చిత్రం: అత్తలు కోడళ్లు (1971) సంగీతం: కె,వి,మహదేవన్ నటీనటులు: కృష్ణ, వాణిశ్రీ, బేబీ శ్రీదేవి దర్శకత్వం: పి.చంద్రశేఖర్ రెడ్డి నిర్మాతలు: కె.సుబ్బి రెడ్డి, యన్.సుబ్బారాయుడు, జె.ఎ.రామసుబ్బయ్య శెట్టి విడుదల తేది: 14.04.1971
సూపర్ స్టార్ కృష్ణ గారితో బేబీ శ్రీదేవి నటించిన సినిమాలు:
1. మా నాన్న నిర్దోషి (1970) - బేబీ శ్రీదేవి 2. విధి విలాసం (1970) - బేబీ శ్రీదేవి 3. అగ్నిపరీక్ష (1970) ) - బేబీ శ్రీదేవి 4. అత్తలు కోడళ్లు (1971) - బేబీ శ్రీదేవి 5. నేనూ మనిషినే (1971) - బేబీ శ్రీదేవి 6. రాజమహల్ (1972) - కుమారి శ్రీదేవి 7. మేనకోడలు (1972) - కుమారి శ్రీదేవి 8. మల్లమ్మ కథ (1973) - బేబీ శ్రీదేవి 9. మమత (1973) - బేబీ శ్రీదేవి 10. మీనా (1973) - బేబీ శ్రీదేవి 11. కొత్తకాపురం (1975) - బేబీ శ్రీదేవి 12 దేవుడులాంటి మనిషి (1975) - కుమారి శ్రీదేవి (1972 లో రిలీజ్ అయిన సినిమాల్లో కుమారి శ్రీదేవి అని టైటిల్స్ లో ఉంది, కానీ 1973 లో రిలీజైన మల్లమ్మ కథ, మమత, మీనా సినిమాలో, 1975 లో రిలీజైన కొత్తకాపురం సినిమాల్లో మాత్రం బేబీ శ్రీదేవి అని ఉంది, అంటే బహుశా ఈ సినిమాలు రిలీజ్ ఆలస్యం అయ్యుంటుంది)
Songs List:
పాలపిట్ట పాలపిట్ట పాట సాహిత్యం
చిత్రం: అత్తలు కోడళ్లు (1971) సంగీతం: కె,వి,మహదేవన్ సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పి.బాలు, పి.సుశీల పాలపిట్ట పాలపిట్ట
చీరకు రవికందము పాట సాహిత్యం
చిత్రం: అత్తలు కోడళ్లు (1971) సంగీతం: కె,వి,మహదేవన్ సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పి.బాలు, పి.సుశీల చీరకు రవికందము
ఈ వీణ పలికించు పాట సాహిత్యం
చిత్రం: అత్తలు కోడళ్లు (1971) సంగీతం: కె,వి,మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: పి.సుశీల ఈ వీణ పలికించు
అమ్మమ్మో అత్తమ్మో పాట సాహిత్యం
చిత్రం: అత్తలు కోడళ్లు (1971) సంగీతం: కె,వి,మహదేవన్ సాహిత్యం: ఆత్రేయ గానం: పి.సుశీల అమ్మమ్మో అత్తమ్మో
బలే బలే బావయ్య పాట సాహిత్యం
చిత్రం: అత్తలు కోడళ్లు (1971) సంగీతం: కె,వి,మహదేవన్ సాహిత్యం: అప్పలాచార్య గానం: యస్.పి.బాలు, స్వర్ణలత బలే బలే బావయ్య
చుక్కల్లో చంద్రుడు పాట సాహిత్యం
చిత్రం: అత్తలు కోడళ్లు (1971) సంగీతం: కె,వి,మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: ఎల్.ఆర్.ఈశ్వరి చుక్కల్లో చంద్రుడు
No comments
Post a Comment