Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Megastar Chiranjeevi Movies List



Megastar Chiranjeevi Movies List




155. Bhola Shankar



 
చిత్రం: భోళా శంకర్ (2022)
సంగీతం: మహతిస్వర సాగర్
నటీనటులు: చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్ 
దర్శకత్వం: మెహర్ రమేష్
నిర్మాత: అనీల్ సుంకర
విడుదల తేది: 2022




154. Waltair Veerayya



చిత్రం: వాల్తేరు వీరయ్య (2023)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
నటీనటులు: చిరంజీవి, రవితేజా, శృతి హసన్
దర్శకత్వం: కె.యస్.రవీంద్ర (బాబ్జీ)
నిర్మాత: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి 
విడుదల తేది: 13.01.2023




153. God Father



 
చిత్రం: God Father (2023)
సంగీతం: ఎస్.ఎస్.థమన్ 
నటీనటులు: చిరంజీవి, నయనతార
దర్శకత్వం: మోహన్ రాజా
నిర్మాత: యన్.వి.ప్రసాద్
విడుదల తేది: 2023




152. Acharya



 
చిత్రం: ఆచార్య (2022)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: చిరంజీవి, రామ్ చరణ్, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే
దర్శకత్వం: కొరటాల శివ
నిర్మాత: రామ్ చరణ్
విడుదల తేది: 14.02.2022




151. Sye Raa Narasimha Reddy



చిత్రం: స్తెరా నరసింహారెడ్డి (2019)
సంగీతం: అమిత్ త్రివేది
నటీనటులు: చిరంజీవి, అమితాబ్, నయన తార, తమన్నా
దర్శకత్వం: సురేందర్ రెడ్డి
నిర్మాత: రాంచరణ్
విడుదల తేది: 02.10.2019




150. Khaidi No. 150



చిత్రం: ఖైది నంబర్ : 150 (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: చిరంజీవి, కాజల్ అగర్వాల్
దర్శకత్వం: వి.వి.వినాయక్
నిర్మాత: రామ్ చరణ్
విడుదల తేది: 11.01.2017




Bruce Lee - The Fighter



చిత్రం: బ్రూస్లీ (2015)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
నటీనటులు: రాంచరణ్, రకూల్ ప్రీత్ సింగ్, క్రితి కర్బంద, ప్రత్యేక పాత్రలో చిరంజీవి
దర్శకత్వం: శ్రీనువైట్ల
నిర్మాత: డి.వి.వి.దానయ్య
విడుదల తేది: 16.10.2015

Role: Cameo Appearance

(గమనిక: చిరంజీవి గారు సినిమాలు  చేయటం మానేసి రాజకీయాలులోకి వెళ్ళాక ప్రత్యేక పాత్రలో చేశారు కాబట్టి దీనిని పరిగణలోకి తీసుకోలేదు. మళ్ళీ ఖైదీ నంబర్ 150 తో పూర్తిస్థాయిలో సినిమాలలోకి వచ్చారు)






Magadheera



చిత్రం: మగధీర (2009)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
నటీనటులు: రాంచరణ్, కాజల్ అగర్వాల్
దర్శకత్వం: ఎస్. ఎస్. రాజమౌళి
నిర్మాతలు: అల్లు అరవింద్, బి.వి.యస్. యన్. ప్రసాద్
విడుదల తేది: 31.07.2009

Role: Cameo Appearance

(గమనిక: చిరంజీవి గారు సినిమాలు  చేయటం మానేసి రాజకీయాలులోకి వెళ్ళాక ప్రత్యేక పాత్రలో చేశారు కాబట్టి దీనిని పరిగణలోకి తీసుకోలేదు. మళ్ళీ ఖైదీ నంబర్ 150 తో పూర్తిస్థాయిలో సినిమాలలోకి వచ్చారు)




149. Shankar Dada Zindabad



చిత్రం: శంకర్ దాదా జిందాబాద్ (2007)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: చిరంజీవి, శ్రీకాంత్, కరిస్మా కొటాక్
దర్శకత్వం: ప్రభుదేవా
నిర్మాతలు: అక్కినేని రవిశంకర్, జెమిని కిరణ్
విడుదల తేది: 27.07.2007




148. Style



చిత్రం: స్టైల్ (2006)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: రాఘవ లారెన్స్, ప్రభుదేవా, ఛార్మి, కమిలిని ముఖర్జీ
దర్శకత్వం: రాఘవ లారెన్స్
నిర్మాత: లగడపాటి శిరీష శ్రీధర్
విడుదల తేది: 12.01.2006




147. Stalin



చిత్రం: స్టాలిన్ (2006)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: చిరంజీవి, త్రిష
దర్శకత్వం: ఎ. ఆర్.మురగదాస్
నిర్మాత: కె.నాగేంద్ర బాబు
విడుదల తేది: 20.09.2006




146. Jai Chiranjeeva



చిత్రం: జై చిరంజీవ (2005)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: చిరంజీవి, భూమిక, సమీరా రెడ్డి
కథ, మాటలు ( డైలాగ్స్ ): త్రివిక్రమ్ శ్రీనివాస్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె. విజయభాస్కర్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
బ్యానర్: వైజయంతి మూవీస్
నిర్మాత: సి.అశ్వనీదత్
విడుదల తేది: 22.12.2005




145. Andarivaadu



చిత్రం: అందరివాడు (2005)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: చిరంజీవి, టబు, రిమీ సేన్
దర్శకత్వం: శ్రీనువైట్ల
నిర్మాత: అల్లు అరవింద్
విడుదల తేది: 04.06.2005




144. Shankar Dada M.B.B.S



చిత్రం: శంకర్ దాదా MBBS (2004)
సంగీతం:  దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: చిరంజీవి, సొనాలి బింద్రే
దర్శకత్వం: జయంత్ సి. పరాన్జీ
నిర్మాత: అక్కినేని రవిశంకర ప్రసాద్
విడుదల తేది: 15.10.2004




143. Anji



చిత్రం: అంజి (2004)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: చిరంజీవి, నమ్రతా శిరోడ్కర్
దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాత: శ్యామ్ ప్రసాద్ రెడ్డి
విడుదల తేది: 15.01.2004




142. Tagore



చిత్రం: ఠాగూర్ (2003)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: చిరంజీవి, జ్యోతిక, శ్రేయ శరన్
దర్శకత్వం: వి.వి.వినాయక్
నిర్మాత: బి.మధు
విడుదల తేది: 24.09.2003





141. Indra



చిత్రం: ఇంద్ర (2002)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: చిరంజీవి , ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే
దర్శకత్వం: బి.గోపాల్
నిర్మాత: సి. అశ్వనీదత్
విడుదల తేది: 24.07.2002




140. Daddy



చిత్రం: డాడీ (2001)
సంగీతం: ఎస్.ఏ.రాజ్ కుమార్
నటీనటులు: చిరంజీవి, సిమ్రాన్, ఆషిమా బల్లా, రాజేంద్రప్రసాద్
దర్శకత్వం: సురేష్ కృష్ణ
నిర్మాత: అల్లు అరవింద్
విడుదల తేది​: 04.10.2001





139. Sri Manjunatha



చిత్రం: శ్రీ మంజునాథ (2001)
సంగీతం: హంసలేఖ
నటీనటులు: చిరంజీవి , మీనా, అర్జున్ , సౌందర్య
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: వి.రవిచంద్రన్వి
విడుదల తేది: 22.06.2001




138. Mrugaraju



చిత్రం: మృగరాజు (2001)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: చిరంజీవి, సిమ్రాన్, సంఘవి
దర్శకత్వం: గుణశేఖర్
నిర్మాత: కె.దేవి వర ప్రసాద్
విడుదల తేది: 11.01.2001




137. Annayya



చిత్రం: అన్నయ్య (2000)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: చిరంజీవి, సౌందర్య
దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య
నిర్మాత: కె.వెంకటేశ్వర రావు
విడుదల తేది: 07.01.2000




136. Iddaru Mitrulu



చిత్రం: ఇద్దరు మిత్రులు (1999)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: చిరంజీవి,  రమ్యకృష్ణ, సాక్షీ శివానంద్, సురేష్, రంభ
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాతలు: కె.రాఘవేంద్రరావు, కె.కృష్ణమోహన రావు
విడుదల తేది​: 30.04.1999




135. Sneham Kosam



చిత్రం: స్నేహం కోసం (1999)
సంగీతం: ఎస్. ఏ.రాజ్ కుమార్
నటీనటులు: చిరంజీవి, మీనా
దర్శకత్వం: కె.యస్. రవికుమార్
నిర్మాత: ఏ. యమ్.రత్నం
విడుదల: 01.01.1999




134. Choodalani Vundi



చిత్రం: చూడాలని ఉంది (1998)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: చిరంజీవి, సౌందర్య, అంజలి జవేరి
దర్శకత్వం: గుణశేఖర్
నిర్మాత: సి.అశ్వనీ దత్
విడుదల తేది: 11.09.1998




133. Bavagaru Bagunnara



చిత్రం: బావగారూ బాగున్నారా! (1998)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: చిరంజీవి, రంభ, రచన
దర్శకత్వం: జయంత్ సి. పరాన్జీ
నిర్మాత: నాగేంద్ర బాబు
విడుదల తేది: 09.04.1998




132. Master



చిత్రం: మాస్టర్ (1997)
సంగీతం: దేవా
నటీనటులు: చిరంజీవి, సాక్షి శివానంద్, రోషిణి
దర్శకత్వం: సురేష్ కృష్ణ
నిర్మాత: అల్లు అరవింద్
విడుదల తేది: 02.10.1997




131. Hitler



చిత్రం: హిట్లర్ (1997)
సంగీతం: కోటి
నటీనటులు: చిరంజీవి, రాజేంద్రప్రసాద్, దాసరి నారాయణ రావు, రంభ
కథ: సిద్దిక్యు
మాటలు ( డైలాగ్స్ ): ఎల్.బి.శ్రీరామ్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య
సమర్పణ: ఎడిటర్ మోహన్
నిర్మాత: ఎమ్. వి.లక్ష్మీ (ఎడిటర్ మోహన్ భార్య)
సినిమాటోగ్రఫీ: దత్తు
ఎడిటర్: ఆకుల భాస్కర రావు (ఎడిటర్ మోహన్ పర్యవేక్షణలో)
బ్యానర్: యమ్.ఎల్.మూవీ ఆర్ట్స్
విడుదల తేది: 04.01.1997




130. Major (Sipayi) (Kannada)



చిత్రం: మేజర్ (1996)
సంగీతం: హంసలేఖ
నటీనటులు: వి. రవిచంద్రన్, చిరంజీవి,  సౌందర్య
దర్శకత్వం: వి. రవిచంద్రన్
నిర్మాత: వి. రవిచంద్రన్
విడుదల తేది: 1996

(ఇది కన్నడ స్టార్ వి.రవిచంద్రన్ తానే నటిస్తూ, నిర్మిస్తూ, దర్శకత్వం వహించిన సినిమా ఇందులో ప్రత్యేక పాత్రలో చిరంజీవి గారు నటించారు. ఈ సినిమాను తెలుగులో మేజర్ పేరుతో రిలీజ్ చేశారు )





129. Rikshavodu



చిత్రం: రిక్షావాడు (1995)
సంగీతం: రాజ్-కోటి
నటీనటులు: చిరంజీవి, నగ్మా , సౌందర్య , జయసుధ
దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాత: క్రాంతికుమార్
విడుదల తేది: 14.12.1995




128. Big Boss



చిత్రం: బిగ్ బాస్ (1995)
సంగీతం: బప్పిలహరి
నటీనటులు: చిరంజీవి , రోజా
దర్శకత్వం: విజయ బాపినీడు
నిర్మాత: మాగంటి రవీంద్రనాథ్ చౌదరి
విడుదల తేది: 15.07.1995




127. Alluda Mazaka



చిత్రం: అల్లుడా మజాకా (1995)
సంగీతం: కోటి
నటీనటులు: చిరంజీవి, రమ్యకృష్ణ , రంభ
దర్శకత్వం: ఇ. వి.వి. సత్యనారాయణ
నిర్మాత: దేవి వర ప్రసాద్
విడుదల తేది: 25.02.1995




126. The Gentleman (Hindi)



చిత్రం: The Gentele Man (1994)
సంగీతం: Anu Malik
నటీనటులు: Chiranjeevi, Juhi Chaala, Roja, Heera Raajagopal
దర్శకత్వం: Mahesh Bhatt
నిర్మాత: Allu Aravind
విడుదల తేది: 18.11.1994

(ఇది 1993 లో శంకర్ దర్శకత్వంలో  అర్జున్, మధుబాల నటించిన జెంటిల్ మాన్ సినిమాకు రీమేక్. ఇది చిరంజీవి గారికి హిందీలో  హేట్రిక్ సినిమా)




125. S. P. Parasuram



చిత్రం: ఎస్.పి.పరశురాం (1994)
సంగీతం: యమ్.యమ్. కీరవాణి
నటీనటులు: చిరంజీవి , శ్రీదేవి
దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి
నిర్మాత: అల్లు అరవింద్
విడుదల తేది: 15.06.1994




124. Mugguru Monagallu



చిత్రం: ముగ్గురు మొనగాళ్ళు (1994)
సంగీతం: విద్యాసాగర్
నటీనటులు: చిరంజీవి, రమ్యకృష్ణ , రోజా, నగ్మా
దర్శకత్వం: కె. రాఘవేంద్ర రావు
నిర్మాతలు: నాగబాబు, పవన్ కళ్యాణ్
విడుదల తేది: 07.01.1994




123. Madam



చిత్రం: మేడమ్ (1994)
సంగీతం: మాధవపెద్ది సురేష్
నటీనటులు: రాజేంద్రప్రసాద్ , సౌందర్య , చిరంజీవి
దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు
నిర్మాత: యమ్.చిట్టిబాబు
విడుదల తేది: 1994




122. Mechanic Alludu



చిత్రం: మెకానిక్ అల్లుడు (1993)
సంగీతం: రాజ్-కోటి
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి , విజయశాంతి
దర్శకత్వం: బి.గోపాల్
నిర్మాత: అల్లు అరవింద్
విడుదల తేది: 27.05.1993




121. Mutha Mestri



చిత్రం: ముఠామేస్త్రి (1993)
సంగీతం: రాజ్ - కోటి
నటీనటులు: చిరంజీవి , మీనా, రోజా
దర్శకత్వం: ఏ. కోదండరామిరెడ్డి
నిర్మాతలు: కె.సి.శేఖర్ బాబు, డి.శివప్రసాద్ రెడ్డి
విడుదల తేది: 17.01.1993




120. Aapadbandhavudu



చిత్రం: ఆపద్బాంధవుడు (1992)
సంగీతం: యమ్.యమ్. కీరవాణి
నటీనటులు: చిరంజీవి , మీనాక్షి శేషాద్రి
దర్శకత్వం: కె.విశ్వనాథ్
నిర్మాత: ఏడిద నాగేశ్వరరావు
విడుదల తేది: 09.10.1992




119. Aaj Ka Goonda Raj (Hindi)



చిత్రం: Aaj Ka Goonda Raaj (1992)
సంగీతం:  Anand-Milind
నటీనటులు: Chiranjeevi, Meenakshi Seshadri
దర్శకత్వం: Ravi Raja Pinishetty
నిర్మాత: N.N.Sippy
విడుదల తేది: 10.07.1992

(ఇది 1991 లో విజయబాపినీడు దర్శకత్వంలో   చిరంజీవి,  విజయశాంతి నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాకు రీమేక్ . ఇది చిరంజీవి గారికి హిందీలో రెండవ సినిమా )




118. Gharana Mogudu



చిత్రం: ఘరానా మొగుడు (1992)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
నటీనటులు: చిరంజీవి, నగ్మా , వాణి విశ్వనాధ్
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: కె.దేవివరప్రసాద్
విడుదల తేది: 09.04.1992




117. Rowdy Alludu



చిత్రం: రౌడీఅల్లుడు (1991)
సంగీతం: బప్పీలహరి
నటీనటులు: చిరంజీవి, శోభన, దివ్యభారతి
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: డా౹౹. కె. వెంకటేశ్వర రావు
విడుదల తేది: 18.10.1991




116. Gang Leader



చిత్రం: గ్యాంగ్ లీడర్ (1991)
సంగీతం: బప్పీలహరి
నటీనటులు: చిరంజీవి, విజయశాంతి
దర్శకత్వం: విజయబాపిణీడు
నిర్మాత: మాగంటి రవీంద్రనాథ్ చౌదరి
విడుదల తేది: 09.05.1991




115. Stuartpuram Police Station



చిత్రం: స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ (1991)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: చిరంజీవి, విజయశాంతి, నిరోషా
దర్శకత్వం: యండమూరి వీరేంద్రనాథ్
నిర్మాత: కె.యస్. రామారావు
విడుదల తేది: 09.01.1991





114. Raja Vikramarka



చిత్రం: రాజా విక్రమార్క (1990)
సంగీతం: రాజ్-కోటి
నటీనటులు: చిరంజీవి, అమల, రాధిక
దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి
నిర్మాత: పి.అమర్నాథ్ రెడ్డి
విడుదల తేది: 14.11.1990




113. Pratibandh (Hindi)



చిత్రం: Pratibandh (1990)
సంగీతం: Laxmikanth-Pyarelal
నటీనటులు: Chiranjeevi, Juhi Chawla
దర్శకత్వం: Raviraja Pinisetty
నిర్మాత: Allu Aravind
విడుదల తేది: 28.09.1990

(ఇది కోడిరామకృష్ణ దర్శకత్వంలో రాజశేఖర్, జీవిత నటించిన అంకుశం సినిమాకు రీమేక్ . ఇది చిరంజీవి గారికి హిందీలో మొదటి సినిమా )




112. Kodama Simham



చిత్రం: కొదమ సింహం (1990)
సంగీతం: రాజ్-కోటి
నటీనటులు: చిరంజీవి, సోనమ్, రాధ, మోహన్ బాబు
దర్శకత్వం: కె.మురళీమోహన్ రావు
నిర్మాత: కె.నాగేశ్వరరావు
విడుదల తేది: 09.08.1990




111. Jagadeka Veerudu Athiloka Sundari



చిత్రం: జగదేక వీరుడు అతిలోక సుందరి (1990)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, చిత్ర
నటీనటులు: చిరంజీవి , శ్రీదేవి
దర్శకత్వం: కె..రాఘవేంద్రరావు
నిర్మాత: సి.అశ్వనీదత్
విడుదల తేది: 09.05.1990




110. Kondaveeti Donga



చిత్రం: కొండవీటి దొంగ (1990)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: చిరంజీవి, రాధ, విజయశాంతి, నాగబాబు , మోహన్ బాబు
కథ, మాటలు: పరుచూరి బ్రదర్స్
స్క్రీన్ ప్లే : యండమూరి వీరేంద్రనాథ్
దర్శకత్వం: ఎ. కోదండ రామిరెడ్డి
నిర్మాత:  టి. త్రివిక్రమరావు
ఫోటోగ్రఫీ: వి.యస్. ఆర్.స్వామి
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
బ్యానర్: విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్
విడుదల తేది: 09.03.1990




109. Lankeswarudu



చిత్రం: లంకేశ్వరుడు (1989)
సంగీతం: రాజ్-కోటి
నటీనటులు: చిరంజీవి, రాధ, రేవతి
దర్శకత్వం: దాసరి నారాయణరావు
నిర్మాత: వడ్డే రమేష్
విడుదల తేది: 27.10.1989




108. Mappillai (Tamil)



చిత్రం: Mapillai (1989)
సంగీతం: Ilayaraajaa
నటీనటులు: Rajinikanth, Amala, Srividya
దర్శకత్వం: Rajasekhar
నిర్మాత: Allu Aravind
విడుదల తేది: 28.10.1989

( చిరంజీవి గారి అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమాకు ఇది రీమేక్. చిరంజీవి, రజినీకాంత్ కలిసి నటించిన మూడవ సినిమా)

Role: Special Appearance




107. Rudranetra



చిత్రం: రుద్రనేత్ర (1989)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: చిరంజీవి, విజయశాంతి, రాధ
దర్శకత్వం: కె. రాఘవేంద్రరావు
నిర్మాత: బి.హెచ్. వరాహనరసింహ రాజు
విడుదల తేది: 16.06.1989




106. State Rowdy



చిత్రం: స్టేట్ రౌడీ (1989)
సంగీతం: బప్పి లహరి
నటీనటులు: చిరంజీవి , రాధ , భానుప్రియ
దర్శకత్వం: బి.గోపాల్
నిర్మాత: టి.సుబ్బిరామిరెడ్డి
విడుదల తేది: 23.03.1989




105. Attaku Yamudu Ammayiki Mogudu



చిత్రం: అత్తకు యముడు అమ్మాయికి మొగుడు (1989)
సంగీతం:  కె.చక్రవర్తి
నటీనటులు: చిరంజీవి, విజయశాంతి
దర్శకత్వం: ఏ.కోదండరామిరెడ్డి
నిర్మాత: అల్లు అరవింద్
విడుదల తేది: 14.01.1989




104. Yuddha Bhoomi



చిత్రం: యుద్దభూమి (1988)
సంగీతం:  కె.చక్రవర్తి
నటీనటులు: చిరంజీవి, విజయశాంతి
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: కె.కృష్ణమోహన్ రావు
విడుదల తేది: 11.11.1988




103. Trinetrudu



చిత్రం: త్రినేత్రుడు (1988)
సంగీతం: రాజ్-కోటి
నటీనటులు: చిరంజీవి, భానుప్రియ
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
నిర్మాతలు: నాగేంద్ర బాబు, చిరంజీవి
విడుదల తేది: 22.09.1988





102. Marana Mrudangam



చిత్రం: మరణ మృదంగం (1988)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: చిరంజీవి, రాధ, సుహాసిని
దర్శకత్వం: ఎ.కోదండరామిరెడ్డి
నిర్మాత: కె.యస్.రామారావు
విడుదల తేది: 04.08.1988





101. Khaidi No. 786



చిత్రం : ఖైది నెం 786 (1988)
సంగీతం: రాజ్-కోటి
నటీనటులు: చిరంజీవి, భానుప్రియ, రాధ, సుహాసిని
దర్శకత్వం: విజయబాపినీడు
నిర్మాత: మాగంటి రవీంద్రనాథ్ చౌదరి
విడుదల తేది: 10.06.1988





100. Yamudiki Mogudu



చిత్రం: యముడికి మొగుడు (1988)
సంగీతం:  రాజ్-కోటి
నటీనటులు: చిరంజీవి, విజయశాంతి, రాధ
దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి
నిర్మాతలు: నారాయణ రావు, సుధాకర్
విడుదల తేది: 29.04.1988





99. Rudraveena



చిత్రం: రుద్రవీణ (1988)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: చిరంజీవి, జెమిని గణేషన్, శోభన
దర్శకత్వం: కె.బాలచందర్
నిర్మాత: కె.నాగబాబు
విడుదల: 04.03.1988





98. Manchi Donga



చిత్రం: మంచిదొంగ (1988)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: చిరంజీవి , విజయశాంతి, సుహాసిని
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: దేవి వర ప్రసాద్
విడుదల తేది: 14.01.1988





97. Jebu Donga



చిత్రం: జేబుదొంగ (1988)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: చిరంజీవి, భానుప్రియ, రాధ
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
నిర్మాత: అర్జున్ రాజు
విడుదల తేది: 25.12.1987





96. Swayamkrushi



చిత్రం: స్వయంకృషి (1987)
సంగీతం: రమేష్ నాయుడు
నటీనటులు: చిరంజీవి , విజయశాంతి, సుమలత
దర్శకత్వం: కె.విశ్వనాథ్
నిర్మాత: ఏడిద నాగేశ్వరరావు
విడుదల తేది: 03.09.1987





95. Pasivadi Pranam



చిత్రం: పసివాడి ప్రాణం (1987)
సంగీతం: కె. చక్రవర్తి
నటీనటులు: చిరంజీవి, విజయశాంతి, సుమలత
దర్శకత్వం: ఎ. కోదండ రామిరెడ్డి
నిర్మాత: అల్లు అరవింద్
విడుదల తేది: 23.07.1987





94. Chakravarthy



చిత్రం: చక్రవర్తి  (1987)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: చిరంజీవి , మోహన్ బాబు, భానుప్రియ, రమ్యకృష్ణ
దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి
నిర్మాత: కె.వెంకటేశ్వరరావు
విడుదల తేది: 05.06.1987





93. Trimurtulu



చిత్రం: త్రిమూర్తులు (1987)
సంగీతం: బప్పిలహరి
నటీనటులు: వెంకటేష్ , రాజేంద్రప్రసాద్, అర్జున్ సార్జా, శోభన, కుష్బూ, అశ్వని
దర్శకత్వం: కె.మురళీమోహన్ రావు
నిర్మాత: టి.సుబ్బిరామిరెడ్డి
విడుదల తేది: 29.05.1987

Role: Guest Appearance





92. Aaradhana



చిత్రం: ఆరాధన (1987)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: చిరంజీవి , సుహాసిని, రాధిక
దర్శకత్వం: భారతీరాజ
నిర్మాత: అల్లు అరవింద్
విడుదల తేది: 27.03.1987





91. Donga Mogudu



చిత్రం: దొంగ మొగుడు (1987)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: చిరంజీవి , భానుప్రియ, మాధవి, రాధిక
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
నిర్మాత: వెంకన్నబాబు. యస్.పి
విడుదల తేది: 09.01.1987




90. Chanakya Shapatham



చిత్రం: చాణుక్య శపథం (1986)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: చిరంజీవి , విజయశాంతి
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: డి.వి.యస్.రాజు
విడుదల తేది: 18.12.1986




89. Dhairyavanthudu



చిత్రం: ధైర్యవంతుడు (1986)
సంగీతం: రమేష్ నాయుడు
నటీనటులు: చిరంజీవి , విజయశాంతి, సితార
దర్శకత్వం: లక్ష్మీ దీపక్
నిర్మాతలు: యాక్స్ స్వామి, రాందీపక్
విడుదల తేది: 27.11.1986





88. Rakshasudu


చిత్రం: రాక్షసుడు (1986)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: చిరంజీవి, రాధ, సుహాసిని
దర్శకత్వం: ఏ. కోదండ రామిరెడ్డి
నిర్మాత: కె. యస్. రామారావు
విడుదల తేది: 02.10.1986




87. Chantabbai



చిత్రం: చంటబ్బాయి (1986)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: చిరంజీవి , సుహాసిని
దర్శకత్వం: జంధ్యాల
నిర్మాత: భీమవరపు బుచ్చిరెడ్డి
విడుదల తేది: 22.08.1986




86. Veta



చిత్రం: వేట (1986)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: చిరంజీవి, జయప్రద , సుమలత
దర్శకత్వం: ఏ.కోదండరామిరెడ్డి
నిర్మాత: ధనుంజయ రెడ్డి
విడుదల తేది: 28.05.1986




85. Magadheerudu



చిత్రం: మగధీరుడు (1986)
సంగీతం: యస్.పి.బాలు
నటీనటులు: చిరంజీవి , జయసుధ
దర్శకత్వం: విజయ బాపినీడు
నిర్మాత: మాగంటి రవీంద్రనాథ్ చౌదరి
విడుదల తేది: 07.03.1986




84. Kondaveeti Raja



చిత్రం: కొండవీటి రాజా (1986)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: చిరంజీవి , విజయశాంతి, రాధ
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: దేవి వర ప్రసాద్
విడుదల తేది: 31.01.1986





83. Kirathakudu



చిత్రం: కిరాతకుడు (1986)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: చిరంజీవి , సుహాసిని, సిల్క్ స్మిత
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
నిర్మాత: లింగరాజు
విడుదల తేది: 10.01.1986




82. Vijetha



చిత్రం: విజేత (1985)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: చురంజీవి, భానుప్రియ, జె వి.సోమయాజులు, శారద
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
నిర్మాత: అల్లు అరవింద్
విడుదల తేది: 23.10.1985




81. Adavi Donga



చిత్రం: అడవి దొంగ (1985)
సంగీతం: చక్రవర్తి
నటీనటులు: చిరంజీవి , రాధ
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాణం: గోపి ఆర్ట్ పిక్చర్స్
విడుదల తేది: 19.11.1985





80. Rakta Sindhuram




చిత్రం: రక్త సింధూరం (1985)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: చిరంజీవి, రాధ
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
నిర్మాత: ఏ.శేషారత్నం
విడుదల తేది: 24.08.1985




79. Puli



చిత్రం: పులి (1985)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: చిరంజీవి,
దర్శకత్వం: రాజ్ భరత్
నిర్మాత: ఆనం గోపాలకృష్ణ
విడుదల తేది: 26.07.1985




78. Jwala



చిత్రం: జ్వాల (1985)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: చిరంజీవి, రాధిక, భానుప్రియ
దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి
నిర్మాత: పింజల నాగేశ్వరరావు
విడుదల తేది: 14.07.1985




77. Chiranjeevi



చిత్రం: చిరంజీవి (1985)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: చిరంజీవి, విజయశాంతి, భానుప్రియ
దర్శకత్వం: సి. వి.రాజేంద్రన్
నిర్మాత: కె.లక్ష్మీదేవి
విడుదల తేది: 18.04.1985




76. Donga



చిత్రం: దొంగ (1985)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: చిరంజీవి, రాధ
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
నిర్మాత: టి. త్రివిక్రమ రావు
విడుదల తేది: 14.03.1985




75. Chattamtho Poratam



చిత్రం: చట్టంతో పోరాటం (1985)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: చిరంజీవి, మాధవి, సుమలత
దర్శకత్వం: కె.బాపయ్య
నిర్మాత: కె.దేవి వర ప్రసాద్
విడుదల తేది: 11.11.1985




74. Rustum



చిత్రం: రుస్తుం (1984)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: చిరంజీవి, ఊర్వశి
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
నిర్మాత: యస్.పి.వెంకన్నబాబు
విడుదల తేది: 02.12.1984





73. Agni Gundam



చిత్రం: అగ్నిగుండం (1984)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: చిరంజీవి, సుమలత, సిల్క్ స్మిత
దర్శకత్వం: క్రాంతికుమార్
నిర్మాత: క్రాంతి కుమార్
విడుదల తేది: 23.11.1984





72. Naagu



చిత్రం: నాగు (1984)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: చిరంజీవి, రాధ
దర్శకత్వం: టి.ప్రసాద్
నిర్మాణం: ఏ.వి.యమ్ ప్రొడక్షన్స్
విడుదల తేది: 11.10.1984




71. Intiguttu



చిత్రం: ఇంటిగుట్టు (1984)
సంగీతం: కె. చక్రవర్తి
నటీనటులు: చిరంజీవి, నళిని, సుహాసిని
దర్శకత్వం: కె.బాపయ్య
నిర్మాత: డి.వి.ఎస్.రాజు
విడుదల తేది: 14.09.1984




70. Challenge



చిత్రం: చాలంజ్ (1984)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: చిరంజీవి, విజయశాంతి, సుహాసిని
దర్శకత్వం: ఏ. కోదండ రామిరెడ్డి
నిర్మాత: కె.ఎస్. రామారావు
విడుదల తేది: 09.08.1984




69. Mahanagaramlo Mayagadu



చిత్రం: మహానగరంలో మాయగాడు (1984)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
నటీనటులు: చిరంజీవి, విజయశాంతి
దర్శకత్వం: విజయ బాపినీడు
నిర్మాత: మాగంటి రవీంద్రనాథ్ చౌదరి
విడుదల తేది: 28.06.1984




68. Devanthakudu



చిత్రం: దేవాంతకుడు (1984)
సంగీతం: జె.వి. రాఘవులు
నటీనటులు: చిరంజీవి , విజయశాంతి
దర్శకత్వం: యస్.ఏ.చంద్రశేఖర్
నిర్మాత: నారాయణ రావు
విడుదల తేది: 12.04.1984




67. Hero



చిత్రం: హీరో (1984)
సంగీతం: కృష్ణ-చక్ర
నటీనటులు: చిరంజీవి, రాధిక
దర్శకత్వం: విజయ బాపినిడు
నిర్మాత: అల్లు అరవింద్
విడుదల తేది: 23.04.1984




66. Goonda



చిత్రం: గూండ (1984)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: చిరంజీవి , రాధ
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
నిర్మాత: మిద్దె రామారావు
విడుదల తేది: 23.02.1984




65. Allullostunnaru



చిత్రం: అల్లుళ్ళోస్తున్నారు
సంగీతం: కె.వి.మహదేవన్
నటీనటులు: చిరంజీవి, సులక్షణ, గీత
దర్శకత్వం: కె.వాసు
నిర్మాత: కె.బాబురావు
విడుదల తేది: 11.02.1984




64. Sangharshana



చిత్రం: సంఘర్షణ (1983)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: చిరంజీవి, విజయశాంతి, నళిని
దర్శకత్వం: కె.మురళీమోహన్ రావు
నిర్మాత: డి.రామానాయుడు
విడుదల తేది: 29.12.1983





63. Mantri Gari Viyyankudu



చిత్రం: మంత్రి గారి వియ్యంకుడు (1983)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: చిరంజీవి , పూర్ణిమా జయరాం
దర్శకత్వం: బాపు
నిర్మాత: జయకృష్ణ
విడుదల తేది: 04.11.1983





62. Khaidi



చిత్రం: ఖైదీ (1983)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: చిరంజీవి, మాధవి
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
నిర్మాత: కె.దనుంజయ రెడ్డి
విడుదల తేది: 28.10.1983




61. Simhapuri Simham



చిత్రం: సింహపురి సింహం (1983)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి, రాజశ్రీ 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 
నటీనటులు: చిరంజీవి, మాధవి, అతిధి నటులు: రాధిక, భానుచందర్
మాటలు: గొల్లపూడి
దర్శకత్వం: కె.రామకృష్ణ
నిర్మాతలు: మహేష్ , గోపీనాథ్
విడుదల తేది: 20.10.1983





60. Maa Inti Premayanam



చిత్రం: మా ఇంటి ప్రేమాయణం (1983)
సంగీతం: జె.వి.రాఘవులు
నటీనటులు: చిరంజీవి, చంద్రమోహన్, సులక్షణ
దర్శకత్వం: ఆలూరి రవి
నిర్మాత: చంద్రమణి
విడుదల తేది: 11.08.1983

Role: Cameo appearance




59. Roshagadu



చిత్రం: రోషగాడు (1983)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: రాజశ్రీ  (All)
గానం: యస్.పి.బాలు, పి.సుశీల, యస్. జానకి 
నటీనటులు: చిరంజీవి, మాధవి, సిల్క్ స్మిత 
మాటలు: పరుచూరి బ్రదర్స్
దర్శకత్వం: కె.ఎస్.ఆర్.దాస్
నిర్మాత: పింజల నాగేశ్వరరావు
విడుదల తేది: 29.07.1983




58. Maga Maharaju



చిత్రం: మగమహారాజు (1983)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి (All)
నటీనటులు: చిరంజీవి, సుహాసిని, తులసి, రోహిణి
కథ: ఆకెళ్ళ వెంకట సూర్యనారాయణ
మాటలు: కాశీ విశ్వనాథ్
దర్శకత్వం: విజయబాపిణీడు
నిర్మాత: మాగంటి రవీంద్రనాథ్ చౌదరి
విడుదల తేది: 15.07.1983




57. Gudachari No.1



చిత్రం: గూఢచారి నెం 1 (1983)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి (All)
గానం: యస్.పి.బాలు, పి.సుశీల  (All)
నటీనటులు: చిరంజీవి, రాధిక, భానుచందర్, జయమాలిని, స్మిత 
మాటలు: సత్యానంద్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాత: టి.త్రివిక్రమ రావు
విడుదల తేది: 30.06.1983





56. Puli Bebbuli



చిత్రం: పులి-బెబ్బులి (1983)
సంగీతం: రాజన్-నాగేంద్ర
నటీనటులు: కృష్ణంరాజు , చిరంజీవి , జయప్రద, రాధిక
దర్శకత్వం: కె.యస్.ఆర్.దాస్
నిర్మాత: ఆర్. వి.గురుపాదం
విడుదల తేది: 16.06.1983

(చిరంజీవి, కృష్ణంరాజు కలిసి నటించిన నాల్గవ సినిమా)




55. Sivudu Sivudu Sivudu



చిత్రం: శివుడు శివుడు శివుడు (1983)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: చిరంజీవి , రాధిక
దర్శకత్వం: ఎ.కోదండరామిరెడ్డి
నిర్మాత: క్రాంతికుమార్
విడుదల తేది: 09.06.1983




54. Aalaya Sikharam



చిత్రం: ఆలయశిఖరం (1983)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
నటీనటులు: చిరంజీవి, సుమలత
దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాత: శ్రీ లలితా మూవీస్
విడుదల తేది: 07.05.1983




53. Abhilasha



చిత్రం: అభిలాష (1983)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: చిరంజీవి , రాధిక
దర్శకత్వం: ఏ. కోదండ రామిరెడ్డి
నిర్మాత: కె.ఎస్. రామారావు
విడుదల తేది: 11.03.1983




52. Palletoori Monagadu



చిత్రం: పల్లెటూరి మొనగాడు (1983)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: చిరంజీవి , రాధిక
దర్శకత్వం: యస్.ఎ. చంద్రశేఖర్
నిర్మాత: మిద్దే రామారావు
విడుదల తేది: 28.01.1983




51. Prema Pichollu



చిత్రం: ప్రేమ పిచ్చోళ్లు (1983)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి (All)
గానం: యస్.పి.బాలు, పి.సుశీల, యస్.జానకి 
నటీనటులు: చిరంజీవి, రాధిక, గీత,  ( గెస్ట్ ఆర్టిస్ట్: కవిత )
దర్శకత్వం: ఎ కోదండరామిరెడ్డి
నిర్మాతలు: ఎం.రమేష్, యస్.జయరామరావు
విడుదల తేది: 14.01.1983




50. Bandhalu Anubandhalu



చిత్రం: బంధాలు అనుబంధాలు (1982)
సంగీతం: కె.వి.మహదేవన్
నటీనటులు: శోభన్ బాబు, చిరంజీవి , లక్ష్మీ
దర్శకత్వం: హెచ్. ఆర్.భార్గవ
నిర్మాత: మోహన్
విడుదల తేది: 26.11.1982

(చిరంజీవి, శోభన్ బాబు కలిసి నటించిన మూడవ సినిమా)




49. Manchu Pallaki



చిత్రం: మంచుపల్లకీ (1982)
సంగీతం: రాజన్-నాగేంద్ర
నటీనటులు: చిరంజీవి, సుహాసిని
దర్శకత్వం: వంశీ
నిర్మాత: యమ్. ఆర్.ప్రసాదరావు
విడుదల తేది: 19.11.1982




48. Mondigatam



చిత్రం: మొండి ఘటం (1982)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ, కొసరాజు 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 
నటీనటులు: చిరంజీవి, రాధిక
దర్శకత్వం: రాజా చంద్ర
నిర్మాత: దగ్గుబాటి. భాస్కరరావు
విడుదల తేది: 06.11.1982




47. Yamakinkarudu



చిత్రం: యమకింకరుడు (1982)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: చిరంజీవి, రాధిక
దర్శకత్వం: రాజా భరత్
నిర్మాత: అల్లు అరవింద్
విడుదల తేది: 22.10.1982





46. Billa Ranga



చిత్రం: బిల్లా రంగా (1982)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
నటీనటులు: చిరంజీవి, మోహన్ బాబు
దర్శకత్వం: కె.ఎస్.దాస్
నిర్మాత: పింజల నాగేశ్వరరావు
విడుదల తేది: 15.10.1982




45. Patnam Vachina Pativrathalu



చిత్రం: పట్నం వచ్చిన పతివ్రతలు (1982)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
నటీనటులు: చిరంజీవి , మోహన్ బాబు, రాధిక , గీత
దర్శకత్వం: విజయ బాపినీడు
నిర్మాత: అట్లూరి రాధాకృష్ణ మూర్తి
విడుదల తేది: 01.10.1982




44. Tingu Rangadu



చిత్రం: టింగు రంగడు (1982)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: చిరంజీవి, గీత
దర్శకత్వం: తాతినేని ప్రసాద్
నిర్మాత: తాతినేని ప్రకాష్ రావు
విడుదల తేది: 01.10.1982




43. Radha My Darling



చిత్రం: రాధామై డార్లింగ్ (1982)
సంగీతం: బి.శంకర్
నటినటులు: విజయ కళ  (తొలిపరిచయం) , పులిపాటి ద్వరస్వామి నాయుడు  (తొలిపరిచయం) , చిరంజీవి  (అతిధి నటుడు)
దర్శకత్వం: బి.భాస్కర్
నిర్మాత: పి.త్రినాధరావు
విడుదల తేది: 30..06.1982




42. Sita Devi




చిత్రం: సీతాదేవి (1982)
సంగీతం: యమ్.యస్.విశ్వనాథన్
నటినటులు: చిరంజీవి , సుజాత
దర్శకత్వం: ఈరంకి శర్మ
నిర్మాత: టి.రామన్
విడుదల తేది: 30.07.1982




41. Idi Pellantara



చిత్రం: ఇది పెళ్ళంటారా (1982)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: చిరంజీవి, రాధిక
దర్శకత్వం: డి. విజయ భాస్కర్
నిర్మాత: క్రాంతికుమార్
విడుదల తేది: 16.07.1982




40. Subhalekha



చిత్రం: శుభలేఖ (1982)
సంగీతం: కె.వి.మహదేవన్
నటీనటులు: చిరంజీవి, సుమలత
దర్శకత్వం: కె.విశ్వనాథ్
నిర్మాతలు: అల్లు అరవింద్, వి.వి.శాస్త్రి
విడుదల తేది: 11.06.1982





39. Intlo Ramayya Veedhilo Krishnayya 



చిత్రం: ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య (1982)
సంగీతం: జె.వి. రాఘవులు
నటీనటులు: చిరంజీవి , మాధవి , గొల్లపూడి
దర్శకత్వం: కోడిరామకృష్ణ
నిర్మాత: కె.రాఘవ
విడుదల తేది: 22.04.1982





38. Kirayi Rowdylu



చిత్రం: కిరాయి రౌడీలు (1981)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి (All)
నటీనటులు: చిరంజీవి, మోహన్ బాబు, రాధిక
కథ: పరుచూరి బ్రదర్స్
మాటలు: సత్యానంద్
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
నిర్మాత: క్రాంతి కుమార్
విడుదల తేది: 24.12.1981




37. Chattaniki Kallu Levu




చిత్రం: చట్టానికి కళ్ళులేవు (1981)
సంగీతం: కృష్ణ-చక్ర
నటీనటులు: చిరంజీవి, మాధవి, లక్ష్మీ
దర్శకత్వం: ఎస్.ఎ. చంద్రశేఖర్
నిర్మాత: పంకినేని సత్యనారాయణ
విడుదల తేది: 30.10.1981




36. Priya



చిత్రం: ప్రియ (1981)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: చంద్రమోహన్ , చిరంజీవి , రాధిక, స్వప్న
దర్శకత్వం: యస్.పి.చిట్టిబాబు
నిర్మాత: యం. రాయప్పరాజు
విడుదల తేది: 20.03.1981




35. Bandipotu Simham



చిత్రం: బందిపోటు సింహం (1982)
సంగీతం: యమ్.యస్.విశ్వనాథన్
నటీనటులు: రజినీకాంత్, చిరంజీవి, శ్రీదేవి, నళిని
దర్శకత్వం: యస్.పి.ముత్తురామాన్
నిర్మాత: పి.శ్రీనివాస్
విడుదల తేది: 21.05.1982

(Ranuva Veeran Tamil Movie ను తెలుగులో డబ్బింగ్ చేశారు. చిరంజీవి, రజినీకాంత్ కలిసి నటించిన రెండవ సినిమా)





34. Srirasthu Subhamasthu



చిత్రం: శ్రీరస్తు శుభమస్తు (1981)
సంగీతం: జె.వి.రాఘవులు
నటీనటులు: చిరంజీవి, సరిత, కవిత, సువర్ణ, నూతన్ ప్రసాద్
దర్శకత్వం: కాట్ర సుబ్బారావు
నిర్మాతలు: కె.నరసింహారావు, వై.వెంకటేశ్వరరావు, దోగుపర్తి సోమయ్య
విడుదల తేది: 26.09.1981




33. Rani Kasula Rangamma



చిత్రం: రాణీకాసుల రంగమ్మ (1981)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: చిరంజీవి, శ్రీదేవి
దర్శకత్వం: టి. యల్. వి.ప్రసాద్
నిర్మాత: తాతినేని ప్రకాష్ రావు
విడుదల తేది: 01.08.1981




32. Oorukichchina Maata



చిత్రం: ఊరికి ఇచ్చిన మాట (1981)
సంగీతం: యమ్.యస్.విశ్వనాథన్
నటీనటులు: చిరంజీవి, సుధాకర్, మాధవి, కవిత
దర్శకత్వం: యమ్.బాలయ్య
నిర్మాతలు: సూర్యనారాయణ అలపర్తి,
విడుదల తేది: 21.06.1981





31. Nyayam Kavali



చిత్రం: న్యాయం కావాలి (1981)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: చిరంజీవి, రాధిక, శారద
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
నిర్మాత: క్రాంతి కుమార్
విడుదల తేది: 15.05.1981




30. Tirugu Leni Manishi



చిత్రం: తిరుగులేని మనిషి (1981)
సంగీతం: కె.వి.మహదేవన్
నటీనటులు: యన్. టి.రామారావు, రతిఅగ్నిహోత్రి, చిరంజీవి, ఫటాఫట్ జయలక్ష్మీ
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: కె.దేవి వర ప్రసాద్
విడుదల తేది: 01.04.1981




29. Todu Dongalu



చిత్రం: తోడు దొంగలు (1981)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
నటీనటులు: కృష్ణ , చిరంజీవి, గీత, మధుమాలిని
దర్శకత్వం: కె. వాసు
నిర్మాత: మహేంద్ర
విడుదల తేది: 12.02.1981

(చిరంజీవి, కృష్ణ  కలిసి నటించిన మూడవ సినిమా)




28. 47 Rojulu



చిత్రం: 47 రోజులు (1981)
సంగీతం: కె.వి.మహదేవన్
నటీనటులు: చిరంజీవి , జయప్రద, శరత్ బాబు, సరిత
దర్శకత్వం: కె.బాలచందర్
నిర్మాతలు: ఆర్.వెంకట్రామన్, కె.బాలచందర్
విడుదల తేది: 03.09.1981




27. Parvati Parameshwarulu



చిత్రం: పార్వతీ పరమేశ్వరులు (1981)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి (All)
గానం: యస్.పి.బాలు, యస్.జానకి, రమోలా
నటీనటులు: చంద్రమోహన్, చిరంజీవి, ప్రభ, స్వప్న 
మాటలు: గొల్లపూడి
దర్శకత్వం: యం.యస్.కోటా రెడ్డి
నిర్మాత: యస్. వెంకటరత్నం
విడుదల తేది: 06.02.1981




26. Prema Natakam



చిత్రం: ప్రేమ నాటకం (1981)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి (All)
ప్లే బ్యాక్ సింగర్స్: ఎస్. పి.బాలు, పి.సుశీల, ఎస్.జానకి
నటీనటులు: మురళీమోహన్, శారద
ప్రత్యేక పాత్రలో (Friendly Appearance)  చిరంజీవి, కవిత
కథ, మాటలు: కాశీవిశ్వనాధ్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కట్టా సుబ్బారావు
నిర్మాతలు: ఎమ్. శంకరయ్య, నందకుమార్, స్వామి, బాలనాగయ్య
విడుదల తేది: 18.04.1981

Role: Guest appearance





25. Aadavaallu Meeku Joharlu



చిత్రం: ఆడవాళ్లు మీకు జోహార్లు (1981)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ (All)
గానం: యస్.పి.బాలు, పి. సుశీల, యస్. జానకి 
నటీనటులు: కృష్ణంరాజు, జయసుధ, సరిత, భానుచందర్ , ప్రత్యేక పాత్రలో చిరంజీవి
దర్శకత్వం: కె.బాలచందర్
నిర్మాత: టి.విశ్వేశ్వరరావు
విడుదల తేది: 15.01.1981

(చిరంజీవి, కృష్ణంరాజు కలిసి నటించిన మూడవ సినిమా)

Role: Guest appearance





24. Rakta Bandham



చిత్రం: రక్తబంధం (1980)
సంగీతం: జి. కె.వెంకటేష్
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి,  జాలాది 
నటీనటులు: చిరంజీవి, ప్రసాద్ బాబు, నూతన్ ప్రసాద్, కవితా, సువర్ణ, సుమిత్ర, రోజారమణి
మాటలు: మోదుకూరి జాన్సన్ 
కథ, దర్శకత్వం: ఆలూరి రవి
నిర్మాతలు: ఎస్. విజయలక్ష్మి, పి.ఎస్. కృష్ణ
విడుదల తేది: 13.12.1980




23. Mogudu Kaavali



చిత్రం: మొగుడు కావాలి (1980)
సంగీతం: జె.వి. రాఘవులు
నటీనటులు: చిరంజీవి , గాయత్రి
దర్శకత్వం: కట్టా సుబ్బారావు
నిర్మాత: తమ్మారెడ్డి భరద్వాజ
విడుదల తేది: 15.10.1980





22. Prema Tarangalu



చిత్రం: ప్రేమ తరంగాలు (1980)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: కృష్ణంరాజు, చిరంజీవి, జయసుధ, సుజాత
దర్శకత్వం: యస్.పి. చిట్టిబాబు
నిర్మాత: యమ్.వి.హెహ్. రాయపరాజు
విడుదల తేది: 24.10.1980


(చిరంజీవి, కృష్ణంరాజు కలిసి నటించిన రెండవ సినిమా)




21. Love in Singapore



చిత్రం: లవ్ ఇన్ సింగపూర్ (1980)
సంగీతం: శంకర్ - గణేష్
నటీనటులు: రంగనాథ్ , చిరంజీవి , లత
దర్శకత్వం: ఓ.యస్.ఆర్
నిర్మాత: యమ్.వెంకటరమణకుమార్
విడుదల తేది: 29.09.1980




20. Thathayya Premaleelalu



చిత్రం: తాతయ్య ప్రేమలీలలు (1980)
సంగీతం: రాజన్-నాగేంద్ర
నటీనటులు: నూతన్ ప్రసాద్, చిరంజీవి
దర్శకత్వం: బి.వి.ప్రసాద్
నిర్మాత: ఎమ్. ఎస్. రెడ్డి
విడుదల తేది: 19.09.1980




19. Kaali



చిత్రం: కాళీ (1980)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: రజినీకాంత్, చిరంజీవి, సీమా, ఫటా ఫట్ జయలక్ష్మి, శుభ
దర్శకత్వం: ఐ. వి.శశి
నిర్మాత: హేమ నాగ్
విడుదల తేది: 03.07.1980

(First movie with Rajanikanth)






18. Nakili Manishi



చిత్రం: నకిలీ మనిషి (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
నటీనటులు: చిరంజీవి,
దర్శకత్వం: ఎస్.డి.లాల్
నిర్మాత: యారగుడిపాటి వరధారావు
విడుదల తేది: 01.08.1980




17. Punnami Naagu



చిత్రం: పున్నమి నాగు (1980)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: చిరంజీవి, నరసింహారాజు, రతి అగ్నిహోత్రి
దర్శకత్వం: రాజశేఖర్
నిర్మాతలు: యమ్.కుమారన్, యమ్.శరవన్, యమ్.బలసుబ్రహ్మణియన్
విడుదల తేది: 13.06.1980





16. Mosagadu



చిత్రం: మోసగాడు (1980)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: చిరంజీవి, శోభన్ బాబు, శ్రీదేవి
దర్శకత్వం: కె. రాఘవేంద్రరావు
నిర్మాత: క్రాంతికుమార్
విడుదల తేది: 22.05.1980

(చిరంజీవి, శోభన్ బాబు కలిసి నటించిన రెండవ సినిమా)




15. Jathara



చిత్రం: జాతర (1980)
సంగీతం: జి.కె. వెంకటేశ్
నటీనటులు: చిరంజీవి, శ్రీధర్, లీలావతి, సువర్ణ, ఇంద్రాణి
దర్శకత్వం: ధవళ సత్యం
నిర్మాత: ఆర్.యస్.రామరాజు
విడుదల తేది: 19.04.1980




14. Aarani Mantalu



చిత్రం: ఆరని మంటలు (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
నటీనటులు: చిరంజీవి, కవిత
దర్శకత్వం: కె.వాసు
నిర్మాతలు: కె.మహేంద్ర, త్రిపరమల్లు వెంకటేశ్వరులు
విడుదల తేది: 15.03.1980




13. Chandipriya



చిత్రం: చండీప్రియ (1980)
సంగీతం: పి.ఆదినారాయణ రావు
నటీనటులు: శోభన్ బాబు, చిరంజీవి, జయప్రద
దర్శకత్వం: వి.మధుసూదనరావు
నిర్మాత: అంజలీ దేవి
విడుదల తేది: 07.03.1980

(చిరంజీవి, శోభన్ బాబు కలిసి నటించిన మొదటి సినిమా)




12. Kottapeta Rowdy



చిత్రం: కొత్తపేట రౌడి (1980)
సంగీతం: కె.వి.మహదేవన్
నటీనటులు: కృష్ణ, చిరంజీవి, జయప్రద
దర్శకత్వం: పి.సాంబశివరావు
నిర్మాతలు: సత్యనారాయణ, సూర్యనారాయణ
విడుదల తేది: 07.03.1980

(చిరంజీవి, కృష్ణ  కలిసి నటించిన రెండవ సినిమా)




11. Agni Sanskaram



చిత్రం: అగ్ని సంస్కారం (1980)
సంగీతం: ఎమ్. జనార్ధన్
నటీనటులు: చిరంజీవి, కవిత, సుభాషిణి
దర్శకత్వం: జి.వి.ప్రభాకర్
నిర్మాతలు: పి. రమాదేవి, జి వసుమతీ దేవి 
విడుదల తేది: 21.02.1980




10. Kothala Raayudu



చిత్రం: కోతల రాయుడు (1979)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి, వీటూరి, జాలాది, కె. చక్రవర్తి
గానం: యస్.పి. బాలు, జానకి, శైలజ
నటీనటులు: చిరంజీవి, మాధవి, మంజు భార్గవి, బేబీ తులసి 
దర్శకత్వం: కె.వాసు
నిర్మాత: వి.కె.తమ్మారెడ్డి 
విడుదల తేది: 15.09.1979




09. Sri Rama Bantu



చిత్రం: శ్రీరామ బంటు (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి (All)
గానం: యస్.పి. బాలు, పి.సుశీల, యస్. జానకి, పూర్ణచంద్రరావు
నటీనటులు: చిరంజీవి, హరిప్రసాద్, గీత, సత్యకళ, అనిత, మోహన్ బాబు
మాటలు: గొల్లపూడి 
దర్శకత్వం: ఐ. యన్. మూర్తి
నిర్మాత: యారగుడిపాటి. వరదా రావు (వై.వి.రావవు)
విడుదల తేది: 03.08.1979




08. Idi Katha Kaadu



చిత్రం: ఇది కథ కాదు (1979)
సంగీతం: ఎమ్.ఎస్. విశ్వనాథన్
నటీనటులు: కమల్ హాసన్, చిరంజీవి, జయసుధ, శరత్ బాబు, సరిత, లీలావతి
దర్శకత్వం: కె.బాలచందర్
నిర్మాత: టి. విశ్వేశ్వర రావు
విడుదల తేది: 29.06.1979

(First time with Kamal Hassan)






07. Punadhirallu



చిత్రం: పునాదిరాళ్ళు (1979)
సంగీతం: ప్రేమ్జీ
నటీనటులు: చిరంజీవి, విజయ కృష్ణ, కె.డి.ప్రభాకర్, రామన్ గౌడ్, రాజేష్, సావిత్రి, రోజారమణి, కవిత, జయమాలిని
దర్శకత్వం: గూడపాటి రాజ్ కుమార్
నిర్మాత: యస్.ఫజులుల్లాహక్
విడుదల తేది: 21.06.1979

(చిరంజీవి గారు మొట్టమొదట కెమెరా ముందు నటించిన సినిమా)





06. I Love You



చిత్రం: ఐ లవ్ యూ (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
నటీనటులు: చిరంజీవి, సువర్ణ
దర్శకత్వం: వాయునందనరావు
నిర్మాతలు: ఎస్.కుమారస్వామి, ఎస్.లక్ష్మీకాంత్
విడుదల తేది: 01.06.1979





05. Kotta Alludu



చిత్రం: కొత్త అల్లుడు (1979)
సంగీతం: కె.వి.మహదేవన్
నటీనటులు: కృష్ణ , జయప్రద, చిరంజీవి, మోహన్ బాబు
దర్శకత్వం: పి.సాంబశివరావు
సినిమాటోగ్రఫీ: స్వామి
ఎడిటర్: కోటగిరి గోపాల్ రావు
నిర్మాతలు: యమ్.సత్యనారాయణ, సూర్యనారాయణ
విడుదల తేది: 31.05.1979

(చిరంజీవి, కృష్ణ  కలిసి నటించిన మొదటి సినిమా)




04. Kukka Katuku Cheppu Debba



చిత్రం: కుక్క కాటుకు చెప్పుదెబ్బ (1979)
సంగీతం: ఎమ్.ఎస్. విశ్వనాథన్
నటీనటులు: నారాయణరావు, మాధవి, చిరంజీవి
దర్శకత్వం: ఈరంకి శర్మ
నిర్మాత: చలసాని గోపి
విడుదల తేది: 01.03.1979

Role: Anti-hero




03. Tayaramma Bangarayya



చిత్రం: తాయారమ్మ బంగారయ్య (1979)
సంగీతం: కె.వి.మహదేవన్
నటీనటులు: కైకాల సత్యన్నారాయణ, షావుకార్ జానకి, చంద్రమోహన్, మాధవి, చిరంజీవి
దర్శకత్వం: కొమ్మినేని శేషగిరిరావు
నిర్మాత: ఏడిద నాగేశ్వరరావు
విడుదల తేది: 12.01.1979





02. Mana Voori Pandavulu



చిత్రం: మనవూరి పాండవులు (1978)
సంగీతం: కె.వి.మహదేవన్
నటీనటులు: కృష్ణంరాజు, మురళీమోహన్ , చిరంజీవి, గీత
మాటలు: ముళ్ళపూడి వెంకటరమణ
దర్శకత్వం: బాపు
నిర్మాత: జయకృష్ణ
సినిమాటోగ్రఫీ: బాలుమహేంద్ర
విడుదల తేది: 09.11.1978

(చిరంజీవి, కృష్ణంరాజు కలిసి నటించిన మొదటి సినిమా)





01. Pranam Khareedu



చిత్రం: ప్రాణం ఖరీదు (1978)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: జాలాది (All)
నటీనటులు: జయసుధ, చంద్రమోహన్,  రావుగోపాలరావు, 
చిరంజీవి (నూతన పరిచయం) రేష్మి (నూతన పరిచయం) మాధవి (అతిధి పాత్రలో)
దర్శకత్వం: కె.వాసు
నిర్మాత: క్రాంతికుమార్
విడుదల తేది: 22.09.1978







చిత్రమాల పేజికి వెళ్ళటానికి ఇక్కడ క్లిక్ చేయండి


No comments

Most Recent

Default