చిత్రం: ధర్మ చక్రం (1980) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి, గోపి, జాలాది రాజారావు గానం: పి.సుశీల, యస్.జానకి, యస్.పి.బాలు నటీనటులు: శోభన్ బాబు, జయప్రద దర్శకత్వం: పి.లక్ష్మీ దీపక్ నిర్మాత: వి యస్.నరసింహారెడ్డి విడుదల తేది: 25.06.1980
Songs List:
కరిగిపొమ్మంది ఒక చినికు పాట సాహిత్యం
చిత్రం: ధర్మ చక్రం (1980) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: గోపి గానం: పి.సుశీల, యస్.జానకి పల్లవి: కరిగిపొమ్మంది ఒక చినుకు కలిసి పొమ్మంది ఒక మెరుపు ఈ చలిలో..నీ ఒడిలో... తీయని కౌగిలిలో... కరిగిపొమ్మంది ఒక చినుకు కలిసి పొమ్మంది ఒక మెరుపు ఈ చలిలో..నీ ఒడిలో... తీయని కౌగిలిలో... కరిగిపొమ్మంది ఒక చినుకు కలిసి పొమ్మంది ఒక మెరుపు చరణం: 1 నడకే మయూరమాయే...నడుమే వయ్యారమాయే మెరుపుగా మారిపోనా...నీ కళ్ళలో కలిసిపోనా మైకం ఒకింత మైకం...బిడియం రవంత బిడియం చినుకుగా మారిపోనా...నీ గుండెపై చేరిపోనా కరిగిపొమ్మంది ఒక చినుకు కలిసి పొమ్మంది ఒక మెరుపు చరణం: 2 తడిసే చకోరి సొగసు... పొంగే పదారు వయసు నా పెదవి కోరుతోంది... తొలి ముద్దు కోరుతోంది రానీ ముహూర్త సమయం ...కలలే ఫలించు తరుణం వలపే నివాళి చేసి ...నిలువెల్ల అల్లుకోనా కరిగిపొమ్మంది ఒక చినుకు... కలిసి పొమ్మంది ఒక మెరుపు...
చిర్రున లేచి సుర్రున చూసి పాట సాహిత్యం
చిత్రం: ధర్మ చక్రం (1980) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.పి.బాలు చిర్రున లేచి సుర్రున చూసి
గోగులు పూచే గుట్ట మీద పాట సాహిత్యం
చిత్రం: ధర్మ చక్రం (1980) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: జాలాది రాజారావు గానం: యస్.పి.బాలు, పి.సుశీల గోగులు పూచే గుట్ట మీద
అమ్మో జలకాలే ఆడెను పాట సాహిత్యం
చిత్రం: ధర్మ చక్రం (1980) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: గోపి గానం: యస్.జానకి అమ్మో జలకాలే ఆడెను

No comments
Post a Comment