, అడవి శేషు
దర్శకత్వం: వంశీకృష్ణ నాయుడు
నిర్మాత: లక్ష్మీ మంచు
విడుదల తేది: 08.05.2015

బాయ్స్ అండ్ గర్ల్స్
వెల్కమ్ టు ద పార్టీ
లెట్స్ మేక్ దిస్ పార్టీ నాటి నాటి నాటి
జీనాతో జీనా హై ఎక్ దిన్ తో జానా హై
బీచ్ మే క్యూన్ రోనా హై
లెట్స్ పార్టీ పార్టీ పార్టీ

బ్రేకప్ అంటూ విడిపోదామా ఈ లోకం తోటి
జస్ట్ వాచ్ ఇట్ నైట్
మేకప్ లేని మనసులతోటి పార్టీ చేద్దామా

కర్లో మస్తీ కర్లో రే...

ఇప్పటి సంగతి ఇప్పుడే
చల్ రేపటి సంగతి రేపులే
వర్రీస్ అన్ని వదిలిపెట్టి పార్టీ పార్టీ పార్టీ
అమ్మా నాన్న ఫ్యామిలీ అడ్డొచ్చేవారేలేరులే
ధమ్ రే ధమ్ ఆనందమే జస్ట్ పార్టీ పార్టీ పార్టీ

4 3 2 1
కర్లో మస్తీ కర్లో రే

హే ఖుదా హమ్ క్యా కరే
ఈ క్లైమేట్ సూపర్ డూపరే
మస్తీ గుంది పార్టీలోని గ్లామరే

ఈ కలర్ ఫుల్ మేటరే కళ్ళకు కొట్టే ఫ్లేవరే
కమాన్ గర్ల్స్ రాక్ దిస్ పార్టీ నౌ
లెట్స్ మిక్స్ నాయిస్
డిజే ఇన్ ద హౌస్
లెట్స్ సింగ్ అండ్ డాన్స్ అండ్ స్వయ్ ఏయ్ ఏయ్
పార్టీ పార్టీ పార్టీ పార్టీ
డ్రింక్ అండ్ డ్రైవ్ అని పోలీసులతో ఎందుకొచ్చిన గొడవ
సిక్స్ ఓ క్లాక్ గుడ్ మార్నింగ్ దాకా పార్టీ చేద్దాం గురువా
కరంట్ తీగలం ఒకటై కలిసాం టైం పాస్ కె కరువా
డాన్స్ ఫ్లోర్ కి ఫైర్ ఆంటీద్దాం జవానికే హే జల్వా
నాచో నాచో యారో సాంగ్ బజావో యారో
మారో మస్తీ మారో మారో ఈ నైట్ కి నువ్వే హీరో

బ్రేకప్ అంటూ విడిపోదామా ఈ లోకం తోటి
జస్ట్ వాచ్ ఇట్ నైట్
మేకప్ లేని మనసులతోటి పార్టీ చేద్దామా

కర్లో మస్తీ కర్లో రే...

బాయ్స్ అండ్ గర్ల్స్ దిస్ నైట్ ఈజ్ పార్టీ టైమురో
మస్తీ మస్తీ  మస్తీ మస్తీ కర్లో మస్తీ మస్తీ మస్తీ
సూట్ బూట్ క్లాస్ గా
నువ్వు వుండొద్దంటా ఫాల్స్ గా
ఈ నైట్ కి నీలో మాస్ ని బయటికి తియ్యరో
ఇంగ్లీష్ సరుకే తియ్యరో ఇండియన్ సెలైన్ ఇయ్యరో

డండనక డండనక  డండనక ట




Palli Balakrishna Tuesday, February 19, 2019


చిత్రం: గూఢచారి (2018)
సంగీతం: శ్రీచరణ్ పాకాల 
సాహిత్యం: రమేష్ యద్మ
గానం: అంబిక శశిట్టల్
నటీనటులు: అడవి శేషు, శోభిత దూలిపాల, మధు షాలిని
దర్శకత్వం: శశికిరణ్ తిక్క
నిర్మాతలు: అభిషేక్ నామా, అభిషేక్ అగర్వాల్, టి.జి.విశ్వప్రసాద్
విడుదల తేది: 03.08.2018

అనగనగా ఓ మెరుపుకలా
కనబడుతున్నది కళ్ళకిలా
తడబడినా ఆ గుండె దడా
వినబడుతున్నది పైకి ఎలా
ఇదివరకు అసలెరుగనిదీ
అలజడి నీ పనా
తనవశమై అతి పరవశమై
మెరుపై ఉరమన
చినుకై చేరన
అలనై కదలన
వరదై పారనా

అనగనగా ఓ మెరుపుకలా
కనబడుతున్నది కళ్ళకిలా
తడబడినా ఆ గుండె దడా
వినబడుతున్నది పైకి ఎలా
ఇదివరకు అసలెరుగనిదీ
అలజడి నీ పనా
తనవశమై అతి పరవశమై
మెరుపై ఉరమన
చినుకై చేరన
అలనై కదలన
వరదై పారనా


Palli Balakrishna Friday, February 1, 2019


చిత్రం: అమీ తుమీ  (2017)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: పవన్ చరణ్ , సాహితి చాగంటి, వెన్నెల కిషోర్, తనికెళ్ళ భార్గవి
నటీనటులు: అవసరాల శ్రీనివాస్, అదితి మ్యాకల్ , అడవి శేషు , ఇషా రెబ్బా
దర్శకత్వం: మోహన్ కృష్ణ ఇంద్రగంటి
నిర్మాత: కె.సి.నరసింహా రావు
విడుదల తేది: 09.06.2017

అయ్య బాబోయ్
అయ్య బాబోయ్ అండి
అయ్య బాబోయ్ అండి

ఇక చంపుక తినక
సంగతి ఎంటో సరిగ చెప్పు
సరిగ అంటె సరిగమ పదనిస
సనిదప మగరిస
అసలైందండి మొదలైందండి చూద్దాం రండి

వస్తే కాదంటాన
హొ హొ హొ హొ
ఇస్తే చేదంటాన
హొ హొ హొ హొ
చాల్లేవోయ్ బెట్టు
ఎంత వరకు
ఇది ఇలా రద్దు
అంత బెరుకెందుకు
దేనికింత తొందరా
అంటూ పది మంది నవ్వుకోర
మగ పురుషుడికేంటి గాబర

అయ్య బాబోయ్
అయ్య బాబోయ్ అండి
అయ్య బాబోయ్ అండి

కొంచెం దూరం ఉండని
మాట మంతి సాగని
చి అదేంటి ఉతుత్తి మాటలేన
కరునించవే కన్యామణి
అసలె నే కుర్రాడిని
కనకె కద కవ్విస్తున్న
అటు ఇటని పరుగు పెడితే
పడుచుతనం పరువు చెడిపోద
ఒంటరి కన్నెవే
కనీసం కంగారైన లేదా
ఉంది గాని అది వేరేలాంటిది

అయ్య బాబోయ్
అయ్య బాబోయ్ అండి
పాపాయ్ అండి

ఇంత పనైపొతుందని
అనుకోలేదే అమ్మని
చ... ఇంతేన ముందింక చాలా ఉంది
గుప్చుప్పని ఆర్పేయని
గుప్పిట్లో ఈ నిప్పుని
అసలిపుడేగ కనువిప్పు
అడ్డుపడకు ఆగమనకు
ఒంటి ఉడుకు ఉఫ్ఫుమని ఊదకు
పసి పరువలకు
ప్రమాదం కాదా పైకి రాకు
త్వరపడు మరి జత జగడాలకు

అయ్య బాబోయ్
అయ్య బాబోయ్ అండి
అయ్య బాబోయ్ అండి

ఆ హహ కారం ఒహొ కారం విన్నవా
అది హాహా కారం ఆవకాయ కారం కాదండి
ఆహా కరం ఆహా కరం ఆహా ఆహా ఆహా కరం



*********   *********   *********


చిత్రం: అమీ తుమీ  (2017)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: స్వీకర్ అగస్తీ , రమ్యా బెహ్రా

తకధిమి తాన ధింతనా తాన
తెగబడు ఈడు తొందరిది కన్నా
తకధిమి తాన ధింతనా తాన
తగువుల మారి తంతు ఇది రన్నా

కళ కళలాడు మండపం లోన
ఫెళ ఫెళమంటు పెళ్లి జరిగేన
వలదను వారు వెంట పడుతున్న
వలచిన వారు మాటవినరన్న
ఎంతటి నిఘా కాపు కాస్తున్న
తుంటరి దగా దాగునా
ఎంచక్కహ రాసిపెట్టుంటె
తదుపరి కదే ఆగునా
పట్టండి పుస్తె కట్రా
కొట్టండి పెల్లార్కెస్త్రా
తేల్చేద్దాం అమీ తుమీ...

తకధిమి తాన ధింతనా తాన
తెగబడు ఈడు తొందరిది కన్నా
తకధిమి తాన ధింతనా తాన
తగువుల మారి తంతు ఇది రన్నా

ఎక్కడ్ర మేళతాళాలు
అడ్రస్సు చెప్పి చావరా
భాంచన్ కాల్ మొక్త బాబు
నాకేమి ఎర్క లేదయా
చస్తాడ ఏంటొ వాడ్నొదిలెయ్
నడిరోడ్లొ ఏంటి జాతర
ఊరికే గొడవేంటి రా మొగడా
గూగుల్లో కొట్టి చూడరా
సిగ్గుతొ మొహం దించుకో కొంచం
పెళ్లికి అదో ముచ్చట
అంతటి మహా నేరమేం చేసాం
ఎందుకు తలొంచాలట...

సరదాల కంగారేమి
జరిపిద్దాం రామరామి
కానున్న అమీ తుమీ...

తకధిమి తాన ధింతనా తాన
తెగబడు ఈడు తొందరిది కన్నా
తకధిమి తాన ధింతనా తాన
తగువుల మారి తంతు ఇది రన్నా

తకధిమి తాన ధింతనా తాన
వలదను వారు వెంట పడుతున్న
తకధిమి తాన ధింతనా తాన
వలచిన వారు మాటవినరన్న

తకధిమి తాన ధింతనా తాన
కళ కళలాడు మడపం లోన
తకధిమి తాన ధింతనా తాన
ఫెళ ఫెళమంటు పెళ్లి జరిగేన

Palli Balakrishna Saturday, July 15, 2017

Most Recent

Default