చిత్రం: బెజవాడ (2011) సంగీతం: అమర్ మోహిలే నటీనటులు: నాగచైతన్య , అమలా పాల్ కథ: రాంగోపాల్ వర్మ దర్శకత్వం: వివేక్ కృష్ణ నిర్మాతలు: రాంగోపాల్ వర్మ, కోనేరు కిరణ్ కుమార్ బ్యానర్: శ్రేయ ప్రొడక్షన్ విడుదల తేది: 01.12.2011
Songs List:
దుర్గమ్మ కృష్ణమ్మ పాట సాహిత్యం
చిత్రం: బెజవాడ (2011) సంగీతం: విక్రమ్ నేగి సాహిత్యం: రెహ్మాన్ గానం: జోజో నతానియల్ దుర్గమ్మ కృష్ణమ్మ
అడగకు నన్నేమి పాట సాహిత్యం
చిత్రం: బెజవాడ (2011) సంగీతం: బాపి తుతుల్ సాహిత్యం: కలువ సాయి గానం: జావేద్ ఆలీ, చంద్రీయ భట్టాచార్య అడగకు నన్నేమి
నిన్ను చూసిన పాట సాహిత్యం
చిత్రం: బెజవాడ (2011) సంగీతం: అమర్ మోహిలే సాహిత్యం: కలువ సాయి గానం: జావేద్ ఆలీ, శ్వేతా పండిట్ నిన్ను చూసిన
కొంటె చూపులాపి పాట సాహిత్యం
చిత్రం: బెజవాడ (2011) సంగీతం: అమర్ మోహిలే సాహిత్యం: రెహ్మాన్ గానం: హేమచంద్ర , గీతామాధురి చుక్కలన్ని ఒక్కచోట చేరుతుంటే చందమామ చంతకొచ్చి ఆడుతుంటే కొంటె చూపులాపి ఉన్న సొగసెంతో చెప్పవే కన్నెపిల్ల కంటిబాష తెలియకుంటే తప్పులే మీరేపూట ఎట్టాగ ఉంటారో చెప్పేదెట్టా మగువంటే అందనంత మనసిచ్చి గెలవాలంట మజారే మజారే మామా మజారే మజారే మజారే మామా మాయబజారే (2) అందినట్టే అందుతారే అంతలోనే అలుగుతారే అందమంటు పొగుడుతారే చేరువైతే బెదురుతారే తీగనడుమే ఎరగా వేసి మనసునే లాగేస్తారే సరదాలు సరసాలు మా హక్కు అంటారే మజారే మజారే మామా మజారే మజారే మజారే మామా మాయబజారే (2) చెలిమి కోరే చిలిపి ప్రాయం బదులు ఏమంది తనువు లోతే తపన నీదే మనసు ఊగిందీ హేయ్ తెలుసుకోమంది సిగ్గుతోటి ముగ్గులేసి ముగ్గులోకి దించుతారే ముందుకళ్ళ బంధమేసి ముద్దులోనే ముంచుతారే వాలుజడనే మెడకే విసిరి ఊపిరి ఆపేస్తారే జగడాలు ఆడాళ్ళు అని నిందలే వేస్తారే మజారే మజారే మామా మజారే మజారే మజారే మామా మాయబజారే (2)
రమ్ము జిన్ను పాట సాహిత్యం
చిత్రం: బెజవాడ (2011) సంగీతం: ప్రదీప్ కోనేరు సాహిత్యం: ప్రదీప్ కోనేరు గానం: దీప్తి చారి రమ్ము జిన్ను
అయిగిరి నందిని పాట సాహిత్యం
చిత్రం: బెజవాడ (2011) సంగీతం: ప్రదీప్ కోనేరు సాహిత్యం: శ్రీ ఆది శంకరాచార్యుల గానం: రవిశంకర్ అయిగిరి నందిని
బెజ బెజ పాట సాహిత్యం
చిత్రం: బెజవాడ (2011) సంగీతం: అమర్ మోహిలే సాహిత్యం: సిరాశ్రీ గానం: జోజో నతానియల్ బెజ బెజ
లే లెగరా పాట సాహిత్యం
చిత్రం: బెజవాడ (2011) సంగీతం: ప్రేమ్ సాహిత్యం: చైతన్య ప్రసాద్ గానం: శ్రీకాంత్ లే లెగరా
2011
,
Amala Paul
,
Bejawada
,
Kiran Kumar Koneru
,
Naga Chaitanya
,
Ram Gopal Varma
,
Vivek Krishna
Bejawada (2011)
Palli Balakrishna
Thursday, February 22, 2018
