Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box




చిత్రం: చలాకీ రాణి కిలాడి రాజా (1971)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: కొసరాజు, దాశరధి, వీటూరి, ఆరుద్ర
నటీనటులు: కృష్ణ, విజయ లలిత, జ్యోతి లక్ష్మి
మాటలు: విద్వాన్ కణ్వశ్రీ
దర్శకత్వం: విజయ్
నిర్మాత: M.C.R.మూవీస్
విడుదల తేది: 29.10.1971

(గమనిక: వేటూరి సుందరరామ మూర్తి, వీటూరి వెంకట సత్యసూర్యనారాయణమూర్తి ఇద్దరు వేరు వేరు కానీ ఇద్దరు పాటలు రచయితలు)



Songs List:



అమ్మ బాబో నీ అబ్బా సోకు పాట సాహిత్యం

 
చిత్రం: చలాకీ రాణి కిలాడి రాజా (1971)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వీటూరి వెంకట సత్య సూర్యనారాయణమూర్తి
గానం: ఎల్.ఆర్. ఈశ్వరి

అమ్మ బాబో నీ అబ్బా సోకు



జతగాడ ఇటు రారా పాట సాహిత్యం

 
చిత్రం: చలాకీ రాణి కిలాడి రాజా (1971)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: కొసరాజు
గానం: ఎల్.ఆర్. ఈశ్వరి

జతగాడ ఇటు రారా



భలే కుర్రదానా.. పాట సాహిత్యం

 
చిత్రం: చలాకీ రాణి కిలాడి రాజా (1971)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వీటూరి వెంకట సత్య సూర్యనారాయణమూర్తి
గానం: యస్.పి.బాలు 

పల్లవి:
భలే కుర్రదానా.. హుషారైన జాణా...
నీ వాడి చూపులలోనా నే ఓడిపోయానే
నీ వాడి చూపులలోనా నే ఓడిపోయానే

భలే కుర్రదానా హుషారైన జాణా
నీ వాడి చూపులలోనా నే ఓడిపోయానే
నీ వాడి చూపులలోనా నే ఓడిపోయానే

ఓహోహో.. హాఁ...
అహాహా.. హేహే

చరణం: 1
మొగ్గంటి నీ బుగ్గ రమ్మన్నదీ మనసార కసితీర ఇమ్మన్నదీ
నీ అలకెందుకే నన్ను ఊరించకే
నీ అలకెందుకే నన్ను ఊరించకే
నీవే చలాకి రాణీ నేనే కిలాడి రాజా హొయ్ హొయ్ హొయ్ హొయ్..
కలవాలి నీవు నేను గెలవాలి లోకాలు
కలవాలి నీవు నేను గెలవాలి లోకాలు

భలే కుర్రదానా హుషారైన జాణా
నీ వాడి చూపులలోనా నే ఓడిపోయానే
నీ వాడి చూపులలోనా నే ఓడిపోయానే..

చరణం: 2
అబ్బబబ్బబబ్బబబ్బ
బింకాలు బిడియాలు ఇంకెందుకే పంతాలు చాలించి ప్రేమించవే
నీ అందాల మోము నాకందించవే
నీ అందాల మోము నాకందించవే
ఈ ఏకాంత వేళా వృధాచేయనేలా నీ తీపి కౌగిలిలోనా నే సోలిపోవాలి
నీ తీపి కౌగిలిలోనా నే సోలిపోవాలి

భలే కుర్రదానా హుషారైన జాణా
నీ వాడి చూపులలోనా నే ఓడిపోయానే
హెహేయా..

No comments

Most Recent

Default