చిత్రం: మిరాయ్ (2025) సంగీతం: గౌర హరి సాహిత్యం: చంద్రబోస్ గాయకుడు: శంకర్ మహదేవన్ నటీనటులు: తేజ సజ్జ , మంచు మనోజ్ దర్శకుడు: కార్తీక్ ఘట్టమనేని నిర్మాతలు: TG విశ్వ ప్రసాద్ & కృతి ప్రసాద్
Songs List:
రుధిర మగధ పాట సాహిత్యం
చిత్రం: మిరాయ్ (2025) సంగీతం: గౌర హరి సాహిత్యం: కార్తీక్ ఘట్టమనేని గాయకుడు: శ్రీచరణ్ భాస్కరుని, చైతు సత్సంగ్, హర్షవర్ధన్ చావాలి రుధిర మగధ
వైబ్ ఉంది బేబీ పాట సాహిత్యం
చిత్రం: మిరాయ్ (2025) సంగీతం: గౌర హరి సాహిత్యం: కృష్ణ కాంత్ గాయకుడు: అర్మాన్ మాలిక్ ఓ పొరి దిల్‌దారు వయ్యారివే నీ చూపు తల్వారుతో కొయ్యకే గాడ్ ఏమో నీకు నాకు రాసుంటడే మన జోడీ ఒకటైతే మ్యాడ్ ఉంటదే… వైబ్ ఉంది బేబీ వైబ్ ఉంది లే ఈ గ్లోబ్ నుపే వైబ్ ఉందిలే వైబ్ ఉంది బేబీ వైబ్ ఉంది లే ఈ గ్లోబ్ నాపే వైబ్ ఉందిలే వెరే ప్లానెట్టా ఇంత అందం యెట్ట నాకెట్టా పడ్డావులే.. కళ్లో డ్యూయెట్టా స్వీటీ చోక్లట్టా నా ఫేట్ మారిందిలే.. స్టెప్పులు వేసిందే దినక్ దిన కొత్తగా నా గుండె డప్పులు కొట్టిందే దినకు దిన పక్కాన నువ్వుంటే నీ పేరు టాటూ లా రాయించనా? మన పెయరే హిట్ పెయరే చేసేయానా?…ఆ వైబ్ ఉంది బేబీ… వైబ్ ఉంది బేబీ వైబ్ ఉంది బేబీ వైబ్ ఉంది లే ఈ గ్లోబ్ నుపే వైబ్ ఉందిలే వైబ్ ఉంది బేబీ వైబ్ ఉంది లే ఈ గ్లోబ్ నాపే వైబ్ ఉందిలే
జైత్ర యాత్ర పాట సాహిత్యం
చిత్రం: మిరాయ్ (2025) సంగీతం: గౌర హరి సాహిత్యం: చంద్రబోస్ గాయకుడు: శంకర్ మహదేవన్ జైత్రాయ ధైర్యం జైత్రాయ సర్వం జైత్రాయ కార్య సిద్ధికై తేగించు పోరులో గ్రహాలు శుభమని అనుగ్రహించవా మాతృ సేవకై తపించు త్రోవలో జగాలు జయమని ఆశీర్వదించవా ధర్మం జైత్రాయ.. ధైర్యం జైత్రాయ.. సర్వం జైత్రాయ.. కార్య సిద్ధికై తేగించు పోరులో గ్రహాలు శుభమని అనుగ్రహించవా మాతృ సేవకై తపించు త్రోవలో జగాలు జయమని ఆశీర్వదించవా అగ్ని కీలలే దిక్సూచి అవ్వగా మేఘాల జ్యోతులే దీవించి పంపగా నిశబ్ద శబ్దమే సంకేతమివ్వగా నక్షత్ర మాలాలే లక్ష్యాన్ని చూపవా ప్రతి కణం నీ మాతృ భిక్ష ప్రతి క్షణం ఆ ప్రేమ రక్ష జ్వలించగా నీ జీవితేచ్ఛ ఫలించదా నీ దీక్ష….

No comments
Post a Comment