Search Box

MUSICAL HUNGAMA





Potugadu (2013)



చిత్రం: పోటుగాడు (2013)
సంగీతం: అచ్చు
సాహిత్యం: బాషాశ్రీ
గానం: ఇందు నాగరాజ్, మంచు మనోజ్‌కుమార్
నటీనటులు: మంచు మనోజ్, సాక్షి చౌదరి, సిమ్రాన్ కౌర్, రేచల్, అనుప్రియ
దర్శకత్వం: పవన్
నిర్మాత: లగడపాటి శ్రీధర్
విడుదల తేది: 14.09.2013

ప్యార్ మే పడిపోయా మై...
ఓ మియా తేరే ప్యార్ మే పడిపోయా మై
ప్రాణ మే ఛోడ్ దియా మై...
ఓ జాను మేరీ ప్రాణ మే ఛోడ్ దియా మై
ఖానా పీనా నైరే బావా కడుపుకే
నిద్ర గిద్ర ఆతీ నైరే కళ్లకే
జిందగీ హలాల్ అయిందిరో

ప్యార్ మే పడిపోయా మై...
ప్యార్ మే పడిపోయా మై...
ప్రాణ మే ఛోడ్ దియా మై...
ఓ జాను మేరీ ప్రాణ మే ఛోడ్ దియా మై

చరణం: 1
దిల్ దిల్ ధడ్‌కే బుగ్గల్ చూస్తే...
జిల్ జిల్‌లాడే నడుమును చూస్తే
దిల్లు మేరా లాగుతా హై రే ఓ పిల్లా...
తేరే ప్యార్ కోసం దేఖేత్తున్నానే
హే దిల్ దిల్ ధడకే బుగ్గల్ చూస్తే...
జిల్ జిల్‌లాడే నడుమును చూస్తే
దిల్లు మేరా లాగెత్తాందిరే ఓ పిల్లా...
తేరే ప్యార్ కోసం దేఖేస్తున్నానే
దేఖుడు గీకుడు నక్కోజీ ప్యార్ మాత్రం కర్‌లోజీ
మై భీ నీతో ఇష్క్ చేస్తే హుం...

ప్యార్ మే పడిపోయా మై...
ఓ మియా తేరే ప్యార్ మే పడిపోయా మై
ప్యార్ మే పడిపోయా మై...
ఓ మియా తేరే ప్యార్ మే పడిపోయా మై

చరణం: 2
చమ్‌కీ గిమ్‌కీ కొట్టుకోనీ షాదీ గీదీ చేసేసుకోని
ఛోటా ఇల్లే కట్టేసుకుందామూ
ఖుషీలో క్రికెట్ టీమ్ పుట్టించేద్దామూ
చమ్‌కీ గిమ్‌కీ కొట్టుకోనీ షాదీ గీదీ చేసేసుకోని
ఛోటా ఇల్లే కట్టేసుకుందామూ
ఖుషీలో క్రికెట్ టీమ్ పుట్టించేద్దామూ
షాదీ గీదీ ఛోడోజీ చుమ్మా ఇప్పుడే దేదోజీ
ఠక్కని నువ్వే మమ్మీ హోతావూ
నక్కో... నక్కో...

ప్యార్ మే పడిపోయా మై...
ఓ మియా తేరే ప్యార్ మే పడిపోయా మై
ప్రాణ మే ఛోడ్ దియా మై...
ఓ జాను మేరీ ప్రాణ మే ఛోడ్ దియా మై
ఖానా పీనా నైరే బావా కడుపుకే
నిద్ర గిద్ర ఆతీ నైరే కళ్లకే
జిందగీ హలాల్ అయిందిరో

ప్యార్ మే టిక్కుమ్ టిక్కుమ్
ఓ మియా తేరే ప్యార్ మే టిక్కుమ్ టిక్కుమ్ మై


********   *********    **********


చిత్రం: పోటుగాడు (2013)
సంగీతం: అచ్చు
సాహిత్యం: అచ్చు, మనోజ్, రామజోగయ్య శాస్త్రి
గానం: శింబు

వన్నూ టూ త్రీ ఫోరు
వైనాట్ షేక్ యువర్ బూటీ
అమ్మమ్మో పిచ్చ బ్యూటీ
అయామ్ ద డ్రైవింగ్ ఇన్ ద సిటీ ఓ మై నాటీ
మనము వెల్దాం ఊటీ
అరె కమ్ము కమ్ము దా నాతోటీ
ఈ పోటుగాడికీ నో పోటీ
ఒకే లవ్ లవ్ లవ్ లవ్
అఫ్టర్ లవ్ హాట్ స్టఫ్ నో టెన్షన్ బేబీ

నువ్ నా బుజ్జిపిల్లా తెల్లపిల్లా ఐలవ్యూ పిల్లా
ఇంక నువ్వూ నేనూ కపిలింగ్ ఐతే
భూం  భూం  భూం  భూంభూంభూం
బుజ్జిపిల్లా తెల్లపిల్లా ఐలవ్యూ పిల్లా
ఇంక నువ్వూ నేనూ కప్లింగ్ ఐతే
సలామ్ నమస్తే వణక్కం బేబీ

యూ వేరింగ్ యూ వేరింగ్
యూ వేరింగ్ డ్రెస్సు ఇట్ సో షార్టూ
వేర్ ఆర్ ద రెస్ట్ అమ్మా
అరె ఐ వాన్నా టెల్ యూ ఐ వాన్న టెల్ యూ
యూసో హాట్ అమ్మా మామా
స్లీపింగు లేదే ఈటింగు లేదే చలి జొరమొస్తుందే
అరె యూ హావ్ ద కర్వ్సూ ఐ హావ్ ద ప్యాక్సూ
లెట్స్ సింగ్ డ్యూయెట్ మా
నువ్ ఫారిన్ చాక్లెట్ మా నేను లోకల్ బిస్కట్ మా
అరె డోంట్ గో మై హార్ట్ రేట్ డౌనూ ఫారెన్ ఫిగరమ్మా

నువ్ నా బుజ్జిపిల్లా తెల్లపిల్లా ఐలవ్యూ పిల్లా
ఇంక నువ్వూ నేనూ కప్లింగ్ ఐతే
భూం  భూం భూం భూంభూంభూం
బుజ్జిపిల్లా తెల్లపిల్లా ఐలవ్యూ పిల్లా
ఇంక నువ్వూ నేనూ కప్లింగ్ ఐతే
సలామ్ నమస్తే వణక్కం బేబీ

యూ ఆర్ సో బ్రైటూ అయామ్ నాట్ వైటూ
ఇట్సోకె ఆల్రైటూ
అరె లవ్వీస్ బ్లైండు లవ్వీస్ గాడ్
రెస్ట్ ఆల్ బుల్ షిట్ షిట్
నువ్ ఇంగ్లీషూ నేనూ లోక్లాసూ
టుగెదర్ బిందాసూ
యూ ఆర్ ద ఫ్లైటూ అయామ్ ద పైలెట్టూ
లెట్స్ గో లవ్ రూటూ
మైలేజ్ చాలా గుడ్డమ్మా
హార్స్ పవరు పిచ్చ హై అమ్మా
అరె వైటు బ్యూటీ సూపర్ హాటీ
నేనూ పిచ్చోడైపోయా

నువ్ నా బుజ్జిపిల్లా తెల్లపిల్లా ఐలవ్యూ పిల్లా
ఇక నువ్వూ నేనూ కప్లింగ్ ఐతే
భూం భూం భూం భూంభూంభూం
బుజ్జిపిల్లా తెల్లపిల్లా ఐలవ్యూ పిల్లా
ఇక నువ్వూ నేనూ కప్లింగ్ ఐతే
సలామ్ నమస్తే వణక్కం బేబీ


*********  *********   *********


చిత్రం: పోటుగాడు (2013)
సంగీతం: అచ్చు
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: టిప్పు

పల్లవి:

Start it!!
బిందాస్, ఫుల్ మాస్ గోవిందా
వీడు హై క్లాస్, టైం పాస్ గోవిందా
లేడీస్ ఫొకస్సు గోవిందా
వీడికి లవ్ అంటే వీక్నెస్ గోవిందా
That's right!!

బిందాస్, ఫుల్ మాస్ గోవిందా
వీడు హై క్లాస్, టైం పాస్ గోవిందా
లేడీస్ ఫొకస్సు గోవిందా
వీడికి లవ్ అంటే వీక్నెస్ గోవిందా

చరణం: 1
పైపై చూపులకేమో మామూలోడు
కామన్ గా కనిపించేఎ పోరగాడు
వీడి మైండ్ లోతుకెళ్ళినోదు
రామ రామ మళ్ళీ తిరిగేరాడు

గీత గీసారంటే దాటేస్తాడు
వద్దు గిద్దు అంటే చేసేస్తాడు
నాకంటే పొటుగాడు లేదంటాడు
అబ్బ కన్ను కొట్టి కలర్ ఎగరేస్తాడు.

పోటుగాడు!!
గోవిందా!!

బిందాస్, ఫుల్ మాస్ గోవిందా
వీడు హై క్లాస్, టైం పాస్ గోవిందా
లేడీస్ ఫొకస్సు గోవిందా
వీడికి లవ్ అంటే వీక్నెస్ గోవిందా

చరణం: 2
ఏ స్కూల్ డ్రాప్ అవుట్ పిల్లగాడు A B C X
ఫేస్ బుక్ లన్నీ చదివేసాడు
ఏ స్కూల్ డ్రాప్ అవుట్ పిల్లగాడు A B C X
ఫేస్ బుక్ లన్నీ చదివేసాడు
ఆల్గీబ్రా లెక్కల్లో వీకే వీడు
కాని ఆల్బిత్తర్ లెక్కల్లో జాదూగాడు

Actually very good boy వీడు
పాపం ఏ పని చేసిన బ్యాడ్ అవుతాడు
జస్టే సెకండ్ కొంచెం ఫీల్ అవుతాడు
మళ్ళీ ఫుల్ హార్స్ పవర్ తో రైజ్ అవుతాడు.

పోటుగాడు!!
గోవిందా!!

బిందాస్, ఫుల్ మాస్ గోవిందా
వీడు హై క్లాస్, టైం పాస్ గోవిందా
లేడీస్ ఫొకస్సు గోవిందా
వీడికి లవ్ అంటే వీక్నెస్ గోవిందా


*********  *********   *********


చిత్రం: పోటుగాడు (2013)
సంగీతం: అచ్చు
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: కార్తిక్

పల్లవి:
ఇదివరకిటు వైపుగా రాలేదుగా నా కలా
చేజారినదేమిటో తెలిసిందిగా ఈ వేళా
చిమ్మ చీకటి నిన్నలో దాగింది నా వెన్నెల
మరు జన్మము పొందేలా సరికొత్తగా పుట్టానే మరలా
దేవత ఓ దేవత నా మనసునే మార్చావే
ప్రేమతొ నీ ప్రేమతో నను మనిషిగ మలిచావే
దేవత ఓ దేవత నా మనసునే మార్చావే
ప్రేమతొ నీ ప్రేమతో నను మనిషిగ మలిచావే

చరణం: 1
ఓ… నా గుండె కదలికలో వినిపించే స్వరము నువ్వే
నే వేసే అడుగు నువ్వే నడిపించే వెలుగు నువ్వే
నా నిన్నలనే మరిపించేలా మాయేదో చేసావే
అనురాగపు తీపిని నాకు రుచి చూపించావే అమ్మల్లే
దేవత ఓ దేవత నా మనసునే మార్చావే
ప్రేమతొ నీ ప్రేమతో నను మనిషిగ మలిచావే
దేవత ఓ దేవత నా మనసునే మార్చావే
ప్రేమతొ నీ ప్రేమతో నను మనిషిగ మలిచావే

చరణం: 2
ఓ… నీవల్లే కరిగిందీ మనసంతా కను తడిగా
నిజమేదో తెలిసేలా నలుపంతా చెరిగెనుగా
గతజన్మల రుణ బంధముగా కలిసావే చెలి తీగా
ఇకపై నెనెప్పటికి నీ ఊపిరి గాలల్లే ఉంటాగా
దేవత ఓ దేవత నా మనసునే మార్చావే
ప్రేమతొ నీ ప్రేమతో నను మనిషిగ మలిచావే
దేవత ఓ దేవత నా మనసునే మార్చావే
ప్రేమతొ నీ ప్రేమతో నను మనిషిగ మలిచావే


*********  *********   *********


చిత్రం: పోటుగాడు (2013)
సంగీతం: అచ్చు
సాహిత్యం: మనోజ్ మంచు
గానం: హేమచంద్ర గీతా మాధురి

బేబీ నువ్వంటె పడిసస్తా
బేబీ నీకోసం దూకేస్తా
బేబీ నువ్వు లెకపోతే నా లైఫ్ మొత్తం వేస్ట్ అయిపొతాదే
బేబీ ఈ జన్మ నీదేలె
బేబీ ఆ పైన నీదేలె
బేబీ నా హార్ట్ నీదే అనీ నిన్ను చూసాకే తెలిసిందే

ఎల్లా??
అరే ఎల్లా?
మరీ ఇంత డేంజర్ అయిపోతే ఎల్లా
అలా ఇలా లవ్ చేసేయ్ మల్ల
ఆపై ఇంకా గిరిగిల్లా

రాయె రాయె సూపర్ ఫిగరు
నిన్ను సేత్తా నా పిల్లల మదరూ
రాయె రాయె రాయె సూపర్ ఫిగరు
నిన్ను సేత్తా నా పిల్లల మదరూ

చరణం: 1
నువ్వే నా హార్టు బీటు
నువ్వే నా పల్సూ రేటూ
నువ్వులేక పోతే ఎందుకే ఈ హార్ట్ బీటూ
నువ్వే నా సర్వం పిల్లా
నేనే నీ సొంతం మల్లా
వచ్చెయ్ వే ఇచ్చెయ్ వే నీ ముద్దుల వర్షాన్ని

మాయ చేసి మంత్రం వేసి ఇట్టా నా మనసుకి
కళ్ళెమేసి ప్రేమలోకి లాగినావుగా
తల్లడిల్లిపోతున్నాను తెల్లార్లూ పిల్లడా
My heart says baby i need you

రాయె రాయె సూపర్ ఫిగరు
నిన్ను సేత్తా నా పిల్లల మదరూ
రాయె రాయె రాయె సూపర్ ఫిగరు
నిన్ను సేత్తా నా పిల్లల మదరూ

చరణం: 2
నువ్వే నా రసగుల్లా
లవ్ చేద్దాం ఓపెన్ గా ఇల్లా
ఈ లైఫ్ ఆపై లైఫ్ నువ్వే నా వైఫ్
నువ్వే నా గ్లాస్లో వైను
నువ్వే నా మోస్ట్ పెయిన్
నువ్వే నాకు ముద్దివ్వకపోతే వేస్తానే ఫైన్

అరే హీరోలంతా ఒక్క చోట పోగేసి చూసినా
నిన్ను మించి ఉండరే పోటుగాడా
మూడు ముళ్ళు వేసుకుని ఎంచక్కా మనము
Lets go high into the sky

రాయె రాయె సూపర్ ఫిగరు
నిన్ను సేత్తా నా పిల్లల మదరూ
రాయె రాయె రాయె సూపర్ ఫిగరు
నిన్ను సేత్తా నా పిల్లల మదరూ

AMAZON PRIME MOVIES

Most Recent

Default
google.com, pub-8613670326032963, DIRECT, f08c47fec0942fa0