Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Koti"
Shubhamasthu (1995)



చిత్రం: శుభమస్తు (1995)
సంగీతం: కోటి 
నటీనటులు: జగపతి బాబు, ఆమని, ఇంద్రజ, కృష్ణ
దర్శకత్వం: భీమనేని శ్రీనివాసరావు
నిర్మాత: ఎం.వి.లక్ష్మి, ఎడిటర్ మోహన్
విడుదల తేది: 20.10.1995



Songs List:



గో గో గోపాల పాట సాహిత్యం

 
చిత్రం: శుభమస్తు (1995)
సంగీతం: కోటి 
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, స్వర్ణలత జూనియర్ 

(ఇంద్రజ, కృష్ణ లపై చిత్రీకరించారు)

గో గో గోపాల



ఈ భందనాల నందనాన్ని పాట సాహిత్యం

 
చిత్రం: శుభమస్తు (1995)
సంగీతం: కోటి 
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి.బాలు

ఈ భందనాల నందనాన్ని 



ఘల్ ఘల్ అను పాట సాహిత్యం

 
చిత్రం: శుభమస్తు (1995)
సంగీతం: కోటి 
సాహిత్యం: సామవేదం షణ్ముఖశర్మ 
గానం: యస్.పి.బాలు, చిత్ర 

ఘల్ ఘల్ అను




ఓసి మిస్సో ఓని మిస్సో పాట సాహిత్యం

 
చిత్రం: శుభమస్తు (1995)
సంగీతం: కోటి 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి.బాలు, చిత్ర 

ఓసి మిస్సో ఓని మిస్సో 



ఓ మామ పాట సాహిత్యం

 
చిత్రం: శుభమస్తు (1995)
సంగీతం: కోటి 
సాహిత్యం: డి.నారాయణ వర్మ
గానం: రాధిక, మురళి

ఓ మామ
పొయ్యి మీద పులుసెట్టి పొయ్యి కింద పిడకెట్టి 

Palli Balakrishna Thursday, November 23, 2023
Anthima Theerpu (2023)



చిత్రం: అంతిమ తీర్పు (2023)
సంగీతం: కోటి
నటీనటులు: సాయి ధన్షిక, విమలా రామన్, గణేష్ వెంకట్రామన్
దర్శకత్వం: ఎ.అభిరాము 
నిర్మాత: డి.రాజేశ్వరరావు
విడుదల తేది: 18.12.2023



Songs List:



తిప్ప తిప్ప పాట సాహిత్యం

 
చిత్రం: అంతిమ తీర్పు (2023)
సంగీతం: కోటి
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: మంగ్లీ, శివ  

తిప్ప తిప్ప 



నేలపై చినుకు పూలు పాట సాహిత్యం

 
చిత్రం: అంతిమ తీర్పు (2023)
సంగీతం: కోటి
సాహిత్యం: వనమాలి 
గానం: శ్రుతిక, సాయి శ్రీ చరణ్ 

నేలపై చినుకు పూలు
చీర నేసెలే
చేలపై చిలకపచ్చ
రంగులేసెలే

పిలిచింది నన్ను చిటికేస్తు చిరుగాలే
పసిగువ్వ కన్ను కలిపేస్తూ ఇటు వాలే
ఎటు అడుగేసినా వన్నెలే
ఇల హరివిల్లులే పల్లెలే

యేటిలో ఆటలాడే
చిలిపి చేపలే
తేటితో వరస కలిపే
తేనె పూ పొదలే

ప్రపంచమే సరితూగేనా పల్లెసీమకే
ప్రతీ ఎద పరవశమవదా వారి ప్రేమకే

మనసుల చెలిమే
తరగని కలిమే
ఒకమాట చాలు
పంచుతారుగా ప్రాణమే

సొగసుగ నేలపై చినుకు పూలు
చీర నేసెలే
చేలపై చిలకపచ్చ
రంగులేసెలే

నిరంతరం తోడుగ సాగే ఏరువాకలే
నిశీధినే దూరం చేసె కాంతి రేఖలే

మమతలే మతము
మది అమృతము
ప్రతి గుండెలోన
దాగి ఉందిగా దైవము

కుదురుగ నేలపై చినుకు పూలు
చీర నేసెలే
చేలపై చిలకపచ్చ
రంగులేసెలే

Palli Balakrishna Friday, June 2, 2023
Maavidaakulu (1998)



చిత్రం: మావిడాకులు (1998)
సంగీతం: కోటి
నటీనటులు : జగపతి బాబు, రచన
దర్శకత్వం: ఈ.వి.వి.సత్యన్నారాయణ
నిర్మాతలు: డి.వి.వి.దానయ్య, జె.భగవాన్ 
విడుదల తేది: 20.03.1998



Songs List:



ఈరేయి ఈ హాయి పాట సాహిత్యం

 
చిత్రం: మావిడాకులు (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: మధుపాల
గానం: బాలసుబ్రహ్మణ్యం, చిత్ర 

ఈరేయి ఈ హాయి 



అబ్బా ఎంత ఎరుపో పాట సాహిత్యం

 
చిత్రం: మావిడాకులు (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: బాలసుబ్రహ్మణ్యం, సునీత

అబ్బా ఎంత ఎరుపో



నువు కిల కిల పాట సాహిత్యం

 
చిత్రం: మావిడాకులు (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: బాలసుబ్రహ్మణ్యం, సాలూరి మునిష్, సాలూరి మాధవి 

నువు కిల కిల 



అమ్మంటే తెలుసుకో పాట సాహిత్యం

 
చిత్రం: మావిడాకులు (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: బాలసుబ్రహ్మణ్యం, చిత్ర 

అమ్మంటే తెలుసుకో
జన్మంతా కొలుచుకో
ఇలలో వెలసిన ఆ బ్రహ్మ పేరు అమ్మ (2)

ఓ..ఓ... ఓ.. అనుబంధానికి
ఓ... ఓ.. ఓ... అనురాగానికి
తొలి తొలి రూపం అమ్మంటే

నాన్నంటే తోడురా
నీ వెంటే నీడరా

అమ్మైన స్త్రీ జన్మ అరుదైన పుణ్యం
రొమ్ముల్లో నింపింది ప్రేమామృతం
పేగు చీలి ముడతపడిన పొత్తికడుపు చర్మం
స్త్రీ జాతి త్యాగాలు రాసున్న గ్రంథం
మమతెరిగిన మాతృత్వం తరగని అందం
అది తెలియని సౌందర్యం దొరకని స్వప్నం
అతి మధురం తల్లీ తండ్రీ అయ్యే క్షణం

అమ్మంటే తెలుసుకో
జన్మంతా కొలుచుకో

పుట్టించగలిగేది మగజన్మ అయినా
ప్రతివారు కాలేరు నిజమైన నాన్న
కన్నతండ్రి అన్న పదవి జంతువులకు ఏది
ఆ జ్ఞానముంటేనే అసలైన తండ్రి
ఇదిగిదిగో ఈ బిడ్డను కన్నది వీరే
అని నలుగురు తననెంతో పొగుడుతుఉంటే
తండ్రి అవడం అంటే అర్థం అదే కదా

నాన్నంటే తోడురా
నీవెంటే నీడరా
నిను పాలించే మహరాజు పేరు నాన్న
అమ్మంటే తెలుసుకో
జన్మంతా కొలుచుకో



ఆగదే ఆకలి పాట సాహిత్యం

 
చిత్రం: మావిడాకులు (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: ఉన్నికృష్ణన్, స్వర్ణలత , మాల్గాడి శుభ

ఆగదే ఆకలి 



ప్రేమించు ప్రియా పాట సాహిత్యం

 
చిత్రం: మావిడాకులు (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: రాజేష్, సునీత 

ప్రేమించు ప్రియా 

Palli Balakrishna Tuesday, May 23, 2023
Dorababu (1995)



చిత్రం: దొరబాబు (1995)
సంగీతం: కోటి 
సాహిత్యం: వేటూరి, జాలది భువనచంద్ర, జొన్నవిత్తుల
గానం: యస్.పి. బాలు,  కె.యస్.చిత్ర 
నటీనటులు: శోభన్ బాబు, ప్రియరామన్ 
దర్శకత్వం: బోయిన సుబ్బారావు 
నిర్మాత: ఐ. బి. కె. మోహన్ 
విడుదల తేది: 22.09.1995

Palli Balakrishna Saturday, August 20, 2022
Buridi (2010)



చిత్రం: బురిడి (2010)
సంగీతం: కోటి 
నటీనటులు: ఆర్యన్ రాజేష్, ఐశ్వర్య 
దర్శకత్వం: ఇ. వి. వి.సత్యన్నారాయణ
నిర్మాతలు: ఈదర శ్రీనివాస్, ఈదర రవికుమార్ 
విడుదల తేది: 30.04.2010



Songs List:



మందారమా మాటాడు మా పాట సాహిత్యం

 
చిత్రం: బురిడి (2010)
సంగీతం: కోటి 
సాహిత్యం: వనమాలి 
గానం: శ్రీకృష్ణ, సునీత 

మందారమా మాటాడుమా 



ఓ స్నేహమా నా ప్రాణమా పాట సాహిత్యం

 
చిత్రం: బురిడి (2010)
సంగీతం: కోటి 
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ 
గానం: దీపు, నిత్య సంతోషిని 

ఓ స్నేహమా నా ప్రాణమా 



ఇంద్రధనుస్సులకు ఇంటిపేరు పాట సాహిత్యం

 
చిత్రం: బురిడి (2010)
సంగీతం: కోటి 
సాహిత్యం: చంద్రబోస్ 
గానం: శశి కిరణ్, గీతామాధురి 

ఇంద్రధనుస్సులకు ఇంటిపేరు 




పాటల పల్లకి (పేరడీ సాంగ్స్) పాట సాహిత్యం

 
చిత్రం: బురిడి (2010)
సంగీతం: కోటి 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: మనో శ్రీకృష్ణ, సాగరి, సాయి శిల్ప 

పాటల పల్లకి (పేరడీ సాంగ్స్)

Palli Balakrishna Thursday, August 11, 2022
Subhavartha (1998)



చిత్రం: శుభవార్త (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల (All)
నటీనటులు: అర్జున్, సౌందర్య
దర్శకత్వం: P. N రామచంద్ర రావు
నిర్మాత: M. Y. మహర్షి
విడుదల తేది: 1998



Songs List:



అరె బాప్ రే పాట సాహిత్యం

 
చిత్రం: శుభవార్త (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి. బాలు, చిత్ర

అరె బాప్ రే




అచ్చమైన పాట సాహిత్యం

 
చిత్రం: శుభవార్త (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి. బాలు, చిత్ర

అచ్చమైన



జాబిలమ్మ ఆగవమ్మ (Duet) పాట సాహిత్యం

 
చిత్రం: శుభవార్త (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి.బాలు, చిత్ర

జాబిలమ్మ ఆగవమ్మ ఆలకించవా ఈ శుభవార్త
జంట ప్రేమ చాటెనమ్మ వేలవన్నెల ఈ శుభవార్త
కలే తీయ్యగా ఫలించేనని వరాలే ఇలా వరించేనని
ఈ కనివిని ఎరుగని కళ్యాణం అపురూపం అని

రతిమదనులు తొలి అతిధులుగా కదిలొచ్చే కాలమని
శ్రుతిముదిరిన తహతహలన్ని ఆహ్వానం పాడని
మన కలయిక కలలకు కలగా అనిపించే సమయమని
కునుకెరుగక ప్రతి నిమిషాన్ని కౌగిల్లో సాగని
చెరోసగమయే సరాగాలతో ఒకే ప్రాణమై ఉందాం రమ్మని
ఎడబాటే లేని ఏకాంతన్ని అందించని

కలతెరుగని తలపుల హ్రుదయం తను కోరిన కోవ్వెలని
కళతరగని వలపుల దీపం మన ఎదలో చేరని
ఏ ఋతువున చేదరని స్నేహం మన బ్రతుకున ఉన్నదని
మన పెదవుల నిలిచిన చైత్రం చిరునవ్వులు పూయని
సదా ఈ జత..ఇదే తీరుగా ప్రతి ఊహని నిజం చెయ్యగా
నీ తీయని చెలిమే తీరని రునమై జీవించని




కుళుకు బేబీ పాట సాహిత్యం

 
చిత్రం: శుభవార్త (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి. బాలు, చిత్ర

కుళుకు బేబీ



జాబిలమ్మ ఆగవమ్మ (Sad)మ పాట సాహిత్యం

 
చిత్రం: శుభవార్త (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి. బాలు

ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ.ఓ.

జాబిలమ్మ ఆగవమ్మ
ఆలకించవ మదిలో మాట
రేగిపోయి మూగ ప్రేమ
విన్నవించే ఈ యధ కోత
అమావాస్యకే బలై మన కథ
ఏటెలుతున్నదో నీకు తెలియదా

నా బ్రతుకున బ్రతుకై 
ముడిపడిపోయిన ఓ ప్రియతమా
అమావాస్యకే బలై మన కథ
ఏటెలుతున్నదో నీకు తెలియదా

జాబిలమ్మ ఆగవమ్మ
ఆలకించవ మదిలో మాట
రేగిపోయి మూగ ప్రేమ
విన్నవించే ఈ యధ కోత
అమావాస్యకే బలై మన కథ
ఏటెలుతున్నదో నీకు తెలియదా

నీ మనసుని తన కొలువంటూ నిను చేరిన నా మది
అనురాగపు మని దీపముగా ఆ గుడిలో ఉన్నదీ
ఏ కలతలు సుడి గాలులకి ఆరని వెలుగే అది
నువు వెలివేయాలనుకున్న నీ నీడై ఉన్నదీ

ప్రాణమే ఇలా నిన్ను చేరగా
తనువు మాత్రము శిలై ఉన్నదీ
ఈ శిల చిగురించే చినుకే నీలో దాగున్నది

జాబిలమ్మ ఆగవమ్మ
ఆలకించవ మదిలో మాట
రేగిపోయి మూగ ప్రేమ
విన్నవించే ఈ యధ కోత
అమావాస్యకే బలై మన కథ
ఏటెలుతున్నదో నీకు తెలియదా

కనివిని ఎరుగని కలయికగా అనిపించిన జీవితం
ఎడబాటును జరిగిన గతమై చినబోయెను ఈ క్షణం
విష జ్వాలలు విసిరినా అహమే మసి చేసెను కాపురం
ఏ మసకల ముసుగులు లేని మమకారమే శాశ్వతం

ప్రణయమన్నది ఇదేనా అని
మనని అడగదా లోకమన్నది
బదులియకపోతే ప్రేమకి

జాబిలమ్మ ఆగవమ్మ
ఆలకించవ మదిలో మాట
రేగిపోయి మూగ ప్రేమ
విన్నవించే ఈ యధ కోత
అమావాస్యకే బలై మన కథ
ఏటెలుతున్నదో నీకు తెలియదా
నా బ్రతుకున బ్రతుకై
ముడిపడిపోయిన ఓ ప్రియతమా

Palli Balakrishna Wednesday, February 2, 2022
Vijayam (2003)



చిత్రం: విజయం  (2003)
సంగీతం: కోటి
నటీనటులు: రాజా అబెల్, గజాల, సునీల్, రాజీవ్ కనకాల
దర్శకత్వం: సింగీతం శ్రీనివాస్
నిర్మాత: డి. రామానాయుడు
విడుదల తేది: 09.05.2003



Songs List:



యేజి ఓజి సునోజి పాట సాహిత్యం

 
చిత్రం: విజయం  (2003)
సంగీతం: కోటి
సాహిత్యం: భువనచంద్ర 
గానం: మనో 

యేజి ఓజి సునోజి




నిజమేనా నిజమేనా పాట సాహిత్యం

 
చిత్రం: విజయం  (2003)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: కార్తిక్, శ్రేయా ఘోషల్

నిజమేనా నిజమేనా 



కుశలమా ఓ ప్రియా పాట సాహిత్యం

 
చిత్రం: విజయం  (2003)
సంగీతం: కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: రాజేష్ , చిత్ర 

కుశలమా ఓ ప్రియా కుశలమా




నీతో నిండు పాట సాహిత్యం

 
చిత్రం: విజయం  (2003)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: టిప్పు , శ్రేయా ఘోషల్

నీతో నిండు నూరేళ్ళు



మేఘాల పల్లకి పాట సాహిత్యం

 
చిత్రం: విజయం  (2003)
సంగీతం: కోటి
సాహిత్యం: కులశేఖర్ 
గానం: టిప్పు, సునీత ఉపద్రష్ట 

మేఘాల పల్లకి అడగనా 



ఎందుకో ప్రేమలో పాట సాహిత్యం

 
చిత్రం: విజయం  (2003)
సంగీతం: కోటి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: రిచి, యస్. పి. బాలు 

ఎందుకో ప్రేమలో ఇంత ఆరాటం 




హంపిలో శిల్పాలు పాట సాహిత్యం

 
చిత్రం: విజయం  (2003)
సంగీతం: కోటి
సాహిత్యం: చంద్రబోస్ 
గానం: రాజేష్ 

హంపిలో శిల్పాలు 

Palli Balakrishna Tuesday, March 26, 2019
Aalasyam Amrutam (2010)



చిత్రం: ఆలస్యం అమృతం (2010)
సంగీతం: కోటి
నటీనటులు: నిఖిల్ సిద్దార్ధ్, మదాలస శర్మ
దర్శకత్వం: చంద్ర మహేష్
నిర్మాత: డి.రామానాయుడు
విడుదల తేది: 03.12.2010



Songs List:



ధగ ధగ ధగ పాట సాహిత్యం

 
చిత్రం: ఆలస్యం అమృతం (2010)
సంగీతం: కోటి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సాయి శివాని 

ధగ ధగ ధగ 



ఏడవకే పాట సాహిత్యం

 
చిత్రం: ఆలస్యం అమృతం (2010)
సంగీతం: కోటి
సాహిత్యం: రామ జోగయ్య శాస్త్రి
గానం: కార్తీక్, మాళవిక, అంజన సౌమ్య

ఏడవకే



హే పిల్ల పాట సాహిత్యం

 
చిత్రం: ఆలస్యం అమృతం (2010)
సంగీతం: కోటి
సాహిత్యం: కేదారినాథ్ పరిమి
గానం: రంజిత్, గీతామాధురి

హే పిల్ల




మొదటి క్షణం పాట సాహిత్యం

 
చిత్రం: ఆలస్యం అమృతం (2010)
సంగీతం: కోటి
సాహిత్యం: వనమాలలి 
గానం: శ్రీకృష్ణ, శృతి

మొదటి క్షణం



ఓలమ్మి తింగరబుచ్చి పాట సాహిత్యం

 
చిత్రం: ఆలస్యం అమృతం (2010)
సంగీతం: కోటి
సాహిత్యం: కేదారినాథ్ పరిమి
గానం: సింహ, చైత్ర HG 

ఓలమ్మి తింగరబుచ్చి

Palli Balakrishna Sunday, March 24, 2019
Prathista (1998)


చిత్రం: ప్రతిష్ఠ (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి
గానం:
నటీనటులు: కృష్ణ , రవళి
మాటలు: ఎమ్. ఎస్.నారాయణ
దర్శకత్వం: ఆర్.తరణీరావు
నిర్మాత: అల్లోల దేవేందర్ రెడ్డి
విడుదల తేది: 21.01.1998


Palli Balakrishna Thursday, March 14, 2019
Neramu Siksha (2009)


చిత్రం: నేరము శిక్ష (2009)
సంగీతం: కోటి
సాహిత్యం:
గానం:
నటీనటులు: కృష్ణ , జయసుధ, విజయనిర్మల, అకుల్, సీతల్
దర్శకత్వం: విజయనిర్మల
నిర్మాత: విజయనిర్మల
విడుదల తేది: 30.05.2009


Palli Balakrishna Wednesday, March 13, 2019
Evandi Pelli Chesukondi (1997)


చిత్రం: ఏవండీ పెళ్లి చేసుకోండి (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.పి. బాలు, చిత్ర
నటీనటులు: సుమన్, రమ్యకృష్ణ, వినీత్, రాశి
దర్శకత్వం: శరత్
నిర్మాత: ఎమ్.వి. లక్ష్మి
విడుదల తేది: 14.01.1997

పల్లవి:
అమృతం కురిసిన రాత్రి
అతనితో కలిసిన రాత్రి
వలపులా వరదలో తడిసిపోనీ ప్రియా
సందెలో చలి సావిత్రి
సందెకే రస గాయత్రి
మురళిలా పెదవితో కలిసిపోనీ ప్రియా
అస్టపది అందాలందుకో ఓ..
ఇష్టపడి ఈలే వేసుకో ఓ...

కోరస్:
గుచ్చకు గుచ్ఛకు గుమ్ముగా కసి తుమ్మెద అధరాలుగారి అందమంత మరిగిన లేతసోకు పూతరేకు రసనల ఆకతాయి తాకిడీల తపనలతో

అమృతం కురిసిన రాత్రి
అతనితో కలిసిన రాత్రి
వలపులా వరదలో తడిసిపోనీ ప్రియా

చరణం: 1
కసి కసి వయసుల పసి మనసుల వలపిసిరిన వరసలలో
పెదవులు కలిపిన వలపుల తినుమని పిలుపుల చలి చిలకల కలలో
రెప్పచాటు చుపులెన్నడో
తాను చెప్పలేని బాష లాయలే
కంటిలోని రూపమెన్నడో
కన్నె గుండెలోన దీపమాయెలే
నిన్న మాయలే - నేడు హాయిలే
కొసరి కొసరి జత కోటి కోరికలు మీటి పాడు వేళా

అమృతం కురిసిన రాత్రి
సందెకే రస గాయత్రి
వలపులా వరదలో - తడిసిపోనీ ప్రియా

చరణం: 2
ముగిసిన గతముల ముసిముసి నగవుల విరిసిన మమతలలో
తనువుల బిగువులు కరిగిన తపనలు రగిలిన చెలి అలకల కలలో
నేలమీద వాన వెల్లులే నేను వేసుకున్న రంగవల్లులే
నవ్వులన్ని పూల జల్లులే
పాలు కొంగుకున్న పంట చేనులే
నేను నేవులే - మనకు లేవులే
తెలిసి తెలిసి పెనుగింటి ప్రేమలకు వంతపాడువేళ

అమృతం కురిసిన రాత్రి
అతనితో కలిసిన రాత్రి
వలపులా వరదలో తడిసిపోనీ ప్రియా
సందెలో చలి సావిత్రి
సందెకే రస గాయత్రి
మురళిలా పెదవితో కలిసిపోనీ ప్రియా
అస్టపది అందాలందుకో ఓ...
ఇష్టపడి ఈలే వేసుకో ఓ...

కోరస్:
గుచ్చకు గుచ్ఛకు గుమ్ముగా కసి తుమ్మెద అధరాలుగారి అందమంత మరిగిన లేతసోకు పూతరేకు రసనల ఆకతాయి తాకిడీల తపనలతో


Palli Balakrishna Wednesday, March 6, 2019
Nayanamma (1997)


చిత్రం: నాయనమ్మ (1997)
సంగీతం: కోటి
సాహిత్యం:
గానం:
నటీనటులు: సురేష్ , ఊహ, కీర్తన, శారద
దర్శకత్వం: శివ నాగేశ్వరరావు
నిర్మాత: ఎ. ఎస్.రామారావు
విడుదల తేది: 1997


Palli Balakrishna Monday, March 4, 2019
Kondaveeti Simhasanam (2002)


చిత్రం: కొండవీటి సింహాసనం (2002)
సంగీతం: కోటి
సాహిత్యం: దాసరి నారాయణ రావు
గానం: కె.జె.యేసుదాసు, కె.ఎస్.చిత్ర
నటీనటులు: మోహన్ బాబు, సౌందర్య, దీప్తి భట్నాగర్, లయ, ఉదయభాను
కథ, మాటలు, పాటలు, దర్శక నిర్మాత: దాసరి నారాయణ రావు
విడుదల తేది: 08.02.2002







ఆషాడానికి హారతివ
చిరు ఝల్లుల శ్రావణివా
ఆకాశానికి కుంకుమన
నా తొలకరి బాలికవా

ఆషాడానికి హారతివ
చిరు ఝల్లుల శ్రావణివా
ఆకాశానికి కుంకుమవ
నా తొలకరి బాలికవా

చిరుగాలి వాన ఒకటవ్వగా
అది వరదై పొంగే ఒక పండగా

ఆషాడానికి హారతివ
చిరు ఝల్లుల శ్రావణివా
ఆకాశానికి కుంకుమవా
నా తొలకరి బాలికవా

తనువుకి తపస్సుకి 
తలుపులు తెరచిన వేళ - హహా
తీపికి అనుభూతికి 
హద్దులు చెరిపిన వేళ - హహా

పరదాల చీకటులూ
తొలగేటి తరుణమిదీ - హుహుహుహు
అధరాల కోరికలూ
తీరేటి రోజు ఇది - హుహుహుహు
అబ్బ! ఇన్నినాళ్ళు దాచుకున్న అందాలన్నీ
నీకు నాకు దక్కే రోజు ఇదే ఇదే
గ్రీష్మం కోరిన మధనుడివా
రథ స్వప్నం విడిచిన భీష్ముడివా

ఆకాశానికి కుంకుమవా
నా తొలకరి బాలికవా

సాగరం నదులతో 
సంగమించు మాఘ శుద్ధ వేళ - హహా
మధనుడు మధనితో 
యవ్వనాల అంచులు చూసి - హహా
పరువాల తరుగులకూ 
సరదాల గమ్యమిది - హుహుహుహు
బిడియాల సొగసులకూ
తీయాలి గది గడియా - హుహుహుహు
అబ్బ! గుండెల్లోన దాచుకున్న 
సోకులన్నీ నీకే ఇచ్చి అంకితమైపోనా

ఆషాడానికి హారతివ
చిరు ఝల్లుల శ్రావణివా
ఆకాశానికి కుంకుమవా
నా తొలకరి బాలికవా

గ్రీష్మం కోరిన మధనుడివా
రథ స్వప్నం విడిచిన భీష్ముడివా
ఊహలలోని పురుషుడివా
నా వలపుల పల్లకివా

చిరుగాలి వాన ఒకటవ్వగా
అది వరదై పొంగే ఒక పండగా


Palli Balakrishna Wednesday, February 20, 2019
Khaidi Garu (1998)



చిత్రం: ఖైదీ గారు (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: భువనచంద్ర, గురుచరణ్, సుద్దాల అశోక్ తేజ 
గానం: జేసుదాసు, యస్.పి.బాలు, మనో, చిత్ర, స్వర్ణలత, శారద
నటీనటులు: మోహన్ బాబు, లైలా, కృష్ణం రాజు
దర్శకత్వం: సాయి ప్రకాష్
నిర్మాతలు: యం. వెంకటాద్రి నాయుడు, యస్. ఆదిరెడ్డి
విడుదల తేది: 1998



Songs List:



అల్లుకోరా ఉల్లాస వీరుడా పాట సాహిత్యం

 
Song Details




చీరమ్మో చెంగమ్మో పాట సాహిత్యం

 
Song Details



చిరునవ్వు చిరునామా పాట సాహిత్యం

 
Song Details




దేవతలారా పాట సాహిత్యం

 
Song Details



గాజుల్ పెట్టి మట్టెల్ పెట్టి పాట సాహిత్యం

 
చిత్రం: ఖైదీ గారు (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: 
గానం: మనో , చిత్ర

ఆ...గాజుల్ పెట్టి మట్టెల్ పెట్టి
పుస్తల్ తాడు మెల్లో కట్టి
ఏం చేస్తావో బావా ఏం చేస్తావో
కమ్మల్ పెట్టి సొమ్ములు పెట్టి
తమలపాకుల్ నోటికిచ్చి
ఏమంటావో బామా ఏమంటావో
మంచాన్ని అడగాలయ్యో
మాటల్లో చెప్పాలమ్మో
మంచాన్ని అడగాలయ్యో
మాటల్లో చెప్పాలమ్మో
పూలగుండె నాది నిప్పోలె మండుతుంది
మంచినీరు చల్లు నైటంతా మోహనం

గాజుల్ పెట్టి మట్టెల్ పెట్టి
పుస్తల్ తాడు మెల్లో కట్టి
ఏం చేస్తావో బావా ఏం చేస్తావో
కమ్మల్ పెట్టి సొమ్ములు పెట్టి
తమలపాకుల్ నోటికిచ్చి
ఏమంటావో బామా ఏమంటావో

హోయ్ జింక నడుం చిక్కిందమ్మో అమ్మో అమ్మో
ఉడుంపట్టు పట్టోద్దయ్యో అయ్యో అయ్యో అయ్యో..
చిక్కులన్నీ తీసెయ్ చిటికేటు చెప్పు సై సై
పలు పచ్చగడ్డి పరుపెయ్యి పిల్లోయ్
కీలు కీలు నొక్కెయ్ నఖరాలు కట్టిపట్టెయ్
గల్ గజ్జకట్టి దరువయ్ ఒళ్లో..
తెల్లారి పోతుందమ్మో
తెల్లారి పోవద్దయ్యో
దమ్ము చెయ్యలేను పైరంగు మోగుతుంటే
చిచ్చు కొట్టుతాను పడుకోరా పాపడా హోయ్

గాజుల్ పెట్టి మట్టెల్ పెట్టి
పుస్తల్ తాడు మెల్లో కట్టి
ఏం చేస్తావో బావా ఏం చేస్తావో
కమ్మల్ పెట్టి సొమ్ములు పెట్టి
తమలపాకుల్ నోటికిచ్చి
ఏమంటావో బామా ఏమంటావో

జానకొప్పు చెదిరిందమ్మో అమ్మో అమ్మో అమ్మో
వాన జల్లు కొట్టిందయ్యో అయ్యో అయ్యో అయ్యో..
చేతులడ్డు పెట్టెయ్ తరువాత లడ్డు పెట్టెయ్
చల్ ఆకలంతా దులిపెయ్ బామో హోయ్
ప్లేటు పట్టుకోవోయ్ కంప్లీటు పుడ్ కొట్టెయ్
పల్ పల్లరసం గుటకెయ్యి బావోయ్
పెళ్లాం గమ్మత్తమ్మో
నూరేళ్లు ఉంటుందయ్యో
బెస్టు ఆప్ నువ్వే ఆ చెస్టు ఆప్ నువ్వే
లచ్చువద్దులేరా నా చెస్టు చాంబరు

గాజుల్ పెట్టి మట్టెల్ పెట్టి
పుస్తల్ తాడు మెల్లో కట్టి
ఏం చేస్తావో బావా ఏం చేస్తావో
కమ్మల్ పెట్టి సొమ్ములు పెట్టి
తమలపాకుల్ నోటికిచ్చి
ఏమంటావో బామా ఏమంటావో

మంచాన్ని అడగాలయ్యో
మాటల్లో చెప్పాలమ్మో
మంచాన్ని అడగాలయ్యో
మాటల్లో చెప్పాలమ్మో
పూలగుండె నాది నిప్పల్లే మండుతుంది
మంచినీరు చల్లు నైటంతా మోహనం




విన్నపాలు పాట సాహిత్యం

 
Song Details

Palli Balakrishna Tuesday, February 19, 2019
Subhalekhalu (1998)


చిత్రం: శుభలేఖలు (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఎస్.పి.బాలు, చిత్ర
నటీనటులు: శ్రీకాంత్ , లైలా
దర్శకత్వం: ముప్పలనేని శివ
నిర్మాత: నందమూరి రామకృష్ణ
విడుదల తేది: 1998

ఓ ప్రియ స్వాగతం ఈ క్షణం శాశ్వతం
ప్రణయ ప్రభాతం పరిమళ గీతం
పరిచిన పూదారిలో ఓ ఓ ఓ ఓ..

ఓ ప్రియ స్వాగతం నీవే నా జీవితం
వలపు వసంతం ఇక మన సొంతం
విరిసిన పులకింతలో ఓ ఓ..

ఓ ప్రియ స్వాగతం - ఈ క్షణం శాశ్వతం

పరాకుగా కొంగే జారే సంగతి ఏమంటున్నదో
తరంగమై పొంగే ఎదలో రహస్యమేముందో
కుమారిగా ఎన్నాళ్ళింక కూర్చోవాలో ఏమిటో
సుమారుగా సూచిస్తావ సుమూర్తమేనాడో
కరిగిన మౌనంలో...
కదిలిన ప్రాణంలో...
చెలియ సరాగం చెలిమి పరాగం
చిలికిన తేనె వానల్లో...

ఓ ప్రియ స్వాగతం - ఈ క్షణం శాశ్వతం

మనోహర మన్నిస్తావా నిన్నే చేరే లాలస
స్వయంవరం చాటించి నే స్వయానా విచ్చేశా
మనోరధం చెల్లిస్తానే మైమరపించే మానస
మదాలస శృతిమించాలి సుఖాల హైలెస్సా
తరిగిన దూరంలో...
దొరికిన తీరంలో...
తొలి శుభలేఖ తలపులు తాక
వెలిగిన మేని వన్నెల్లో...

ఓ ప్రియ స్వాగతం - ఈ క్షణం శాశ్వతం
ప్రణయ ప్రభాతం పరిమళ గీతం
పరిచిన పూదారిలో ఓ ఓ ఓ ఓ..

Palli Balakrishna Saturday, February 2, 2019
Rana (1998)




చిత్రం: రాణా (1998)
సంగీతం: కోటి
నటీనటులు: బాలక్రిష్ణ , భాగ్య శ్రీ , హీరా రాజగోపాల్, శ్రీహరి
కథ : కె.వి.విజయేంద్ర ప్రసాద్
మాటలు: పరుచూరి బ్రదర్స్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
నిర్మాత: కె.మీనాక్షి నాయుడు
విడుదల తేది: 17.04.1998



Songs List:



చెంగేజారి పోతుంది పాట సాహిత్యం

 
చిత్రం: రాణా (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర

చెంగేజారి పోతుంది




గుమ్మ గుమ్మన్న పాట సాహిత్యం

 
చిత్రం: రాణా (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర

గుమ్మ గుమ్మన్న 



ఎప్పుడు మరి ఎప్పుడు పాట సాహిత్యం

 
చిత్రం: రాణా (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర

ఎప్పుడు మరి ఎప్పుడు మరి 
చెప్పారానిదెప్పుడు మరి చెప్పవే నా చిలక
చెప్పను మరి చెప్పను మరి తప్పు తప్పు
తప్పనిసరి ఆగవే గోరింక
ఈ చలిలో సాయంత్రం ఝల్లు మంటుంటే
నీ వడిలో వయ్యారం వళ్ళు తడుతుంటే

ఎప్పుడు మరి ఎప్పుడు మరి 
చెప్పారానిదెప్పుడు మరి చెప్పవే నా చిలక
చెప్పను మరి చెప్పను మరి తప్పు తప్పు
తప్పనిసరి ఆగవే గోరింక

హొయ్ అమ్మదాని ఫిగరో 
యాహు యాహు యాహు యాహు 
అంటుకుంటే షుగరో
యాహు యాహు యాహు యాహు 
అబ్బ వీడి పొగరో యాహు యాహు యాహు యాహు 
అగ్గిలేని పొగరో యాహు యాహు యాహు యాహు 
ఉప్పుకారం తిన్న ఈడు తిన్నంగుటాద
ఉట్టే కొట్టే ఊపొచ్చాక చట్టి ఉంటాదా
హో ఒళ్ళు మీద ఒళ్ళు ఆకాశమంత కళ్ళు
ఆ చూపులన్ని ముళ్ళు నా చీరమీద జల్లు
హ పలికెను సుఖ  చిలుకలు చలి కులుకులలోన

ఎప్పుడు మరి ఎప్పుడు మరి 
చెప్పారానిదెప్పుడు మరి చెప్పవే నా చిలక
చెప్పను మరి చెప్పను మరి తప్పు తప్పు
తప్పనిసరి ఆగవే గోరింక

అబ్బ గుండెలోని గుబులో
యాహు యాహు యాహు యాహు 
దిండుకింద తబలో యాహు యాహు యాహు యాహు 
జాబిలమ్మ పగలో యాహు యాహు యాహు యాహు 
జాజిపూల సెగలో యాహు యాహు యాహు యాహు 
రాజమండ్రి దాటిందంట పొంగే గోదారి
రోజాముళ్ళు అరిగిందంటే అంతా పూదారి
తాపాలు పుట్టవెయ్యి దీపాలు తీసివెయ్యి
ఇంకాస్త ముద్దు చెయ్యి ఇంకాస్త హాయి హాయి
అయ్యో తెరవకు గది తలుపులు కొస మెరుపులులోన

ఎప్పుడు మరి ఎప్పుడు మరి 
చెప్పారానిదెప్పుడు మరి చెప్పవే నా చిలక
చెప్పను మరి చెప్పను మరి తప్పు తప్పు
తప్పనిసరి ఆగవే గోరింక
ఈ చలిలో సాయంత్రం ఝల్లు మంటుంటే
నీ వడిలో వయ్యారం వళ్ళు తడుతుంటే



మా కళ్యాణ సీత పాట సాహిత్యం

 
చిత్రం: రాణా (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర

మా కళ్యాణ సీత 




కామిని యామిని పాట సాహిత్యం

 
చిత్రం: రాణా (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర

కామిని యామిని 




రంప చికం పాట సాహిత్యం

 
చిత్రం: రాణా (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ 
గానం: యస్.పి.బాలు, చిత్ర

రంప చికం 

Palli Balakrishna Friday, March 23, 2018
Krishna Babu (1999)



చిత్రం: కృష్ణబాబు (1999)
సంగీతం: కోటి
నటీనటులు: బాలక్రిష్ణ , మీన , రాశి, అబ్బాస్ 
దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య
నిర్మాతలు: చంటి అడ్డాల, వి.శ్రీనివాస రెడ్డి
విడుదల తేది: 16.09.1999



Songs List:



సఖి మస్త్ మస్త్ పాట సాహిత్యం

 
చిత్రం: కృష్ణబాబు (1999)
సంగీతం: కోటి
సాహిత్యం: చంద్రబోస్
గానం: ఉదిత్ నారాయణ్, సుజాత 

సఖి మస్త్ మస్త్ 




ముద్దుల పాప పాట సాహిత్యం

 
చిత్రం: కృష్ణబాబు (1999)
సంగీతం: కోటి
సాహిత్యం: సామవేదం షణ్ముఖ శర్మ 
గానం: యస్.పి.బాలు, స్వర్ణలత

ముద్దుల పాప 



హల్లో మిస్ పాట సాహిత్యం

 
చిత్రం: కృష్ణబాబు (1999)
సంగీతం: కోటి
సాహిత్యం: సురేంద్ర కృష్ణ 
గానం: కోటి, హరిణి 

హల్లో మిస్ 





ప్రేమ పాటశాలలో పాట సాహిత్యం

 
చిత్రం: కృష్ణబాబు (1999)
సంగీతం: కోటి
సాహిత్యం: చంద్రబోస్
గానం: ఉదిత్ నారాయణ్, సుజాత 

ప్రేమ పాటశాలలో 




పంపర పనసమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: కృష్ణబాబు (1999)
సంగీతం: కోటి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్.పి.బాలు , చిత్ర 

పంపర పనసమ్మ 




ఓ మనసా ఎదురీతే నేర్చుకో పాట సాహిత్యం

 
చిత్రం: కృష్ణబాబు (1999)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కె. జె. యేసుదాసు

ఓ... ఓ...ఓ...ఓ...
ఓ మనసా ఎదురీతే నేర్చుకో
ఓ మనిషి ఎద కోతే ఓర్చుకో
గొంతులో గరళాన్ని బంధించు ఈశ్వరుడు
గుండెలో బడబాగ్ని దాచుకొను సాగరుడు
కలిసిన రూపం నీ వనుకో

ఓ... ఓ...ఓ...ఓ...
ఓ మనసా ఎదురీతే నేర్చుకో
ఓ మనిషి ఎద కోతే ఓర్చుకో

పినతల్లి జూదాన ఒక పావుగా 
నీ వల్ల నీ తండ్రి మరణించినా
కారడవిలో దారి కనిపించక 
చేజేతులా తెలిసి చితిపేర్చిన
ఏమి విధి రాతనక  రామకథ అనుకో
ఏ జన్మ రక్షణకో జన్మ పొందావనుకో
నీ వేదనే వేదమై చదువుకో

ఓ... ఓ...ఓ...ఓ...
ఓ మనసా ఎదురీతే నేర్చుకో
ఓ మనిషి ఎద కోతే ఓర్చుకో

ఎందరికి ఆశ్రయము కలిపించినా
నీ గుండెల్లో చోటింక మిగిలున్నదే
అందుకనే కష్టాలు ఎన్నోచ్చినా 
అవి నీ అందకోరాయి అని నవ్వుకో
కొండంత భారాలే సూదంత లనుకుంటూ
బంధించు సంకెళ్ళే బంధు జనాలనుకుంటూ
ఈ భాదలే బలముగా మార్చుకో

ఓ... ఓ...ఓ...ఓ...
ఓ మనసా ఎదురీతే నేర్చుకో
ఓ మనిషి ఎద కోతే ఓర్చుకో
గొంతులో గరళాన్ని బంధించు ఈశ్వరుడు
గుండెలో బడబాగ్ని దాచుకొను సాగరుడు
కలిసిన రూపం నీ వనుకో

ఓ... ఓ...ఓ...ఓ...

Palli Balakrishna
Blade Babji (2008)


చిత్రం: బ్లేడ్ బాబ్జి (2008)
సంగీతం: కోటి
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: యన్. సి.కారుణ్య
నటీనటులు: అల్లరి నరేష్ , సయాలి భగత్ , రుతిక
మాటలు (డైలాగ్స్): సతీష్ వెగేస్న
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: దేవి ప్రసాద్
నిర్మాత: ముత్యాల సత్య కుమార్
విడుదల తేది: 24.10.2008

రాజమండ్రి రాబిన్ హుడ్ మనమే అరె బాసు
ఆ హాలీవుడ్ రాబిన్ హుడ్ మనకె బిగ్ బాస్
రాజమండ్రి రాబిన్ హుడ్ మనమే అరె బాసు
ఆ హాలీవుడ్ రాబిన్ హుడ్ మనకె బిగ్ బాస్
లిల్లీ పువ్వు ఐష్ అయితే గల్లీ పువ్వు నేనేరో
నాటుగా నా బొడ్డుమీన గోటితోనే గిల్లావా

చిరికి చాటవుద్దిరో వళ్ళంతా
చిలకలూరి పేటవుద్దిరో పిళ్ళంతా
రచ్చ రచ్చవ్ ద్ధిరో టౌనంతా
కెవ్వు కేకౌతదిరో స్టేటంత

లేబర్ మాస్ అని సైబర్ క్లాస్ అని లేవురొ డిఫరెన్స్ లు
అరె కంటికి నచ్చిన గుంటది రంభర లేవుర రిఫరెన్సులు
అబ్బయ్యా... ఏస్కో భయ్యా
దిద్దినకడి ఆడితీగ మద్దిల పగులుద్దిర మరి
అబ్బయ్యా... చేస్కో బాయా
ఉపుగ  నడుముపితె ఇక నిప్పుకు చెమటొస్తదిమరి

ములగా చెట్టెక్కే మాటే నువ్వుంటే
మనసే వింటుంటే వయసే పోయ్యిమీద
అట్టుడిగి పోతుందిరో...

చిరికి చాటవుద్దిరో వళ్ళంతా
చిలకలూరి పేటవుద్దిరో పిళ్ళంతా
రచ్చ రచ్చవ్ ద్ధిరో టౌనంతా
కెవ్వు కేకౌతదిరో స్టేటంతా..

అది మల్లా...

రాజమండ్రి రాబిన్ హుడ్ మనమే అరె బాసు
హాలీవుడ్ రాబిన్ హుడ్ మనకె బిగ్ బాస్

కుర్రాల్లే అబ్బో గుర్రాలే జుర్రలే
అమ్మాయ్ లే ధూమ్ దుమ్మాయ్ లే
అబ్బో సన్నాయ్ లే నడుం సన్నాయ్ లే
దుమారే దుమ్ము దుమారే
దుమారే దుమ్ము దుమారే

తాతలు డాన్స్ లు భామలు జీన్స్ లు ఎందిరొ ఏజ్ రివర్స్
అరెరె గ్లాసులు చేతిలో మోతలు మోగితే
చుసుకొ హార్స్ పవర్స్
పైటలే... కలలోకొస్తే
కోటలు కదిలిస్తది పాటలు బలి చేస్తది
ప్యాంటులే ఎదురే వస్తే
నులకల మంచాలకి చలి వణుకుడు పుట్టిస్తది

పేద వాడల్లో భోళా మనుషుల్లో
పాలగుండెల్లో గూడే నీదంటూ విన్నే అంటుంటేరో

చిరికి చాటవుద్దిరో వళ్ళంతా
చిలకలూరి పేటవుద్దిరో మనసంతా
రచ్చ రచ్చవ్ ద్ధిరో టౌనంతా
కెవ్వు కేకౌతదిరో స్టేటంతా
చిరికి చాటవుద్దిరో వళ్ళంతా
చిలకలూరి పేటవుద్దిరో  మనసంతా
చిరికి చాటవుద్దిరో వళ్ళంతా
చిలకలూరి పేటవుద్దిరో  మనసంతా


Palli Balakrishna Thursday, March 22, 2018
Intlo Illalu Vantintlo Priyuralu (1996)



చిత్రం: ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు (1996)
సంగీతం: కోటి
నటీనటులు: వెంకటేష్ , సౌందర్య , వినీత
కథ: భాగ్యరాజ
మాటలు: ఇసుకపల్లి మోహనరావు
దర్శకత్వం: ఇ. వి. వి.సత్యనారాయణ
నిర్మాత: కె.ఎల్. నారాయణ
సినిమాటోగ్రఫీ: యస్.గోపాల్ రెడ్డి
ఎడిటర్: కె.రవీంద్ర బాబు
విడుదల తేది: 22.05.1996



Songs List:



పాపరో పాప్ పాట సాహిత్యం

 
చిత్రం: ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు (1996)
సంగీతం: కోటి
సాహిత్యం: సామవేదం షణ్ముఖ శర్మ
గానం: మనో, సంగీత, సజిత్

పాపరో పాప్




బోల్ బోల్ బోల్ రాజా పాట సాహిత్యం

 
చిత్రం: ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు (1996)
సంగీతం: కోటి
సాహిత్యం: సామవేదం షణ్ముఖ శర్మ
గానం: ఎస్.పి.బాలు, సుజాత 

బోల్ బోల్ బోల్ రాజా 



ప్రియురాలే ప్రేమగాపాట సాహిత్యం

 
చిత్రం: ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు (1996)
సంగీతం: కోటి
సాహిత్యం: సామవేదం షణ్ముఖ శర్మ
గానం: ఎస్.పి. బాలు, చిత్ర

ఆ.....ఆఆ ఆఆ
ఆ......ఆఆ ఆఆ ఆ..

లల లల...లలా..ల,ల,ల,ల

ప్రియురాలే ప్రేమగా ప్రియ గీతం పాడని
కల కాలం కమ్మని జత నీవే కమ్మని
నీ వలపే రాగమని
నీ చలిమే నాదమని...
శృతి చేయని.... 
సుఖ వీణని....

ప్రియురాలే ప్రేమగా ప్రియ గీతం పాడని
కల కాలం కమ్మని జత నీవే కమ్మని

ఓ.. ఓ... ఓ... ఓ ఓ హూం హూం హూం

మనసైన అందమా మనువైన బంధమా
బ్రతుకంతా నిండుమా బ్రతికించే పాశమా
దూరము కాలము చెరపలేని స్నేహమా
తోడువై నీడవై ప్రణయమే ప్రాణమై
తలపు మలుపులలో
కొలువుండిపో... ఎదనిండిపో...

ప్రియురాలే ప్రేమగా ప్రియ గీతం పాడని
కల కాలం కమ్మని జత నీవే కమ్మని

ఓ.. ఓ... ఓ... ఓ ఓ హూం హూం హూం

కడదాకా ప్రేమవై మనసిచ్చే ప్రేమికా
కలిసొచ్చే కాలమే మనకిచ్చే కానుక
కంటిలో గుండెలో ప్రియుని రూపే చూడగా
కౌగిల్లల్లో వెచ్చగా వొదిగిపో హాయిగా
విడని ముడిపడని
మనసైనవి...మనవైనవి...

ప్రియురాలే ప్రేమగా ప్రియ గీతం పాడని
కల కాలం కమ్మని జత నీవే కమ్మని
నీ వలపే రాగమని...
నీ చలిమే నాదమని....

శృతి చేయని....
సుఖ వీణని....






ఓలమ్మి తిమ్మిరి ఎక్కిందే ఎక్కడో పాట సాహిత్యం

 
చిత్రం: ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు (1996)
సంగీతం: కోటి
సాహిత్యం: సామవేదం షణ్ముఖ శర్మ
గానం: మనో

ఓలమ్మి తిమ్మిరి ఎక్కిందే ఎక్కడో
హొ హో హో హో హో హో...
నా తిక్క తీర్చవే అమ్మడో జిమ్మడో
హొ హో హా హా హా హా
అబ్బాడి బాడీ కబ్బాడి ఆడి
వాడి వేడి రేగే దాడి అల్లల్లల్లల్లాడి

ఓలమ్మి తిమ్మిరి ఎక్కిందే ఎక్కడో
హా హోయ్ హా హా హా హా...
నా తిక్క తీర్చవే అమ్మడో జిమ్మడో
హొ హొ హొ హా హా హా

పండు వలిపించి తినిపించేస్తానే 
నా మగతనమంతా పొగరెక్కి సెగ రేపేస్తానే
దిండు దులిపించి ఆడించేస్తానే 
నా పనితనమంత చూపించి మురిపించేస్తానే
అరె ఠారెత్తి హోరెత్తి టాపే లేపేస్తా 
హొయ్ జోరెక్కి జోగేలా జోడీ కట్టేస్తా
హొయ్ తిమ్మిరి తిక్క తీరేదాక ఉక్కిరిబిక్కిరి అయ్యేదాక
చిక్కేవన్ని దక్కేవన్నీ చిత్తు చిత్తు చేస్తా

ఓలమ్మి తిమ్మిరి ఎక్కిందే ఎక్కడో
హా అబ్బా అరె అయ్యయ్యయ్యయ్యయ్యో 
నా తిక్క తీర్చవే అమ్మడో జిమ్మడో
హ హా హా హా హా హా

బుల్లి బులపాటం తీరించెయ్యాలే
నా బులిబులి పిట్టా ఉబలాటం ఊరించెయ్యాలే
ఇంక మొహమాటం మనేసెయ్యాలే 
ఓ గిలిగిలి గింజ రోజంత మెలికెలు వెయ్యాలే
అరె అప్పట్లో చూదందే ఇప్పుడు చూపిస్తా
హేయ్ మనవడినే ఇప్పిస్తే ఆనందిచేస్తా
హే ఇచ్చేకొద్ది కావాలమ్మో రెచ్చేకొద్ది 
ఇంకా ఇంకా ఏదో ఏదో ఇవ్వాలంటానమ్మో

ఓలమ్మి తిమ్మిరి ఎక్కిందే ఎక్కడో
హా హేయ్ హా హా హా హా 
నా తిక్క తీర్చవే అమ్మడో జిమ్మడో
హే ఎ ఏ హహా ఎ ఏ ఏ
అబ్బాడి బాడీ కబ్బాడి ఆడి
వాడి వేడి రేగే దాడి అల్లల్లల్లల్లాడి

ఓలమ్మి తిమ్మిరి ఎక్కిందే ఎక్కడో
హా హే హో  హో హోహో...
నా తిక్క తీర్చవే అమ్మడో జిమ్మడో
హా హే హా హా హా హా




చిలకతో మజా పాట సాహిత్యం

 
చిత్రం: ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు (1996)
సంగీతం: కోటి
సాహిత్యం: సామవేదం షణ్ముఖ శర్మ
గానం: ఎస్.పి. బాలు, చిత్ర

చిలకతో మజా
చిలిపి గిజగిజ
పడుచు పంకజ
గడుసుకామజా
చక్కని చుక్కల చెక్కిలిపై చిటిక్కెయ్యరో
హో హో హో హో హో
భామతో సోకు
భలేనాజూకు
పైటకో షేపు
పెంచరో కైపు
వెచ్చగా పచ్చిగా గిచ్చినా కామా 
వేడి పెంచెను ప్రేమా
నచ్చిన గుచ్చిన రెచ్చినా భామా
దగ్గరవుదామా

చిలకతో మజా
చిలిపి గిజగిజ
పడుచు పంకజ
గడుసుకో మజా
చక్కని చుక్కల చెక్కిలిపై చిటిక్కెయ్యరో
హో హో హో హో హో

ఓ..ఓ...ఓ .. 
అబ్బబ్బ అన్నాదబ్బ రేగేదెబ్బా
తిన్నాదబ్బ పాప సూపరు
జిగి జిగి
లగి జిగి
జిగి జిగి జిగి జిగి
లగి జిగి
ఓ..ఓ...ఓ అమ్మమ్మమ్మ నెగ్గేడమ్మా
అన్నిట్లోని ఉంటాడమ్మా అల్ రౌడరూ
ఓయ్ చూడగానే చీరాగుట్టు చిక్కినాదే..ఏ ఏ
ఆడదానీ ఆశపట్టు పట్టినాడే
ఓయ్ కొత్తపిచ్చి పుట్టుకొచ్చి
పక్కదాక తీసుకొచ్చి
పచ్చి పచ్చి సోకులిచ్చి
ఆడపిచ్చి సాగనిచ్చి
అమ్మాడి గుమ్మాడి లవ్వాడి ముద్దాడరోయ్...

చిలకతో మజా
చిలిపి గిజగిజ
పడుచు పంకజ
గడుసుకో మజా
చక్కని చుక్కల చెక్కిలిపై
చిటిక్కెయ్యరో
హో హో హో హో హో




అమ్మనే అయ్యానురా పాట సాహిత్యం

 
చిత్రం: ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు (1996)
సంగీతం: కోటి
సాహిత్యం: సామవేదం షణ్ముఖ శర్మ
గానం:  చిత్ర

అమ్మనే అయ్యానురా నీ రాకతో
కమ్మనీ ఆనందమే నిండాలి నీతో
ఓ జాబిలి కూనా లాలిజో
ఓ నవ్వుల నానా లాలిజో
మా కలలకు రూపం కంటికి దీపం
ప్రేమకు ప్రతిరూపం

నిన్ను కన్న తల్లికి దక్కలేని భాగ్యమే
అమ్మా అనే మాటకి నేనే నోచకుంటిరా
మోసే బరువు లేకుండా పురిటి బాధ రాకుండా
నన్నే తల్లిని చేసావయ్యా ఇన్ని నాళ్లకి
కన్నది ఎవరైనా నీకున్నది ఈ అమ్మ
ఎన్నడు ఏమైనా నను వదలకురా నాన్న
చిగురెరుగని తోటే చిగరించెనురా
చిరు చిరు నవ్వులకీ

కళ్లే మూసి వుంచినా కలలో నీవే నాయనా
గుండెలలోను ఊపిరిలోనూ ఉయ్యాలూగగా
కన్నె పేగు దీవెన పెంచే ప్రేమ లాలనా
కాపాడాలి నిన్నే చిన్నా కంటికి రెప్పగా
ఎక్కడ నీ ఉన్నా నా ఆశలు నీవమ్మా
నీతో నీడల్లే నా ప్రాణం వుందమ్మా
నువ్వు ఇంతకు ఇంతై అంతకు అంతై ఎదగరా ఓనాన్నా...

అమ్మనే అయ్యానురా నీ రాకతో
కమ్మనీ ఆనందమే నిండాలి నీతో
ఓ జాబిలి కూనా లాలిజో
నవ్వుల నాన్న లాలిజో
మా కలలకురూపం కంటికిదీపం ప్రేమకుప్రతిరూపం

Palli Balakrishna Monday, March 19, 2018
Mama Manchu Alludu Kanchu (2016)


చిత్రం: మామ మంచు అల్లుడు కంచు (2016)
సంగీతం: అచ్చు , కోటి, రఘు కుంచె
సాహిత్యం: శ్రీమణి , అనంత శ్రీరామ్
నటీనటులు: అల్లరి నరేష్ , మోహన్ బాబు, వరుణ్ సందేశ్, మీనా, రమ్యకృష్ణ , పూర్ణ
దర్శకత్వం: శ్రీనివాస రెడ్డి
నిర్మాత: మంచు విష్ణు
విడుదల తేది: 2016

చిత్రం: మామ మంచు అల్లుడు కంచు (2016)
సంగీతం: కోటి
సాహిత్యం: శ్రీమణి
గానం: శ్రీచరన్ , శృతిహాసన్

నిను చూశాకే తెలిసిందే ప్రేమంటే
నా మనసే కావాలందే నీ జంటే
కల నిజమైతే నీలా ఉంటుందే
ఆ సంతోషం నాలా ఉంటుందే
నీ గుచ్చే గుచ్చే చూపే నచ్చిందే
నిను గిచ్చే గిచ్చే మందే నా మనసే
నా హృదయాన్నే కానుకిస్తున్నా
నిను ప్రాణంగా ప్రేమిస్తున్నా

ప్రేమా....
నిజమా...

నా కనులకు పెదవులు ఉంటే పలికేవే
తొలిప్రేమకు అర్ధం అంటే నువ్వేలే
నీ గుండెల్లో చిన్ని చోటున్నా
ఈ జన్మంతా సర్దుకు పోతాలే

మనసా... ఓ...
నీ తీయటి జ్ఞాపకమల్లె ఉంటానే
నీ మాటను సంగీతంలా వింటానే
నీ కన్నుల్లో ఓ నలుసైనా
నే పడనీనే ఏ నిమిషాన

నిను చూశాకే తెలిసిందే ప్రేమంటే
నా మనసే కావాలందే నీ జంటే
కల నిజమైతే నీలా ఉంటుందే
ఆ సంతోషం నాలా ఉంటుందే


Palli Balakrishna Wednesday, March 14, 2018

Most Recent

Default