Search Box

MUSICAL HUNGAMA





Manchu Manoj Movies List


Manchu Manoj Movies List


19. Okkadu Migiladu



చిత్రం: ఒక్కడు మిగిలాడు (2017)
సంగీతం: శివ నందిగాం
నటీనటులు: మంచు మనోజ్, అనిషా ఆంబ్రోస్
దర్శకత్వం: అజయ్ ఆండ్రూస్ నూతక్కి
నిర్మాత: యస్.యన్. రెడ్డి
విడుదల తేది: 10.11.2017




18. Gunturodu



చిత్రం: గుంటూరోడు (2017)
సంగీతం: DJ. వసంత్
నటీనటులు: మంచు మనోజ్, ప్రాగ్య జైస్వాల్
దర్శకత్వం: ఎస్. కె. సత్యం
నిర్మాత: శ్రీ వరుణ్ అట్లూరి
విడుదల తేది: 03.03.2017





17. Attack



చిత్రం: ఎటాక్
సంగీతం: రవి శంకర్
నటీనటులు: మంచు మనోజ్, సురభి
దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ
నిర్మాత: సి. కళ్యాణ్
విడుదల తేది: 01.04.2016





16. Shourya



చిత్రం: శౌర్య (2016)
సంగీతం: వేద కె.
నటీనటులు: మంచు మనోజ్, రెజీనా కసండ్ర
దర్శకత్వం: దశరథ్
నిర్మాత: మల్కాపురం శివకుమార్
విడుదల తేది: 04.03.2016





15. Dongaata



చిత్రం: దొంగాట (2015)
సంగీతం: సత్య మహావీర్, సాయి కార్తీక్, రఘు కుంచె
నటీనటులు: లక్ష్మీ మంచు, అడవి శేషు
దర్శకత్వం: వంశీ కృష్ణ నాయుడు
నిర్మాత: లక్ష్మీ మంచు
విడుదల తేది: 08.05.2015





14. Current Theega



చిత్రం: కరంట్ తీగ (2014)
సంగీతం: అచ్చు
నటీనటులు: మంచు మనోజ్ , జగపతిబాబు, రకూల్ ప్రీత్ సింగ్, సన్నీలియోన్
దర్శకత్వం: జి.నాగేశ్వర రెడ్డి
నిర్మాత: మంచు విష్ణు
విడుదల తేది: 31.10.2014





13. Pandavulu Pandavulu Tummeda



చిత్రం: పాండవులు పాండవులు తుమ్మెద (2014)
సంగీతం: అచ్చు రాజమని, బప్పా. బి.లహరి
నటీనటులు: మోహన్ బాబు, విష్ణు, మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్ , వెన్నెల కిషోర్, హన్సిక, ప్రణీత, రవీనా టండన్
దర్శకత్వం: శ్రీవాస్
నిర్మాత: మంచు విష్ణు, మంచు మనోజ్
విడుదల తేది: 31.01.2014




12. Potugadu




చిత్రం: పోటుగాడు (2013)
సంగీతం: అచ్చు
నటీనటులు: మంచు మనోజ్, సాక్షి చౌదరి, సిమ్రాన్ కౌర్, రేచల్, అనుప్రియ
దర్శకత్వం: పవన్
నిర్మాత: లగడపాటి శ్రీధర్
విడుదల తేది: 14.09.2013





11. Uu Kodathara Ulikki Padathara



చిత్రం: ఊ కొడతారా ఉలిక్కి పడతారా (2012)
సంగీతం: విద్యాసాగర్, బోబో శశి
నటీనటులు: బాలక్రిష్ణ, మంచు మనోజ్, మంచు లక్ష్మి
దర్శకత్వం: శేఖర్ రాజా
నిర్మాత: మంచు లక్ష్మి
విడుదల తేది: 27.07.2012






10. Mr. Nookayya



చిత్రం: మిస్టర్ నూకయ్య (2012)
సంగీతం : యువన్ శంకర్ రాజా
నటీనటులు: మంచు మనోజ్ , కృతి కర్బంధ, సనా ఖాన్
దర్శకత్వం: అని కన్నెగంటి
నిర్మాత: డి. యస్. రావు
విడుదల తేది: 08.03.2012




09. Jhummandi Naadam



చిత్రం: జుమ్మంది నాదం (2010)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
నటీనటులు: మనోజ్ మంచు, మోహనబాబు మంచు, తాప్సి పన్ను
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: లక్ష్మీ మంచు
విడుదల తేది: 01.07.2010





08. Vedam




చిత్రం: వేదం (2010)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
నటీనటులు: అల్లు అర్జున్, మంచు మనోజ్, అనుష్క, దీక్షాసేత్
దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి
నిర్మాతలు: శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్
విడుదల తేది: 04.06.2010





07. Bindaas



చిత్రం: బిందాస్ (2010)
సంగీతం: బొబొ శశి
నటీనటులు: మంచు మనోజ్, షీన శతాబ్ది
దర్శకత్వం: వీరు పోట్ల
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
విడుదల తేది: 05.02.2010





06. Prayanam



చిత్రం: ప్రయాణం (2009)
సంగీతం: మహేష్ శంకర్
నటీనటులు: మనోజ్ మంచు, పాయల్ గోష్
దర్శకత్వం: చంద్రశేఖర్ యేలేటి
నిర్మాత: సీత యేలేటి
విడుదల తేది: 29.05.2009





05. Nenu Meeku Telusa..?



చిత్రం:  నేను మీకు తెలుసా (2008)
సంగీతం: అచ్చు
నటీనటులు: మనోజ్ మంచు, రియసేన్
దర్శకత్వం: అజయ్ శాస్త్రి
నిర్మాత: లక్ష్మీ మంచు
విడుదల తేది: 08.10.2008





04. Raju Bhai



చిత్రం: రాజు భాయ్ (2007)
సంగీతం: యువన్ శంకర్ రాజా
నటీనటులు: మనోజ్ మంచు, షీలా
దర్శకత్వం: సూర్య కిరణ్
నిర్మాత: మోహన్ బాబు మంచు
విడుదల తేది: 18.05.2007





03. Sri




చిత్రం: శ్రీ (2005)
సంగీతం: సందీప్ చౌతా
నటీనటులు: మంచు మనోజ్, తమన్నా
దర్శకత్వం: దశరధ్
నిర్మాత: మంచు లక్ష్మీ ప్రసన్న
విడుదల తేది: 03.12.2005





02. Political Rowdy



చిత్రం: పొలిటికల్ రౌడీ (2005)
సంగీతం: సందీప్ చౌతా
నటీనటులు: మోహన్ బాబు, ఛార్మి కౌర్, అబ్బాస్, మంచు విష్ణు, మంచు మనోజ్
దర్శకత్వం: ఆది
నిర్మాత: మోహన్ బాబు
విడుదల తేది: 29.09.2005

Role: Cameo Appearance




01. Donga Dongadi




చిత్రం: దొంగ దొంగది (2004)
సంగీతం: దిన
నటీనటులు: మంచు మనోజ్, సదా
దర్శకత్వం: సుబ్రమణ్యం శివ
నిర్మాతలు: యన్.వి.ప్రసాద్, శానం నాగ అశోక్ కుమార్
విడుదల తేది: 06.08.2004




As Child Artist:


03. Khaidi Garu




చిత్రం: ఖైదీగారు (1998)
సంగీతం: కోటి
నటీనటులు: మోహన్ బాబు, లైలా
దర్శకత్వం: సాయి ప్రకాష్
నిర్మాత: మోహన్ బాబు
విడుదల తేది: 14.01.1998





02. Adavilo Anna




చిత్రం: అడవిలో అన్న (1997)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
నటీనటులు: మంచు మోహన్ బాబు , రోజా
దర్శకత్వం: బి. గోపాల్
నిర్మాత: మంచు మోహన్ బాబు
విడుదల తేది: 08.04.1997





01. Major Chandrakanth




చిత్రం: మేజర్ చంద్రకాంత్ (1993)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
నటీనటులు: యన్.టి.రామారావు, మోహన్ బాబు, రమ్యకృష్ణ , నగ్మా
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: మోహన్ బాబు
విడుదల తేది: 24.04.1993






చిత్రమాల పేజికి వెళ్ళటానికి ఇక్కడ క్లిక్ చేయండి


No comments

AMAZON PRIME MOVIES

Most Recent

Default
google.com, pub-8613670326032963, DIRECT, f08c47fec0942fa0