Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box



చిత్రం: ప్రేమతపస్సు (1991)
సంగీతం: రాజేంద్రప్రసాద్
సాహిత్యం: డాక్టర్ నరమల్లి శివప్రసాద్
గానం: వందేమాతరం శ్రీనివాస్ , రాధిక
నటీనటులు: రాజేంద్రప్రసాద్, రోజా
దర్శకత్వం: డాక్టర్ నరమల్లి శివప్రసాద్
నిర్మాత: జి.వేణుగోపాల్
విడుదల తేది: 29.07.1991

( రోజా నటింటిన మొదటి చిత్రం అలాగే హీరో రాజేంద్రప్రసాద్ గారే ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు, డాక్టర్ నరమల్లి శివప్రసాద్ గారికి డైరెక్టర్ గా మొదటి సినిమా)

ఏం ప్రేమలో ఇది ఏం మాయలో
జంతర్ మంతర్ అంతా జనకు జనారే
ఏం ప్రేమలో ఇది ఏం మాయలో
జంతర్ మంతర్ అంతా జనకు జనారే
రాగానే వయసు పారేసుకుంటే మనసు
తేడా ఏమొచ్చినా బ్రతుకే లాసు
ఆ రాగానే వయసు పారేసుకుంటే మనసు
తేడా ఏమొచ్చినా బ్రతుకే లాసు
కోరుకున్న వాళ్ళమధ్య కులం ఎందుకో
ప్రేమ ఇదేనా ప్రేమంటే ఇదేనా
ప్రేమ ఇదేనా ప్రేమంటే ఇదేనా
ఏం ప్రేమలో ఇది ఏం మాయలో
జంతర్ మంతర్ అంతా జనకు జనారే

ఏం ప్రేమలో ఇది ఏం మాయలో
జంతర్ మంతర్ అంతా జనకు జనారే
ఏం ప్రేమలో ఇది ఏం మాయలో
జంతర్ మంతర్ అంతా జనకు జనారే
రాగానే వయసు పారేసుకుంటే మనసు
తేడా ఏమొచ్చినా బ్రతుకే లాసు
ఆ రాగానే వయసు పారేసుకుంటే మనసు
తేడా ఏమొచ్చినా బ్రతుకే లాసు
మొదటిచూపులోనె ప్రేమ ఎలా పుట్టురా

ప్రేమ ఇదేనా ప్రేమంటే ఇదేనా
ప్రేమ ఇదేనా ప్రేమంటే ఇదేనా
ఏం ప్రేమలో ఇది ఏం మాయలో
జంతర్ మంతర్ అంతా జనకు జనారే

ఏం ప్రేమలో ఇది ఏం మాయలో
జంతర్ మంతర్ అంతా జనకు జనారే
ఏం ప్రేమలో ఇది ఏం మాయలో
జంతర్ మంతర్ అంతా జనకు జనారే
అరె రాగానే వయసు పారేసుకుంటే మనసు
తేడా ఏమొచ్చినా బ్రతుకే లాసు
రాగానే వయసు పారేసుకుంటే మనసు
తేడా ఏమొచ్చినా బ్రతుకే లాసు
కట్నంతో కొనలేనిది ప్రేమ ఒక్కటే

ప్రేమ ఇదేనా ప్రేమంటే ఇదేనా
ప్రేమ ఇదేనా ప్రేమంటే ఇదేనా
ఏం ప్రేమలో ఇది ఏం మాయలో
జంతర్ మంతర్ అంతా జనకు జనారే తకదిమి

ఏం ప్రేమలో ఇది ఏం మాయలో
జంతర్ మంతర్ అంతా జనకు జనారే
ఏం ప్రేమలో ఇది ఏం మాయలో
జంతర్ మంతర్ అంతా జనకు జనారే
రాగానే వయసు పారేసుకుంటే మనసు
తేడా ఏమొచ్చినా బ్రతుకే లాసు
రాగానే వయసు పారేసుకుంటే మనసు
తేడా ఏమొచ్చినా బ్రతుకే లాసు
కామానికి ప్రేమముసుగు తొడగవద్దురా రేయ్

ప్రేమ ఇదేనా ప్రేమంటే ఇదేనా
ప్రేమ ఇదేనా ప్రేమంటే ఇదేనా
ఏం ప్రేమలో ఇది ఏం మాయలో
జంతర్ మంతర్ అంతా జనకు జనారే

Most Recent

Default